2029 లో తెలంగాణలో BJP అధికారంలోకి వస్తుందా? || Will BJP come to power in Telangana in 2029? ||

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #brs
    #ktr
    #bjp
    #bjpintelangana
    2029 లో తెలంగాణలో BJP అధికారంలోకి వస్తుందా? || Will BJP come to power in Telangana in 2029? ||

Komentáře • 195

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 Před 7 dny +30

    నాగేశ్వర్ ఆంధ్ర విధ్వంసాన్ని కోరుకున్న మహా మనిషి

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 Před 4 dny

      @@satyamchirumamilla3309 మీ అవగాహనా రాహిత్యం

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 Před 4 dny

      @@satyamchirumamilla3309 నాకు తెలిసి నీవు బీజేపీ సపోర్ట్ ర్ అయి ఉంటావ్

    • @righttoprotestfacebookgrou5301
      @righttoprotestfacebookgrou5301 Před dnem

      ​@@jagobanjaratv8752లేదా కమ్మోడై ఉంటాడు

  • @manjuyadav2302
    @manjuyadav2302 Před 7 dny +32

    💯 BJP will come to ruling in 2029 no doubt

  • @rajendarreddy2020
    @rajendarreddy2020 Před 7 dny +6

    JOKE OF THE Decade........
    Will BjP wins TG.....2029 ????😂😂😂😂😂😂

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 Před 7 dny +39

    ఆనాడు బిజెపి నువ్వా నేనా అన్నట్టు ఎదుర్కొంది అన్నావు ఇప్పుడు...ఆనాడు ఎప్పుడైనా చెప్పావా నాగులు.అప్పుడు ఎప్పుడు ఖాన్ గ్రేస్ పక్షమే నువ్వు😅😅😅

    • @kandadikumar
      @kandadikumar Před 7 dny

      😂😂

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 Před 4 dny

      @@mallareddykomireddy977 నీవు బీజేపీ తొత్తువు కాబట్టి నాగులు అని ప్రొఫెసర్ గారిపై ని దాడి చేస్తున్నావ్ ఎం పీకలేవు

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 Před 4 dny +1

      @@jagobanjaratv8752 నువ్వు ఎవడి తొత్తు అయినా మీతో అయ్యేది ఏమిటి మీరు పీకేడి ఏమిటి🤣🤣

  • @rgvfanboy743
    @rgvfanboy743 Před 7 dny +27

    కాంగ్రెస్ మీద 6నెలల లోనే bad impression వచ్చింది

  • @GaneshRodda
    @GaneshRodda Před 7 dny +19

    2029 Bjp 400par Telangana lo bjp 🚩🚩🚩agurutundi🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @Mahesh-pn7kr
    @Mahesh-pn7kr Před 7 dny +10

    పశ్చిమబెంగాల్ లో ని పరిస్థితులు గురించి వీడియోలు చేయగలరా సార్ మీరు

    • @kapaul273
      @kapaul273 Před 7 dny +1

      @@Mahesh-pn7kr UP lo 110 mandi chanipoyaru nuvvu daani gurinchi matladu

  • @srinivasreddy8645
    @srinivasreddy8645 Před 7 dny +5

    Khan sir, okka video Indi meeda chyava

  • @sandavenkatesh4884
    @sandavenkatesh4884 Před 7 dny +24

    కమ్యూనిస్టులు గెలుస్తారు సీఎం అవుతారు సార్

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 Před 7 dny +3

      😅😅😅😅😅

    • @Mahesh-pn7kr
      @Mahesh-pn7kr Před 7 dny +2

      😂😂😂😂

    • @దొంగరాముడు
      @దొంగరాముడు Před 7 dny

      అగోరాలు ఈ దేశాన్ని పాలనచేయాలి.వాళ్ళు మాత్రమే నిజమైన హిందువులు. వాళ్ళకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు,ఖరీదయిన లక్షల విలువైన దుస్తులు,విదేశాల నుండి పుట్ట గొడుగులు అవసరం లేదు.

    • @pullamraju4855
      @pullamraju4855 Před 7 dny +3

      Inserted red chilli---!?

