మా ఇంటి వరలక్ష్మి వ్రతం || Haritha Jackie || Haritha Jackie Vlogs || Strikers

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • #HarithaJackie #varalakshmipooja #varalakshmivratham #varalakshmivratham2024 #HarithaJackieVlogs #Strikers
    మా ఇంటి వరలక్ష్మి వ్రతం || Haritha Jackie || Haritha Jackie Vlogs || Strikers
    Sri Balaji Caterers :
    Anand: 7013079269
    Swapna: 9059219499
    Address: Plot no 204, Nagarjuna Colony, Hasthinapuram, Hyderabad - 500070.
    This video is Produced by #Strikers​​​​​
    Follow Me Here :
    Instagram : / harithajackie
    ------------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

Komentáře • 670

  • @sreedevikanjarla5478
    @sreedevikanjarla5478 Před 22 dny +123

    30 సంవత్సరాల నుంచి హరిత గారిని, జాకీ గారిని టివిలో చూస్తున్నాను. కల్లా కపటం లేని స్వచ్ఛమైన మనసుతో ,అందరితో ఒకేలా ఆప్యాయంగా పలకరిస్తారు. ,ఆ వరమహాలక్ష్మీ అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది 🙏

  • @BhanuRiya
    @BhanuRiya Před 19 dny +20

    సాక్షాత్తు ఆ వర మహాలక్ష్మి నే చూస్తున్నంత ఆనందం గా ఉంది, మిమ్మల్ని చూస్తుంటే హరిత గారు,What devotional video, గుడికి వెళ్తే గానీ ఈ వైబ్ రాదు,excellent

  • @swaroopareddy7316
    @swaroopareddy7316 Před 22 dny +143

    మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న ప్రతి సంవత్సరం మీరు కొత్తగా అమ్మవారి అలంకారాము చెస్తారు ❤ మీరు మహా లక్ష్మి లాగా ఉన్నారు హరిత గారు ❤👌👌🙏🙏

  • @user-np1yc8ym3e
    @user-np1yc8ym3e Před 20 dny +6

    దీర్ఘ సుమంగళీ భవ. మీ దంపతులు ఇరువురు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశీస్సులు

  • @sandhyasagar9470
    @sandhyasagar9470 Před 22 dny +20

    Andhari vedios kante హరిత గారి వరలక్ష్మి పూజ వీడియో చాలా ఇష్టం. అందరిని నవ్వుతూ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటుందో. ♥️😍

    • @rojaramanirajeti1076
      @rojaramanirajeti1076 Před 20 dny

      Yeppudu navvutu vuntaaru haritha garu meeru yeppudu navvutu santosham vundali

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 Před 22 dny +26

    హరిత maam ఏమని చెప్పాలి మాటలులేవు చెప్పటానికే శ్రావణమాసపు కళ అంత మీ ఇంటిలోనే చూసాము ఎంత ఓపికగాచెసారో vibogamantha మీ ఇంటిలోనే చూసాము astalakashmi సౌబగ్యాప్రాప్తిరస్తు హరిత గారూ goad blessyou 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏🌹

  • @PravalikaAjmeera-bf7rg
    @PravalikaAjmeera-bf7rg Před 22 dny +13

    వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు అక్క ఎంత చూడముచ్చటగా ఉన్నారు నిజంగా వరలక్ష్మి లాగానే ఉన్నారు మీరు కూడా అలాగే ఎప్పటికీ సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤❤

  • @Ramyaroyal_kothwala
    @Ramyaroyal_kothwala Před 18 dny +5

    మాటల్లేవు, హృదయం మొత్తం ఆనందం తో నిండిపోయింది. సూపర్ mam, ❤❤❤❤❤❤❤❤

  • @gundlapallisulochana
    @gundlapallisulochana Před 22 dny +136

    హలో అక్కా ని వీడియో కోసం వెయిట్ చేస్తున్నాను అచ్చం అమ్మవారిలా ఉన్నావు హరితక్క చాల చాలా అద్భుతం కళ్ళకి కనివింపుగా ఉంది ఎల్లప్పుడూ నువ్వు పదిమందికి మంచిచేస్తూ ఆరోగ్యం గా ఉండాలని బ్లెస్స్ యూ అక్క

