Shiridi Sai Baba Mahatyam Movie || Maa Paapalu Video Song || Vijayachander, Chandra Mohan

Sdílet
Vložit
  • čas přidán 3. 12. 2014
  • Watch Maa Paapalu Video Song From Shiridi Sai Baba Mahatyam Movie.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • Zábava

Komentáře • 1,3K

  • @padmadhulipala9112
    @padmadhulipala9112 Před 5 lety +389

    బాబా మా అమ్మనాన్న లను ఆయురారోగ్యాలతో ఉంచి వారిని వెన్నంటి రక్షించి కాపాడు తండ్రి ఓం సాయిరాం

    • @simhalegend8283
      @simhalegend8283 Před 3 lety +12

      Manchi varanni korukunnaru, Andi nenu alage korukunnana, meeru mikemi korukoka thalli, thandri kosam korukunnaru, very good, ennallu endaro thamaki matrame varalu korukunnaru, kaani e roju meekosam kaka thalli, thandri kosam korukunnaru great andi

    • @muralikrishnapatnam1519
      @muralikrishnapatnam1519 Před 2 lety +2

      ​@@simhalegend8283 and hi

    • @srinathbb4990
      @srinathbb4990 Před rokem +1

      @@simhalegend8283 p

    • @srinathbb4990
      @srinathbb4990 Před rokem +2

      @@muralikrishnapatnam1519 . ... Ed l

    • @balajireddyg2480
      @balajireddyg2480 Před rokem +1

      Salute to u mam

  • @raghubalivada4418
    @raghubalivada4418 Před rokem +28

    అద్భుతమైన పాట .నిజంగా అప్పటి కాలం ( షిర్డీ) లో మనం లేక పోయిన సాయిబాబా ను చూసిన ఫీలింగ్ కలుగుతుంది

  • @devikrishna5547
    @devikrishna5547 Před rokem +35

    బాబా మా అమ్మ నాన్నలను నీ కృపకు పాత్రులు చేసి ఆయురారోగ్యాలతో వెన్నటే ఉండి కాపాడు తండ్రీ. ఓం సాయి రామ్...

  • @ibrahimkhaji
    @ibrahimkhaji Před 3 lety +110

    పల్లవి:
    మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్య
    మమ్ము కరుణించినావయ్య
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
    మేము తరియించినామయ్య ||2||
    చరణం 1:
    పసిపాప మనసున్న ప్రతిమనిషిలోను పరమాత్ముడున్నాడని
    వాడు పరిశుద్దుడవుతాడని
    గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
    మమ్ము సాకావు మా సాయి
    వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్ని ఒకటంటివి
    నిన్ను పూజించ తగునంటివి
    మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
    తలపుల్ని తీసేస్తివి, మా కలతలని మాపేస్తివి
    చరణం 2:
    పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం
    ఇచ్చు మేలైన పై జన్మం
    రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్య
    వారి బాధల్ని మోసావయ్య
    ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో
    నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో
    ఈ ద్వారకామాయి నివాసమాయే ధన్యులమయినామయ్య
    మాకు దైవామైవెలిసావయ్య

  • @khadars4599
    @khadars4599 Před 5 lety +295

    అందరి దెవుడూ ఒక్కడే అని చెప్పినా బాబా...
    Sab ka maalik ek hy....🙏🙏🙏🙏

    • @vijaybayraju6040
      @vijaybayraju6040 Před 4 lety

      Super

    • @vijaybayraju6040
      @vijaybayraju6040 Před 4 lety

      nuvvu thappa

    • @nareshvvsr
      @nareshvvsr Před 4 lety +1

      true, sab ka malik ek hai, brahmam okkate.

