Ma Thotalo Avakaya Amrutham || Udaya Bhanu

Sdílet
Vložit
  • čas přidán 18. 06. 2022
  • Production House
    Udayabhanu productions
    Producer-Vijayendra Mouli Midde
    Director - Devi Prasad Pushparaj
    Edit by Venu
    Cameramen-Sudhakar,Chandu,
    Support Team Mahesh and Mahesh
    Couture by Udaya bhanu
    Jewellery by Bhuyuv
    Special Thanks to Ramesh Reddy Garu,Nagampet
    #udayabhanu
    #pickles
    #kashifkreations
    For more Videos :
    👉BUTTA BOMMA BHOJANAM PROMO : • BUTTA BOMMA BHOJANAM P...
    👉Coming Soon : • Coming Soon || Udaya B...
    👉Your love is My Strength : • Your love is My Streng...
    Powered by,
    KASHIF KREATIONS.
    Do Subscribe for more Entertainment :-
    / @itsmeudayabhanu
    Follow Me On :-
    / iamudayabhanu
    Follow Me On :-
    / iamudayabhanu
    Please don't forget to like share comment and subscribe
    Keep supporting!

Komentáře • 2,9K

  • @butterflyvlogs2110
    @butterflyvlogs2110 Před 2 lety +939

    సాహసం చేయరా డింభకా నుండి మొదలు పెట్టి ఈరోజు వరకు నా చిన్నతనం నుండి మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాను. మీరు స్క్రీన్ మీద కనిపిస్తే చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఉంటది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు యూట్యూబ్ ఛానల్ లో కనిపించబోతున్నారు,congratulations Ma'am

  • @krishnak.j
    @krishnak.j Před 2 lety +388

    ఉదయభాను గారి మాటలు వినే అవకాశం, ప్రోగ్రాం తో పని లేకుండా వచ్చేసింది. ధన్యవాదాలు . శుభం భూయాత్ ..

    • @indirammagara1467
      @indirammagara1467 Před 2 lety +7

      ఉదయభాను. పిలీజ్. చికెన్ ఊరగాయ ఇది వక్కటి చూపించు రాజమండ్రి వాళు చాలా బాగ పెడతా రంట. వాళ్లదగర కనుక్కొని మాకు నేర్పించు. 👆👆👆👍👍🇮🇳🐘

    • @beluga9648
      @beluga9648 Před 2 lety +5

      Good presentation

    • @r.i.ptechnoblade2372
      @r.i.ptechnoblade2372 Před 2 lety

      Very very nice madem 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam Před rokem +1

      అవును ❤️❤️❤️

  • @m.revanth6454
    @m.revanth6454 Před 2 lety +285

    ప్రేమలో అమ్మ
    అన్నంలో ఆవకాయ
    యాంకరింగ్ లో ఉదయభాను evergreen 😍

  • @satishganta8991
    @satishganta8991 Před rokem +20

    మనకు 100 గేదెల పాడి ఉన్నా, 1 ఆవుకు సరిసమానం కాదంటారు పెద్దలు అందుకే గుంపులో ఒక పాడి ఆవును ఉంచుతారు, లక్ష్మి దేవి అని, శుభప్రధమని, ఆవుపాలు అమృతమని, సకల రోగనివారిణి, అమ్మపాలుకు సరిసమానమని...❤ ❤❤సరిగ్గా అలాగే,100 ఎకరాలు మాగాణి ఉన్నా...ఒక 5 ఎకరాలు మామిడి తోటకు సరి సమానం కాదు...ఎప్పుడైనా మన ఫ్యామిలీ, friends తో చిన్న చిన్న picnics, వనభోజనాలు, Kitty parties...వాహ్ ఆ Enjoyment టే వేరు... అన్నిటికి మించి మన ఆవకాయ్ అమృతాన్ని మన సొంత కాయలతో మనమే పెట్టుకొంటే... 👏👌👍🙏😋🤩🥰😍

