Jayaprakash Narayan Survey Report On AP Elections 2024 | ఏపీ లో వార్ వన్ సైడేనా ! JP Interview | RTV

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Jayaprakash Narayan Survey Report On AP Elections 2024 | ఏపీ లో వార్ వన్ సైడేనా ! JP Interview | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/c...
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : apps.apple.com...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Komentáře • 204

  • @parthasarathiperabathini6622
    @parthasarathiperabathini6622 Před 3 měsíci +1

    మీ ఈల గుర్తుకు ఓటు నేను ఓటు వేసాను. కానీ నిరూపయోగమైనది. మీ ఆశయాలు బాగున్నాయి కానీ ప్రజలకు అర్థమయ్యే లాగ చెప్పటంలో లోపం ఉంది. గమనించగలరు.

  • @arlapoluraju2801
    @arlapoluraju2801 Před 5 měsíci +8

    ఇలాంటి వారిని నాయకుడు గా మనం చెసుకోవడం చాలా మంచిది అయితే కానిషం ఒక సలహా దారుగా అయిన పరవాలేదు ఇతను జనానికి బాగా అవసరం అని అర్థం చేసుకోవచ్చు రైట్

  • @user-ow2dw4lg2o
    @user-ow2dw4lg2o Před 5 měsíci +2

    Jayaprakash Narayana the man of integrity and good personality.

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci +3

    ఒక్కసారి నీ జీవిత చరిత్ర నా జీవిత చరిత్ర కూడా చూద్దాం ఒక్కసారి నన్ను కలవడానికి అవకాశం

  • @FelixIgnatius4
    @FelixIgnatius4 Před 5 měsíci +8

    Dear Mr JP garu
    For your kind information,
    In 2G issue, all of them ( Raja, T R Balu, kanimozhi etc) got acquitted by Supreme Court.
    Finally, it was a bogus case planted by then opposition BJP using Godi media.

  • @srinivaschowdary46
    @srinivaschowdary46 Před 5 měsíci +4

    Thanks for being honest with us

  • @cvreddy445
    @cvreddy445 Před 2 měsíci

    గుర్రాన్ని నీటి కొలను వరకు తీసుకెళ్లొచ్చు కానీ బలవంతంగా నీళ్లు త్రాగించగలమా

  • @ksr58
    @ksr58 Před 4 měsíci

    నేను jp గార్కి 9/10 మార్క్స్ ఇస్తా. ప్రభుత్వం ఇలాంటి వారి సహకారం తప్పకుండా తీసుకోవాలి.

  • @user-cy7ml3il9g
    @user-cy7ml3il9g Před 5 měsíci +2

    Sir why not your knowledge is not using by any political party really very sad good intellectual salute

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci +2

    చాలా నీతులు చెప్తావు గాని నీలో నీ బుర్రలో కొంచెం తేడా ఉంది 100% తేడా ఉంది

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    నీ గురించి 20 ఏళ్లు కోరే మంచిగానే అనుకున్నాం కానీ ఇప్పుడు పోలవరం ఎవరు కట్టారు ఏం చేసిర్రు మీకు తెలియదు మీరు ఏందంటే మీ లాభాల కొరకు మాట్లాడతారు చాలా దుర్మార్గమైన ఆలోచన ఉంది

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    నీకేం సీఎం పదవి కావాల్నా నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా జగన్ చేసినట్టు చేస్తావా నువ్వు

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 Před 4 měsíci

    జెపి ఎన్నికల ముందు కులజబ్బుతో చంబాకు అనుకూలంగా మాట్లాడే సామాన్య మనిషికున్న ఆలోచన లోపించి మేధావిముసుగులో ఉన్నవ్యక్తి.

  • @sadasivareddy8645
    @sadasivareddy8645 Před 5 měsíci +14

    ఇతను అడిగిన ప్రశ్నకు తల తోక లేకుడా మేధావి ముసుగులో పచ్చ ప్రవచనాలు చెపుతూ ఉంటారు..

    • @user-zv2br5xr1k
      @user-zv2br5xr1k Před 5 měsíci +1

      CBN never supported him politically,why will he support yellow views.his views on educational standards is right when it comes to rural areas.he gave only one extra mark to cbn govt because they did development also unlike jagan who depended solely on welfare.

    • @girishn4908
      @girishn4908 Před 4 měsíci

      You don't blame genuine person like him, why are you blaming him, did he do corruption like your Jagan, you people follow and trust 420 corrupted politicians like Jagan, you blam genuine people.