    • @shivasaiguntoju9397
      @shivasaiguntoju9397 Před 3 lety +3

      🍸🌹🌹🍸🌹🌹🍸
      🌹🌹🌹🌹🌹🌹🌹
      🌹🌹🌹🌹🌹🌹🌹
      🍸🌹🌹🌹🌹🌹🍸
      🍸🍸🌹🌹🌹🍸🍸
      🍸🍸🍸🌹🍸🍸🍸
      🍸🍸🍸🌹🍸🍸🍸
      🍸🎁😊❤☺🎁🍸

    • @vitthal605
      @vitthal605 Před 3 lety

      🐼😡🐼😡🐼😡🐼😡🐼😡😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼😡🐼

  • @msrinivasreddy5230
    @msrinivasreddy5230 Před rokem +28

    ఇష్టంగా కొలిచే భక్తుల ఇళవేలుపు సాయితండ్రి ఓంశ్రీసాయిరాం

  • @naravenkatesh5180
    @naravenkatesh5180 Před 3 lety +15

    ఈ పాటను రాసినవారు , పాడినవరు ఇరువురు కారణజన్ములు.

  • @sathaiahyadavmekala9990
    @sathaiahyadavmekala9990 Před 5 lety +70

    Shiridi lo 1918 mundu oka gaddi parakanu ayiunte chalu ni pada sparsha thaki na janma danyam ayeede sai 🙏🙏🙏🙏🙏om sai ram

  • @dhanushreddy4051
    @dhanushreddy4051 Před 10 měsíci +4

    మా అమ్మ కు ఆరోగ్యమ్ గా ఉండే లా దీవించు సాయి

  • @jyothisreemutyala2066
    @jyothisreemutyala2066 Před 6 lety +394

    పాట వింటుంటే బాబా ను చూసిన ఆనందం కలుగుతుంది సో సూపర్ సాంగ్

  • @Sippy1508
    @Sippy1508 Před 5 lety +553

    మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా
    మమ్ము కరుణించి నావయ్యా
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా
    మేము తరియించినామయ్యా
    మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా
    మమ్ము కరుణించి నావయ్యా
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా
    మేము తరియించినామయ్యా
    పసిపాప మనసున్న ప్రతి మనిషిలోను పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్దుడవుతాడని
    గొలీల అటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
    మమ్ము సాకావు మా సాయి
    వాసనలు వేరైన వర్ణాలు ఏన్నైనా పూలన్ని ఒకటంటివీ
    నిన్ను పూజించ తగునంటివీ
    మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
    కలుపుల్ని తీసేస్తివీ మాలో కలతలని మాపేస్తివీ
    మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా
    మమ్ము కరుణించి నావయ్యా
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా
    మేము తరియించినామయ్యా
    పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం
    ఇచ్చు మేలైన పై జన్మం
    రోగుల్ని ప్రేమించి వ్యాధులని మాపి మరు జన్మ ఇచ్చావయ్య
    వారి బాధలని మోసావయ్య
    ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో
    నువ్వు ఏనాటి దైవానివో
    ఈ ద్వారకామాయి నీవాసమయే ధన్యులమైనామయ్య
    మాకు దైవమై వెలసావయ్యా
    మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా
    మమ్ము కరుణించి నావయ్యా
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా
    మేము తరియించినామయ్యా
    తరియించినామయ్యా మేము తరియించినామయ్యా

  • @siddhurekhayadav7987
    @siddhurekhayadav7987 Před 6 lety +52

    Ananth koti bramman naayak raja Di raja yogi raja parabramma sri sattitaich nanda saddguru Sainath maharaj ki Jay. 🙏🙏🙏🙏OM SAI RAM 🙇🙇🙇🙇

  • @_BC_edit_for
    @_BC_edit_for Před 3 měsíci +3

    🙏ఓం సాయి రామ్ 🙏

  • @srilaxmimannu6867
    @srilaxmimannu6867 Před 3 lety +62

    Jai sai ram. Getting goosebumps when I listen this song

  • @sukumarreddy1668
    @sukumarreddy1668 Před 2 lety +34

    What A Lyrics ,What A Singer,What A Music Director, Simply Superb

  • @zunkbox
    @zunkbox Před rokem +6

    మనసులో కలతలని తొలిగించి ప్రశాంతత నిచ్చే అద్భుతమైన గానం

  • @rajr6702
    @rajr6702 Před 4 lety +34

    This song is enough to tell about Sai Baba. Shirdi people were lucky who alive@1858-1918

  • @satishakula9461
    @satishakula9461 Před 6 lety +76

    People who acted in this project are so lucky...om sai ram..

