Best Love Failure Song || Naa Guvva Gorinka || Love Failure Songs || Djshiva Vangoor
Vložit
- čas přidán 26. 01. 2022
- #LoveFailureSong #djshivavangoor #lovebreakupsongs
➡️Production:- Djshiva Studios Presents
➡️Lyrics:- Nava Sandeep
➡️Singer:-Veena
➡️Music:-Madeen Sk
➡️Dop:- Jaleel Pasha
➡️Editing & Di :- Djshiva Studios
➡️Starring:- Djshiva Vangoor,Nithu Queen,Nikitha Sree
➡️Choriography:-Kittu
➡️Art director:- Dj Sikinder
➡️Make-up:- Varun
Special Thanks To All My Team Members & Well Wishers
LIKE|COMMENT|SHARE|SUBSCRIBE
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
For More Updates Follow On Instagram
/ djshivamusicofficial
Hi Viewers..You're Watching Djshiva Vangoor
The CZcams Channel Was Showing
Telugu Music Videos & Telugu Folk Songs & And More
With Original Content Don'Re upload My Content
We Do Something For U,Please Subscribe My Channel
And Support Me
@ Djshiva Vangoor......!Thank You
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
My Goal Is Music & Film Director i Will Try To
Prove My Talent In This Way.
★★★------------------------------------------------------------★★★
You Feel it is A good Entertainment Channel then Do't Forget to.
Subscribe Our Channel And Please Support Our Goal.
(Be Come A Music & Film Director ).
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
► Like us on Facebook: / shi.vam.10297
► Visit Our Website: goo.gl/usnC64
► Follow us on Twitter:
► Follow us on Insta : / djshivavangoor
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
24x7 Online Contact
(c) All rights Reserved @DjshivaVangoor - Hudba
Na prema pelli varaku vellela bless cheyandi brothers and sisters please
దేవుడు చాలా విచిత్రమైన జీవితాన్ని రాస్తాడు ఎందుకంటే మన వాళ్లు మన పక్కన ఉండరు మన కాదు అనుకున్న వాళ్లు జీవితంలో ఉంటారు ఎందుకంటే నా జీవితంలో కూడా ఇలాగే జరిగింది ఈ పాటలో అమ్మాయి ఎంత బాధ పడుతుందో దానికి వందరెట్లు నేను కూడా అలాగే బాధపడుతున్న పాట సూపర్ ఇలాంటి పాటలు మరికొన్ని రావాలని కోరుకుంటున్నా.వినే కొద్దీ బాధను పంచుతున్నా పాట వినే కొద్దీ ఆనందంగా ఉంది
Tnq ♥️😍
Naku ithe sachipovali anipesthudhi 😔. Premechina valu. Duram. Ipothunte. Barechalekapothunanu. Naku vere pelli. Cheshesthunaru🤦♀️🤦♀️🤦♀️ thanaki kuda. Nenu ante pranam. Ma ma. Daddy opukovadamledhu😣😣😣😣ma pelliki
@@yamuna7501 so sad 😐
Same enduku antea imisss you my hert
Avunu bro naku kuda ela jarigindi
రమ్మని చెప్పనా... పొమ్మని చెప్పానా...
నీకై నీవుగా వచ్చావు నా గుండెను పొడిచేసిపోయావు..
నేనేమీ చేశారా ప్రేమ నీవు నను విడీపోతే బ్రతికేదేల..
ఏ దిక్కున ఉన్నావు కన్నా ❤️ నీ జాడ కనారద.......👏👏
Tq 😍♥️😍
ఇందులో ఉన్న మాటలు అన్ని నా లైఫ్ లో జరిగినయి 😭
మనసులో ఎంతో ఆలోచన ఉంటుంది కానీ మౌనం మాత్రం ప్రేమను మనస్సులో దాచుకుంటుంది అనుకున్నవి ఏవి కావు అనుకోనివి ఏవేవో అవుతుంటాయి అన్నీ జీవితం లో ఒక భాగమే సాంగ్ సూపర్ శివ అన్నా 🌹🌹🌹
❤️😍♥️
Super nithu akka❣️❣️❣️
ఈ హీరోయిన్ చాలా భాగా హావభావాలు పలికించింది చూస్తే ఏడుపు వచ్చెలగా.
నిజమే ఇద్దరు ఇష్టపడ్డ తర్వాత ఏ ఒక్కరూ వదిలేసినా మిగిలిన వారు ఆడ అయిన మగ అయిన బతకడం చాలా కష్టంగా ఉంటుంది..🤕🤕🤕🤕
Wooooooooooow Addiripoyindi Sir Love failure adi Female Song what a concept This is Trending for Love failure songs list in 2022 waiting for what Next,,!!