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci +1

    ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే అని చెప్పగలుగుతావు నువ్వు చెప్పు ఏ పార్టీ గెలిస్తే

  • @nageswararaodupati1143
    @nageswararaodupati1143 Před 4 měsíci +2

    JP I am your political fan , But you are currepted by casteism, I hurted

  • @jayaharish7447
    @jayaharish7447 Před 4 měsíci

    ఇంతటి మేధావి కూడ ఆంధ్ర భవిష్యత్తు జగన్ చేతిలో ఖూనీ అవుతుందని ఊహించలేక ఇప్పటి వరకు సమర్ధించారు

  • @mulagadasuryarao3090
    @mulagadasuryarao3090 Před 5 měsíci +2

    Best Lecturer. Fit for teaching only

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    చంద్రబాబు నాయుడు అయితే కొంచెం చూసుకోగలుగుతాడ

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    ఆయన దేనికి మార్కులు ఎయ్యాడు సార్ ఆయన కమిషన్ వచ్చేది ఉంటే మార్పులు చేస్తాడు 100% 100%

  • @cvreddy445
    @cvreddy445 Před 2 měsíci

    JPN కి knowledge ఉంది కానీ ప్రయోజనం లేదు

  • @ravipatiharibabu5939
    @ravipatiharibabu5939 Před 4 měsíci

    ఎంది రాబై జయ ప్రకాష్ నారాయణజయ. నీకు అంత దమ్ము ఉందా .జగనన్న కొరడా ఉంది భుజం మీద పీడా కొరడాతో ఇంట్లో . వెళ్ళి బాత్రూం ఎక్కడుందో వెతుక్కోవాలి 💪

  • @gkvsubrahmanyam2961
    @gkvsubrahmanyam2961 Před 4 měsíci

    రాజకీయం చాలా కష్టమైన పని. ఏ ఒక్కరైనా రాజకీయ నాయకుడిగా ఎదగాలి అంటే జీవితంలో సగభాగం పైన వెచ్చించాల్సి వస్తుంది. ఏదో ఒక స్థాయిలో అలసి పోతారు. అందుకే దేశం స్థాయిలో కొత్త నాయకులు రావడంలేదు. ఎవరైనా ప్రయత్నిస్తే తెలుస్తుంది.

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    ఇప్పుడు పిల్లలు మంచిగా చదువుకుంటున్నారా లేదా ఆంధ్రప్రదేశ్లో గది చెప్పు నువ్వు

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    ఇప్పుడు జగన్ చేసేది మంచిదా చెడ్డదా నువ్వు గది చెప్పు ఈ 90 అవసరం లేదు సుత్తి

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    మీకు ఆన్సర్ కానీ న్యాయం న్యాయం ధర్మం ధర్మం

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    చంద్రబాబు నాయుడు ఏమో కొంచెం గొప్ప గొప్పలకు గొప్ప గొప్ప లకు సంపాదించి పెట్టేది చూసుకుంటాడు కాబట్టి ఆయనకు మూడు మార్కులు

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    నాకు 74 ఏళ్లు 74 ఎనకలో ఎన్నో చూసినా నేను చదువుకున్నోడిని కాదు మామూలు వ్యక్తిని కానీ నీలో కూడా లోపం ఉంది

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    జనానికి మేలుకు జరగాలే గరీబ్ గాడు మెల్లిగా మెల్లగా మెల్లిగా చదువుకోవాలి చదువుకొని గొప్పోడు కావాలి జయప్రకాశ్నారాయణ చదువుకోవాలి ఆంధ్రజ్యోతి నాకు అర్థమైంది అంటే ఏందంటే జెసి ప్రకాష్ నారాయణకు ఏదో కమిషన్లు అవి ఇవి రావాలని ఆలోచన చూసుకోండి నా అడ్రస్ తీసుకొని నా పేరు నరసింహ గౌడ్

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    జగన్మోహన్ రెడ్డి అయితేనేమో లంచగొండి లేకుంటే అని అడుగుతాడు కదా అందుకని రెండు మార్కులు

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    ఏ పిట్ట కథలు సార్ జయప్రకాశ్ నారాయణ సార్

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    నీకు ఇవ్వడం కమిషన్ ఇస్తే ఆలోచిస్తూ మాట్లాడుతున్నావు