  • @atchutramaraju3274
    @atchutramaraju3274 Před 6 lety +168

    My life is dedicated to Sai Baba ... I owe him so much ... JAI SAI RAM

  • @katepallyswathi2977
    @katepallyswathi2977 Před 5 lety +2

    Thandri na badhalu meere theerchali.... jai sai ram

  • @lpmsdroneeye6062
    @lpmsdroneeye6062 Před 7 lety +50

    I listen to this song every Thursday. Divine. Om Sai Ram

  • @satishssirimalla1377
    @satishssirimalla1377 Před 5 lety +19

    Awesome song.. Jesudas sir.. Ur voice.is.. . Heaven drop water

  • @abhayram8859
    @abhayram8859 Před 2 lety +24

    Sir Yesudas Voice Sounds Like An Angel Singing ❤️
    Legend ❤️🙏

  • @kavalakuntlasekhar9251
    @kavalakuntlasekhar9251 Před 2 lety +3

    ఈ పాట నాకు మల్ల మల్ల వినాలనిపిస్తుంది

  • @saniasweety7794
    @saniasweety7794 Před 5 lety +64

    This song always make me emotional... Om Sai Ram🙏

  • @kbsuperstarmb
    @kbsuperstarmb Před 2 lety +3

    పసి పాప మనసున్న ప్రతి మనిషిలోను పరమాత్ముడున్నాడని .. superb song 🙏

  • @arun.sz5yj4cs2u
    @arun.sz5yj4cs2u Před 2 lety +9

    ఓం సాయి బాబా ఓం సాయి రమ్ 💙💐🌹💐🌹🌺🌷💐🌹🌷🌺🌷🌹💐🙏🙏🥥

  • @sekhark806
    @sekhark806 Před 9 měsíci +1

    సాయిబాబా ని నిష్ఠతో నిజమైన భక్తితో ఎవరు కొలుస్తారో తప్పకుండ ఆయన మనకు అండగా ఉంటారు ..OM SAI RAM🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @govindaraogorle9744
    @govindaraogorle9744 Před 6 lety +124

    Ma paapalu tholaginchu deepaalu neeve veliginchinavayya
    mammu karuninchi navyaya
    janma janmala punyaala pantalle ninnu darshinchinamayya
    memu tariyinchinamayya
    Pasipapa manasunna prati manishi lonu paramatmudunnadani
    vadu parishuddudavutadani
    goleela aatallo kondantha satyamchatavu o sai
    mammmu saakaavu maa sai
    vaasanalu veraina varnalu yennaina poolannee okatantivi
    ninnu poojincha tagunamtivi
    ma tadileni hrudayala dayathoti tadipi
    talupullni teesestivi.. maalo kalatalni mapestivi….
    \ Ma paapala tolaginchu deepaala neeve veliginchinaavayya
    mammu karuninchi navyaya
    janma janmala punyaala pantalle ninnu darshinchinamayya
    memu tariyinchinamayya
    Pedutunte perigedi premanna annam
    migiledi ee punyam ..ichhu melaina pai jananam
    rogulni preminchi vyadulni maapi
    maru janma ichhavayya vari badhalni mosaavayya
    yenadu puttaavo yedada tirigavo nuvvaenta vaadaitivo
    nuvvu enati daivaanivo
    ee dvarakaamayi nee vasamaye dhanyulamainamayya
    maku daivamai velisavayya……
    Ma paapala tolaginchu deepaala neeve veliginchinaavayya
    mammu karuninchinavayya
    janma janmala punyaala pantalle ninnu darshinchinaamayya
    memu tariyinchinamayya
    Tariyinchinamayya memu tariyinchinamayya
    tariyinchinamayya memu tariyinchinamayya…