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 Před 22 dny +18

    అదిరిపోయింది హరిత గారు మీ మనస్సు లాగా గొప్ప గా ఉంది డెకరేషన్ అమ్మ వారి ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి ❤ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు

  • @usharaninc4500
    @usharaninc4500 Před 22 dny +9

    జై శ్రీమన్నారాయణ శ్రీమత్రే నమః...
    ఒక మంచి యాక్టర్స్ అయి ఉత్తమ ఇల్లాలు అయ్యి నిగర్విగా వచ్చిన వాళ్ళందరికీ కూడా తానే స్వయంగా పసుపు కుంకుమలు అందించి... ఎంతో శ్రద్ధ భక్తులతో ప్రతి ఒక్కరికి కాలుకి పసుపు రాస్తూ నవ్వుతూ వాళ్లని మనస్ఫూర్తిగా పలకరిస్తూ.. నిగరు అయినా చిరంజీవి హరిత ప్రశంసనీయురాలు.... నిండు పున్నమి లాగ నవ్వే హరిత శత అధికాలు జీవించింది. ఇంతే ఆనందాలతో తన కుటుంబంతో ఇలాంటి పండుగలు ఎన్నో మరెన్నో చేసుకుని అందరికీ ఆనందాన్ని పెంచాలని దీవిస్తున్నాను🙌🙌🌹🌹💐💐🌺🌺🌸🌸..
    చిరునవ్వులకే హరిత ఆ ఇంటి మహాలక్ష్మి నిజంగా ఆ ఇంటి మహాలక్ష్మి.... ఈ విషయంలో జాకీ గారు చాలా అదృష్టవంతులు.😊

  • @RamaDevi-hq3ij
    @RamaDevi-hq3ij Před 22 dny +6

    Tv artists మనస్సులు చాలా సున్నితంగా ఉంటాయి . ఎంత ఎత్తు ఎదిగినా down to earth గా ఉండండి హరితగారు మీకు నా ఆశీస్సులు.

  • @SailuSworld
    @SailuSworld Před 22 dny +24

    చాల బాగా ఆశీర్వాదం చేస్తున్నారు మాకు వచ్చేయ్ భాగ్యాన్ని ఇస్తే బాగున్ను అమ్మవారే లాగా వున్నారు మీరూ ,శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏

  • @ChaitanyaGampa27
    @ChaitanyaGampa27 Před 22 dny +10

    బావున్నారా హరితక్క గారు మీరు వరలక్ష్మీ వ్రతం చాలా బాగా చూసుకున్నారు మిమ్మల్ని చూస్తే అమ్మవారు లాగా ఉన్నారు మీరు రిసీవ్ చాలా బాగుంది మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి ఆ వరలక్ష్మి దీవెనలు మీకు ఉండాలి

  • @DevathiAnji
    @DevathiAnji Před 15 dny +3

    మీ పూజలన్నీ చూస్తున్నాము యాక్టర్స్ అందరూ కనిపిస్తున్నారు హారిక కనిపించలేదు మీ ఇంటికి వచ్చేసరికి వేరేచోట వేసుకోకపోయినా తాళి వేసుకొని వస్తున్నారు సూపర్ పవర్ మీది హరిత గారు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లలో నార్మల్ పీపుల్ లాగా తాళికి మెట్టల కి వ్యాల్యూ ఇచ్చేవాళ్ళు మాకు తెలిసే ఇద్దరే హరిత హారిక మీరు మాత్రమే కనిపిస్తున్నారు మీరు ఇస్మార్ట్ జోడి కపుల్ ఏక్ నాథ్ హారికనీ పూజలకి ఇన్వైట్ చేయండి

  • @user-yu4ow4hw9j
    @user-yu4ow4hw9j Před 22 dny +10

    Andharu pichi pichi artificial decorations tho readyga chestunte meeru matram simplega kalasam petti chesaru super

