జాబ్ క్యాలెండర్ కోసం 7నెలలు వెయిట్ చేయాలా ....? | Akunuri Murali Exclusive Interview On Job Calendar

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    జాబ్ క్యాలెండర్ కోసం 7నెలలు వెయిట్ చేయాలా ....?రేవంత్ కు ఆకునూరి మురళి సలహా ! | Akunuri Murali Exclusive Interview On Job Calendar | ManaTolivelugu
    #akunurimurali #Akunurimuralilatest #akunurimuraliExclusiveInterview
    #Group2 #Group3 #Group4 #dsccandidates #TelanganaNewJobNotifications #TelanganaJobNotification
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►CZcams Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Komentáře • 367

  • @saibabakamatam10
    @saibabakamatam10 Před 23 dny +115

    ఓ మురలయ్య అధికార కోసమే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అశోక్ నగర్ వచిర్రు. ఇప్పుడు అధికారం వచ్చిందిగా ఇక రారు. అలాగే ఆనాడు అధికారంలో ఉన్నరు brs వాళ్లు కాబట్టి అశోక్ నగర్ రాలే, ఇప్పుడొస్తారు ఎందుకంటే వాళ్ళుకూడా నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అధికారo సంపాదించాలి. అందరు సుద్దపూసలే నువ్వు, కాంగ్రెస్, brs అందరు. ఇక్కడ హౌలేగాళ్ళు ఎవరంటే నిరుద్యోగులు. దండం రా నాయనా మీకు 🙏🙏🙏🙏🙏

    • @prathapreddybanala9202
      @prathapreddybanala9202 Před 23 dny +3

      Legend channel కి ఇంటర్వ్యూ ఇచ్చినా బాల్మూరు వెంకట్ గారి కి ఒక్క ప్రతిపాదన
      July 15 ki job calander ivvandi
      August 21-sept -6 మాధ్యలో dsc exams
      Oct 21-27 group 1 mains
      December 15,16 group 2 ( postlu penchi 2,000 )
      December 27,28 group 3(postulu penchi 3,000)

    • @harishteddu8196
      @harishteddu8196 Před 14 dny

      Murali sir only taking but can't doing anything brother 😮

    • @harishteddu8196
      @harishteddu8196 Před 14 dny

      You taking only job. For students sir

    • @sangameshwars2809
      @sangameshwars2809 Před 10 dny

      Vadu vachina vedu vachina manake loss

  • @rameshkothapally258
    @rameshkothapally258 Před 23 dny +44

    కత్తి పోయి కర్ర వచ్చే డాం డాం డాం..అన్నట్టు..
    రేవంత్ కి ఏం తెలుసు.? పాలన..
    లక్కీ డ్రా లో వచ్చిన ముఖ్యమంత్రి.!

  • @karnenaresh4725
    @karnenaresh4725 Před 23 dny +48

    కాంగ్రెస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ... సార్ మీరు మా నిరుద్యోగుల కోసం కోట్లడాలే

  • @ashokgadipelly817
    @ashokgadipelly817 Před 23 dny +69

    నువ్వే సుద్దపూస ఎవ్వరూ కాదు. Medicover పోవచ్చు కానీ గాంధీ పోలేదు సిఎం గారు.నువ్వు ఎందుకు పోలేదు గాంధీ కి మరి.మురళి అవకాశవాది.లోపల ఎందుకు డిస్కస్ చేయాలి. ఇన్ని రోజులు అవసరమా డిస్కషన్స్ మీ క్రిడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు రేపు మీరు కూడా జనాలలో తిరుగలేరు govt 5 years తరువాత వుండకపోవచ్చు కానీ మీరు జనాలలోనే తిరుగాల్సి వుంటది.క్రిడిబ్లిటీ important..

  • @srksrk6232
    @srksrk6232 Před 23 dny +30

    మీ ఛానల్ కాంగ్రెస్ గవర్మెంట్ నీ ఫుల్ గా కవర్ చేస్తూ వస్తుంది మెల్లిగా కాంగ్రెస్ నాయకులతో ఇంటర్వ్యూ లు చేసి కాంగ్రెస్ నిరుద్యోగుల పక్షాన ఉంది అని నమ్మించే ప్రయత్నం చేస్తుంది మీ ఛానల్,
    విల్లు మీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి లేదా నీతో మాట్లాడడానికి టైం దొరుకుతుంది కానీ గాంధీ హాస్పిటల్ కి వచ్చి లేదా నీరుద్యోగుల దగ్గరికి వచ్చి మాట్లాడే అంత టైం దొరుకుతలేదు కదా అన్న,
    నిన్నటి వరకు ఒక్కరూ కూడా బయటకి రాలే
    ఇప్పుడు మాత్రం నీ ఛానల్ లో మొత్తం ఈ కాంగ్రెస్ వాళ్ళ ఇంటర్వ్యూలు దర్శనం ఇస్తున్నాయి ఎందో ఏమో మరి మీ ఛానల్

