Mantralayam Constituency In-charge P Thikka Reddy Full Interview | మీ iDream Nagaraju

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Here is the exclusive interview with Mantralayam Constituency In-charge Palakurthy Thikka Reddy only on మీ iDream Nagaraju.
    In this exclusive interview, Palakurthy Thikka Reddy talks about his career politics, Mantralayam Constituency and developments, current political situations in Mantralayam, AP CM YS Jagan Mohan Reddy governance, personal life and many more!
    Watch the full interview to know more!
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive videos from the Andhra Pradesh Assembly Winter Session, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports and current affairs.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost...

Komentáře • 403

  • @mahadevsagar780
    @mahadevsagar780 Před 2 lety +24

    Sir మీరు నిజాయితి కి నిలువెత్తు నిదర్శనం..🙏 మీలాంటి వ్యక్తిని పెట్టుకొని మీ నియోజకవర్గ ప్రజలు ఆ రౌడీ బాల్ నాగిరెడ్డికి వోట్లు ఎలా వేసారో ఇప్పటికీ అర్తమైతలేదు sir

    • @ramakrishnaamullu7427
      @ramakrishnaamullu7427 Před rokem

      అన్న అన్న ఒక్కసారి వెనకాల చేసి దాని చేసిన దాన్ని చూసుకో

  • @cmallikarjunacm
    @cmallikarjunacm Před 3 lety +50

    దానం చేయడం మొదటి స్థానంలో తిక్కా రెడ్డి గారు ఉంటారు మా ఎమ్మిగనూరు మంత్రాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో

    • @saireddy5189
      @saireddy5189 Před 2 lety +2

      Next time TDP win avuthundaa Mantralayam lo

  • @badegalanaayabrasul4159
    @badegalanaayabrasul4159 Před 3 lety +36

    మనసు ప్రశాంతంగా విన్నాను తిక్క రెడ్డి అన్న ఇంటర్వ్యూ 2024లో మంత్రాలయం ఎమ్మెల్యే గా మీరు గెలవాలని మనస్ఫూర్తిగా రాఘవేంద్ర స్వామిని కోరుకుంటున్నాను మాట మాట్లాడేటప్పుడు ఏ గమనించొచ్చు వాళ్ళు అబద్దమా నిజం చెబుతున్నారని తిక్కా రెడ్డి అన్న చాలా స్పష్టంగా నిజాయితీగా మాట్లాడారు మీలాంటి నాయకులు కార్యకర్తలు ఎంతో అవసరం జై తెలుగుదేశం జై తిక్క రెడ్డి అన్న

  • @chinnaraju7708
    @chinnaraju7708 Před 3 lety +80

    ఈ మధ్య కాలం లో ఇంత నిజాయితీ గా మాట్లాడిన మనిషిని కానీ రాజకీయ నాయుకుడి ని చూడలేదు ఒకే ఒక్క అతను తిక్క రెడ్డి గారు మీరు రాబోయే కాలం MLA నే కాదు మినిష్టర్ కూడా అవుతారు

    • @AliAliAli-fz2mf
      @AliAliAli-fz2mf Před 3 lety +4

      Thikka reddy sir u hope u will b the next minister

  • @rangalabalakrishna7987
    @rangalabalakrishna7987 Před 2 lety +23

    తిక్కారెడ్డి గారు మాది శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం.ఒకసారి ఉరుకుంద వీరన్న స్వామిని దర్శనానికి వచ్చాను. మళ్లీ మీరు ఎమ్మేల్యే గా గెలిచినాక నేను మళ్లీ మీ నియోజకవర్గానికి వచ్చి ఉరుకుంద వీరన్న స్వామిని దర్శించుకుంటా🙏🙏🙏

  • @sreetarak7310
    @sreetarak7310 Před 3 lety +77

    నాది ఎమ్మిగనూరు తిక్కా రెడ్డి చాలా గుడ్ పర్సన్ అహంకారం లేని వ్యక్తి 👍 good interview sir

  • @commonman1405
    @commonman1405 Před 3 lety +47

    మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది
    ముఖ్యంగా మీ బాల్యం గురించి వింటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది

