మానవా ఓ మానవా I Nagaraju | Suresh | 4K | Latest Christian song 2024

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Song Credits:
    Lyrics,Tune ,Produced : Bandela Naga Raju
    Vocals : Vagdevi
    Music : Suresh
    Rhythm Programming : Nissanth Penumaka
    Indian Percussions: Job & Prudhvi
    Mix & Master : Arif Dani ( AD Studious )
    Vocals Recorded At : JP Ramesh Music Studious (Hyderabad )
    Dop & Edit : Samuel Sugunakar
    Please subscribe #Bandela Naga Raju Channel for more songs.
    @Copyright 2022 , All rights reserved to Bandela Naga Raju
    మానవా... ఓ.. మానవా..
    నువు చేసే పాపములు మానవా.. ! (2)
    నీకై నాకై మరణించెను యేసు..
    మన పాప భారమును మోసెను ఆ క్రీస్తు..(2)
    తెలుసురా.. నీకంత తెలుసురా..
    అయినా కాని నీవు మారవురా.. (2)
    1. C.C కెమెరాలకే భయపడిపోతుంటావు .. -సృష్టికర్త దేవున్నే మరచిపోతుంటావు ...(2)
    కొంత వరకే రా కెమెరాలు చూస్తుంటాయి..
    మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు....(2)
    తెలుసురా.. నీకంత తెలుసురా..
    అయినా కాని నీవు మారవురా.. (2)
    2. తప్పులు ఎన్నో చేసి తప్పించుకుంటావు...
    ఈ లోకంలో గెలిచి విర్ర వీగు తుంటావు...(2)
    నీ తప్పులన్నీ లెక్కించే ఒక రోజు ఉందిరా... ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉంది రా...(2)
    తెలుసురా.. నీకంత తెలుసురా..
    అయినా కాని నీవు మారవురా.. (2)
    3)చ: మన దేవుని ప్రేమనే ఎరుగలేకున్నావు-
    ఆ తండ్రి చిత్తమునే గ్రహియింప కున్నావు.. (2)
    కొన్ని దినములేరా నీకు సమయమున్నది...
    ఆ తర్వాత ఆ దేవుని రాకడున్నది ..(2)
    తెలుసురా.. నీకంత తెలుసురా
    అయినా కాని నీవు మారవురా (2)
    Ninnu Chudani Kanulenduku : • నిను చూడని కనులెందుకు ...
    Pradhana Viliva Telusuko : • ప్రార్ధన విలువను తెలుస...
    Nee Prema Naku Chalayya : • Promo | నీ ప్రేమే నాక...
    Advithiyudu Ashyrakarudu : • అద్వితీయుడు..ఆశ్చర్యకర...
    Janminchenu Rakshakudu : • జన్మించెను రక్షకుడు మన...
    Ninnu Vidachi Undalenayya : • నిను విడచి ఉండలేనయ్యా ...
    #latestchristiansongs2024
    #newjesussong2024
    #latestchristiansongs
    #jesussongs
    #latestjesussongs
    #latestteluguchristiansongs2024
    #jashuashaiksongs
    #ARStevensonSongs
    #Symphonymusic
    #latestteluguchristiansongs2023 #teluguchristianworshippingsong2024 #latestteluguChristiandevotionalsongs2023 #sharonsisterssongs
    #jkchristopherlatestsongs
    #pastorpraveen
    #johnwesley
    #newchristiansongs
    #hosannaministries
    #calverytemple
    #TeluguChristian /#JesusTelugu / #ChristianVideo / #LatestChristian/ Telugu Christmas / #ChristianDevotionalSongs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu hits/ Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / #newteluguchristiansongs / #ChristianDevotionalSongs /#teluguchristiansongs / #teluguchristiansongs2023 /#latestnewteluguchristiansong2023 / #newteluguchristiansongs2022/ telugu christian songs 2023/ christian new telugu songs / #famousteluguchristiansongs / #newlatestteluguchristiansongs / christian telugu songs/ sharon sisters latest telugu christian song / latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs / telugu christmas songs /telugu jesus worship songs /telugu worship songs /new christian songs / new telugu christian albums / telugu christian deviotional songs/Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs / latest telugu christian songs / Latest Telugu christian songs || Chirakala Sneham || JK Christophersongs / telugu christian hits /telugu christian songs latest / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu hits/ Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song telugu christian songs / christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs / telugu christian songs 2023 / latest new telugu christian song 2022 / new telugu christian songs 2023/ telugu christian songs 2023/ christian new telugu songs / famous telugu christian songs / new latest telugu christian songs / christian telugu songs/ sharon sisters latest telugu christian song / new telugu christian song nenunu Naa inti varunu/ latest telugu christian song Prabhu sannidhi loo / heart touching telugu christian song / Vincent Joel // Philip Sharon // Sharon sisters/ all latest telugu christian songs / telugu christmas songs /telugu jesus worship songs /telugu worship songs /new christian songs / new telugu christian albums / telugu christian deviotional songs/Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs / latest telugu christian songs / new telugu christian songs download 15 latest telugu christian songs lyrics / Latest Telugu christian songs || Chirakala Sneham || J K Christopher songs / telugu christian hits /telugu christian songs latest / Nee Melulu vivarimpatharama / telugu worship songs 2019 / telugu christian songs 2018 / telugu christian worship songs 2018 / telugu christian songs 2018 / hosanna tabla tracks / hosanna songs / telugu christian songs / telugu jesus worship songs 2018 / telugu worship songs 2019 / christian songs

