LAST TRIBAL VILLAGE IN AP&ODISHA BORDER || DEEP FOREST VILLAGE ||

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • LAST TRIBAL VILLAGE IN AP&ODISHA BORDER || DEEP FOREST VILLAGE || #village
    tribal village,village lifestyle,araku tribal culture,village culture,village van,tribal lifestyle,tribal market,village market,tribal culture,kondhu tribal village,village coocking,tribal villages,tribal food,tribal coocking,tribal people,village,remote tribal village,last tribal village,tribal village ap,last tribal villages,last tribal villagers,ap tribal villages,tribal market in world,last tribal village of andhra pradesh,village coocking channel,village comedy show,village culture,village dimsa dance,village festivals,village games,village cricket,village talented people
    Any paid promotions : sridhardatti8@gmail.com
    thanks for watching my videos plz do subscribe our channel and share videos to your friends and family members

Komentáře • 351

  • @venkatachalapathi3796
    @venkatachalapathi3796 Před rokem +194

    కష్టాలకే కష్టం వస్తె ఇలాగే ఉంటారేమో పాపం!!!ఇలాంటి వాళ్ళకే ప్రభుత్వం సహాయం చేయాలిసింది న్యాయంగా.

    • @JyothiKudaka
      @JyothiKudaka Před 5 měsíci +8

      Valu GOD echina life lo jivisthunaru chella happy ga mansanthiga bratukutharu ...athyashalakupothey rogalu ekuva aepothay ...vallaki GOD sahayam chestarulee

    • @Indian_facts786
      @Indian_facts786 Před 3 měsíci

      Pp997​@@JyothiKudaka

  • @user-fz6ww5pi9h
    @user-fz6ww5pi9h Před 9 měsíci +12

    ఇలాంటి గ్రామాలను పరిచయం చేస్తున్నందుకు సూపర్ బ్రో,ఈ వీడియో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు లు చూసిన తర్వాత పట్టణ ప్రాంతాల మాదిరిగానే ఇలాంటి గ్రామాలను కూడా అభివృద్ధి అవుతాయేమో,ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి వాటన్నిటిని కవర్ చేయండి ఆ గ్రామ అభివృద్దికి మీరే మూల కారకులు అవుతారు

  • @sairrv5042
    @sairrv5042 Před 11 měsíci +67

    ఇ రోజుల్లో నే ఉంది అంటే,40 50...ఏళ్ళ క్రితం ఎలావుండేదో.
    ఆ పాత తరం వాళ్లందరికీ నా పాదాభివందనాలు . 🙏
    వాళ్ళు గ్రేట్

    • @niranjanreddy2511
      @niranjanreddy2511 Před 2 měsíci +1

      ఆ వూరికి రొడ్డు వేసి ఫర్యావరణం కలుషితం చేసి భూ స్వాములకు అప్చెప్పేకన్నా ఆ 25 కుటుంబాలను రోడ్ బడ్జెట్లో మంచిగా దగ్గర అభివృద్ధి చెందిన గ్రామంలో ఆవాసంకల్పించి జనజీవనంలో కలిపెయ్యడం పుణ్యం.

  • @alliswell-gz4cc
    @alliswell-gz4cc Před 10 měsíci +28

    ముందుగా ఈ ఊరికి రోడ్డు వేయాలని ప్రభుత్వానికి పిటిషన్ వేయాలి😮 ఈ సమాచారాన్ని తెలియజేసినందుకు మీ ఇద్దరికీ ధన్యవాదాలు చాలా కష్టపడ్డారు🙏🙏

  • @ajaychowdary6834
    @ajaychowdary6834 Před rokem +25

    మి కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది బ్రదర్ జై శ్రీరామ్

  • @mahendrababulake
    @mahendrababulake Před 10 měsíci +26

    చాలా మంచి సమాచారం అందించారు అన్న..మా మారుమూల గ్రామాల్లో ఇదే పరిస్థితి..అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలి..వెంటనే

  • @prasad325
    @prasad325 Před rokem +50

    Sc,St లకు ఇచ్చే నిధులు ఇలాంటి వారికే మాత్రమే చెందాలి కానీ దేశం లో రాజకీయ నాయకుల చెంచాలకి చెందుతున్నాయి

  • @gvenuvenu7147
    @gvenuvenu7147 Před rokem +7

    హలో గుడ్ ఈవెనింగ్ బయ్యా నేను పార్వతీపురం వచ్చాను అక్కడి నుండి ఒరిస్సా బార్డర్ లో ఉన్న చిన్న గ్రామాలు చూశాను చాలా ప్రకృతి చూడడానికి అందముగా ఉన్నాయి కానీ వాళ్లు టౌన్ కు రావాలంటే చాలా ఇబ్బంది గారు నేను 15 రోజులు పార్వతీపురంలో ఉన్నాను మరియు పాలకొండ కొత్తూరు ఇంకా చాలా గ్రామాలను చూశాను

