Writer Ranganayakamma Exclusive Full Interview With V6 News
Vložit
- čas přidán 7. 05. 2018
- Watch Exclusive Interview Of Telugu feminist-Marxist Writer and Critic Ranganayakamma.
V6 IOS App ► goo.gl/EfEqlJ
Download V6 Android App ► goo.gl/Dm5C6n
Subscribe CZcams at goo.gl/t2pFrq
Visit our Website ► V6news.tv
Twitter ► / v6news
Facebook ► / v6news.tv
Google+ ► plus.google.com/+V6newsTv
V6 News, Official CZcams V6 News Channel owned by VIL Media Pvt Ltd. V6 News, a 24 hour Telugu News Broadcaster, dedicated to report news across Telangana and other parts of the world through live reports, breaking news, sports updates, weather reports, entertainment, business trends, exclusive interviews, and current affairs.
The channel airs programs like Teenmaar News, Telangana Yatra, Telangana Shakam, Top News, Taara, Cinema Talkies, Bithiri Sathi Satires etc'. Sports, Movies, Current Affairs, Technology.. you name it and you find it at the click of a button.
కలాన్ని ఖడ్గంగా వాడి సమాజ దురాచారాల్ని నిశితంగా విమర్శించి చీల్చి చెండాడిన రంగనాయకమ్మగారు ఈ ముసలి వయసులో చాదస్తంగా మాట్లాడుతోంటే చాలా కష్టంగా తోస్తోంది. రామాయణ విషవృక్షం అప్పట్లో జనాలకి పెద్ద షాక్. ఆమె అభిప్రాయాలతో మనం ఏకీభవించక పోయినా ఆ కలానికి ఉన్న రచనా శక్తి మనల్ని చివరంటా చదివింపచేస్తాయి. మంచి హాస్య దృష్టి , తార్కిక శక్తి గల రచయిత్రి. యువకుడిగా ఉన్నప్పుడు విపరీతంగా అభిమానించిన మహిళ. ఈ ఇంటర్వ్యూ చూసి ఈమెని తక్కువగా అంచనా వేయకండి. ఆమె రచనలు చదవండి మీకే అర్థమవుతుంది.
Jai Sri Krishna jal Sriram
ఒకర్ని interview చేసేటప్పుడు ఆ వ్యక్తి రచనలు చదివి ,వాటిని విశ్లేషించి వాటిపై అభిప్రాయాలు ,ఆలోచనల మీద ప్రభావం ఎలా ఉందో అటువంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలి.
ఒక లెజెండరీ personlity interview చేసేటప్పుడు ఆ వ్యక్తి తమ అభిప్రాయాలను చెప్పేటప్పుడు అనవసరంగా interfer అవ్వకూడదు..
Correct ga chepparu
That's minimum common sense for an anchor.
She's a bold person.
అమ్మని పూర్తిగా మాట్లాడనివ్వండి
మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తారేంటండి
అమ్మని చూసారు మాట్లాడారు
చాల చాలా సంతోషించదగ్గ విషయం
ippudu emeku 20 years vunte inka bavundedhi...@venu koppula
Correct
Chetha debatelu pettadam alavatayyi
Dear anchor.... Okkasari manasu petti vedio choodu.... Neke anipistundi... Entha idiotic ga behave chesavo...
Really great amma u r inspired me amma
Why are you interfering in between... Mr. Interviewer .. We are seeing this for Ranganayakamma not for you
E
Jayaho Ranganayakamma 🙏🙏🙏🙏
She is legend. Stop sarcastic talk Mr anchor
Its not anchoring with tiktok stars
Its an anchoring with legendary women
Before going to legends the anchors should do lot of homework related to their info and you (anchors )need to let them talk which will inspire a lot of people , not stopping them when u think it's not suit for ur views.
కమిటెడ్ మార్క్సిస్ట్ .విని ఆలోచించేవారికి యెంత చక్కగా చెప్పేరో అర్థం అవుతుంది.
Great writer✨🙏🙏🙏
Ranganayakamma Garu great
Great women's interview
దొంగ కోళ్లు పట్టే దొంగ చూపులా ఉంది ఏంకర్ చూపు...
రంగనాయకమ్మ గారు 🙏🙏🙏🙏🙏
విజ్ఞాన ఖని...
