Special Tribute to Hero Uday Kiran | Hello Brother | Raksha Bandhan Special Event | 7th August 2022

Sdílet
Vložit
  • čas přidán 6. 08. 2022
  • #HelloBrother #ETVRakshaBandhanSpecialEvent #ETVevents #sreemukhi #hyperaadi #Telugushow #naveenchandra #udaykiran
    Adarsh dedicates a special tribute to hero Uday Kiran on the special of Rakhi festival special event.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 978

  • @kgfannarendra8544
    @kgfannarendra8544 Před rokem +801

    Uday Kiran anna kosam chusevallu mana Uday anna kosam oka like

  • @bobbybanny6746
    @bobbybanny6746 Před rokem +588

    ఉదయ్ కిరణ్ అన్న నీ ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతించాలని కోరుకుంటున్నాను ఈ స్కిట్ ధర మళ్లీ పరిచయం చేశారు thank you all

    • @kalyani9528
      @kalyani9528 Před rokem +4

      Yes

    • @vanikumari6813
      @vanikumari6813 Před rokem +3

      It's not dhara,it is dwaara

    • @RK0625
      @RK0625 Před rokem +1

      Yes bro

    • @vanikumari6813
      @vanikumari6813 Před rokem

      @@RK0625 vachipodi bro antii,vedava

    • @RK0625
      @RK0625 Před rokem

      @@vanikumari6813 తన కామెంట్ కి రిప్లై ఇచ్చాను యస్ బ్రో అని అది తప్ప 😭😭😭

  • @kolishettibharath3519
    @kolishettibharath3519 Před rokem +825

    వున్నప్పుడు ఎవరు పట్టించుకోరు. పోయిన తర్వాత మిస్ యు అని ఏదో అంటారు.
    ఉదయ్ కిరణ్ గారు వున్నప్పుడు అవకాశాలు ఇస్తే మంచి పొజిషన్ లో వుండే వారు. ఉదయ్ కిరణ్ గారి లాంటి వారు చాల మంది ఉన్నారు అవకాశాలు లేక తరుణ్ , రోహిత్, ఆకాష్ ఇలా చాలా మంది ఉన్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన వాళ్ళు కూడా అవకాశాలు లేక డిప్రెషన్ లో వున్నా వారు వున్నారు. వారి అందరికి ఇప్పటి సినిమా లో ఏదో ఒక క్యారెక్టర్ అవకాశం ఇవ్వండి . పాత వారిని ఆదుకోండి

  • @barmavathkavitha677
    @barmavathkavitha677 Před rokem +549

    ఉదయ్ కిరణ్ ప్రతి మనిషి గుండెలో ఉన్నాడు 😭😭😭

  • @blackmaskman3916
    @blackmaskman3916 Před rokem +179

    వచ్చే జన్మంటూ వుంటే ఉదయ్ అన్నను చిరకాలమ్ చూడాలని కోరుకుంటున్నాను.అన్న మిస్ u అన్న ❤️❤️❤️😭😭😭

    • @allahkishaanshezan9581
      @allahkishaanshezan9581 Před rokem +1

      Aa janmalo nuvvuntavo ledo chusko

    • @blackmaskman3916
      @blackmaskman3916 Před rokem +1

      @@allahkishaanshezan9581 eenanmalo annanu nannu ninnu puttinchinatte aa janmalo kuda puttisathadu le anna.

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe Před 8 měsíci

      Appudu Ela gurthu padataavu Uday Kiran ni?