    • @baburaokothuru1549
      @baburaokothuru1549 Před 23 dny

      Most unrealistic and egoistic Telangana Drohi great cheat Pray the God to save the people and innocent unemployed😢 youth from these disastrous characters.

  • @InformationHub27
    @InformationHub27 Před 23 dny +57

    Waste congress government again proved

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 Před 23 dny +22

    మురళీ సార్ వెంటనే విద్యార్థులను (నిరుద్యోగులను) కలవాలి వారికి ధైర్యం చెప్పాలి... అవసరం అయితే వారితో కలిసి పోరాటానికి నాయకత్వం వహించాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించి పనిచేయించాలి...

  • @Ram-l1z
    @Ram-l1z Před 23 dny +48

    First increase Group 2 3 posts తర్వాత జాబ్ క్యాలెండర్...

  • @Peoplemedia2023
    @Peoplemedia2023 Před 23 dny +10

    మురళి గారికి మంచి పోస్టింగ్ చేయలేదని టిఆర్ఎస్ మీద కక్ష కట్టి కాంగ్రెస్ను పొగడకుండా టిఆర్ఎస్ మీద విషయంగా విషయం పక్కింటోడు ఇప్పుడు కాంగ్రెస్ తప్పులను విమర్శించడానికి నోరు రెక్కలతో లేదు

  • @SrinivasJ-nl7zl
    @SrinivasJ-nl7zl Před 23 dny +11

    కాంగ్రెస్ కి వేరే పార్టీ లో ఉన్న MLA ల ను గుంజుకుందాం అనే సోయి తప్ప ఇంకా ఎం లేదు

  • @shreayanch3032
    @shreayanch3032 Před 23 dny +23

    Job calendar kaadu adhii DHAGHA CALENDAR......6 months tharuvata enduku present unna group 2 ki posts add cheyyu cm revanth

  • @mahendark9478
    @mahendark9478 Před 23 dny +22

    సార్ మిమ్మల్ని నమ్మారు నిరుద్యోగులు. మీరు క్షమాపణ చెప్పాలి సార్ తెలంగాణ విద్యార్థులకు

  • @g.vijayender4583
    @g.vijayender4583 Před 23 dny +11

    హనీమూన్ అయిపోయింది
    కాంగ్రెస్ ఇంకా brs ను బుచి చూపించి తప్పించుకోవాలి అని చూడకండి

  • @sris3077
    @sris3077 Před 23 dny +16

    Group 2,3 postlu penchali ✊

  • @ATMABanda
    @ATMABanda Před 23 dny +13

    Group 2 group 3 penchakunda exam rase serious aspirants ..ki job radhu because everyone zone multizone lo very less jobs..unai...plz andaru July 04 tspsc muttadi ki andaru ravali serious .. aspirants compulsory ravali ..jobs perigithe...plz..come all

  • @sampathgaddam1707
    @sampathgaddam1707 Před 23 dny +8

    మన తొలి వెలుగు.. పాపం ప్రశ్నించడం తెలుస్తలేదు...

  • @mahendark9478
    @mahendark9478 Před 23 dny +17

    రఘు తెరాస అయితే బట్టలు చింపుకుంటాడు కాంగ్రెస్ కదా వాయిస్ రావట్లేదు లాగు తడుస్తుంది కావొచ్చు

  • @athapushiva6144
    @athapushiva6144 Před 23 dny +7

    గ్రూప్-2&3 పోస్టులు పెంచి.... డిసెంబర్ లో ఎగ్జామ్స్ నిర్వహించాలి...

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 Před 23 dny +6

    గురుకుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలి

  • @ShankarShankar-vt5sf
    @ShankarShankar-vt5sf Před 23 dny +9

    Sir gp 2పోస్టులు పెంచాలి సార్

  • @marepallilakshmaiah7261
    @marepallilakshmaiah7261 Před 23 dny +6

    We want mega dsc 25000 posts PENCHALI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karnenaresh4725
    @karnenaresh4725 Před 23 dny +7

    పోస్ట్లు పెంచాలి గ్రూప్ 2&3

  • @svamshi07
    @svamshi07 Před 23 dny +5

    I suggest BRS and BJP in TG state to show congress manifesto displayed everywhere and highlight their failure every instance.