Komentáře • 307

  • @bandelanagaraju9537
    @bandelanagaraju9537  Před 3 měsíci +46

    మానవా... ఓ.. మానవా..
    నువు చేసే పాపములు మానవా..! (2)
    నీకై నాకై మరణించెను యేసు..
    మన పాప భారమును మోసెను ఆ క్రీస్తు..(2)
    తెలుసురా.. నీకంత తెలుసురా..
    అయినా కాని నీవు మారవురా.. (2)
    1. C.C కెమెరాలకే భయపడిపోతుంటావు .. -సృష్టికర్త దేవున్నే మరచిపోతుంటావు ...(2)
    కొంత వరకే రా కెమెరాలు చూస్తుంటాయి..
    మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు....(2)
    తెలుసురా.. నీకంత తెలుసురా..
    అయినా కాని నీవు మారవురా.. (2)
    2. తప్పులు ఎన్నో చేసి తప్పించుకుంటావు...
    ఈ లోకంలో గెలిచి విర్ర వీగు తుంటావు...(2)
    నీ తప్పులన్నీ లెక్కించే ఒక రోజు ఉందిరా... ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉంది రా...(2)
    తెలుసురా.. నీకంత తెలుసురా..
    అయినా కాని నీవు మారవురా.. (2)
    3)చ: మన దేవుని ప్రేమనే ఎరుగలేకున్నావు-
    ఆ తండ్రి చిత్తమునే గ్రహియింప కున్నావు.. (2)
    కొన్ని దినములేరా నీకు సమయమున్నది...
    ఆ తర్వాత ఆ దేవుని రాకడున్నది ..(2)
    తెలుసురా.. నీకంత తెలుసురా
    అయినా కాని నీవు మారవురా (2)

  • @channasankar7933
    @channasankar7933 Před 4 měsíci +45

    చిట్టీ తల్లి. ఏంతచక్కగా.. పాట. పడవు. గుడ్. రాబోయేరోజుల్లో.. గొప్ప. సింగర్. అవుతావు.. ❤️.. గాడ్. బ్లెస్స్. యు. 👌👌👌👌👌❤️

  • @powerofprayerhyd3423
    @powerofprayerhyd3423 Před 4 měsíci +17

    లోకమంతా చూస్తున్న దేవునికి భయపడి ప్రతి ఒక్కరు పాపము విడువటానికే ఈ పాట. నీ పాటద్వారా అనేకులు మార్పు చెందుదురు గాక.!!🙏

