Komentáře •

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram Před 3 měsíci +27

    నిజాన్ని నిర్భయంగా చెప్పగలగడం, నమ్మింది ఆచరించటం, కొంత అమాయకత్వం, కొంత స్థితప్రజ్ఞత, స్వఛ్యమైన మనసు ఉన్న వ్యక్తి.

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 Před 3 měsíci +25

    ఆయన అందగాడు కాదు అనడం సరికాదు... ఛాలా అందగాడు గుమ్మడి గారు. ఆయన మనసు కూడ
    ఛాలా చాలా గొప్పది. గుమ్మడి గారి గురించి సి.నా. రే.గారి భాషలో చెప్పాలి అంటే....
    "మనసేమో పచ్చల మడి
    మాటేమో రవ్వల జడి
    మారని సౌజన్యానికి
    మరో పేరు మా గుమ్మడి".
    గుమ్మడి గారి మనసు ఎలాంటిది అంటే ఏమరాల్డ్ పచ్చలు అన్ని భూమిపై పరిస్తే పచ్చని నారు మడి ఎలా ఉంటుందో అలాంటిది వారి మనస్సు.
    మాటేమో రవ్వల జడి... వారు మాట్లాడుతుంటే డైమండ్స్ వర్షము కురిసినట్లే !
    మంచి తనానికి మరో పేరు గుమ్మడి.
    సినీ పరిశ్రమలో ఒక భీష్ముడి వంటి వారు. నందమూరి తారక రామారావు గారు సినీ పరిశ్రమలో ఓ అందగాడు..
    జై వీర భేతాళ సినిమా కోసం కొత్త నటులకోసం అన్వేషణలో గుమ్మడి గారిని చూసి రామారావు గారిలా అందగాడు అని గుమ్మడి గారిని కథా నాయకుడు గా జమున గారిని కథానాయిక గా ఎంపిక చేశారు....ఆ సినిమా షూటింగులు జరుపుకుంది కాని విడుదల కాలేదు. నేను 1976 లో నరసరావు పేట ఎస్ ఎస్ & ఎన్ కళాశాల విద్యార్థి గా ఉన్నప్పటి నుండి
    గుమ్మడి గారి అభిమానిని.... వారి అంత్యక్రియల సమయంలోనూ నేను కూడ వారి జన్మస్థలం అయిన" రావికం పాడు"వారి పొలం వద్ద జరిగిన అంత్య క్రియలకు హారయ్యాను....

    • @jaggarao2312
      @jaggarao2312 Před 3 měsíci +5

      నీ అభిరుచి.. భావాలు.. చాలా బావున్నాయి, మిత్రమా..!! 👌👌

    • @joyarjun3578
      @joyarjun3578 Před 3 měsíci +4

      ఆమె ఉద్దేశం చివరి దశలో కావొచ్చు

    • @srinivasaraok3705
      @srinivasaraok3705 Před 3 měsíci +2

      Yes exactly

  • @jaggarao2312
    @jaggarao2312 Před 3 měsíci +10

    ఈవిడ.. ఓ మంచి మనసున్న మనిషి..!! గుమ్మడి లాంటి వ్యక్తి గొప్పతనం తెలుసుకోగలగటమే.. ఈవిడ గొప్పతనం..!! ఆధ్యాత్మిక పద సోపానంలో ఉన్న వ్యక్తి..!! 👍👍🙏🙏

  • @someswararaoyeleswarapu1983
    @someswararaoyeleswarapu1983 Před 3 měsíci +9

    You are so sensitive 100% no doubts

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 Před 3 měsíci +28

    నాకేం అర్ధం కావటంలేదు ఈవిడ పద్దతి..ఆశ్చర్యం గా ఉంటుంది నాకు.

  • @vidyasaagarrreddyy9581
    @vidyasaagarrreddyy9581 Před 3 měsíci +1

    Super Amma 🎉🎉

  • @APPSC-1234
    @APPSC-1234 Před 3 měsíci +1

    🙏❤🙏

  • @bhaskarrao07rbrao94
    @bhaskarrao07rbrao94 Před 3 měsíci

    Honesty is never fear of reflecting in your words.

  • @Santanawithers
    @Santanawithers Před měsícem

    SPB IS THE BEST,he knows it,need not endorse it,I had the rare lifetime opportunity to watch them in live recording in Chennai studio in 1990 ,they were addressing each other “en da”etc,like friends,so informal.
    Ilayaraja appears very formal in interviews .maybe we think too much,IR KNows SPB IS THE BEST ,or he would choose someone else
    Both are immortal!!!

