Ambati Rambabu Clear Explanation On Polavaram Project Construction |CM Chandrababu | EHA TV

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2024
  • Ambati Rambabu Clear Explanation On Polavaram Project Construction |CM Chandrababu | EHA TV
    #ambatirambabu #polavaramproject #cmchandrababu #appolitics #ehatv #ysjagan
    #newstoday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : profile.php?...
    Follow On Instagram : / ehatvlive
    Visit Our Website @ www.ehatv.com

Komentáře • 80

  • @navanasisatish9775
    @navanasisatish9775 Před měsícem +11

    ఎర్రీ పు. ఇన్నాళ్లు ఎంపికవ్ ????? నువ్వే 2021 అన్నావ్ 2022 అన్నావ్ ఇంకో ఎర్రీపు, సెంట అర పర్సెంట్ , తొందరెందుకు అన్నాడు

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 Před měsícem +8

    2014-2019వరకుఎంత చేసారు.2019-2024వరకు ఏమిచేసారో శ్వేతపత్రం విడుదల చేయండి.

  • @maneeshs99
    @maneeshs99 Před měsícem +12

    Your are One of India’s greatest Irrigation minister who won many medals and prizes for your extraordinary deliverables

  • @satyanarayana1942
    @satyanarayana1942 Před 27 dny +2

    మీరు సర్ ఆర్ధర్ కాటన్ , మోక్షగుండం విశ్వేశ్వరయ్య. కే యల్ రావు గార్లకే పాఠాలు చెప్పగల సమర్థులు సార్. మా ఆంధ్ర ప్రదేశ్ అదృష్టం సార్ .

  • @krishnareddy-jb9li
    @krishnareddy-jb9li Před měsícem +5

    సార్ మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ విషయం చెప్పారా

    • @shaikthoufeeq2557
      @shaikthoufeeq2557 Před měsícem

      Sir, edhi 9 sari explain cheyadam ambati rambabu oka 5,6 sarlu mamulga noti tho chepparu kaani edhi 3 vasari powerpoint presentation tho explain cheyadam ... Appudu Mee Kalla ki emaina kamerlu vachaya enti ledha monne Kalla ki operation chepinchukunnara

    • @krishnareddy-jb9li
      @krishnareddy-jb9li Před měsícem

      సార్ ఆ విషయాన్ని మరి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కారం దిశగా ముందుకు అడుగులు వేసి ఉంటే బాగుండేది కదా అలాంటి నిర్ణయాలు ఏం జరగలేదు కదా అని అనుకుంటున్నాను నా అభిప్రాయం

  • @udaybanka2069
    @udaybanka2069 Před měsícem +7

    3 capitals scam, only palace created in amaravathi and rishikonda.

  • @srishapenohit1756
    @srishapenohit1756 Před měsícem +2

    జగన్ కి తగిలింది, తిరుమల వెంకటేశ్వర స్వామి శాపం..
    “దారుణం ఖటినం చైవ, మహదుఃఖం భవిష్యతి”

  • @kesav2801
    @kesav2801 Před měsícem +1

    Sir, this shows clear cut explanation,you might have given before elections, regards

  • @udaybanka2069
    @udaybanka2069 Před měsícem +5

    re nuvvu emi cheyyala in 5 years, dont talk.

  • @venkataraoyeduvaka5069
    @venkataraoyeduvaka5069 Před měsícem +3

    Overacting and subject nill

  • @user-iw3st2yc3u
    @user-iw3st2yc3u Před měsícem

    Chala baga chepparu Ambatigaru

  • @phanik2693
    @phanik2693 Před měsícem +2

    Idhedho 2019 lo
    Explain cheyalsindi kada

    • @Rohit-km8il
      @Rohit-km8il Před měsícem

      Appudey chepesunte, ippudu cheppadaniki yemi undadu kada

  • @kokakumar6915
    @kokakumar6915 Před měsícem

    So Mr Ambati can you speak with the actual project dates / timelines in place

  • @praveenkatragadda7009
    @praveenkatragadda7009 Před měsícem +1

    Don’t be angry man …all know that it’s our mistake by electing YCP in government in 2019

  • @praneeth2072
    @praneeth2072 Před měsícem

    "ముఖ్య ఇంజనీర్ ఎక్కడ ఉన్నారు? అంతా స్క్రాప్ మాట్లాడుతున్నారు. ఒకడేమో నేను సీఎం ని, నేను చెప్పినట్టు కట్టండి అని…మరొకడేమో ఆరా గంటా గంట అంటు 5 సంవత్సరాలు గడిపాడు."