  • @PANDUmotivation
    @PANDUmotivation Před rokem +59

    తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా సొంత టాలెంట్ తో పైకి వచ్చిన ఉదయ్ కిరణ్ అన్న నువ్వు లేవు అని గుర్తొచ్చినప్పుడు 😭😭😭నా కన్నీరు ఆగదు అన్న

  • @ramakrishnagodugu9697
    @ramakrishnagodugu9697 Před rokem +101

    మంచి మనుషులు ఎప్పుడు మన హృదయాల్లో ఉండిపోతారు

  • @crazygalaxy5406
    @crazygalaxy5406 Před rokem +368

    ముందుగా ఈtv వారికి నా ధన్యవాదాలు 🙏 మాకు ఉదయ్ కిరణ్ అంటే ఎంత ఇష్టం అని ఎవరైనా అడిగితే నింగి కి హద్దు లేనట్టే తనమీద మాకున్న అభిమానం కూడా అటువంటిదే ఈషోచూస్తుంన్నంతసేపు కన్నీరు ఆగలేదు ఎందుకు ఇలా చేసావు అని గట్టిగా అడగాలని వుంది కానీ ఎలా మాపిలుపు వినబడనంత దూరం వెళ్లిపోయావు నీ అభిమానులు నిన్ను మర్చిపోతారని ఎలా అనుకున్నావు అలా మర్చిపోతే అది అభిమానమే కాదు నువ్వెప్పుడూ హీరో కన్నా పక్కింటి అబ్బాయిలా ప్రతి ఒక్కరూ వాళ్లింట్లో ఒక వ్యక్తిగా చూసుకునేవారు అందుకే నువ్వంటే నిన్ను ఇష్టపడే వారికి అంతిష్టం ఈస్కిట్ చేసినవారికి పేరు పేరున ధన్యవాదాలు ❤️ ఉదయ్ 😭

    • @crazygalaxy5406
      @crazygalaxy5406 Před rokem +4

      ల్తెక్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 🙏

    • @praneethkuchimanchi30
      @praneethkuchimanchi30 Před rokem +2

      Munduga manam antha cheyalsindi okkate ikapai kotha natulani, sine nepadyam lekunda vachina varini prothsahiddam. Jarigindi marchalemu kani kalakarulaki antima teerpu ichade prekshakule kabbati. Idi prati prekshakudu alochinchalsina tarunam. Manam evarni protshahistunnam ani manani manam prashnichukovalsina samayam. Oka prekshakudi ga nee maddathu etu vaipu aalochinchukondi mitrama.

  • @laxmisrinivas1273
    @laxmisrinivas1273 Před rokem +84

    Yes ఉదయ్ ని కోల్పోయిన సినీ పరిశ్రమకు నిజంగా దురదృష్టకరం we miss you uday kiran

  • @spirtiszone
    @spirtiszone Před rokem +65

    మన ఉదయ్ అన్న ఇంకా 💯💯💯💯💯💯💯సంహాత్సరం అయినా కూడా మర్చిపోలేని బాధ 💔💔💔💔we miss u uday అన్న 💞💞

  • @bharatkumarbharatkumar7618
    @bharatkumarbharatkumar7618 Před rokem +101

    వీడియో చూస్తున్నoత సేపు కన్నీళ్లు ఆగలేదు మిస్ యు ఉదయ్ కిరణ్ అన్న😭😭😭😭😭😭😭

  • @neelachalamsrirangacharya5978

    చాలా భాధగా ఉన్నా ఒక మంచి వ్యక్తి గూర్చి స్కిట్ చేశారు, లవ్ యూ ఉదయ్ అన్న

  • @firozshaik4562
    @firozshaik4562 Před 3 měsíci +13

    దేవుడంటూ ఉంటే మళ్ళీ అదే రూపంలో పుట్టి తను కన్న కలలు సాకారం చేసుకోవాలని కోరుకుంటూ...🙏❤

  • @gugulothunageswarao4649
    @gugulothunageswarao4649 Před rokem +588

    మీస్యు ఉదయ్ కిరణ్ ఈ షో చూసినంతసేపు నిన్ను చూసినటే వుంది నీ ఆత్మశాంతిభద్రతల కలగలని కోరుకుంటున్నాను

  • @thz_iz_divya
    @thz_iz_divya Před rokem +75

    2000's hero Uday Kiran still in our heart's🥺🥺🥺🥺🥺🥺🥺🥺
    I love you so much Uday kiran bro...
    Mi songs vinte literal ga adusthanu...😥😥😥😥😥😥
    Thanks for this Tribute...............

