లేమిలోనూ దేవునికి ఇస్తున్న మార్తమ్మ గారి గొప్ప మనస్సు

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • మార్తమ్మ మామ్మగారిని ఎంతో ప్రేమించి సహోదరి. బిందు చౌదరి గారు మామ్మగారిని పరామర్శించి ఒక నెలకు సరిపడా వంట సామాగ్రి అందజేశారు.
    బిందు చౌదరి గారి కుటుంబ క్షేమం, ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు అందరూ ప్రార్థించండి.
    క్రీస్తు ప్రేమతో...
    ప్రేమ సేవ మినిస్ట్రీస్
    ఫోన్: 90011 22687
    ప్రభువునందు పని చేసిన టీమ్ మెంబర్స్:
    సహో. బిందు చౌదరి గారు
    బ్రో. శాంసన్ యువరాజ్,
    బ్రదర్ అరుణ్ గారు.
    #bible #viral #telugusongs #christ #church #jesus #love #biblequiz #fasting #happychristmas

Komentáře • 29