  • @SanaSana-ki2ki
    @SanaSana-ki2ki Před 23 dny +9

    Sir miru maku support cheyandi plz postpone dsc

  • @user-gl5eq6oq4b
    @user-gl5eq6oq4b Před 23 dny +31

    రఘు మురళి సార్ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు మీరు చాలా విమర్శించారు ఇప్పుడు ఎందుకు విమర్శిస్తే లేరు రేవంత్ రెడ్డి కి అమ్ముడు పెయిర్

    • @sreesri5890
      @sreesri5890 Před 23 dny +3

      kcr & kcr family arthika vyavastani nasan chedindu 10 years

    • @rachuri469
      @rachuri469 Před 23 dny

      ​@@sreesri5890sollu rotte comments pettaku

    • @pprajachannel2959
      @pprajachannel2959 Před 22 dny +1

      Revath Reddy banasa person

  • @varshasaivideos
    @varshasaivideos Před 23 dny +5

    Group 2 postpone cheyali November or December lo exam conduct cheyali

  • @sudhakarmarapally1705
    @sudhakarmarapally1705 Před 23 dny +4

    చాలా బాగ సలహాలు ఇచ్చారు సార్

  • @daanineeru3764
    @daanineeru3764 Před 23 dny +3

    మురళి సార్, tspsc చైర్మన్ గా లేకుండటమే చాలా బాధాకరం

  • @MadagoniVenkataramana-l4c

    Murali sir schools medha meeku chala anubavam vundhi maa DSC postulu penchela.... Post poned chesela....chorava chupandi please support us

  • @srujanveer191
    @srujanveer191 Před 23 dny +3

    మాకు ఏ జాబ్ క్యాలెండర్ వద్దు సార్. మాకు అంత ఓపిక కూడా లేదు. గ్రూప్ 2,3 లో పోస్టులు పెంచి నవంబర్/డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించాలి. మీ మాటలు కోదండరాం సార్ మాటలు నమ్మి మోసపోయి గోసపడుతున్నాం. మమ్ముల్ని ఆగం చెయ్యకుర్రి సార్ మీ పదవులకోసమ్.

  • @madhukinnera1016
    @madhukinnera1016 Před 23 dny +19

    Dsc postpone mega dsc

  • @alibaba4279
    @alibaba4279 Před 23 dny +6

    Go 46 radu chesi maku nayam cheyali

  • @gvreducircle8843
    @gvreducircle8843 Před 23 dny +25

    IAS ఎలా అయ్యడబ్బా? గత ప్రభుత్వం పై అక్కసుతో ఇంత పక్షపాత వాదన ఉంటుందా. ఈ పార్టీని గెలిపించడానికి ఎన్ని మాటలు చెప్పావు.అందరికీ మీ గురించి ఇప్పుడు అర్థం అయింది

  • @gugillaaruna2991
    @gugillaaruna2991 Před 23 dny +2

    Murali Sir Revanth reddy garu eppudu reddy batch ni chuttu jamma chesukoni e 5 yrs lo entha dochukundama ani plans vesthunnappudu unemployment gurchi think chese time ledu

  • @ashokmarri1819
    @ashokmarri1819 Před 23 dny +10

    Murali garu meedha unna govravam total ga poindhi

  • @gugillaaruna2991
    @gugillaaruna2991 Před 23 dny +3

    Staring lo reventh reddy gari mida manchi impression undedi but eppudu poyindi

  • @shileajju5319
    @shileajju5319 Před 23 dny +2

    Murali garu eka nundi కాంగ్రెసు thrupuna tiragakandi aypoemdi antha anvsrnga meeru debbalu padutharu meeku manchi peru undi kapadukondi

  • @kumarmaddela873
    @kumarmaddela873 Před 14 dny

    Murali Sir is always support to people. You are so great sir. Salute to you Sir.

  • @sreesri5890
    @sreesri5890 Před 23 dny +2

    Private hospital/Biryani Beer ku opening ku Revanth Reddy ki time vundi
    but hospitals / private schools / quality food ki review cheyyadaniki eduku time vuntadi Reddy aina CM Revanth Reddy ki

  • @navaneethjadhav1396
    @navaneethjadhav1396 Před 23 dny +4

    Election వున్నపుడు e MLA mp Lani Villages lo రాకుండా తరిమి తరిమి kottali

  • @jaanuj6575
    @jaanuj6575 Před 23 dny

    Good analysis sir, maa Samasya ki parishkaram dishaga manchi salahalu

  • @kongaragangadhararao6807
    @kongaragangadhararao6807 Před 23 dny +1

    Good Discussion.

