Sudden Heart Attack | Life Saving Medicine | Ecosprin Gold | No Side Effects | Dr. Ravikanth Kongara
Vložit
- čas přidán 14. 05. 2023
- Sudden Heart Attack | Life Saving Medicine | Ecosprin Gold | No Side Effects | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
sudden heart attack,heart attack,sudden cardiac arrest,cardiac arrest,heart disease,heart attack symptoms,heart health,latest news,today news,ecosprin gold,ecosprin gold 10 benefits,ecosprin gold 10 capsule use,life saving medicine,emergency medicine,heart attack,heart attack vaste emi cheyali, heart pain vaste em cheyali,gunde noppi ni ela solve cheyali,gunde noppi vaste a tablets vesukovali, gunde pai baharam lekunda undalante em cheyali,dr ravikanth konagra on heart attack,
#heartattack #medicine #ecospringold #gastrouble #ecgtest #drravihospital #drravikanthkongara
జబ్బు వచ్చాక వైద్యం చేయడం కన్నా.. అది రాకమునుపే వైద్యం చేసి ప్రాణాలు నిలిపిన వారే నిజమైన డాక్టర్.. ఆ విషయంలో మీకు వందకు వంద మార్కులు ఇవ్వాల్సిందే..
ఎంతో మీ విలువైన మీ మాటలతో లక్షలాదిమంది ప్రాణాలు కాపాడుతున్నారు.. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆ భగవంతుడు చల్లగా చూడాలని..మీరు మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను..
మన తెలుగు ప్రజల ఫ్యామిలీ డాక్టర్ సార్ ...మీరు ,చల్లగా ఉండాలి
సమాజానికి మీ లాంటి వాళ్ళు చాలా అవసరం డాక్టర్ గారు
చాల విలువయిన ఆరోగ్య సమాచారము చెప్పారు డాక్టర్ గారు ధన్యవధాలు 💐🙏
ఏకొస్ప్రిన్ గోల్డ్ టాబ్లెట్ తో పాటు మీ నవ్వు ఫేస్ ఉన్న ఫోటో పర్సులో పెట్టుకుంటే చాలు సార్.... ఏ సమస్యా ఉండదు.
Champesav bro
Wow ! 👌👍🙏😊
You are right sir 👍
True🙏🏻
Idi unexpected
మీకు ఆ శ్రీనివాసుడు నిండు నూరేళ్ళు ఇచ్చి పేదల పాలిట దేవుడుగా నిలవాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూన్నాను
మీ video ముందు చూసిఉంటే మా వారిని కపడుకునేదాన్ని. Gas నెప్పి అని అశ్రద్ధ చేశారు. రాత్రి doctor దగ్గరకి వెడదామని చెప్పిన ఆయన వినిపించుకోలేదు. ఉదయం హాస్పిటల్ కి వెళ్ళారు కానీ బయటే అలా కూలబడిపోయారు. ఆయన age 50. మాకు ఒక అమ్మాయి CA ఫైనల్ రాస్తోంది. ఆడిటర్ గా చూడాలన్న కోరిక తీరలేదు. ఆయన కూడా అకౌంటెంట్.
చాలా బాగా చెప్తున్నారు సార్ మీ హాస్పిటల్ వచ్చే పెషేంట్ చాలా అదురుష్ట వంతులు చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు సార్ మీ మాటలతో పెషేంట్ సగం జబ్బు పోతుంది సార్ 👌
Ecosprin గోల్డ్ 10mg, 10mg fort, 20mg ,40mg, 150 mg... ఇన్ని వున్నాయ్... ఏది వాడాలో చెప్పు బంగారం...
TQ sir
హృదయ పూర్వక ధన్యవాదాలు డాక్టర్ గారు ❤👏😍
Praise the Lord Dr.garu❤🥰🙏మాకు చక్కని మెలకువలు నేర్పిస్తున్నందుకు, వివరిస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు❤🙏😔.మీ నవ్వు చాలు Dr బాబు🤗మేము త్వరగా కొలుకుంటాము..Thank you so much Dr.garu🙏❤May God bless you always 👑 😇🤗
Jai Sree ram
Praise lord shree Ram no need to get converted
it's not the conversion, it's the Transformation...
సర్.
మిమ్మల్ని చూస్తుంటే మాలాంటి వాళ్ళకి (పేద, మిడ్డుల్ క్లాస్ వాళ్లకి) ఒక మీలాంటి దేవుడు ఒకరు వున్నారు అనే ధైర్యం కలుగుతుంది. Thanq
విలువైన సమాచారం సార్ చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
మీ యొక్క సూచనలు ప్రతి ఒక్కరికి కొండంత ధైర్యాన్ని ఇస్తున్నాయి సార్ 🙏🙏🙏🙏
డాక్టర్ గారు హాట్ గురించి చాలా చక్కగా చెప్పారు సూపర్ 💯👌👍
Sir, namaste. ఎంత చక్కగా చెప్తున్నారు. లైవ్ లో ఒక person aaa situation lo unnate step by step చెప్తున్నారు
Dr
Garu.meeru.devudu.meevideolu.daily.choosthanu.maha.medhavi.sir.
Heart kosam cheppina Dr sir ki heart full ga TQ so much sir 🙏💐😊
Thanks for the Good advise. Yes I am suffering with heart pain and I am with VERY HIGH hypertension. I DO NOT SPOKE. ECG TEST DONE. VERY HUGH 180 high BP.
I am 40 years.
So you advised is so good.
You like doctors has to be in Top Government Medical Research ordaining. Hope that you succeed in life as a great doctor as top respected doctorate awards.
Still I do not knew my heart rate is very high more than 160 continually.
