లైవ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రెచ్చిపోయిన రఘునందనరావు | BJP Raghunandan Rao | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2022
  • లైవ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రెచ్చిపోయిన రఘునందనరావు | BJP Raghunandan Rao | TV5 News
    LIVE:పక్కా లోకల్ | TRS | BJP | Congress | Top Story Debate With Sambasiva Rao | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • Video
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 458

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt Před rokem +270

    డిబేట్స్ కింగ్ & వకీల్ సాబ్ తో పెట్టుకోకండి...
    జై రఘు అన్న ... దుబ్బాక ప్రజలు తెలంగాణ రాష్ట్రం కి ఇచ్చిన గొప్ప వరం రఘు అన్న

  • @narenderak6097
    @narenderak6097 Před rokem +117

    దుబ్బాక ప్రజలకు ఇ రాష్ట్ర ప్రజలు చాలా రుణపడి పడిఉంటరు. జై రఘునంధన్ అన్నా.

  • @venkys2201
    @venkys2201 Před rokem +77

    వీడు తిట్టించుకోవడనికి చాలా ముందు ఉంటాడు.. ప్రతి Debate లో..ఏమి రా నీ వల్ల ఉపయోగం పండు కాక...🤣🙏🇮🇳

  • @gurunathchintalacreatechan3568

    Jivandoddy ది తప్పు లేదు వీని ఎన్నుకున్న ప్రజలకు ఏ మాత్రం బుద్ది జ్ఞానం లేదు. రఘు అన్న సూపర్బ్.

  • @hanmanthpothre5004
    @hanmanthpothre5004 Před rokem +46

    దుబ్బాక ప్రజలకు మొక్కలే తఘన్న లాంటి వాళ్ళని బీజేపీ లో ఇచ్చినందుకు జై బీజేపీ

  • @basaganesh3526
    @basaganesh3526 Před rokem +89

    తెలంగాణ 🔥 ఫైర్ బ్రాండ్ దుబ్బాక ఎమ్మెల్యే
    రాబోయే రోజుల్లో మంచి మంచి ఉన్నత స్థాయికి ఏ దగలని కోరుకుందాం ఇట్లు
    రగన్న అభిమాని

  • @sree587
    @sree587 Před rokem +51

    దుబ్బాక ప్రజల అదృష్టం .ఇలాంటి నాయకుడు మి నియోజక వర్గంలో ఉండటం.. 🙏

  • @nareshkumar.b7787
    @nareshkumar.b7787 Před rokem +34

    పాపం...జీవన్ రెడ్డి...ఏ డిబేట్ చూసిన రఘునందన్ రావు తో ఇజ్జత్ తిసుకొనుడు తప్ప. ఏం ఉండదు ఇక, ,😀😀😀

  • @lingamurthy8969
    @lingamurthy8969 Před rokem +54

    దమ్మున్న 🚩🚩వకీల్ saab🚩🚩🙏🏽🙏🏽🙏🏽🚩🚩🚩🚩🚩దమ్మున్న ఈటెల, సంజయ్,

  • @4truth680
    @4truth680 Před rokem +62

    పొయ్యి పొయ్యి ఈ బుర్రతక్కువోన్ని ఎందుకు పిలుస్తారురా నాయనా జీవనరెడ్డి కి పైసలు ఉన్నాయి అంతే

    • @maharajaramu555
      @maharajaramu555 Před rokem +1

      వాడికి డబ్బులు ఉన్నాయని అంటున్నారు అది వాస్తవమే అంతకన్నా ముందు వాడికి కుక్క లాంటి నోరు ఉంది అందుకే వారిని పదే పదే ప్రతి టీవీ ఛానల్ పిలిచేది జీవన్ రెడ్డి వాన్ని తిట్టనోడే పాపాత్ముడు

  • @j.v.channel9717
    @j.v.channel9717 Před rokem +25

    జై బిజెపి జై మోడీ జైరఘునందన్ రావు

  • @hampolisathish4390
    @hampolisathish4390 Před rokem +61

    రఘు అన్నా మీలాంటి నాయకులు మా దగ్గర లేకపయ అని మాకు చాలా బాధగా ఉంది మీ లాంటి నాయకుల్ని గెలిపించి వాళ్ళు కూడా చాలా అదృష్టం