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci +1

    అప్పు చేసిండనేది విషయము కాదు కాంట్రాక్టు ఇస్తేనేమో లీడర్లకు కమిషన్ వస్తే లాభాలు వస్తాయి ఈ జయప్రకాష్ నారాయణ కూడా కొంచెం వస్తుండొచ్చు

  • @FelixIgnatius4
    @FelixIgnatius4 Před 5 měsíci +3

    Youngsters are excellent!
    But
    This Ex officer isn’t giving apt response which is practically viable.
    Most of his responses start with “ Nenu adhi chesaru, nenu 20 yrs back ala cheppanu”
    And fully supports his caste man with unreasonable facts

    • @user-zv2br5xr1k
      @user-zv2br5xr1k Před 5 měsíci +1

      His caste man never supported him politically.in fact jp supported gun in the first three years of his rule.

  • @cvreddy445
    @cvreddy445 Před 2 měsíci

    కుహనా మేధావి తనకు తానే చాటుకుంటన్నారు JPN పాపం

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    ఇన్ని రోజులకు పోలే మీ గురించి ఇంతే మేం గొప్ప అనుకున్నాం సార్ కానీ మీలో కూడా కొంచెం అంత తేడా కనబడుతుంది

  • @PrasadPatnana-gx9ux
    @PrasadPatnana-gx9ux Před 4 měsíci

    Super

  • @jagadeeshdarla3905
    @jagadeeshdarla3905 Před 4 měsíci

    పేదవాడు సంతోషం గా జీవించటమే గొప్ప విజయం....

  • @adig8881
    @adig8881 Před 5 měsíci

    ఈ జయప్రకాష్ నారాయణ్ . టి.డి.పి + బి.జె.పి ఆఫర్ చేసిన రాజ్యసభ సీటుకు కక్కుర్తి పడి, పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నాడు.
    విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి లెక్కలు చూపించి వీడి బలుపు తగ్గించండి ప్లీజ్.
    దాదాపు 30 నుండి 40 కంపెనీలు వచ్చాయి ఆంధ్ర కి. అవన్నీ లెక్కలు చెప్పండి. కరోనా టైము లో, ఆంధ్రా లో జగన్ చేసినంత క్రుషి అభినందనీయం అని చెప్పండి.
    వీడి గుద్ద బలుపు తగ్గించాలని కోరుకుంటున్నాను.

  • @user-fy4dh6oy4v
    @user-fy4dh6oy4v Před 4 měsíci

    Jp గారు ప్రజలు నీకు ప్రజలు చాలా ఇచ్చారు నీ తెలివి రిటెర్డ్ అయినది రెస్ట్ తీసుకోండి

  • @mrutyanjaya895
    @mrutyanjaya895 Před 4 měsíci +1

    Perfect analasys sir ycp education system ni nasanam chesesindi

  • @ravibandikalla7943
    @ravibandikalla7943 Před 5 měsíci +2

    Jaya prakash garu you are not good economist,very biased.

  • @cdraju456
    @cdraju456 Před 5 měsíci

    వీడు విలువలు లేని కులగజ్జితో చావడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి JP

  • @Marmayogi1
    @Marmayogi1 Před 5 měsíci +1

    all along oozed poison on Jagan and buttressed CBN, unable to control his liking

  • @veeraswamybandi5961
    @veeraswamybandi5961 Před 4 měsíci

    ఈ రోజు volunteer లేకుండా 100%pension ఇవలేదా,

  • @sitaramachari6708
    @sitaramachari6708 Před 4 měsíci

    వేలం పాటలో ఎవరూ పాల్గొనకుండా చూసుకుంటారు

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    డిబేట్లో నాతోటి కూర్చోవాలి సార్ జయప్రకాశ్ నారాయణ సార్ డిబేట్లో నాతోని కూర్చుంటే అప్పుడు చెప్తా నీ సంగతి

  • @03season36
    @03season36 Před 5 měsíci

    ap needs you sir....

  • @DrKSN1289
    @DrKSN1289 Před 5 měsíci +1

    హెడ్డింగ్ కి జరిగిన వీడియో కి ఎలాంటి సంబంధం లేదు.