  • @sandhyabonthala1840
    @sandhyabonthala1840 Před 2 lety +84

    ఆవకాయంటేనే ఆంధ్రుల (తెలుగువారి) Emotion కదండీ...మీరు ఎంతో అందంగా ఉన్నారు...15 years కిందట ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే sweet గా ఉన్నారు...మా ఆయుష్షు కూడా మీకే...మీ మాటలోనే స్వచ్ఛత తొణికిసలాడుతుంటుంది...love you Udayabhanu...from Kurnool

  • @itharavenipradeep2417
    @itharavenipradeep2417 Před 2 lety +55

    చాలా రోజులకు మిమ్ములను చూస్తున్న ఉదయభాను గారు మీరు పెట్టే పచ్చడి చెప్పే విధానం నోటిలో నీళ్లు ఊరుతున్నాయి 😋

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi Před rokem +18

    భాను అక్కా! మీరు ఎక్కువ గా ఇష్టపడేది కారం అయినా మీ మనసు బంగారం
    మీ మాటల్లో కనిపిస్తుంది మమకారం
    ఇంత గొప్ప పేరున్న యాంకర్ అయినా మీలో మాకు ఎప్పుడూ కనిపించలేదు అహం కారం ❤❤💙💙💚💚💚

  • @Manatelugulogili
    @Manatelugulogili Před 2 lety +20

    మీరుఒక అద్భుతం, మీ తెలుగు అద్భుతం, మీ మామిడి కాయ పచ్చడి అద్భుతం .....,.👏👌💯👍

  • @HTS21281
    @HTS21281 Před 2 lety +92

    నా చిన్న తనమ్ నుండి నేను మీ అభిమాని, simply i say love u akka, నిజంగా యాంకర్ అంటే మీ తరువాతే ఎవరైనా..

  • @reddyprasannakumari8445
    @reddyprasannakumari8445 Před 2 lety +91

    ఉదయభాను అంటేనే మంచి తెలుగు బాషా మాట్లాడే మా మంచి anchor, actor dancer dare and dashing women 😍😍💞💞... In CZcams its very plesent to see.. I will sub and follow u భాను 🧡🧡

  • @balasekharverynice6386
    @balasekharverynice6386 Před 2 lety +4

    మీరు చేసిన విధానం సూపర్..మా చిన్న అప్పటి వి అన్ని గుర్తు చేసారు.మీరు మొదలు పెట్టేటప్పుడు పక్కన ఎవరో చెప్పుతారు మీరు చేస్తారు అనుకున్న... కానీ మీరు అలవోకగా.. ఎప్పటి నుండో అలవాటు ఉన్నట్టుగా చేసేసారు. మీరు చెప్పే విధానం.. చేసే విధానం చుస్తే అర్ధం అయిపోతుంది. మీకు ఎప్పటి నుంచో పచ్చడి పెట్టడం తెలుసు అని. గ్రేట్ 👍👍.

  • @pradeepreddyl123
    @pradeepreddyl123 Před rokem +16

    This is not just another video on how to make avakaya pachadi, this is a full fledged documentary. Great job !!!

  • @vissuvissu9967
    @vissuvissu9967 Před 2 lety +27

    Bhanu గారు... మీ ఓపిక ,,, ఆవకాయ మీద మీకు ఉన్న ప్రేమ రెస్పెక్ట్... చూస్తూ ఉన్న మాకు చాలా హ్యాపీ గా ఉంది అండి...

  • @bamandlaramesh1448
    @bamandlaramesh1448 Před 2 lety +66

    మీ తరవాతే ఎవరైనా అక్క super👌👌👍👍👍

    • @nimmysrinu1996
      @nimmysrinu1996 Před 2 lety +1

      Well said andi 👌
      Anchor ante bhanu garu tarvathe evaraina 👍
      All rounder..all qualities she has 👍
      From Hrudayanjali to still now one & only anchor that is udayabhanu garu 😘😘😘

  • @ashok6353
    @ashok6353 Před rokem +4

    అక్క మీరూ చేస్తూ ఉంటేనే తినాలనిపిస్తు ఉంది...
    భాను అక్క మీ మాటలు.. వింటుంటే ... అవకాయ తిన్నంత హాయిగా ఉంది అక్క. Thank you so much akka 🥰💕.

