ఆత్మ అనగా ఏమి?, పరమాత్మ అనగా ఏమి?, ఆత్మానాత్మ వివేకమనగా ఏమి?. గురువుగారి వివరణ.

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • ఆత్మ అనగా ఏమి?, పరమాత్మ అనగా ఏమి?,ఆత్మానాత్మ వివేకమనగా ఏమి?. గురువు గారి వివరణ.

Komentáře • 85

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 Před 3 dny

    Om Bagavathe vasudevaya sana thana guruvulaki namashkarmm

  • @SuraSuryarao-vo7zx
    @SuraSuryarao-vo7zx Před měsícem

    Jai guru deva

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Před rokem +5

    🙏🌹 స్వామి తమరు అన్నారు. ఆలిచనలు తొలగిస్తే మిగిలేది ఆత్మ అదే ఆకాశము చిదాకాశము అదే పరబ్రహ్మము అని . కానీ ఆలోచనలు తొలిగించే విధానం ఎలాగో తెలియదు చేయలేదు దయచేసి ఏం చేస్తే ఆలోచనలు పోతాయో చెప్పగలరు అని ఆశిస్తున్నాను 🙏

    • @sadhgurusrisankaranandhagi2108
      @sadhgurusrisankaranandhagi2108  Před rokem +1

      ఓం శ్రీ గురుభ్యోనమః
      ఈ ఆలోచనలు ఎవరికి కలిగాయి అని సాక్షి గా ఉన్నట్లయితే అవంతట అవే తొలిగిపోతాయి.ఇదే అభ్యాసం.ఇలా అభ్యాసం చేయగా చేయగా తన స్వరూపం అనుభవంలోకి వస్తుంది.-గురువుగారి వివరణ.

  • @saisudeep4517
    @saisudeep4517 Před rokem +4

    గురుదేవుల యొక్క అశ్రమనికి రావాలంటే ఏలా చెరుకోవాలీ తెలుపగలరు 🙏🙏

  • @shrinevasanbathula9867
    @shrinevasanbathula9867 Před 2 lety +3

    చాల చక్కగా వివరించారు గురువుగారూ 🙏🙏

  • @ameerbasha615
    @ameerbasha615 Před 4 měsíci +2

    గురువు గారు పాదాభివందనాలు.
    నాకు ఈ క్రింది వాటికి తేడా తెలియడం లేదు తెల్ప గలరని
    ప్రార్థన.
    జీవుడు, జీవి, ఆత్మ, వాయుతనువు, జీవి తనువు , ప్రత్యగాత్మ వీటి అర్థాలు.

  • @kasisivaswarupananda9559
    @kasisivaswarupananda9559 Před 2 lety +4

    గురుదేవులకు శతకోటి పాదాభి వందనాలు 🙏

    • @anandreddi4u
      @anandreddi4u Před 2 lety +1

      ఈ ఆశ్రమం ఎక్కడ వుందో దయచేసి చెప్పండి

    • @anandreddi4u
      @anandreddi4u Před 2 lety

      ఈ ఆశ్రమం ఎక్కడ వుందో దయచేసి చెప్పండి

    • @anandreddi4u
      @anandreddi4u Před 2 lety

      ఈ ఆశ్రమం ఎక్కడ వుందో దయచేసి చెప్పండి

    • @anandreddi4u
      @anandreddi4u Před 2 lety

      ఈ ఆశ్రమం ఎక్కడ వుందో దయచేసి చెప్పండి

  • @sadamalamohanrao2628
    @sadamalamohanrao2628 Před 6 měsíci +1

    Om Gurubunamaha

  • @hariprasadsridharam6484
    @hariprasadsridharam6484 Před rokem +6

    స్వామి చాలామంది తత్వ బోధ విచారణ చెప్పారు కానీ మీరు దాన్ని ఆచరణ సాధ్యంగా ప్రాక్టికల్గా ధ్యాన యోగంతో జ్ఞాన యోగాన్ని కలిపి చెప్పిన విషయం అద్భుతమైనది. ఇది వాస్తవంగా అందరికీ ఉపయోగకరమైనది జ్ఞాన యోగాన్ని సామాన్యులు ధ్యాన యోగం ద్వారా మాత్రమే సాధించగలరు. ధ్యాన యోగం హఠయోగం భక్తి యోగం క్రియాయోగం జ్ఞానయోగం ఏదైనా సరే అంతర్గత ప్రయాణం అంటే నిచ్చలంగా కూర్చొని అంతర్ ప్రయాణం చెయ్యవలసినదే వేరే మార్గం లేదు. ఇలా మీరు వివరించినందుకు అనేక కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @jayarama2562
    @jayarama2562 Před 10 měsíci +1

