Tanikella Bharani About Father | Nanna Enduko Venaka Paddadu | Very Emotional

Sdílet
Vložit
  • čas přidán 16. 02. 2020
  • Watch #TanikellaBharani About Father - #NannaEndukoVenakaPaddadu
    Please Subscribe us : goo.gl/N1GMjx
    For more updates about Telugu cinema:
    Like on Facebook - / manastarsdotcom
    Follow us on Twitter - / manastarsdotcom
  • Zábava

Komentáře • 2,2K

  • @venuvemula2453
    @venuvemula2453 Před 2 lety +240

    అమ్మ అని ఎవరినైనా పిలవచ్చు నాన్న అని ఎవరిని పిలవలెం I మిస్ యూ నాన్న 🙏

    • @nagarjunavaddeboina11
      @nagarjunavaddeboina11 Před 11 měsíci +4

      Yes

    • @sureshdontiboyina2288
      @sureshdontiboyina2288 Před 6 měsíci +1

      😢

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 6 měsíci

      తప్పండి ఇతను. చాలా. తప్పుచెప్పాడు నేను. కామెంట్స్ రాశాను చూడండి తర్వాత సమాధానం చెప్పండీ

    • @kirthanakirthanamunrai4505
      @kirthanakirthanamunrai4505 Před 9 dny

      I hate My father sadist vedava ma nana😢😢 chinnapude vadilesi velipoyadu inkodanitho😢😢

  • @surender8001
    @surender8001 Před 4 lety +1760

    మీరు చదివిన తర్వాతే ఆ కవిత అంత అర్థవంతంగా అర్థమయ్యింది సర్. మీకు శతకోటి నమస్కారాలు

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 Před 2 lety +728

    ఈ సృష్టిలో తనకంటూ స్వార్దం లేకుండా కేవలం కుటుంబం కోసమే కష్టపడి పనిచేసే ఒకే ఒక్క ప్రాణి నాన్న.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 6 měsíci +1

      మీరందరూ. ఇతను. మాట్లాడింది. సమర్దిస్తున్నారు. ఇది. తప్పు. కావాలంటే. నేను కామెంట్స్ రాశాను. చూడండి తర్వాత. సమాధానం చెప్పండీ

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 5 měsíci

      మీలాంటి మూర్కులు వినబట్టే వాడు చెబుతున్నాడు

    • @regotinarasimha1488
      @regotinarasimha1488 Před 5 měsíci +3

      @@kondaiahmaddu9511 నువ్వు ఎలా పుట్టావు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 5 měsíci

      @@regotinarasimha1488 అంటే అమ్మ లేకుండా పుట్టారా నాన్నే కన్నాడా నిన్ను అరే. బద్మష్. ఇద్దరు ఉండాలి రా. కాని. తల్లి పాత్ర ఎక్కువ రా. అక్కుపక్షి తండ్రిరుణం తీర్చ వచ్చనేమోగాని. తల్లి రుణం. ఎన్ని జన్మలెత్తినా తీర్చలేం రా సన్నాసి. ఆయధవచెప్పాడనీకాదు. నీ బుద్ది. ఉపయోగియి. నేను. మోగాడినే. కాని. తల్లి కీ. ఎందుకు సపోర్ట్ చేస్తున్నా. ఆమే. కష్టం. ఎవ్వరూ. తీర్చలేనిది రా. బాడకౌ. నీ. అమ్మ అడగు. చెబుతుంది. పైన రాశాను. తల్లిదండ్రులు గురించి అది. చదువు. ముందు. పనికి మాలిన. ప్రశ్నలు వేసి. ఊపించుకోకు

    • @sirajahamed3240
      @sirajahamed3240 Před 5 měsíci +3

      🙏🙏🙏🙏100% correct ga chepparandi

  • @ShaikAllavuddin-lr5vg
    @ShaikAllavuddin-lr5vg Před rokem +163

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి 😭😭😭

  • @lokeshwarreddykothapalli3147

    ఇంత త్యాగం చేసిన నాన్న నీ ఎంత మంది ప్రేమిస్తున్నారు...... ఒక like వేసుకోండి.....if ur really loves 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 6 měsíci +1

      తప్పండి నేను కామెంట్స్ రాశాను చూడండి తర్వాత సమాధానం చెప్పండీ

  • @gokulkum
    @gokulkum Před 4 lety +1129

    Such a talented person who can make us laugh or cry with mere words.... Thanikella Bharani Garu, you are really great.