  • @sugyammahipalpatel8864
    @sugyammahipalpatel8864 Před 3 lety +84

    ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై 🙏🙏🙏

  • @NageswaraoPittala-oo2qo
    @NageswaraoPittala-oo2qo Před 6 měsíci +1

    ఈ పాటని రాసిన వారు ఎవరో కానీ ఈ పాట మనసులో ఎంత బాధ ఉన్నకూడా వెంటనే పోతుంది ఇది ఒక అద్భుతం మైన పాట

  • @bhanumynapu9597
    @bhanumynapu9597 Před 5 lety +5

    Jai Sri Sai Baba..

  • @ajithnairn
    @ajithnairn Před 4 lety +5

    Wish Saibaba should have been in this kalikaalam...paapaaala perigaai...miss you baba🙏

  • @vijayraghuteja3327
    @vijayraghuteja3327 Před 5 lety +6

    Om Sri Shiridi Sai Nathaya Namaha.🙏🕉️🕉️🔯🔯✡️✡️🙏.

  • @penchalreddy9082
    @penchalreddy9082 Před 2 lety +3

    జేసుదాస్ wonderful voice

  • @chandutalks55
    @chandutalks55 Před rokem +6

    బాబా మా అమ్మ నాన్న లను ఆయురారోగ్యాలతో ఉంచి మరియు మా కుటుంభం ని ఎప్పడు కాపాడుతూ ఉంచు బాబా || ఓం సాయి రామ్ ||

  • @manikantansrinivasan1366
    @manikantansrinivasan1366 Před 5 lety +105

    What a song, still I feel like crying while listening to this song

  • @MrKram400
    @MrKram400 Před 5 lety +9

    They are very great and lucky peoples Who are living with sai baba

  • @lpmsdroneeye6062
    @lpmsdroneeye6062 Před 3 lety +35

    Jesudas brought life to this song. I see BaBA when i listen to this song. Om Sai Ram ⚘🌷🌻🌺🌹♥️

  • @drkalyaniraman1279
    @drkalyaniraman1279 Před 5 lety +6

    Baba enti anedi okka song tho andariki theliyaparcharu 👏👏

  • @chinnapappula7324
    @chinnapappula7324 Před 2 lety +7

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి🙏🙏🙏🌹🌹🌹

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 Před 5 lety +13

    Excellent song👌👌👌👌👌..Om Sai Ram 🙏🙏🙏🙏🙏

  • @kishork3376
    @kishork3376 Před 3 lety +1

    Om Sairam.... Jai Sairam

  • @dwarakasaidwarakasai7005
    @dwarakasaidwarakasai7005 Před 6 lety +21

    Sadguru Sainath Maharaj ki Jai.