  • @Vinodbukka
    @Vinodbukka Před měsícem

    River divert ayipoo antey ayipotadaa?
    Ela avthadi adi kuda chepu

  • @RebalSeena
    @RebalSeena Před měsícem

    Gm ambi sir

  • @jrcr4004
    @jrcr4004 Před měsícem +1

    bongu lo nijamu. apadhame gelusthundhi..adhe satyamu

  • @krishnareddy-jb9li
    @krishnareddy-jb9li Před měsícem

    హలో సార్ మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆ విషయం ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి తెలియ చేశారా, నేనైతే వినలేదు ఉంటే ఆ ప్రెస్ మీట్ పెట్టండి

    • @neerajatiruvaipati3780
      @neerajatiruvaipati3780 Před měsícem

      ప్రెస్ లో చెప్పారు.సంవత్సంరంలో ఒకసారి చెపుతుంటే మనకు ఏమి గుర్తు ఉంటుంది.

  • @durgamkhasim441
    @durgamkhasim441 Před měsícem +1

    Ory nuvu em bomma vayshav raa. 10th class lo biology chusham.😂

  • @SivaRaja-rl1hv
    @SivaRaja-rl1hv Před 8 dny

    E clarity appdu chyppi untay bugundadhi. Appdu over confidence.

  • @makkenamakkena-gd7qt
    @makkenamakkena-gd7qt Před měsícem +6

    Aithe ee 4 years yevadi m kudisav ra munda

  • @mahesha7023
    @mahesha7023 Před 20 dny

    Polavaram ...artham kaaledhanta...yela kallaku kattinatttu cheppadaaaaaa ani

  • @kokakumar6915
    @kokakumar6915 Před měsícem

    Orye due to change in agency the work has stopped due to demob and demob of new contractor and also took some time to recommence the works
    That is the main point here
    Had it been the same contractor is continued they would have closed the gap
    Also I recall that Mr Jaggu bhai with Bullet Yadav has opened the spill way

  • @user-dm1ec4rr3y
    @user-dm1ec4rr3y Před 27 dny

    Challenging kada
    Enduku oodipyaru amma aambotu cheppu amma bothu gaa

  • @RajGopal41
    @RajGopal41 Před měsícem

    మరి 5సం"లు ఎమి చేసిననావ్
    నది diversion cheyachhu kada సుఖన్యా సంజన

  • @Varaprasad-tb1sz
    @Varaprasad-tb1sz Před 18 dny

    He is one of best minister in AP politics... Got Sanjana and sukanya awards in the span of 2.6 years... Great broker leader😅😅😅

  • @venkataraoyeduvaka5069
    @venkataraoyeduvaka5069 Před měsícem +1

    Veedu and veedi explanation 😮

  • @maheshkreddy2904
    @maheshkreddy2904 Před měsícem

    5years back arun teja release chesina video chudu

  • @AnuGhhj
    @AnuGhhj Před měsícem

    Mari endhuku 2 years mundhe cheppakudadhu. Silent ga endhuku unnaru.

  • @giris8484
    @giris8484 Před měsícem

    2019 lo vachav kada mari emi chasaru spill way complete chayakunda..

  • @jayanthkrovi7498
    @jayanthkrovi7498 Před měsícem

    Dance vesav, ipudu Muggulu kuda baaga vesthunav babai. Babai okasari ppa valla warning letter chusi malli explain cheyii.

  • @satyakode
    @satyakode Před měsícem +1

    What an explanation sir? Please explain the spend on Polavaram? and for what?