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    ఇప్పుడు గరీబ్ గాలకు ఈ ఫలాలు ఇచ్చి అది ఇస్తే ప్రకాష్ నారాయణకు వచ్చేది ఏముంది ఏమీ లేదు పడితే మూడు నాలుగు మార్కులు ఉంటాయి

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    గరీబ్ గర్ల్ బాగా పడితే నీకేం వస్తది సార్ కమిషన్లు కావాలి కదా అందరు తింటారు కదా నీకు కూడా కావాలని ఆలోచన వస్తుంది నీకు

  • @raghunathareddyummadi5832
    @raghunathareddyummadi5832 Před 4 měsíci

    Jp you have lost credibility when support tdp
    Joined in same caste

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    ఒక్కసారి మీకు నాకు ఇంటర్వ్యూ జరగాలి సార్ అది మీడియా వాళ్ళు సూట్ చేయాలి అప్పుడు మనిద్దరం మాట్లాడదాం బికార్లు అయితేనే మీకు లాభం సార్ బికార్లైతేనే మీకు లాభం

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    నువ్వు డబ్బే సంపాదించుకోవాలని అనుకుంటే నేను నెలకు 2000 నీకు పంపిస్తే సార్ ఏ ప్రకాష్ నారాయణ సార్ కానీ దుర్మార్గమైన మాటలు మాట్లాడకుండి ఆలోచన విధానంలో తేడా వస్తుంది శంకరాభరణం లో ఆ పాప పాట పాడుతుంటే తేడా వస్తే డాడీ చెప్తాడు చూడు అత్త తేడా వస్తుంది

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    ఇప్పుడు క్లాస్ రూమ్స్ అవి బాత్రూమ్స్ ఉన్నాయా లేవా

  • @lovebooze5822
    @lovebooze5822 Před 5 měsíci +1

    Education question 28.00 : about naadu needu - this guy has lots of jealous towards about Jagan Mohan Reddy garu. He never give the answer directly. very bad TDP guy

  • @krishnareddychantigari8652
    @krishnareddychantigari8652 Před 5 měsíci +1

    Medhavi ane musugulo unna oka cbn follower

    • @user-zv2br5xr1k
      @user-zv2br5xr1k Před 5 měsíci

      Better to be cbn follower than to see the state becoming up,bihar.laloo prasad yadav destroyed bihar during his term and it took many years for nitish kumar to revive the state.even to this day bihar has not recovered wholely.

  • @user-dc2eo8qd8l
    @user-dc2eo8qd8l Před 5 měsíci +3

    JP JOCKER

  • @user-fi8xc3dp3j
    @user-fi8xc3dp3j Před 4 měsíci

    He is Tdp feveor

  • @harekrishnak1437
    @harekrishnak1437 Před 4 měsíci

    Jp garu I request audience lo voter id lenivallanu send them out they have got no right to question the governance give them opportunity in next meeting after getting voter id

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    జయప్రకాశ్ నారాయణ గారు సారు మీలో కూడా లోపం ఉంది నేను చాలా ఒక 25 ఏళ్ల పోలే చూసుకుంటూ నువ్వు గొప్పోడు అనుకున్నా గాని

  • @ravinderreddy5925
    @ravinderreddy5925 Před 5 měsíci +8

    JP is loses his mental condition. Mr. JP please don't take about politics. You are failed political leader. We need advises on development but not on politics. Thank you sir

  • @MaheshReddyBinigeri
    @MaheshReddyBinigeri Před 3 měsíci

    Telivitalkuva Medhavi...eeyanaku ground reality teliyadu... అభివృద్ధి అంటే రోడ్స్ కాదు..పరిశ్రమలు కాదు... ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి నుంచి నిలదొక్కుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది..కరోనా టైంలో ఈ ప్రభుత్వం చేసిన సేవ మరువలేనిది...

  • @muzeebshaik73
    @muzeebshaik73 Před 5 měsíci +2

    Remembers musugu lu Last 20 Years 30 Lakhs Beggers Promoted

  • @bhimeswarareddy2549
    @bhimeswarareddy2549 Před 5 měsíci

    Ramojee…. Ramana….directions…. through RTV….

  • @thamas5243
    @thamas5243 Před 5 měsíci +17

    జయ ప్రకాష్ గారు ఒక మేధావి......ఈ మేధావి మాటలకి నేను 1.5 మార్క్స్ ఇస్తున్నాను....ఎందుకంటే ఇయన లంచం లేకుండా వుండాలి అన్నారు వోటు కి నోట్ కేసు లంచం కదా వాళ్ళకి 3 మార్క్స్, కరోనా సమయంలో జనాల మొఖం కూడా చూడకుండా ఇంట్లోనే వున్నా పార్టీ కి 4 మార్క్స్, ఆ టైం లొ VOLANTEERs చేసిన సేవ మర్చి పోయి ఆ వ్యవస్తే వేస్ట్ అన్న ఇ మేధావి కి నేను ఇచ్చేది 1 ఇది కూడా ఎక్కువే అసలు.

