Analyst Bhagya Rao SATIRICAL Commnets On YS Jagan | TOP Story | Chandrababu | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 6. 05. 2024
  • Analyst Bhagya Rao SATIRICAL Commnets On YS Jagan | TOP Story | Chandrababu | TV5 News
    #chandrababu #ysjagan #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 5

  • @user-jb6jb3hs8s
    @user-jb6jb3hs8s Před 12 dny +1

    Jai cbn sir✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @rokkamdevanandam1338
    @rokkamdevanandam1338 Před 12 dny +2

    Demudu script

  • @Askpa
    @Askpa Před 12 dny +2

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️శ్రీ జగన్ గారి ఓటమికి ప్రధాన కారకులు ఎవరు? 👇
    ✍️జగన్ ఓటమికి జగనే ప్రధానకారకులు , ప్రతిపక్షం, tv 5,99tv, hmtv,లు, కుటుంబ సభ్యులు, స్నేహితులు,జగన్ ఓటమికి కారకులు కాదు.ఇదే నిజం
    ✍️జగన్ గారి ఓటమికి నిజమైన కారణాలు 👇
    1) జగన్ కు ప్రజా పరిపాలన మీద అవగాహన లేదు. ఈ లోపమే జగన్ ఓటమికి మొదటి కారణం.
    2) జగన్ గారు కక్ష పూరిత రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ప్రజా పరిపాలనలో ఈ ఆలోచన ఏ నాయకునికి ఉండకూడదు.
    3) ఈ సృష్టిలో దేవుడికన్నా నేనే గొప్ప వాడిని అందరి హృదయాలలో నేను ఒక్కడినే ఉండాలి అనే ఆత్మ సంతృప్తి కోసం దోషులను కూడా మంచివారుగా చెప్పాలనే ఆలోచన విధానమేజగన్ ఓటమికి ప్రధాన కారణం.
    4) జగన్ గారు ఇతరులు గొప్ప ఆలోచనలు కూడా నా సొంత ఆలోచన అని చెప్పటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు.
    5) జగన్ గారికి ఈ సృష్టిలో ఎందరు చనిపోయినా బాధపడరు కానీ ఆయనకు చీమ కుడితే ఈ ప్రపంచంలో వున్న ప్రజలందరూ జగన్ గారికోసం బాధ పడకపోతే రాత్రికి నిద్ర కూడా పోరు.
    6) జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరు కూడా శత్రువులు లేరు. జగన్ గారిలో వున్న అనుమానమే ఆయన నీడను కూడా శత్రువులుగా ఉహించు కొంటారు. ఇదే జగన్ ను ప్రేమించే వారుకూడా దూరం అవుతున్నారు.
    7) జగన్ గారిలో ఒక ప్రమాదకర మైన అలవాటు వుంది. అది ఏమిటి అంటే అబద్దాలను నిజం చేయాలనే ఆలోచన జగన్ గారిలో ఉంది. ఇదే జగన్ గారిని సమాజంలో దోషిగా అవటానికి అవకాశం ఇస్తుంది.ఇదే జగన్ గారి జీవితానికి పెద్ద మచ్చ ఏర్పడుతుంది. ఇదే సత్యం
    ఇంకా ఎన్నో ఉన్నాయి. జగన్ గారు అనుమతి ఇస్తే మీకు తెలియచేస్తాను.
    ✍️ జగన్ గారు ఒక నిజం 👇
    ✍️ నేను పైన వ్రాసిన విషయాలు ప్రజలకు ఆశ్చర్యం కావచ్చు. కానీ నిజం ఏమిటో మీ అంతరాత్మకు తెలుసు.
    ✍️ జగన్ గారు ఈ సృష్టిలో ప్రజలకు ఎన్నికలలో గెలిచిన నాయకుల మాటే శిలా శాసనం అని అనుకుంటే పొరపాటు అవుతుంది. ప్రజల జీవన విధానంలో ఎన్నికలు కేవలం ఒక భాగం మాత్రమే, అనే నిజం పరిపాలించే నాయకులకు తెలియాలి.
    ✍️ ఎన్నికలలో గెలుపు ఓటములు సర్వసాధారణం అనే విషయం ప్రతీ క్షణం గుర్తుంచుకునే నాయకులకు రాజకీయ అంతం ఉండదు. ఇదే సత్యం
    ✍️ ఎన్నికలలో గెలిచిన నాయకుడు ప్రజా వ్యతిరేకంగా ఏమైనా చట్టం అమలు చేసినా, అది ఆమోదం పొందక పోవటమే కాకుండా, ఆ నాయకుడు దేశ బహిష్కరణకు గురి అవుతారు అనేది సత్యం. ఈ సత్యం తెలుసుకుని నాయకులు అడుగులు వేయాలి,అప్పడే దేశ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.ఇదే సత్యం.
    ✍️ జగన్ గారు చివరిగా ఒక సత్యం 👇
    ✍️ జగన్ గారు రాజకీయ వ్యవస్థను నాయకులు సృష్టించలేదు, రాజకీయ వ్యవస్థను ప్రజలు సృష్టించారు. రాజకీయ వ్యవస్థలో నాయకులు ఒక భాగం మాత్రమే అనేది సత్యం. ఈ సత్యం నాయకులు మరచిపోతే నాయకులు అనే వ్యవస్థనే లేకుండా చేసే అధికారం ప్రజలకు ఒక్క క్షణం కూడా పట్టదు. ఇదే సత్యం.
    🙏ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏🙏🙏✍️✍️✍️✍️✍️✍️✍️✍️🙏🙏🙏🙏🙏qqqqqq🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-jb6jb3hs8s
    @user-jb6jb3hs8s Před 12 dny +1

    Jagan 420

  • @sreevadlamudi2333
    @sreevadlamudi2333 Před 11 dny

    Jagan is a good fit dictatorship