  • @sunkaradurgasavithri8997
    @sunkaradurgasavithri8997 Před 21 dnem +2

    హరితగారు శ్రావణ శుక్రవారం పూజ బాగా చేశారు ప్రతి ఒక్కరు ఈ మన సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మన ముందు తరాలకు కూడా ఈ సాంప్రదాయాన్ని అందించాలని కోరుకుంటు నము ఆ వర మహాలక్ష్మి దేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ నాము,,

  • @soujanyavarun4480
    @soujanyavarun4480 Před 22 dny +10

    ఈ వీడియో కోసం చాలా వైట్ చేశాం అమ్మ చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అమ్మ ఆ అమ్మ వారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి పూజ అమ్మవారు చాలా బావుంది అమ్మ ❤❤❤❤❤❤❤

  • @sunithaparameshwar3667
    @sunithaparameshwar3667 Před 20 dny +2

    Divine blessings 🙏🏻.. Goddess Lakshmi bless you abundantly ❤..bhaga nacchindi ..love from Bangalore

  • @padmak40
    @padmak40 Před 22 dny +6

    Smt.Haritha Jackie garu , subhamasthu! Sowbhagyamasthu! Haritha garu, Sri Charumathi garu
    meeru! Ippudu leader and example meeru! Meeru mee kutumbam epuduu annandamugaaa vundalani ! Sri Varamahalaksmi aasisulu! Bangaaru thalli! Sri Rama Raksha!

  • @harshithgaming4169
    @harshithgaming4169 Před 22 dny +2

    చాలా చాలా బాగుంది మేడం మిమ్మల్ని చూస్తుంటే వరమహాలక్ష్మి లా కనిపిస్తున్నారు మేడమ్ మీ ఆనంద భాష్పాలు మా ఆనంద భాష్పాలు లా ఫీలయ్యాం మేడం మీ కళ్ళల్లో నీళ్లు మా కళ్ళల్లో తిరిగాయి మేడం ఇలాంటి పూజలు మేము లేమి అని ఫీల్ అయ్యాం మేడం ఆ వరలక్ష్మి దేవి మిమ్మల్ని జాకీ గారిని చల్లగా చూడాలి మేడం మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళకి సంతోషంగా ఉంటాం మేడం

  • @shashankyt5521
    @shashankyt5521 Před 14 dny +2

    Chellamma haritha chala baga chesaramma om sri mathrenamaha sarva magala mangalye namaha

  • @nagkumar1140
    @nagkumar1140 Před 22 dny +36

    మీరు లక్ష్మి దేవి లా ఉన్నారు హరిత గారు👌🙏

  • @user-wl8gk6pq1p
    @user-wl8gk6pq1p Před 22 dny +30

    చాలా చాలా బాగుంది డిస్టి తగులుతుంది దిష్టి తియ్యించుకోండి హరితమ్మ

  • @apmanickamjanaki8485
    @apmanickamjanaki8485 Před 22 dny +4

    Hai,💐🙏
    Md.Haritha Garu,
    Excellent decoration
    for Amma Mahalaxmi🙏🙏❤️❤️❤️❤️❤️❤️
    We are still loving you as Madam.
    Akilandeswari Garu.
    🌺🌺🌺🌺Superb,
    Superb Amma,blessings to u n your family 🙏🙏
    Thkq ❤❤❤

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 Před 22 dny +4

    Mana Telugu than am వుట్టిపడుతుంది meelo Amma మీ మ్మల్ని అమ్మ అని పిలవాలని వుంది జగన్మాత లాగా ఉంటారు,🙏🙏🙏🙏🙏🙏

  • @ushag3763
    @ushag3763 Před 21 dnem +2

    Abba nijam ga varalaksmi devi lane vunnaru.mee saree , blouse vachina vallatho mee navvu, maryada no words to say.Asalu ma intlo chesina danikanna mee vedio chusi chala happy ga emotional ga feel ayyanu.you r the luckiest and hard working woman

