థర్డ్ ఫ్రంట్ సాధ్యమేనా ? మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కీలక భేటీ | Storyboard

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
    Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Komentáře • 363

  • @kumarP-du7gc
    @kumarP-du7gc Před 3 lety +44

    ప్రాంతీయ పార్టీలోనే జాతీయ స్థాయిలో ఐక్యత లేదు, ఇక ఎలాగ అధికారంలోకి వస్తారు, టీడీపీ, వైస్సార్, తెరాస, జనసేన లాంటి ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి , అందర్నీ ఎందుకు పిలవలేదు

    • @arjunyadav52486
      @arjunyadav52486 Před 3 lety +3

      ysrcp, జనసేన బీజేపీ తో నే ఉంటాయి అలాంటప్పుడు వాల్లు ఎందుకు పిలుస్తారు. టీడీపీ ప్రాంతీయ పార్టీ లోనే ఉంటుంది.వాల్లందరూ ఇలా కలిసారంటే CBNవల్లనే

    • @vikashreddy1013
      @vikashreddy1013 Před 3 lety +3

      @@arjunyadav52486 YCP BJP tho jatha kattindha TDP BJP tho jathakattindha

    • @AB-ir6hc
      @AB-ir6hc Před 3 lety +1

      Dint you know to whom YCP , TRS, Janasena is supporting. They are pets of BJP.. TDP is looking for a chance .

    • @arjunyadav52486
      @arjunyadav52486 Před 3 lety +1

      @@vikashreddy1013 ఓరి బాబు ఇంకా ఏడ ఉన్నవ్ రా అయ్యా టీడీపీ తో విడాకులు తీసుకుని వైసీపి తో పెళ్లి చూపులకు రెడీ అయింది. కేసులకు భయపడి ఎప్పటికి బీజేపీ కి మద్దతు ఇస్తాడు గజన్

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 3 lety

      *Enti MODI Nu Dincheydhi AAKU Lo KURA* 😂😂😂
      *MODI Nu Vidinchalantay VELLA 10 GENARATION TATHALU VACHINA MODI Nu VODINCHA LERU* 🤣🤣🤣
      *MODI Nu ENKA POLITICIAN Anukuntunaru FAKE SECULAR Polticians & Pichhi BATHAY Lu* 🤗🤗

  • @k-winengineers8928
    @k-winengineers8928 Před 3 lety +30

    నీకమ్మ పూర్తి విషం కక్కుతున్నారు

  • @ATP9491
    @ATP9491 Před 3 lety +26

    ప్రజలు కూడా రెండు రకాలు ఆలోచిస్తారు కదా ఎమ్మెల్యే విషయాల్లో వస్తే ఒకలాగా జాతీయ రాజకీయాల్లో మరొకరికి ఓటు వేసేలా ప్రజలు ఉన్నారు కదా 🤔?

  • @elijahmaster7696
    @elijahmaster7696 Před 3 lety +20

    Pandhule గుంపుగా వస్తాయి

    • @cityonline1068
      @cityonline1068 Před 3 lety +1

      Avunu Bengal elections lo

    • @ArunKumar-pp6tc
      @ArunKumar-pp6tc Před 3 lety +1

      @@cityonline1068 Knaipisthundhi kadha nhrc report varaki aagu

    • @rajubanavath1376
      @rajubanavath1376 Před 3 lety

      Are jihadhi bengal 3 to 76 vachaire sale

    • @cityonline1068
      @cityonline1068 Před 3 lety

      @@rajubanavath1376 pora bjp pempudu kukka niku siggu sharam leni sale gadivi

    • @rajubanavath1376
      @rajubanavath1376 Před 3 lety

      Edi Hindu desham ra Pak ki dengara jihadhi ga

  • @lakshmansree8730
    @lakshmansree8730 Před 3 lety +16

    Rip ntv

  • @kvenkatesh4892
    @kvenkatesh4892 Před 3 lety +13

    Entha mandi kalisi vachina BJP di emi peekaleru... 🔥akkada vunnadi NARENDRA MODI ji ra...