  • @mamathan1689
    @mamathan1689 Před 6 lety +10

    My alltime Favorite Saibaba Songs 👌

  • @saidivya9746
    @saidivya9746 Před 7 lety +49

    om Sai ram... most beautiful songs

  • @venkateshgoud1289
    @venkateshgoud1289 Před rokem +1

    One of my favorite Song ever

  • @user-xd7kt8vp6z
    @user-xd7kt8vp6z Před 4 lety +38

    Ilayaraja 🙏🙏🙏🙏🙏
    2020 lo evaru chustunnaru

  • @kavithak1071
    @kavithak1071 Před 2 lety +7

    What wonderful song om sai ram 🙏🙏🌼🌻🌸

  • @sandhyap2221
    @sandhyap2221 Před 6 lety +104

    Sairam.. andhariki manchi jarigettu choodu thandri 🙏

  • @vharse1
    @vharse1 Před 3 lety

    మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా .. మమ్ము కరుణించినావయ్యా ..
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్నూ దర్శించినామయ్యా .. మేము తరియించినామయ్యా..
    మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా .. మమ్ము కరుణించినావయ్యా ..
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్నూ దర్శించినామయ్యా .. మేము తరియించినామయ్యా..
    పసిపాప మనసున్న ప్రతి మనిషి లోనూ పరమాత్ముడున్నాడనీ .. వాడు పరిశుద్ధుడవుతాడనీ ..
    గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయీ .. మమ్ము సాకావు మా సాయీ ..
    వాసనలు వేరైనా వర్ణాలు ఎన్నైనా పూలన్నీఒకటంటివీ .. నిన్ను పూజించతగునంటివీ ..
    మా తడి లేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివీ .. మాలో కలతల్నిమాపేస్తివీ ..
    మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా .. మమ్ము కరుణించినావయ్యా ..
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్నూ దర్శించినామయ్యా .. మేము తరియించినామయ్యా..
    పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం .. ఇచ్చు మేలైన పై జన్మం ..
    రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్యా .. వారి బాధల్ని మోశావయా ..
    ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో .. నువ్వు ఏనాటి దైవానివో ..
    ఈ ద్వారకమాయి నీ వాసమాయే ధన్యులమైనామయా .. మాకు దైవమై వెలిశావయా ..
    మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా .. మమ్ము కరుణించినావయ్యా ..
    జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్నూ దర్శించినామయ్యా .. మేము తరియించినామయ్యా..
    తరియించినామయ్యా.. మేము తరియించినామయ్యా..
    తరియించినామయ్యా.. మేము తరియించినామయ్యా..
    కలం: ఆచార్య ఆత్రేయ
    సంగీతం: ఇళయ రాజా
    గాత్రం: కే. జే. ఏసుదాసు

  • @ramellashekar4070
    @ramellashekar4070 Před 3 lety +8

    Baba ur great baba all ways I feel this song my entire life

  • @raniammu3687
    @raniammu3687 Před 4 lety +12

    Every year our family visit shiridi... bless us baba dat we shld cme to see u till our death🙏🙏

  • @dileepkumarthammi1088
    @dileepkumarthammi1088 Před 7 lety +44

    This song I imagine Baba attitude I Love this song JAI SAI RAAM ....

  • @saikrishchem.0075
    @saikrishchem.0075 Před 5 lety

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి..🌹🌹🌹⚘⚘⚘⚘🥁🥁🥁🥁🥁💗💗💟💟👏🏼👏🏼👏🏼👏🏼👏🏼💕💕👏👏💚💜💜💜❣💓💙💞💙❤💝💛💖💙❤💛💝💙❤💛💝💙❤💛❤❤💛💝💙❤💝💙💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚

  • @muralitech4363
    @muralitech4363 Před 5 lety +14

    I WILL TRY TO PRACTICE THIS SONGS TO SING, I LIKE THIS SONGS VERY MUCH, OMM SAI RAM.

  • @rameshrams779
    @rameshrams779 Před 6 lety +15

    Yesudas garu me voice lo yedo magic vundhandi me paatalu vintu prashantham ga chachipochu

  • @madhubabunaidu3530
    @madhubabunaidu3530 Před 6 lety +16

    Etuvanti songs vinadam ma adrushtam

  • @saikrishchem.0075
    @saikrishchem.0075 Před 5 lety

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి..సాయినాధ్ మాహారాజ్ కి జై👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏❤❤❤❤❤❤❤❤❤❤❤💚💚💚💚💚💚💚💚💚💚💚💙💙💙💙💙💙💙💙💙💙💛💛💛💛💛💛💛💛💜💜💜💜💜💜💜💖💖💖💖💖💖💖💕💕💕💕💕💕💕💕💕💗💗💗💗💗💗💗💗💟💟💟💟💟💟💟💟💟💟💟💞💞💞💞💞💞💞💞💞💞💞💝💝💝💝💝💝💝💝💝💝💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖 బాబా మమ్మల్ని కాపాడు బాబా.