😂😂😂😁
మూఢనమకలు నమ్మదు దేవుడు అసలే లే డు అంటారు గుడ్ పెర్సన్ 🙏🙏🙏🙏
Ranganayakamma pere oka vibration
అమ్మ మీ మాటలతో నాకు కనువిప్పు కలిగింది
ఆంకర్ ని చూసినపుడల్లా విసుగొస్తోంది. కాని మంచి విషయాలు తెలుసుకున్నాం.
Love you ma.. 2018 lo na burrani purthiga marthina maha manishi...#Ranganayakamma (#Venu Koppula)
రంగనాయకమ్మ గారికి శుభాకాంక్షలు
Un fit యాంకర్ Do not send him to Legendaries.
ఈమె లెజెండరీ కన్నా ఎక్కువ,,,మీరు రామకోటి రాసుకోండి ....
Legend అనాలి.
@@Badarinarayanarao Rama koti Rayamaneshi nanna ?
@@Badarinarayanarao hu
లెజెండ్ అంటే సినిమా హీరోలు,రాజకీయ నాయకులు,డబ్బున్నవాల్లు ప్రదర్శించి తెచ్చుకునే పదం కాదు.జీవితమంతా సమాజం మారడం కోసం ఒక సిద్ధాంతానికి కట్టుబడి పాపులారిటీ కోరుకోని మనీషి.
Great writer Ranganayakamma garu
Anchor చాలా వ్యంగ్యం గా మాట్లాడుతున్నారు.. చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంది.
Nizalani Chakkala vivaristunna nijamaina gnayanasarawati mother
Anchor is worst; amma meeru na inspiration
A true writer hat's off to this bold and brave lady
ఏం interviewer అండి...
రంగనాయకమ్మగారు కొన్ని కొత్త విషయాలు చెప్తుంటే...
మీకు నచ్చిన రంగు,నచ్చిన పాఠకుడు గురించి ఎందుకండి...
అసలు నచ్చలేదు ఆయన నడవడిక...
ఆయన అడిగే ప్రశ్నలు...
చూస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే ఆయనకి రంగనాయకమ్మగారి గురించి బొత్తిగా తెలీదని అనిపించింది...
చివరిలో interviewer గారు ధన్యవాదాలు చెప్పాక రంగనాయకమ్మ గారు చెప్తుంది కూడా పట్టించుకోకుండా అక్కడనుండి వెళ్లిపోవాలి అన్నట్లు ప్రవర్తించడం నాకు అసలు నచ్చలేదండి...
Vadevado pichi vedava la unadu
Miru excellent writer
Anchor meeru correct gaa leru
Worst host... Unnecessarily he is disturbing her flow... She is ocean of knowledge.. let her speak... V6 please choose perfect hosts for your shows
Correct
ఈ యాంకరు చాలా నిర్లక్ష్యంగా వ్యంగ్యంగా ఉన్నాడు. కానీ రంగనాయకమ్మగారు సూపర్.👌👏
Madam I read ur stories in my youth I am a fan of u I read many of ur stories I am very happy to see u now at this age wish u a very happy new year n good luck madam
Avida ki new year concept, luck rendu nachav...😊😊😊
రంగాజీ!, ఇప్పుడు ఇంకో వీడియో ఇంటర్నెట్లోనికి రావాలని ఎదురు చూస్తున్నాము.....
మీ లాంటి వాళ్లు నూటికో కోటికో ఒక్కరు పుడతారు.
యాంకర్ కోతి ఇంటర్వ్యూ ని పాడుచేసింది
సమాజం మారడానికి ఒకే సిద్దాంతాన్ని జీవితమంతా స్వచ్ఛంగా నమ్మి ప్రదర్శనకు దూరంగా నిస్వార్థంగా కేవలం సమాజ శ్రేయస్సే లక్ష్యంగా బ్రతికిన మీకు నా నమస్సులు.మీకు ఈ నమస్కారం నచ్చదు కానీ ఇంతకన్నా వెరేవిధంగా తెలియజేయడం నాకు తెలీ దమ్మా.
Bhayya ki best Journalist of the year award evali,...Champesadu asala...ae school bhaya nuvvu ,..chepava pls
Amma Me Books Chala Chedivanu .Na Jivitham lo Amalu Chesthunanu.Thanks Amma
Avida rasina pustakalalo konni perlu cheppandi i want to read also
@@aryanrajaatheist496 ranganayakamma books ani search cheste vastay.