  • @nithyasrigowd8462
    @nithyasrigowd8462 Před 9 dny

    హలో అన్నా ఇలాంటి విలేజ్ చూపించినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మనకి ఏదో ఒకటి తక్కువ ఉంటుంది వాళ్ళకి కనీసం వసతులు ఏమి లేవు ప్రభుత్వం ఏదో ఒకటి ఆదుకోవాలని అలాగే ఈ వీడియో మీరు చేసినందుకు చాలా చాలా చాలా చాలా ధన్యవాదాలు

  • @sunnamshiva7794
    @sunnamshiva7794 Před rokem +11

    ఇది చూసి నాకు మొన్న అల్లరి నరేష్ నటించిన చిత్రం గాయం గుర్తుకువచ్చింది సేమ్

  • @mallikarjunm1084
    @mallikarjunm1084 Před 11 měsíci +155

    మొదటి గ్రామం అని ఎందుకు అనకూడదు..??!!

    • @ramam1516
      @ramam1516 Před 10 měsíci +23

      Develop ithey first village antaru...avaka pothey last village antaru😅

    • @jagadishlaanjd3689
      @jagadishlaanjd3689 Před 10 měsíci +9

      Your Right

    • @BreathkumarreddyReddy
      @BreathkumarreddyReddy Před 8 měsíci +11

      ఏం పాయింట్ పట్టవు అన్న 😂😂😂

    • @suryafromdakamarri2120
      @suryafromdakamarri2120 Před 8 měsíci +4

      ఆ గ్రామం తరవాత ఇంకో గ్రామానికి దారిలేదు
      .. అందుకే చివరిది

    • @kagitapusrinivasu4531
      @kagitapusrinivasu4531 Před 8 měsíci +2

      Sunrays బట్టి అనొచ్చు కానీ

  • @yellagangadhar331
    @yellagangadhar331 Před 8 měsíci +2

    అరే అన్న నాకు నువ్వు ఎవరో తెలియదు మొదటి సరి ని విడియోస్ చూస్తున్న నువ్వు నీ స్వార్థం కోసమే ఈ వీడియో తీస్తున్నావని నాకు అర్ధం అయింది

  • @Jaganmarisarla
    @Jaganmarisarla Před 10 měsíci +6

    సూపర్ బ్రో గిరిజనులు కష్టాలు లును చూపించునందుకు

  • @pallavik2134
    @pallavik2134 Před rokem +22

    చాలా మందికి తెలియని ప్రదేశం,,, సమాచారము తెలియజేశారు...

  • @naiduseeranaiduseers8788
    @naiduseeranaiduseers8788 Před měsícem +1

    Superrrr bro

  • @hgopalu1639
    @hgopalu1639 Před měsícem +1

    AP, gopalu s, guda, spr,,❤❤🎉

  • @EswariChandra
    @EswariChandra Před 9 měsíci +2

    Wow nice good lokeshan

  • @user-fo9si2xi1m
    @user-fo9si2xi1m Před 8 měsíci +2

    Superb brothers...andaru paniki Malina videos kosam chastaru ..meru matram reality ni chupistunnaru ... appreciated..

  • @user-lw8qr1wu1w
    @user-lw8qr1wu1w Před rokem +2

    హాయ్ బ్రథర్ మాది శ్రీకాకుళం, నేను కొమరాడ మండలం బద్రి గ్రామం వెళ్ళాను. సోషల్ ఆడిట్ చేసేటప్పుడు వెళ్ళాను

  • @KishanOfficials
    @KishanOfficials Před 7 měsíci +1

    పద్ధతులు అంటే వారివి కనీసం తను అడుగుతుంటే కనీసం మొహం కూడా చూడట్లేదు కానీ సమాధానం ఇస్తున్నారు సూపర్

  • @user-mr3ys8dn8m
    @user-mr3ys8dn8m Před 5 měsíci +3

    Great work siddhu garu

  • @MamidiGopinadh-tc8iu
    @MamidiGopinadh-tc8iu Před 8 měsíci +8

    Siddu meeru chalakashtapaddaru chala thanks

  • @geethaprasanna3339
    @geethaprasanna3339 Před 5 měsíci +3

    Super bro

  • @RaviKumar-si4ip
    @RaviKumar-si4ip Před 9 měsíci +2

    Treckinglo baganga trivikram dialogue kuda vadesaru fun & superb

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem +2

    Best video bhayya 👍👍👍👍💐🌷🌷🌷🌶🌶

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 Před 2 měsíci +1

    సూపర్ అన్న 💐

  • @anupojuvenkataraju7605
    @anupojuvenkataraju7605 Před rokem +9

    YOU BOTH DONE A GREAT JOB, BRO, TAKE CARE OF YOURS SAFETY.