  • @Rithika3331
    @Rithika3331 Před 22 dny +4

    chala baga chesaru varalaxmi vratham..meeru chesinattu naku sadhyam kadhemo madam.. chala mandhi muthaidhuvulaki 120+ members pasupu bottu echaru.. meeku chala patience... chala nerchukovali mee video chusi.. meeru edisthe naku edpu vachesindhi.. mee patalu chala baga padaru.. Ammavaru ante andarki chala istam.. manaku theliyakundane manaku kannilu vasthayi.. Nrithyam, sangeetham, thambulam, chinna pillalu ammavarlu laga.. asalu mee intlo esari anni navarasalu.. meeku karuna, santhosham, daya anni unnayi ... Sri Mathre namaha.. 🙏 Happy Varalaxmi vratham 🙏🪷🧿 madam.. ❤

  • @keerthikkakb6741
    @keerthikkakb6741 Před 22 dny +2

    வரலக்ஷ்மி நோன்பு பூஜ ரொம்ப நல இற்கு அம்மா. ரொம்ப சந்தோஷம். தெலுங்கு தெரியாது ஆனா பாக்க சந்தோஷமா இருகு. நன்றி ❤

  • @ramkumari4791
    @ramkumari4791 Před 22 dny +2

    Haritha garu.meru enta andam ga unnaro,me manasu kuda ante andam ga undi.Andi.sooo kind hearted pure soul.

  • @vijayalakshmivelivolu6407
    @vijayalakshmivelivolu6407 Před 22 dny +47

    హరిత గారు అంతా బాగుంది చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కానీ దురదృష్టవంతులైన భర్త లేని అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు వారికి కూడా పూజలు పిలవండి మనోభావాలను గౌరవించండి ఆదరించండి స్త్రీని ఈ సమాజంలో గొప్పగా నిలబెట్టాలంటే మీలాంటి వాళ్ల వల్ల అవుతుంది ధన్యవాదాలు

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 Před 22 dny +2

    Anthamandhiki swayanga pasupu rayadam mamulu vishayam kadhu.Meeru dhanyulu .meeku AA bhudevi thalliki unnantha opika undhi.Inka eennenno santhoshalu meeku AA varamahalakshmi thalli prasadhinchalani korukuntunnanu.🎉🎉🎉

  • @dramani6137
    @dramani6137 Před 22 dny +2

    Chala chala bavundhi ammavaru chala Baga చేశారు సంతోషంగా వుంది హరిత గారు ❤❤

  • @omnamovenkatesaya3422
    @omnamovenkatesaya3422 Před 22 dny +6

    HarithaAmma mi pooja chalabagundi. Mi challani chethulatho mamalni bless cheyandi thondaraga nenu amma avvalani.🙏🙏🙏

  • @Kushi_angel
    @Kushi_angel Před 22 dny +22

    శనివారం నుంచి wait చేస్తున్నం final గా వీడియో వచ్చింది ❤❤❤

  • @mynampatisanthi176
    @mynampatisanthi176 Před 22 dny +2

    Mi video kosam waiting Haritha garu mi santhosham chusi memu happy ga feel ayyanu ammavari alamkam anta bagundo meru Lakshmi la unnaru🙏🙏

  • @kavyagundlapalli8604
    @kavyagundlapalli8604 Před 22 dny +4

    Beautiful video Haritha garu 😊❤ me ellu kalakala ladipotundi .God bless you andi.🙏

  • @Lvcreationskhammam
    @Lvcreationskhammam Před 21 dnem +2

    Hello Haritha gaaru mi pooja videos chaala baaguntai mi poojalu maaku chaala inspiration.Aithe manam shanagalanu yendhuku pedathaamante vaatiki molakalu thodaraga chaala peddaviga vosthayanta so manam chepattina panulu kooda anthe successful avvalani vaatini pedathaaru

  • @somprasad7862
    @somprasad7862 Před 22 dny +4

    Video motham gaa Bujji ,chittii Lakshmi Devi antha cute undoo❤❤

  • @mahalakshmidavu3284
    @mahalakshmidavu3284 Před 20 dny +2

    Haritha Garu mee saree chala bagundi

  • @ponnavanitharani8740
    @ponnavanitharani8740 Před 14 dny

    Hi అక్క...వ్రతం చాలా చాలా బాగా చేసారు...అందులో అమ్మవారి అలంకరణ చాలా అద్భుతంగా ఉంది...మీరు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ దేవిలా కళకళ లాడుతున్నారు...మీ జంట,మీ ఫ్యామిలీ అందరూ ఎల్లప్పుడూ ఇదే సంతోషంగా చల్లగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్న... 🙏🙏🙏లవ్ యూ సో మచ్ అక్క

