బైక్ ఇంజన్ లో ENO వేస్తే Shocking Results 🔥| How to Flush Bike Engine

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • For Promotion and Brand collaboration with Neelu arts automobile Contact: 8367050304
    email: mohanleela88@gmail.com
    మీ బైక్ మైలేజ్ వెంటనే పెరగాలంటే ఈ వీడియో చూడండి👇
    • కేవలం 10 నిమిషాల్లో పల...
    #neeluartsautomobile #expecting1000likes #bikeexperiment
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ Or NR MIX కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    motul 90 gear oil from Amazon:
    amzn.to/3reEryO
    B Tali water wash Machine Amazon link:
    amzn.to/3U7XBCL
    Car foam shampoo link:
    amzn.to/3TQRUcC
    11 నెలల క్రితం వీడియో 1:
    • Nr carbon Antidote వేయ...
    11 నెలల క్రితం వీడియో 2:
    • 25 Days తర్వాత 1500Km ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY
    Teja moto Vlogs
    • NR Carbon Antidote నిజ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
    • NR Carbon Antidote నిజ...
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/...
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

Komentáře • 174

  • @kishorek6679
    @kishorek6679 Před rokem +12

    Evara nuvvu 😮intha talent ga vunav🤭

  • @dileepkumar-g
    @dileepkumar-g Před rokem +13

    Bike be like : Nanu Champei Bro 😂😂😂

  • @srikanthvarma4180
    @srikanthvarma4180 Před rokem +31

    Aa bike feeling ' nenu mari anta yedavala kanabadtunnana, O madiriga kuda kanabadatleda ? ' 😂😂

    • @karresainath4468
      @karresainath4468 Před rokem +2

      😂😂😂

    • @kalyanraj4817
      @kalyanraj4817 Před 9 měsíci +1

      అంటే ఓ మోస్తారు గా కూడా....? కదా 😂😂😂😂😂😂

    • @parankusawatch1800
      @parankusawatch1800 Před 7 měsíci

      Super idea guru.Anand.Madana palle.Iam not Mechanic.Tq

    • @KachvarSrinivasulu
      @KachvarSrinivasulu Před 6 měsíci

      ఇంజన్లో ఇవన్నీ ఏస్తే ఇంజన్ పాడు

    • @KachvarSrinivasulu
      @KachvarSrinivasulu Před 6 měsíci

      'ఇంజన్లో ఇవన్నీ ఏస్తే ఇండియన్ ఖరాబుకరాబు అయితది

  • @Netra9293
    @Netra9293 Před 7 měsíci +5

    Next ఇంక్కొక్కడు బిందు సోడా వేయమంటాడు.....రేయ్ ఎవర్రా మీరంతా....😇

  • @schooldevils1613
    @schooldevils1613 Před 10 měsíci +4

    ఇండియన్ బేరింగులు చేదిపోతాయి 👆 Brother 💘

  • @sureshmattaparthi6249
    @sureshmattaparthi6249 Před rokem +8

    ధాని కడుపు మొత్తం క్లీన్ చేసారన్నా సూపర్ 🙏👌

  • @vsrmix
    @vsrmix Před rokem +22

    Plug pin వాటరబాటిల్, పెట్రోల్ జిలకరింపు techniq ఎక్కడా చూడలేదు.... 👌👌👏👏

  • @RRK_bhai
    @RRK_bhai Před rokem +32

    Baick be like: avadra nuvu entha talented gaa unavu 😂

    • @srirk1
      @srirk1 Před rokem

      ఇంకా నయం నిమ్మకాయ, ఈనో తో ఆపాడు, నన్నారి షర్బత్ ఇంకా ఏవేవో పోసి ఆ బండి అంతు చూస్తాడనుకున్నా

    • @sandeepcf4440
      @sandeepcf4440 Před rokem

      "talented" kaadu "err****k"

    • @sunkesulavenkataramanasven9025
      @sunkesulavenkataramanasven9025 Před rokem

      @shaik muzeb and

  • @gk4prasad
    @gk4prasad Před rokem +9

    Please do same experiment with your car sir

  • @nagarjunaagrico7815
    @nagarjunaagrico7815 Před rokem +4

    Pls update further information 😅 crazy video .