    Om. Namah. Sivaya

  • @eswarrao6946
    @eswarrao6946 Před 2 lety +4

    Sri Gurubhyo Namaha guruvugariki Naa Hrudaya Puraka Paadabhi Vandanaalu. Eswara Rao yoga Guruvu Visakhapatnam

  • @SivaPrasad-zv1ld
    @SivaPrasad-zv1ld Před 2 lety +6

    ఓం గురుభ్యోన్నమః 🙏
    గురువుగారి పాదపద్మములకు నమస్కరిస్తూ, మనస్సు, దాని యొక్క వునికి ఏంటి అలాగే కోరికలు నశించితే మనసు అనేదే లేదు అని, చాలా చక్కగ వివరించారు. అలాగే సాకార మరియు నిరాకార పద్ధతులు వాటి ద్వారా ఆత్మ తత్వమును తెలుపుతూ, ఆ యొక్క స్వస్వరూప ధ్యానంలో ఎలా నిలిచిపోవాలో తెలిపి మామ్ములను అనుగ్రహించి ఆశీర్వదించినoదులకు మీకు మా హృదపూర్వక ఆత్మ నమస్కారములు. హరి హి ఓం 🙏🙏
    వీక్షకులకి, స్వామీ శిష్య బృందంకు మనవి ఏమనగా ఈ కొత్త ఛానల్ కూడా మీరు subscribe చేసుకోవలసినదిగా మనవి. 🙏

  • @sadhgurusrisankaranandhagi2108

    ఓం శ్రీ గురుభ్యోనమః.గురువు గారి ప్రవచనాలు చూస్తున్న అందరికీ భగవంతుని ఆశీస్సులు, గురువు గారి అనుగ్రహం ఎల్ల వేళలా ఉంటుంది-గురువు గారి ఆశ్రమ శిష్యులు.

    • @lalithasaga2546
      @lalithasaga2546 Před 2 lety

      🙏🙏🙏

    • @anandreddi4u
      @anandreddi4u Před 2 lety

      ఈ ఆశ్రమం ఎక్కడ వుందో దయచేసి చెప్పండి

    • @anandreddi4u
      @anandreddi4u Před 2 lety

      ఈ ఆశ్రమం ఎక్కడ వుందో దయచేసి చెప్పండి

    • @anandreddi4u
      @anandreddi4u Před 2 lety

      ఈ ఆశ్రమం ఎక్కడ వుందో దయచేసి చెప్పండి

    • @anandreddi4u
      @anandreddi4u Před 2 lety

      గురువుగారి ఆశ్రమం ఎక్కడ వుందో దయచేసి చెప్పండి

  • @yadagiriyadagiri3116
    @yadagiriyadagiri3116 Před 2 lety +1

    Om gurubhyonamaha Om guruparamparabhyo Om namah shivaya guruvugariki naa manspoorvaka paadabivandanalu

  • @rnandish2605
    @rnandish2605 Před 2 lety +2

    Om gurudevaya namo namaha 🙏🙏🙏🙏🙏

  • @Teluguexprementswithkiran

    ఓంగురుకృపాహీకేవలం

  • @kalisettisatyanarayana9278

    Whole hearted Pranams at the holy feets of Sri Gurudev .Speeches are excellent. 🙏🙏🙏

  • @user-ym8ei3xv8z
    @user-ym8ei3xv8z Před 5 měsíci

    🙏

  • @ashwinikumar3632
    @ashwinikumar3632 Před 2 lety +2

    Jai Kashi Sri Gurubhyo Namaha.