    • @vinodchary9629
      @vinodchary9629 Před 7 dny

      🥰🥰🥰nagu

  • @chandraprakash-gl1gq
    @chandraprakash-gl1gq Před 7 dny +4

    Pakka

  • @hemanthgade125
    @hemanthgade125 Před 6 dny +2

    NO BJP

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 Před 7 dny +16

    నీకేమైనా అనుమానమా నాగులు

    • @kapaul273
      @kapaul273 Před 7 dny

      UP lo 110 mandi Hindu banduvu Baba kallu mokke process lo chanipoyaru ndukra matham peru tho yerri puvvu lanu chesi janam ni champutunaru?

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 Před 7 dny

      @@kapaul273 అరేయ్ బోస్ మొన్న పెద్దపెళ్లి లో పలిపిల్లపై అత్యాచారం చేశారు,నిన్న మియాపూర్ లో గ్యాంగ్ రేప్ చేసారు,మొన్న ఖమ్మలో ఖాన్ గ్రేస్ నాయకుల అరాచకాలకు తట్టుకోలేక రైతు సేల్పి తీసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు ఈ రాష్ట్రంలో అరాచకాలు కనిపించవు కదరా నీ అమ్మగారిని ....డెన్ తే....ఎక్కడో ఉన్న UP ముచ్చట కావాలా...

    • @mallareddykomireddy977
      @mallareddykomireddy977 Před 7 dny +3

      @@kapaul273 2004_2014వరకు ఖాన్ గ్రేస్ హాయంలో జరిగిన సంఘటనలు చూడరా బోస్ డీకే

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 Před 7 dny

      ​@@kapaul273oray fool adi oka private karyakramam. Tamilnadu lo కల్తీ మద్యం తాగి 60 మంది చనిపోయారు.

    • @kapaul273
      @kapaul273 Před 7 dny

      @@mallareddykomireddy977 so vallu Champaru meeru Hindu banduvu lu kada miru ekkuva samputaru anthey ga. Siggu sharam undali ra bhattaye.

  • @naveenburra06
    @naveenburra06 Před 7 dny +4

    అబ్దులు కలం కలలు కనమన్నాడు కథలు డీ….. లేదు 😂 😅సార్ బీజేపీ 3ఆర్డీ ప్లేస్ హే

    • @n.sureshgoud4692
      @n.sureshgoud4692 Před 6 dny +1

      BJP వదిలేస్తే, BRS ఓడింది Congress గెలిచింది 😂😂😂

  • @pullamraju4855
    @pullamraju4855 Před 7 dny +3

    He has no other topics, hence started Astrology!? It's too early to assess Khangress performance 👈

  • @sudheerkumar1903
    @sudheerkumar1903 Před 7 dny +14

    Sir 2028 లో మీరే ముఖ్యమంత్రి కంపునిస్త్ పార్టీ తరపున.

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 Před 5 dny +2

      అంత వ్యాగ్యం వద్దు నీకు నాగేశ్వరరావు గారిపై విమర్శ చేసె స్థాయి కాదు లే

  • @shekhargoudkoyyada6108
    @shekhargoudkoyyada6108 Před 7 dny +2

    Jaisriram

  • @sunilgonuguntala5788
    @sunilgonuguntala5788 Před 7 dny +8

    బహుశా కూటమి Brs+bjp ఏర్పటుకవచ్చు దక్షిణ భారతదేశంలో ఎక్కువ ఎంపీ సీట్లు కావలి బీజేపీ కి

  • @raviteja3121
    @raviteja3121 Před 7 dny +7

    100% vastundhi Nag 🐍

  • @greatindia2197
    @greatindia2197 Před 7 dny +1

    If BJP comes in power Telangana will be in down.