  • @suleimankhan1365
    @suleimankhan1365 Před 23 dny +2

    Leave everything, but see where is that new mlc మల్లన్న?

  • @akshithk7652
    @akshithk7652 Před 23 dny +3

    Jobs lekapothey atleast election lo cheppinattu andariki 10000 eccheyandi. Vallu kaliga kurchuntaru

  • @shivasagar6101
    @shivasagar6101 Před 23 dny +2

    10yrs lo brs vallaki gurthu ledu nirodyogula gurinchi, ipudu adhikaram poyaka avasaram vachi malli andarini tempt chesi valla jivithalatho adukuntunaru

  • @durgammallesham7903
    @durgammallesham7903 Před 22 dny +2

    Murali sir. Your good

  • @dharavathvenkey225
    @dharavathvenkey225 Před 23 dny +2

    Group 2 3 incre December lo exam sir meru cheppindi

  • @banothgovindu5352
    @banothgovindu5352 Před 22 dny +1

    S sir Edo okati చెప్పాలి కదా ఇప్పుడు ఇది complete chesi next esta ani మాట్లాడాలి కదా

  • @jittaboinaashhoka6470
    @jittaboinaashhoka6470 Před 23 dny +4

    ఆకులు పోకలు ఇవ్వు వద్దు నోరు ఎర్రగా చేయవద్దు హ హా....

    • @a.venkanna8710
      @a.venkanna8710 Před 21 dnem

      అబద్ధాలు చెప్పొద్దు మా బతుకులు ఆగం చేయొద్దు మామ😂😂

  • @VijayKumar-zi8gf
    @VijayKumar-zi8gf Před 23 dny +2

    Sir pls dsc ki oka one month aina time ఇవ్వండి sir pls....

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 Před 23 dny +1

    12 years nundi waiting entho money kharchuchesthu studies age perigipothundi group 1 aspirants 2,3 aspirants all jobs aspirants lakhs lo unnaru posts vandallo unnayi avi sarpovu so posts penchali group 1 1:100 ivvali

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 Před 23 dny +1

    Group 1 prelims qualify ratio 1:100 ivvali batti vikramarka garu assembly lo chepparu ivvali ani ivvali ippudu athanu Dept c.m

  • @jaibheem9729
    @jaibheem9729 Před 23 dny +1

    నిర్ణయాలు సరిగా లెవ్వు...ప్రమోషన్ ద్వారా వేకెంట్ అయిన టీచర్లు పోస్ట్లు అన్నీ కూడా డీఎస్సీ లో యాడ్ చెయ్యాలి..రెండు నెలలు వాయిదా వేయాలి...😢😢😢

  • @Romeo5655-v9r
    @Romeo5655-v9r Před 23 dny +1

    Same syllabus G2&3 dec lo conduct chesthe chala helpful ga untundhi

  • @crkr1955
    @crkr1955 Před 23 dny +1

    Nice thoughts

  • @gugillaaruna2991
    @gugillaaruna2991 Před 23 dny +1

    Oka unemployment person nirahara diskha chesinappudu kanisam oka mata kuda matladaniki time ledu ekkado reopen ayye medicover hsptl kosam velladaniki time unttundi sir gariki

  • @nagarajumadduri8287
    @nagarajumadduri8287 Před 23 dny +1

    Andaru posts penchamane aduguthaarru...moosukoni topic divert cheyaddu Raghu....

  • @ysr2634
    @ysr2634 Před 23 dny +3

    మీడియా ముందు మాట్లాడటం కాదు ఆకునూరి మురళి గారు.. మా అశోక్ నగర్ వచ్చి కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులను వెంటబెట్టుకొని సీఎంని కలిసి మా యొక్క సమస్యల గురించి ప్రత్యక్షంగా మా ముందు మాట్లాడండి..లేనియెడల మీరు కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటాలకు సిద్ధం కమ్మని పిలుపునివ్వండి.గతంలో కెసిఆర్ అన్యాయం చేసినప్పుడు కేసీఆర్కు వ్యతిరేకంగా నిలబడిన మీరు,ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తుంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు నిలబడరు.