  • @KondagorriravikumarKonda-vn7jr

    హాయ్ సిద్దు, రవి, అన్నయ్యలు సూపర్ వీడియో 👌👌👌👌👌

  • @user-wh5rq3pv4h
    @user-wh5rq3pv4h Před 5 měsíci +3

    Channal joining to day 👍

  • @NARASIMHAMUMBAIVLOGS
    @NARASIMHAMUMBAIVLOGS Před 11 měsíci +2

    హాయ్ బ్రో సూపర్ వీడియో

  • @jeerusatyannarayana5289
    @jeerusatyannarayana5289 Před 6 měsíci +2

    వారికి పెద్ద ఆశలు ఉండవు

  • @somalaxminarsaiah5190
    @somalaxminarsaiah5190 Před rokem +3

    Super coolness one kind of weather nice.

  • @pujarijagannadham7384
    @pujarijagannadham7384 Před 6 měsíci

    Thank you brother for introducing my area problems,

  • @dinudinesh5693
    @dinudinesh5693 Před rokem +21

    Nice video content ,hard work both of u super
    Siddu &Ravi Anna good tc health 💯

  • @veeranjaneyuluvelivala4010

    thanks brother enta opika nikela vachhindi

  • @iaksmliakki
    @iaksmliakki Před rokem +3

    హలో బ్రదర్ సూపర్

  • @Kunja519
    @Kunja519 Před rokem +1

    Good information.

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 Před rokem +7

    Wonderful video n both of you deserved to be appreciated for this. There is a large difference between a life in the remote tribal village n a life in a metropolitan cities like Delhi n Mumbai. Superb video 👍👍👍

  • @PadmaBale8096
    @PadmaBale8096 Před 4 měsíci +1

    Main custom furniture

  • @sujatasujata6946
    @sujatasujata6946 Před rokem

    🌹🌹❤️❤️❤️🙏🙏🙏🙏super Andi meeru thank God meeru jagrata avastha paduthunnaru all the best 🌹🌹❤️❤️❤️🌹🌹

  • @user-ry6ue5zl5y
    @user-ry6ue5zl5y Před rokem +1

    సూపర్ చాలా కష్టపడ్డారు

  • @Prasannagali8697
    @Prasannagali8697 Před 8 měsíci

    Suiper brother chala jastapaddaru

  • @user-wh5rq3pv4h
    @user-wh5rq3pv4h Před 5 měsíci +1

    Road helping gornament

  • @megavathanandanaik8349
    @megavathanandanaik8349 Před rokem +2

    super Siddu very very nice bro

  • @anithak7177
    @anithak7177 Před rokem +1

    Wow chaala kastapaddaru brother chala... Nadavadam konda ఎక్కడం ante kastame chala, kastapaddaru yekkuve but chala supper undhi kondalu chetlu 👌👌👌

  • @kasamsettivijaya502
    @kasamsettivijaya502 Před rokem +1

    Nice video chala opika undi meku

  • @musidipalliparvathi6903
    @musidipalliparvathi6903 Před rokem +1

    మా village కూడా కొమరాడ మండలం.

  • @nathanieldayadi5319
    @nathanieldayadi5319 Před 10 měsíci +1

    👌👌👌👍👍👍👌👌

  • @rsdevidas4279
    @rsdevidas4279 Před 11 měsíci +1

    Super sir

  • @edigammahesh8785
    @edigammahesh8785 Před 11 měsíci +1

    Super anna from komuram bheem district

  • @msbhoomiinfrastructure2867

    Nice video bro good impression 👍 👌

  • @user-ds1ls6qe4s
    @user-ds1ls6qe4s Před 11 měsíci +1

    సూపర్

  • @nannemvenkatakoteswarrao7447

    Superb✌

  • @krishnakanth.patnana
    @krishnakanth.patnana Před 8 měsíci

    ❤ from Jaipur Rajasthan bro.. nice content 🙂 keep it up

  • @tejubhaipspk2161
    @tejubhaipspk2161 Před 11 měsíci +1

    Me videos content and information chala bagunnay bro.... Subscribe chestha vunnanu....❤❤❤