  • @adiyogi1197
    @adiyogi1197 Před 22 dny +2

    Really super haritha garu . What is in a pure heart and soul will come out beautiful, this is what I have seen in ur video.Nowadays pooja peratam ante jewelry, Saree , and teen maar dance . But today after ur after I felt real good watching it . I really love and adore tamilians as they promote the culture and traditions so beautifully . Really good and positive approach for ur pooja . Please do carry on like this and after seeing ur video another should also learn . Celebrities means nothing a show off people .
    Playing of Veena is so beautiful and tears rolling in ur eyes that is it , amma varu is with u . That feeling is really great not much people experience it accept people closely Who are associated with Amma varu . 🙏
    USA

  • @SharvaniNeerus
    @SharvaniNeerus Před 22 dny +2

    Yentha chakkaga unnaru amma
    Acham laxmi ammavaru laga unaru ninduga
    Happy ga undhi mee video chudatam

  • @jahinbharathi
    @jahinbharathi Před 18 dny

    మేడం మీ చీర మరియు మీ కాటు బోటు చాలా బాగుంది మేడం సాక్షాత్ వరలక్ష్మి అమ్మవారు చూసిన ఆనందం ఉంటుంది🤩 మీ స్మైల్ ఎంత బాగుంటుంది వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మీ పై ఉండాలనీ కోరుకుంటున్న🙏🙏

  • @gayathrikumbala787
    @gayathrikumbala787 Před 22 dny +2

    No words anthe. Meeru ammavaari paatalu paaduthu aanandistunte maa kallalo aanda bhaashpaalu tirigaayi. Wow wow wow

  • @anithagogula9834
    @anithagogula9834 Před 21 dnem +2

    Varalaxmi puja Chala Bagundandi Baga cheysaru ..andariki thambulam baga chicharu chinna vallu peddavallani equal ga kallaki dannam petti akinthalu veyinchukunnaru .. present avaru e paddati patinchatamledu tambulam ki pilustaru kani meru chinna vallu memu pasupu rayakudadu meru rasukondi antunaru ...mana entiki vachina vallu chinna ayna pedda vallu ayna kallaki pasupurasi vayanam echi akshintalu veyinchukovali . Nenu kuda na kanna chinna ayna sare pasupurasi akshintalu veyinchukuntunna... antamandi edi follow avtunaru friends.

  • @Sujatha___Jyothika5757
    @Sujatha___Jyothika5757 Před 20 dny +4

    అక్క వరలక్ష్మీ వ్రతం కి వీణ వాయిస్తుంటే దుర్గ అమ్మవారు హరి గిరి నందిని ఆ మ్యూజిక్ వింటుంటే నిజంగా నీలో అమర్ మహిమ కనిపించింది అక్క అచ్చం దేవతలనే ఉంటారు అక్క😊

  • @jayatikkisetty4740
    @jayatikkisetty4740 Před 21 dnem +1

    Beautifully sung back ground song !! I am sure it's your voice Haritha garu... superb !!

  • @rajagiripushpa5652
    @rajagiripushpa5652 Před 22 dny +6

    చాలా చాలా చాలా చాలా బాగుంది

  • @crazychittigang1688
    @crazychittigang1688 Před 22 dny +2

    Koushalya garu looking soo simple and elegant

  • @nnagasrinu1752
    @nnagasrinu1752 Před 18 dny

    Hai Haritha sister garu meru me Varalakshmi వ్రతము పూజా చాలా బాగుంది అమ్మ వారి ఆశీర్వాదం మీకు ఎపుడు వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😊

