కేవీ రావ్ మెడమీద కత్తి .. జగన్ బినామీ పోర్టు స్వాధీనం | Mahaa Vamsi

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • #dwarampudichandrasekharreddy #ysjagan #karumurinageswararao #mahaavamsi
    కేవీ రావ్ మెడమీద కత్తి .. జగన్ బినామీ పోర్టు స్వాధీనం | Mahaa Vamsi
    Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
    Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
    For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
    Communication Address:
    Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Komentáře • 71

  • @chlovaraju4389
    @chlovaraju4389 Před 20 dny +32

    వంశి గారు కాకినాడ పోర్టులో జరిగిన విషయాలు కరెక్ట్ గా చెప్తున్నారు చాలా హానెస్ట్ నిక్కచ్చిగా సూటిగా ప్రజలు అన్నీ వింటున్నారు కాకినాడ పోర్టులో అన్యాయంగా దోచుకున్న ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి వెనుక ఇంకా ఎవరెవరు సిఐడి విచారణ జరిపించి జరిపించి చట్టం ద్వారా శిక్షించాలని కోరుతూ న ము jai maha TV jai Vamsi garu

  • @umasirmaths6135
    @umasirmaths6135 Před 20 dny +35

    ఈ జగన్ అనే వ్యక్తి సామాన్యులకు ఒక శాపం

  • @umamahesh2047
    @umamahesh2047 Před 20 dny +12

    వంశి గారు, కాకినాడ పోర్ట్ లో ,బియ్యాన్ని అక్రమ రవాణా మీద ,మీరు చేస్తున్న, పోరాటం ఎక్సలెంట్ సార్.👌👌👏👏

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q Před 20 dny +18

    శభాష్, సినిమాలోని చూసాము, వైసీపీ పాలలో కూడా జరిగాయని ఇప్పుడు వింటున్నాము చూస్తున్నాం,

  • @krishna2336
    @krishna2336 Před 20 dny +10

    వంశీ కృష్ణ గారు నమస్కారం 🙏🏻... ఎప్పుడో చిన్నప్పుడు ఒక సీరియల్ "క్లిక్ క్లిక్ క్లిక్ "అనేది చదివినట్టు గుర్తు.అందులో అక్రమాలు చేసిన వారిని జర్నలిస్ట్ పట్టుకొంటూ ఉంటారు అలా ఉంది మీ వర్క్.గ్రేట్ 👏🏻👌🏻🙏🏻

  • @kameswararaopemmaraju7773
    @kameswararaopemmaraju7773 Před 20 dny +13

    వంశీ గారు మీరు చెయ్యాల్సింది ప్రభుత్వం మీద వట్టిది తెచ్చి శిక్షలు పడేలా చెయ్యక పోతే ఏమి ప్రయోజనంలేదు

  • @SrinivasGoriparthi
    @SrinivasGoriparthi Před 20 dny +5

    The daring dashing journalist Vamsi, great sir

  • @gopakishore3567
    @gopakishore3567 Před 20 dny +14

    Kv రావు ఇప్పుడైనా పోలీస్ కేసు పెట్టినరా తన మెడ పై కత్తి పెట్టి సంతకం తీసుకున్న వారి పై

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 Před 20 dny +5

    అవినీతి అవినీతి నువ్వు ఎలా ఉంటావు అంటే నేను జగన్ లా ఉంటాను అని చెప్పిందట

  • @srinivasindla183
    @srinivasindla183 Před 20 dny +4

    You are great sir but be careful with these Criminals, take full protection and inform CBN and PK before approaching 👍👍👏👏

  • @indicaainc2972
    @indicaainc2972 Před 19 dny +1

    Vamsi garu you are doing Great job

  • @KISHOREKUMAR-tz8tq
    @KISHOREKUMAR-tz8tq Před 20 dny +2

    GOOD MSG

  • @sheshuch4335
    @sheshuch4335 Před 18 dny +1

    👌👌👌👌sir vamsi garu💐💐🙏🙏🙏

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el Před 18 dny

    Sri Vamshy garu namaste.. hrudayapurvaka subhakankshalu, krutagynatalu..
    Jarigina visayamulu chala chakka praja prapanchamnaku vivaristunnandulaku abhinandaniyulu..
    Satyameva Jayate..
    Vandemataram..
    Jay hind..