  • @lakshmanbandila1204
    @lakshmanbandila1204 Před 21 hodinou +2

    Brother exlent song chitti తల్లి patalu ఛాలా విన్న good song

  • @yesuraju1790
    @yesuraju1790 Před 4 měsíci +20

    చిట్టి తల్లి చాలా బాగా పాడావు దేవుడు నిన్ను బహుగా తన సేవలో వాడుకొను గాక,! దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు తల్లి.🙌🙌

  • @rameshparsika999
    @rameshparsika999 Před 4 měsíci +29

    చిట్టితల్లి బాగా పాడావ్ గాడ్ బ్లెస్స్ యు దేవుడు దీవించును గాక✝️✝️✝️🙏🙏🙏

  • @HulugappaAk-hw2hv
    @HulugappaAk-hw2hv Před 4 měsíci +75

    సూపర్ చిట్టితల్లి ని వాయిస్ అదిరిపోయింది ఇ పాట వినేవాళ్ళు అందరూ మారినట్టు నటిచ్చిస్తున్న కొన్ని క్రిస్తువులు పూర్తిగా మారాలి ఆమెన్ 🙏

  • @kalavathikashapogu2788

    Super chitti thalli song God bless you thalli

  • @pamarthivenkatakishore2283

    ఓ చిట్టి తల్లి నువ్వు ఈ లోకంలో సింగర్ వి కాదు నువ్వు దేవుడు ఏర్పరచుకున్న సింగర్ వి నీ నోటితో దేవుని మహిమ పరుస్తుంటే దేవుడు చాలా ఆనందంగా ఒక నీ తల్లి వాని ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తున్నా డు తల్లి కంగ్రాచులేషన్స్

  • @ARONKESANAPALLI-xb7jo
    @ARONKESANAPALLI-xb7jo Před 4 měsíci +14

    పాట పాడిన సిస్టర్ నీకు వందనములు చక్కగా వాడినందుకు

  • @BaburaoYaramala
    @BaburaoYaramala Před měsícem +9

    సూపర్ చిట్టి తల్లి దేవుడు నిన్ను బహుగా దీవించును గాక

  • @lovarajuarajyla9023
    @lovarajuarajyla9023 Před dnem +1

    Nice song chinni thali ❤❤❤❤

  • @BenuguAmosu
    @BenuguAmosu Před 4 měsíci +18

    క్రీస్తు పేరట శుభాకాంక్క్షలు సిస్టర్ అద్భుతమైన రక్షణ 🕊🕊🕊సువార్త 📚📚📚సందేశం CHRIST CHURCH. KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

  • @vemulahanok7491
    @vemulahanok7491 Před 4 měsíci +14

    చిట్టి తల్లి చాలా బాగా పాడావు తల్లి దేవుడు నీకు మంచి ఆరోగ్యం మంచి ఆయుష్షు నుంచి బలంగా వాడు కొనును గాక

  • @lghajalakshmi9615
    @lghajalakshmi9615 Před 4 měsíci +12

    ప్రైజ్ ది లార్డ్ దేవుడు నిన్ను దీవించునుగాక.

  • @BeeraNageswaraRao
    @BeeraNageswaraRao Před měsícem +3

    Super ga padavu vagdevi akka nuvu super akka😊😊

  • @BaburaoYaramala
    @BaburaoYaramala Před měsícem +2

    చిన్న తల్లి దేవుడు నిన్ను మెండుగా దీవించును గాక

  • @AjikelRaito
    @AjikelRaito Před 2 dny +1

    🙏🙏🙏🙏

  • @jyothikeerthana7696
    @jyothikeerthana7696 Před 3 měsíci +6

    Thank you Jesus praise the lord

  • @salmonraj438
    @salmonraj438 Před měsícem +2

    చిన్నారి బిడ్డ చాలా బాగా పాడావు నాన్న, సాహిత్యం, సంగీతం సూపర్

  • @bajarithappeta1785
    @bajarithappeta1785 Před 4 měsíci +10

    వందనాలు అన్నయ్య చాలా చక్కటి పాట పాడి వినిపించినందుకు ప్రభువు నామమున వందనాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @HymavathiKamanchi
    @HymavathiKamanchi Před 12 dny +2