  • @lookingguysnagesh8728
    @lookingguysnagesh8728 Před rokem +51

    ఈ టీవీ వారికీ ధన్యవాదాలు ఇంత మంచి షో మాకోసం ఇచ్చినందుకు 🙏🙏🙏

  • @laxmanlaxman6967
    @laxmanlaxman6967 Před rokem +69

    Ma 90 kids favourite hero uday Kiran anna 💙🥰

  • @lakshmim3828
    @lakshmim3828 Před rokem +451

    ఈ పాట చూస్తే ప్రజల్లో ఎంతగా ఉన్నాడో అనిపిస్తుంది

  • @jyothitorlapati4348
    @jyothitorlapati4348 Před rokem +31

    Nijamga e episode chustunte edupu vastundi i miss uday sir😭🙏

  • @chiruchiru9034
    @chiruchiru9034 Před rokem +28

    ముందుగా ఈ టీవీ వారికి ధన్యవాదములు ఉదయ్ కిరణ్ అంటే చాలా ఇష్టం

  • @kursamvijay9253
    @kursamvijay9253 Před rokem +54

    చాలా మంచి నటుడిని ఇండస్ట్రీ కోల్పోయింది

  • @eghousepeer8445
    @eghousepeer8445 Před rokem +36

    ఉదయ్ కిరణ్ 👌
    👌సూపర్ 👌యాక్టర్ 👌సూపర్ హీరో👌
    మై బ్రదర్ ఐ లవయూ ఐ మీస్ యు 🙏

  • @lovarajukillada9780
    @lovarajukillada9780 Před rokem +123

    మంచి వ్యక్తి miss u బ్రదర్

  • @ganeshgani247
    @ganeshgani247 Před rokem +14

    రియల్లీ మిస్ యూ అన్న నీలాంటి గొప్ప యాక్టర్ దొరకడు కొంతమంది ముర్కులు తొక్కేసారు ఆ ముర్కులను దేవుడు వదిలి పెట్టాడు 😭

  • @Sri_Radhakrishna_6
    @Sri_Radhakrishna_6 Před rokem +106

    సినిమా వల్లు మరిచిపోయి మేము మరణము😭😭😭

  • @vaddelalappa7887
    @vaddelalappa7887 Před rokem +24

    మన కుటుంబంలో ఒక్కరి కోల్పయం కానీ మా వనసుల్లో ఎప్పటికీ అన్న స్థానం ఉంటుంది

  • @devrathod2372
    @devrathod2372 Před rokem +91

    Emotionally addicted, still remember udaykiran sir. Good msg around the entire life of Udaysir. Love you those all dancers and choreographer... 💙👌

  • @pallavialigeri9170
    @pallavialigeri9170 Před rokem +37

    Miss you Uday...😭aadharsh garu miru chala Baga perform chesaru,Uday Kiran garini gurtu cheskunnanduku thanks..

  • @ysrcpsocialmediasatishbeth9673

    😭😭😭 uday కిరణ్ అన్న లాగ a hero koda laru really hero fover ever and ever 😭😭😭😭 I miss you anna 😭 I love you anna 😭💐

  • @ranadeepasri5038
    @ranadeepasri5038 Před rokem +7

    ఉదయ్ కిరణ్ అన్న సావుకు కారణం ఎవరో ఈ 2 మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు..ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ ఇంట్లో జరుగుతున్నా పరిస్థితి ఏంటో తెలుసు అందరికి...దేవుడు ఉన్నాడు రా

  • @naicyramarapu1825
    @naicyramarapu1825 Před rokem +36

    Heart touching hero prithi okari heartlo sajivanga una Uday ne gurenchi epudu Vina manasu badhatho untadhi prathi okakari hrudhani badhatho nempina oke oka hero udhay anna Miss u Miss u only your present face anthy ......