  • @srinivascharyp4393
    @srinivascharyp4393 Před rokem +85

    జై బీజేపీ 🌹🌹
    జై రఘనందన్ 🚩🚩🔥🌹🌹🌹🌹

    • @dayakarreddybangla240
      @dayakarreddybangla240 Před rokem

      ఎలక్షన్ ప్రచారంలో మా రైతులకు ఎడ్లు & ఎడ్ల బండి. గెలవంగానే ఇస్తా అని అన్నడు. దొంగ ఇంక ఇస్తాలేడు

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 Před rokem +2

      Jayaho raghunandhan bjp zinddhabhad 🙏🙏🙏.

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 Před rokem +32

    రఘునందన్ గారికి వీళ్ళ బొక్కలన్నీ బాగా తెలుసు. అందుకే బాగా పెడుతున్నారు గడ్డి. అయినా సిగ్గు ఎగ్గూ లేదు వీళ్ళకి... ఇంకేంది ఖేల్ ఖతం.

  • @kishannayakkittubai626
    @kishannayakkittubai626 Před rokem +53

    జై బీజేపీ జై రఘునందన్ 🌹🌹🌹🌹

  • @lingamurthy8969
    @lingamurthy8969 Před rokem +31

    రఘు అన్న సూపర్ 🚩🚩🚩🚩👌🏻🚩జై బీజేపీ 🚩🚩🚩🚩🚩జై ఈటెల 🚩🚩సంజయ్ 🚩🚩🚩🚩🚩👌🏻🚩🚩🚩🚩

  • @rajgopal6056
    @rajgopal6056 Před rokem +43

    జీవన్ రెడ్డి గారిని అన్ని tv చానెల్స్ లో కి పంపాలి... అప్పుడు తెరాస పార్టీ అంటే ఏంటో తెలుస్తుంది 🚩🚩

  • @maheyadhav
    @maheyadhav Před rokem +13

    ఈ సబ్జెక్టు లేని వారిని లైవ్ లోకి పంపించి ఎందుకు ఉత్తగ టిఆర్ఎస్ పార్టీ ఇజ్జత్ తీసుకుంటారు రా బాబు

  • @madhusudanreddynarra8390
    @madhusudanreddynarra8390 Před rokem +20

    అరే పాండన్నా అవతల వారు నీలాగే డిగ్రీ కొనుకొచ్చుకోలేదు. ఇజ్జత్ తీసిండుగా. అయినా ఉంటే గా తీయడానికి అంటారా

  • @rk-rg6zc
    @rk-rg6zc Před rokem +15

    జీవన్ రెడ్డి కాక నీకు మెదడు మోకాల్లో ఉంది 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @HINDUSTANI22
    @HINDUSTANI22 Před rokem +19

    రగన్న ఆ ఆర్ముర్ పాండు గానికి ఎం తెల్వది వాడు తెలంగాణ లో పెద్ద జోకర్ అందరికి తెలుసు, అన్ని రసుకోస్తాడు పాఠాలు చదివి పోయినట్టు సదివి పోతడు వానికి ఎం తెల్వది వాళ్ళ ఫింకీలు మొత్తుకుంటున్నారు విడు డిబేట్ లకి ఎందుకు వెళుతున్నాడు అని🤣😂
    అందరికి తెలుసు బీజేపీ ఈ సారి పక్క ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది .....జై బీజేపీ

  • @thatikondarajenderrajender2831

    రఘునందన్ గారు మీరు మీ స్థాయి వాళ్లతో డిబేట్ పెట్టుకోండి ఈ వచ్చిరాని జీవన్ రెడ్డీ తో మాట్లాడి మీ టైం వెస్ట్ చేసుకోకండి

  • @purnachandra1333
    @purnachandra1333 Před rokem +24

    G1 వేస్ట్ డిబేట్లోకి రాకు డిబేట్ కొస్తే విష పరిజ్ఞానంతో రా కానీ ఏదంటే అది మాట్లాడితే టిఆర్ఎస్ విలువను తీసినట్లై

