Komentáře •

  • @vadlanarendar1642
    @vadlanarendar1642 Před 2 lety +156

    తమ్ముడు సూపర్👌❤ నువ్వు చాలా బాధ పడుతున్నావ్ నీకు ఎప్పటికైనా మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పాటలు పాడే ఛాయిస్ రావాలని కోరుకుంటున్నాను 🙏

  • @ushodayastudio4305
    @ushodayastudio4305 Před 2 lety +182

    తమ్ముడు నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని 🙏🙏🙏🙏 నా మన స్ఫూర్తిగా కోరుకుంటున్న నీకు పాదాభివందనం రా చిన్న.. 😍😍😍

  • @baridelaxman6706
    @baridelaxman6706 Před 2 lety +43

    సూపర్ తమ్ముడు
    ని కళ్ళల్లో ఏదో తపన కనిపిస్తుంది,
    అదే గాయకుడు కవాలని

  • @srinivasaraogummidi7548
    @srinivasaraogummidi7548 Před 2 lety +60

    సాయి నీవు చాలా బాగ పాడు తున్నావు నీవు ఒక పెద్ద సింగర్ అవ్వాలని ఆ భగంతుని కోరుకుంటున్న.🙏🙏🙏🙏🙏

  • @sandasrinivas7401
    @sandasrinivas7401 Před 2 lety +37

    Wish you all the best of luck. Sai Kumar.. మీకు పవన్ కళ్యాణ్ సినిమాలో మరో పాట పాడే అవకాశం రావాలని కోరుకుంటున్నాను... 💐👏ఆ భగవంతుని వేడుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తమ్ముడు 👏

  • @Antiques_in_world
    @Antiques_in_world Před 2 lety +26

    చాలా చాలా బాగా పాడుతున్నావు తమ్ముడు మా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @sampathedugu1315
      @sampathedugu1315 Před 2 lety +1

      Pawan anna తోడుగా ఉంటాడు..all the best kooda chepthadu neeku..
      Nee kastam chepthe evarikaina baada kalugalsinde

  • @user-di2dk9ik4j
    @user-di2dk9ik4j Před 2 lety +199

    Wish you all the best saikumar. Nuv chala ఉన్నత స్థితికి ఎదగాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్న

  • @ajaychinna461
    @ajaychinna461 Před 2 lety +33

    నువు చాలా పెద్ద ఎత్తుకు ఎదగాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు🙏

  • @srikanthsuperspecial7528
    @srikanthsuperspecial7528 Před 2 lety +34

    సూపర్ తమ్ముడు తప్పకొండ గొప్ప గాయకుడు అవుతావు

  • @kalyaniyadav5124
    @kalyaniyadav5124 Před 2 lety +55

    Pawan kalyan fans etlane untaru assalu thaggaru all the best thammudu👍👍👏

  • @chantik7852
    @chantik7852 Před 2 lety +20

    తమ్ముడు నీ వాయిస్ సూపర్ చాలా బాగా పాడుతున్నావు ఇక పవన్ కళ్యాణ్ గారికి నీ గురించి తెలియడం మాత్రమే లేట్.. నువు ఎదగడం మేము చూస్తాము..👏👏👏

    • @sampathedugu1315
      @sampathedugu1315 Před 2 lety +1

      Pawan Anna ki ma dwara kooda theliayachesthamu..all the best

  • @inalanagendrarao1038
    @inalanagendrarao1038 Před 2 lety +13

    సుమన్ టీవీ గీతాంజలి గారు మీకు అభినందనలు. మీ లాంటి టీవీ వారే ఇలాంటి వారిని హైదరాబాద్ తీసుకొని వెళ్ళి భవిష్యత్ కల్పించ వలసినదిగా సూచన సాయి నీకు మంచిభవిష్యత్ ఉంది.
    సుమన్ టీవీ వారికి అందరికి అభినందనలు

  • @prasaddasari1590
    @prasaddasari1590 Před 2 lety +101

    ఈ ప్రపంచం లో నీకు ఏ హీరో అంటే ఇష్టం అంటే కేవలం పవన్ కళ్యాణ్ ఇష్టం అంటారు ఎందుకంటే ఎవ్వరూ చెప్పరు ఆయన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి....