  • @daanineeru3764
    @daanineeru3764 Před 23 dny +2

    గ్రూప్ 2,పోస్ట్ లు పెంచాలి

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 Před 23 dny +4

    Congreese.kovatlu.miru

  • @Lalitha4446
    @Lalitha4446 Před 18 dny +2

    తెలంగాణ లో తెలంగాణ నిరుద్యోగులు జీవితం గత 10సంవత్సరాలనుండి నాశనం చేస్తున్నారు.
    పనికిమాలిన ఒత్తిడి ఎగ్జామ్స్ పెడతాము, ఇ సంవత్సరం ఆ సంవత్సరం అంటూ సంవత్సరాలు గడిపి, లేకా లేక పెట్టిన ఒక్క గ్రూప్ 1లో కూడా అన్యాయం చేస్తున్నారు.
    ఇతర ప్రాంతంలో సంవత్సరానీకోసారి పెడుతూ వారికీ జాబ్స్ క్రియేట చేస్తు, తెలంగాణ లో వాలస వాదులకే జాబ్స్ కల్పిస్తూ, తెలంగాణా నిరుద్యోగులను ఉద్యమలు రాజకీయాల పేర్లతో రోడ్ల పాలు చేస్తున్నారు.
    ఒత్తిడి, కుటుంబాలకు దూరంగా, ఆరోగ్యం, ఆహారం, టైమ్ కోల్పోయ్, గ్రూప్ 1కాకపోతే గ్రూప్ 2,గ్రూప్ 2లేకపోతే గ్రూప్ 3అంటూ స్టూడెంట్స్ జీవితాలు, నిరుద్యోగులు సృష్టిస్తూ, తెలంగాణా ని ప్రాబ్లమ్స లొ పడేస్తున్నారు.
    ప్రభుత్వం ఉద్యోగం, ప్రజల సేవ అంటు తెలంగాణా జీవితం లొ చాలా నష్టపోయ్యిది.
    తెలంగాణా వారికీ న్యాయం చెయ్యడంలేదు.
    తెలంగాణ లొ కూడా తెలంగాణ వాధులకు కాకుండ పరాయి ప్రాంతాలనుండి వాలసల వచ్చినవారికే న్యాయం చేస్తున్నారు.మెయిన్స్ కి అందరికి అవకాశం కల్పించాన్నది అవసరం. అనవసరంగా ఉన్న పధకాలు, అనవసర ఖర్చు పెడుతున్న వాటిని తొలగింంచి,దానికనంటే మెయిన్స్ కీ సెలెక్ట్ చేస్తే!కరెక్షన్ ఒక్కటే ప్రాబ్లెమ్!ఎంత కోచింగ్స్ అంటూ చదువులన్నటు స్టూడెంట్స్, నిరుదోగుల ఖర్చు చూస్తున్నారా!వాటినుండి ప్రభుత్వం ఎమి ఆదాయం అందుకోవడం లేదా! కనీసం అలాంటి వాటినుండికరెక్షన్ కీ పే చెయ్యిచుకోవచ్చు కదా.!
    ఏంత కష్టాలు అనుభవింంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఏంత నష్టపోయారు. ఎవ్వరు బాధ్యత తీసుకుంటారు. ప్రభుత్వలా, tgpsc న ఎవ్వరు న్యాయo చేస్తారు.!కోల్పోయిన టైమ్ రాదు కదా, ఉద్యోగం ఒత్తిడి అనుభూవించిన వారికీ ఎవ్వరు సమాధానం ఇస్తూ భరోసా కల్పిస్తారు!. తెలంగాణ లొ అందరికి రాజకీయ మే కావాలి! కానీ డెవలప్మెంట్, హ్యాపీ నెస్ ఇండెక్స్ ఉన్నదా లేదా ఎవ్వరు పట్టింంచుకోరు!.
    నిరుదోగులు అవసరాలకు కావాలి, నిరుద్యోగులను ఉద్యమాలు చేసే కార్మికులుగా తయారు చేస్తున్నారు కానీ నిరుదోగుల ఉద్యోగం కల్పనా జరగనివ్వడమే లేదు.
    ఆలా జరగనిచ్చిన వారి స్వార్ధలకూ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ప్రాoతీయ అన్యాయo చేస్తున్నారు. ప్రశ్నించడం కుదరదు, కుదిరిన న్యాయం చెయ్యారు.upsc అంటూ, tspsc అంటూ టైమ్ గడిచి, ఉద్యోగాలు కల్పించడం లెదు, తెలంగాణా లొ కేవలం 10, 11 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జాబ్ మేలాలు, అదికూడా వాలస వాదులు, రాజకీయ డ్రామాల లొ నటిచే వారికే అవకాశం. తెలంగాణ లొ తెలంగాణా వారికీ సఖ్యత, ఐఖ్యత, కరువు సృష్టిస్తూ, వలస వాదని కీ ముసుగు తోడిగి తెలంగాణాలొ నిరుద్యోగులు, నిరుద్యోగుల జీవితాలతో సునామి మేళా!తెలంగాణా కీ న్యాయం జరుగుతుంది అనేది భ్రమ లో బ్రతుకులు.
    ఇండియా డెవలపింగ్ అని నేర్పిస్తూనే ఉన్నారు.