  • @umabhat2251
    @umabhat2251 Před 2 lety +58

    Omg..how come I missed your channel these days...have been watching you since my childhood...you haven't changed a bit...same charming same energy same elegance same beauty..That's called "UdayBhanu" madam...Happy to see you here..Just clicked "Subscribe" button without watching the full video...Love you madam...❣️🎉🎊So many blessings to you and your family 🎊🎉

    • @sravanichinni1717
      @sravanichinni1717 Před rokem

      Wow same comment nenu kuda chesanu but what a coincidence same too same as like you 😊

    • @sravanichinni1717
      @sravanichinni1717 Před rokem

      Wow meru nenu same okela comment chesam just language vere anthe matter same what a coincidence

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden Před 2 lety +100

    Horlicks హృదయాంజలి నుండి ఇప్పుడు ఇలా ఆవకాయతో మా మనసుల్ని కొల్లగొడుతున్నారు భాను dear 🥰

  • @pvratna9583
    @pvratna9583 Před 2 lety +21

    ఉదయభాను గారు మీ మనసు చాలా మంచిది... Tv లో ఎప్పటినుండో మిమ్మల్ని చూస్తున్నాం... మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని కోరుకుంటున్నాను...

  • @lakshmiattuluri8213
    @lakshmiattuluri8213 Před rokem +3

    Ms.UDAYA BHANU.....
    U DESERVE each n every comment given by subscribers.......no no no not in English.....
    మీ ఈ వీడియో చూడకముందు నేను పెద్దగా react కాలేదు.....కానీ నిజంగా చూస్తూ ఉంటే.......ఆవకాయ పచ్చడి ఏమో కానీ......మీ స్టైల్....తోటలోకి వచ్చే మీ నడక.....నుండి ముద్దలు కలిపేవరకు మీ ఆహార్యం కదలిక...మీ పద ఉచ్చారణ.....ప్రతి అక్షరానికి.....మీరు న్యాయం చేస్తూ చేసిన మీ వీడియో రియల్లీ చాలామందికి ....ఒక పెద్ద ఉదాహరణ.....ఆద్యంతం ముద్దుగొలిపేలా .....ఇక మీ వీడియో(ఇది చాలా చిన్న పదం).
    మీరు వాడిన ఇత్తడిపాత్రలు చాలా అందంగా ఉన్నాయి..... మరి పచ్చడి రుచి అదిరిపోయేలా వుండి ఉంటుంది....పచ్చడి పట్టడం రాని వారు కూడా నేర్చేసుకోవచ్చు....

  • @PapaGariAbbayi-cv2fk
    @PapaGariAbbayi-cv2fk Před rokem +3

    Madam na chinnappati numchi
    Mimmalni chustunna kani,
    E Aavakaya to mi abimanini ayipoyanu
    Your really great madama

  • @rsamma8487
    @rsamma8487 Před 2 lety +72

    నువ్వు బంగారం అక్క నిజంగా ఇంత బిజీ వుండి కూడా ఎంత చక్కగా వంటలు పచ్చళ్ళు పెడుతూ ఉన్నారంటే మీరు సూపర్ ఎలాంటి videos mi ఉన్నతిని గొప్పతనాన్ని తెలియజేస్తాయి మీరు ఎప్పుడు ఇలానే వుండాలి అని కోరుకుంటున్న మి చెల్లి రెలారే సీత

  • @Anand_Dyavanapelli
    @Anand_Dyavanapelli Před 2 lety +105

    Evergreen beauty
    No one can replace udaya Banu garu and her style

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Před 2 lety +1

    భానూ, మీరు అంకర్స్ లో నాకు చాలా ఇష్టం అయిన ఆంకర్ చక్కటి తెలుగులో స్పష్టం గా, అందమైన మాడ్యులేషన్ కారణంగా........ఇప్పుడు మరింత ఇష్టం పెరిగింది ఒక మంచి తల్లిగా, ఇలాంటి వీడియోస్ వల్ల కూడా

  • @divya6626
    @divya6626 Před rokem

    Hi Andi , intha vopika ga authentic recipe ni cheidaniki meru pettina efforts asalu mamulu vishyam kadhandi 🙏👏👏. Chala natural ga present chesthunaru anni videos . All the best Andi ♥️

  • @user-es1qm9me9s
    @user-es1qm9me9s Před 2 lety +50

    భాను సిస్ మీరు యాంకరింగ్ మళ్ళీ మొదలు పెట్టండి ప్లీజ్🤝.. తెలుగింటి అమ్మాయి మీరు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది..