  • @gkmotivation6926
    @gkmotivation6926 Před 3 lety +150

    ఒక మనిషి జీవితాన్ని తల్లిదండ్రులకి ఎంత చక్కగా వర్ణించి ఎంతో మేధస్సుని ఎంతో జ్ఞానాన్ని మాకు ఇచ్చినందుకు తనికెళ్ళభరణి గారికి పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 6 měsíci

      తప్పండి. ఎంత. మూర్ఖులు. మీరు. ఒకసారి నేను. కామెంట్స్ రాశాను చూడండి తర్వాత సమాధానం చెప్పండీ

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 Před rokem +31

    I can't stop tears by seeing this miss u nanna నువ్వు ఏ లోకం లో ఉన్నా మా గురించే నీ తపన చాలు నాన్న నీవు పడిన కష్టం వృధా పోదు నీకు ఉన్న మంచి పేరు నిలబెడ్తాం

  • @SrinivasReddy-qt5so
    @SrinivasReddy-qt5so Před 3 lety +280

    ఎంత గొప్పగా వర్ణించారు సర్ నాన్న గొప్పతనాన్ని..! చివర్లో ఇచ్చిన ముగింపు అత్యద్భుతం భరణి గారు. మీకు మనసారా వందనాలు 🙏

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 6 měsíci

      నీకు. బుద్దిలేదా. ఇతను. తప్పు చెప్పాడు. నేను కామెంట్స్ రాశాను చూడండి తర్వాత సమాధానం చెప్పండీ

  • @saiuniek2596
    @saiuniek2596 Před 4 lety +842

    రాసిన వారికి నా పాదాభివందనాలు
    #tears in my eyes makes me realize 😔

    • @saitirumalanadhuni6209
      @saitirumalanadhuni6209 Před 3 lety +4

      Prakash Naidu

    • @prakash3141
      @prakash3141 Před 3 lety +3

      TQ sir 🙏

    • @vijaykumarvangalapati5696
      @vijaykumarvangalapati5696 Před 3 lety +3

      S

    • @tjarts3133
      @tjarts3133 Před 3 lety +1

      Kishor

    • @mohanavlogs123
      @mohanavlogs123 Před 2 lety +6

      Super prakash.... అద్భుతంగా రాశావు... 👌👌👌👌👌🌹🌹🌹🌹🌹నువ్వు నా స్నేహితుడివైనందుకు నేను చాలా గర్విస్తున్నా.. 👌👌👌👌👌

  • @puvvalavasanth7213
    @puvvalavasanth7213 Před 3 lety +48

    🙏నాన్న గొప్పతనం గురించి, నాన్న అనుక్షణం శ్రమస్తూ తను ఆకలి తో పస్తు ఉండి అలుపు యరగని ప్రయాణం చేస్తూ తను తినక, తన పిల్లలుతిన్నారా లేదా అని భార్య అడిగి వాళ్ళ మంచి కోసం ఆరోగ్యం కోసం శ్రమించే గొప్ప తండ్రి కోసం ఎంత గొప్ప చూసుకొన్న తక్కువే ఇంత బాగా వ్రాసిన వారికి ఇంత విపులంగా వర్ణించిన భరిణి సార్ కు ధన్యవాదములు 🌹🌹🌹🙏

  • @sms.entertainment104
    @sms.entertainment104 Před rokem +68

    నాన్న నువ్వు వున్నప్పుడు నీ విలువ తెలియలేదు మమ్మల్ని ఏడుగురిని కని పెంచావ్ పెళ్లిళ్లు చేశావ్ అప్పుడు ఎందుకో తెలియలేదు నాన్న నీ విలువ. ఇప్పుడు అర్ధమవుతుంది. ఎంత కష్ట పడ్డావో నేను ఇప్పుడు ఓ తండ్రిని అయ్యాక తెలుస్తుంది 🙏🙏🙏