  • @anjalir1294
    @anjalir1294 Před rokem +438

    Thanks for wonderful tribute to Our UDAY KIRAN ...he is till in our hearts ...n forever ❤❤❤❤

  • @marojurakesh886
    @marojurakesh886 Před rokem +27

    *uday kiran first lover boy of telugu cinema* 💔🥺90s 2000s kids ki favourite actor 💔❣️

  • @Vent_Nani
    @Vent_Nani Před rokem +40

    uday kiran sir . gurinchi rayadam chala santoshamga vundi.
    special thanks to .
    ramu master
    director sir.
    mallemala studios

  • @ksaikumarreddy8826
    @ksaikumarreddy8826 Před rokem +75

    ఉదయ్ కిరణ్ గారు చాలా అందంగా వుంటారు

  • @kondamervynrobinson4738
    @kondamervynrobinson4738 Před rokem +31

    We miss you uday kiran sir ❤... You have won millions of hearts...

  • @vyshnavi8958
    @vyshnavi8958 Před rokem +20

    ETV vallaki chala thanks Uday Kiran garini gurthu chesaru we miss u sir 😭😭😭😭😘😘😘😘na favourite actor 🙏🏿🙏🏿🙏🏿

  • @shreeshree9637
    @shreeshree9637 Před rokem +15

    Thank u so much...andaru Uday Kiran garini marchipoyaru birthdays & death anniversary kuda.. okka etv vallu matrame gurthu pettukuntaru.. I like Etv very much..love u Uday 😭❤️

    • @jyothitorlapati4348
      @jyothitorlapati4348 Před rokem +2

      Avunandi uday garini e film industry marchipoindi. Etv uday gari birth, death anniversary gurtuchestundi🙏🙏i miss u uday sir

  • @shripateljaishriram3740
    @shripateljaishriram3740 Před rokem +69

    Uday lanti handsome ,smartness, talent unna hero evaru leru now.... mega family vallane uday ni manam miss iyyinam evaru oppukunna ,oppukokapoina.. miss u uday

    • @santhikurthadi1691
      @santhikurthadi1691 Před rokem +9

      Yes....papam urike podhu

    • @ajythgolamandala3922
      @ajythgolamandala3922 Před rokem +8

      Uday kiran ni okapedda hero dhaga chesaranta yevaro oka pedda star aa pedda hero ipudu thagina prathi palam anubhavisthadu leka prathi phalam untundi anubhavistuu vundochhu yemo devudiki telusu yevarini yepudu prathi palam ivvalo sikshinchaalo antha telusu prathi dhaaniki oka roju vuntundi

    • @anuradhapenuboni2420
      @anuradhapenuboni2420 Před rokem +4

      Nejam andi... Darunam... Ma teenage lo dream boy ante uday kiran aa... Valla swardam kosam chiranjeevi family anyayam chesaru uday ki

  • @Shaik5599
    @Shaik5599 Před rokem +74

    Miss u Uday annaa....😔😔😔😢😢😢😢😢😢😢..still iam fan of u anna ....love you anna ...

  • @jabalavasu628
    @jabalavasu628 Před rokem +17

    I miss you uday miss u soooooooooooooooo much ni moives and ni songs chusinapudu chala chala badhaga vundi😭😭😭. Yanduku ela chesav 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @tekumalleshmtekumallesham9709

    మంచోడు మా ఉదయ్ కిరణ్ అన్న 😭😭😭మిస్ యు 😭😭

  • @kalthiharish8576
    @kalthiharish8576 Před 6 měsíci +2

    Really show chusthe chala edupu vachindhi 😭😭 really we miss you Uday 🙏 one of my favourite evergreen actor ❤

  • @telugujilugu143
    @telugujilugu143 Před rokem +7

    ఈటీవి వాళ్ళకు ధన్యవాదాలు, we miss you ఉదయ్

  • @jithendrap4006
    @jithendrap4006 Před rokem +10

    Annayya chala gurthu ki chesaru e show ki annayya fance chala runa padi vuntamu

  • @panditividyasagar5934
    @panditividyasagar5934 Před rokem +28

    మిస్ యు ఉదయకిరణ్ అన్న

  • @muraliujar
    @muraliujar Před rokem +42

    Naaku uday kiran gari movies ante chaala istam 😍😍😍

  • @mahimas106
    @mahimas106 Před rokem +19

    Really we miss you Uday Kiran garu. Iam a big fan of you from first movie when iam in college days. By seeing this Tribute we remember you those olden days and films.