  • @user-mc4od3te2f
    @user-mc4od3te2f Před měsícem

    Jai jaghan 💐🙏

  • @VIZIANAGARAM_KURRODU
    @VIZIANAGARAM_KURRODU Před 28 dny

    ni life loney best speech icchinav po

  • @user-iw3st2yc3u
    @user-iw3st2yc3u Před měsícem

    nijanijalu telusukovataniki try cheyandi

  • @sattar3p
    @sattar3p Před měsícem

    Eadava sode panikemalina eadava

  • @naveenkumar-vb5st
    @naveenkumar-vb5st Před měsícem

    I hate him a lot, but I love his explanation on polavaram project

  • @vvaraprasadpalla8728
    @vvaraprasadpalla8728 Před měsícem

    Tulsi chandu gari yesterday video ki copy paste idi😅

  • @user-bg6gi4dg2e
    @user-bg6gi4dg2e Před 25 dny

    Neu sukana kadaki dirctect ga poyo

  • @RajuRaj-ej9vi
    @RajuRaj-ej9vi Před měsícem

    Arey mind undha koncham ayina alrdy akkada una 54 villages polavaram munpu pratham ani central a declare chesindhi miku vallaki relocation chupinchaleka sodhi chebutunaru 31 mps petukoni kuda m pikaledu ...54 villages polavaram complete avutey papikondalu ani munigipothaye ani andariki telusu ....nv kothaga chepey di m undhi dentlo .....miru uh 54 villages valla proper ga relocation chepinchi valla future ki oka hope estey ne kada CBN cheyali anukunadi adey uh villages apatiki ayina affect avutaye project finish avutey ....vallani relocate chesi next 1-2 seasons which means 2020 kalla project finish ayedhi uh gaps ni fill chesi unte

  • @maheshrachakonda4322
    @maheshrachakonda4322 Před měsícem

    9:00 prathi Telugu vadu kaad. Only andhra valley. Mi lolli Telangana vallu responsible thisukom.. oka project ki 25 years avuthundi.. nenu puttinappati nundi polavarsm polavaram ani antunaelr. Adi avvad. Dani badulu verey vati meeda focus chestey best

  • @kokakumar6915
    @kokakumar6915 Před měsícem +1

    Orye Buffon Ambati stop your non sense
    No one will be believing you and your speeches

  • @ashokraju7888
    @ashokraju7888 Před měsícem

    Vedu polvaram ante ento telusu kunntaunadu ennalaki

  • @kvrao1405
    @kvrao1405 Před 19 dny

    యాదవా

  • @saikumarsuravarapu597
    @saikumarsuravarapu597 Před měsícem

    11 vachina miru maraledu

  • @firestarsalmon
    @firestarsalmon Před 25 dny

    Cbn medhaki gentesav super kambabu😂😂😂

  • @kokakumar6915
    @kokakumar6915 Před měsícem

    Also Eha TV please stop telecasting such useless speeches or else your credibity and viewer ship is lost