    • @user-zv2br5xr1k
      @user-zv2br5xr1k Před 5 měsíci +4

      Corona time lo parties em chestayi anta lockdown vunte.everyone had to save his life.he clearly told he is giving 3 marks because there is priority for development also..unlike guns rule which relies solely on welfare.

    • @prabhakare1489
      @prabhakare1489 Před 5 měsíci +1

      JP garu manchi vekthi but TDP anna,CBN anna prema ekuva, Mona CBN jail vesaru ani chala badha padi even bandhu lo kuda lokasatha involve ayaru.😂

    • @user-zv2br5xr1k
      @user-zv2br5xr1k Před 5 měsíci

      @@prabhakare1489 cbn daggera pani chesadu kada hitech city develop cheyadaaniki..old relationship.

    • @Nagarjunapathuri
      @Nagarjunapathuri Před 4 měsíci +1

      Meeru cheppina ah case lo asalu CBN name ei ledu. BrS and YSRCP vaalu and other parties just publicised them. Even SKILL development case kuda same, AP govt okka proof kuda chupinchaledu, atleast Chargesheet kuda file cheyaledu... adhe JAGAN vishayam lo Chargesheets file chesaru with proofs andukane trials ki vellakunda prolong chestunnaru case lo.

    • @prabhakare1489
      @prabhakare1489 Před 4 měsíci

      @@Nagarjunapathuri Ani TV5 Sambha gadu chepada 😂

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    నువ్వు డబ్బు సంపాదించలేదని బాధపడకు నిజాన్ని నిజం చెప్పు అబద్దం అబద్దం చెప్పు ఒకటి మీద కక్ష తోటి నీలో కూడా నీ గుణం నీ గణాలలో కూడా తేడా ఉంది ఏ ప్రకాశం నారాయణ సార్

  • @satyanarayanamurthysurampu445

    SIR R.T.V. NOT ONLY WITH STUDENTS CONDUCT WITH ELDERS AND INTELLEGENT GATHERING

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    ఏది చేసినా సార్ మీరు రాబోయే రోజులలో కొంచెం మంచిగా మాట్లాడం నేర్చుకొని న్యాయానికి ధర్మానికి సపోర్ట్ చేసి మాట్లాడండి సార్

  • @letusturntogod3416
    @letusturntogod3416 Před 5 měsíci

    First time jp with wrong info

  • @harekrishnak1437
    @harekrishnak1437 Před 4 měsíci

    I request anchor also check the audience have voter id or not

  • @letusturntogod3416
    @letusturntogod3416 Před 5 měsíci

    TDP 3
    YCP 2
    😂😂😂😢😢😢

  • @MY-oo4ki
    @MY-oo4ki Před 5 měsíci

    CBN broker

  • @sambasivarao98
    @sambasivarao98 Před 4 měsíci

    Sir j p what a pity is u have to explain about u..

  • @ravigoud82
    @ravigoud82 Před 5 měsíci +1

    Ei kula gajjiki 1 mark

  • @nagarajahuggahalli
    @nagarajahuggahalli Před 4 měsíci

    This man can tell and talk but
    he cannot do any thing good for society, he cannot lead a revolution in the public, he is helpless, there are so many people like him !

  • @prabhakare1489
    @prabhakare1489 Před 5 měsíci +1

    JP garu manchi vekthi but TDP anna,CBN anna prema ekuva, Mona CBN jail vesaru ani chala badha padi even bandhu lo kuda lokasatha involve ayaru.😂

  • @archanaassociates-palivela9126

    He tried his best for the last 25 years to form a political party but failed because people are not fools but he thinks that he is the only intelligent person in the world and after fighting for 25 years he closed his political party and now he becomes a political broker of TDP party

  • @kalyannandam4152
    @kalyannandam4152 Před 5 měsíci +1

    Jagan completely spoiled AP future, next generations future, next 10 years AP wants development = TDP n JSP. after 2034 any party can come to ruling after competing with neighbours states

    • @user-zv2br5xr1k
      @user-zv2br5xr1k Před 5 měsíci

      Correctly said..but corruption can pull back any state by destroying its finances.