  • @reddyreddy7896
    @reddyreddy7896 Před 3 lety +38

    తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు అయిన నిజాయితీ ఒప్పుకోవాలి

  • @acveeresh4824
    @acveeresh4824 Před 3 lety +6

    ఐడ్రీమ్ నాగరాజు గారు అడిగిన ప్రతి ప్రశ్న కు సూటిగా నిజాయితీ సమాధానం చెప్పారు మీలాంటి నాయకుడు ఎమ్మెల్యే గెలిస్తే మంత్రాలయం నియోజకవర్గం సమస్యపై అసెబ్లీ లో అనర్గాలంగా మాట్లాడి మన మంత్రాలయం నియోజకవర్గన్ని అభివృద్ధి చేసే దమ్ము మీకుంది అన్న సరిలేరు నీకెవ్వరు జై పాలకుర్తి తిక్కరెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి 🌹✌️✌️🙏🙏🌹

  • @sweetychintapikka5963
    @sweetychintapikka5963 Před 3 lety +38

    Acceptance, commitment , Honesty all together ...One of the finest interview..

  • @hussainsab2413
    @hussainsab2413 Před 3 lety +91

    ఏ విషయంలో తప్పించు కోవలని లేదు నిజాయతీ గా చెపుతున్నారు సర్ మీరు 🙏🙏🙏🙏🙏

  • @ksr7986
    @ksr7986 Před 3 lety +38

    ఇలా Open గా మాట్లాడే నాయకులుచాలా తక్కువ

  • @MalliMmalli-gu4tj
    @MalliMmalli-gu4tj Před 2 lety +3

    నేను ఆర్లబండ సర్పంచ్ మల్లికార్జున మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి పాలకుర్తి తిక్కా రెడ్డి ఆయన ఇంకొక పేరు దాన వీర శూర కర్ణ కూడా పిలవచ్చు 2024లో పక్క గెలిచేది మన ఎమ్మెల్యే టిడిపి తిక్కా రెడ్డి

  • @urukundaharijana6501
    @urukundaharijana6501 Před rokem +5

    మంత్రాలయం అంటే తిక్క రెడ్డి అభివృద్ధి తిక్క రెడ్డి అంటే అభివృద్ధి మంత్రాలయం

  • @manojbabu4013
    @manojbabu4013 Před 3 lety +16

    One of the best interview I saw in I DREAM excellent interview

  • @rayalaseematrip6259
    @rayalaseematrip6259 Před 3 lety +7

    Thanks you thikka reddy sir Good Interview

  • @jrntrdiehardfan4991
    @jrntrdiehardfan4991 Před 3 lety +31

    King TDP 🔥🔥 Thikkareddy Ki Allways Support 🔥❤️

  • @pshivaiah8503
    @pshivaiah8503 Před 3 lety +32

    నాగరాజు గా నువ్వు వైస్సార్ అభిమాని అయితే అందరు వైస్సార్ అభిమాని అనుకుంటే ఎలా

  • @aysreddy7375
    @aysreddy7375 Před 3 lety +5

    Very good person.. chala open ga matladuthunnaru.. very heartful and human being person.. nijalanu nirbayanga oppukuntu matlade AP and Telangana lo oke okka political leader Thikkareddy garu..wish u all the best sir.. definitely,u vl be mla in next time and then u vl get minister post also.. Mee lanti personality unna person public ku chala avasaram.. nenu meetho kurnool lo muncipal elections Campaign lo CHANDRABABU vachinappudu mimmalnu kalisa ma meenakshi Naidu tho kalisi.. wish u all the best sir

  • @balagangireddyramireddy4345

    Good
    Speech
    Sir
    Prajalu miku avakasam ivvalani korukuntunna

  • @mahabubbashas6809
    @mahabubbashas6809 Před 3 lety +4

    Openly speaking sir..God bless you

  • @enarayana2302
    @enarayana2302 Před 3 lety +13

    జరిగిన విషయం జరిగినట్టు చెబుతున్నారు. గ్రేట్ sir

  • @jambubasava1099
    @jambubasava1099 Před 10 měsíci +1

    తిక్క రెడ్డి గారికి నన్ను డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం తిక్కా రెడ్డి గారు నాకు సహాయం చేసినందుకు ఆయన ఆయన ఎమ్మెల్యేగా 2024 గెలవడం కోసం నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. ఇట్లు జే బస్వరాజ్ గౌడ్. నందవరం

  • @datlasatyanarayanaraju9683

    Anna nice interview.