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 6 měsíci +1

      అతను చెప్పింది తిప్పండి నేను కామెంట్స్ రాశాను చూడండి తర్వాత సమాధానం చెప్పండీ

  • @ismartshankar1638
    @ismartshankar1638 Před 4 lety +1265

    నా కొడుకుకి బైక్ ఉంటే చాలు అని మా నాన సైకిల్ తీసుకున్నప్పుడు మా నాన్న వెనుక పడ్డాడు
    తను చినిగిపోయిన చొక్కా వేసుకుని నాకు కొత్త బట్టలు కొన్నప్పుడు మా నాన్న వెనుక పడ్డాడు
    మా నాన్న నా వెనుక లేకుంటే నేను ఈ సమాజంలో ఉండే వాడిని కాదేమో 😭😭😭😭😭😭Love u నాన్న

  • @srikanthmaddiveni9371
    @srikanthmaddiveni9371 Před rokem +36

    నాన్న గొప్పతనం గురించి మీరు చెప్తే నా కంట్లో నుండి కన్నీళ్లు కారుతున్నాయు 😥 miss u nanna 😥miss u soo much

  • @batchukameswararao9206
    @batchukameswararao9206 Před 3 lety +94

    ఇ లాంటి మంచి మాటలు చెప్పిన భరణి గారి కి 🙏🙏🙏 పిల్లలకు తoడ్రి విలువ చాలా చక్కగా మాటల్లో చెప్పారు

  • @user-ip8mt1bi1d
    @user-ip8mt1bi1d Před 9 měsíci +2

    I ❤ U Daddy

  • @ismart_vedanth
    @ismart_vedanth Před 4 lety +476

    శంఖం లో పోస్తానే తీర్థం అవుతుంది... మీ మాటలు శంఖంలోని తీర్థం ల ఉన్నాయి

    • @sheshacharyulu9219
      @sheshacharyulu9219 Před 4 lety +6

      శంఖం లో నీరు పోస్తే తీర్థం అవుతుంది ..
      మీ మాటలు శంఖం లోని తీర్థం వలె ఉన్నాయి....

  • @itluyeppatikimeetho8461
    @itluyeppatikimeetho8461 Před 4 lety +2840

    చంపేశారండి బాబు,తనికేళ భరణి గారు ఏడ్చారు ఏడిపించారు..😢😢

  • @Daniel_ShaM_Bazi
    @Daniel_ShaM_Bazi Před 11 měsíci +14

    జీవితంలో తను పడిన కష్టాలూ తన పిల్లలు పడకూడదని తిని,తినక ఎన్నీ ఇబ్బందులు ఎదురైనా మనసులో దాచుకుని పైకి నవ్వుతూ కనిపించే ఒకే ఒక వ్యక్తీ - నాన్ కు ప్రేమతో. మిస్ యూ నాన్న(బాబా)

  • @kchikkanna0806
    @kchikkanna0806 Před 3 lety +135

    గురువు గారు ఈ కవిత్వం ద్వారా
    ప్రతి కొడుకు తండ్రి ని ప్రేమించటంలో శిఖర
    స్థాయి కి చేరుకొంటుంది వారిద్దరి బంధం..🙏

  • @rajashekaroddepally7879
    @rajashekaroddepally7879 Před 4 lety +269

    మీ మాటలు మనసులో గుచ్చుకున్నాయి సర్...

  • @nemanimallikarjun5349
    @nemanimallikarjun5349 Před 3 lety +8

    చాలా చాలా బాగా చెప్పేరు సర్.. మీరు చివర అన్న మాటలు నాన్న వెన్నెముక లాగ వెనకన ఉండి పోయారు.. ఇది ప్రకృతిలో వాస్తవం అండి...
    🙏🙏 మీకు చాలా చాలా కృజ్ఞతలు అండి

  • @DasharathDarshanam-bx3qq
    @DasharathDarshanam-bx3qq Před 11 měsíci +2

    Great tanikella bharani..I love my dad.. great...

  • @dumpaprasadreddy4498
    @dumpaprasadreddy4498 Před 3 lety +88

    1:10 ఎడిపించారండి తనికెళ్ళ భరణి గారు 🙏 నాన్న ప్రేమంటే గుర్తు చేశారు ...

