ఇంక నేను ఉంటాను. ఎక్కడికి పొయ్యేది లేదు | Parimala Patri | Patriji Maha Samadhi | PMC Telugu

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • " ప్రతిక్షణం - సత్యదర్శనం " - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145
    ఇంక నేను ఉంటాను. ఎక్కడికి పొయ్యేది లేదు | Ekka Nenu Vuntanu. Ekkadiki Poyyedi Ledu | Parimala Patri | Patriji Maha Samadhi | PMC Telugu
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 • Maha Sunyamloki Prayanam
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pmctelugu
    🌐 / pmctelugu
    🌐 ...

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Famous Other Channels:
    🌐 PMC Telugu: / pmctelugu
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Music: / pmcmusicchannel
    🌐 Patriji Telugu Messages: / patrijitelugu
    🌐 Patriji English Messages: / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmctelugu
    PSSM Official Websites:
    🌎 www.pssmovemen...
    🌎 www.pmconlinet...
    🌎 www.pmcenglish...
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcal...
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.co...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglish #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
    * Please Subscribe Our Channels, Thank you *

Komentáře • 173

  • @RAJ_R
    @RAJ_R Před 2 lety +2

    👏👏👏👏👏👏👏👏👏

  • @rajapm5430
    @rajapm5430 Před 2 lety +2

    supper master supper 👌🙏🙏🙏🌹🌹🌹

  • @sratnam5673
    @sratnam5673 Před 5 měsíci

    Super madam

  • @chimakurthyudayabhaskarara9490

    👌👆

  • @saidurajashekarsaidurajash4466

    Thank you so much

  • @kasitarni4847
    @kasitarni4847 Před 2 lety

    సార్ ఆశయాలు మీవల్ల నెరవేరుతుంది మేడమ్. కాన్ఫమ్. 👍👍👍👍👍

  • @renukakoneti89
    @renukakoneti89 Před 2 lety +2

    🙏🙏 super Guruji Matha 🙏🙏🙏

  • @prakashramanujapura676
    @prakashramanujapura676 Před 2 lety +5

    పరిమళ జీ, మీరు చాలా చక్కగా చెప్పారు. Very Matured human being

  • @mothukuruprasadprasad6971

    Great madam

  • @mellachuruvulakshmidevi3075

    Super speech mam 👏

  • @rudrareddy2807
    @rudrareddy2807 Před 2 lety +3

    Super excellent boost speech

  • @praveenji9954
    @praveenji9954 Před 2 lety +25

    ఏది ఏమైనా పత్రీగారు ఒక దివ్య విభూతి. నేనొకే సారి చూశాను మొన్న మహిళా ధ్యాన మహా చక్రంలో చివరి రోజు ఉదయం తరగతిలో. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా నడిచిన వ్యక్తి. నిస్వార్ధతతో సమాజానికి ఎనలేని సేవ చేశారు పత్రీజీ గారు. ఆయన వార్త వినగానే మనసులో తీవ్ర బాధ కలిగింది.

  • @gmounikamounika2231
    @gmounikamounika2231 Před 2 lety +2

    Thankq Akka

  • @sramkrishna7496
    @sramkrishna7496 Před 2 lety +2

    Jai patriji jai patriji jai patriji

  • @vanikommisetti9465
    @vanikommisetti9465 Před 2 lety +3

    Thank you madam garu🙏🙏🙏🙏🙏

  • @adigopulaharibabu633
    @adigopulaharibabu633 Před 2 lety +5

    Super motivation speech mam

  • @praharshacreations798
    @praharshacreations798 Před 2 lety +7

    Thank you 🙏🏼 madam

  • @raghavulunalla8692
    @raghavulunalla8692 Před 2 lety +4

    Jai Gurudev athmapranamalu 🙏 🙏🙏

  • @anjalidevikandula8929
    @anjalidevikandula8929 Před 2 lety +13

    Excellent madam. Sir ఆదర్శంగా మీరు manchi message ichharu TQ 💐

  • @bhumeshwarbhoga6942
    @bhumeshwarbhoga6942 Před 2 lety +4

    Excellent speech, Patri gari Voice, continue, taggedheledu, Lord Venteteshwara blessings tappaka untai, nee navvu aandariki kondanta bhalam, fr. Mumbai Pyramid sociaty, Bhoga Sir.