  • @munafndm7806
    @munafndm7806 Před 3 lety +12

    ఎమ్మిగనూరు నుంచి పోటీ చేస్తే గెలుస్తారు ,మంత్రాలయం లో మీరు గెలవడం కష్టం

  • @mallikarjuna1649
    @mallikarjuna1649 Před 3 lety +7

    Super interview

  • @jagapathibabu4716
    @jagapathibabu4716 Před 3 lety +7

    నైస్ ఇంటర్వ్యూ సర్ ఐయామ్ ఫ్రొం ప్యాలకుర్తి (ఎమ్మిగనూరు )

  • @sabjank7088
    @sabjank7088 Před 3 lety +13

    Iam Big fan of your speech sir 🙏

  • @jrntrdiehardfan4991
    @jrntrdiehardfan4991 Před 3 lety +14

    Pls Friends Pls Support Thikkareddy Anna From Matralayam Thakuk Kowthalam

  • @prd9649
    @prd9649 Před 3 lety +19

    🙏🙏🙏🙏🙏జర్నలిస్టులను ఆదుకోన్న మీకు ధన్యవాదాలు...రాజేంద్ర (జర్నలిస్టుల)

  • @bhadri..9204
    @bhadri..9204 Před 2 lety +12

    తిక్కరెడ్డి గారికి కి నేను బిగ్ ఫ్యాన్ ....
    కానీ తిక్కరెడ్డి గారు చాలా ఓపెన్ గా చెప్పారు

  • @madhubabuboya4412
    @madhubabuboya4412 Před 3 lety +9

    Next MLA of Mantralayam thikka reddy garu idhi fix.

  • @reddypalle1102
    @reddypalle1102 Před 3 lety +19

    MI nijayathiki na johar👌👌

  • @NSNAIDUS
    @NSNAIDUS Před 2 lety +4

    Ma village lo 2 lakhs temple ku donation echharu sir ✌️✌️🙏👌👑 THANK you sir thikka reddy sir jai tdp madhi chinnakadabur village ✌️✌️✌️✌️✌️✌️🙏🙏🙏💯💯 next #MLA THIKKA REDDY SIR

  • @user-eb8tr6nv7t
    @user-eb8tr6nv7t Před 3 lety +4

    Superb speech

  • @sreevass99
    @sreevass99 Před rokem +2

    Gud Body Language Sir 👍 Next U Will Definitely Win👍 Ethics, Values, Honesty, Sincerely Talking Straightly Well Done! Next Will Be Definitely Mantralayam MLA !

  • @raavisandeep9826
    @raavisandeep9826 Před 3 lety +22

    నీతి , నిజాయితీ గల నాయకుడు తిక్క రెడ్డి అన్న 🙏2024 mla

  • @lokeshnaidu8838
    @lokeshnaidu8838 Před 2 lety +2

    Your great Sir 👍

  • @imran-qm4qd
    @imran-qm4qd Před 3 lety +7

    Nenu idream lo choosina oke okka nijayithi interview. I wish you all the best to mantralayam constituency people for the next election.......