  • @goodboy6259
    @goodboy6259 Před 2 lety +10

    ఆవకాయ ని అధ్భుతం గా వర్ణించారు అంతకన్నా అధ్భుతం గా పెట్టారు.
    మీరు మళ్ళీ యాంకర్ గా బిజీ అవ్వాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాము.
    తెలుగు భాష ను మీఅంత అందంగా ఎవరూ మాట్లాడలేరు.

  • @user-hu7vx3sz3x
    @user-hu7vx3sz3x Před 2 měsíci +1

    Avakayaki emotional ga connect ayina vaallu mee video kooda anta connect avutaru😊thank you so much for authentic recipe

  • @pallaviburma433
    @pallaviburma433 Před 2 lety

    Hi ma'am big fan of you since my teenage now I'm 35+ mean to say your grace, expression and the charm has not faded ....it's al the same....you were a star anchor but .....miss you on TV as only one face is being highlighted everywhere but we wish to see you back on TV as before....the way you say " Nee illu bangaram kaanu" love it ma'am.We always love you,👏🎉🌺

  • @lakshmikolli7333
    @lakshmikolli7333 Před 2 lety +38

    సూపర్ అండి ఉదయభాను గారు 👌👌నోట్లో నీళ్ళు ఊరేలా చాలా బాగా ఆవకాయ చేసి చూపించారు. అద్భుతః!!

  • @pavanigoud4026
    @pavanigoud4026 Před 2 lety +12

    అక్కా నువ్వు ఛానల్ పెట్టినవి నాకు తెలియదు అక్క నేను నీకు పెద్ద ఫ్యాన్ అక్క ఇప్పుడే సబ్స్క్రైబ్ చేశాను ఇలా అయినా నువ్వు మాతో ఉన్నట్టు గా ఉంది హ్యాపీ అక్క

  • @bhavaniakella5424
    @bhavaniakella5424 Před 2 lety +2

    Excellent amma, you are evergreen beautiful girl and you do beautiful things ‘ loved it. I do avaiaya in old traditional system, amazing. I will try with your concept dear, i will share to my daughters also.

  • @rose1839
    @rose1839 Před měsícem

    మా అత్తమ్మ ఇప్పుడు లేరు. కానీ మీరు చెప్పిన స్టైల్లో చేసిన ఆవకాయ తనని గుర్తుచేస్తుంది. Thank you

  • @umaumeshpodcast4334
    @umaumeshpodcast4334 Před 2 lety +9

    మీ ప్రేమంతా మీ మాటలోనే ఉంటుంది భాను గారు❤️

  • @STAR-ds8pk
    @STAR-ds8pk Před 2 lety +44

    Once moooooreeeeeee Pls..............
    Saahasam cheyara Dimbaka...........
    A big Shout out to you Bhanu.....
    These shows are epics in 2000's
    You are a strong woman......

  • @maheswarat1423
    @maheswarat1423 Před 2 lety

    From my childhood, I am observing no anchor cannot replace you,you are so unique the way of speed talking and acting, actions is great

  • @lrkrss1
    @lrkrss1 Před rokem

    You did such a marvelous job explaining and giving hints. Thank you so much

  • @sudhasudha3672
    @sudhasudha3672 Před 2 lety +21

    భానుగారు మీరు సూపర్ అంతే మాటల్లో చెప్పలేను ఆవకాయ ఆధారహో 👏👏👏👏👏👏👏👏👏 ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టండి పిల్లలుతో కలిసి వీడియో చేయండి జై ఉదయభాను 👏👏🙋‍♀️👑