  • @gundlapallipavankumarreddy1611

    అక్క పూజ చాలా బాగుంది మీరు లక్ష్మి దీవి లాగా డన్నారు మీ పాప ఒక లక్ష్మి

  • @SwapnaLucky-cp1nw
    @SwapnaLucky-cp1nw Před 21 dnem +1

    Harithagaru me rupam lo Ammavare vachchina santhoshapaddaru❤

  • @kammagonisaritha3993
    @kammagonisaritha3993 Před 22 dny +2

    Haritha Garu Chala Bagunnara Lakshmi Devi unaru miku Lakshmi Devi anugraham eppudu undalani korukunta Nanu Meeru Chala Manchi Varu Antha Mandi vachina Kuda Meru alsi poledu andari niChala bhaga receive chestunnaru super akka thanks

  • @pinnintianuradha8886
    @pinnintianuradha8886 Před 20 dny

    Cheppataniki matalu levu wow superb Harita garu.🙏🏻🙏🏻🙏🏻

  • @leelapadmini5800
    @leelapadmini5800 Před 22 dny +4

    Super ga chesukonnaru.... ammavari alamkarana, perantalu ki pasupu rasi vayanam evadam meeru ready aye vidhanam super aunty....❤❤❤❤❤ apatikina neenu me antra baga chesukovalani korukontunna....

  • @ssanthu4888
    @ssanthu4888 Před 22 dny +2

    Hii Amma Poor lady ki Tombola Heart touching Amma dress lady no words ❤

  • @vallamkonduadilakshmi7106

    అమ్మవారి అయితే చాలా బాగుంది వర మహాలక్ష్మి దేవి 🙏🙏🙏చాలా చాలా బాగా చేస్తున్నారండి పూజ వచ్చిన ప్రతి ఒక్క మనిషికి పసుపు రాసి చక్కగా తాంబూలం ఇచ్చి ఎంత బాగా చేశారో ఎంతమందిని పిలుచుకొని ఒక పేళ్లి లాగా చేశారండీ😊

  • @hemasapasetty3804
    @hemasapasetty3804 Před 15 dny

    Mee devotional songs are Fantastic andi, have become a fan of those. Please post Devi Sridevi full song, yee video lo yenduku thesesaro ardham kaledu but beautiful singing and song andi🙏

  • @lalithashastry9244
    @lalithashastry9244 Před 22 dny +2

    Haritha garu God bless you family

  • @reehadimples9151
    @reehadimples9151 Před 22 dny +8

    Ammavaru kanipinchatam le too loud & clumsy anipistundi prati decoration.. antha close ayipoyinattu undi actual beauty due to heavy & over decoration loaded on each thing.

  • @mohanavamsi6446
    @mohanavamsi6446 Před 22 dny +1

    Nenu chusena varalaksmi nommulu lu best best video pooja meedi andi

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 Před 22 dny

    Naa janma dhanyam ayindhi e video chusi.Sakshathu aaa varalakshmi ammavare meetho thanaku kavalsinattu ga cheyinchukunnaremo annattu ga undhi.Super vlog andi.Kannula vindhu ga undhi.Telugu sampradhalu Inka konchem Aina brathikivundhante meelanti iinfluencers vallane.Thanks for sharing this video amma.🎉🎉🎉🎉🎉🎉

  • @annapoornabandari8486
    @annapoornabandari8486 Před 22 dny

    హరిత గారు నమస్కారమండి మీరంటే నాకు చాలా ఇష్టం మీరు చేసే వరలక్ష్మీ పూజ చాలా బాగుంది మీ వీడియో చూస్తుంటే నేను కూడా అక్కడ ఉన్నట్టే ఫీలయ్యానండి

  • @user-lw3rj6tn5y
    @user-lw3rj6tn5y Před 22 dny +1

    Akaa mee veedio kosam 1000 kallatho aduru choostunaanu akaa ninu choostuntay a amma vaarininay choostu vunatu vuntadhi akaa mee kattu bottu super naynu meeku jaakee gaariki peda fan ni akaa amma gaariki kudaa nice family meeku inkaa adagaali inka peda payru sampaadinchaali ani manaspurthigaa korukuntunaam akaa ❤❤❤❤❤❤❤akaaaaa