  • @sarmilasai1930
    @sarmilasai1930 Před 3 lety +5

    Anna thikka Reddy very good speach

  • @swapnasravanthi3740
    @swapnasravanthi3740 Před 3 lety +2

    Great anna iam telangana your honesty person

  • @sudharshanb911
    @sudharshanb911 Před 2 lety +2

    Me interview one of the best for me
    U r open Hartley talking

  • @psundarraju2457
    @psundarraju2457 Před rokem +1

    అన్నా ఉన్నది కరెక్ట్ గా చెప్పావు థాంక్స్

  • @srinivasjolapuram8380
    @srinivasjolapuram8380 Před 3 lety +7

    Good leader

  • @pulikondarangaswamy7849
    @pulikondarangaswamy7849 Před 2 lety +2

    పి. తిక్కరెడ్డి గారు అంటెేనెే ప్రజల దేవుడు

  • @buyyamadhusudhan6619
    @buyyamadhusudhan6619 Před 3 lety +12

    Frank ga chputhunadu 👌👌

  • @LKM392
    @LKM392 Před 3 lety +4

    సార్,మీకు మంచి భవిషత్ ఉంది సార్,,,,,

  • @rameshkosigi
    @rameshkosigi Před 3 lety +3

    You great sir

  • @gummalajayaraju1614
    @gummalajayaraju1614 Před 3 lety +23

    2024లో ఇండిపెండెంట్ ట్రై చేయండి కచ్చితంగా మీరే గెలుస్తారు మా ఊరు డి బెలగల్ మీరంటే అభిమానం తెలుగుదేశంలో గెలవలేరు ఎందుకంటే చంద్రబాబు పని అయిపోయింది జగన్ అంటే అందరికీ అభిమానం బాల నాగ రెడ్డి ఎమ్మెల్యే కాదు జగన్ మంత్రాలయం ఎమ్మెల్యే ఎందుకంటే జగన్ చూసి ఓట్లు వేశారు

  • @veereshnallabhothula1998
    @veereshnallabhothula1998 Před 2 lety +4

    మీ ఆశయాలు చాలా గొప్పవి సార్ మీరు కచ్చితంగా MLA కావాలి you are a good person in Mantralayam

  • @YLR0511
    @YLR0511 Před 3 lety +8

    good one and he spoken heartfully atleast felt like that

  • @thirunjakka4047
    @thirunjakka4047 Před rokem +1

    Iam telangana but great topic

  • @kishorebabuchava2691
    @kishorebabuchava2691 Před 2 lety

    Thanks for sharing this video

  • @gnnaveenkanna1513
    @gnnaveenkanna1513 Před 3 lety +5

    పక్క నీకే నా ఓటు తిక్క రెడ్డి

  • @sudha9976
    @sudha9976 Před 3 lety +5

    Nagaraju garu nice interview

  • @rakeshreddy6964
    @rakeshreddy6964 Před 3 lety +3

    Very good person.......👍

  • @veereshnallabhothula1998
    @veereshnallabhothula1998 Před 2 lety +1

    Your Real man and perfect man

  • @gopisettisuman211
    @gopisettisuman211 Před 3 lety +5

    Super spech anna ..

  • @vijaymaster003
    @vijaymaster003 Před 3 lety +13

    Mantharalayam no 1 leader thikkareddy sir

  • @allijanaiah6959
    @allijanaiah6959 Před 3 lety +10

    Fantastic interview

  • @shivashankarguntakal5930
    @shivashankarguntakal5930 Před 3 lety +12

    Adoni ex MLA Meenakshi Naidu garini inter view cheyandi sir please

  • @hariprasadreddy.c5503
    @hariprasadreddy.c5503 Před 2 lety +1

    Ur speech is super anna

  • @madhumotkar2038
    @madhumotkar2038 Před 3 lety +6

    🙏🙏🙏

  • @dasarichiranjeevi3820
    @dasarichiranjeevi3820 Před 3 lety +1

    Nice interview...