  • @someswararaoyeleswarapu1983
    @someswararaoyeleswarapu1983 Před 3 měsíci +7

    You are inner beauty also

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck Před 3 měsíci +1

    👍

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 Před 2 měsíci

    గుమ్మడి గారు సినిమాలోనూ బయట కూడా ఆయన dignified person

  • @maruthiprasad631
    @maruthiprasad631 Před 3 měsíci

    now jayalalitha garu, is the input for youtube channels and hope they are paying good money.............definately it will help for you

  • @glsandeep
    @glsandeep Před 3 měsíci +4

    ANR @2:25

  • @sharmagub5433
    @sharmagub5433 Před 3 měsíci +1

    A N R ..notorious for his coments

  • @jaggarao2312
    @jaggarao2312 Před 3 měsíci +26

    ANR.. తెలివైనవాడు.. మంచి నటుడు.. కానీ, మంచి మనసు ఉన్న వాడు కాదు..!! అందుకే.. వ్యంగ్యంగా మాట్లాడాడు.. తప్పుగా..!!

    • @muktharmeer7490
      @muktharmeer7490 Před 3 měsíci +1

      వ్యంగము ఏముంది గుమ్మడి గారు ఈమె సేవ చేసినందుకు ఏమి ఇవ్వలదేమో అనే అర్థం వస్తుంది బ్రదర్.

    • @jaggarao2312
      @jaggarao2312 Před 3 měsíci

      @@muktharmeer7490 .. ఆ మాట.. కృష్ణ లాంటి వ్యక్తి అంటే.. నేనూ.. నీలాగే.. అనుకునే వాడిని, మిత్రమా..!! మనిషిని పట్టి.. సందర్భాన్ని పట్టి.. మాటలకి.. అర్థాలుంటాయి..!! “దయచేయండి.. అంటే.. “లోనికి రండి”.. అనీ అనుకోవచ్చు.. “బయటకి వెళ్ళండి” అని కూడా అనుకోవచ్చు..!! ఆలోచించు..!!

  • @user-fb4oj9qs6m
    @user-fb4oj9qs6m Před 3 měsíci

    హెడ్డింగ్ చూస్తుంటే...ఎదో సామెత గుర్తొస్తుంది

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před 3 měsíci +1

    మంచి పని చేస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు 😅😅

  • @lalithak4924
    @lalithak4924 Před 3 měsíci +12

    Picha amayakuralu. Ee prapanchamulo brathakadam kashtam

  • @bhavaninallam733
    @bhavaninallam733 Před 3 měsíci +4

    ఈమధ్య యుబ్ట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈవిడ కనిపిస్తుంది

  • @mastergaming6021
    @mastergaming6021 Před 3 měsíci +1

    Rajakiya rangam kante parama neexhamaina rangam cimema rangam...antha natane..

  • @user-gv5ms6cn4u
    @user-gv5ms6cn4u Před 3 měsíci +4

    ఎనక నుండి వచ్చి ... ఎనకా నుండి వచ్చి...ఏమి టైటిల్స్ పెడతారు....క్లిక్ చేసి వీడియో చూడాలని ... ఎనక నుండి వచ్చి ....వచ్చి....

  • @drkampalleravichandran
    @drkampalleravichandran Před 3 měsíci +9

    ఎందుకు ఈ వయసులో గుమ్మడి గారికి ఈ కళంకం… ఛీఛీ…. సాక్షి పోరంబోకు ఛానెల్… ఈ ఛానెల్ కు తగినట్లే వుంది ఇంటర్వూ… పాపం గుమ్మడి … ఇలాంటి చిల్లర మనుషుల చేతిలో పడ్డాడు

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp Před 3 měsíci +3

    ఈవిడో పెద్ద గ్రందకర్త ...
    మాయలేడి .....
    కళంకం లేని గుమ్మడి గారికి కళoకం తెచ్చింది....
    గుమ్మడికి ఈమెకు వున్న రిలేషన్ బట్టి అక్కినేని ఈమె భుజం తట్టి సముదాయించడమే గొప్ప....
    అలాంటిది ఈమె విపరీత అర్దాల్లో ఆవిషయాన్ని చూసుకోవడం ఈవిడగారి వివేకాన్ని / ఆలోచనావిధానాన్ని తెలియజేస్తున్నది....
    నక్కలు బొక్కలు వెతుకుతున్నట్లు ఉన్నది ఈవిడగారి జవాబు

    • @muktharmeer7490
      @muktharmeer7490 Před 3 měsíci +1

      Yes, brother ఈమె పై జాలి చూపించడం కూడా వేస్ట్ బహుశా ANR గారు సేవ చేయించుకోలేదు అని కోపం ఉన్నట్టుంది..