Machuku konni chepta:
Ramayana Vishavruksham
Idhandi mahabharatam
Em cheppayi vedalu?
Janaki vimukthi
Pillala kosam arthika shastram
Capital parichayam
Donga thallidandruluntaru jagratha!
Chuttalu
Sweet home
Chaduvukunna Kamala
Englishu keekaranyamloki pravesinchandi...
సరిగా ప్రిపేర్ కాకుండా మరియు ఇంట్రస్ట్ లేకుండా ఇంటర్వ్యూ చేశారు.
దయచేసి సబ్జెక్టు కొంత అయినా తెలిసిన వారిని ఇంటర్వ్యూ చేయడానికి పంపండి.
Dustrabances మధ్య కూడా సబ్జెక్టు క్లియర్ చెప్పారు.
Am whathing this after hearing her name in RGV interviews
Great social reformer.Amma I have no words for you.May god give you good health to write more stories.
God 😂😂😂
Great writer
The anchor had no idea to whom and what he was dealing with. In spite of being in the field of journalism for such long years, he didn't realize the meaning of 'collective consciousness'.
Disgraceful...
padmanabham salla yes waste anchor
I need her life as a biopic.
మీమాటలు బాగుంది చాలా నచ్చింది
anchor అమ్మ గురించి ముందు
study చేయాల్సింది.
ఇంకా మంచి విషయాలు తెలిసేది.
anchor unfit.
Dear Anchor you are always interrupting while she explaining, do you think that spreading knowledge is not karyacharana?
Opening punchlu super 😁
😄🤣😂
😊😊😊
Legendary personality rangi mam
కొంతమంది నేను కమ్యూనిస్టు అని అంటారు, కానీ కార్ల్ మార్క్స్ రాసిన దాస్ కాపిటల్ చదివితేనే నిజమైన కమ్యూనిస్టు భావాలు ఉన్నట్టు.
రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం కథ చదివాను ఆమెను ఒకసారి చూసి పలకరించాలి అనుకునేవాడిని
ఇప్పుడు ఆమెను చూడటం ఆమె మాటలు వినడం చా ల సంతోషం
Pusthakalu rayadam karyacharana kada. She is an excellent, outstanding and thought provoking writer.
Super ammamma
Amma 🙏
Ranganayakamma gari matallo, RGV kanipinchadu.. veelliddari opinion lo kontha similarity kanipinchindhi..
Bt ramu garu enjoys each n evary drop in life
Great woman
Best person I have ever seen now accidentally in this video
జ్ఞానులకు, మేధావులకు, ఏదైనా ఒక అధిక సామర్థ్యం/ఆసక్తి/అభిలాష కలిగిన వారికి పూర్తి వ్యతిరేక గుణాలు కలిగి ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడం చాలా మంది జీవితాలలో జరగడం మనం చూడవచ్చు.
ఇదేమి చిత్రమో
విధి వైపరీత్య మో
దైవానికే కంటగింపో
గ్రహలకే కుళ్లో...... ఏమో....
అలాంటి/మీలాంటి వారిలో నేను కూడా ఒకరిని.
మీ లాంటి/ నాలాంటి ఎంత మంది జీవితాలు మూగగా రోదిస్తు న్నాయో
ఈ నాగరిక, ఆధునిక, సాoప్రదాయక, నైతికవిలువల, నేతి బీరకాయ నీతుల, మనో వ్యభిచార,సనాతన, సభ్య సమాజంలో!?!?!?!?
ERA FRIENDS GUILD
ip yoga way
Swapna mam ni anchor ga pedte bagundu
Amma saying 100% true ...
Srama , kastam dopidi nadustundi prapchamlo ... 100 rs work ki 5 RS ichi 95 RS profit gaining ...
tv chanells చేసిన మంచీ పనీ ఇదే ..
Chalabaga chepav amma
Amma your very great
Interviewer is very knowledgeable. Highly intelligent.
Ranganayakamma Interview excellent. RanganayKamma answer basd on marxism.High principle writer
VIJAYA ADVOCATE
Ranga nayakamma the great
Veediki anchor job evadra ichindhi
Amma u r great model for simple life .n a great inspiration .