    • @nimmysrinu1996
      @nimmysrinu1996 Před 2 lety +1

      Yeah .. one & only my favourite anchor bhanu garu 😘
      1st time my subscription in youtube ..that is udayabhanu gari channel 👍 yahoooooo 👍👍👍👍

  • @Drsandaboinashivakumaryadav

    The way You are presenting And Promoting Yourself Awesome. Just Incredible. I hve been watching you since My childhood No change in you Mam. Your Such A wonderful Wonder. Being A Telangana Person proud of you. Mam. All the Best for your Future Projects. And All the Best. BYE MAM.
    SANDABOINA SHIVAKUMAR
    FROM MANCHERIAL.

  • @user-ll3tm7bv9s
    @user-ll3tm7bv9s Před 2 lety +13

    Love u so much♥️💙💚💜🧡💛 దివి నుండి భువికి దిగివచ్చిన దేవత స్వయంగా ఆవకాయ పచ్చడి పెడితే అది అమృతమే మరి.
    మళ్లీ మిమ్మల్ని చూస్తున్నందుకు మా కళ్ళకి, మనస్సుకి పండగే...

  • @santhipriya5578
    @santhipriya5578 Před 2 lety

    Bhanu...awaited for u in tv shows ...now I was so surprised on cing u in this platform and happy too...in this video I loved ur energy till the end...keep posting more videos...evry one want to c u on this platform also...start from home tour and lovely princess...

  • @mastanvali7448
    @mastanvali7448 Před 2 lety +4

    చాలా కష్ట పడి పోటీ నీ తట్టుకొని పైకి వచ్చారు , u r great n my favourite....
    Really mouth watering...

  • @satyavathithurayi6113
    @satyavathithurayi6113 Před 2 lety +4

    Memmalni chustunte naa chennanati rojulu gurthoshtunnayi ...Mee voice lo aa vibrations naku edooo paata rojulu gurthoshtunnayi.appudu eppudu okela vunnaru .ma family, releteves anta Meeku fans ...saahasam cheyara dhimbaka,🤩

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 Před rokem +1

    May month enteravvagane andharu edhuru chusedhi ammamma cheese aavakaya kosam.Avakaya pettadam oka ethu aithe dhanni nilva cheyadaniki jadi lo nilva cheyadam antha mukyam.Raithulaki year motham daily main recipe.Mothaniki madam ground level chala perfect recipie chupincharu.Thank you mam.

  • @dollyangeldrdivya
    @dollyangeldrdivya Před rokem

    Last lo Meeru Annam kalipi aa pattamma annappudu ma ammamma gurtochindi. Tears rolled down my eyes ❤️

  • @sowjanyareddysridhar4583
    @sowjanyareddysridhar4583 Před 2 lety +6

    ఏలిపాయకారం మన తెలంగాణ స్టైల్ అవకాయ కూడా 👌👌👌👌💐

  • @ydtv245
    @ydtv245 Před 2 lety +58

    Nijanga amrutham......

  • @sushiravula9823
    @sushiravula9823 Před 4 měsíci

    Evergreen ane word meeku dedicate cheyyochu andi ...ela maintain chesthunnaru skin and hair tips cheppagalaru....no doubt you are a powerful women,good hearted person ❤

  • @vishnusai2659
    @vishnusai2659 Před rokem +3

    చాలా బాగుంది నోరు ఊరుతుంది యమ్మీ 😊👌👌👌👍👍

  • @nimmysrinu1996
    @nimmysrinu1996 Před 2 lety +9

    Wow..bhanu garu
    Eagerly waiting 👍
    Elanti vlogs & Mee princess ( babies) tho muchhatlu ala upload cheyandi .. actually meeru screen meeda kanapadagane mimmalni ala chudalanipistundi..Mee way of talking & Mee dressing style 👌👌

  • @soujanya1324
    @soujanya1324 Před 2 lety +3

    very beautiful...eppatiki me andam perugutune undi..nice voice too, did not fast forward matalu miss avtanani. watched till end