Tqw ❤️😍❤️
ఎంతటి గాయాన్నైనా తట్టుకునే శక్తి నా శరీరానికి ఉంది. కానీ, మీ పాటల ద్వారా నామనసుకు గాయమైతే తట్టుకునే శక్తి నాకు లేదు అర్థం చేసుకో. ఇలాంటి పాటలు విన్నప్పుడు ఎంతటి నొప్పినైనా భరించాలనిపిస్తుంది. నిజానికి ప్రేమలో గెలుస్తాం అని ప్రేమిస్తాం. కానీ, చివరికి ఓడిపోతాం అని మొందే తెలిస్తే ఇలాంటి పాటలు రాకపోవునేమో. రచయిత పాట రాస్తున్నప్పుడు, గాయని పాట పాడుతున్నప్పుడు నేను మీకు ఎదురుగా లేను. అయిన నా మనసులో ఉండే బాధను మీ పాటల రూపంలో చూపించినందుకు DjSiva టీమ్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
Tqw ❤️😍❤️
Emotional character Chesina female character super ga chesindii...
Tq❤️😍❤️
Very nice song love fail ante abbailake kadhu ammailaku kooda untundhani e song lo choopinacharu super
♥️😍♥️
సాంగ్ చూస్తున్నంతసేపు ఒక సినిమాలో అనుభూతిని ఎలా పొద్దు తాము అలాంటి ఫీలింగ్ ని చాలా అందంగా కనిపిస్తుంది
డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది శివ అన్న యాక్టింగ్ సూపర్ మరిన్ని పాటలతో ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అనిల్ కుమార్
Tnq Bro 😍♥️😍
Unga songs yalam Enaku kekka romba pudichi iruku
❤️😍❤️
Nice song akka🥰
Tnqq
Roju ki 100 times vinna vinalani pisthundhi ❤️❤️aa voice lo edho magic ✨ undhi ❤️feel tho super ga padaru❤️❤️❤️
🔥 ~*Broken acting female varsion also supar*~👌👍
Tq ❤️😍
ఈ సాంగ్ విన్నా తర్వాత నా లైఫ్ నాకు గుర్తుకు వచ్చింది నా లైఫ్ లోకి వాడే వచ్చినాడు వాడే వెళ్ళినాడు కానీ నేను మాత్రం వాడి కోసమే వున్నా ఇంకా వాడు వస్తాడు అని ఎదురు చూస్తున్నా
❤️😍❤️
Vangoor ka King exlent song 💖💖💖💖😍🥰
♥️
Atu, etu upu ma shiva anna thopu, fantastic lyrics, all is good shiva anna and nithu queen mandamarri queen, keep going on bro 😍🥰😘
Tqw ❤️😍
Raji
Maa nikki gaaru highlet performence adaragottindi expressions kirack all the best nikki gaaru 😊😊😊😊😊😊😊😊😊
😍❤️😍
Tq ❤️
Real life lo jarigite a pain chala darunanga untundi
Suuperrr bro..
Tqw ♥️😍♥️
Female character emotional expressions baaga chesindi..
❤️😍❤️
I was really connected this song...it's very emotional song... super Shiva...
Tq 😍♥️❤️
SHIVA THANKS FOR THIS VIDEO SONG
Supar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌Unbelievable Akka acting super thats the talent of dj shiva
♥️❤️😍
E song na kosam thisinathudhi akka nice song
♥️
E song vinte 😭 vastundi..
😍❤️😍
Nice song
Tq ❤️
Super anna
❤️😍❤️
super anna
😍Tq
సూపర్ సాంగ్ అన్న సాంగ్ ఈ సాంగ్ వంద సార్లు విన్నా కానీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అంత బాగుంది ఈ సాంగ్ అదుర్స్ థాంక్యూ అన్న 😍🥳
😍
ఇలాంటి గొప్ప పాట ను చిత్రీక రించిన శివ వంగురు చాల గొప్ప తీశారు చాల అద్బుతం గా ఉంది పాట super👌👌👌👌👌 kittu అల్లుడు super CORIYOGRAPY 💔💞👌👌👌👌👌👌👌👌💪
Tq ❤️😍❤️
Super rrrr
Tqw
Nice song ra వీణ 👌👌👌👌👏👏👏👏
❤️
En phone la Tamil songs vida unga songs than romba irukum
❤️😍❤️
Super Hit Blockbuster Love Failure Song
Exlent Lyrics ✍️
Both Of You Good Performance 😍😍😍
Tqw ♥️😍♥️
Akka super gaa unde song love you akka ❤️
❤️😍
Gjb song❤️
Spr Song Bro
Tqw
Nice song
Concept direction and music highlights
Feeling song💞
😍❤️😍
All the best and congrats heroin Garu🙂🙂...
