Chllabagapadinavu Tammudu
sir me గాత్రం లొ ఏదో మంత్రం ఉంది
సూపర్ గా పాడారు
సూపర్ సూపర్ 👌👌 రెడ్డి గారు చాలా చక్కగా రక్తి కట్టించారు చాలా బాగుంది కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾
మీలా పాడిన వారిన వారి లో డివి సుబ్బారావు గారు మరియు మలకరెడ్డి గారి తరువాత మిమ్మల్ని చూస్తున్న సార్ ధన్య వాదములు
మీకు దేవుడు ఇచ్చిన స్వరం అన్న సూపర్ 🤲🤲
ప్రతి రోజూ ఇది వినకుండా నిద్రపోలేదు అయ్యా... శభాష్
బాగా పాడారు సర్ అదే కాకుండా పాఠవారిని పద్యరూపం లో కీర్తించి నందుకు మీకు ధన్యవాదాలు.హరిచంద్ర పద్యాలు ప్రాణం పోసిన డి.వి గారి ని ఈ ఆంధ్ర ఎప్పుడూ మర్చిపోడు
గాన గందరోడా నీకు పాదాభివందనములు
సూపర్ గా పాడారు మిత్రమా 🙏
Excellent sir..
చాలా చాలా బాగా ఆలపించారు 🎉❤
Very very very Super duper
చాల బాగుంది సర్ సూపర్
Kalama thalli mudhu biddaa meeku vandhanam
బ్రహ్మ మీకు పుట్టించింది రంగస్థలం కోసమే అన్నట్లుంది సార్
చాలా బాగా పాడారు గాత్రము చాలా బాగున్నది
Nice br..... Surya from srikakulam
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏 ధన్యవాదములు సార్
Supar br
మీ గాత్రం అద్భుతం అండి
సూపర్ అన్న సూపర్ 💐💐💐👌👌
గాత్రము చాలా బాగుంది చీమకుర్తి గారు గుర్తుకు వచ్చారు
BrahmaReddygaru excellent performance. 👍 👍 👍 👍 👍 👍
అద్భుతం గా పాడినారు.మీకు కళాభి వందనములు
Reddy garu exelant performance. Iam RK Reddy from vizianagram district, bobbili.
Simply superb Brahma Reddy Garu❤❤
మహానుభావా నీ కు శతకోటి వందనాలు
Super guru
సూపర్స్ గా ఉంది మీ గోతు 🎉🎉❤❤
సూపర్
Hat's off to you sir extradnary singing
1:12 1:13 ,,Maa Brahmannaa.Harichandra.Role.Lo.Jeevinchi.Vachakam.Vachsnam.AlaaPanalo.Adbhuthamgaa.Paadaru.Sri.DBR.Annaku.Kalabhi Vandanaalu..Daily.Once.Ainas.MeeVedeo.Chustu Vintaanu.Vedeo.Andhinchina.Hemanth.Vaariki Kalabhi.Nandanlu
EXATLY CERRCT SUPER CHALA బాగ PADYA పంపకం వచనం కూడా KEEP IT UP C. H&D. V GARA ANUKARANA CHALA వరకూ SARI POINADI. BROTHER.
❤🎉 What a wonderful Voice ❣️. Thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.God bless 💞 you .Kalabhivandanaalu .we all are Very Very happy.
Very nice singing soo super 🎉🎉🎉brahmananda Reddy gaaru
Ayya uthamaaaa niku padabhivandanaalu.
Super video
Super super voice 👍👍👍🤝👏👏👏👏
Nice gatram chinnagamjam❤❤❤
Chala Baga padaru sir Brahmireddy garu! Alamati mahanu bhavulu "Bandaru Ramarao garu, D V Subbarao garu and Mahanubhavudu Cheemakurthi Nageswara Rao" garini gurthu chesinandhuku meeku Naa prathyeka 'Dhanyavadhalu' Reddygaru!
BrahmaReddygaru super .Harmonium,clarinet also played well .
Super voice
God bless you..
Telugu States lo mee style veru.
Anni district lo mee voice vinapadalani korukuntunna.
Harichandra.natakam.lo.jeevinchi.natulu.cheemakurthi.vaaru.d.v.garu.molakareddi..gaarla.gurinchi.goppagaa.padyam.lo.aalapinchina.br.gaarki.koti.kalabhi.vandanalu.and..vedeo.pettina.hemanth.reddi.gaarki.thanks.
Bramhareddy heads-up super
Clear word to word... I like it
Good voice and acting
Super
Super Sir
Sri.brahmareddi.gaaru..leruu.ani.harichandra.actors.bandaru.gaaru.first.this.style..start.chesina.vaaru.then.dvs.cheemkurthy.garlu.molakareddigaru.veeranth.harichendra.role.jeevinchina.mahanatulalanu.gurthuku.thechhina.ee.brahma.gaariki.mariyu..reddi.garu.cheppina.swargsrees.hariichendrulaku.naa.kalabhi.vandanalu.but.inka.kv.reddi.pidugu.sreenivasareddi.nikudaa.padyamlo.cheppi.vunte.well.and.good.vedeo.pettina.hemamntha.reddi.gaariki.thanks.and.namaskaramulu
చాలా బాగా పాడి నారు
మన కళలు వర్ధిల్లాలి 🌹🙏🌹👌
No words, excellent
Ganami,abhinayamu super.
Learu anea padyanni harischandra patralo vunnappudu padalsindi kaadu
Great singing Reddy garu
👍 very good
Super bro
Bramhareddy super super super.........
Super super voice brother
Super sr
Dv subarao nee rupamlo unadu supar br
Guruvugaru namaste. super
Very good job sir ❤
Super super chalabagapadaru
Super exallent amaging ❤
Nice sir super voice
Super 👌 sir mee voice
Ana. Meru. Supar. Ga. Padaru. Ana
Super ga padaru bro
Super...వాచకం ,అభినయం , గాత్రం, అండ్ శాలువా క్రింద పడవేసిన టైమింగ్ సూపర్..
Ganaganrwulumeeru super andi
Excellent
Mannana gurrthukovassthunnaru sir
Superb
Super anna❤🎉
సూపర్ సర్,👍👌
Ma uru vacharu miru chala Baga padaru ,mallavolu
Super Anna garu
Super performance🙏🙏🙏
god given u good talent
Chala bagund.i
Super Reddy garu
Good voice, sooooper
సూపర్ సూపర్ 🎉🎉🎉❤
🎉😊😊😊
సూపర్ సార్ 💐
Annasuparvoice❤❤❤
❤️సూపర్
Super,super
Excellent anna
Adbutham reddy garu
Super duper❤
Very nice
Very nice anna 🎉
Vandarpul sar kangrajulesan
Super🙏🙏🙏🙏🙏👍
👌super
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని ఉంది సార్