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 Před 2 lety +7

    వారి తల్లి,తండ్రి థొ.. ఈ పిల్లలు, ప్రతి రోజు కలిసి జీవించే అవకాశం రావాలని.. ఆ దేవుని ప్రార్ధిస్థువున్నాను. మనసున్న సంపన్నులు సహాయం చేయాలని కోరుకుంటున్నాను.

  • @gomatasevafoundationadilab6999

    సుఫర్ తమ్ముడు నివ్వు మంచి సింగర్ గా .పాటలు పాడుతూ మంచి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కృషి🙏🙏🙏🙏🙏

  • @ramprasadveereswarapu8006

    లక్ష్మి నారాయణ సార్ మీకు పాదాభివందనం

  • @archanaashok3972
    @archanaashok3972 Před 2 lety +99

    నువ్వు మంచి గాయకుడు కావాలి .మన పవన్ కళ్యాణ్ గారి బ్లేసింగ్ ఎప్పుడు ఉంటది ..త్వరలో నే నిన్నూ కాలుస్తాడు

    • @varlarameshwareddy8604
      @varlarameshwareddy8604 Před 2 lety +2

      త్వరలో నిన్ను కాలుస్తాడు అని టైప్ చేసావు
      అర్థం మారిపోయింది. బ్రో కరెక్ట్ చేసుకో

    • @tharunrathod802
      @tharunrathod802 Před 2 lety

      spelling correction chesukondi brother

  • @sanjeevayadav4146
    @sanjeevayadav4146 Před 2 lety +2

    Nee hardwork ki Hatts of Ra thammudu, you have bright future cute kid chinnari tandri, power Star pawan kalyan Gari fan's all are your followers Ra thammudu.

  • @msk8981
    @msk8981 Před 2 lety +19

    We love Pawan Kalyan forever. God bless you tammudu.

  • @ThatirambabuRambabuthati
    @ThatirambabuRambabuthati Před 2 lety +21

    Baap Ka craze Pawan Kalyan Anna 🔥🔥

  • @chandu1611
    @chandu1611 Před 2 lety +10

    పవన్ కల్యాణ్ అన్న నీ పాట వింటే నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు✊

  • @saikrishna-hm5fs
    @saikrishna-hm5fs Před 2 lety +18

    All The Very Best "SAI KUMAR"...
    God Bless You

  • @praveenrazz166
    @praveenrazz166 Před 2 lety +27

    Very good to listen ...god bless you thammi

  • @rajuchanti8866
    @rajuchanti8866 Před 2 lety +2

    సూపర్ సూపర్ తమ్ముడు ఎంతో ఎదగాలి అని కోరుకుంటున్నాము జై హింద్

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 Před 2 lety +2

    అమాయకంగా వున్న ఈ బాలుడు సాయికుమార్ అమోఘంగా జానపదాలు పాడుతున్నారు. ఈ బాల గాయకునికి... సర్వవేళల మేలులు,విజయములు జరుగుగాక... టెలికాస్ట్.. చేసిన సుమన్ టీవి వారికీ వందనాలు.👏🏻👏🏻👏🏻

  • @unarasimhulu5762
    @unarasimhulu5762 Před 2 lety +19

    ఈ బుల్లి గాయకుడు అందరి మంచి సింగర్ కోరుకుంటూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిక పరిచయం

  • @devappadevappa3953
    @devappadevappa3953 Před 2 lety +11

    ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ god bluse u.👌👌👌

  • @rajugulla9848
    @rajugulla9848 Před 2 lety +3

    Wish all the best China, ఇలాగే చాలా పాటలు పాడాలని, ఇంకా చాలా ఎత్తుకు ఎదుగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉👏👏👏

  • @mamolak8974
    @mamolak8974 Před 2 lety +13

    Such a sweet innocent kid 💖 pure soul and very gifted voice ❤️ god bless you brilliant and bright future ✨️ 🙌

  • @chinthalanagaraju6682
    @chinthalanagaraju6682 Před 2 lety +3

    Good brother.... జీవితంలో నీకు మంచి జరగాలని కోరుచున్నాను.....