  • @sivapunem6095
    @sivapunem6095 Před 3 lety +1457

    🌻🌻2020 ఈ కరోన టైం లో నాన్న విలువను తెలుసుకుంటున్న వారు లైక్ చేయండి😚😚😚😚😚😚😚😚😚😚

  • @manasayadav8783
    @manasayadav8783 Před rokem +2

    Literally crying listening to these words .... 😭 😭 ...love u ❤nanna

  • @abdulwarisvareesh3056
    @abdulwarisvareesh3056 Před rokem +2

    Really I remember my father. Thank you sir😢😢😢😢

  • @mallikudluru2289
    @mallikudluru2289 Před 3 lety +71

    మన సంతోసం లో కూడా వాళ్ల సంతోషాన్ని చూసుకుంటారు ... నాన్న అమ్మ.... 😔😔😔

    • @vijaymallula5359
      @vijaymallula5359 Před 2 lety +1

      Nanna topic edhi malli amma antaru me adavallu buddi ponichukoooru

    • @sportskids7894
      @sportskids7894 Před rokem +1

      @@vijaymallula5359 yes 👍👍

  • @gayatrirambandaru2578
    @gayatrirambandaru2578 Před 3 lety +37

    One of my favourite actor is Tanikala Bharani garu....
    This not only reminds us to take care of our parents but also respect their responsibilities ....
    Wonderful sentences Sir...
    It is also an amazing message to be told to the present generation today!
    Thank you so much for sharing this with us .
    Heartfelt words always cause tears.🙏🙏

  • @rokkamchandrakanth7150
    @rokkamchandrakanth7150 Před rokem +7

    మీరు ఎంతో చక్కగా చెప్పారు భరణి గారు. మీకు శత కోటి ధన్యవాదములు 🙏

  • @rameshpedada1225
    @rameshpedada1225 Před 3 lety +14

    ప్రతీ కుటుంబంలో నిజమైన హీరో......... నాన్న....

  • @amma116
    @amma116 Před 3 lety +29

    Epudo 2 yrs back vachina video idi... But apatiki ippatiki eppatiki aa words heart ♥ touching.. 👈 ♥️♥️❤️Love you dad ❤️

  • @YadadrirajuYadadriraju
    @YadadrirajuYadadriraju Před 4 lety +199

    మీ పాదర్ నాగభూషణం.గారు.మీరు మా అభిమాన నటులు.👌👍🌺🙏🇮🇳

    • @Gtt985
      @Gtt985 Před 3 lety

      Which nagabhushanam....old telugu actor?

    • @YadadrirajuYadadriraju
      @YadadrirajuYadadriraju Před 3 lety +1

      అవును

    • @Gtt985
      @Gtt985 Před 3 lety +1

      @@YadadrirajuYadadriraju ledu ..nagabushanam is not related to bharani

  • @holychurchofnazarene7336
    @holychurchofnazarene7336 Před 3 lety +10

    Really i miss my father
    Thank you sir...

  • @sruthi1301
    @sruthi1301 Před 3 lety +2

    Miss you naanna

  • @madhusudhanreddy5133
    @madhusudhanreddy5133 Před 4 lety +170

    మహా అద్భుతమైన మాటలు సర్ నాన్న గారి గురించి... నిజంగా సర్ నా కళ్ళు చెమడ్చాయి సర్ నిజంగా నాన్న గ్రేట్....

  • @sr653
    @sr653 Před 3 lety +79

    నాన్న గురించి నిజాన్ని ఇంత నిజంగా చెప్పి నిజాన్నే ఏడ్చేలా చేసిన తెలుగు సినిమా వెన్నెముక శ్రీ తనికెళ్ళ భరణి గారికి నా నిజాభినందనలు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 6 měsíci

      తొక్కే కాదు. ఇది. తప్పు. నేను కామెంట్స్ రాశాను చూడండి తర్వాత సమాధానం చెప్పండీ

  • @venkateshwarravva9455
    @venkateshwarravva9455 Před 3 lety +15

    చాలా బాగా చెప్పారు. గొంతులో ఆర్ద్రత హృదయాన్ని తాకుతోంది

  • @shaikmabuhussain4615
    @shaikmabuhussain4615 Před rokem +15

    నాన్న గొప్పతనాన్ని వివరించిన తనికెళ్ల భరణి గారికి పాదాభివందనం బహుశా నాన్న గురించి ఇంత గొప్పగా ఎవరు వివరించి ఉండరు