  • @srinivasbhel4634
    @srinivasbhel4634 Před rokem +9

    ఏమయ్య tv 5 ,మరియు ఇతర పార్టీ నాయకులు హిందువులు కారా?.
    మీరు హిందూ పక్షాన మాట్లాడుతున్నారని పదె పదే అంటున్నారు. డిబేట్లో కూర్చున్నావారందరు పాకిస్తాన్ లో పుట్టి పెరిగారా ?. ఈ తీర్పు modi కి దేశ హిందూ ప్రజలే ఇచ్చారు.
    మీరు డిబేట్ లోముర్కులను, జ్యతి పట్ల విశ్వసము లేనివారిణి కూర్చుండ బెట్టి ఏ గందరగోళం సృష్టించాలని అనుకుంటున్నారు, ఇదివరకే నుపుడు శర్మ case దేశములో మండిపోతుంది
    మీరు హిందువులు కార?.
    ఒకటి గుర్తు పెట్టుకో దేశములో హిందుత్వము ఉండేపటికెనే మీరు ఈ విధముగా ఉండగలుగుతున్నారు
    ఇవి మానుకొండ్రి 🇮🇳🙏

    • @bhanuadla2419
      @bhanuadla2419 Před rokem

      Yes we are !
      But we are not greater than any other religion
      This is secular country
      Not a Hindu country understand !

    • @maheshmallesh2890
      @maheshmallesh2890 Před rokem

      First edhi hindhu Desam

  • @sulochanaparvathapuram9144

    ఆ జీవన్ రెడ్డి వెధవ ను ఎందుకు పిలుస్తారో.

  • @4truth680
    @4truth680 Před rokem +16

    దోచుకోవడం గురించి ఇక తెరాస నీ మాట్లాడాలి.... చరిత్ర లో లేని దోపిడీ చేశార్రా మీరు.... ఎందుకురా నోరు నెత్తిలో పెట్టుకుంటావ్ జీవన్....

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před rokem +7

    అట్లుంటుంది రఘునందన్ గారితోనీ👏👏👏👏👏

  • @4truth680
    @4truth680 Před rokem +52

    రఘు అన్న తప్పుగా మాట్లాడరు సంభశివరావు గారు... అయన జెన్యూన్ లీడర్

  • @rdgoutham1
    @rdgoutham1 Před rokem +68

    When Raghu garu speaks listen ... Don't force him to raise his voice, u will automatically listen 😂😂

  • @kollasudhakar3632
    @kollasudhakar3632 Před rokem +5

    రఘునందన రావు గారు, గురివింద గింజ సామెత ఈ సందర్భంలో గుర్తుకు వస్తుంది. TRS వాళ్లు చేసిన పని గుర్తు చేస్తే వాళ్లకు ఎక్కడో మండుతూ ఉంది. కాంగ్రెస్ MLA లను బెదిరించి లేదా భయపెట్టి TRS లో చేర్చుకున్న విషయం అప్పుడే మార్చి పోయారు.