  • @ramudammu405
    @ramudammu405 Před rokem

    అమ్మ నువ్వు నిజంగా బంగారు బొమ్మవే నా చాలా చక్కగా ఉన్నావు అలానే నువ్వు చూపించిన అవకాయ తయారీ ను చుస్తే నిజంగా నాకు నోట్లో నీరు ఊరింది అంత బాగా ఎక్సప్లన్ చేసావు హ్యాట్సాఫ్ ఉదయబాను garu 👍👍👌🎉

  • @kamalj5175
    @kamalj5175 Před 2 lety

    Hi Bhanu! I love the way you present a show, a big admirer of yours since teenage. Ippudu kuda Mee gonthu lo gani matalo gani padunu ekkada taggaledu. Adi naku Inka ishtam 😍❤️

  • @jyothigali1699
    @jyothigali1699 Před 2 lety +3

    So happy to see you again Bhanu garu 💐mee matalu 👌,avakaya 👌mee 🧚🏻‍♀️🧚🏻‍♀️ ela unnaru

  • @saraa16
    @saraa16 Před 2 lety +4

    I loved your brass vessels...avakaya colour ( kaaram 😳) chuste bhayam vesindi.Stay blessed beautiful 😍

  • @ramya385
    @ramya385 Před rokem +3

    Thanks for the recipe Udaya Bhanu. My mom makes the best avakaya patchadi too. I love it 👍

  • @user-tb2ow1wk6l
    @user-tb2ow1wk6l Před rokem

    I love aavakaya thank you so much bhanu garu intha baga explain chesi cheppinandhuku deffenatly i will try this year thank you so bhanu garu i love you ❤❤❤

  • @bbc951
    @bbc951 Před 2 lety +3

    My favourite queen ....... I searched many time for her CZcams channel finally .... My effort successful completed ... Love u mam Naku 4 th class lo vunnappudu chala dagaraga chusanu ..... U r so beautiful ... In my mind

  • @prashanthisunitha2432
    @prashanthisunitha2432 Před 2 lety +5

    Welcome Bhanu.. Happy to see your comeback. Watched the video . Very beautifully done. Evaru vachina, nee tharuvaathe. Beauty, command on telugu language, and hindi , english also. And presentation is something else..great fan of you . All the best for your channel.

  • @vinnylucky3378
    @vinnylucky3378 Před 2 lety +1

    Bhanu.....meeru videos cheste roju chustam. Meeru ma family lo andariki chala eshtam. Amma ki chala eshtam.

  • @kanchanamalakollepara3192

    Very colorful avakaya and gangalalu chala bagunnayi banu garu.Raguvendrarao gari movie setting la adirindi. 😀 avakaya tho noru oorincharu.meeku avakaya pettadam intha baga thelusa anipinchela chesi chupincharu. Hatsoff.

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 Před 2 lety +25

    Simply EXCELLENT, RESPECTED MADAM UDAYABHANU GARU.

  • @vijayvardhan16
    @vijayvardhan16 Před 2 lety +3

    super akka.
    nijanga aa background, utensils nuvvu... inka annitikante mee maatalu.., especially prapancham lo ekkada manaku em dorkakapoina prema ga mana intlo amma la mana kosam eppudu pilustundi ee pachadi aa maata nijanga heart touching akka.. from my childhood i admire u akka. all d very best akka

  • @s.s377
    @s.s377 Před 2 lety +3

    I LOVE U mam VERY BEAUTIFUL ACTOR and ANCHOR UDHAYA BHANU GARU 🤗🤗😍😍😍❤❤❤❤😊😊😊😊😊I'M VERY VERY HAPPY mam Meeru YOU TUBE CHANNEL LO vachinandhuku

  • @vijayalakkshmi3110
    @vijayalakkshmi3110 Před 2 lety +11

    Whenever I saw ur dances, I used to feel that you have SREEDEVI Gaaru's grace in you. Miss you on the television screen Banu gaaru. Lots of Love.❤