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 Před 2 lety +5

    Good morning medam meeku sethakoti athma praanamaalu family members 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @chimakurthyudayabhaskarara9490

    ప్రతి ఒక్కరు chhakaga నేర్పుతారు. చేస్తారు 👌👆

  • @sasistudio4451
    @sasistudio4451 Před 2 lety +3

    Good motivation mam

  • @gangareddynalla7178
    @gangareddynalla7178 Před 2 lety +7

    Excelente your work.we will this moment

  • @nagireddydarapu5287
    @nagireddydarapu5287 Před 2 lety +15

    మంచి విశయాలు చెప్పారు

  • @gvmsrinivas6822
    @gvmsrinivas6822 Před 2 lety +4

    Super chala baga chepparu medam

  • @sarvaniyedula9000
    @sarvaniyedula9000 Před 2 lety +1

    Thank you talli

  • @neelimagunda7316
    @neelimagunda7316 Před 2 lety +4

    Super ga chepparu madam,👏👏👏👏

  • @srikanth-mv5ms
    @srikanth-mv5ms Před 2 lety +1

    🙏🙏

  • @sathishchinni9707
    @sathishchinni9707 Před 2 lety +3

    Very good speech

  • @spiritualscientistvenkat.9804

    Thank you madam very good inspiration

  • @sandy-mu1fd
    @sandy-mu1fd Před 2 lety +1

    Great words, inspiring Lady.

  • @janasenasidhu91
    @janasenasidhu91 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @28.8.21
    @28.8.21 Před 2 lety +5

    తండ్రి బాటలో తనయ.!👌👍

  • @rahmasnag6804
    @rahmasnag6804 Před 2 lety +6

    Supar madam

  • @vidhaatha4148
    @vidhaatha4148 Před 2 lety +9

    సూపర్ మేడం.....👏👏👏మీ కళ్ళలో బాధ అర్ధం చేసుకోగలం.

  • @b.v.krishnaiah932
    @b.v.krishnaiah932 Před 2 lety +9

    మీరు మరో పత్రీజీ గారు అవుతారు మేడం. ఇది నిజం. PSSM మరింత బలపడుతుంది.

  • @chagirajanisrinivas9848
    @chagirajanisrinivas9848 Před 2 lety +4

    Amazing words ....like shubhash patrijis...

  • @samineniramanadhamsamineni2420

    Chala baga chepparu amma thanks

  • @prabhakardonthi4205
    @prabhakardonthi4205 Před 2 lety +2

    Medam matlu sir matldintuga vunnai 🙏🙏🙏🙏

  • @mannemsrinikhila4864
    @mannemsrinikhila4864 Před 2 lety +5

    Next level Advanced Anapanasathi movement.

  • @laxmisailaja7259
    @laxmisailaja7259 Před 2 lety +5

    Super boosting isthunnaru

  • @srinivas.gollapelly
    @srinivas.gollapelly Před 2 lety +36

    పుట్టపర్తి సాయిబాబా స్వర్గస్థులు అయ్యాక చాలా మంది మరిచిపోయారు అలకాకుండా PSSM లొ పనిచేసే ప్రతి మాస్టర్ పత్రిగారి ఆశయాన్ని ముందుకు తీసుకు తీసుకువెళ్ళాలి అలాగే ధ్యానం చేసే ప్రతి ధ్యాని మాస్టర్స్ వెంట ఉండి మనం అందరం సపోర్ట్ చేయాలి శాకాహార ర్యాలీలతో అలాగే ఇంటింటా ధ్యానంతో ఎలా వీలైతే అల ముందుకు తీసుకెళ్లాలని పత్రిజి గారు లేరు అన్న ఆలోచనే రాకూడదు ధ్యానం చేసే మన ప్రతి ఒక్కరిలో ఆయన వున్నారు
    జై పత్రీజీ 🙏🙏🙏🙏🙏