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 Před měsícem

    48 గేట్స్ ఒక్కొక్కటి 300 మెట్రిక్ టన్నుల బరువు గలవి అమర్చడానికి ఒక్కో గేట్ కు దాదాపు నెల రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉంటుంది అనేది అంచనా...అటువంటిది యుద్ధ ప్రాతిదికన అతి తక్కువ సమయంలో అమర్చేలా చర్యలు తీసుకొని పటిష్టంగా అమలు చేసే బృహత్తర కార్యక్రమం చేపట్టారు జగన్ మోహన్ రెడ్డి గారు. 48 గేట్స్ అమర్చి ప్రాజెక్టును దాదాపు పూర్తి చేయగలిగే స్థాయికి తెసుకెళ్లిన ఘనత కూడా జగన్ మోహన్ రెడ్డి గారిదే ( నిర్వాసితుల సమస్యలు కొంత మేర మిగిలి వుండటం వాస్తవమే , అది కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించక పోవడం వలననే .......
    పైగా ఆ గేట్స్ ను జర్మనీ దేశం నుండి దిగుమతి చేసుకున్నట్లు చదివాము . ఇతర సామాగ్రిని జపాన్ లేదా ఇతర దేశాల నుండి తెప్పించుకొన్నట్లు కూడా వార్తలు వచ్చాయి ..( ఎక్కడా అవినీతి ఆరోపణలు లేకుండా)..
    జగన్ గారి దీక్షా దక్షత లకు ఇదో మచ్చు తునక మాత్రమే....
    ఇదంతా పోలవరం నిర్మాణంపై జగన్ మోహన్ రెడ్డి గారికి గల నిజయితీ ,నిబద్ధత.
    ప్రస్తుత ప్రభుత్వం అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది..ఇది చాలా ఆశ్చర్య పరిచింది..
    ఇంతకూ అసలు విషయం ఏమిటంటే
    1) వైఎస్ఆర్ ఎంత వ్యయం చేశారు?
    2) బాబు గారు ఎంత వ్యయం చేశారు?
    3 ) జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత వ్యయం చేశారు?
    1) వైఎస్ఆర్ గారు దాదాపు 6000 కోట్లు పైనే వ్యయం చేశారు .
    2) 2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రిగా వున్న బాబు గారు కూడా 6000 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు యు-tubeలో చూసాము.
    3) జగన్ మోహన్ రెడ్డి గారు 20,000 కోట్ల రూపాయల పైనే వ్యయం చేశారని యు-tubeలో చూశా ము
    మరి అసలు లెక్కలు ఎలా వున్నాయో ఎవరైనా బ్యూరో సభ్యులు చెబితే ( వాస్తవాలు/అరమరికలు లేకుండా) చెబితే ఆంధ్ర ప్రజలు తెలుసుకుంటారు...
    ఈ లెక్కలు లేకుండా ఎన్ని చెప్పినా జనాల చేవికెక్కవు..
    జగన్ మోహన్ రెడ్డి గారు ఈ విషయంపై శ్రద్ధ చూపడం ద్వారా ఒక వీడియో విడుదల చేస్తే ప్రజలు నమ్ముతారు..ఇతరులు ఎవరైనా ఎన్ని చెప్పినా జనాల మదిలో కొంత సందేహం మిగిలే ఉంటుంది..

    • @raghunagarkurnool
      @raghunagarkurnool Před 10 dny

      అంటే 48 నెలలు గేట్స్ అమర్చడానికి టైం పట్టింది అంటావు

  • @Prabhakar-jj8uy
    @Prabhakar-jj8uy Před 11 hodinami

    A abbtty 420

  • @Rohit-km8il
    @Rohit-km8il Před měsícem

    HR presentation la undi

  • @jaganavula2334
    @jaganavula2334 Před 27 dny

    ఏ విషయం నువ్వు పవర్ లో ఉన్నప్పుడు ఒక్కనాడు చెప్పలేదు ఏమిరా, నోట్లో ఎవరిదైనా పెట్టుకున్నావా?

  • @siberianhusky4477
    @siberianhusky4477 Před 21 dnem

    ఎఫ్వీ ఎర్రి పకోడి స్పిల్వే ఛానల్ పూర్తి ఐతేనే డైఫార్మ్ వాల్ కట్టాలి అని ఏకడలేదు సివిల్ ఇంజెన్నరింగ్ లో ., ఒక ప్రాజెక్ట్ కొద్తున్నాం అంటే అది continous ఎఫర్ట్ మీరు వచ్చిన తరువాత మిగిలన పనులు పూర్తి చేయక పోవడం వల్ల అది కొలాప్స్ య్యింది., డైఫ్రం వాల్ కంప్లీట్ య్యింది అని తెలిసి మీరు కాఫర్ డం మీరు ఎందుకు పూర్తి చేయలేదు. గేట్స్ పెట్టడానికి 2 ఇయర్స్ చాలు అది కంప్లీట్ చేసి అన్నా కాఫర్ డం పూర్తి చేయాలి కద