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 5 měsíci

      ఎంత మూర్ఖులు రా. మీరు. పైన కామెంట్స్ రాశాను చూడండి

  • @sumantho0o0o07
    @sumantho0o0o07 Před 4 lety +402

    👏👏👏😭#LoveYouDad❤️❤️❤️
    Dad Lovers hit like & show your love ❤️❤️❤️

  • @venkytlkie7674
    @venkytlkie7674 Před 3 lety +40

    I cannot stop my tears I watched more than 100 times

  • @jayareddypippera6184
    @jayareddypippera6184 Před rokem +2

    Nijam tanikela garu nenu chala edchanu idhi vinetappudu nanna goppathanam telisochindhi,ma nanna chala goppaga mammalni premitadu,miru cheppindhi 💯 persent ma nanna gurinche 👏👏🙏🙏 superb

  • @ashokkumarvubbapally1376

    ఒక తండ్రి గురించి enth గొప్పగా వివరించినందుకు మీకు ధన్యవాదములు🙏🙏💯💯💯💯💯

  • @sakethram3294
    @sakethram3294 Před 4 lety +122

    నాన్న...వెనక ఉండి మమ్మల్ని నడిపించే వాడు.
    ముందు ఉన్న మేము నాన్న వెనక ఉన్నాడ ని బలం.ధైర్యం Love you నాన్న...

  • @venkataramireddy9198
    @venkataramireddy9198 Před 4 lety +286

    నేను గత 8 సంవత్సరాలుగా నాలో నేను చాలా వేదనకు గురౌతున్న, కారణం ఈ సమాజం లో ఎలా జీవించాలో చెప్పకుండానే వదిలేశాడు. నాన్న ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలీదు,. ఎందుకంటే నా 4వ ఏటనే ఆయన స్వర్గస్థులు అయ్యారు, ఇపుడు మీ మాటలో ఆయన (నాన్న గారు ) అంటే ఏమిటో ఇపుడు మీ మాటలో విన్నాను, నా కంట కన్నీరు ఆగడం లేదు... Miss you నాన్న . మీరెంటన్నది మీ యొక్క గొప్పదనం గురించి ఇపుడు అర్థం అవుతుంది. We miss you Lot😭

  • @siluvarajukorabandisiluvar4002

    నాన్న ఎంత కష్టపడ్డాడు అది నాకు తెలుసు నాన్న జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి

  • @swathiboya1466
    @swathiboya1466 Před 8 měsíci +2

    Such a valuable word's about nanna, great speech sir

  • @saanvignanavishorts6142
    @saanvignanavishorts6142 Před 4 lety +30

    అయ్యా 🙏🙏🙏ధన్యవాదాలు.... Emotional sir🙏🙏🙏

  • @usrao2148
    @usrao2148 Před 3 lety +58

    It has been 30+ years since my father passed away. I always think of my father. I wish I knew diabetes etc and wish I had money to take of him. I don't know how to express my inability. When I think of his sufferings, I cry. This poetic description is so beautiful I cry. Thank you nanna!

  • @kokroko7263
    @kokroko7263 Před 3 lety +12

    Backbone is always back! Great expression, I had never.

  • @rekhapallisupriya2013
    @rekhapallisupriya2013 Před 3 lety +7

    Yessss Father Is a Backbone To the Family....Nanna Nijamgane Anduko Venaka padadhu..😭#Nanna#

  • @deekshithchowdoju6682
    @deekshithchowdoju6682 Před 4 lety +28

    Why tears rolled down my cheek...😭😥

  • @DurgaPrasad-gi6ix
    @DurgaPrasad-gi6ix Před 3 lety +12

    yes.dad is always great

  • @RafiMBR143
    @RafiMBR143 Před 2 lety +1

    Father is so great I know that

  • @KandalaEntertainment
    @KandalaEntertainment Před 3 lety +187

    "నాన్న ఎందుకో వెనకపడ్డాడు" శీర్షిక చదివింది తనికెళ్ళ భరణి గారు కానీ రాసింది పనసకర్ల ప్రకాష్ నాయుడు గారు .
    ఆయన ఈ శీర్షికని చదివి అందరికి తెలిసేలా చేశారు

  • @moulikareddy4850
    @moulikareddy4850 Před 4 lety +8

    U made us cry tanikella Bharani garu...., Dad's love towards his kids is always superbb......, ❤️