    ❤❤❤❤

  • @nandipamutirupati4963
    @nandipamutirupati4963 Před 4 měsíci +12

    Tammudu super song lyrics chala bagunai God. 🎉🎉🎉bless you r family members 🎉🎉🎉🎉

  • @user-ib3gc2uu3c
    @user-ib3gc2uu3c Před 2 měsíci +1

    Chala bagapadavu thallium devunike mahima kalugunugaka amen

  • @bandelanagaraju9537
    @bandelanagaraju9537  Před 4 měsíci +6

    Praise the lord dear brothers, sisters, every one share this song to ur family members, church members and relatives.. Thank you

  • @kuntiratnam7218
    @kuntiratnam7218 Před 4 měsíci +5

    Amma, beautiful worship song with action show. God bless you and your musical team 🙏 ❤.

  • @jcmn592youareuniquetogod
    @jcmn592youareuniquetogod Před 4 měsíci +12

    Nice music and song suresh anna😊glory to God🙏

  • @DanielDaniel-ut6uq
    @DanielDaniel-ut6uq Před 2 měsíci +1

    Ne voice super thalli God bless thalli 💐💐

  • @parimalakollati2046
    @parimalakollati2046 Před 4 měsíci +5

    Super song

  • @PrasannaKumar-ov1pu
    @PrasannaKumar-ov1pu Před 4 měsíci +5

    Sister super good ...God bless you

  • @samalaveesam
    @samalaveesam Před 4 měsíci +6

    Super song God bless you

  • @JyothiPasupulati
    @JyothiPasupulati Před 4 měsíci +6

    Praise the lord papa

  • @simonpeter4204
    @simonpeter4204 Před měsícem +1

    చక్కగా అలంకరించిన నీ స్వరము దేవుడిచ్చినదే కదా! నీవును యేసయ్యను నీ స్వంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించుదువు గాక!

  • @user-hy5md3yx5t
    @user-hy5md3yx5t Před 4 měsíci +4

    Chala Baga padau devuni krupa apudu untundaie devuniki mathramea ka ga amen

  • @gaddeyellappa9067
    @gaddeyellappa9067 Před 3 měsíci +5

    👌🛐🛐🛐 ✝️✝️🎉⛪⛪⛪ సూపర్ తల్లీ

  • @tavitikakrishna3458
    @tavitikakrishna3458 Před 3 měsíci +2

    Amen Amen Amen Amen Amen Amen Amen

  • @kumar.chowtapalli9180
    @kumar.chowtapalli9180 Před 4 měsíci +4

    Wonderful song and excellent lyrics track please 🙏🙏🙏🙏🙏

  • @bavanadas4233
    @bavanadas4233 Před 2 měsíci +1

    Amen praise the lord 🙏🙏🙏

  • @Jaswanthboni1423
    @Jaswanthboni1423 Před 4 měsíci +3

    PRAISE the lord brother beautiful worship song 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️

  • @user-hb4ef2kw5r
    @user-hb4ef2kw5r Před 3 měsíci +2

    Praise the lord

  • @marymangam7610
    @marymangam7610 Před 4 měsíci +4

    Praise the Lord. Very well written and meaningful song. Vagdevi's singing is superb.May God bless you dear Vagdevi.

  • @chinnagemmela9268
    @chinnagemmela9268 Před 4 měsíci +5

    God bless you

  • @Prasanna_kumar_bayyarapu
    @Prasanna_kumar_bayyarapu Před 4 měsíci +2

    Wow such a beautiful song.....God bless you Vagdevi sis & Bamdela nagaraju sir & team
    Congratulations 🎉

  • @prakashrao5072
    @prakashrao5072 Před 4 měsíci +2

    Excellent voice God bless you challam

  • @neeradiyellaiah4963
    @neeradiyellaiah4963 Před 4 měsíci +2

    Woooooow wonderful song nice singing🙏 God bless you thalli

  • @mandhamoses1187
    @mandhamoses1187 Před 4 měsíci +4

    హల్లేలూయ🙌🙌🙌🙌🙌

  • @mightyesthernamala2181
    @mightyesthernamala2181 Před 4 měsíci +4

    Wonderful lyrics brother ....superb playing brother Suresh ....nice singing ....all the best for your NXT project nagraj brother ....🎉

