Srikalahasti Famous Palakova | 50 Years Famous Palakova| Traditional Sweet| Srikalahasti | Food Book
Vložit
- čas přidán 15. 10. 2021
- మధుర తన్మయత్వమే శ్రీకాళహస్తి పాల కోవాతో. ఓ సారి తింటే పరిపూర్ణ ఆస్వాధనతో మరపురాని అనుభూతిని పంచుతుంది.అంత బావుంటుంది.
స్వచ్ఛమైన పాలతో శ్రేష్ఠులైన పాక శాస్త్ర ప్రావీణ్యులు శాస్ర్తీయ విధానంలో తయారు చేసే పాలకోవా. పసిడి వర్ణమై కమ్మటి సువాసన పరిమళం వేదజల్లుతూ, కన్నులకు యింపుగా అత్యంత నాణ్యతను ప్రతిబింభిస్తూ,మైమరిపిస్తూ,గబుక్కున తినాలన్న కాంక్ష కలిగించి.. తినగానే కమ్మటి మధురమైన రుచిని అందిస్తుంది.అంతకమునుపు మనం పలు చోట్ల తిన్న పాలకోవా రుచులకన్నా మిన్నగా, వైవిధ్యంగా ఉంటుంది.ఆ ఆస్వాధన.. తియ్యని సుశీలత్వమే..
అట్టి సద్గుణంతో ఐదు దశాబ్దాల మధుర చరిత్ర ను సొంతం చేసుకుంది ది కాళహస్తి కో-అపరేటివ్ పాల సరఫరా సంఘం లిమిటెడ్ వారి పాలకోవా...
ఈ మాధుర్యం అంటే
నందమూరి తారకరామారావు గారికి, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి అమితమైన ఇష్టం.అప్పట్లో శ్రీకాళహస్తి నుండి వారి వద్దకు వెళ్ళే వారు ఈ మిఠాయిని తీసుకువెళ్ళేవారు.వారు తినాలనుకున్న సందర్భంలో ఇక్కడ నుండి తెప్పించుకునే వారట.
ఇక్కడ పాలకోవా,బాసుంది, శీతల పదార్ధం అనగా ఐస్ క్రీంలో పాలకోవా నుంజుకుని తిన్న నేను మధురానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్తే పాలకోవా తోపాటు ఆయా పదార్థాలు తినడం మరవకండి.
పాలకోవా గూర్చి పూర్తి వివరాలను నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ముని రామయ్య గారు మనకు వివరిస్తారు.
పాలకోవా కోసం సంప్రదించగలరు.
ముని రామయ్య గారు -9652452006
ధర కేజీ- 300/-
అచ్చ తెలుగు లో వ్యాఖ్యానం చేస్తున్నారు,.. చాలా మంచి ప్రయత్నం.. అభినందనలు
మీ వివరణ అద్భుతం లోక్ నాథ్ అన్న గారు.....
ధన్యవాదాలు తమ్ముడు
ఈ సారి వచ్చినప్పుడు కచ్చితంగా కాళహస్తి మహాప్రసాదం తీసుకోవాలి
మాకు ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి
అందరికీ
One of the best Pala kova I ever had!!
Video shooting ఒక ఎత్తు మీ వివరణ మరో మెట్టు...రుచికి మాధుర్యం తోడుల ఉంది👍👍👍
హృదయ పూర్వక ధన్యవాదాలు
మీ వివరణ చాలా అద్భుతంగా ఉంది అన్నయ్య.
Ice cream lo Kova mixing superga untudi madi Srikalahasti. 30 years back friends party ante ekade.sweet memories.
Yes
Anna temple nundi entha dhooram?? Ela povali?? Nadi hyd
గుడి నుంచి పదిహేను నిమిషాలు వాకబు డిస్టెన్స్ లేదు అంటే. ఆటో ఎక్కి పాల డిపొ అంటే నేరుగా తీసుకుని వెళ్తారు.must try...
అన్న మీకు ధన్యవాదాలు తెలుగు బాష అభివృద్ధి పలుపడుతునదుకు
best telugu anchor...in youtube history....pure telugu vini chala rojulyndi....