  • @suvarnapeta2219
    @suvarnapeta2219 Před 2 lety +6

    Wonderful song 💓🥰

  • @shivaprasad-kf6gu
    @shivaprasad-kf6gu Před 4 lety +10

    My life my god! Om sai Ram!

  • @saikrishchem.0075
    @saikrishchem.0075 Před 5 lety

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💜💛💜💛💟💛💜💙❤💙💟💛💜💟💛💙❤💜💚💛💟💙❤💙💟💛💜💚💚💚💜💜💜💜💛💛💛💛💛💛💟💙❤💙💟💛💟💟💙❤❤💜💛💛💟💙❤❤💙💟💛💜💛💟💙❤❤💙💟💛💚💚💜💟💟💙💙💟💛💚💚💚💚💚

  • @penchalreddy9082
    @penchalreddy9082 Před 2 lety +1

    Excellent song

  • @swathishanu6266
    @swathishanu6266 Před 7 lety +74

    i wish i was der in shirdhi for atleast for one day with sai baba.naa janmaku inka emkavali.appudu unna vallu entha adrushtavantulo

  • @Saikiran-yh1po
    @Saikiran-yh1po Před 2 lety +4

    Sri sadguru sai nath ki jai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @redrosekillampalli7327
    @redrosekillampalli7327 Před 5 lety +9

    Wonderful lyrics Big thanks to lyricist

  • @jhansirani7724
    @jhansirani7724 Před 3 lety +5

    Ome sai natha🙏🙏🙏🙏

  • @ramachandramurthymannepall3030

    Voice is excellent...

  • @khadars4599
    @khadars4599 Před 6 lety +20

    I believe SAB KA MALIK EK HY....just names was different..mahomad pravaktha.. Sai Baba ...Jesus... They tells how to leads to our life properly....

  • @vimarsakudu
    @vimarsakudu Před 4 lety +11

    Om sai ram..After visiting bava temple i got a job in IT Field

  • @shivakumarshhn2807
    @shivakumarshhn2807 Před 3 lety +3

    Only possible in those old great days , such great songs

  • @sareddy752
    @sareddy752 Před 2 lety +4

    What a song Hat's off to the lyrics and Yesudas garu. Unknown energy is there in the song

  • @sipaniaruna1960
    @sipaniaruna1960 Před 5 lety +9

    Favorite song 😍 😘🤩

  • @Cookingcreations127pure-veg

    I Feel So Peaceful & I Feel Safe This Song ❣️ Listening 🎶 Superb ❤️ Song I Love ❤ It ❤

  • @rameshr6839
    @rameshr6839 Před 7 lety +306

    yesudas garu me voice lo ado magic vudandi

  • @madhusudhangowely753
    @madhusudhangowely753 Před 6 lety +4

    No words about Sai Baba.

  • @sdinesh5391
    @sdinesh5391 Před 3 lety +6

    Jai sai ram 🙏🙏🙏

  • @surendern1200
    @surendern1200 Před 2 lety +3

    PRAISE THE LORD AMEN PRAISE THE LORD AMEN PRAISE THE LORD AMEN

  • @gshiva702
    @gshiva702 Před 3 lety +3

    Super song,,,,👌👌👌🌹🌹

  • @dereddymadhusudarshanreddy5068

    Evergreen movie
    Best devotional movie

  • @saikrishchem.0075
    @saikrishchem.0075 Před 5 lety

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ⚘⚘⚘⚘⚘⚘ సాయి...⚘⚘⚘⚘⚘⚘⚘🌹🌹🌹🌹🌹🌹🌹⚘⚘⚘⚘⚘👏👏👏👏👏👏💕💕👏🏼👏🏼💕💕💚💜💚💜❣💓❣💓💙💞💙💞❤💖❤💝💛💖💛💖💟💗💟💗❤💛💟💖❤💟💟🥁❤💛💟💖❤💟💟🥁❤💟💟🥁❤💟💟💖❤💟💟🥁💚💚💚💚💚💚💚💚💚💚💚🥁🥁🥁🥁💚💚💚💚💚💚💚💚💚💚💜💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚

  • @Angel-xu4pf
    @Angel-xu4pf Před 2 lety +6

    Om Sai Ram 🙏❤️

  • @maddhi.rakshitharakshitha1480

    🙏🙇🏻‍♀️ jai sai ram 🙇🏻‍♀️🙏👏👏😍🥰❤️

  • @mallikamallika5353
    @mallikamallika5353 Před rokem +2

    బాబా మా తల్లి తండ్రులు, అత్త మామలు ,నా బిడ్డలు, భర్త ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి..

  • @saikrishchem.0075
    @saikrishchem.0075 Před 5 lety

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌🥁🥁🥁🥁🥁🥁🥁🥁🌹🌹🌹🌹🥁⚘⚘⚘⚘⚘⚘💚💜💚💜💙💙💞💞❤❤💝❤💛💟💖❤💛💟💖❤💛💟💗❤💛💟💖❤💛💟💖❤💛💟💖❤💛💟💗💕💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚

  • @user-vy8lv4lf6z
    @user-vy8lv4lf6z Před 5 lety +6

    ఓం సాయి రాం🙏🙏🙏

  • @balapriyatham5372
    @balapriyatham5372 Před 2 lety +4

    people who visited Sai Baba when he is physically alive are the most luckiest

  • @SRI-lt7ei
    @SRI-lt7ei Před 5 lety +2

    Jai sadguru sainath ki Jai.......Om Sai ram!....

  • @MadhuSudhan-td3mn
    @MadhuSudhan-td3mn Před 2 lety +1

    Om sai ram🙏

  • @rupadevidevi2718
    @rupadevidevi2718 Před 3 lety +7

    Baba bless us all🙏🙏

  • @srinuchintapallo9007
    @srinuchintapallo9007 Před 4 lety +3

    Om sai ram.. om sai ram..ome sai ram🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Divyateja02
    @Divyateja02 Před 4 lety +2

    యేసుదాసు గారి గాత్రం అమోగం 🙏

  • @rajushamaraj4173
    @rajushamaraj4173 Před 5 lety +8

    Om sai ram 🙏🙏🙏

  • @valluris8075
    @valluris8075 Před 3 lety +5

    Om sai ram 🌺🌼🌻🙏🙏🙏

  • @saikrishchem.0075
    @saikrishchem.0075 Před 5 lety +1

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి..మమ్మల్ని కాపాడండి బాబా....🌹⚘🥁🥁⚘🌹⚘🥁🌹⚘🥁🥁👏👏👏👏💕💕💕💗💗💓💓💓💞💞💖💖💝💝👌👌👌💜💜💛💛💟💟💙💙💙❤❤💚💚💟💟💛💟💙💙❤💚💜💛💟💙❤💚💖💖💖💜💛💟💟💖💙❤❤💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚

  • @swapnadopparaj9404
    @swapnadopparaj9404 Před rokem

    Om Sai Ram shiridi Sai Ram baba na korika naravarchu deva chala days nundi wait chastuna na korika naravarchu baba 🙏🙏🙏🙏🙏🙏

  • @udaymanne2957
    @udaymanne2957 Před 4 lety +4

    Sri Sadguru Sai Raj Maharaj ki jai..🙏🙏🙏

  • @thotaphanindra6068
    @thotaphanindra6068 Před 6 lety +24

    My best life given my baba

  • @kosuridileepkumar4927
    @kosuridileepkumar4927 Před 4 lety +3

    Sai baba songs was very nice songs in India

  • @sanjaychiliveri6538
    @sanjaychiliveri6538 Před 3 lety +1

    Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram🙏🥰🥰🥰