పెళ్ళికిముందు ఈ భయంకరమైన తప్పు చెయ్యకండి | Anantha Lakshmi Pravachanam | Wedding | BhaktiOne
Vložit
- čas přidán 7. 09. 2024
- Wedding is a beautiful ritual and an important moment in everyone's life. But there are certain mistakes we do while doing this ceremony. What are they? Ananta Lakshmi Garu details. To know more watch the video. #DrAnanthaLakshmiVideos #Marriage #BhaktiOneVideos
ఎంత పెద్ద సంసారం నీది కృష్ణా.. - • ఎంత పెద్ద సంసారం నీది ...
Kapileswara Nanda Giri Swamiji Bhagalamukhi Homam - • Kapileswara Nanda Giri...
Markandeya Puranam #93 - • శివుణ్ణి ఇలా సంగీతంతో ...
అమ్మవారి మెడభాగం పడిన ఈ శక్తి పీఠాన్ని దర్శిస్తే చాలు - • Aalaya Darshanam | అమ్...
Markandeya Puranam #92 - • అసూన్య శయన వ్రతం చేస్త...
బృందావనంలో వేణు నాదం ఎక్కడ చేసావు కృష్ణా? - • బృందావనంలో వేణు నాదం ఎ...
Hanuman Chalisa Telugu | హనుమాన్ చాలీసా - • Hanuman Chalisa Telugu...
పొద్దున్న మామిడి చెట్టు నాటి సాయంత్రానికి పళ్ళు కావాలంటే ఎలా? - • పొద్దున్న మామిడి చెట్ట...
లక్ష్మి కటాక్షం కావాలంటే ఈ దేవత అనుగ్రహం తప్పనిసరి -
• లక్ష్మి కటాక్షం కావాలం...
Danyavadalu amma
ఓం శ్రీ గురుభ్యోనమః...🙏🙏🙏
అమ్మా ఎంత చక్కగా వివరించారో....🙏
భోజనాలు ముఖ్యం కాదు , అలాగే పెళ్ళి పద్దతులు మంచిగా వివరించారు . మీకు హృదయపూర్వక ధన్యవాదములు .
🙏me maatalu vintunte chaala santoshanga kalugutundi amma...baamah maata bangaru baata...
100000000% correct said madam.
Maamma gaaru, meeru super, mee salahaalu super
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు👏
बहुत अच्छी जानकारी ने कहा, धन्यवाद 🙏🏼🙏🏼👏👏
మీడ్వరా చాల మంచి విషయలు నేర్చుకున్నను...దాన్యవదలు బామ్మ...🙏😊
Chala chakkaga cheparu Bhama garu.
ఏం చెప్పారు తల్లి చాల బాగా చెప్పారు ధన్యవాదాలు
Namaskaram amma chala correct chaparu amma (natakam)
చాలా బాగా మంచి విషయాలు చెప్పారు అజ్ఞానులు వింటారో లేదొ.
మీ ఈ సమాచారం... చాలా బాగుంది... నమఃస్సుల్లు
Chala,manchi,Natali.cheppinaru.thally.meku.padabivandanamulu.
Alage.Engegement.lo.Vaduvarulu.
Pualamalaluvesukovacha.
Nenaithe.No.Antanu.
Thamari,abipryam.thelupandi.Ammagaru.🙏🙏🙏🙏
Nijamaga ee vishayam vinnaga mana aacharalu enta padu ayyipoyayo telustundhi
100% Nijam ammm.. ippati kalamo yevaru ala patinchatledu Edo mana dowrbhagyam
అమ్మ మరి రెసెప్షన్ సంగతి గురించి కూడా చెప్పండి
Amma nishchithardham lone malalu ,ungaralu marpinchutunnaru kadamma. Ala cheyyakudadani meelanti peddalu cheptune unnaru
Malli patha rojulu vasthayaa amma
Vasthunnayi,
Memu ade chesthunnam, meeru kuda cheyandi. Manathone maarpu modhalu avvali🙏
Kontha mandi Pelli tarvatha kuda reception chesukuntaru bamma Garu... Appudu ala cheyyadam oppu avutunda...
Nenu vetakaram ga adagaledu bamma Garu
Naku telusukovalani undi anduke adugutunna
🙏🙏🙏💐💐💐
మీరు చేసిన వివరణ బాగుంది. రాత్రి పెళ్లి చేసుకొని ప్రొద్దున టిఫిన్ పెడితేచాలు. అక్షింతలు వేస్తారు పోతారు.
అమ్మ దయచేసి మీ దగ్గర ఒక సలహా తీసుకోవాలి.... contact details ఇవ్వగలరా....
Evaru vintaru madam
Ee panchayiti antha endhuku, simple ga low budget marriage or register marriage cheskunte better, 10K salaried person kuda 10L karchupeduthunnaadu, life long savings anni okka rojulo karchu peduthunnaadu, pelli ki karchu pettindhi malli sampadinchaali ante middle class vaallaki konni dasaabdhaalu( decades) padathaadhi. Dowry kante peddha goram idhi, andhulonu asalyna karchu marriage ayyaka modhalu avthaay, kontha mandhi aithe appu theesukuni maree chesthunnaaru, oka vela dowry 5 L theesukunte , marriage karchu 10L peduthunnaaru
Adi krishna guntur lo vundi
Enduku intha Kastapadatam. Those who are coming will say good luck. Those who stay back will sleep. Then why spending so much of money. Just go for registered marriage.
Pelli varaku enduku engagement kuda pelli lage overacting chestunnaru
రోజులు మారిపోయినవి. మీరు చెప్పే పాత పద్ధతులు ఈ రోజుల్లో పనికిరావు.