ధన్యవాదాలు చంద్రమోహన్ గారు
I respect your language brother what a clean telugu. All the best 💟
Srikalahasti gudi tho pattu srikalahasti palavala inka gudi pulihora, icecream with palalova combination inka srikalahasti kalamkari works saha idi ma srikalahasti pratyekathalu swachamaina anubuthulu nindina srikalahasti ni darshinchi punithulukandi
❤️
Thanks for using each and every word in pure Telugu. Interview
Nice to listen pure telugu without english word.Nice voice and word pronunciation.
తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడుతారు
Maa Sri kalahasthi 😀
My favourite pala kova
Maadi srikalahasti, memu kutumbam to velli tintuntaamu,Ala militam(seetala padaardham + baasundi),chaalaa chaalaa baaguntundi,aa ruchi gurinchi cheppadaaniki maatalu chaalavu .
Super kova
Super anna
Ur voice excellent sir
Kova really delicious
అద్భుతః , మీ వ్యాఖ్యానం కూడా 👏👏👏
ధన్యవాదాలు
Anchor garu me telugu chala adbutham andi
My Srikalahasti my kova...
Me telugu chala bagundhi maximum telugu lone matladaru good job bro
Loknadh garu, mee telugu bhasha uccharana, matalapondika adbhutam mahadbhutam. abhinandanalu.
హృదయ పూర్వక ధన్యవాదాలు ప్రసాద్ రెడ్డి గారు
తెలుగులో వివరిస్తూ, తెలుగులో సంభాషిస్తూ తెలుగు భాషను బ్రతికిస్తున్న మీకు మా అభినందనలు.
Super
Telugu super sir.
Madhi SRIKALAHASTHI pakkana village my favorite palakova and ice cream
Hai bro....oka help cheyagalaru home ki courier pampinchagalara
Nenu pamputaanu. Me address ivvandi
Anchor gari voice chala bagunndhi . Telugu chakkaga matladutunnaru
ధన్యవాదాలు
Am from srikalahasthi tooo
SIR mee Voice SWEET Voice SIR
Srikalahasti ✋️
Anna mee telugu basha praaveenyam chala bagundi Nijam ga meeru inta spastam ga telugu lo matladutunte adbhutam ga undi
హృదయ పూర్వక ధన్యవాదాలు
i like pala kova ala tayar chestaru
సార్ బాగా చెప్పారు.అడ్రస్ కానీ జిపిఎస్ మ్యాప్ కానీ పెట్టి ఉంటే బాగుండు
ధన్యవాదాలు రాజు గారు..పూర్తి వివరాలు ఉంచుతాను
Am from Srikalahasti
I think Kht kova and icecream mixing fist vedio. TQ bro
Super anna ma pinny valla vuru adhi. Test super untundhi
We are from శ్రీకాలహస్తి
Anchor telugu super
Super 👌👌👌
ధన్యవాదాలు
మీరు తెలుగు మాట్లాడే విధానం వల్ల మీ ఛానెల్ సబ్స్క్రయిబ్ చేసుకున్నాను అన్న
Mi telugu ki na danyavadalu
Bro, ETV lo 'Teerthayathra' show lo Temple gurinchi cheppinattu chepparu.
Still its good.
Me telugu super
Meeru thine items yemogani meeru matlade theeru mathram supero super
హృదయ పూర్వక ధన్యవాదాలు
👍
Hi meeru asvadistu mammalni notilo lalajalam vachhela chesaru danyavadamulu
ధన్యవాదాలు
Kurnool,Tadekanapalli Kova is a Revolutionary One
Nadi kalahasti ye chala baguntadi
Anna Maadi skht kova with ice cream combination chalabagnutun di anna
అవును
Future unna anchor
Hlo Anna god morning
Bro address pedithe baguntundi, yavaraina sri kalahasti vachinappudu konukovadaniki easy ga vuntundi
Next video nunchi location kuda share chey bro
Ongole hotel ALFA kuda baguntunde
Bamboo Biryani ki
Oline delivery undi?