  • @kattakasturi269
    @kattakasturi269 Před 2 lety +22

    We are happy to see u back Bhanu garu ❤️🥰 All the best 👍

  • @honeycreations2624
    @honeycreations2624 Před 2 lety +46

    Really very happy to see after a long time in CZcams...you were one of the favorite anchor for 90's kids...I wish your channel will reach 1 M club ❤️

  • @madhusudaniyaar
    @madhusudaniyaar Před rokem +1

    A Beautiful recipe by a beautiful angel...you really brought happy tears.. As Always Bold n Beautiful Bhanu...❤️❤️❤️

  • @ragimounika7626
    @ragimounika7626 Před rokem

    Bhanu akkaa.... Kondaru edo video kosam chestharu kani nuv matrm natural ga intlo mummys ela chestharu alaney chesav... I can see your hardwork akka...go on... 👏👏👏👏👏👏

  • @Varsha-e8u
    @Varsha-e8u Před 2 lety +3

    Best anchor telugu lo evaru ante uday bhanu ♥️mee laga anchoring neat ga chese vallu raru inka akka

  • @vatchalyaramaraju7003
    @vatchalyaramaraju7003 Před 2 lety +19

    We missed you so much on screen. Good to see you back.

  • @sridevialluri1355
    @sridevialluri1355 Před rokem

    Authentic ! Excellent presentation. I am going to try this recipe

  • @sreelakshmi8407
    @sreelakshmi8407 Před 2 lety

    Hi Bhanugaru meeru pettina aavakaya memu tinakapoina, meeru chappina matalato ma notlo neerurayi I feel it's very testy thank you for your clear and deep explanation.... Super aavakaya 👌👌

  • @lavanya41183
    @lavanya41183 Před 2 lety +9

    So pleasing to the eyes to watch your video..wow to the cameraman and the editor..ofcourse udaya bhanu is the center of attraction...way to go..

  • @syed_najma
    @syed_najma Před 2 lety +10

    ఇత్తడి పాత్రలు సూపర్ అండి 👌

  • @chandusd8845
    @chandusd8845 Před 2 lety +2

    You are So great and Beautiful Udayabhanu not only outside but also inside ❤ I'm your Biggest fan from many years Sis 😊 i love Your Dancing,Acting,Anchoring and your lifestyle👌👌👌 You are so inspirational Woman 💪 I love you so much Dear Udaya bhanu ❤❤❤ you are just Awesome 👌

  • @KammapathiPriyanka-ih4ud
    @KammapathiPriyanka-ih4ud Před 4 měsíci

    భాను అక్కా! మీరు ఎక్కువ గా ఇష్టపడేది కారం అయినా మీ మనసు బంగారం మీ మాటల్లో మమకారం కనిపిస్తుంది ఇంత గొప్ప పేరున్న యాంకర్ అయినా మీలో మాకు ఎప్పుడూ కనిపించలేదు అహంకారం....❤❤️😍

  • @butterflyvlogs2110
    @butterflyvlogs2110 Před 2 lety +10

    చాలా స్టైలిష్ గా పచ్చడి పెడుతున్నారు😘🥰

  • @harikahoney9768
    @harikahoney9768 Před 2 lety +3

    Miru epudepudu tv lo kanpistharu ani wait chesa inni years.. ipudu chala happy akka..Nenu miku chaaaalaaa pedda fan ni.. I love you sooo much❤❤

  • @bhavanisrikanthsiddhanthi6125

    Chala simple and superb recipe shared thank you

  • @yennamswarnalatha7913
    @yennamswarnalatha7913 Před 2 lety

    Chala baga explain chesaru Uday bhanu Garu thank you so much.. from Nizamabad

  • @lathaerla3128
    @lathaerla3128 Před 2 lety +7

    Traditional avakaya pachadi akka super 👌🙏 brass items chala bagunay👌

  • @varshitha8228
    @varshitha8228 Před 2 lety +12

    మీరు వరంగల్ కారం అనంగనే నాకు మస్త్ హ్యపీ అనిపించింది మేడమ్.. మాది వరంగల్ హన్మకొండ మేడమ్ 😘