    • @psathishkumar43
      @psathishkumar43 Před 3 lety +1

      Correct he but modi middle class vallu nu pikuthundhi

  • @shashidharpatelmiryala9707

    ఇలాంటి బేటీలు ఇంతకు ముందు చాలా జరిగాయి ఇకముందు చాలాజారుగుతాయి కానీ ప్రాంతీయ పార్టీలకు జాతియా స్థాయిలో ఐక్యత లేదు ప్రాంతీయ పార్టీ నాయకులకు అందరికి ప్రధాన మంత్రి అవాలనే ఉంటుంది కాబ్బటి సెకండ్ ప్రెంటూ ఏర్పడిన త్రార్డు ప్రెంటూ ఏర్పడిన బీజేపీ ని మోడీ జి ని పీకేది ఏముండదు 2024 లో కూడా మోడీ జి నే PM అవుతారు ఎన్ని పార్టీలు ఒకటైన ఆపలేరు👍. ఇదో పనికిమాలిన విశ్లేషణ ఎదో కొంపలు అటుకుపోయినట్టు 🤣.
    జై హిందూస్తాన్ జై బీజేపీ జై మోడీ జి 🙏.

  • @tekumadhukumar7279
    @tekumadhukumar7279 Před 3 lety +4

    Only Bjp jai modiji🚩💪

  • @madhusudanreddy2453
    @madhusudanreddy2453 Před 3 lety +19

    ఇలాంటి ప్రయోగాలు గతంలోనే చాల జరిగాయి. అవి మూడునాళ్ల ముచ్చటగా ముగిశాయి.

  • @ShravanKumar-jc5dh
    @ShravanKumar-jc5dh Před 3 lety +7

    Now also modi is world no .1 leader

  • @mohanreddys2267
    @mohanreddys2267 Před 3 lety +5

    Voice is Very interesting and impresive promote to listen the news

  • @muraliharsha4414
    @muraliharsha4414 Před 3 lety +15

    20 24 INDIA PM my INDIA MODI sar THE LEGEND

  • @JagadishVuyyuru
    @JagadishVuyyuru Před 3 lety +8

    అబద్ధాలు వండి వరుస్తున్న NTV 100% రాంగ్ అనాలిసిస్

  • @karthikdeekonda
    @karthikdeekonda Před 3 lety +3

    Jai mode I support modi every time

  • @sabbanwarsaikiran6114
    @sabbanwarsaikiran6114 Před 3 lety +3

    Namo again
    India ka king 👑 modi sarkar 💪

  • @surasridhar4883
    @surasridhar4883 Před 3 lety +1

    దేశ ద్రోహుల కూటమి, ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి,మోదీ గ్రాఫ్ పడిపోలేదు, తమిళనాడు లో రాజకీయ బదిలీ ఎప్పుడూ జరిగేదే, బెంగాల్ లో చొరబాటు దారుల ఓట్ల తో టీఎంసీ గెలిచింది, బీజేపీ నైతికంగా గెలిచింది, రెండు సీట్ల నుండి డెబ్బై కి పైగా సీట్లు గెలిచింది,

  • @tajuddinpulipaka9881
    @tajuddinpulipaka9881 Před 3 lety +3

    ఈ సమావేశం మోడికి వ్యతిరేకంగా జరుగీతోందని చెప్పడానిక్కూ‌డా ఈ కూటమికి భయమే

  • @racharlasanthoshkumar3294
    @racharlasanthoshkumar3294 Před 3 lety +12

    Nuvu chepevi ani pachi abadalu ok bharathadesham putinavadu ela chepadu dongalu ani kalisi oka gumpu kuraru pandu evi Simham apudu Single vastadi adi garjichine sounds ki anni duram avutai devu unnadu chustadu entha ga bathiki unnam ante adi bjp eni grouplu kalisi paliste bharatha desham lo entha janaba unndadu andarini chapestaru anthaina bjp dongalanu andarini oka gutiki thechadu prajalaki teliyachepali ani indirect ga chepadu super modi jai modi and sha jai bjp jai bharatha

  • @shanmukhshanmuk7035
    @shanmukhshanmuk7035 Před 3 lety +24

    Inkandhuku Pakistan pm Imran khan ni kuda kalupukondi. Alago meru power lo ki vasta china & Pakistan ki desham ni amastaru kada.