  • @venkateshm2989
    @venkateshm2989 Před 4 lety +32

    Sir- For every father will justify your words, thank you, missing my naanna

  • @manoharkrishna62
    @manoharkrishna62 Před rokem +2

    Father is the living God on Earth

  • @Meenajohns
    @Meenajohns Před 10 dny +1

    మా నాన్న నాకు జన్మని ఇవ్వడంలో వెనుకపడ్డాడు,
    తల్లి లేని నాకు అన్నీ అవడంలో వెనుకపడ్డాడు,
    తిండి పెట్టడంలో వెనుకపడ్డాడు,
    పెంపకంలో వెనుకపడ్డాడు,
    ప్రేమను అందించడంలో వెనుకపడ్డా డు,
    ......
    But ఇప్పుడు నేను కూడా ఒక బిడ్డకి తండ్రినే. నా బిడ్డ విషయంలో నేను ఎలా ఉండకూడదో నిన్ను చూసి నేర్చుకున్నాను.
    Thank u so much mr.sathya prakash 😡

  • @bala4282
    @bala4282 Před 4 lety +18

    Love youuuuuuu nannaaaaaaaaaaaaaaaaaa

  • @rammohanp102
    @rammohanp102 Před 4 lety +581

    Dislike కొట్టిన 36 మంది ఏ గ్రహం నుంచి వచ్చారు.మీరు ఎలా పుట్టారు

    • @ravik-fz9dz
      @ravik-fz9dz Před 4 lety +19

      Bahusha vaalla kallallo neella karanamga like anukuni dislike kottuntaarule...

    • @jaganreddy3247
      @jaganreddy3247 Před 4 lety +8

      May be cross breed ayyundochhu,may exact ga theliyakapoyundochhu naana evaro anduke confuse lo dislike kottesaru .

    • @hamrak20pro97
      @hamrak20pro97 Před 4 lety +6

      Ladies ayyi undavachhu bro, just a guess

    • @anilgajwel
      @anilgajwel Před 4 lety +4

      I guess by mistake, accidentally pressed

    • @nageshboya2621
      @nageshboya2621 Před 3 lety +4

      36 కాదు 136
      .5

  • @kakarlarambabu4491
    @kakarlarambabu4491 Před 2 lety +5

    నిజంగా తగలబడిన గారు మీకు కోటి వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤👌

  • @Dr-ub8ry
    @Dr-ub8ry Před 3 lety +8

    తనికెళ్ల భరణిగారికి 🙏.
    ఈ కవిత చదివినప్పుడు ఆయన వయస్సు చిన్నది కాదు. కాని నాకాయనెప్పుడు చిన్నే.
    కారణం నా వయస్సు 60.
    నా తండ్రి (నన్ను) విడచి 35 సంవత్సరాలు.
    కాని ఎవరికి కనబడని నా కన్నీరు.
    అందుకే నాకీ తనికెళ్ల గారి విడియో అంటె ప్రాణం. డౌన్లోడ్ చేసుకున్నా.
    నాన్న ఎంత కష్టంలోనైనా మీ కంటి తళుక్కు, మీ చిరునవ్వు, మీ థైర్యం లేని నాకు మీరే మార్గం.
    నాలాంటి కొడుకులుకు ఈ జన్మకింతే. నాలోపలే(మీలోపలే).
    🙏.

  • @VijayKumar-ws1oc
    @VijayKumar-ws1oc Před 4 lety +28

    No words to say 💬🗣about my father..... It's simply superb sir.. I got tears 💧in my soul....

  • @charishmadevandla3361
    @charishmadevandla3361 Před 3 lety +6

    Fully emotional lines by tanikella bharani garu....😢😢 really ur soo great sir....,, really behind the love of any father,the love of someone is tooooooooooo little and small...

  • @revive1900
    @revive1900 Před 2 lety +38

    నాన్న ఎప్పుడూ వెనక పడడు ఆయనను అర్ధం చేసుకోవటంలోనే “మనం” ఎప్పుడూ వెనక పడివుంటాం ☹️

    • @venkatanarendra568
      @venkatanarendra568 Před 9 měsíci

      🥺🥺😭

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 6 měsíci

      నేను కామెంట్స్ రాశాను చూడండి తర్వాత సమాధానం చెప్పండీ

  • @ashokchowdary2541
    @ashokchowdary2541 Před 2 lety +2

    Excellent speech about Nanna love u Nanna❤️

  • @rowdykavya4748
    @rowdykavya4748 Před 3 lety +8

    My dad is my hero and my mom is my angel. I give equal to my dad and mom❤️

  • @janibaba4722
    @janibaba4722 Před 4 lety +46

    Literally I got tears..well said..