  • @kondashakargoud3277
    @kondashakargoud3277 Před 2 dny

    భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2028 అధికారం లోకి వస్తుంది

  • @shivadarling5555
    @shivadarling5555 Před 4 dny

    Thank you so much sir

  • @adlagattashankar7028
    @adlagattashankar7028 Před 7 dny +1

    Impossible BJP dreams only

  • @krg1129
    @krg1129 Před 7 dny +18

    2028 bjp నే పక్క 🎉🎉🎉

  • @ysucharitha8524
    @ysucharitha8524 Před 6 dny +1

    2028 డిసెంబర్ లోనే ఓట్లు కదా

  • @user-ok3zo1to6p
    @user-ok3zo1to6p Před 5 dny

    ఖచ్చితంగా వస్తుంది

  • @NARESHKUMAR-em9ks
    @NARESHKUMAR-em9ks Před 6 dny

    GREAT SIR YR VISLESANA

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy Před 7 dny +7

    జై బిజెపి 🚩🙏

  • @E.HanumantharayappaE.Han-lb9ro

    తెలంగాణ లో కూడా టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే సక్సెస్ గ్యారంటీ

  • @user-hi6hu8ch4y
    @user-hi6hu8ch4y Před 6 dny +2

    No chance 😊

  • @santoshegala3094
    @santoshegala3094 Před 7 dny +3

    ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తో కలవకపోతే జబీజేపీ సున్నా 2014 లో జత కట్టారు బీజేపీ గెలిచింది 4 సీట్లు 2019లో పొత్తు లేదు సున్నా మళ్ళీ పొత్తు పెట్టుకుంది 8 గెలిచింది

    • @suribabu5471
      @suribabu5471 Před 6 dny +2

      టీడీపీ పరిస్తితి కూడా అంతే కదా 2014 లో పొత్తు పెట్టుకుంది గెలిచింది 2019 లో పొత్తు లేదు గెలవలేదు మళ్ళీ పొత్తు పెట్టుకుంది గెలిచింది పొత్తు లేకపోతే టీడీపీ కి 25 సీట్లు కూడా రావు కదా

  • @illasomasekhararao7411
    @illasomasekhararao7411 Před 7 dny +2

    Bjp will form govt in 2029

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 Před 7 dny +6

    మీ కమ్యూనిస్టు సోదరభావాన్ని గెలిపించారు

  • @kumaryadav2566
    @kumaryadav2566 Před 6 dny

    Kachitamga vastundi sir next bjp telangana lo

  • @pullamraju4855
    @pullamraju4855 Před 7 dny +7

    Pappu can help BJP with childish coments in Parliament and fake propaganda to bring BJP to power!?
    But your Vidios can't help Khangress as nit Helped YSRCP!? 🤣

    • @hillsandvalleys4767
      @hillsandvalleys4767 Před 2 dny

      Even the non-biological beings situation is same...
      The joke of the century is non-biological beings are depending on biological human beings votes... How hilarious... Can't stop laughing 😅😅😅😅...

  • @grpalukuri1276
    @grpalukuri1276 Před 7 dny

    Professor party willcome to power

  • @user-yk4fg7bt2o
    @user-yk4fg7bt2o Před 6 dny +1

    Bjp will loss in 2029 it is 💯💯

  • @ilaiahgudelly8993
    @ilaiahgudelly8993 Před 7 dny +1

    2028 Lo BJP geluvadu

  • @MyalarapuGangadhar
    @MyalarapuGangadhar Před 7 dny +1

    Yas bjp Modi Jai Bandi

  • @vishnupoosala5726
    @vishnupoosala5726 Před 5 dny

    2029లో. జనధన్ ఖాతాలో ఒక్కొక్కరికి 15లక్షలువేస్తే. వాళ్లదే అధికారం. రూపాయిఖాతాకు. పిదిహేనులక్షలు. కోన్ బానేగా గవర్నమెంట్

  • @thirupathaiahgajula3672

    కాంగ్రెసు తెలంగాణ అనేక అందరికీ ఫ్రీ పథకాలు ఆశ చూపి గెలిచింది కానీ ఇప్పుడు మాత్రం తెల్లకార్డ్ మెలక పెట్టి కుడితిలో పడ్డా బల్లి లాగ వుంది సి ఎం లను మార్చే చరిత్ర కాంగ్రెస్