  • @sivaramakrishnapasumarti8784

    ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని పోర్ట్ లు పెట్టినా చివరికి ఆంధ్ర ప్రదేశ్ నీ పోర్ట్ పెట్టారు. అయితే అది మారలేదు. అది అదృష్టం

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 Před 20 dny +1

    EC... TN Seshan
    Journalism... Vamsi
    Revolutionary approach for the benefit of the public and to the state and country... Jai ho.

  • @chiranjeeviraoaddanki1769

    Great efforts sir

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Před 20 dny +5

    మీ మా "మహా" TV, పవన్ కళ్యాణ్, జనసేన, నాదెండ్ల మనోహర్ (పౌరసరఫరాల శాఖ మంత్రి) గార్ల దెబ్బకు రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయకుండా చేయాలి.

  • @tirumalaiahkamanuru8622
    @tirumalaiahkamanuru8622 Před 20 dny +2

    Jai tdp jai cbn❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @suryaramakrishnaraogannava547

    కాకినాడ పోర్ట్ నుంచి దొంగ రవాణా గంజాయి బియ్యం etc రవాణా చేసుకోడానికి అలాగే గంగవరం పోర్ట్

  • @Society-71
    @Society-71 Před 20 dny +1

    చూసారా ప్రజలారా..మా Jagan అన్న మాత్రమే ఇలాంటి పనులు చెపించ గలడు..చంద్రబాబు, పవన్ కళ్యాణ్ & Lokesh లు ఇలాంటి రాబందు పనులు చెయ్యగలరా..40శాతం కాదు 2029 లో 75 శాతం ఓట్లు వెయ్యండి..30 సంవత్సరాలు మేము ఇలాగే సమాజాన్ని దోచుకోవాలి..

  • @Bunnyktm107
    @Bunnyktm107 Před 19 dny

    👏🏻👏🏻👏🏻

  • @medayhalsreenivasa5364
    @medayhalsreenivasa5364 Před 20 dny +1

    Port nunchi Drugs business, smuggling cheyadaniki kosam Saiko Jagan nirminchinaru.

  • @thimothicherukurithimothi8218

    ఈ లాంటి బాధితులకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తే మంచిది . అంటె ఏది రాయించుకున్నారో అది మొత్తం మరలా అతనికే చెందేలా చేయాలి.

  • @manikumarimani9403
    @manikumarimani9403 Před 20 dny +1

    వంశి గారు 🙏🙏🙏🙏🙏👏

  • @ravinaidu7487
    @ravinaidu7487 Před 19 dny

    మహా న్యూస్ ఒక్క చాత్త న్యూస్

  • @savitriprabhakar8384
    @savitriprabhakar8384 Před 19 dny

    Waiting.😊

  • @ramanamurthygarimella8333

    Investigation journalism

  • @sivanageswararaopasupuleti5461

    Lakshmi garu mee maatallo aavedhana spastamga thelusthundi. ee case CBI take up chesthe , inkenni bayataku vasthaayo.