  • @dmlnaidu9545
    @dmlnaidu9545 Před rokem +78

    మంచి వాళ్ళ ఎక్కువ కాలం బ్రతకారు వాళ్ళు బ్రతికినా ప్రజలు బ్రతకానివ్వరు

  • @narmada_goud
    @narmada_goud Před rokem +16

    Heart touching 😔we miss u Uday Kiran garu😢

  • @Musafirhun1
    @Musafirhun1 Před rokem +167

    *తెలుగు సినీ ఇండస్ట్రీ లో మొదటి 3 సినిమాలు (చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే) బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ ఇచ్చిన మొట్ట మొదటి తెలుగు హీరో ఉదయ్ కిరణ్* ......
    *పాపం బతికున్నప్పుడూ ఎవ్వరూ పట్టి0చూకోలేదు ఇప్పుడు ట్రిబ్యూట్ లు చేసి ఎం లాభం రా అయ్యా* ......

  • @shaiknawal3482
    @shaiknawal3482 Před rokem +48

    Miss u Uday Kiran Anna 😭😭😭😭😭😭😭😭😭😭😭big fan of you anna, always love u annaya💓💓💓💓💓💓💓💓

  • @ramthulyrics6959
    @ramthulyrics6959 Před rokem +21

    Always my favourite hero no one can replace it miss u uday anna 😭😭😭

  • @JaiKishorevm
    @JaiKishorevm Před rokem +23

    Great Tribute to Wonderful Natural Actor Uday Kiran...We never missed you because your lovely movies are with us❤️

  • @hemasundar8459
    @hemasundar8459 Před rokem +84

    You are standing in our heart Uday.. Miss you

  • @sujathamaddela1531
    @sujathamaddela1531 Před rokem +12

    Thank u so much everyone for remembering our Uday kiran....we missed a lotttt uday Rest in peace,,thnq so much everyone again

  • @prraj6424
    @prraj6424 Před rokem +53

    Thanks for this great tribute to Uday Kiran . . .Next we need a biopic.

  • @mediumnani8215
    @mediumnani8215 Před rokem +83

    ఉదయ్ కిరణ్ మూవీ మనసంతా నువ్వే నా చిన్నప్పుడు 2nd class లో ఉన్న అప్పుడు దియోటర్ లో చూసా ఫ్యామిలీ తో

  • @prasadgurrana8650
    @prasadgurrana8650 Před rokem +794

    ఈ షో చూస్తే చిరు ఫ్యామిలీ కి నిద్దర పట్టదు

  • @karnar6706
    @karnar6706 Před rokem +7

    Miss u love udhay kiran

  • @saburubensofficial
    @saburubensofficial Před rokem +10

    Was the childhood memories... With uday kiran annaya,🤗❣️v miss u lot of....

  • @sahithgottiparthi8598
    @sahithgottiparthi8598 Před rokem +15

    We miss you Uday 😭😭😭😭
    Chala chala miss avthunnam...