  • @darlinganil9106
    @darlinganil9106 Před rokem +33

    Raghunandhan rao well knowledge...leader🔥

  • @naveenreddynv6276
    @naveenreddynv6276 Před rokem +16

    ❤️super explain Raghu anna

  • @krishnamurthydadi9045
    @krishnamurthydadi9045 Před rokem +4

    బీజేపీ దేశం లో విజయాల బాట పట్టింది ....ప్రశాంత్ కిషోర్ వాళ్ళ దేశం లో కెసిఆర్ వంటి చచ్చు పీనుగులు తయారు అవుతారు , దేశం ఏ మాత్రం అభివృద్ధి చెందదు...
    మిత్రులారా దేశం లో పనికి వచ్చే పనులు ఎన్నో బీజేపీ చేస్తున్నది ....
    1 ) రేషన్ బియ్యం మొత్తం కేంద్రానిదే ....రాష్ట్రం కేవలం ౩ రూపాయలు ఇస్తుంది
    2) మొత్తం ఇల్లు కేంద్రానివే ...80 సాతం ఖర్చు కేంద్రానివే ... రాష్ట్రము స్థలమే ఇస్తుంది ..
    ౩) రైతు లకి ప్రతి ఏడాది డబ్బు అనగా 6000 ఇస్తున్నారు , దేశమంతా 10 కోట్లా మంది రైతులు వున్నారు ...తెలంగాణ లో కేవలం 58 లక్షల రైతులు మాత్రమే వున్నారు
    4) కెసిఆర్ ఇచ్చే రైతు బందు డబ్బు లో సగం కేంద్రమే అనాగా మోడీ గారు ఇస్తున్నారు ....
    5) రైతు కు జాతీయ బ్యాంకు ల ద్వారా పంట రుణాలు , ట్రాక్టర్లు , సామాగ్రి కి రుణాలు మోడీ గు ఇస్తున్నారు ....
    6) మున్సిపాలిటీ లు , పంచాయతీలు , కార్పొరేషన్ ల కు డబ్బు కేంద్రమే ఇస్తుంది ...
    7) గ్రామీణ మంచి నీరు అనగా కేంద్ర జల్ జీవన్ పధకం కింద నిధులు ఇస్తున్నారు ...
    8) గ్రామీణ రోడ్లు అన్నీకేంద్రమే , గ్రామీణ సడక్ యోజన క్రింద నిధులు ఇస్తున్నది ..
    9) ప్రతి పంచాయతీ కి ఏడాదికి 2 కోట్లు , మోడీ గారు ఇస్తున్నారు .....
    10) కాళేశ్వరం నీటి ప్రాజెక్టుకు డబ్బు 40 వేళా కోట్లు కేంద్రం గ్రాంటు గా ఇచ్చారు .....
    11) తెలంగాణ కు ఐటీ కారిడార్ ను కేంద్రమే ఇస్తుంది , బీజేపీ అధికారం లో కి రావాలి...
    12) కేంద్రం అవినీతి రహిత తెలంగాణ ను కోరుతున్నది ....
    13) ప్రతి ఏడాది విద్య కోసం నిధులు కేంద్రమే ఇస్తున్నది ....
    14) 4) అంగన్వాడీ టీచర్ లకు జీతాలు కేంద్రమే ఇస్తున్నది ....
    15) ఆరోగ్య భీమా ఆయుష్మాన్ భారత్ నూ కేంద్రమే చూస్తుంది ....
    16) చేపల , కోళ్ల పరిశ్రమ , కు ఇతోధిక సాయం , సబ్సిడీ లు కేంద్రమే ఇస్తుంది ...
    17) దేశం లో ఆహార ధాన్యములు మొత్తం కేంద్రమే కొంటుంది ...
    18) బ్రెజిల్ దేశం లో ఇధ నాల్ నూ ఎప్పుడో 25 ఏళ్ళ కిందటే వాహనాలకు వాడుతుంటే ... మోడీ గారు అలంటి విధానం దేశం లో అమలు 2025 కల్లా ౩౦% పెట్రోల్ లో మిశ్రమం అమలు
    19) కాంగ్రెస్ అన్నే దిగుమతులే అంటుంది , కెసిఆర్ అందులో మంత్రి యే కదా .. అదే మోడీ గారు దిగుమతుల బాగా తగ్గించి MAKE IN INDIA లో మీరే చుడండి ....
    In fiscal year (FY) 2021-22 India reached a new milestone of nearly INR130 billion (USD1.6 billion) in defence exports, new Indian government statistics show.
    20) విదేశాల నుండి మోడీ గారు బుల్లెట్ ట్రైన్ విషయమై కేవలం 25 పావలా వడ్డీ కి లక్ష కోట్లు తెచ్చారు మిత్రులారా ... మేము పండగ చేసుకొం .. కెసిఆర్ వలె దీపావళి టపాసుకెలు పేల్చము, గొప్పలు చెప్పుకోము ...

  • @robinfrancis6507
    @robinfrancis6507 Před rokem +72

    JAI BJP!! Corruption less and no-family politics is possible only in BJP!!

  • @gitthasrinivas2418
    @gitthasrinivas2418 Před rokem +4

    నూటికి నూరు శాతం నిజం🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏జైబిజెపి జైబారత్ జైతెలంగాణ🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏

  • @rdgoutham1
    @rdgoutham1 Před rokem +8

    Super Raghu garu ... Inspired

  • @saimudiraj1414
    @saimudiraj1414 Před rokem +20

    Andhuke congress ki vote veyaru ammudu pothunnaru ani eka BJP ne next
    TRS ki aipoindi as a common man

  • @srinivasraoc.v.5177
    @srinivasraoc.v.5177 Před rokem +24

    Super counters Raghunandan Anna Hat's off Anna 💐🙏

  • @esanjeeva8386
    @esanjeeva8386 Před rokem +5

    Very very good message Raghu brother all the best

  • @kolguriravikumar
    @kolguriravikumar Před rokem +30

    Raghu bhai nailed it..