  • @Devotion9
    @Devotion9 Před 20 dny +3

    PLEASE HAND OVER PORT TO INDIAN NAVY

  • @gsrinivasrao9781
    @gsrinivasrao9781 Před 20 dny +1

    Why not complite police

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 Před 20 dny

    " మాట తప్పి...మడం తిప్పిన ..." వాళ్ళకు ..న్యాయస్థానాలు కూడ ఏమీ చేయవంటగా ?????🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

    • @gaddipati00
      @gaddipati00 Před 20 dny

      People already did to Jagan Reddy right? What else are you expecting from Courts 😂😂😂😂😂😂

  • @Atukara-lv6hz
    @Atukara-lv6hz Před 20 dny +1

    Jagarthakka

  • @EluriKanakeswararao-bf6fw

    Port officers should be taken in to coustdy and use 3rd degree

  • @krishnarg8278
    @krishnarg8278 Před 20 dny

    Ycp.blue.media.sir

  • @subramanyamdonepudi7765

    Ap ప్రజల sapam

  • @sailajanew4201
    @sailajanew4201 Před 20 dny

    K.v.rao i.a.s .చెప్పండి వంశీ గారు.

  • @hariprasadd383
    @hariprasadd383 Před 20 dny +3

    ఒక్కసారి అని మొత్తం దోచుకున్నాడు

  • @prasad5621
    @prasad5621 Před 18 dny

    😮Very typical of "Then Ruling Mafia " ? A thorough enquiry is necessary and facts should be placed before Public..

  • @javvajisatyanarayna4872

    Recovery cheyavalanu chesindi cheppavalayunu

  • @ponnadapriyanka1385
    @ponnadapriyanka1385 Před 20 dny

    Andhuk veedu chepalu royyalu annadu avi malli export chesedham Ani, port dwaraa...

  • @rangavidela6766
    @rangavidela6766 Před 20 dny

    Anduke ports development chesamu memu ani pade pade antunnaru Ycp vallu

  • @sarojanidoddapaneni9734

    Is Andhra Pradesh in India?

  • @javvajisatyanarayna4872

    Y c p vallu7lacks crores thinnaru sir recovery cheyavalanu sir

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll Před 19 dny

    Miru yentha cheppina BJP ANDAVUNTY YEDHYNA chyavachu that is syko 😭

  • @dvrm13579
    @dvrm13579 Před 19 dny

    Why so many ports for export and imports, despite having a well performing visakhapatnam port, what for all these ports ,if not for smuggling and secret operations.ports are not pvt organisations to create competition, working under one ministry,

  • @savitriprabhakar8384
    @savitriprabhakar8384 Před 19 dny

    Tirigi teesukuntesari.

  • @shivajinainala766
    @shivajinainala766 Před 19 dny

    Vamsi garu , kakinada port emerge gurinchi , stakes and profits , activities gurinchi. Flash back gurinchi chap pandi.. History chaalamandiki telusu. How This port came under kv Rao ? Who's time , why it came under private person , although running profitably. Because " mana". Oka Thief, dacoit Dochukunte , oka Mafia, Mafia Dons Dochukunnaru. Kv Rao and Greatest visionary onthe face of the earth and this Smuggling batch Are one and the same. Evaru Sudda poosalu, saampradayulu kaadu. Once Bombay port is famous for Smuggling , Dons activities. Kakinada port tops with Langas, Lafoots including Reddi & Raos. Please don't show favouritism to individuals.Recollect Mr Pavans comments on Kakinada port ie :
    Melody theater Venkatesh.rao.

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 Před 19 dny

    Chee chee jagan.....

  • @gowtham1868
    @gowtham1868 Před 19 dny

    Sir
    Waste of time,
    Proof need frist.

  • @sreeramgt5120
    @sreeramgt5120 Před 18 dny

    వీడు అవినీతి బకాసురుడు లాగా ఉన్నాడు. అదొక addiction సైకో రెడ్డి కి.

  • @kannabuddharaju
    @kannabuddharaju Před 20 dny +1

    మోడీ అడాని కలసి గంగవరం పోర్టు దొబ్బేరు కదా, ఇదీ అంతే.

  • @ponnadapriyanka1385
    @ponnadapriyanka1385 Před 20 dny

    Andhuk veedu chepalu royyalu annadu avi malli export chesedham Ani, port dwaraa...