  • @GC_forms
    @GC_forms Před 3 lety +259

    Nanna ante Prema unnavallu like cheyandi ,

  • @PadmanabhamJamuna
    @PadmanabhamJamuna Před 9 dny

    సార్ తనికేల భరణి గారు మీకు శతకోటి వందనాలు సార్ నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు అనే పాట మీరు వ్రాసి మీరే స్వయంగా పాడి ప్రతీ ఒక్కరి గుండెల్లో నిలిచి ఉన్నాడని ఆ మహా దేవదేవుడు పరమశివుడు ఉన్నాడని మీరు పాట రూపంలో నిరూపించారు సార్ మీలాంటి మహానుభావులు చరిత్రలో నిలిచిపోవాలి ఈ భూమండలంలో ప్రతీ ఇంట్లో ఉండే శివుడు నాన్ననే సార్ ఈ సృట్టిలో అమ్మ నాన్నలేకపోతె జననమే లేదు సార్ 🙏🏼మీకు పేరు పేరున నా శతకోటి వందనాలు సార్ 🕉️ఓం నమఃశివాయ 🕉️శంభో శంకర 🕉️హర హర మహాదేవ 🙏🏼🙏🏼🙏🏼

  • @shankarkollaboina4563
    @shankarkollaboina4563 Před 4 lety +62

    I remember my father when I heard this words...

    • @altimate1
      @altimate1 Před 4 lety

      shankar kollaboina me too

  • @nikhilkumargovinda2942
    @nikhilkumargovinda2942 Před 2 lety +6

    Tears rolled down listening as I have been one in keeping father away though he left everything for me and my welfare

  • @pavancbz
    @pavancbz Před 3 lety +16

    I lost my dad 1 year back..it hurts really bad..i just dnt know how i will live for rest of my life without him..miss him very badly

  • @fantasygamermk3039
    @fantasygamermk3039 Před 3 lety +12

    Great words ,its not only words its true ❤

  • @SuperSuresh19
    @SuperSuresh19 Před 3 lety +8

    That last point kills that floor and everything what is you said right sir.this video dedicated to responsible father who always thinks for his family.salute to my father

  • @sailajasailaja1821
    @sailajasailaja1821 Před 3 lety +4

    Who dont have fathers love like here

  • @rulesoflawlaw782
    @rulesoflawlaw782 Před 3 lety +4

    Daddy, a hero , who watches closely and support us but never show , in words. He is a shadow of our success.

  • @santhubabu3307
    @santhubabu3307 Před 2 lety +15

    నాన్న ఎప్పుడు వెనకపడలేదు.. నాన్న విలువ తెలిసిన వారు నాన్నని వెనకాపడనీయరు..

  • @shaikshabuayaan9851
    @shaikshabuayaan9851 Před 3 lety +6

    Know one can replace that place 😭😭miss u baba I ❤️u

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 Před 4 lety +56

    నాన్న ప్రత్యక్ష dyvam,

  • @manimani-ry5er
    @manimani-ry5er Před 11 měsíci

    నాన్న కోసం ఎంత చక్కగా వివరించారు భరణిగారు నీజమే నాన్నా ఎప్పుడు తనకోసం ఆలోంచించుకోడు నాకు ఎందుకో అప్పుడప్పుడు నాన్న మీద కోపం వస్తుంది చిన్నాప్పటి నుండి నాన్న ను చూసాను అమ్మను కోట్టడం చివరికి చంపేసాడు నాకు ఒక అన్నయ్య వున్నాడు వాడి ముఖమే చూసిన ఎంతో చిరగ్గ వాడిని ముక్కలు గా చేసే యంత కోపం నాన్న వుంటాడు అప్పుడే నాన్న అంటే మరి కోపంగా వుంటుందీ నాకు కాని నాన్న నన్ను చాలా బాగా చూస్తాడు నాన్న నాకు అది కావాలి అంటే చాలు తను తినకుండ నాకు తెచ్చిపెడతాడు కట్టుకున్నా బార్యను కన్నా కోడుకును చూడలేని నాన్న నన్ను మాత్రమే అంతలా ఎలా ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది నాకు ఏదీ ఏమైనా నాకు నన్ను అంటే చాలా ఇష్టం నేను చనిపోయంత వరుకు నాన్న వున్నాంత వరుకు బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నాను కాని దురదృష్టం ఏంటి అంటే నేను కువట్ లో కుటుంబం కోసం కష్టపడుతున్నాను నాన్నా ను దగ్గర వుండి చూడలేకపోతున్నాను అనే బాధ నాకు ఎప్పుడు వుంటుందీ మీస్ యూ నాన్న

  • @msrinivas9025
    @msrinivas9025 Před 2 lety +1

    చాలా చాలా థాంక్యూ సార్ నాన్న గురించి ఎంత చక్కగా చెప్పినందుకు

  • @kotanavya8823
    @kotanavya8823 Před 3 lety +6

    Such a great words about father ur dialogue delivery awesome sir .