  • @ravib2303
    @ravib2303 Před 14 dny

    Its hard to pay salaries to Govt employees...80% of the budget revenue going towards salaries and pensions.

  • @shravanmarerao9795
    @shravanmarerao9795 Před 23 dny

    Sir nayakulu manali vadukone vadilestharu idhi arthamchesukoni murkulam manam

  • @birudusurya7369
    @birudusurya7369 Před 23 dny +1

    Sir meru entha Mandi nitudyogulu poratam chestunte kanisam respond kavatledu trs ni question chesaru epudu y cheyatledu???

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 Před 23 dny +1

    Group 2 posts 2000, group 3 3000 posts penchandi aspirants lakhslo unnaru group 1, 2,3 aspirants posts vandallo unnayi avi sarpovu so penchali

  • @MadagoniVenkataramana-l4c

    Oka exam ki oka exam gap estham cheppi...eppudemo 😢

  • @ranadeermarpaka8160
    @ranadeermarpaka8160 Před 22 dny +1

    5 సంవత్సరాల లో 1లక్ష ప్రత్యక్ష ఉద్యోగాలు ఇస్తే జీవితాంతం..వోట్ వేస్తా.....exam పెట్టీ భర్తీ చేయాలి కండిషన్ ....ప్రభుత్వ ఉద్యోగం అయి ఉండాలి.....

  • @user-ib6pe6dt8u
    @user-ib6pe6dt8u Před 23 dny +1

    Sir plse group 2 3 DSC posts panchali Anni exams December Lo pettali plse postponed all' exams rajanna karimnagar

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 Před 23 dny +1

    Palana anedi sulabhataram ayyela , paradarshakanga jarigela chudali

  • @jyothiashok9943
    @jyothiashok9943 Před 23 dny +5

    మీరు అడిగితే గాని sir కి మాట్లాడాలనిపించలేదా రఘు అన్న...... ఏదేమైనా... నిరుద్యోగులను నిండా ముంచిర్రు అని స్పష్టంగా మనసాక్షి చెబుతుంది రఘు అన్న........
    మీ అంతరాత్మకు తెలుసు.... చాలా పెద్ద మోసం జరిగిందని......
    Brs నీ నీలాదీసినట్టు కాంగ్రెస్ నీ ఎందుకు నిలదీయాలెకపోతున్నారు......
    😢😢😢

  • @vishnumorangapally3156
    @vishnumorangapally3156 Před 22 dny +1

    Ventanea 2 lakh job calendar veyali

  • @nareshkumarjogu2252
    @nareshkumarjogu2252 Před 23 dny +2

    Plz post phone DSC

  • @durgamkavitha2993
    @durgamkavitha2993 Před 22 dny

    👌

  • @InformationHub27
    @InformationHub27 Před 23 dny +2

    Adi malli 2026 lo posting ga

  • @surapuvenky8413
    @surapuvenky8413 Před 22 dny

    Asalu dhonga anna mata meru tthayaru chesaru job calendar anta edhi vinnara bro

  • @user-sj4hf3kz2r
    @user-sj4hf3kz2r Před 23 dny

    ashok reddy, hari’s rao OSD now HMWS Director, sudarsan reddy, GAD Director

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Před 23 dny +2

    Dsc should be postpone

  • @rajukurri9176
    @rajukurri9176 Před 22 dny

    RBI reports says that Telangana debt is around 4L cr. The money is utilised for creating infrastructure. Sir Prajapaalana is too good now