Anchor ki mrxism and capitalism meedha perfect knowledge ledhu....
That's why he was talking non sencely
you are great amma. but interviewer not good
Ya you r right
Haiiiii
రంగనాయకమ్మ నిజ దపత్య ఎవరైనా రాస్తే బాగుంటుంది
Great ranganayakamma...garu.....
Super amma
Thanks to 10tv for bringing this to society
Ranganayakamma is a wisdom of life .you are ceeing, normal people like you cont imagin sir wisdom is reallity and fact fact is fact avari bavallatho pani vundadhu this the ranganayakamma one person
మార్క్సిజం ప్రకారం, ఒక డాక్టర్ కూడా శారీరక శ్రమ చేయాలంటే కుదురుతుందా
ఒక కర్షకుడు గనిలో చేయగలడేమో కాని, ఒక కార్మికుడు ట్రాక్టరు రిపేర్ చేయగలడా
ఒక వ్యక్తి ఒక్క పనిలో నిపుణుడు అవుతాడు
ఎక్కువ పనులు సాధ్యమా
Corect madam
1. Host doesn’t have listening skills.
2. He don’t have patience
3. Good anchor should listen first instead of interrupting
Only mistake from RN ji is giving more than required. She has hell lot of knowledge. Thanks Mam
Telugu lo typos vastunnai ani eng lo type chesa
🙏🙏🙏🙏
కూర్చొని పుస్తకాలు రాయడం పుస్తకాలు చదవడం తప్పా కమ్యూనిస్టుల పని .నీతులు బుద్ధులు బాగా చెప్తారు కని ఒళ్ళు వంగదు వారికి
కాఫీ కాళ్లదగ్గరకు వస్తే సమయానికి తిండి నోటివద్దకి వస్తే అందరూ ఇలాగెమాట్లాడతారు మాట్లాడతారు
You said it!
Madam miri kuda anthe criticized cheyatam tappinchi miru kuda em chestaru.
Pls write one essay like her before your comment
🙏🙏🙏🙏🙏🙏
Starting lone punch 👊😤
Mr. Anchor, why are you so unprepared with your bad attitude and unnecessary questions? Please watch " iDreams Interviews " to learn how to interview a legend
ఆమె అనుభవం ముందు యాంకర్ వయసు ఎంత అతని అనుభవం ఎంత ..దిమ్మతిరిగి యాంకర్ భాను అన్నాడు కదా ...
She is very knowledgeable person as rgv
Jeevitham ante vunnanni rojulu meeru happy gaa vunte chaalu idhe life anukuntunnaru, anchor you are not correct make interview like these personalities
excellent Writer
నీ అంత చెత్త యాంకర్ నీ నేను ఫస్ట్ టైం చూస్తున్న ఫస్ట్ యాంకర్ కి వుండవాలిసిన ముఖ్యమైన లక్షణం ఎదుటివాలు చెప్పేది వినాలి
రంగనాయకమ్మ గారు ఎంత ఓపికగా చెప్పారు ట్యాంక్స్ అమ్మ
West yanker medam YOUR correct
Nobody or party is 100./. Perfect madam
🙏🙏🙏💗💗💗
phototho patu mata kuda vinipincharuthan q you tube
Anchorp problem .....
Long live AMMA
T
Buchanan... Hope you have learnt a good lesson.... It's not easy with legends.
I think we should read "Das capital" book written by karl marx.
*She liked RudraVeena*
బుచ్చన్న గారు మీరు రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ చేయడానికి పనికొస్తారు గాని రచయితలను చేయడానికి పనికి రారు.
సమాజం తయారు చేసిన అసాధారణ చైతన్య మూర్తి, మార్క్సిస్టు మేధావి, రచయిత్రి రంగనాయకమ్మ గారు !
Madam is telling facts. Identity of castes and religion should be squashed from Constitution and all the citizens of this country are to be identified as Indians only and the reservations shall be based on financial status and not by caste. Then only all the poor people will be benefited.
I think she likes sri devi film
బలిపీఠం కధ నిజం కాదని అరుణ అన్న ఆవిడే చెప్పారు.
Rachaetaani pattukuni rodla mida padi vudhayamalu cheyalante ela....rachaitha rachanalu cheyadame udyama kayacharana....adi telsukuni tarvata anchoring cheyandi sir.