  • @mamidalalaxminarayana521

    గోప్ప జీవనం

  • @kaviratsubhadradevi123
    @kaviratsubhadradevi123 Před rokem +2

    Very nice

  • @vincybiswas5721
    @vincybiswas5721 Před 6 měsíci

    Dear ones doing good work. Visit such places on Motorcycle. Never use Scooters

  • @nasreenneha143
    @nasreenneha143 Před rokem +7

    Great work brothers ❤❤❤

  • @gadesrinivasaraonaidu7094

    Good video super

  • @birajkarjee-ci2by
    @birajkarjee-ci2by Před rokem +3

    Super Anna nuvu love you from odisha

  • @yadagirisrinu3549
    @yadagirisrinu3549 Před 10 měsíci

    సూపర్ మీరు చాల గ్రేట్

  • @user-sr1tm8np2o
    @user-sr1tm8np2o Před 8 měsíci

    Super annaya

  • @icloud06
    @icloud06 Před rokem +1

    ಸರ್ ಮಿ ಕು ಧನ್ಯವಾದ ಮು

  • @KolakaMallash
    @KolakaMallash Před rokem +1

    Super Anaya

  • @Reyanroy23
    @Reyanroy23 Před 9 měsíci

    Nice video bro just antay z

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem

    Super bhayya 💐🌷🌷🍋🍀

  • @umaraomovva8609
    @umaraomovva8609 Před 5 měsíci

    Nice video

  • @AedlaMahendar
    @AedlaMahendar Před 11 měsíci +1

    Your really great bro❤❤

  • @venkateshanagani2656
    @venkateshanagani2656 Před rokem +2

    Super brother

  • @karidevi423
    @karidevi423 Před rokem

    Good gaB

  • @bhaskarchintha9324
    @bhaskarchintha9324 Před rokem +1

    Nice village 👍 👌 ❤

  • @user-yw7cq7zb2c
    @user-yw7cq7zb2c Před 9 měsíci

    Meeru kastapadi aa vueuki vellinanduku like chestam anna

  • @kondalaraot3079
    @kondalaraot3079 Před rokem

    Video చాలా బాగా ఉంది

  • @chinnii5557
    @chinnii5557 Před rokem

    Brother...very good information and tq

  • @NimmalaGiribabu
    @NimmalaGiribabu Před rokem +1

    హాయ్ సిద్దు గారు వీడియో సూపర్ అండి

  • @user-wh4kh6cq4q
    @user-wh4kh6cq4q Před 7 měsíci

    Super🎉siddu🎉anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @subramanyamratakonda7658
    @subramanyamratakonda7658 Před 8 měsíci

    Excelent

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem

    Thanks bangaram for video

  • @user-dn7pw9jh2f
    @user-dn7pw9jh2f Před rokem +2

    Anna super super 👌 👍

  • @manishapatil4853
    @manishapatil4853 Před rokem +2

    brother hatsoff to u

  • @vijayalaxmi3838
    @vijayalaxmi3838 Před rokem +1

    Chala grate annayya meeru

  • @offlineapp
    @offlineapp Před rokem +2

    Please more videos 👍

  • @babumanelli3704
    @babumanelli3704 Před rokem +1

    Amazing anna cool climate ❤❤

  • @nawaztelugutechtv2152
    @nawaztelugutechtv2152 Před rokem +2

    But chittoor lo kuda ma vooru last vooru next tamil nadu

  • @sambasivaraokalva2494
    @sambasivaraokalva2494 Před rokem +1

    Super

  • @vmohanrao16vmohanrao8
    @vmohanrao16vmohanrao8 Před rokem +1

    Hi brother ❤❤❤❤❤ krishna Distirc challapalli

  • @potnuruprakash9464
    @potnuruprakash9464 Před rokem

    సూపర్ nice 👌👌👌

  • @dashakotibabugadugu5327
    @dashakotibabugadugu5327 Před 11 měsíci

    E village road veste bagupadutaru

  • @chetansquare4629
    @chetansquare4629 Před rokem

    Villani chuste chala badaga undi ekanto gramalni jagangari dristiki tiskvellali

  • @sunilthurram8233
    @sunilthurram8233 Před 9 měsíci

    Bro

  • @khadarbasha2018
    @khadarbasha2018 Před rokem

    Super video bro

  • @janarthanpaidi7762
    @janarthanpaidi7762 Před rokem

    నైస్

  • @SrinikaCreator
    @SrinikaCreator Před 11 měsíci +1

    All the best broo

  • @srinivaskatta6431
    @srinivaskatta6431 Před 7 měsíci +1

    Old bike teskelali bro

  • @PydiBharathi
    @PydiBharathi Před rokem

    Super annay 😮

  • @anunaidulatchireddi3327
    @anunaidulatchireddi3327 Před 10 měsíci

    Nice ra

  • @user-wh4kh6cq4q
    @user-wh4kh6cq4q Před 10 měsíci

    Hi...❤siddu😊😊anna

  • @megavathanandanaik8349

    super nice bro

  • @ktrao5057
    @ktrao5057 Před rokem +1

    అక్కడి problems వివరంగా vedio viral చేసి Govt కి తెలియ జేయండి...