  • @thulasikumarreddy120
    @thulasikumarreddy120 Před 3 lety +1

    Bengal tiger mamatha amma correct pm next 2024

  • @bojjashivaram9423
    @bojjashivaram9423 Před 3 lety +7

    బీజేపీ దేశం కోసం చేసిన పనులు మన మీడియా కు కనబడలేదు..మన రాష్ట్రాలలో ఏ పార్టీ అధికారంలో ఉన్న పర్వాలేదు కానీ ,కేంద్రంలో మాత్రం బీజేపీ యే అధికారంలో ఉండాలి...

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 Před 3 lety +2

      బీజేపీ ఎప్పుడు కేంద్రంలో అధికారంలో వున్నా రైతులకు గిట్టుబాటు రేటు లేక నిండా మునిగి పోతున్నారు. రైతులను పట్టించుకోరు.

    • @dvcreations3711
      @dvcreations3711 Před 3 lety +1

      @@purnnachandraraokantamneni7591 Gatha 6 samsathsaraaluga maaku bagane gittubatu avvindhi

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 Před 3 lety

      @@dvcreations3711 అవునా నీవు ఏ వ్యవసాయం చేస్తున్నావో నాకు తెలియదు కాని, మాకు మాత్రం చెప్పుకోలేని అన్యాయం జరుగుతుంది. మోడీకి ముందు శనగలు 10 వేలకు పైన అమ్ముకున్న మేము మోడీ వచ్చాక 4 వేలు అమ్ముకుంటూ పెట్టిన పెట్టుబడి రాక పూర్తిగా నష్ట పోతున్నాము. కావాలి అంటే నీకు తెలిసిన శనగ పండించిన ఆ రైతులను విచారించు.

  • @onlyoncefassak237
    @onlyoncefassak237 Před 3 lety +9

    Free petrol, free gas, free cooking oil
    Esthay desaniki pakistan vadu imran Khan PM ayina na desa prajalaki santhosamay , desam corona samkshobam Loki pothuntay vilaki rajakiyalu frontend kavala ,

    • @dvcreations3711
      @dvcreations3711 Před 3 lety +1

      Avunu bro America ee Corona samkshobam thattukolekapoyindi kani media vallaki Avi emi kanabadavu

    • @raajajagan
      @raajajagan Před 3 lety +2

      Bjp andh bhakths kukka chavu chaste desham baguntundhi

    • @dvcreations3711
      @dvcreations3711 Před 3 lety +1

      @@raajajagan orey nee peru Mohamad owaisi Kada!!!

    • @onlyoncefassak237
      @onlyoncefassak237 Před 3 lety +1

      @@raajajagan I proudly feel as a BJP bakth, nuvvu chayppu nuvvu a party vadivo , nenu BJP bakth ayyanu andhuko teylusa okka scam kuda lekunnda Desam lo manchi Palani andhisthunnaru Desam lo anno marpulu chaysaru article 350 radhhu chaysi Kasmir mi kapadaru, rama mandhiram kattaru, one nation one ration ,digital indian ,make in india , prsnt Mana prapancham lonay Anni desala kanna uthama vaccine drive chaysthunnam Mana desi vaccine tho.

    • @kaleemmd7505
      @kaleemmd7505 Před 3 lety

      @@onlyoncefassak23740 rs petrol 100 rs....eedi scam kadu

  • @kbhavanisankarcreations2643

    Modi is the one of leader 2024 100% BJP

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 Před 3 lety +3

    మూడో ఫ్రంట్... మూన్నాళ్ళ ముచ్చటే.. 😂😂😂🚩🚩🚩
    బీజేపీ నేషనల్ ట్రాప్ లో ప్రాంతీయ పార్టీలతో పాటు ntv మీడియా కూడా పడింది...
    బీజేపీ లక్ష్యం సులభం కాబోతుంది..
    దేశం లో ఇక ప్రాంతీయ పార్టీల మాటే ఉండదు....

  • @maradananarayanarao9712
    @maradananarayanarao9712 Před 3 lety +3

    Jai Congress

  • @kantharajbk4753
    @kantharajbk4753 Před 3 lety +1

    If third front wins the next general election another Devegowda will going to occupy the PM chair, then nation will have to face the midterm election. Regional parties will fit to rule only State governments only not union govt.

