చికెన్ పచ్చడి యూట్యూబ్ లో లేని విధానం గ్రేవీతో సూపర్ టేస్ట్ తోటి చానాళ నిల్వ ఉండేలాగ చికెన్ పచ్చడి

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2024
  • #చికెన్ పచ్చడి #గ్రేవీతో చికెన్ పచ్చడి #శానాల పాటు నిల్వ ఉండే చికెన్ పచ్చడి
    చికెన్ పచ్చడి తయారీ విధానానికి వాడిన పదార్థాలు చికెన్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి ధాన్యాలు ఆవాలు మెంతులు గసగసాలు చెక్క లవంగాలు జాజికాయ జాజిపువ్వు స్టార్ పో జాపత్రి ఆయిల్ నిమ్మకాయలు వాడాము ఇంకా వీడియో సూచిక ఒక మొబైల్ ఒక మైక్ వాడాలి
  • Jak na to + styl

Komentáře • 32

  • @yashwiniBesta8663
    @yashwiniBesta8663 Před 15 hodinami +1

    చాలా బాగా చేశారు అమ్మ చికెన్ 👌👌👌👌👍👍👍

  • @arunavangala851
    @arunavangala851 Před 2 dny +1

    Very nice andi all the beat

  • @tmaoutgamer8574
    @tmaoutgamer8574 Před 3 dny +2

    Madam meru great

  • @sgali810
    @sgali810 Před 3 dny +1

    Super chesaru

  • @yedukondaluthimmidi5395
    @yedukondaluthimmidi5395 Před 3 dny +1

    Bagachesaru

  • @Ish-b3f
    @Ish-b3f Před 3 dny

    👌nice

  • @nithyavenky9820
    @nithyavenky9820 Před 3 dny +1

    Soo Nice Andi Take Care 👍👍👌👌

  • @malathivvn3958
    @malathivvn3958 Před 3 dny

    Yummy 😋 recipe

  • @NaniNani-xl5gj
    @NaniNani-xl5gj Před 3 dny

    Nice

  • @k.anuradha2305
    @k.anuradha2305 Před 3 dny

    నైస్ లక్ష్మీ గారు .

  • @Aadiabhiruchi
    @Aadiabhiruchi Před 3 dny +3

    సూపర్ అక్క భలే చేశారు పచ్చడి 😋

  • @abhinav8875
    @abhinav8875 Před 3 dny

    Metu cheysay sweet receips bavuntay... Kobari bellam... Kagikayalu chupinchanfi...

  • @NagakamalaMonika
    @NagakamalaMonika Před 3 dny

    వెజ్ చెప్పండి ప్లీజ్ 🌹

  • @Devilatha
    @Devilatha Před 3 dny +2

    Chala simple ga pettaru bavundi amma

  • @degalaratnakumari2498

    😢❤

  • @HaaroonAliVlogs
    @HaaroonAliVlogs Před 3 dny

    చాలా బాగా చేసారు. కొత్తిమీర నిల్వ పచ్చడి చెప్పండి. ధన్యవాదాలు

    • @palanatiruchulu
      @palanatiruchulu  Před 3 dny +1

      పెట్టడానికి ట్రై చేస్తాను

  • @tmaoutgamer8574
    @tmaoutgamer8574 Před 3 dny

    Madam ma kosam atukula mixture chyara plz business kosam

  • @abhinav8875
    @abhinav8875 Před 3 dny

    Biretani masala avasaram leadu kada..

  • @puppalabuddies8263
    @puppalabuddies8263 Před 3 dny

    Meru chesina chicken natu kodina leka paren kodina

  • @RaagaaEdits
    @RaagaaEdits Před 3 dny

    అక్క మీరు చాలా బాగా చేస్తారు నాకు వంట సరిగా రాదు మీరు చేసినవన్నీ చేసి మా ఇంట్లో మంచి పేరు తెచ్చుకున్న అక్క మాడి నెల్లూరు మలైకాజ చెయ్యడం చూపించండి ప్లీజ్

    • @palanatiruchulu
      @palanatiruchulu  Před 3 dny +2

      ట్రై చేస్తే పెడతానికి

  • @lakshmikalidindi8292
    @lakshmikalidindi8292 Před 3 dny

    Palli oil chicken flavour ni dominate chesthundi maa valla ki nacchadu Freedom refined oil vesthanu

  • @parvathikolli1113
    @parvathikolli1113 Před 3 dny +3

    నిమ్మరసం లో విత్తనాలు పడ్డాయి అలగె కలిపారు అవి నాని చేదు వచ్చిది

    • @palanatiruchulu
      @palanatiruchulu  Před 3 dny +2

      తర్వాత తీసేసాను వాటిని

  • @prakashtnl9214
    @prakashtnl9214 Před 3 dny

    రసగుల్లా cheyandi 4 నెలలు నుండీ అడుగుతునా

    • @palanatiruchulu
      @palanatiruchulu  Před 3 dny +1

      పెడతానండి కుదరట్లేదు పెడతానికి పెడతాను కచ్చితంగా

  • @bejgamsantosh2114
    @bejgamsantosh2114 Před 2 dny

    అది జాజికాయ కాదు మరాటి మొగ్గ

  • @rojamani6564
    @rojamani6564 Před 3 dny

    వెంకటలక్ష్మి గారు వీడియో తీసేటప్పుడు బాగా ఊపుతున్న ఉందండి డిస్టబెన్స్ గా ఒకసారి గమనించగలరు😊😊

    • @palanatiruchulu
      @palanatiruchulu  Před 3 dny +1

      ఓకే నండి మా బాబు పట్టుకున్నాడు ఎప్పుడు పట్టుకునే అతను కాదు కదా తెలియలేదు తనకి నాకు అర్థమైంది ఈసారి నెక్స్ట్ టైం జాగ్రత్తగా పెడతాను

  • @Chinni-channel
    @Chinni-channel Před 2 dny

    Nice