Brother super.but one suggestion.can't understand some words(grandhika telugu words).pl use daily news paper telugu words
💐💐💐అన్నా.. మీరు అన్ని చెప్తారు కానీ రేటు చెప్పరు ఎందుకు అన్నా💐💐💐
అవును బ్రో వీడియో కష్ట పడి తీసినా వెస్ట్
Chepparu last lo chudu
Discription lokuda undhi
Rate 1/4 vachi 70 rs
Half kg 140
Anna online parcel chestara anna
Aha….emi Telugu…..👏👏👏
ధన్యవాదాలు
Shop name enti bro
Address ivaledu kada description lo plz mention the address
delivery📮 untundaa
Google map link ledhu
Srikalahasthi lo e place kada undi.??
ఈక్వల్ టు బిబిసి ఛానల్ క్లారిటీ
హృదయ పూర్వక ధన్యవాదాలు
BBC is worst Chanel
Place link pettandi sir
Anna ne videos m o super ga unhaii .....kani nvu ha maike change chei neki mukkutha bayaaaa
Me voice kuda a kovla theyaga undi
తెలుగు పాన్డిత్యా గురువు గారు
Hyd ki pampistara ..
Aaccha telugulo baga chepparu😊
ధన్యవాదాలు
Palakova andhra anthata adbhutam
Delivery option undha?
How many days stock vuntundhe ee palakova?
🤣🤣🤣
Address please
Address
సర్ వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలి సార్
Hyd ki parcel vunda 😋😋😋😋😋
ఉంటుంది..
+919652452006 మేనేజర్ రామయ్య గారు.మిల్క్ సొసైటీ, శ్రీకాళహస్తి వారిని సంప్రదిస్తే మీకు సరఫరా చేస్తారు
Anna address pettandi Anna
I bro please add adress or g map location link on all videos
Chinna hotalski me video s help baga
ధన్యవాదాలు
Location pin please
Anna garu Telangana Vanttakalu kuda chupettagalaru please🙏
👍
Special ఏంటి అండి తెలంగాణలో, బిర్యానీ అయితే తెలుసు
ఇంకా ఏమన్నా ఉన్నాయా?
To speak fluent telugu like this, only the way is reading the habit of books and telugu papers then only can speak like this, all telugu state people pls start reading books and develop telugu language.
Home delivery vunda sir quantity ani vunda amina
అర కేజీ నుండి పంపిస్తారు.. kg ధర 300
Dooradarshan lo work chesara
లేదు..
🌹🌹🌹🌹👍👍
ఎలా వచ్చింది శ్రీను కార్యక్రమం..
@@LOKFOODBOOK ఈ సమయం లో చాలా బాగుంది
@@iqmedia1667 అదే కాదు యూట్యూబ్ ద్వారా ఎలా వచ్చింది.
Very nice 👌bro-Thanks but inform the address of shop with mobile phone numbers for getting by Courier service plz
+919652452006
Lok nad garu bagunara
బాగున్నాను.. మీరు ఎలా ఉన్నారు
@@LOKFOODBOOK ha parledu andi
Add shop address
Next video appudu upload?
11 గంటలకు వస్తుంది.. రాత్రి ఇంటర్నెట్ సమస్యతో రాలేదు.
అచ్చ తెలుగు లక్షణంగా ఉంది
ధన్యవాదాలు
address cheppandi srikalahasti lo ekkado
మిల్క్ సొసైటీ, శ్రీకాళహస్తి
Location link please
HI BRO .... ELA UNNARU....
బాగున్నాను.. మీరు ఎలా ఉన్నారు
@@LOKFOODBOOK FINE BROOO..TQ
Loknath garu.,are u from srikalahasthi?
ఒంగోలు శాంతి గారు
యాంకర్ గారు, మీ తెలుగు పాండిత్యం అమోఘం, మీరు తెలుగు సినిమా పాటలు వ్రాయడానికి పూర్తిగా అర్హులు. ఇకనేం ఇక మొదలు పెట్టండి. మరో వేటూరో లేక ఆత్రేయగానో లేక సీతారామశాస్త్రి గానో లేక రామజోగయ్య శాస్త్రిగానో పేరు పొందవచ్చు.
హృదయ పూర్వక ధన్యవాదాలు
Anna merru matlade Telugu bhale vundhi
ధన్యవాదాలు
With seconds lo reply ki thanks anna
👍
Kova antey Kalahasti Kalahasti antey Kova abba