  • @narsireddy746
    @narsireddy746 Před 4 dny

    2029 లో తెలంగాణ లో బీజేపీ

  • @venkateshwarlukotagiri4790

    2029లో భారత్ లో మరియు తెలంగాణ లో కూడ బిజెపి వస్తుంది 100%నిజం అనుమానం లేదు సార్ నీకు మాత్రం అనుమానం ఉంటది ఎప్పుడు సార్కు

  • @SANTHOSHKUMAR-bm8ei
    @SANTHOSHKUMAR-bm8ei Před 6 dny

    BJP needs BRS to be NDA partner for 2028 election. KCR will be CM in 2028.
    In AP BJP and JSP will contest together in 2029 and Pawan will be CM.
    Mark my words.
    Revanth after 2 yrs will be dropped from CM post

  • @user-hl7co8qx7n
    @user-hl7co8qx7n Před 7 dny

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @narsireddy746
    @narsireddy746 Před 4 dny

    2028 లో తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా పటిష్టం అయి గెలుస్తుంది. బండి సంజయ్ CM అయితాడు. BJP కి 80 సీట్లు వస్తాయి

  • @gbkforyou
    @gbkforyou Před 7 dny

    #Sorry sir, don't want National Parties Any more in Telangana...
    #Change Name BRS to TRS first 🥇 🎉
    #I still super support to BJP in Central

  • @nagarajuyadavgundeboena1368

    Sir, 2024 lo central lo bjp geliche chances chala takkuva. Congress central lo inka powerful ga mundhuku vastundhi, so state lo basic paripalana chesina, Congress ki advantage kadha? Because of the environment. Anyway trs is irrelevant and bjp already ruled for 15 years in central, will it attract eventhen , what do u think sir?

  • @thammanaravindrababu8577

    AANDHEE of AP should maintain balance

  • @jayakumarm1863
    @jayakumarm1863 Před 7 dny +6

    Sir మీ మన ycp వస్తుందా రాదా చెప్పండి AP లో

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 Před 7 dny +1

    REVANTH REDDY GARU UP TO 2033 IN TELANGANA STATE .
    CONGRESS WON BUT FOR REVANTH REDDY GARI ONLY .

  • @vamshichandpspk2433
    @vamshichandpspk2433 Před 7 dny +3

    Jsp support unte pakka

    • @SriRam-dt1qd
      @SriRam-dt1qd Před 7 dny +2

      మొన్న ఎలక్షన్స్ లో తెలంగాణ లో వచ్చాయి వోట్స్.సూపర్ కామెడీ

  • @PVBVAMSHIKrishna
    @PVBVAMSHIKrishna Před 3 dny

    2029 brs will become like jds and combined govt will come to poeer in telangana

  • @jaihindmergu8710
    @jaihindmergu8710 Před 5 dny

    2028 తెలంగాణ bjp దే... Dont worry prof ji

  • @n.sureshgoud4692
    @n.sureshgoud4692 Před 6 dny

    కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి మీరు పోటీ చేస్తే వస్తుంది

  • @kartikkumar-gs8ql
    @kartikkumar-gs8ql Před 7 dny

    నీ భయం పాడుగాను... ఎప్పుడో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఇప్పటి నుండే భయపడితే ఎలా సారు??

  • @ganeshgana8182
    @ganeshgana8182 Před 7 dny +4

    నో ఛాన్స్ 2029 కాంగ్రెస్, భారస మధ్య పోటా పోటీ ఉంటుంది బీజేపీ కూడా మూడో స్థానం లో ఉండి కూడా గట్టి పోటీ ఇచ్చి 20 సీట్ల వరకు గెలుస్తుంది

  • @Sportscricstars
    @Sportscricstars Před 7 dny +1

    Hathras up video cheyaledhu ninkka nageswar garu

  • @vijaykumarfoodies
    @vijaykumarfoodies Před 7 dny +1

    తప్పకుండా వస్తుంది ఎనీ డౌట్స్

  • @sssreddy6522
    @sssreddy6522 Před 7 dny

    As long as china and Soros and their friends like supporting congress party it is diffucult to come power

  • @gmadhusudhanmurthy4558
    @gmadhusudhanmurthy4558 Před 7 dny +1

    Nivu anukunte vastundhi bogas newscheppu

  • @jdhejjeijegsh
    @jdhejjeijegsh Před 7 dny

    No way, if happens then telangana will turn as up

  • @amirinenidamayanthi5997

    బిజేపి గ్రోత్ పెరగడం నీవు జీర్ణించుకోలేవుగదా మరి ఎలా 😂

  • @rvr285
    @rvr285 Před 7 dny

    BJP power Loki raadhu professor garu. BJP permanently disappears from this country by 2029.