  • @gopi1322
    @gopi1322 Před rokem +4

    Hi anna slendor pro bike ki Apache ett 160 clutch plates veyyocha ,you tube lo konni videos chusanu ,okasari video cheyyandi anna

  • @mahikarteek
    @mahikarteek Před rokem +5

    Next level experiment anna❤❤❤

  • @ismartsrinivasraopalaparth6640
    @ismartsrinivasraopalaparth6640 Před 8 měsíci +2

    నైస్ ఎక్స్పర్మెంట్ అలాగే మీ ఎక్స్పర్మెంట్ రిజల్ట్ ఎలా ఉందొ క్లారిటీ ఇవ్వండి 👏👏👏👏👏

  • @AjayKumar-rl4zl
    @AjayKumar-rl4zl Před rokem +1

    Super idea next level experiment🎉ts

  • @currypoint100
    @currypoint100 Před 11 měsíci +3

    ఎవరు స్వామి నువ్వు??.. ఫ్రెండ్స్ ఎవరు అలా చేయొద్దు బైక్ లోపల ఇంజిన్ పార్ట్స్ అరిగిపోతాయి తరువత బైక్ షెడ్డు కి పోతుంది. సైన్స్ చదివిన వల్లకు మాత్రమే తెలుస్తుంది.

  • @MDRafiq-rx8ii
    @MDRafiq-rx8ii Před rokem

    Hello brother konchemm manchinune jillkara avalu kariyepaku pokuginjaluvesi talimmpukudapetu petrol save avuddi

  • @mahendarpadala8416
    @mahendarpadala8416 Před rokem +2

    పసుపు కూడం వేస్తే బాగుండు

  • @gollurenuka4270
    @gollurenuka4270 Před rokem +2

    ANNAYA Apache rtr special edition 160 4v 2021 model over heat avthundhi plz oka Chinna solution cheapu Annaya plz Eroju Nuvu Pakka na comment chudali plz Monday lopu oka video cheay ANNAYA plz Na request

  • @MeFarmerSuresh
    @MeFarmerSuresh Před rokem +1

    👌🏻👌🏻👌🏻👌🏻 nice experiment bro

  • @kjaswanth7586
    @kjaswanth7586 Před rokem +6

    Nice experiment neelu anna super 👍👍😍😍💖💞

  • @batchallaravi2405
    @batchallaravi2405 Před rokem

    Ni experiment 🙏🙏🙏
    Elanti iedea s ela vasthaie Anna🔥🔥🔥🔥

  • @srikanth5238
    @srikanth5238 Před rokem +1

    Anna second part cheyandi bike condition ela undhi mileage ela undhi intlo memu clean chesukovacha

  • @Rajeshwar2531
    @Rajeshwar2531 Před rokem +2

    Bullet and Harley Davidson tho kuda cheyyandi bro yee experiment 😂

  • @kushil4869
    @kushil4869 Před rokem

    vammo idi endhi ayya idi memu ekkada chudala ila kuda clean chestaru ani asala mottam monna tinna dalda,sugar,salt,michi,turmeric mottam anni clean ayyinayi asala next 🔥🔥🔥level experiment idi keka ante keka ante

  • @user-wf1rz6kh6u
    @user-wf1rz6kh6u Před rokem +2

    Aa scooty better Palleturu chala takkuvuga use chestam so meeru suggest chestarani manavi

  • @Pothana12
    @Pothana12 Před 2 měsíci

    Eno badalu Salt Veste sarpotundi gas burner cleanavutundi

  • @Pothana12
    @Pothana12 Před 2 měsíci

    Time to Time Best Engine oil Replace Cheste Saripotundi

  • @rajapathuri155
    @rajapathuri155 Před 4 měsíci

    బ్రదర్,, స్కూటర్ కొనాలనుకుంటున్నాను. ఏది తీసుకొంటే బాగుంటుంది?

  • @nawazdark6608
    @nawazdark6608 Před rokem +1

    Bike seas kavallie anta e experiment chayieachue

  • @allajikadraka3587
    @allajikadraka3587 Před rokem

    Good experimental video sir

  • @p.srinathgoud4323
    @p.srinathgoud4323 Před rokem +2

    Bike be like : nen ni chethilo asal enduku paddano emo ᥬ😢᭄

  • @BVKREDDY-ey5nd
    @BVKREDDY-ey5nd Před rokem +1

    Epic experiment bro,🤣🤣🤣🤣😂

  • @user-wf1rz6kh6u
    @user-wf1rz6kh6u Před rokem +1

    Sir present Activa lo aa scooty best

  • @iamspeed0000
    @iamspeed0000 Před rokem +1

    Super Anna Mali na bike ki try chayala Anna tell me

  • @venkatmutyala-br3ll
    @venkatmutyala-br3ll Před rokem

    Hi bro cd 100 original parts yekkada dhorukutayo cheppagalaru.

  • @user-hw6do5rm9p
    @user-hw6do5rm9p Před rokem +1

    Nik opika mastuga undi anna

  • @praveenvangara993
    @praveenvangara993 Před 10 měsíci

    Anna
    Carburettor change cheste milage perugutunda , starting entha vastundo antha milage istunda ?
    Answer me plzZ. ..❤

  • @saiprasad8703
    @saiprasad8703 Před rokem

    Aha chemical reaction vhalla nee ku clean aiynathu khanipisthundi khani lopatlo metal thupuphadatam khayam

  • @srikanthvarma4180
    @srikanthvarma4180 Před rokem

    Bike meeda enni experiments chesedi only neelu brother matrame.