  • @anandalla
    @anandalla Před 2 lety +2

    Great sai kumar and tq suman TV and anchor too

  • @bangarajnalamati7102
    @bangarajnalamati7102 Před 2 lety +1

    Hiii Sai Kumar bro singing lo nuvvu manchi stayiki adagalani God ni korukuntunanu god bless you bro

  • @mseducation6926
    @mseducation6926 Před 2 lety +6

    మన లాంటి పేద వాళ్లకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం సరస్వతి కళ. చదువు తొ పాటుగా సాంగీతం లొ ఉత్తమ ప్రతిభ ని కనబర్చి ఉన్నతమైన భవిష్యత్తు నీ ఇవ్వలని అ భగవంతున్ని కోరుకుంటున్నాను తమ్ముడు. అమ్మ లాంటి అక్కా ఉండటం నీ అదృష్టం. Definitely you can achieve, i wish you all the very best and god bless you🤚sai kumar 🤝👍

  • @lakshmanmamidi2448
    @lakshmanmamidi2448 Před 2 lety +2

    Dear sai kumar,
    What a miracle voice... You have a great future.. All the best and God bless you.

  • @nandakumar3403
    @nandakumar3403 Před 2 lety +8

    JINDHABAD✊ #POWERSTAR Pawankalyan🔥🔥

  • @kadthalakishor8012
    @kadthalakishor8012 Před 2 lety +2

    సాయి తమ్ముడు సకాలంలో మంచి గాయకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కష్టానికి ప్రతిఫలం దక్కాలని వేడుకుంటున్నాను

  • @archanaashok3972
    @archanaashok3972 Před 2 lety +22

    యాంకర్ గారు చాలా బాగున్నారూ ..😘😍👌

    • @kmalleshs8472
      @kmalleshs8472 Před 2 lety

      Manchiga undhi and manchiga matladuthundhi

  • @abnkingdomshorts7903
    @abnkingdomshorts7903 Před 2 lety +1

    Lord Shiva Blessings All ways with You Tammudu All The Best U Sai Kumar

  • @b.j.ppartynadigudem7737
    @b.j.ppartynadigudem7737 Před 2 lety +42

    చదువు ,జాబు కాదు మేడం
    సుమన్ టీవీ తరుపు నుండి ఒక మంచి డైరెక్ట్ కి పరిచయం చేసి లైఫ్ ఇవ్వండి......🙏🙏🙏🙏🙏

  • @vislavathshivalal3807
    @vislavathshivalal3807 Před 2 lety +1

    Super nice voice. Sai Kumar...

  • @djsanthoshrathnapoor
    @djsanthoshrathnapoor Před 2 lety

    సూపర్ తమ్ముడు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని కోరుకుంటున్న 👌👌👌👌

  • @rameshkandula2795
    @rameshkandula2795 Před 2 lety +11

    All the best chinna super voice ❤️

  • @kalyaniyadav5124
    @kalyaniyadav5124 Před 2 lety +16

    You have bright future brother keep it up 💪💯 all the best

  • @neelareddy4463
    @neelareddy4463 Před 2 lety +4

    GOD BLESS U సాయి కుమార్ తమ్ముడు ALL THE BEST chiNna 💐💐💐💐

  • @ritheshsai8277
    @ritheshsai8277 Před 2 lety +1

    Super ga padavu thammudu
    Niku manchi manchi aavakasalu ravali ani devudu ni praridhisthanu
    All the best 👌👌👌👌👌

  • @SureshKumar-nh2fi
    @SureshKumar-nh2fi Před 2 lety +2

    Heigh pich lo paaduthunaav super life untadhi boy god bless pawan sir ee interw choodaali ani koirukuntunaanu

  • @maheshpandu9172
    @maheshpandu9172 Před 2 lety +1

    తమ్ముడు నువ్వు ఉన్నత స్థితికి రావాలి కోరుచున్నాము

  • @muralichinthakulavlogs7163

    Bimlanaayak paaduthunte goosebumps vachhai superb

  • @sandeepgaddam4995
    @sandeepgaddam4995 Před 2 lety +1

    Nice Thammudu wish you all the Best...May God Bless You...

