తలనిండ పూదండ సాంగ్ //BC కృష్ణ //చింతామణి పద్య నాటకం భరణి సీన్ //వనజకుమారి//chintamani padya natakam

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • SUBSCRIBE for more drama videos
    చింతామణి పద్య నాటకం లో భరణి సీన్ లో తలనిండ పూదండ సాంగ్
    బిల్వమంగళుడు శ్రీ బీసీ కృష్ణ గారు
    చింతామణి శ్రీమతి వనజ కుమారి గారు
    #BCకృష్ణ

Komentáře • 31

  • @VenkateshwarluGouru-vh2os

    B c Krishna gaari gaanam very fantastic.Highlight of the Chintamani naatakam B C KRISHNA ,GOOD ARTIST

  • @chalam1236
    @chalam1236 Před 4 lety +2

    కృష్ణ గారి అద్భుతమైన గాత్రం దానికి తగ్గట్లు నందమూరి తారకరామారావుగారు చూపిన చూపే విధంగా ఫీలింగ్స్ ఈ పాటకే వన్నె తెచ్చాయి. ఇటువంటి కళాకారులను రాబోయే తరలవారు చూస్తారా?

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 Před 5 měsíci +1

    గాత్రం
    సంగీతం
    సుాపర్
    సంగీతమంటే ఇలా ఉండాలి
    వింటుంటే సినిమా పాటలా ఉంది

  • @Sarwabhauma
    @Sarwabhauma Před 4 lety +1

    అధ్భుతమైన గానం, పాటప్రయోగం చాలా బాగుంది.అధ్భుతంగా పాడిన క్రిష్ణ గారికి ధన్యవాదాలు

  • @murthymangipudi1221
    @murthymangipudi1221 Před rokem +2

    మహ సూపర్ గా ఉంది

  • @Teneteluguanjanappa
    @Teneteluguanjanappa Před 4 lety +2

    మంచి ప్రయత్నం చేశారు మీరు.ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మీ చానల్ ద్వారా వస్తాయని అనుకుంటున్నాను.పాట మద్యలో స్పీడు పెరిగింది కారణం ఎడిటింగ్ పొరపాటనుకుంటాను.అలా కాకుండా చూసుకోండి.

  • @kalimullamirza7785
    @kalimullamirza7785 Před 3 měsíci +1

    Very nice voice

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 Před 3 lety

    సూపర్ కాంబినేషన్ ఇద్దరు జోడి కడితే చాలా బాగుంది అరుదైన కలయిక అమౌహం కళా కారులకు కళాబివంధనాలు 🙏🏾🌹🌹🌹🌹🌹🌹🙏🏾 చాలా బాగుంది 👍👍👍👍👍

  • @ganeshl2872
    @ganeshl2872 Před 4 lety +7

    ఇటువంటి కార్యక్రమాలు యూట్యూబ్ లో పెట్టిన ప్పుడు ఈ నటీనటుల పేర్లు, సంగీత కళాకారుల మరియు నాట్య మండలి లేదా మీరున్న ఊరిపేరు వంటి వివరాలు వీడియో లో తెలియజేస్తే బాగుంటుంది. ధన్యవాదములు.

  • @patnayakprakashrao8940

    All are.Excellent Performance DHANYAVADAMULU

  • @murthynamballa6486
    @murthynamballa6486 Před 4 lety

    Vee eddaru combination chala bagundi. Danya vadalu

  • @murthymangipudi1221
    @murthymangipudi1221 Před rokem

    బి సి కృష్ణ గారి నటన చాలా బాగుంది , పాట వింటూ ఉంటే చాలా బాగుంది ,ధన్యవాదములు అన్న గారు గొప్ప నటుడు 🙏

  • @hanumantharaoappali6021

    సాంగ్ అండ్ యాక్షన్ సూపర్

  • @manasayyajangam9005
    @manasayyajangam9005 Před 4 lety +2

    Super.songs

  • @kondaumamaheswararao1609
    @kondaumamaheswararao1609 Před 4 lety +1

    Super gapadarubabu

  • @kurpaswamykurpaswamy210
    @kurpaswamykurpaswamy210 Před 4 lety +1

    Super

  • @ramakrishnaakula4647
    @ramakrishnaakula4647 Před 3 měsíci

    😢😅

  • @appaaraobasavaraju7809

    Excellent performance

  • @krishnagolla1040
    @krishnagolla1040 Před 4 lety

    Super sri

  • @saibabaitapusreevidya1669

    Bagundi

  • @seemalavijaya4971
    @seemalavijaya4971 Před 4 lety

    Super performance good

  • @andalammaddiletaiah5400

    Andalam brother's

  • @kodamramesh9973
    @kodamramesh9973 Před 4 lety

    అద్భుతం గానం నటన సంగీతం 👌

  • @SMDEV123
    @SMDEV123 Před 2 lety

    NTR

  • @vkvbsankararao9868
    @vkvbsankararao9868 Před 4 lety +1

    కావ్వేషు నాటకం రమ్యం
    నాటకేషు శకుంతల(చింతామణి)

  • @knarayanapakummaranarayana2043

    నీమాట బాటలో నిండే మందారాలు నీ బాట తోటలో నిగిడే శృంగారాలు ఇది ఒరిజినల్ ఘంటసాల గారి ఉచ్చారణ సరి చూసుకోండి bc కృష్ణ గారి ఫోన్ నంబర్ పెట్టండి వాయిస్ ఉచ్చారణ బాగున్నాయి Harmonist k narayanappa SlV music center Hindupur 9182661814

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 Před 4 lety

    ఇ పాట గంటసాల గారి ప్రైవేట్ సాంగ్ అప్పట్లో పాపులర్. ఐ తే చింతామణి నాటకం కి వాడుకోవటం అభినందనీయం.కృష్ణ గారు బాగా పాడుతూ ఎన్. టీ. ఆర్ ల వున్నారు ఐ తే డాన్స్ విషయం లో వనజ గారు భరతనాట్య భంగిమ లో అభినయం చేయాలి. కృష్ణ గారు కూడా జానపద. పౌరాణిక భంగిమ లో అభినయించాలి. పాట కూడా ఆఖరి చరణం లో స్పీడ్ చోటు చేసుకుంది. మార్పులు చేసుకుంటే జనరంజకంగా ఉంటుంది. సారీ కామెంట్స్ చేసినందుకు.

  • @rithyareddy7875
    @rithyareddy7875 Před 4 lety

    Lli