  • @gujjulasreeram5218
    @gujjulasreeram5218 Před rokem +1

    అన్నా 2024 లో మీరే మంత్రాలయం MLA 100%

  • @KingBlaster2102
    @KingBlaster2102 Před 3 lety +5

    Honest ga vunnaru chudataniki chala baga nikali chepthunaru

  • @mnagasenadesai4864
    @mnagasenadesai4864 Před 3 lety +16

    Jai thikka Reddy Anna 🙏🙏🙏

  • @nagidarling589
    @nagidarling589 Před 3 lety +12

    Jai thikkareddy tiger of manthralayam

  • @lakshmanvalmiki9320
    @lakshmanvalmiki9320 Před 2 lety +3

    Great leader ☺️

  • @udaiuniq5600
    @udaiuniq5600 Před 2 lety +2

    The heart worming interveiw...
    Honest love

  • @urukundaharijana6501
    @urukundaharijana6501 Před rokem +2

    మంత్రాలయం కింగ్ ఆఫ్ ద లీడర్ తిక్క రెడ్డి

  • @ammasuripogu9177
    @ammasuripogu9177 Před rokem

    Super sir chala baaga answer chepthunnaru

  • @OmkarCreativeDecorators
    @OmkarCreativeDecorators Před rokem +1

    నాది ఏమ్మిగనుర్ sir good person

  • @aservadamaservadam2756
    @aservadamaservadam2756 Před 3 lety +6

    Meru gelavalani korukuntunna sir

  • @g.r.a...5552
    @g.r.a...5552 Před 3 lety +4

    One of best interview

  • @kosigidahda8173
    @kosigidahda8173 Před 2 lety +2

    మీకు కూడా ఒక ఇమేజ్ ఉంది ప్రజల ఆశీస్సులు మీ మీకు ఉన్నాయి

  • @soloshivavlogs2167
    @soloshivavlogs2167 Před 2 lety +1

    Good sir

  • @pavanrajusingaraju9976
    @pavanrajusingaraju9976 Před 3 lety +3

    Great leader in India

  • @saikumar8823
    @saikumar8823 Před 3 lety +1

    Super sir

  • @RaviKumar-nb9ie
    @RaviKumar-nb9ie Před 2 lety +1

    Super

  • @praveenatukuri8300
    @praveenatukuri8300 Před 3 lety +6

    Geneuine ga matladaduu

  • @bhanuprakashvepanjeri5303
    @bhanuprakashvepanjeri5303 Před 3 lety +17

    Nijayathiga cheputhunnavu anna garu👍👍👍

  • @gpncoredrill8416
    @gpncoredrill8416 Před 3 lety +16

    మనుసు ఉన్న మహారాజు తిక్క రెడ్డి అన్న జై తెలుగుదేశం2024 మనదే అన్న

    • @mallikaarjun9125
      @mallikaarjun9125 Před 3 lety

      Super

    • @RajeshRajesh-md6id
      @RajeshRajesh-md6id Před 3 lety +1

      ఎప్పటికీ ఎమ్మెల్యే అవ్వడు రానున్న రోజుల్లో కూడా y బాల నాగిరెడ్డి ఎమ్మెల్యే ఇప్పుడు 24 000 చిల్లర మెజారిటీ 2024/30 000వేల మెజారిటీ తో గెలుస్తాడు రాసి పెట్టుకో డీ

    • @johnnyjohn1804
      @johnnyjohn1804 Před 3 lety

      💯💯💯

  • @vaddevijayudu5378
    @vaddevijayudu5378 Před 3 lety +8

    జై తిక్కరెడ్డి

  • @bighleeshashaik727
    @bighleeshashaik727 Před 2 lety

    Very nice and good sir😘

  • @glakshmanamurthy88
    @glakshmanamurthy88 Před 3 lety +11

    మీరు ఖచ్చితంగా 2024 లో గెలుస్తారు

  • @dasriramanjineyulu2978

    Super Speach sir

  • @p.mabashap.mabasha4577
    @p.mabashap.mabasha4577 Před 2 lety +1

    సూపర్

  • @shivakumarvaddevadde6653
    @shivakumarvaddevadde6653 Před 3 lety +2

    Iam shiva Kumar BAZARAPPA followers in press 👍👍👍

  • @yerriswamy777
    @yerriswamy777 Před 3 lety

    Good sir...you have good future

  • @nisarahmed4424
    @nisarahmed4424 Před 3 lety +1

    Very honest

  • @vamsi.reddy1100
    @vamsi.reddy1100 Před 2 lety

    Super....!

  • @alluch1448
    @alluch1448 Před 2 lety

    Nice intrview

  • @bnarasimha4057
    @bnarasimha4057 Před 3 lety

    Good reply

  • @h.irshad4747
    @h.irshad4747 Před 9 měsíci

    Really good fighter

  • @kandurisuresh8885
    @kandurisuresh8885 Před 3 lety +9

    2024 mla thikka reddy garu

  • @ajio6034
    @ajio6034 Před rokem

    Nice 👍

  • @MKR0334
    @MKR0334 Před rokem

    Honest speaking person.

  • @valmikiayyappa7634
    @valmikiayyappa7634 Před 3 lety +12

    Jai Tdp Jai Thikkareddy

  • @maddaiahb829
    @maddaiahb829 Před 3 lety +2

    Meru super sar