  • @kakafacts5441
    @kakafacts5441 Před 3 lety +3

    నాకు కన్నీళ్లు ఆగడం లేదు చాలా బాగా చెప్పారు సర్ హాట్స్ ఆఫ్

  • @subbaraokodeti3284
    @subbaraokodeti3284 Před 2 lety

    భరణి గార్కి నమస్కారాలు....100% మీరు చెప్పేది నిజము. రెక్కలు ముక్కలు చేసుకొని కుటుంభం కోసం కొవ్వొత్తి లా కరిగే తండ్రి యొక్క గొప్పతనాన్ని, శ్రమని, తన మనస్సును అర్థం చేసుకోవడం లో నేటితరం యువత చాలా వెనుకబడ్డారు.. నేను నా తండ్రికి ఇచ్చిన గౌరవం, ప్రేమ అభిమానంలలో పావు శాతం కూడా నా కొడుకు నాకు ఇవ్వడం లేదే అనే బాధ నేటితరం తండ్రులది.... సగటు మధ్యతరగతి తండ్రి వేదనను ఆవిష్కరించిన భరణి గారికి 🙏🙏🙏

  • @ramachandrasekhar710
    @ramachandrasekhar710 Před 14 dny +1

    Very good massage sir 🙏🙏🙏

  • @darlingsrinu3273
    @darlingsrinu3273 Před 3 lety +5

    Super sir, I'm always love my father, my dad is my real hero

  • @Saikumar-hu7pn
    @Saikumar-hu7pn Před 4 lety +3

    Salute Sir meku....!
    Nijamga you are a legend Sir..!

  • @pusshkallyoutube
    @pusshkallyoutube Před 3 lety +1

    ❤️❤️❤️❤️Dads Love

  • @macherlaveeresham2999
    @macherlaveeresham2999 Před 8 měsíci +2

    నేను ఈ మధ్యనే మా నాన్నని పోగొట్టుకున్నాను,మా నాన్న కూడా ఎన్నో త్యాగాలు చేసి కడుపు కట్టుకొని మంచి బట్టలు కూడా వేసుకోలేదు. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాను మా నాన్నని బాగా చూసుకోవాలి అని అనుకున్నాను కానీ నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది.మా అమ్మని మాత్రం చూసుకుంటున్నాను ఇపుడు, మిత్రులారా తల్లి తండ్రి ఉన్నపుడే
    సంతోషం.

  • @sureshvemula5172
    @sureshvemula5172 Před 3 lety +9

    విలువైన మాటలకు వందనం..😢😢

  • @lisa9903
    @lisa9903 Před 3 lety +8

    I don't know how I cryed by seeing see

  • @vasubhai2888
    @vasubhai2888 Před 3 lety +1

    My dad is my hero

  • @munugantiraj5253
    @munugantiraj5253 Před rokem +1

    No words, tears just rolling in my eyes 😢😢😢

  • @gollagopal5560
    @gollagopal5560 Před 4 lety +4

    Yes it absolutely true I love my father a lot I really connected for this vedio thanks thenekhella bharani sir for recognising importantance about father's

  • @saidspnannakupramatho8553

    Nanna anevaru lekunte e ''prampancham'' munu telusukovadanike chelavenakqpadali.... I love you Nanna 💜💚💚💛💛.

  • @krishpallapu5232
    @krishpallapu5232 Před 3 lety +1

    Super sir no words కన్నీళ్లు తెప్పించారు చాలా బాగా చెప్పారు 👏🙏

  • @gurusaipanyam6871
    @gurusaipanyam6871 Před 2 lety

    Sir super i love nanna miss you nanna😥😥😥😥😥

  • @rakeshjan3371
    @rakeshjan3371 Před 3 lety +4

    Nana forever in my life 💗