    • @lakshmansai6407
      @lakshmansai6407 Před 2 lety +5

      లేదు సార్ స్వామి శరీరం వదిలినాక ఇంకా ఎక్కువ సేవలు విశ్వవ్యాప్తం అయ్యాయి దయచేసి గమనించగలరు, భజన్స్ కానీ బాలవికాస్ కానీ మెడికల్ సేవలు కానీ చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ మంది స్వామి ని ఫాలో అవుతున్నారు 🙏🙏🙏🙏

    • @teja7890
      @teja7890 Před 2 lety +1

      Avarekosam comment chyavadhu manam chesadi chedamu

    • @SaiSharan09
      @SaiSharan09 Před 2 lety +1

      @@lakshmansai6407
      True 👍🙏

    • @challapallisivaprabhu174
      @challapallisivaprabhu174 Před 2 lety +3

      ఇది నిజం కాదు. స్వామి తో సంబంధం శరీరానిది కాదు..ఆత్మతో..పరమాత్మతో..ఆ బంధం పెరిగేదే కానీ తెగిపోయేది కాదు బంగారం!

    • @challapallisivaprabhu174
      @challapallisivaprabhu174 Před 2 lety +2

      దయ చేసి హిందూ..సనాతన ధర్మ మరియు భారత వ్యతిరేకుల నుండి డొనేషన్లు స్వీకరించి వారి చేతిలోకి వెళ్లి పోకుండా మిమ్మల్ని మీరు మరియు పిరమిడ్ సొసైటీ ని కాపాడు కోవలసిన బాధ్యత మీ పై, మా పై, మనందరిపై వుంది. దొంగలు, దేశ ద్రోహులు చోరబడి మూవ్మెంట్ నీ వారి చేతిలోకి తీసుకోకుండా మనని మనం కాపాడుకోవాలి. మనని నిరంతరం కనిపెట్టుకొని కాపాడుకొనే వారు ఉన్నారు.

  • @veereshanand2028
    @veereshanand2028 Před 2 lety +5

    Thanku pathri sir

  • @learninglabirkdas3275
    @learninglabirkdas3275 Před 2 lety +5

    Well Said madam, Thank you

  • @kotturnarendhar4620
    @kotturnarendhar4620 Před 2 lety +3

    Thank you so much mam

  • @justryin5353
    @justryin5353 Před 2 lety +4

    🙏🙏🙏 Love you so much my dear Patriji grandpa. You’re with all of us. Love you

  • @rudrareddy2807
    @rudrareddy2807 Před 2 lety +3

    Patrijee 2nd daughter good luck thanks MDM

  • @devanandgoparaju1523
    @devanandgoparaju1523 Před 2 lety +4

    We missed a great soul, Patriji.

  • @gangadharreddyt2
    @gangadharreddyt2 Před 2 lety +2

    👌👌👌👌👌🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @krishnakumari.medikonda9656

    Guruvu gaaru asayalu munduku theesuku velladaaniki meeru inspiration ga unnanduku chala chala dhanyavaadaalu master.

  • @kalpana3261
    @kalpana3261 Před 2 lety +9

    Excellent mam... We are with you

  • @ygkvenket5029
    @ygkvenket5029 Před 2 lety +3

    Thanks sooooper great great akka

  • @garikavenkat474
    @garikavenkat474 Před 2 lety +3

    Good morning madam

  • @ygkvenket5029
    @ygkvenket5029 Před 2 lety +1

    Guruvu daggariki manamu పోవాల్సిన పనిలేదు గురువే మనదగ్గర vunnaru

  • @madhavimunta7670
    @madhavimunta7670 Před 2 lety +2

    Super madam 🌺🧚‍♂️🌺🧚‍♂️🌺🧚‍♂️🌺🧚‍♂️🌺🧚‍♂️🌺

  • @ygkvenket5029
    @ygkvenket5029 Před 2 lety +4

    Nenu pssm lo 28years. Pssm lo vunnanu entha great guruvu gaaru manaku dorikinanduku satha కోటి కృతజ్ఞతలు జై పత్రిజీ జై vaari ఫ్యామిలీ ki jai pmc