    • @malleswarreddychilla6407
      @malleswarreddychilla6407 Před 5 měsíci

      Development ante enti? oka Amaravathilo rendu buildings kattai AP janalanu VP lanu cheyyadama? leka AP janala andhari uplift cheyyadama?

    • @user-zv2br5xr1k
      @user-zv2br5xr1k Před 5 měsíci

      @@malleswarreddychilla6407 pattiseema,kia motors,kurnool airport,tirupati mobile companies,vizag softare,vijayawada colleges

    • @MsMadhulika
      @MsMadhulika Před 4 měsíci

      2014-2019 full development chesi prajalu tattukolekapoyaru

    • @user-zv2br5xr1k
      @user-zv2br5xr1k Před 4 měsíci

      @@malleswarreddychilla6407 a rendu buildings kattakapote mee anna chettu kinda koorchune vaada.ayipoyindi guru antaa decide ayipoyindi..time waste chesukoku.

  • @rajegamezz1065
    @rajegamezz1065 Před 3 měsíci

    Primary school ap lo better
    High school asssalu baledhu na pillalu government school chaduvuthunnaru

  • @ranjitkumarchennupati2501
    @ranjitkumarchennupati2501 Před 5 měsíci +1

    Okappudu meru cheppina matalaku eppati matalaku total opposite. Bahusa meru kuda yellow kanduva kappukunatlu vunnaru.

  • @k.vv.s9501
    @k.vv.s9501 Před 4 měsíci

    Vedu 💯 TDP vadu

  • @mvenkatareddy7481
    @mvenkatareddy7481 Před 4 měsíci

    Political success leni manishi politics gurinchi neethulu cheppatam vidduram.

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 Před 4 měsíci

    ❤❤❤🙏🙏🙏Jp sir ituvanti Ramatatvam lant vekthi Neyam Andarki Samantvam Kavali Patakalu Arogyam, Vidya oldage pensan, pedala illu, Corecta kada sir jai jagan 🙏 jai Hind 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏♥️♥️♥️

  • @user-dc2eo8qd8l
    @user-dc2eo8qd8l Před 5 měsíci +2

    J P PANIKIMALINA MANISHI KAMMA JATHI CBN

  • @SiddhanthiAshok
    @SiddhanthiAshok Před 5 měsíci

    Sar secretariat building unna Thane nahin kulche kattadam manchida

  • @mahadilipmaha
    @mahadilipmaha Před 4 měsíci

    JP gari gurinchi chetta ga matlade valu okasari addam lo me mokam chusukovali

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 4 měsíci

    మంచిని మంచి అని చెప్పు చెడును చెడ్డ అని చెప్పు గాని నువ్వు నీవు సొంత ఆలోచన విధానంలో డబ్బులు సంపాదించాలి నాశనం అయిపోయిన

  • @bhimeswarareddy2549
    @bhimeswarareddy2549 Před 5 měsíci

    Musugu tholagindi…

  • @venkatasubbareddydevireddy4690

    వేస్ట్ fello jp

  • @suryaprakasammedury4736
    @suryaprakasammedury4736 Před 4 měsíci

    JP caste based fuedal failed beurocrat and politician anti employee and anti poor. What knowledge and exoerience he had to forecaste?

  • @babubobbili2595
    @babubobbili2595 Před 5 měsíci

    Neutral yellow person

  • @zirconsiblings1688
    @zirconsiblings1688 Před 5 měsíci +4

    bokka nayala

  • @anjibodapati590
    @anjibodapati590 Před 5 měsíci +1

    Chowdary ki 3 reddy ki 1

  • @jamunaranimanikyam8756
    @jamunaranimanikyam8756 Před 5 měsíci

    Ayanaku memory loss vachindi amma

  • @karnatisrinivasarao8578
    @karnatisrinivasarao8578 Před 4 měsíci

    no teachers improve

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 Před 5 měsíci

    All parties chestunaru

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 Před 5 měsíci

    Mla unnappudu yemi cheyaledu

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c554 Před 5 měsíci

    Don't find logic in his statement! He is utter failure bereoucrat as well as politician. He preaches pravachanalu. He is fit for nothing!!

  • @user-qp3cb8fk2d
    @user-qp3cb8fk2d Před 4 měsíci

    Veedu cheepe piokulo kaburlu vene vallu eppudu leru anukuntunna