  • @shivakumarkumar7314
    @shivakumarkumar7314 Před rokem +7

    Jay ragunandanrao sir hay vakilsab 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩

  • @godugudanunjay3774
    @godugudanunjay3774 Před rokem +18

    Jeevan ki gaddi pettindu Raghanna manchiga

  • @arunb8272
    @arunb8272 Před rokem +6

    Super counter Raghunadan Garu Jai BJP

  • @Prashanth-jb5ct
    @Prashanth-jb5ct Před rokem +11

    BJP ki plus point Raghunandhan.

  • @madipadigeraju3565
    @madipadigeraju3565 Před rokem +21

    Super ga reply echav anna jai Raghu anna jai modi ji jai BJP

  • @saimudiraj1414
    @saimudiraj1414 Před rokem +13

    Jai Raghunandan Anna

  • @regusridhar8602
    @regusridhar8602 Před rokem +3

    Super 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @ubhuvanendra3937
    @ubhuvanendra3937 Před rokem +5

    Go ahead Raghunandan sir

  • @mandavaprasad823
    @mandavaprasad823 Před rokem +6

    Raghunandan sir always correct

  • @gorakantimallesh1517
    @gorakantimallesh1517 Před rokem +10

    Jai Raghunandan Anna Jai BJP Jai Bandi sanjai Anna Jai BJP Jai Darmapuri Aravind Anna Jai BJP

  • @radhakrishnachary4080
    @radhakrishnachary4080 Před rokem +6

    జై రఘున్న

  • @amudaramesh3177
    @amudaramesh3177 Před rokem +6

    వీనిని ఎందుకు డిబేట్ పిలుస్తారు.

  • @venkataramanamekala7575
    @venkataramanamekala7575 Před rokem +12

    Super చాలా బాగా చెప్పారు సార్ వారికి అర్థమైతే మంచిగుండు

  • @subashreddypatlolla3861
    @subashreddypatlolla3861 Před rokem +12

    One of the most excellent and extraordinary outstanding leader Raghu Anna

  • @ragulanaresh5073
    @ragulanaresh5073 Před rokem +11

    Jai BJP jai telangana. Trs party rip .

  • @naveenmateti8039
    @naveenmateti8039 Před rokem +10

    Jai Raghanna🔥

  • @234hiteshkarthik9
    @234hiteshkarthik9 Před rokem +11

    Jai bjp❤️❤️

  • @Vuradishankar
    @Vuradishankar Před rokem +8

    Anna Raganna super

  • @naveensakinala6419
    @naveensakinala6419 Před rokem +10

    Bjp❤️❤️

  • @warangalvenu84
    @warangalvenu84 Před rokem +4

    Super answer by raghunandan rao

  • @kokkulaxman4449
    @kokkulaxman4449 Před rokem +3

    Super counter raganna

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 Před rokem +4

    జై శ్రీ రామ్ భారత్ మాతా కి జై - బీజేపీ.

  • @vandebhaaratamaataramvbm7366

    Hyderabad was already developed before KCR become CM, that development is continuing by default, no special credit to KCR, KTR

  • @krishnaprasadvunnava7072

    Raghunandan can single handedly scold the government. He should become next CM

  • @peddapallisrinivas8954
    @peddapallisrinivas8954 Před rokem +13

    Arey dubai Pandu, you are a joker 🃏

  • @NagaRaju-xo3fc
    @NagaRaju-xo3fc Před rokem +4

    Jai raghu anna

  • @middaynarendra3297
    @middaynarendra3297 Před rokem +26

    Jai bjp

  • @saibharath7330
    @saibharath7330 Před rokem +6

    Jai BJP. No family politics.