  • @bhaskarreddy657
    @bhaskarreddy657 Před 3 lety +12

    Don't spreading negative about Modi n BJP, waste NTV, NTV is paid channel, Nobody to touch Modi Govt, 2024 Modi pakka, Modi is best PM in the world ♥️ ♥️

  • @yogeswaradigitalindia9034

    antha ledu modiji ni d kotte vadu ledu

    • @Bbroygbtverygood
      @Bbroygbtverygood Před 3 lety +1

      Modi చెత్త నా కొడుకు

    • @surikotasurikota2122
      @surikotasurikota2122 Před 3 lety

      Chanti garu Indira Valle kala eee roju modi garu adee aata Indira yeppudooo aaadesindi sir

  • @shanthiprasad3073
    @shanthiprasad3073 Před 3 lety +1

    Modi down down third front good good

  • @muraliharsha4414
    @muraliharsha4414 Před 3 lety +7

    Jai ho BJP SARKAR jai hind jai Bharat

  • @sudhakararaopaidi3015
    @sudhakararaopaidi3015 Před 3 lety +6

    Pranteeya party netalu avineetiparulite vallapi Daryaptu Samstalu dadulu cheya kudadha??

  • @rajendargoudkoukuntla2602
    @rajendargoudkoukuntla2602 Před 3 lety +13

    Congress lenidi evaru emcheyaleru

  • @srinivasraobonthu3111
    @srinivasraobonthu3111 Před 3 lety +4

    కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం పాత్ర పోషించాడంలో విఫలమైనది, తప్పక మూడవ కుటమి , అవసరం

  • @t.manohar3843
    @t.manohar3843 Před 3 lety +1

    మూడో కూటమి రావాల్సిందే మోడీకి పడాలి పిడి

  • @jaibharath2933
    @jaibharath2933 Před 3 lety +1

    ఈ విషయం లో పీ కే గాలు పీకేదేమిలేదని నా భావన , ఎందుకంటే
    తమిళనాడు లో డీ ఎమ్ కే లేదా ఏడిఎమ్ కే వాళ్ళే రూలింగ్ లో వుంటారు ,ఈ రెండు పార్టీలు తప్ప వేరెవరూ పాలించరు ,ఏ డి ఎం కే పార్టీ కి నాయకత్వ లోపం చక్కగా కనిపిస్తున్నది, అక్కడ అక్కర్లేని విషయం తో నువ్వు సొల్లు చెబుతున్నావు ,

  • @koteshwarrachakonda3016

    కొంత మంది జలాలను పెట్టుకొని అంచనాలు వేయడం వేరు వాస్తవా రూపం వేరు పార్టీ లా విషయం పక్కన పెడితే మోడీ ప్రపంచ నాయకుడు అంచనాలు వేసి కోట్ల రూపాయలు దోచుకోవడ0 ప్రజలు చూస్తున్నారు పక్కన ఉన్న కొంతమంది విలువలు కోల్పోవడం మాత్రమే

  • @villambhikrishnarao6195
    @villambhikrishnarao6195 Před 3 lety +7

    E lutcha rajakiyalu Modi Sir nu emi pikaleru , idhi okka pilli medalo ganta katadame JAIHO Bharat jaiho Modi Sir neerantaram desha shkemam kore nayakudu dhorkadam mana adrustam JAI Shri Ramm

    • @a1stargold708
      @a1stargold708 Před 3 lety

      Modi sir yappudu undaru okka roju povalisinda puta vadu gittaga manadu

  • @sagarpatel4197
    @sagarpatel4197 Před 3 lety

    ప్రశాంత్ కిశోర్ ని కింద జాకీలు పెట్టి లేపండి. చివరికి వాడే ప్రధానమంత్రి అభ్యర్థి అంటారేమో మీ మీడియా వాళ్ళు.

  • @narasimhamanumula6235
    @narasimhamanumula6235 Před 3 lety +3

    Ee third front valla desaniki yemaina vupayogam unnada? Vellu highly incompetent and corruptive people.

  • @madhumohan5112
    @madhumohan5112 Před 3 lety

    Good

  • @rathlavathchaithu377
    @rathlavathchaithu377 Před 3 lety

    Devi me voice style of presentation super

  • @lakshmich5651
    @lakshmich5651 Před 3 lety +4

    Aravinda kegriwal is the most humanity leader in india,,,

  • @guruprasaad8770
    @guruprasaad8770 Před rokem

    ఈ ఫ్రంట్‌ లో నిజాయితీగల నేతలెందరు వీరిలో నీ తి గల వారెందరు?