  • @anjanikumar5844
    @anjanikumar5844 Před 2 lety +1

    Om sri gurubyo namaha 🙏🏻

  • @eswarrao6946
    @eswarrao6946 Před 2 lety +2

    Chaala Chakkaga Chepparu gurujii

  • @ellaiahvodnala7050
    @ellaiahvodnala7050 Před 2 lety +1

    Gur gariki padabi banda Ali🌺🌺🌺🌺🌺🌺🌹💐

  • @yadagiriyadagiri3116
    @yadagiriyadagiri3116 Před rokem +1

    Guruvugariki naa manspoorvaka paadabivandanamulu meeru pravachanalu meeru pravachanalu cepthuu undandi

  • @RamamurthyTaduri
    @RamamurthyTaduri Před 2 měsíci

    😊

  • @sivaparvathi2124
    @sivaparvathi2124 Před rokem +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @padmachittimali6107
    @padmachittimali6107 Před 4 měsíci

    Hari om gurudev .

  • @bhupathivenkatasubbaraju3197

    On namah

  • @ramdaspandala4414
    @ramdaspandala4414 Před 3 měsíci

    గురు దేవుల వారికి ఫాదా బి వంద నలు 🎉,

  • @sujathasagam2388
    @sujathasagam2388 Před 11 měsíci

    Gurugaru thank you

  • @aarepallimallikarjuna4559

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tekumudisujatha5058
    @tekumudisujatha5058 Před 8 měsíci

    ఓమ్ శ్రీ గురుభ్ోన్నమః

  • @shaiksaidababu2171
    @shaiksaidababu2171 Před 8 měsíci

    Jai gurudeva 🙏🌹

  • @pantadisaikrishna
    @pantadisaikrishna Před 2 lety +1

    Namaskaramulu swamiji🙏🙏🌷🌷

  • @sujathasagam2388
    @sujathasagam2388 Před 11 měsíci

    Guru great Janna dhanam

  • @sureshkumarreddy5392
    @sureshkumarreddy5392 Před 9 měsíci

    Manchi vishayalu chepparu Swami dhanyavadhamulu🙏🙏🙏

  • @SundarRKAstrology
    @SundarRKAstrology Před 6 měsíci

    జై గురు deva

  • @sreenubalu8348
    @sreenubalu8348 Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙏 guruvugariki padhabivandhanalu

  • @peddakubalnarsimlu3518

    Jai sriram Jai viirabrahmendra swamine namaha

  • @manoharnaidu6008
    @manoharnaidu6008 Před 2 lety +2

    OM NAMAH SIVAYA🙏

  • @sujathasagam2388
    @sujathasagam2388 Před 11 měsíci

    Guruall new your words

  • @chamundiswaripenchala7082

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారి పాదపద్మలకూ నమః స్కరములు

  • @msnarayana7819
    @msnarayana7819 Před 7 měsíci

    Chala baga chepparu🙏🙏

  • @chakravarthychallapallisriniva

    🕉🚩🇮🇳🙏(1). Avadhuta Chintana Shri Gurudeva Datta, (2). Avadhuta Chintana Shri Gurudeva Datta, (3). Avadhuta Chintana Shri Gurudeva Datta, (4). Avadhuta Chintana Shri Gurudeva Datta, (5). Avadhuta Chintana Shri Gurudeva Datta, (6). Avadhuta Chintana Shri Gurudeva Datta, (7). Avadhuta Chintana Shri Gurudeva Datta, (8). Avadhuta Chintana Shri Gurudeva Datta, (9). Avadhuta Chintana Shri Gurudeva Datta, (10). Avadhuta Chintana Shri Gurudeva Datta, (11). Avadhuta Chintana Shri Gurudeva Datta. -- C S Chakravarthy.

  • @devendranachari7951
    @devendranachari7951 Před rokem +1

    ధెవేఅందిఅం

  • @narasaiahkch9340
    @narasaiahkch9340 Před 2 lety

    🙏🌹🌹🌹🙏

  • @NethibottuBalu
    @NethibottuBalu Před měsícem

    ఓం శ్రీ గురుభ్యో నమః గురువుగారు మీ పాద పద్మములకు నమస్కారం స్వామి మీరు ఉన్న స్థలం చెప్పండి మేము ఒక ఆరు మంది ఉన్నాము రావడానికి అడ్రస్ చెప్పండి స్వామి🙏