  • @GNVUDAI
    @GNVUDAI Před 4 měsíci

    Bore ki geetalu paadipotaayi bro aala chestey

  • @ramineeduvasireddi9910
    @ramineeduvasireddi9910 Před rokem +1

    Castick shoda tho 10 mints tho cleen cestadi

  • @KrishnamurthyKaithoju
    @KrishnamurthyKaithoju Před 5 měsíci

    Super Raju koyyala bro

  • @nanipandupolicenani8547

    Super brother 🙏

  • @srinuappalabhactula3398
    @srinuappalabhactula3398 Před rokem +1

    Bike ki aethe clutch plates m gudisipothadhi

  • @Vmeann9162
    @Vmeann9162 Před rokem +3

    Eno వేస్తే ఇంజన్ పార్ట్ లైఫ్ రావు ఎవడ్రా బాబు నువ్వు

  • @vijaymadhav6398
    @vijaymadhav6398 Před rokem +2

    Oora maasu naayana ni prayogaalu👍

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn Před 25 dny

    ఇంతకీ ఇంజిన్ బోర్ చేయవలసిన అవసరం ఉందా లేదా బోర్ చేయడానికి టైం పెరిగిందా

  • @singidassrisilam2208
    @singidassrisilam2208 Před rokem

    గుడ్

  • @ramnarayana
    @ramnarayana Před rokem

    Super anna

  • @nikhilkumarreddy8
    @nikhilkumarreddy8 Před rokem +1

    Motham clean ainda leda ani ala telusukovali bro

  • @gosunethaji6612
    @gosunethaji6612 Před 6 měsíci

    Kdga pasupu salt n miryalu vesi poste inka bga undedi😅😅😅😅

  • @sureshmudragada5853
    @sureshmudragada5853 Před rokem

    Nice bro 👍👍

  • @muralamanikanta58
    @muralamanikanta58 Před rokem

    Suzy access 125 best manchi engin oil enti anna. Kilometres ekuva milage ravataki.

    • @GNVUDAI
      @GNVUDAI Před 4 měsíci

      Company oil best bro

  • @nagarajaroyal9629
    @nagarajaroyal9629 Před rokem

    Love from chitvel 👍👍 AP

  • @ranganadhp1558
    @ranganadhp1558 Před rokem +2

    Poyi poyi vaeedikeami dorikina 😮 ammanayano ani a bike kachithamga anukumtumdi chuseyvallaki information pakka

  • @sudhakart2649
    @sudhakart2649 Před rokem

    Nice bro

  • @dorababu6522
    @dorababu6522 Před 9 měsíci

    Eivara meru antha 😱

  • @sivasankar8887
    @sivasankar8887 Před rokem

    Son inner feeling daddy night nuvvu guraka peduthunnavv Kadha same items tho nenu try cheshanu😂😂😂😂😂

  • @KiranN-hm3yj
    @KiranN-hm3yj Před rokem +1

    0:01 I hate my brain

  • @venkatasivaiah390
    @venkatasivaiah390 Před 6 měsíci

    Super bro

  • @pt76360
    @pt76360 Před rokem

    బైక్ ఇంజిన్ లో ఇనో వేస్తే, బైక్ కి గాస్ ప్రాబ్లెమ్ తగ్గుతుంది

  • @chantimobiles
    @chantimobiles Před 9 měsíci

    Nenu aite pertl tho clean chestha brother

  • @itsrocky9843
    @itsrocky9843 Před 7 měsíci

    Waah...!! Anna waah...!!!😂

  • @user-gt6sg3fs4g
    @user-gt6sg3fs4g Před 8 měsíci

    Potrol durukuta. Leda televe takuva dadama

  • @shanmukharaokorni9361
    @shanmukharaokorni9361 Před 11 měsíci

    Super anna❤❤❤

  • @sreekanth776
    @sreekanth776 Před rokem

    Wow what an idea sir.

  • @RajeshRaj-lj7my
    @RajeshRaj-lj7my Před rokem +1

    ఎం ఆర్ మిక్స్ పోసుకొని ఇంజన్లో బాగా

  • @tirumaraogantati8560
    @tirumaraogantati8560 Před rokem

    Guru bike yee brand enginoil vadite baguntundhi

  • @user-gm3xr9wr8k
    @user-gm3xr9wr8k Před měsícem

    అన్న నేను ని విడియో చుసి ఇలాగే చేసను మరి నా బండి అతై ష్టట్ ఔతై బీటింగ్ పెరిగి పోతుంది 😂😂 దినికి సమదనమం చెప్పగలరు

  • @rakeshpandu3501
    @rakeshpandu3501 Před rokem

    Anna ne apache milage test chey anna

  • @RelaxBro67
    @RelaxBro67 Před 8 měsíci

    Discover bike has been discovered 😂😂

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 Před 6 měsíci

    Enimo is completed.