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp Před 3 měsíci

      @@muktharmeer7490
      కరెక్ట్ బ్రదర్ 👍👍

  • @vasanthadevi4354
    @vasanthadevi4354 Před 3 měsíci

    Aayana kosam shootins aapukodamemiti shootins kosamegaa veellu cinemalloki cherindi shootins manukunte money elaa vachhindi antha

  • @user-mp2ot6si8z
    @user-mp2ot6si8z Před 3 měsíci

    ఎక్కడ గుమ్మడి గారు ఎక్కడ జయలలిత నిజానికి ఏదో తెలియని పవిత్ర బంధం అనుకోవడం తప్పుకాదు

  • @mastergaming6021
    @mastergaming6021 Před 3 měsíci +2

    Eevida evaru leni dabbunna musali actor la seva chestadhi ..dabbu laagestundhi...

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před 3 měsíci

    ఇంత కి లైఫ్ ఈజ్ ఎ టేల్ టోల్డ్ బై ఎన్ ఇడియట్ 😅 బట్ లెటర్ హి రికాగ్నిసెడ్ అస్ ఏ గోల్డ్ మెడలిస్ట్ 😅😅 సారు సారీ అన్ని పెడతాం నీరు ఉండదు😅😅😅

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před 3 měsíci

    గురువుగారు ఎవరి జీవితం విలువ వాళ్ళే తెలుసుకోలేని లిస్టులో ఉన్నారు 😅ఆడ మగ అందరూ 😅😅😅

  • @user-zo5ds1px5z
    @user-zo5ds1px5z Před 2 měsíci

    Chanipoyina valla tho illicit relationship vunnatlu cheppukuntundi.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před 3 měsíci

    జీవితం భద్రంగా ఉండాలి అనుకుంటాం కానీ కుదరదు తప్పు జరిగింది బాధాకరం ఆ తప్పుని సరిద్దిద్ధలేను అనుకున్నప్పుడు మీరు చెప్పతగ్గ గొప్ప విషయాలు మీరు ఎలా బతకాలి అనుకున్నారు అధి చెప్పండి 😅😅ఏమి చేస్తే బావుంటుంది అని అనుకున్నాను mm😅😅😅

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před 3 měsíci

    గంజాయి తోటలో మంచి గంజాయి మొక్క 😅😅😅

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před 3 měsíci

    ఎన్ని కోట్లు ఇచ్చినాఆవిడ పబ్లిక్ ఫంక్షన్లు కు రాదు😅😅

  • @gouthamcool1089
    @gouthamcool1089 Před 3 měsíci +10

    Nageswara rao pedda edava....industry lo aadavallani manasikanga baga himsinchevadu...adoka paisachika anandam vadiki

    • @muktharmeer7490
      @muktharmeer7490 Před 3 měsíci +1

      ఈమె ఎంతో మంది దగ్గర పడుకున్నాను అని స్వయంగా చెబుతుంది ఈమె నిజ జీవితములో కూడా పెద్ద vamp ఈమె మాటలని విని ANR గారిని దూషించడం బాగాలేదు.

    • @BrundabanMalik-zh7fp
      @BrundabanMalik-zh7fp Před 3 měsíci

      వాడు వీడు అంటున్నావ్
      " ఓయ్.... ఓయ్.... పదాలు జాగ్రత్త.... పళ్ళు రాలిపోతాయి " అని చెప్పిన విప్లవ కవి కెవిఆర్ గారి మాటలు గుర్తుకొస్తున్నాయి

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před 3 měsíci

    ఇంకాభాగా చెపుతారు ఆవిడ హిందీ సినిమా డాన్సర్ విందామా 😅😅పాపం అంతా ఎవరిది 😅

  • @chandrakumari8566
    @chandrakumari8566 Před 3 měsíci +5

    Wife lenivallanu eevida vadalada

  • @simhagirikona3118
    @simhagirikona3118 Před 3 měsíci

    .... ANR గారు అనడంలో తప్పేముంది,. ఒక స్నేహితుడు, ఒక హితుడు చనిపోతే సన్నిహితులకు లోటు గాదా?...
    సిస్టర్,, మీరు చేసింది తప్పేమీ కాదు...
    ఎవరికీ హాని కలిగించనంత వరకూ మనమేం చేసినా, రైటే...