Only when I use medicine then it comes down to 140, but not less than that
Excellent explanation 🎉
Thanks Dr. for simple first aid information to save life from sudden heart attack
Very clear solution to question.thank u very much Doctor.
Thanks anna mi lanti manchi Doctors unte entho mandhiki mi సాలహాలు upayugapaduthaiee.
Chaala goppaga vivarincharu Doctor garu. Thanks for the information.
Thank you so much Doctor Babu gaaru❤🎉😊
Thanks for giving valuable suggestions doctor garu
గుడ్ సార్ చాల విలువైన విషయాలు చెప్పారు ... 🙏
Miru epudu happy ga vundali milati vallu chala ga vundali thank you so much
Thank you very much. Great suggestion ❤️💚🧡💜💛💙
THANKS A LOT HERO DOCTOR SIR FOR A LIFE SAVING VEDIO.
Very good message sir dhanyvad aalu doctor Babu
YOU are great sir.
GOD bless YOU ❤️🙏🏻
Highly informative video Sir.... Thank you ever so much..
Great Information Sir 🙏
Thank u sir for the information ❤
Thank you very much sir 👍🙏
Very valuable information ℹ️
Thanks dr garu
Super sir baga cheparu
Thank you very much sir 🙏
Health related information is very useful for all , thank sir.
Thank you dr,garu very good explanation sir
Thank you so much sir 🙏👌🙏
Doctor garu manthena garu health ki manchidi ani cheppari ani nenu dry fruits pumpkin seeds watermelon seeds peanuts ivi tiskuntunnanu from last 2 years yesterday youtube lo oka video chusanu dry fruits nuts vitlo oxlates ekkuva untayi avi chala danger ani e topic Gurinchi oka video cheyyandi sir meru chepthe maku baga artham avthundi
Good information.good afternoon sir , ⭐
God bless you sir...
Dhanyavadalu sir
Thanks Jai Srimannarayana Adiyen Dasohamu Andie👏👏👏👏👏👏👏
Nice explanation and good content sir Thank you
Tq somuach doctor gaaru 🙏💕
Thank you so much sir 😊
Chaalaa chaalaa thanks doctor gaaru,ee question adigina madhavi gaariki kuda thanks
Hi Sir... My Wife died due to sudden heart attack ... I asked this question 1 year back mutiple times but no response. Glad to see this video now and appreciate your help ...
Ecosprin గోల్డ్ 10mg, 10mg fort, 20mg ,40mg, 150 mg... ఇన్ని వున్నాయ్... ఏది వాడాలో అడగండి sir...అందరికీ use అవుతుంది...
థాంక్యూ సార్ god bless you sir.
Ravikanth,babu Gary,maaku pure bangaaram,god bless u babu.with my best regards.
Thank you very much sir
V good information sir
Thank u so much Doctor garu
Good message sir
Chala chala danyavadhlu babu.
Thank you Dr. Garu very Good information sir👍🙏
Doctor sir meru chala Baga explain chstunaru sir 🙏 super sir
Dhanyavaadaalu sir,
Thank you so much Sir 😇
Hi sir good evening 🙏thank you so much 💐💐❤️
Thank you doctor garu
So super anna. Really so good. Topic anna ji
Meetho matladalanivundi
Thank you Doctor
Thank you sir for your information
Good Morning Doctor 🙏.
Drgaru.bagachepparandi
Sir మీరు smoking చెస్తే వస్తుంది అని చెప్తున్నారు...welding work lo kuda smoke chela వస్తుంది....దీని గురించి కొంచెం క్లారిటీ గ చెప్పండి డాక్టర్ గారు
Good vedio sir.
Chala thanks sir
Tnq so much sir for this video
God bless you doctor babu
Respected our family doctor, good afternoon. For seizer ,is it necessary to have medicines life long.Please give us a detail summary. THANK YOU SIR.
Doctor garu❤
జై సీతారామ్ 🌹🙏
Great Sir
Good afternoon sir have a nice day sit
Thanks doctor 🎉
thank you sir
నాకు ఇస్నోఫీలియా చాలా ఎక్కువగా ఉంది మంచి ట్రీట్ మెంట్ చెప్పండి డాక్టర్ గారు మీరు చెప్పే విధానం కంటెంట్ చాలా బాగుంటుంది అందుకే మిమ్మల్ని అడుగుతున్నా డాక్టర్ గారు ఎన్ని రోజులు ఎలా టాబ్లెట్స్ వాడాలో చెప్పండి డాక్టర్ గారు 🙏
Sir meeru chala great
well said doctor garu ... can we take ecosprin gold as precautionery
Hello doctor! chinna vayasulone ( 30-35 yrs) Cholesterol levels
ekkuvaga unnavariki heart attacks vache avakasam unda
Goodnight sir.
Thanq doctor
Thank you sir 🎉🎉
🙏 thank you sir
Sir please make a video on multiple sclerosis. Recently my sister diagnosed with the same
Thank you sir good afternoon sir
🙏🙏 నమస్తే సార్..
సార్ దయచేసి కీళ్ళ వాతము (rheumatoid arthritis) మీద ఒక వీడియో చేయండి సార్... మా అమ్మ దీంతో చాలా ఇబ్బంది పడ్తున్నారు.. ప్లీజ్
I heard that Isordil 5 works in heart emergency.Isit true ?If so which is better Ecosprin gold or Isordil 5 and can we use both ? Pl clarify.Kudos to you doc for the good work!!!
Thank you sir thank you very much
Dhanyvadmlu sir
Sir, dosage cheppaledu. 10, 20, 40 mg na.
Sorbitarate emergency medicine kada sir. Please clarify 🙏🏻🙏🏻🙏🏻
Ulcerative collitis video cheyyandi sir plz
🙏🙏🙏maaku dhorikina goppa
Varam sir meeru....