    • @NethibottuBalu
      @NethibottuBalu Před měsícem

      గురువుగారి ఆశ్రమం చెప్పని మూర్ఖులకు ఎందరో ఈ లోకంలో అజ్ఞానులు చాలామంది ఉన్నారు ఇలాంటి జ్ఞానబోధ తెలుసుకొని ముక్తిని చెందాలని ఆశ మీకు ఒక్కరికే కాదు ప్రతివారికి ఉంటుంది గురువులపై ప్రతి వారిని అడిగే హక్కు ఈ సమాజానికి అందరికీ ఉంటుంది అది గుర్తుపెట్టుకో అడ్రస్ చెప్పిన వారే ముఖ్య గురువు ఇది నా వేదన

  • @sivapavaniece50
    @sivapavaniece50 Před 2 lety +1

    Ohm namo sri gurupaadukabhyam....
    New channel lo videos available lo vuntai ane vishayani old channel lo oka hint ivvatam valla video ekkuvamamdiki reach avuthunadani anukutunnanu ...endukante 2 weeks aina ఈ video naku reach avvaledu.. so chalamandi ila wait chesthoo vuninvundavachu I think..

  • @saranappaka8794
    @saranappaka8794 Před rokem +1

    Mee Asrama. Address. Nu. What. App. Dear. We. Numberku. Telupagalaru

  • @vankamthirumala7387
    @vankamthirumala7387 Před 2 lety

    👏👏👌👌🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👍

  • @purushothamnarayana5566
    @purushothamnarayana5566 Před 2 lety +1

    Please tell me guruvu gari ashram adress

  • @jagadeeswaraprasadpv9035
    @jagadeeswaraprasadpv9035 Před 2 měsíci

    Akkada untaru swamiji

  • @pattipatipenchalaiah5099

    Sir మీ address చెప్పగలరు

  • @anr8423
    @anr8423 Před 2 lety +1

    🙏Guruvugaru me adress

  • @padamanageshbabuven7116
    @padamanageshbabuven7116 Před rokem +1

    గురువుల దగ్గర నుండి విద్య నేర్చుకోవాలి మరి ఈ కాలములో ఈ విద్య నేర్పేవారు ఎక్కడ ఉన్నారో తెలీదు..
    మరి శిష్యునికి ఈ విద్య ఎలా అందలి, విద్య నేర్పి గురువు ఎలా అందలి శిష్యునికి.
    గురువు దగ్గర ఉండి చేయాల్సిన విద్యలు కదా మీరు చెప్పేవన్నీ మరి గురువులు ఎలా లభించాలి శిష్యునికి. గురు కృప దయ ఉంటే శిష్యుడు సాధించలేనిది ఏదీ ఉండదు అందుకు మన చరిత్ర నిదర్శనం అందుకే మీరు గురువు ఎలా లభించాలి దానికోసం ఎం చేయాలో చెప్పండి..

  • @anandreddi4u
    @anandreddi4u Před 2 lety +1

    గురువుగారి ఆశ్రమం ఎక్కడ వుందో దయచేసి చెప్పండి

  • @nareshbodire7725
    @nareshbodire7725 Před rokem +1

    Jai guru deva

  • @janavasanta901
    @janavasanta901 Před rokem +1

    🙏🙏🙏

  • @padyala
    @padyala Před 2 lety +1

    Om Shri Gurubhyoh Namaha

  • @mvsuresh2592
    @mvsuresh2592 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @minecraftprobutserver4959
    @minecraftprobutserver4959 Před 8 měsíci

    Om Sri Gurubhyonamaha🙏🙏🙏

  • @LakshmiNarayana-wh2qd
    @LakshmiNarayana-wh2qd Před 9 měsíci +1

    🙏🙏🙏

  • @pavanakumari5652
    @pavanakumari5652 Před 2 lety +1

    🙏🙏🙏

  • @reddaiahchuppala1489
    @reddaiahchuppala1489 Před 2 lety +3

    🙏🙏🙏🙏🙏

  • @ramavathsrikanth341
    @ramavathsrikanth341 Před 2 lety +2

    🙏

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 Před 2 lety +1

    🙏🙏🙏

  • @JaganMohanactor
    @JaganMohanactor Před rokem

    🙏

  • @AmmaNannabest
    @AmmaNannabest Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