  • @sushanthyt4408
    @sushanthyt4408 Před rokem +8

    అసలైన Tribute పెడితే చాలా బాగుంటుంది.సినిమాలు ఫ్లాప్ అని చచ్చిపో లేదు తరువాత కూడా సినిమాలు తీశారు.నిజం అందరికీ తెలుసు ఎవరూ చంపేసారోజు.😥😥😥

  • @sailu8756
    @sailu8756 Před rokem +22

    Miss u annayya

  • @padmapadma5321
    @padmapadma5321 Před rokem +21

    Thanks for tribute to udaykiran I really like udaykiran

  • @prasukumari7638
    @prasukumari7638 Před rokem +16

    Naku kuda uday garu anty challa istam miss uuuu

  • @sridharkeys
    @sridharkeys Před rokem +6

    My Favourite Hero..miss you Uday ..niku vachina paristhithi evvariki rakudadhu..chinna vayasulo success chusaav...last ki Ela Aipoyaav ..Rip Uday Kiran Annayya😭🙏❤️

  • @sunithakuchulakanti8268
    @sunithakuchulakanti8268 Před rokem +15

    Uday Kiran gari music ki literally tears in the eyes

  • @ananthojukalyankumar9699

    Me soul ekkada vuna happy ga vubdali korukuntunam sir. Lend hero

  • @syedfarooq9607
    @syedfarooq9607 Před rokem +16

    Thank you Ram anna ....still we remember udai Kiran ...the huge loss for Telugu industry ...u will never get heros like them and actors ..

  • @telugulatestbandaramudu3259

    My Favorite hero,,,,manchi days kosam aduruchusthe bagundedi ipudu you tube dhvara kuda chala sampadisthunnaru We miss u udey

  • @rajavardhanreddy154
    @rajavardhanreddy154 Před rokem +13

    Om Shanti udaykiran Garu...miss you my fav hero..

  • @rakeshAppani2295
    @rakeshAppani2295 Před rokem +9

    Uday Kiran gari fans oka like veskondi

  • @anjali4299
    @anjali4299 Před rokem +53

    One of the legendary actor Uday Kiran we miss you anna😥😥

  • @tatas9372
    @tatas9372 Před rokem +17

    Thank you so much etv for made this a special tribute of uday Anna, we miss you anna.

  • @ramkatari4868
    @ramkatari4868 Před rokem +12

    Very thankful to this tribute we miss u uday anna 😔😔😔😔

  • @devirouthu1882
    @devirouthu1882 Před rokem +24

    Thank u so much etv for the wonderful tribute...

  • @archanakrishna849
    @archanakrishna849 Před rokem +5

    Thanks to e tv for remembering uday kiran.. Such a lovely person he was.. Uday mana Madya ledu ani anukokudadu.. He is always in ours Hearts.. Anandagaadu.. Minchi mansasunna vyakti.. Great actor.. He was really handsome.. Devudu uday ki natural beauty iccharu.. Uday u r always in my Heart Dear.. I neva forget u.. Love u forever n ever sweetheart.. Love u sooooooooooo much.

    • @jyothitorlapati4348
      @jyothitorlapati4348 Před rokem

      Yes uday garu chala handsome ga untaru ammaila kalala rakumarudu but i miss u uday kiran sir u are my first crush🙏😭plz come back sir😭

  • @suryaprasantnaram5141
    @suryaprasantnaram5141 Před rokem +1

    Manasanta nuvve, ne kosam.. Chala movie okapudu 90s kids, chala nostalgic memories.. Uday kiran gari lottu upudiki chala undi..

  • @chinnamalle3423
    @chinnamalle3423 Před rokem +13

    Ram garu really thanks to you for doing this. Hats off

  • @kranthikiran9923
    @kranthikiran9923 Před rokem +51

    We always miss you Anna .... U make our childhood Best ....😔😔😔

  • @sdniru1050
    @sdniru1050 Před rokem +43

    మనిషికి ఒక చెడ్డ అలవాటు ఉంది..
    కష్టాల్లో ఉంటే బాగున్నావా, సాయం కావాలా అడగరు
    చనిపోయాక అయ్యో పాపం అంటారు 🤔
    బ్రతికి ఉన్నపుడు స్వార్ధం కోసం కొందరు సినిమా పెద్దలు...
    ఆడిన నాటకం లో... పాపం బలి అయ్యాడు
    పెద్ద హీరో తో ఎన్నీ సినిమాలు ఫెయిల్యూర్ అయినా మళ్లీ తీస్తారు..
    కానీ a ఛాన్స్.. ఇతడికి ఇస్తే...
    బ్రతికి ఉండే వాడు కాదా...