    • @mahegulagula3307
      @mahegulagula3307 Před 6 dny

      Muslim appeasement వున్నంత వరకు BJP వుండును

  • @santoshdhudala5063
    @santoshdhudala5063 Před 6 dny +1

    Delihi gullam party congress Gujarat gullam party BJP e daridram maku enduku Telangana gullam party brs kcr malli cm 🐅 Telangana 👑

  • @Raj-1to3
    @Raj-1to3 Před 7 dny +1

    కేంద్రంలోనే కొట్టుకోపోతుంటే ఇంకా తెలంగాణ లో వస్తుంద అంటారు ఏంటి సార్, నెక్స్ట్ brs. వస్తుంది

    • @n.sureshgoud4692
      @n.sureshgoud4692 Před 6 dny

      99 సీట్లు రావడానికి 1 lakh స్కీం పెట్టారు,😂😂😂😂😂😂😂

    • @n.sureshgoud4692
      @n.sureshgoud4692 Před 6 dny

      BRS party 😂😂😂

  • @SriRam-dt1qd
    @SriRam-dt1qd Před 7 dny +4

    ఖమ్మం, నల్గొండ లో పార్టీ బలపడితే బీజేపీ కి అధికారం పక్కా

    • @kapaul273
      @kapaul273 Před 7 dny +1

      @@SriRam-dt1qd cheppu lu tiskoni kodtaru bhattaye party kukka lanu

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3r Před 7 dny

    It is too early to comment on it. Because one nation one election, women reservation etc

  • @saiduluarpula4109
    @saiduluarpula4109 Před 6 dny

    బీజేపీ

  • @vishwanathkamtala1002

    జగన్ ను మోడీని ఒకే గాట కట్టడం లోనే మీ కుత్సితం బయట పడుతుంది.
    అరాచక పాలనను,అభివృద్ధి కరమైన పాలనను ఒకే విధంగా భావించిన మీ మేధస్సుకు జోహార్ జోహార్!!
    మీరు కొన్ని నిజాలను అనివార్యంగా సెలవిస్తారు,తప్పదు కనుక,మీ ఉనికికి చాలా అవసరం కనుక.
    కాని అదే సమయం లో అనుచితాలను కూడా సమర్ధిస్తారు.ఇదే వింత ధోరణి.
    నిష్పాక్షికత అందామా అంటే అది మాత్రం కాదు.
    కాంగ్రెస్ పట్ల మీ అభిమానం మీ ప్రతి విశ్లేషణ లోనూ ద్యోతక మౌతూనే ఉంటుంది.
    లంచగొండితనం,అవినీతి, ఆభిజాత్యం మీ లక్షణాలు కానే కావు,కాని అలాంటి లక్షణాలు కలిగిన వారి పక్షం వహిస్తూ కర్ణుని పాత్ర పోషిస్తున్నారు.అదే మా వంటి వారిని బాధిస్తుంది.

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 Před 7 dny +2

    TELANGANA TDP HAS 15 %TO 20% SUPPORTERS BUT NO LEADERSHIPP
    PPOVIDED DYNAMIC LEADERSHIP T TDP MAY RAISE &RAISE CONSIDERABLY.

  • @balajipandya9761
    @balajipandya9761 Před 7 dny +10

    Karnataka, telangana lo congress undadu asla😂

  • @maheshmorigadi555
    @maheshmorigadi555 Před 6 dny

    తొందరపడి కోయిల ముందే కూసింది

  • @snehachilaveni8329
    @snehachilaveni8329 Před 7 dny

    Trs

  • @MaheshFurniture-cr3nw

    నీ మొఖం కర్ణాటకలో పవర్ కాంగ్రెస్

  • @rajkumarthota1043
    @rajkumarthota1043 Před 6 dny

    రాదు.