  • @pradeepwww5244
    @pradeepwww5244 Před 21 dnem +2

    West fellow..... ఎలక్షన్ లో ఒకటి ఇప్పుడు ఒకటి

  • @cgjsgj1881
    @cgjsgj1881 Před 21 dnem +1

    తెలంగాణ యువత & నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు
    # Group 1 prelims 1:100 చేయాలి.
    # Group 2&3 Exams.. పోస్టులు పెంచాలి... Exams డిసెంబర్ కి వాయిదా వేయాలి.
    # DSC September కి వాయిదా వేయాలి.
    # స్పష్టమైన ఉద్యోగాల Calendar 📆 🗓️ వెంటనే విడుదల చేయాలి.
    # ప్రతి Exam ✍️ కి 3నెలలు Gap ఇస్తూ.. అన్ని Exams పారదర్శకంగా నిర్వహించాలి.
    # నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలి.
    # G.O.46 సమస్యని పరిష్కరించాలి.
    # గురుకుల సమస్యల్ని పరిష్కరించాలి.
    # TG అన్ని విశ్వవిద్యాలయాల్లో వెంటనే నిధులు మంజూరు చేసి.. పరిస్థితులు మెరుగుపరచాలి.
    Exams ఎందుకు వాయిదా వేయాలంటే...?
    SCAMS:
    గత ప్రభుత్వం 14+ TSPSC ఉద్యోగాలు SCAMS Question papers leakages, SIT?, నిరుద్యోగుల కష్టం, సమయం వ్రృధా... ఆందోళనలో preparation ఆపేశారు... Gap.
    Cases on Jobs:
    Reservations సమస్యలు: Horizontal? & Vertical? Ex- servicemen...High court clearance..👍...G.O. 46?
    ఎలక్షన్స్ వల్ల: Assembly Elections...కోడ్ లు, ప్రచారాలు, కొందరికి special dutyలు, no leaves for Pvt & govt employees, campaigns, Voting....gaps..disturbances...no preparation.
    Govt changed with new Hopes (🆕 Schemes & 🆕 Jobs👍
    New TG govt asked time to set-up 1st... We all waiting....
    మళ్లీ ఎలక్షన్స్: MP elections in TG...కోడ్ లు, ప్రచారాలు, కొందరికి special dutyలు, no leaves for Pvt & govt employees...no preparation.
    BRS duckout 🦆 Zero '0'...🙏👍
    Again 🆕 Hopes...Mega DSC, Group 1 prelims 3rd time (Hatrick)... DAO 2nd time..etc..etc...
    ఇలా అప్పులు, సెలవులపై preparation లు, 2-3 సార్లు కోచింగ్ లు, ఇంటా ఉండక..బయటా తిరగలేక..ఊరికి పోలేక..దూరంగా.. పుస్తకాలు పాతవి..కొత్తవి కలిపి ✍️📚 📖 ఇరుకు గదుల్లో, ఆకలితో అల్లాడి ( కొందరు 5/- భోజనంతో)...చదవడం..మర్చిపోవడం..ఇలా ఎన్నో సమస్యలు..ప్రభుత్వం పరిశీలించి చర్యలు తీసుకోవాలి 🙏 ✊.
    Zonal సమస్యలు, TG Local status (1-7th class president order) వల్ల Bonafide సమస్యలు...School? MRO..RDO.. Mee-seva, Xerox....తిరుగుడే..తిరుగుడు...
    పోస్టులు/Vacancies ఎందుకు పెంచాలి?
    గత ప్రభుత్వం notifications కి Exams Congress govt చేపట్టడం మాత్రమే కాదు... కొత్త notifications కి మళ్ళీ 3-5yrs wait చేయడం కుదరదు..Age bar, ineligiblility సమస్యలు.అందుకే అన్ని శాఖల్లో (99+ Depts) ఖాళీలు గుర్తించి...పోస్టులు పెంచాలి..Calendar 📆 ప్రకారం..పారదర్శకంగా భర్తీ చేయాలి ✊✍️🙏
    ఖాళీలు అన్నీ భర్తీ చేయాలి ✊:
    33 Dists, New schools, clgs, New Govt International schools all mandals 🏫 & 99+ Govt Depts..new collectorates, municipalities, GPs, MRO, RDO offices, hospitals, TIMS, GHMC.. Promotions & Retirements, SC/ST/BC backlog posts....చాలా ఖాళీలు ఉన్నాయి...భారీ ఎత్తున ఉద్యోగులు అవసరం... ప్రభుత్వం ఇవి అన్నీ...భర్తీ చేయాలి...
    DSC 25000+posts పెంచాలి, సెప్టెంబర్ లో పరీక్ష పెట్టాలి.
    Group 1_ 1500+ , పోస్టులు పెంచాలి
    Group 2_2500+, పోస్టులు పెంచాలి
    Group 3_6000+ పోస్టులు పెంచాలి
    New GROUP 4_ 25000+ కొత్త 🆕 Notification ఇవ్వాలి.
    Group 2 & 3 exams.. December లో పెట్టాలి.
    అందరూ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి...🤝
    అప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమైనట్లు.....📖✍️🙏
    ..... జై తెలంగాణ (TG) ✊🚩