  • @korraarjun304
    @korraarjun304 Před 2 měsíci +2

    సూపర్ 👌👌❤️❤️

  • @Dhanaroa600
    @Dhanaroa600 Před měsícem +1

    God bless you Good song Thank you so much❤❤❤

  • @RaviKadiveti-rj8mt
    @RaviKadiveti-rj8mt Před 4 měsíci +5

    God bless you nanna

  • @bakkarenuka9966
    @bakkarenuka9966 Před 4 měsíci +3

    Supar chittti thally good pata

  • @Revchsanthilakshmi
    @Revchsanthilakshmi Před 4 měsíci +2

    God bless you my Dear daughter 🙌🙌🙌🙌🙌🙌🙌😊

  • @saibabu3503
    @saibabu3503 Před 4 měsíci +2

    God bless you Chitti thalli

  • @user-yq5hv8cz2f
    @user-yq5hv8cz2f Před 2 měsíci +1

    Very nice singing. God Bless you .

  • @SaiduluSaidulu-jx5li
    @SaiduluSaidulu-jx5li Před 4 měsíci +4

    God bless you Vedavi thalli very good song❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gollapudijohn5549
    @gollapudijohn5549 Před 4 měsíci +1

    Yesayyani neeku thoduga untadu , yesayyanu vidavaku thalli, yeppudu nee vayasu chinna pullala inthe undali

  • @udayakumar8816
    @udayakumar8816 Před 4 měsíci +2

    Gold bless you maaa🎉🎉🎉

  • @MosheMyla
    @MosheMyla Před 4 měsíci +3

    God bless you raa amma

  • @Koradanagaraju2014
    @Koradanagaraju2014 Před 2 měsíci +1

    Wonderful song Ayyagaru 🙏

  • @venkateswaraokarri8194
    @venkateswaraokarri8194 Před 4 měsíci +2

    Super sir
    Good lirics

  • @KrupaKagitha
    @KrupaKagitha Před 4 měsíci +2

    God bless you ma

  • @PrasadVara-zv6mt
    @PrasadVara-zv6mt Před 4 měsíci +5

    వేరి వెరీ గుడ్ సాంగ్ సిస్టర్ వందనాలు,🙏👌👍

  • @glathalatha7056
    @glathalatha7056 Před 4 měsíci +3

    సూపర్ సాంగ్ నైస్ బేబీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు 💐💐💐

  • @AnilkumarAnilkumar-c1q
    @AnilkumarAnilkumar-c1q Před měsícem +1

    Super thalli God bless u

  • @tabithasubramanyam7503
    @tabithasubramanyam7503 Před 4 měsíci +1

    PRAISE THE LORD. BEAUTIFUL LIRES. MUSICK IS GOOD. TOTALLY ❤🎉TOP. CRADET GOES TO THE JESUS. JESUS BLESS THAT CHALD AND USE MORE AND MORE IN HIS MINISTRY WORK . AMEN 🙏

  • @MESSIAHCHRISTIANASSEMBLY
    @MESSIAHCHRISTIANASSEMBLY Před 4 měsíci +2

    God bless you chitti very nice singing good job for your team

  • @PuliShiva-mk7ns
    @PuliShiva-mk7ns Před 4 měsíci +3

  • @rlrajakumar4683
    @rlrajakumar4683 Před 3 měsíci +2

    Melodious voice. May God use you abundantly in His ministry.