  • @saikumarsir2520
    @saikumarsir2520 Před 7 dny

    Jai bjp

  • @narasimhareddybobbala9598

    JAI BJP

  • @shankarnaidu2472
    @shankarnaidu2472 Před 7 dny

    Jai janasena

  • @maheshpallati5865
    @maheshpallati5865 Před 7 dny

    Never

  • @baswarajkerelli8581
    @baswarajkerelli8581 Před 7 dny +2

    Aap sanka తాకింది

  • @shankergoud567
    @shankergoud567 Před 6 dny

    2028 lo kadu. 2128 kuda.. Ravoddu.. Raniva kudadu.

  • @hathiramjatavathhathiramja9608

    తెలంగాణ లో BJP గెలవాలి

  • @Huawei-xy5fu
    @Huawei-xy5fu Před 7 dny +3

    Jai BJP JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi JAI Modi

  • @GongaliAppaji
    @GongaliAppaji Před 2 dny

    Mosam cheyyadaniki vallu okkalle migilaru 🙏🙏
    BRS vallu 10 years mosam cheaharu
    Congress ippudu chestunnaru
    Inka migilindi valle next term vallake ichhi poyam mosam poyam mosam antaru

  • @amirinenidamayanthi5997

    అప్పుడు ఇలా విశ్లేషణ చేయడానికి నీవు బతికే ఉంటావా విషనాగులూ

  • @udayakumar7148
    @udayakumar7148 Před 7 dny

    Rahul Khan ఉన్నంత వరకు కేంద్రంలో బీజేపీ నే ఉంటది ఎన్ని years ayina. Rahul Khan vi jokaku

  • @GangaGanga-pe4xn
    @GangaGanga-pe4xn Před 7 dny

    2029 kadu 2028

  • @SuryaswaroopRayapati
    @SuryaswaroopRayapati Před 6 dny

    50 -50 chances bjp central win 2029

  • @kalyankalyan4906
    @kalyankalyan4906 Před 6 dny

    నీ చెత్త నోరు తో అన్నావు కదా అస్సలు రాదు

  • @shankarnaidu2472
    @shankarnaidu2472 Před 7 dny

    28 election lo ra Babu

  • @arunjillela6880
    @arunjillela6880 Před 6 dny

    Congress assalu okka seat kuda gelavani states 13 , 1 to 5 states dadapu congress pranthiya party la stage lo vundhi, avi kuda vallu cheyaleni hamilani ichi anni seat lu sadhinchukunnaru

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 Před 7 dny

    మూడి పాకిస్థాన్ ఎజెంట్

  • @subbaraoparri8014
    @subbaraoparri8014 Před 6 dny

    కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేక బోర్లాపడుతుంది,బీజేపీ రావాలి వస్తుంది

  • @VijayaRajuVannada
    @VijayaRajuVannada Před 7 dny +2

    Are palthu nagi next time pakka bjp

  • @UdayMediga-nn9bu
    @UdayMediga-nn9bu Před 6 dny

    Kani appati varaku mee.lantikarkotakuni barinchalemu appatiki a

    • @UdayMediga-nn9bu
      @UdayMediga-nn9bu Před 6 dny

      Aa dheVudi mee nundi vimukthi ivvlani koruthunma dheavuda

  • @jinugupavan3657
    @jinugupavan3657 Před 7 dny

    Mathalu perutho mana kallu muskoni pothe vastadi pucca.bahusha ee mataki bathayilu reply istar emo

  • @pranaynyatha7412
    @pranaynyatha7412 Před 6 dny

    Next Bjp nee TG lo

  • @pradeepreddy3538
    @pradeepreddy3538 Před 7 dny

    Ante prajalu chaithanyavanthulu kaadha panthulu appudu atu turn ayyedhi theliyadha aela ithe okka incident valla 5yrs loss ithar kadha

  • @universal3332
    @universal3332 Před 7 dny

    Konthamandi pogidina teesukovadam chathakadhu