  • @thoudavaralakshmi2355
    @thoudavaralakshmi2355 Před rokem +11

    Till now remembering & missing you Uday bro🥺🥺🥺

  • @sathishvirat8799
    @sathishvirat8799 Před rokem +4

    మనసంతానువ్వే ❤️❤️❤️❤️ we r miss u Udaykiran anna... 😭

  • @sumalatha7847
    @sumalatha7847 Před rokem +8

    We miss you Udhaykiran Garu miru malli puttali appudu me happy ga undali ani korukuntunnanu

  • @shanmukhmallapu7495
    @shanmukhmallapu7495 Před rokem +14

    Goosebums ❣️❣️❣️👏👏👏

  • @anumulaugandarchari1671
    @anumulaugandarchari1671 Před rokem +9

    Missing so much Uday Kiran garu ❤️

  • @kishan3909
    @kishan3909 Před rokem +15

    still ppl remember him its very nice love you very much udaykiran from tn

  • @SravanKumar-lw6tu
    @SravanKumar-lw6tu Před rokem +4

    Such a fantastic tribute cheppadanki matladu prathi okkari gundello unde hero real hero 𝑼𝑫𝑨𝒀 𝑲𝑰𝑹𝑨𝑵 𝑮𝑨𝑹𝑼 chesina prathi movie kuda mansaku hattukune content 𝒍𝒐𝒗𝒆𝒓 𝒃𝒐𝒚 𝒊𝒎𝒂𝒈𝒆 𝒐𝒏𝒍𝒚 𝒖𝒅𝒂𝒚 𝒌𝒊𝒓𝒂𝒏 𝒈𝒂𝒓𝒖 𝒗𝒂𝒍𝒍𝒆 𝒂𝒗𝒕𝒖𝒏𝒅𝒉𝒊 𝒘𝒆 𝒂𝒓𝒆 𝒔𝒐𝒐 𝒎𝒊𝒔𝒔 𝒖

  • @naddunuriramesh1192
    @naddunuriramesh1192 Před rokem +4

    Uday Kiran chavadani ki chiranjeevi ve Karanam kani thana papam vurike podhu manchi Hero ni Miss ayam rip Uday Kiran 😭😭😭

  • @muralidamarasingimurali3451

    ఉదయకిరణ్ అన్న నా ప్రాణం ఉన్నంత వరకు ని అభిమానిగానే ఉంటా ని అభిమానిగానే చస్తా

  • @bachowdary8204
    @bachowdary8204 Před rokem +21

    His expressions looks like Uday Kiran❤️

  • @sreenussreenivas9481
    @sreenussreenivas9481 Před rokem +10

    Really we miss you Uday Kiran brother....💐🙏

  • @shivakumarkumbar5754
    @shivakumarkumbar5754 Před rokem +11

    Miss u uday kiran sir ❤️🔥❤️🔥❤️

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 Před rokem +7

    Oka manchi hero ni matrame kadu samajam lo oka manchi vekthini dooram chesamu😭😭😭
    Maname tana movie's ni chusi unte hit aiyyevi moves unnappudu ebari vilava teleedi 😭😭😭😭❤️❤️❤️❤️

  • @nvenkatesh3920
    @nvenkatesh3920 Před rokem +2

    Uday Anna gurinnchi chupinanduku chala Thanks 🙏

  • @udaykiran2929
    @udaykiran2929 Před rokem +17

    A great tribute to uday kiran ❤️❤️❤️❤️ but ended very soon,we miss you uday anna

  • @magiciansanthosh9756
    @magiciansanthosh9756 Před rokem +11

    మిస్ యు ఉదయ్ కిరణ్ అన్నయ్య

  • @sumapspsirishmusic6449
    @sumapspsirishmusic6449 Před rokem +14

    No words 😞 i really miss you Uday

  • @nirativinay1047
    @nirativinay1047 Před rokem +16

    Miss annaya