రైతు సృష్టి - 100 + వెరైటీలతో అడవి | Prasad Reddy

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #raitunestham #naturalfarming #foodforest #prasadreddy
    మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ కి చెందిన ప్రసాద్ రెడ్డి.. వ్యవసాయంపై మక్కువతో సహజ ప్రకృతి వనాన్ని సృష్టించారు. సమీకృతనే సాగు పద్ధతిని ఎంచుకొని... 100కు పైగా రకాల పండ్లు, అనేక ఔషధ మొక్కలు... కూరగాయలు, పప్పు ధాన్యాలు తదితర ఆహార పంటలు పండిస్తున్నారు. ఆరోగ్య జీవనానికి కావాల్సిన అన్నీ రకాల పండ్లు, ధాన్యాలు, ఔషధ మొక్కలను తన భూమి నుంచే పొందుతున్నారు.
    మరింత సమాచారం కోసం రైతు ప్రసాద్ రెడ్డి గారిని 63020 49504 లో సంప్రదించగలరు .
    ----------------------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • చేస్తే వ్యవసాయం ఇలా చే...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham

Komentáře • 24