  • @elishakommara8777
    @elishakommara8777 Před 4 měsíci +2

    Super super super super song brother ❤❤❤❤❤❤

  • @vanajaswamy5901
    @vanajaswamy5901 Před 4 měsíci +4

    Super chitti thalli god bless you ra❤❤❤❤

  • @nagajyothic6397
    @nagajyothic6397 Před 4 měsíci +2

    Nice song sir... Praise the lord

  • @mercydolla6201
    @mercydolla6201 Před 4 měsíci +2

    God bless you thalli

  • @GovindaAamani
    @GovindaAamani Před 4 měsíci +4

    ✝️✝️✝️✝️

  • @gowthamich5976
    @gowthamich5976 Před 4 měsíci +2

    True lines👌 excellent singing 👏👏 May God bless you and your team👍

  • @sukanyamadiga-yo7iu
    @sukanyamadiga-yo7iu Před 4 měsíci +3

    👌👌✝️✝️🙏🙏🙏

  • @narendatti4262
    @narendatti4262 Před 4 měsíci +2

    God bless you daughter

  • @guntabheemaraju8016
    @guntabheemaraju8016 Před 4 měsíci +4

    Wonder thalli,God bless yu

  • @anandarao6658
    @anandarao6658 Před 3 měsíci +2

    Super Papa our God elevates you to unbelievable heights in your life.

  • @SavaraNageshrao
    @SavaraNageshrao Před 4 měsíci +2

    Super sister god bless you

  • @yadagiriatm7805
    @yadagiriatm7805 Před 3 měsíci +1

    Praise the Lord talli

  • @praveens249
    @praveens249 Před 4 měsíci +2

    Praise the lord, sir..

  • @jothigurram6103
    @jothigurram6103 Před 4 měsíci +9

    మానవ ఓ మానవా మానవ ఓ మానవా

  • @holyevangelist
    @holyevangelist Před 4 měsíci +1

    Very nice song anna glory to Jesus Christ

  • @gudivadabangaramma8726
    @gudivadabangaramma8726 Před měsícem +1

    Super chinna
    God bless u

  • @Suni10veu
    @Suni10veu Před 4 měsíci +2

    పాప చాలా బాగా పడుతున్నావ్ ఏదో ఒకరోజు సింగర్ అవుతావు
    God bless you😮😮😮😮

  • @Prrameshbabu8133
    @Prrameshbabu8133 Před 4 měsíci +2

    gospel song wonderful

  • @PraveenPunnam-bb3ti
    @PraveenPunnam-bb3ti Před 3 měsíci +2

    Super papa our good elevates you to unbelievable heights in your life ❤❤❤❤❤

  • @jesuscenterpvd9248
    @jesuscenterpvd9248 Před 4 měsíci +2

    Good song good channel Amen

  • @RatnavatNayakRatnavatNayak
    @RatnavatNayakRatnavatNayak Před 4 měsíci +4

    Super song 🎉🎉🎉

  • @SatishRavada
    @SatishRavada Před 4 měsíci +2

    Nice song 👌✍🏻✍🏻✍🏻🥁🎤🎹🙏

  • @user-py5lv1lx3z
    @user-py5lv1lx3z Před 3 měsíci +2

    God bless you mammy.I praise the Lord because of your talent keep it up till your life the lord of host may be glorified through your talent God bless you.

  • @RamyaRamya-mc2jp
    @RamyaRamya-mc2jp Před 2 měsíci +1

    God bless you🌹🌹🌹🌹

  • @uppuraju8002
    @uppuraju8002 Před 4 měsíci +8

    God bless you raa

  • @MunniSupliganj
    @MunniSupliganj Před 4 měsíci +2

    Super God bless you talli❤

  • @jedidiahm3670
    @jedidiahm3670 Před 4 měsíci +3

    PRAISE THE LORD NAGARAJ SURESH GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY 🙏🕎✝️⛪🛐🫶🧎🤝🙌👋🙋🙇🤲🎺👏💅💯🪘🪕🪗🎤🎹🥁🎻❤️🌹💘🎸

  • @ebdavid1205
    @ebdavid1205 Před 18 dny +1

    సూపర్ చిట్టితల్లి గాడ్ బ్లేస్ యూ

  • @chantichanti19989
    @chantichanti19989 Před 4 měsíci +3

    Praise the lord thalli

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 Před 4 měsíci +2

    God bless you thalli 👌

  • @SrinivasRaokokkiligaddaSrinuko
    @SrinivasRaokokkiligaddaSrinuko Před 4 měsíci +4

    Amen🙏❤️

  • @chkavyajesus1881
    @chkavyajesus1881 Před 4 měsíci +2

    Thali god bless u