  • @narmadaaustoori4993
    @narmadaaustoori4993 Před 22 dny +1

    చాలా చాలా బాగుంది వీరు పూజలు కూడా చాలా బాగా చేసారు

  • @sridurgakolluru5138
    @sridurgakolluru5138 Před 22 dny +4

    అద్భుతం హరిత గారు🎉

  • @Roĥìni1216
    @Roĥìni1216 Před 22 dny +1

    Congratulations haritha garu trending #1❤❤🎉

  • @user-sg3lz5ns1i
    @user-sg3lz5ns1i Před 22 dny +1

    Hi Harithagaru
    Video was good, as usual you are also sooo beautiful 👌👌.
    Small advice Tambulam ichetappudu kurchobetti ivvandi, nilabetti ivvakudadandi

  • @k.smitarani2397
    @k.smitarani2397 Před 21 dnem

    So beautifully decorated Varalakshmi Puja arrangements and a very lovely person you are. Thank you for such an amazing darshan of Mahalakshmi Devi...Om Shree Mahalakshmiya Namah 🙏🙏🙏☺️

  • @adariseshu8699
    @adariseshu8699 Před 10 dny

    Nenu mee fan ni Haritha garu Superb mee pooja meeru kuda

  • @peddintikiran5934
    @peddintikiran5934 Před 22 dny +2

    Chala chala beautiful video🌹🌹🌹🌹🌹🌹🌹 superandi super super❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @user-wt6os5xy8p
    @user-wt6os5xy8p Před 22 dny +2

    Wow akka nuvvu chala chala kastapaddav akka nice intamandi members 2,3 hundred members vunttara all members ki pasupu rayatam anty matalu kadu akka ur great nice the best vlog😅😅😅😅😅😅

  • @januchinni1998
    @januchinni1998 Před 21 dnem

    Amma meru chala bagunaru me voice kuda bagundi meru chala emotional ayyiru a ammavari kataksham appudu vuntundi love you Amma

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 Před 22 dny

    Amma👑🪷🙏 vari Puja karyakramam chala....chala..bagundhi Amma..🙏chala postive ga bakthi ye pradhananga Amma krupatho jarigindhi idhi 👍

  • @mahalakshmimala5997
    @mahalakshmimala5997 Před 19 dny

    Harithamma Lakshmi lagha miru kalakala laduthunaru👌 decoration items wow Super 👌👌anthamandhiki miru pasupu petadam great thalli 🙏💐🌹👍

  • @laxmidevanand8312
    @laxmidevanand8312 Před 19 dny

    Wow super ma chala bagunudi colourful ga undi me varalaxmivaratham 🎉🙏❤

  • @VijayaLakshmi-kf2us
    @VijayaLakshmi-kf2us Před 22 dny +1

    Chala chala baga chesaru andi rendu kallu saripoledu😊I love you so much haritha garu🙏🙏🙏

  • @jayanthmuppalla8904
    @jayanthmuppalla8904 Před 17 dny

    Really very nice no word about your varalakshmi Pooja

  • @M.supriyaMallela
    @M.supriyaMallela Před 21 dnem

    Kallakapatam leni mi manchi manasuku danyavadalu haritha ammaku annitlo anibhavaina mi manasuki badalu telusu om sri matranamaha🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤challa chudu talli

  • @durgap6825
    @durgap6825 Před 22 dny

    Harithamma meeru eppudu eelane navvuthu ilane undali. God bless you amma

  • @laxmidevanand8312
    @laxmidevanand8312 Před 19 dny

    Thankyou so much so many Vara laxmis darashanam you have given us🙏👌👍♥️

  • @nanajikotha-mk9zu
    @nanajikotha-mk9zu Před 22 dny

    Mee opikaku muchhataga vundhi andi super 🙏🙏🙏🙏👌👌👌sri Mesthre namaha. 🙏🙏🙏🙏🙏

  • @sujathamerry4295
    @sujathamerry4295 Před 21 dnem

    Haritha garu me poona chalabagundi you are great god bless you harithamma

  • @freelookindia5191
    @freelookindia5191 Před 22 dny +130

    Anni bane unnai kani vachhey vallu దయ్యం లాగా జుట్టు విరబోసుకుని వస్తున్నారు

    • @priyakanamarlapudi
      @priyakanamarlapudi Před 22 dny +18

      Dhaniki haritha garu emchestharu, what you said is true. But haritha garu free hair vesukoru max