  • @sumathie9331
    @sumathie9331 Před 3 lety +5

    TDP chandrababu tirupati suguna mla saiteja TDP to BJP

  • @travitravictr3003
    @travitravictr3003 Před 3 lety +1

    Jai shi ram Jai BJP

  • @muraliharsha4414
    @muraliharsha4414 Před 3 lety +4

    Only MODI sarkar

  • @santoshnetha9164
    @santoshnetha9164 Před 3 lety +1

    2024 lo BJP thirigi Power lo ki vastundi with 230-240 seats... Other partys will support BJP(YCP,BJD,like non congress alliance party's) raasi pettukondi

    • @sgr517
      @sgr517 Před 3 lety

      Exactly TRS kuda support isthahdi Pakka

    • @rajp6339
      @rajp6339 Před 3 lety

      I am sure they will get more than 300 seats again.

  • @ammananna9178
    @ammananna9178 Před 3 lety

    Yes

  • @rupeshkalavakunta3991
    @rupeshkalavakunta3991 Před 3 lety +5

    CBN SHOULD LEAD THIRD FRONT

  • @rajarammanala3275
    @rajarammanala3275 Před 3 lety +2

    P.K గారు Modi గారిని ఏమి పీకలేడు. ఎందరు కలిసిన ఏమి చెయ్యలేరు. ఎందుకంటే అతడు రాజర్షి, మహర్షి. భారత్ కు దొరికిన నమ్మకం.

  • @veeresh8359
    @veeresh8359 Před 3 lety

    ఈ తెలుగు మీడ్యీలు వెబచారీతొ సమానమ్ ఈ మీడ్యీలు ఎవడు డబలుఇస్తె వడీకీ కోమ్ముకస్తాయ్

  • @nirmalapachika8451
    @nirmalapachika8451 Před 3 lety +4

    Anni abaddalu

  • @user-oe7ur1cu3f
    @user-oe7ur1cu3f Před rokem

    Pandhulle goompuga vastaye simmham single ka vastundi ...
    Shivajhi movie dailoagh guruthkuvastundi...😅😅

  • @ivarteja3112
    @ivarteja3112 Před 3 lety +9

    Okaru Tata ni factory establish cheyyanivvani mahaneta, inkokaru desham lone most corrupted mudra undi ematram majority lekunda Kuda pamu mungeesa ni kalipi govt form chesina ghanudu. Veellu gelisthe matram mana desham inka developing kadu underdeveloped aithadi

  • @veeresh8359
    @veeresh8359 Před 3 lety

    పందులె గుంపుగా వస్తాయ్ సీముహంమ్ సింగులగానె వస్తుతుందీ

  • @satrasalabadrinathgupta2178

    N TV please read the comments

  • @gaddamabel608
    @gaddamabel608 Před 3 lety

    Without congress cannot think third front.

  • @apparaok3868
    @apparaok3868 Před 3 lety

    Yes it is required in absence of Poor Congress. Formation Front is not a difficult. As the People are hatting BJP, it is also not difficult to come to power. But infighting starts, and how long it services is the question ?

  • @balakanna6782
    @balakanna6782 Před 3 lety +1

    Jai bjp

  • @kavurulakshmanarao1251
    @kavurulakshmanarao1251 Před 3 lety +1

    Stii BJP very strong
    Modi stii strong
    3 frent all use lees

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 Před 3 lety

    మూడు ప్రంట్ లు లేవు.... రెండవ ప్రంట్ లోని వారే దొంగతనంగా నటించి , మోదీతో చేరి , ఎలక్షన్స్ అయిన తరువాత మోదీBJP నుండి తప్పు కొని ఈ రెండవ ప్రంట్ లోనే చేరిపోతారు...ఇది రెండవ ప్రంట్ దొంగ విజయం అన్నమాట.....
    ఇదే PK , శరద్ ల ప్లాన్..... ఇదే విధంగా శివసేన బి. జె. పి తో కలిసి గెలిచిన తరువాత శరద్ NCP తో , కాంగ్రెస్ లతో కలిసి ఇప్పుడు మహారాష్ట్ర ను దుర్మార్గంగా పరిపాలిస్తుంది.....