  • @puthumary3738
    @puthumary3738 Před 2 lety +1

    Wish you all the best👍💯 sai kumar

  • @gamesbyrevanth5638
    @gamesbyrevanth5638 Před 2 lety +1

    తమ్ముడు సూపర్ గా పాడుతున్నవ్ 👌👌👌

  • @rachurilaxmaiah6395
    @rachurilaxmaiah6395 Před 2 lety

    ముఖ్యంగా sumantv వారికి ఇలాంటి ఎందరో పల్లె కళాకారులు వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేస్తున్నా sumantv వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తమ్ముడు నువ్వు చిన్న వయసులోనే చాలా చక్కగా పాడుతున్నావు నీకు మంచి భవిష్యత్తు ఉన్నది నీకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను

  • @donttellmewhattodo6922
    @donttellmewhattodo6922 Před 2 lety +5

    You Rocked dear .....
    God bless you....
    All the best 🎉👍👍

  • @rajesham.lputtapaka3141
    @rajesham.lputtapaka3141 Před 2 lety +2

    సూపర్బ్ సాయి

  • @markondareddy4477
    @markondareddy4477 Před 2 lety

    సాయి కుమార్ అద్బుతసంసిన గాయకుడు. ఎవరైనా మెచ్చుకోక తప్పదు. చాలా చాలా గొప్పవాడు కావాలి.

  • @ufsanil931
    @ufsanil931 Před 2 lety +1

    Amazing voice. All the best and God bless you brother Sai kumar. I want to you become a great singer in future

  • @mallepulaavinash9530
    @mallepulaavinash9530 Před 2 lety +3

    Thammudu ne voice super 👍👍👍

  • @mareshravuri3403
    @mareshravuri3403 Před 2 lety +1

    చాలా సంతోషం కలిగింది నీకు మంచి భవిష్యత్తు ఉంది 👌👌👌👌

  • @shankarmekala9110
    @shankarmekala9110 Před 2 lety +5

    All the best thammudu💪💪💪💪 jai pspk

  • @raginiprathi5413
    @raginiprathi5413 Před 2 lety +2

    నీవు ఒక పెద్ద సింగర్ అవ్వాలని ఆ భగంతుని కోరుకుంటున్న.🙏🙏🙏🙏🙏

  • @chippalapallisomanna6668
    @chippalapallisomanna6668 Před 2 lety +5

    Best of luck నీవు ఉన్నత స్థాయికి ఎదిగే వరకు నీ ప్రయత్నం ఇలాగే కొనసాగించు

  • @srujansurveyor5911
    @srujansurveyor5911 Před 2 lety +1

    మీ అంకరింగ్ సూపర్ అక్కా

  • @vk9news214
    @vk9news214 Před 2 lety +4

    మన ఊరికి దేవుడిచ్చిన వరం సాయి

  • @sridhargoud5873
    @sridhargoud5873 Před 2 lety +1

    తమ్ముడు నువ్వు సూపర్ ❤️
    అక్కా మీ అంకరింగ్ చాలా బావుంది....👍

  • @cp-pw8vy
    @cp-pw8vy Před 2 lety +1

    Best of luck bro God bless you Jai God PAWANKALYAN

  • @narsingmukku9426
    @narsingmukku9426 Před 2 lety

    సూపర్ తమ్ముడు నువ్వు మంచి స్టేజీ కీ రావాలి మంచి గొంతు ఉన్నాది

  • @nareshbellamkonda652
    @nareshbellamkonda652 Před 2 lety +1

    Super voice saikurmar... It's God's gift to you..All the very best👍👍👍

  • @sathishmanthena789
    @sathishmanthena789 Před 2 lety +1

    గుడ్ లక్ రా చిన్నా 👍👍👍👍👍

  • @lingagoudgoud5248
    @lingagoudgoud5248 Před 2 lety +1

    All the best sai may God bless you

  • @ddiwakarchowdarychowdary8818

    చిన్న నీ గురించి ఎంత గొప్పగా పొగిడినా తక్కువే నువ్వు గాడ్ గిఫ్ట్ 👏👏

  • @Mahi-xr9sq
    @Mahi-xr9sq Před 2 lety +1

    Super ra tammudu all the best ra ne venaka memu unam jai janasena

  • @sudhakarnakka6902
    @sudhakarnakka6902 Před 2 lety +20

    All the very best Thammudu🤝👍

  • @rajukoduri6049
    @rajukoduri6049 Před 2 lety

    సూపర్ తమ్ముడు నీ సాంగ్స్ జై పవర్ స్టార్

  • @sreenusrinivasgood8916

    Wish you all the best ra chinna God bless you నువ్వు సంగీత సామ్రాజ్యంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @naveengoudjamula3955
    @naveengoudjamula3955 Před 2 lety