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi5107 Před 2 lety +8

    తల్లీ, నిన్ను ౘూస్తుంటే...వెయ్యిమంది గురువులు ఎదురుగా వచ్చి నిలుౘున్నట్లేవుంది!ఇప్పట్నుంచీ...నూతన శకం మొదలైంది,ఈ ప్రవాహం ఎంతో వేగంగా ముందుకు పరిగెత్తాలి!శ్రీ గురుభ్యోన్నమః హరిః ఓమ్...!!!

  • @bottajyothi2954
    @bottajyothi2954 Před 2 lety +3

    Super bangaru talli

  • @karthikmanikanta2450
    @karthikmanikanta2450 Před 2 lety +6

    👏👏👏👏👏🙏🙏 Tnqq mam

  • @rishigamerff7489
    @rishigamerff7489 Před 2 lety +5

    👌👌Medam chedham medam

  • @sujathabhavana8897
    @sujathabhavana8897 Před 2 lety +6

    Great daughters

  • @challaomprakash1676
    @challaomprakash1676 Před 2 lety +3

    Super madam.. 🌷🌷🌷🙏🙏🙏

  • @saimoviemax_
    @saimoviemax_ Před 2 lety +5

    Great 😊😊 mam

  • @dagadagroups7534
    @dagadagroups7534 Před 2 lety +4

    Parimala ji you are the right person to lead. We appreciate to take the responsibility to take the movement to move ahead for coming centuries. Thank you.. mana daari rahadaari..

  • @udayabhanun6744
    @udayabhanun6744 Před 2 lety +3

    Pari madam. Your speech is very very inspiring.
    Love
    Daddy 🙂

  • @sudarshanreddy6720
    @sudarshanreddy6720 Před 2 lety +9

    amma 🙏meru..mee confidence very great

  • @sirireddy7397
    @sirireddy7397 Před 2 lety +1

    Super madam tq

  • @sathishchinni9707
    @sathishchinni9707 Před 2 lety +3

    🙏🏻🙏🏻🙏🏻

  • @ashokbandapalli7464
    @ashokbandapalli7464 Před 2 lety +1

    🙏🙏🙏

  • @gramachandra4707
    @gramachandra4707 Před 2 lety +3

    Mataa namonamaha

  • @Gomatagene
    @Gomatagene Před 2 lety +9

    Bangaru talli ... best wishes amma. U n ur team

  • @santhoshargula3217
    @santhoshargula3217 Před 2 lety +7

    Super madam manam cheddam 👌👌👍👍

  • @madhuguruji7491
    @madhuguruji7491 Před 2 lety +8

    Excellent words thalli 💐🧘

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi5107 Před 2 lety +10

    నేను పత్రీజీ గురించి ఏదో కొంత వినడమే గానీ, ఎక్కువగా ఏమీ తెలుసు కోవాలని అనుకోలేదు,అయితే.... వున్నట్లుండి ఆయన నిర్వాణం సంగతి తెలియగానే, అప్పుడు మొదలైంది..అన్వేషణ!!ఇక ఒకటి ఒకటిగా,తెలుసుకుంటూ చిరంజీవి పరిమళ దగ్గర కు వచ్చి ఆగాను!!ఆ అమ్మాయి ఒకౘక్కటిపువ్వులా...సువాసనలువెదౙల్లుతూ, ఎంతో మందిని తన నిర్మలమైన మనస్సుతో ఆకర్షిస్తూ చిరునవ్వులతో ప్రతి ఒక్కరినీ తన వైపుకు తిప్పుకుంటూ... సారధ్యం వహించేందుకు ముందుకు వస్తున్నది!ఇప్పుడు యావన్మందీ తమ బిడ్డలా, తోబుట్టువులా,ఆ బంగారు తల్లి ని,అనుసరిద్దాం!!గురువుగారి బాటలో నడుద్దాం!!సర్వే జనా సుఖినోభవంతు!!!