  • @narreshpalem2989
    @narreshpalem2989 Před rokem +5

    Jai Raguanna

  • @y4ip2288
    @y4ip2288 Před rokem +14

    ❤️💖 The way he talks 💪🏻🙏🏼

  • @samabhumareddy5037
    @samabhumareddy5037 Před rokem +5

    Raghannaaa 🔥💥💥

  • @sairam-py8zd
    @sairam-py8zd Před rokem +4

    Ragu anna msth echinav po...

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 Před rokem +6

    Raghunandan Rao C/O clarity. TRS useless talks

  • @venkateswararaovissamsetti3117

    Hatsup and Salute BJP MLA Raghunandan Sir.

  • @naveenreddynv6276
    @naveenreddynv6276 Před rokem +6

    Jai Raghu anna

  • @rajgopal6056
    @rajgopal6056 Před rokem +9

    Jai BJP🚩🚩

  • @narsingraonarsingrao2811

    Raghunandan sir good leader 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gvnreddyreddy1868
    @gvnreddyreddy1868 Před rokem +5

    Raghu Anna
    Super
    Fools never like truth to hear

  • @raveenderp5780
    @raveenderp5780 Před rokem +7

    జై BJP

  • @venkataramanagoli7062
    @venkataramanagoli7062 Před rokem +2

    Jibjp bharatmataki ji modi ji raghu annajo

  • @pulisanjeev2935
    @pulisanjeev2935 Před rokem +7

    jai bjp❤❤❤❤

  • @vamsiindukuri115
    @vamsiindukuri115 Před rokem +16

    Jeevan reddy subject nil . Raghu Anna please accept debates only with knowledgeable person not with irrelevant people and don’t waste your energy . Thank you

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před rokem

      Jeevan Reddy
      " దొర " ఇంటి పిచ్చి కుక్కని అని కూసిండు.

    • @newsforviews8391
      @newsforviews8391 Před rokem +1

      Ayiney peddha sodhi

  • @gajjelajangachari5482
    @gajjelajangachari5482 Před rokem +4

    Jay Shree ram bjp raghunanda

  • @shashankeravathi3181
    @shashankeravathi3181 Před rokem +5

    Jai BJP 🚩
    Jai Ragu anna 🙏

  • @chatrapathissrao863
    @chatrapathissrao863 Před rokem +1

    ఒరేయ్ జీవన్ గా తెలిసి తెలియని వాగుడు వాగవద్దు.

  • @marepuvenkatesh4894
    @marepuvenkatesh4894 Před rokem +4

    jai raghu anna...

  • @shobanbabugangu765
    @shobanbabugangu765 Před rokem +1

    Raghunandan sir u r right sir my vakilsab daring dashing person over Telangana

  • @renuvu9033
    @renuvu9033 Před rokem +2

    Jai Dubbaka people

  • @adarshaadi929
    @adarshaadi929 Před rokem +2

    Fire brand raghu Anna

  • @srinivaschary3672
    @srinivaschary3672 Před rokem +2

    Jai raganna

  • @kanugulakrishna4797
    @kanugulakrishna4797 Před rokem +4

    Raghunna jeevan ki m telvadu

  • @vidyasagark77365
    @vidyasagark77365 Před rokem +4

    Jai BJP 🌹 Jai Raghunandhan Anna 🙏 Jai Modiji 🙏

  • @tejavadla9722
    @tejavadla9722 Před rokem +23

    bjp 🔥🔥

  • @udithyagopal8658
    @udithyagopal8658 Před rokem +2

    superb raghanna 🎉

  • @chinthalanarasimhuluatoz84

    రఘు అన్న సూపర్ అన్నా

  • @behonsethi557
    @behonsethi557 Před rokem +1

    రఘు అన్న ఆడు బచ్చాగాడే తెలివి లేనోడు విడిచి పెట్టు

  • @vamsiindukuri115
    @vamsiindukuri115 Před rokem +16

    Jeevan reddy ki sound ledhu .. Dubai reddy matladu

  • @badavathgangaram1302
    @badavathgangaram1302 Před rokem +3

    Jai Raghunandanrao Anna jai bjp 🚩🕉️🚩

  • @robinfrancis6507
    @robinfrancis6507 Před rokem +20

    pandu…oche elections lo nuv gelustava asalu!!

  • @ramanareddy8104
    @ramanareddy8104 Před rokem +4

    Vadiki okka noru vunadi adhi mori