    • @freelookindia5191
      @freelookindia5191 Před 22 dny +5

      @@priyakanamarlapudi meku cheppana adho మాట్లాడాలి అని మాట్లాడుతారు వచ్చిన వారిని అంటున్న

    • @freelookindia5191
      @freelookindia5191 Před 22 dny +2

      @@priyakanamarlapudi currect ga chadivi coment pettu oky

    • @Goldrose7
      @Goldrose7 Před 22 dny +3

      Avnu ni Peru lage free look 😂

    • @priyakanamarlapudi
      @priyakanamarlapudi Před 22 dny +4

      @@freelookindia5191 loose talk enduku anavasaram ga, mind your tongue. Pettu enty. Nenu mimmalni insult em chesanu.

  • @prekha4914
    @prekha4914 Před 22 dny +1

    Sree Mathrena Maha ❤❤❤

  • @krishnavenireddy775
    @krishnavenireddy775 Před 21 dnem

    Super Har Jagah varamahalakshmi chalava Nara Mahalakshmi

  • @golisatyanarayana8823
    @golisatyanarayana8823 Před 21 dnem

    ఆరాధ్య గణేష్ పూజ కిట్
    చాలా బాగుంటుంది మేడం ఈసారి వినాయక చవితికి ట్రై చేసి చూడండి
    21 రకాలపత్రి కూడా ఉంటుంది

  • @nuthansaivlogs9111
    @nuthansaivlogs9111 Před 20 dny

    Okala chusthey ammavaru vaarahidevi la kuda kanapaduthunnaru andi super andi🙏😍

  • @RAMATHULASI9959
    @RAMATHULASI9959 Před 21 dnem

    నో వర్డ్స్ చాలా బాగుంది డెకరేషన్ అమ్మవారు లక్ష్మీదేవి చాలా అందంగా ఉంది

  • @pushpalathapanja1526
    @pushpalathapanja1526 Před 20 dny

    Super 👌👌 Haritha gaaru jaky gharu
    Varalakshmivratham 🙏🙏 supergha chesharu

  • @kalyanipeketi594
    @kalyanipeketi594 Před 22 dny

    Ee video kosame chustunnam Haritha garu......chala Baga chesukunnaru hod bless you

  • @Umadeviputta
    @Umadeviputta Před 21 dnem

    Hi Haritha & Jakir garu, Mee pooja, decoration, Mee vopika chustunte maaku chala happy ga undi. Meeru eppudu ilage undalani manasupoorthiga korukuntunnanu. God bless you both ❤❤

  • @jayakpjl9282
    @jayakpjl9282 Před 12 dny

    Akka meru chala baga ready iyaru but veena vaichinappudu nak kuda kallalo nillu vachae akka❤lots of love you akka💕

  • @siridilipvlog7106
    @siridilipvlog7106 Před 18 dny

    Hai Harita Garu Meeku Mee family members ki Varalaxmi vratham Subhakankshalu

  • @ashithapoojary7807
    @ashithapoojary7807 Před 21 dnem +1

    Language not understand but enjoyed❤

  • @sunandag3733
    @sunandag3733 Před 20 dny

    Haritha garu varalaxmi devi pooja baga chesarandi super ❤👌👌

  • @jeevanivadlamudi6222
    @jeevanivadlamudi6222 Před 21 dnem +1

    Me entki rakapoyena vachenatha feeling vachendhe mee U challa happy ga undale a lakshmi davi blessings apudu me tho undalle

  • @sai12893
    @sai12893 Před 22 dny +1

    Your daughter is like varalakshmi so good and beautiful ❤

  • @kamalarajan8979
    @kamalarajan8979 Před 22 dny

    I feel like I went to a Pooja just by watching your videos❤