  • @mallareddyyenugu7804
    @mallareddyyenugu7804 Před 2 lety +3

    తగ్గేదెలె

  • @dearasha4820
    @dearasha4820 Před 2 lety +14

    The best thing during these days I learn from you is relinquish the fear mam as currently I've xms..n giving very peaceful one of the most reason....tq mam...definitely I'll do my level best 😊🤗💝💖💐

  • @prabhakarreddy3458
    @prabhakarreddy3458 Před 2 lety +2

    బాగా చెప్పారు మేడం

  • @baburao684
    @baburao684 Před 2 lety +4

    This is good decision.

  • @dachepallydharmaiah1033
    @dachepallydharmaiah1033 Před 2 lety +7

    ఈ కార్యక్రమంలో మీ గురువులందరి పై ఆధార పడింది.

  • @markch9559
    @markch9559 Před 2 lety +6

    God bless Madam...

  • @ytnaidu9900
    @ytnaidu9900 Před 2 lety +1

    Gud,

  • @NagulMeeraDudekula
    @NagulMeeraDudekula Před 2 lety +6

    పత్రీజి గారిని మించి ఉన్నారు మేడమ్ మీరు🙏

  • @madhuguruji7491
    @madhuguruji7491 Před 2 lety +3

    Super rrrrrrrr thalli 💐

  • @bandhirevanthkumar2074
    @bandhirevanthkumar2074 Před 2 lety +2

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sivanna100
    @sivanna100 Před 2 lety +5

    Yes madam

  • @bhagyav4735
    @bhagyav4735 Před 2 lety +2

    👍🤝🙏🙏🙏🙏🙏💐

  • @sujathadurgam4260
    @sujathadurgam4260 Před 2 lety +3

    Tq madam

  • @kumaraswamy5542
    @kumaraswamy5542 Před 2 lety +2

    Akka guruvu garini chustunatle vundi

  • @praveenaranganayak5598
    @praveenaranganayak5598 Před 2 lety +4

    Thank you very much madam for being with us, we are so greatful to have you back mam...

  • @madhuchukka630
    @madhuchukka630 Před 2 lety +4

    We are blessed always by Patriji 🙏 By following His vision,,we should pay the Gurudakshina 👍What a message you have given,, Inspired by you 🙏 Thanks

  • @drkarthiknasari5538
    @drkarthiknasari5538 Před 2 lety +8

    We do madam our goal🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatalakshmi2988
    @venkatalakshmi2988 Před 2 lety +1

    Taggedi..ledu madam super

  • @madhurigannamani6767
    @madhurigannamani6767 Před 2 lety +9

    All the best to you mam. You can do it

  • @srichaitra7937
    @srichaitra7937 Před 2 lety +4

    👏👏👍👍

  • @prasadart5898
    @prasadart5898 Před 2 lety

    పరిమళా. ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందమ్మ మాకిచ్చాడు. మా గురువు వజ్రాన్ని. నీరూపం లో

  • @radhikavemula4164
    @radhikavemula4164 Před 2 lety +5

    Your words are pleasant madam. Really I am very fear about patri sir but i am missed but definetly i meet with u madam ok we are follow the patri sir aims&wishes

  • @mythribhupathiraju7400
    @mythribhupathiraju7400 Před 2 lety +3

    👍👍👍

  • @rangaranga4553
    @rangaranga4553 Před 2 lety +45

    బాణము కాదు బ్రహ్మాస్త్రమే వచ్చింది 🙏🏻🔺

  • @sumanlavanya8335
    @sumanlavanya8335 Před 2 lety +2

    👏