    Thamudu e all India lo niku e hero ante estam ani adigithey Pavan Kalyan garu ani chepavu love u ra
    And
    Nii voice chala bagundhi ra nivu chala unnathamaina sthaeki vellali ani korukuntunanu and all the best love u ra keep continue

  • @singaramkirankumar4464
    @singaramkirankumar4464 Před 2 lety +1

    Wish u Althebest sai Kumar. 🙏

  • @bsubashini3389
    @bsubashini3389 Před 2 lety +2

    Very very sweet voice. You are great sai God bless you I love you and kiss you

  • @rajuboddu4909
    @rajuboddu4909 Před 2 lety +1

    Love you so much GITA Garu for the great interviewed

  • @sashisharma9924
    @sashisharma9924 Před 2 lety +5

    Please encourage this kid..he needs world recognition

  • @dasarivijaybabu9966
    @dasarivijaybabu9966 Před 2 lety +1

    5/5😍🤗 God bless you Sai Kunar

  • @praveenbalu2739
    @praveenbalu2739 Před 2 lety +3

    King PSPK 🔥🔥🔥

  • @govinduu3909
    @govinduu3909 Před 2 lety +1

    Super voice thamudu all the best👍💯

  • @manikarthik2261
    @manikarthik2261 Před 2 lety +1

    All the best thammudu God bless you thammudu

  • @polepoleraju542
    @polepoleraju542 Před 2 lety

    తమ్ముడు నువు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నా all the best 💐💐

  • @vavilalaradika6179
    @vavilalaradika6179 Před 2 lety +1

    Nice song wish all the best Thamudu

  • @dmallesh3131
    @dmallesh3131 Před 2 lety

    S tv Media vallaku thanks congratulations Thammudu my support

  • @themothersintegralschool4726

    All the best and may God bless you for your bright future.

  • @prakashprakash-le2pq
    @prakashprakash-le2pq Před 2 lety

    Interview chala bhugundi.Thank you Medam

  • @nsbanjaracreations
    @nsbanjaracreations Před 2 lety +1

    Thammudu kirak paduthunnav Songs love u Raaa god bless u to reach your achievements

  • @uttamsuryab7319
    @uttamsuryab7319 Před 2 lety

    Super, All the best sai kumar. Ur attitude and administration will go ur carrier up. 🎠 Your sitting very properly so it is enough to improve your self. All the best for your bright future. 👍 Your future good singer keep it up. Hard work allways pays.

  • @dhanalakshmi5133
    @dhanalakshmi5133 Před 2 lety +1

    Good bless👌👌👌👌👌💐💐

  • @nareshdharavath6026
    @nareshdharavath6026 Před 2 lety

    God bless you raa Tammi unnata స్థాయి కు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @laxmaiahendrapalli9864
      @laxmaiahendrapalli9864 Před 2 lety

      సూపర్ తమ్ముడు నీ పాటలు వింటున్నంతసేపు ఆనందంగా ఉంది తమ్ముడు.నీవు భవిష్యత్ లో మంచి సంగీత దర్శకుడు కావాలి.సాయిని పరిచయం చేసిన ఉపాద్యాయులకు ధన్యవాదాలు.ఎవరైనా ముందుకు వచ్చి సహాయపడి మంచి భవిష్యత్తు ను ఇవ్వాలని కోరుతున్నారు.

  • @dpnarayana3791
    @dpnarayana3791 Před 2 lety

    Sir, Lakshmi Narayan garu - great encouragement to Sai Kumar. Thank you very much sir. No words to express my gratitude.

  • @lavanyam2940
    @lavanyam2940 Před 2 lety +2

    You have a great voice, wish you all the best👍 bro✌

  • @bajasrinu1991
    @bajasrinu1991 Před 2 lety +1

    Love 💕 you sai kumar. May God will give you best reward in here and after life 🙏🏼🙏🏼🙏🏼

  • @lawworld4696
    @lawworld4696 Před 2 lety

    Good voice...all the best saikumar

  • @nithesh3305
    @nithesh3305 Před 2 lety

    Wish you all the best Sai Kumar God bless you

  • @mahendharkairamkonda78
    @mahendharkairamkonda78 Před 2 lety +5

    All the best thammudu 👌🙏

  • @rajubairagoni9720
    @rajubairagoni9720 Před 2 lety +1

    Extraordinary person

  • @satyam3997
    @satyam3997 Před 2 lety +1

    సూపర్ వాయిస్ సాయి గ్రేట్