  • @BHANUACHARI
    @BHANUACHARI Před rokem

    సైడ్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మార్చాలి కదా సార్

  • @skcreationstelugu30
    @skcreationstelugu30 Před rokem

    ఏంటి bro bike ను ఇలా కూడా వాడతారా? వదిలితే బిరియని చేసి సైలెన్సర్ లో తీసేలా ఉన్నారు! 😂😂

  • @MutyamErrakka-ox7tk
    @MutyamErrakka-ox7tk Před rokem +1

    Nizam cheppu bro bandi needhi kadhu kadha

  • @ranjithkumar2822
    @ranjithkumar2822 Před rokem

    Anna ila cgeste bike engine damage avtunda

  • @uv-5
    @uv-5 Před měsícem

    టెక్నాలజీని వాడాలి. కానీ ఇంజన్ పోతుంది

  • @haneefhaneefbaig2720
    @haneefhaneefbaig2720 Před 5 měsíci

    Milan day picture picture Nepal wala nahin Suchi sab bataunga elante Sanyasi videos petrol

  • @gaganateja788
    @gaganateja788 Před 6 měsíci

    Cruse control 😅😅

  • @kotaiahsunkara
    @kotaiahsunkara Před měsícem

    ఏం దయా ఇది 😂😂😂😂😂

  • @srinunaganaboina8432
    @srinunaganaboina8432 Před 6 měsíci

    vorey adhee bandaa kaaduraa

  • @gurramsrinivasreddy1429

    Anna meru super

  • @koradaramu4833
    @koradaramu4833 Před rokem

    Bike ki gasteak trable vachindha

  • @sankar544
    @sankar544 Před rokem

    Elanti video lu chudali ante only neku arts lone chudagalan

  • @dondon-ux5hx
    @dondon-ux5hx Před rokem

    మంట తగ్గుతుంది😂😂😂

  • @narayanamurthymantha6145
    @narayanamurthymantha6145 Před 9 měsíci

    Aa bandi feeling hey prabhu hari ram krishna radam jagan mohan reddy ye kya hua ani anukuntundi 😂😂😂😂

  • @maqboolansari4822
    @maqboolansari4822 Před měsícem

    Tanklo suger vasee

  • @ramineeduvasireddi9910

    తిక్కలోడా .ఆసిడ్. క్షరం కలిసి నప్పుడు బస్బుస పొంగుతుంది. ఎనో లో సిత్రికసిద్ షోడవుప్పు వుంటది

  • @luckeyMama8084
    @luckeyMama8084 Před rokem

    Meku Sambandham Leni Apudu cheyavadhu Anna and Me Ala Thumaille chusi Experiment chesti yavaru Responce

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  Před rokem

      Thumbnail chusi experiments chesentha situation ledu brother... Just watch the full video and take a decision ok

    • @hari__009
      @hari__009 Před rokem

      Video entertainment పర్పస్ చూడు బ్రో 😮

  • @udaykumargodini9089
    @udaykumargodini9089 Před 10 měsíci

    sankanaaki ingine pothundi

  • @satyanarayanareddys237

    Eno పని చేస్తుంది 6 సెకండ్లు🤣😄

  • @KDCREATIONS2309
    @KDCREATIONS2309 Před rokem

    Pakka back bench student la unnav bro

  • @chitikela999
    @chitikela999 Před 10 měsíci

    Katam bye bye good bye

  • @sadams2826
    @sadams2826 Před rokem

    Stat,avvadu

  • @viswanathanbhattaram2847
    @viswanathanbhattaram2847 Před měsícem

    "అయితే" అనేది మీ ఊతపదమా??

  • @nagaraju507
    @nagaraju507 Před rokem

    Try cheyoddu antunnav Mari nuvu yenduku try chesaou video app lo yenduku pettav

  • @BIBHAVLOGS3271
    @BIBHAVLOGS3271 Před rokem

    ❤❤

  • @gvrsprasad16
    @gvrsprasad16 Před rokem

    హలో గురువుగారు గారు ప్యాషన్ ప్లస్ బైక్ మళ్ళీ మార్కెట్ లోకి వస్తున్నదని ప్రచారం జరుగుతోంది అది నిజమేనా, ఒకవేళ ప్యాషన్ ప్లస్ బైక్ మార్కెట్ లోకి వస్తున్నది నిజం అయితే ఒక వీడియో చేయగలరని మనవి.

  • @a.ittelugutraderpropradeep2649

    బండి నాకన్నా ఇవ్ మావాఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅఅ

  • @devadev2565
    @devadev2565 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