  • @kishorekishore8243
    @kishorekishore8243 Před 3 lety +4

    AP CM Ys jagan Mohan Reddy Indian prime Minister kavali

    • @vishnukotte8145
      @vishnukotte8145 Před 3 lety

      Please delete this comment..Idi Modi chustey Jagan ni jail loo veestaadi..Asale 43000cr scam adi..30yrs jail pakka

  • @ravikrishna1295
    @ravikrishna1295 Před 3 lety +5

    2024 bjp will win...

  • @janardhanreddy9547
    @janardhanreddy9547 Před 3 lety +1

    Modi God of the India

    • @cityonline1068
      @cityonline1068 Před 3 lety +1

      Modi tea amminattu deshanni ammutundu ra nayana deshanni palinchaleka.

  • @ravinderakunuri5903
    @ravinderakunuri5903 Před 3 lety

    Best leader KCR

  • @positivevibes940
    @positivevibes940 Před 3 lety +1

    Rip brothel ntv

  • @nagaraju9984
    @nagaraju9984 Před 3 lety +1

    Ntv ki anta happy yooo

  • @vinodkallepalli8858
    @vinodkallepalli8858 Před 3 dny

    Only modi 🔥

  • @dureddyprakashreddy864

    Telangana weathered

  • @suryapusarla4693
    @suryapusarla4693 Před 3 lety +4

    Jai modi

  • @rajanalasrinivasarao8923
    @rajanalasrinivasarao8923 Před 3 lety +4

    Janatadal failed.

  • @Pranab568
    @Pranab568 Před 3 lety +7

    Mari inthagoramaga abadalu cheptha unnav channel credibility motham dobbindi meee channel .......

  • @sk2250
    @sk2250 Před 3 lety +1

    Except for Arvind Kejriwal( better than others) rest all are senseless....Choose a leader who can match Modi's charisma and image...Prepare a strong Manifesto to counter BJP....just forming such useless 3rd front will weaken India further!

  • @ezravattipally8246
    @ezravattipally8246 Před 3 lety +2

    Correct ga Chepparu Super...

  • @laksminarasimha1705
    @laksminarasimha1705 Před 3 lety

    local parties local ga elect chestaru.national wide india stability importtant.

  • @veeravarapusatyanarayana5949

    మీరు న్యూస్ నీ న్యూస్ గానే చెప్పండి. ఓవర్ యాక్షన్ వద్దు. మూడో ఫ్రంట్ గురించి చెప్పాలంటే అది ఒక పెంట. ఎన్ని చెత్త మీడియా సంస్థలు వచ్చిన మోడీని ఎంపీకలేరు

  • @muraliharsha4414
    @muraliharsha4414 Před 3 lety +4

    Again Modi Sarkar

  • @isuppprthindustan....
    @isuppprthindustan.... Před 3 lety +2

    Antha scene ledhu pk Emi pikaleru

    • @kbr3672
      @kbr3672 Před 3 lety

      Jai Akhilesh yadav

  • @positivevibes940
    @positivevibes940 Před 3 lety +1

    Third front vaala use ndhi for example gatham lo third front lu vachi deshaniki oka vupoyogam unna panulu chesara chepandi, dewa gouda pm ayi aalmati height penchi telengana notlo Matti kotindu vala vala raashtra prayojanaala drusthtyaa alochistharu.

  • @chinnaaravind3189
    @chinnaaravind3189 Před 3 lety

    Expressive presenter I love her voice

  • @krishnach3341
    @krishnach3341 Před 3 lety

    నాయకులు అందరూ కలిసి కలిసికట్టుగా ముందుకు నడిచి ఒక సంవత్సరం పాటు ఒక మాట మీద ఉంటే వీళ్లలో ఎవరు ప్రధానమైన

  • @tirumalaraotirumala3
    @tirumalaraotirumala3 Před 3 lety +1

    Fake news ntv

  • @achhukatlabiyalbabu8224
    @achhukatlabiyalbabu8224 Před 3 lety +1

    3రెడ్ ఫెంటో కావాలి

  • @powerkhankhan6055
    @powerkhankhan6055 Před 3 lety +6

    థర్డ్ ఫ్రంట్ సమయానికి ఆసన్నమైనది ప్రధానమంత్రిగా మమతా ని ఎన్నుకుంటే కచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి బిజెపి హటావో దేశ్ బచావో