  • @shareef768
    @shareef768 Před 23 dny +1

    DISTRICT COLLECTERS ANDARIKI MEERU CLASSES CHEPPALI SIR

  • @crkr1955
    @crkr1955 Před 23 dny

    Districts kuda thagginchi a complex lu labs avasaram leni
    Government Law
    Management colleges pettaali

  • @user-bs6rp7zu1j
    @user-bs6rp7zu1j Před 23 dny +2

    Raghu gani Ani Amma ni dtgethudu kavali

  • @rishiyadav3646
    @rishiyadav3646 Před 12 dny

    Tammi Raghu nivu maha medhavivi yendukante alochana Leni vaniki kuda vachi recharge koduthavu

  • @SadimelaShobarani
    @SadimelaShobarani Před 23 dny

    Akunoori murali sir plz tet ki dsc ki one month time kuda vadda ela rayagalam job calender eppudu enduku sir plz

  • @BullaChandra-ph1tm
    @BullaChandra-ph1tm Před 23 dny +1

    Dsc post phone cheyyali sir

  • @adimallagurunadh4426
    @adimallagurunadh4426 Před 23 dny

    Avunu sir ma age kuda aipoendi,kcr notification evvaledu,harish rao matlaldatam bagaledu

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 Před 23 dny +2

    Kcr ni parusha basha lo thitte nuvvu…revanth ni suthimetha gha salaha laaga suggestions esthavura houle..u should strongly condemn & ctitisize this govt….edharu murali & Raghu veella matalu kamatipura prathivrathalu matladinattu vundhi

  • @Banothsuman-ce7qj
    @Banothsuman-ce7qj Před 22 dny

    Be/btech valla ki state govt lo teaching posts le lev...so danikosam new GO PASS chesi new recruitment ivvandi. And state govt BE/BTECH COLLEGES NI UNDER TAKE CHEYYALI.....edina request. .

  • @siddusiddu2085
    @siddusiddu2085 Před 15 dny

    Job exam next month rayani vallu government polovingj jan feb rase valla students

  • @jenneee10005
    @jenneee10005 Před 12 dny

    Malli malli apply chesukoni examrasi job kottalomu once time icchi exam pettandi Ani adugutunnam dir

  • @j.srikanthrishi797
    @j.srikanthrishi797 Před 23 dny

    నమస్తే సారు.. మీ ఎ క్యాలెండర్ మాక్ వద్దు కాని ఇప్పుడు ఉన్న గ్రూప్ 2,గ్రూప్ 3 పోస్టులు పెంచడానికి ప్రయత్నిస్తే బాగుంట్టది...మా వయసు మించి పోతున్నాయి మేము పెళ్లి చేసుకోవాలి...

  • @sumanavula3163
    @sumanavula3163 Před 23 dny

    A muraly sir life long sir he only deserve no doubt If u hav doubt think learly

  • @kannaposhala7624
    @kannaposhala7624 Před 10 dny

    పాలకుల కి ఎవరి భయం లేకుండా పోయింది మళ్లీ ఒక పందా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులు

  • @pprajachannel2959
    @pprajachannel2959 Před 22 dny

    Roundamaga 30 Members kadhu 13,653 Members committee undali 30 members kadhu Unemployed students 18,45,345 Members unnaru murali meeku Unemployees life tho games Vadhu

  • @mnk7119
    @mnk7119 Před 14 dny

    Employment, education, health, రైతు...more importantly.. address this Govt... more concentrate on private schools Fee దోపీడీ....madhyapradsh govt good decision took today

  • @Ravee_15
    @Ravee_15 Před 13 dny

    Eppudu ekkuva matladadu sir gaaru

  • @yadeshwardandetikar1238

    Other interview support Raghu anna

  • @preetamkumar3946
    @preetamkumar3946 Před 23 dny +1

    1:100

  • @jaanuj6575
    @jaanuj6575 Před 23 dny

    Group 2,3 postlu penchi exam's 10 days gap lo conduct cheyali