♥️😍♥️
శివ అన్న సాంగ్ అంటే వేరే లెవల్ 👌🤩👌
❤️
Klkioooopl
Super brother
Tqw Brooo ♥️😍♥️
Nice Nithu sis
♥️😍♥️
Chala bagundi
😍❤️😍
Super acting chesindi ammai
Tq ♥️😍♥️
Super bro jagithyall
Thanks ❤️😍❤️
సూపర్ సూపర్ ఆల్ టీం థాంక్యూ
Ennisaarlu Vinna inka Vinalanipisthundhi Anna song
Sooooper Anna song
♥️
ఇది ఎవరి life లో జరిగిందో తెలియదు కాని వాడు వేరె penlli చేసుకున్నా ఆ అమ్మాయితో తిరిగిన memories తో చస్తు బతుకుతాడు
ఆ life ni అనుబావిస్తున్నా నేను ఇప్పటికి so nice song keepi top
♥️😍♥️
Alanti situation lo pelli cheskokapovadam better aa baadha vere level lo untundhi !!!! Its un explainable pain ....
Super 💕
Tq
చాలా చాలా బాగుంది 😂😂😂😂😂
సూపర్ సాంగ్ చాలా బాగుంది అల్ ది బెస్ట్ సాంగ్ సూపర్ హీట్💐👏👏😍😍💐
Tq❤️😍
Super performance nikitha
Video super
Thanks
లవ్ ఫైలుర్ సాంగ్స్ బలే ఉంటాయ్...🥀🥀🥀🥀 సూపర్.
❤️😍❤️
Super bro 😍 really heart touching lyrics
😍❤️😍
Thop anna
😍❤️😍
What a performance 👏👏👏👍👍👌👌👌👌
♥️
Super akka 😍☺️
Tq 😍♥️
Super shiva anna,👍👍
❤️😍❤️
Vere leval
Female acting next level.....expressions..loveble....loveble acting madem....ee song ..rojuku 20 sarlu choosthanu..mee expressions kosam....
సూపర్ సాంగ్
Tq ❤️😍
లాల్ సలాం...✊ LR79
Supperr...Bro...
Tnq 😍♥️
Konni lyrics miss chesaru audio lo unna song lo ve aa lyrics chala bagunnai evi kuda petteste Inka bagundu finely gud 👍🏿
😍♥️😍
Super 💖
😍❤️😍
Female version song hot touching bro❤️❤️💜💜
Tqq Bro ♥️😍♥️
Superb superb superb 💌
Tq
Anna super Anna wonderful
Tq
Super song fantastic actress , MI acting super andi
😍❤️😍
Super Anna song mathram
♥️😍♥️
Super Nithu🥰 😘
❤️😍❤️
Super bro
♥️
Nice veena
❤️😍❤️
Exllent songs
All the best your bright future dj Shiva
♥️
Super Shiva
Shiva anna very very very beautiful and heart full song and heroin action super super super
Ilanti patalu inka meeru cheyyalani korukuntunna
Tqw ♥️😍♥️
Wonderful song bro❤️ dop and content super ❤️
Thanks Bro 😍♥️😍
ఈ పాట వింట్టున ప్రతి ప్రేమీకుడు నేమారువేసుకు వీటరు
♥️😍♥️
Nice Song and nice lyrics bro 💔heart touching anna
Tqw ❤️😍
Acting super akka
Voice supper akka
💯
Tnq ♥️😍♥️
Yaamini tho malli enko song chey anna Mee combination chaala baagundhi
❤️
Good Show Kittu
♥️😍♥️
Super nice❤️
Tqw♥️😍
Ma heroin garu maatrame super and cute😘😘...
♥️😍♥️
Ammai expressions awesome ❤️❤️❤️
😍❤️
Super song shiva
Nithu (chitti ) fans like here .. excellent song. Dj shiva anna 🥰
♥️😍❤️
ఈ కథ న జీవితంలో జరిగింది 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Excellent 👌
❤️😍
What a song superb superb
Mana anukunna vallu manatho undaru mana vallu kadhu anukunna vallu pakkana untaru . vallu pakkana unna manaki uncomfortable ga untadhi. Ee song naa kosam rasinatu undi . aa ammai entha bhada paduthundho nenu real gaa antha kanna ekkuva bhada padthuna . naa vadu lekunda undalante chala kastam ga undi vadu naa kosam thirigi vasthadu ani nammakam tho untuna . kanna naa kosam naa dhagaraki rara amma
సూపర్
Tq ❤️😍
Super
Heroine acting super 👌❤️ feel 💯
Tq 😍♥️
This song is very very very superb nd heart'touching song 🙏🙏🙏🙏
Tqw ❤️😍❤️
సూపర్ వాయిస్ , సూపర్ సాంగ్