    • @s.....p.......y622
      @s.....p.......y622 Před 3 lety +4

      Modi athulu kuda pikaleru ee chinddi choor galu

    • @onlyoncefassak237
      @onlyoncefassak237 Před 3 lety +1

      Mamatha ay gelavaleka poyindi 🤣🤣🤣🤣🤣🤣🤣 subendhu chukkalu supadu ga inka Anni musukoni veray chota poti chayataniki siddhha padathundhi 🤣🤣🤣 next akkkada kuda odipothay wheel chair lo prachharam kastha strecther medha padathadi jagratha

    • @maheshptc4211
      @maheshptc4211 Před 3 lety +1

      Last time bjp won 330 seats may be majority may decrease but in 2024 but again bjp will form govt ...🤷🤷

    • @mandansatyanarayana9280
      @mandansatyanarayana9280 Před 3 lety +1

      Pora kojjalanjakodaka guddha paguludhi ra lucha Na kodaka nuventha ne brathuku entha ra lucha Na kodaka jai bjp jai Modi

    • @powerkhankhan6055
      @powerkhankhan6055 Před 3 lety +1

      @@s.....p.......y622 అది కూడా తొందరలో చూస్తూ వు లేరా ఎవరిది ఎవరు పీకుతారో

  • @chiralasravan6180
    @chiralasravan6180 Před 3 lety +2

    pandhula gumpu.....

  • @nanichunduru974
    @nanichunduru974 Před 2 lety

    Emina jaragani kani BJP odipovali

  • @sgr517
    @sgr517 Před 3 lety

    Prashanth Kishore didi ki Stalin ki help cheyakunna vale geleustharu
    1)bengal - 30% vote share muslims , majority Christian’s mamatha voters , Bangladeshi immigrants mamatha voters .
    2) Tamil Nadu - either DMK or AIDMK . Jai lalitha leru kabbati next senior most charming leader Stalin a Already proposed CM candidate so ha place nen unna Stalin ke vote vesthunde . Telangana ochinaka manaki dhikku leka KCR ki vesam kda ala .( Tamils never support north party Bcz already India ante hindi adhi idhi ani vala ego hurt avthadhi)
    3) Kerala - majority muslims , nasthikulu plus hard core communist lu ekkuva so bjp obvsly gelvadhu( same BJP north India party hindhi language n north domination untadhi ani veyaru )
    So , don’t think that bjp has lost graph .

  • @manubolupitchaiah9455
    @manubolupitchaiah9455 Před 3 lety +1

    Ntv BJP vetireki

  • @shanthiprasad3073
    @shanthiprasad3073 Před 3 lety

    B j p fail Third front bettor Jai third front

  • @rajenderm9274
    @rajenderm9274 Před 3 lety

    Fake fake ... Modi ji would strongest leader forever

  • @prashanthprashanth9323

    Mana country ki chandrababu Naidu pm iethay bagundu south India develop ayadhi baga

  • @naniballa7243
    @naniballa7243 Před rokem

    Jaiyomodi

  • @praveenkannedari8526
    @praveenkannedari8526 Před 3 lety +2

    జై మోడీ

  • @JagadishVuyyuru
    @JagadishVuyyuru Před 3 lety +2

    Dear NTV meeru కింద comments చూసుకొరా?

  • @nythyadars3386
    @nythyadars3386 Před 3 lety

    CBN ku mee NTV ku muhurtham epudoo padipoindhi

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan8395 Před 3 lety +1

    E sari kishoor ki antha seen ledu challenge

  • @santoshnetha9164
    @santoshnetha9164 Před 3 lety

    Na Aalochana Pranthiya Party la kanna National partys better... BJP kakapothe chivariki congress aina ravali kani... Local partys vaste deshaniki pramadam

    • @sgr517
      @sgr517 Před 3 lety

      Rahul PM kante modi better bro . Congress oddhu

  • @jakson5966
    @jakson5966 Před 3 lety +1

    Comedy piece

  • @మనతెలంగాణ

    Mood radu, 3 radu .

  • @PavanKumar-sj3ee
    @PavanKumar-sj3ee Před 3 lety

    Good sense of humour