  • @hymakumar1156
    @hymakumar1156 Před 2 lety +2

    అందమైన ఉదయభాను చేతులతో చేసిన ఆవకాయ పచ్చడి చేస్తే అది అమృతమే కదా😋😋

  • @shanu-d-queen4050
    @shanu-d-queen4050 Před 2 lety +9

    I really love your swag....your presence will set the screens on 🔥.... thank you for starting this channel.... forever fan of you ❤️

  • @siriyadav551
    @siriyadav551 Před 2 lety +10

    Lots of love from Warangal 😍....you are definitely amazing Host but also you are always unique from other anchors no one can take that place akka...our best wishes are always with you...💝

  • @sumadonthula6077
    @sumadonthula6077 Před 2 lety +11

    The way u present your love towards the pickel is very natural like our moms...I was watching from sahasam cheyara dimbaka....so nice of u...love u....and all the best for ur vlogs

  • @shamiliv4709
    @shamiliv4709 Před 2 lety

    Super bhanu.. We love you so much.. Intha patience tho you are making aavakaya.. Impressed.. And dress ki koncham kuda antakunda chesaaru.. Super..

  • @soujanyakasi8045
    @soujanyakasi8045 Před rokem

    I luv avakaya pickle, u did great job mam, thanks for sharing mam 😍🥰😘😇😌

  • @universetvtelugu7009
    @universetvtelugu7009 Před 2 lety +8

    నిజంగా మీరు కలుపుతుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి నాకు భాను గారు

  • @bindureddy813
    @bindureddy813 Před 2 lety +13

    Love from karnataka 😍 big fan of u ma'am since my childhood... And really I felt mouthwatering seeing ur recipe... All the best

  • @jalajavallurupalli7748

    Simply adbutam ga pattaru same nenu kuda ade measure tho padatanu so tempting to eat and very true avakaya tinakapote life anni kolupoyinatte. Nijamga amrutham thank you so much for sharing this beautiful video udaya bhanu garu 🤗🤗🙌🙌👍👍👌👌🙏🙏👏👏😍😍❤️❤️😋😋😋😋

  • @dileepm5653
    @dileepm5653 Před 2 lety

    Akka naku ninnu akka ani pilavadam ante chala chala eshtam ...niku fan kante mundhu nenu niku chelle ani feel ayipothanu really full happy....TQ u akka superb vdo .....

  • @kelvinsmom861
    @kelvinsmom861 Před 2 lety +17

    Very happy to hear your voice again bhanu garu🤗😘

  • @sumanreddy2042
    @sumanreddy2042 Před 2 lety +25

    Heartly congratulations for your New journey Bhanu Garu🎉🎉🎉

  • @sushmatiruchinalpalli3231

    Nenu ivala avakai chesanoch.. adi Adirindhi och..... first time watching this video I made ... I'm incloud 9...
    Thank you uday bhanu garu

  • @sadhuvaranasi7615
    @sadhuvaranasi7615 Před rokem

    The eternal beauty... you are simply ageless beauty.... a big fan of you dear... for me you are Rekhaji of Telugu speaking people... lots of love to you dear

  • @bhavyahutasan4177
    @bhavyahutasan4177 Před 2 lety +7

    To the strongest woman, Loads of Love😘❤️Avakaya Amruthame kani mi maata anthakuminchi✌️

  • @An-bd1og
    @An-bd1og Před 2 lety +5

    Beautiful like Sridevi! Recipe is mouthwatering! Love you Uday!

  • @ponnarenuka5271
    @ponnarenuka5271 Před 2 lety

    Udayabhanu garu meeru chesina Avakaya chusanu pachhadekadu amrutam mee matalukuda amrutamgaa vunnayi next year avakayaki mee chettukayalu naku evandi nenu meeku organic eruvulu istaanu Sarena Banu garu thanks

  • @Spiritual243
    @Spiritual243 Před 2 lety

    Hi, 🙏udayabhanu gaaru ,
    Really so nice , meeru chala chakkaga chesaaru avakay pachhadi , , chusthuntsene noru iripothundamdi ,, so sweet of you ma , god bless you