Malli Muchatlu

Sdílet
Vložit
  • čas přidán 18. 11. 2013
  • #Malli Muchatlu
    Super story in Rayalaseema Language
    Janapadha Katha
    Janapadhaalu
    Best Story
  • Komedie

Komentáře • 393

  • @degalalokesh9269
    @degalalokesh9269 Před 6 lety +53

    మళ్లీ ముచ్చట్లు... నా చిన్నప్పుడు నుంచి వింటున్నా.. ఎన్ని సార్లు విన్నా ఆ ఆనందమే వేరు... ధన్యవాదాలు అన్న.. ఈ రోజుల్లో ఇలాంటి వి కనుమరుగై పోతున్నాయి

  • @ramayyavastavayya
    @ramayyavastavayya Před rokem +17

    చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేము... మల్లి ముచ్చట్లు... కూడా... అలాంటి దే... ❤

  • @drammurthy8613
    @drammurthy8613 Před rokem +8

    All time one of the my favourite telugu love store.

  • @sureshnuvuri8253
    @sureshnuvuri8253 Před 6 měsíci +3

    మళ్లీ ముచ్చట్లు ఇది నాకు చాలా బాగా నచ్చింది

  • @sivaprasadreddysivaprasadr8390

    Na chinnapudu bellam ganugula dhaggara e story ne time pass ekkada chusna ede but super story❤❤

  • @kranthikumar4671
    @kranthikumar4671 Před rokem +4

    Eam cheppagalam...navvutu edvadam kanna goppemuntadi.... salute to narrator

  • @kiranmayis7145
    @kiranmayis7145 Před rokem +1

    Epudu manasu bagalekapoyina malli muchattlu vinte chalu ...love this story

  • @harikumar5090
    @harikumar5090 Před 9 měsíci +2

    Old is gold ❤❤❤❤

  • @fy8xp
    @fy8xp Před 6 měsíci +1

    అద్భుతమైన కథ ❤

  • @user-yu4rd4qj1k
    @user-yu4rd4qj1k Před 4 měsíci

    Aenni saarlu vinnaa tanivi tiradhu అద్బుతం❤❤❤❤❤

  • @PriyaBheema
    @PriyaBheema Před 4 měsíci

    My favourite 🎉🎉🎉❤❤nenu chinapu nuchi vituns,..ma Nanaa ki chala eshtam kani epudu ma Naana leru😢😢😢😢

  • @bvenkataratnam2259
    @bvenkataratnam2259 Před 9 měsíci +6

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ కథలో సమాజానికి మంచి మెసేజ్ ఉంది

  • @pathaguntamahendrareddy117
    @pathaguntamahendrareddy117 Před 6 měsíci

    I love this my 5yers age nundi వింటున్న మి అజ్ 32

  • @daggupatipenchulaiah
    @daggupatipenchulaiah Před 12 dny

    This audio is better than RRR movie

  • @eswarayyaeswar816
    @eswarayyaeswar816 Před rokem +1

    Super story

  • @mahendrababu4756
    @mahendrababu4756 Před rokem +1

    Superrrrrrr i love this very much

  • @bvenkataratnam2259
    @bvenkataratnam2259 Před rokem

    Manchi love and jevitakata super stori ennisarlu vinna vinalanipistado

  • @venkatoraclefinance8148
    @venkatoraclefinance8148 Před 6 lety +34

    నా చిన్నప్పుడు 17 ఏళ్ళ క్రితం పెద్దగా సౌండ్ పెట్టి టేప్ రికార్డర్ లో పెట్టుకుని వినేవాళ్ళం కుటుంభం అంతా కలిసి ..మళ్ళీ ఎప్పుడైనా బొర్ కొట్టినపుడు youtube లో వింటూ ఉంటాను ..చాలా చాలా బాగుంది ఆ మాదుర్యం ఇప్పటికీ తగ్గలేదు

  • @virajkarthikeyareddygobugari

    చాలా బాగా నచ్చింది... 20 సంవత్సరాలు అయింది విని. మళ్లీ వినాలకున్న దొరకలేదు.. ఇప్పటికీ వచ్చింది మళ్ళీ.

  • @jagangandla9491
    @jagangandla9491 Před 5 lety +1

    I to losed my casette 15yrs back and now I am listening this after a long time I feel Very much Happy thanks to CZcams channel

  • @srinivasmekala4792
    @srinivasmekala4792 Před 6 lety +1

    Amazing and pure telugu love story. Never before and never again. Plz tollywood Make this story as a cinema.

  • @thatisurendra6335
    @thatisurendra6335 Před 5 lety +1

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ విన్నా లని అనిపిస్తోంది నా చిన్నప్పటి నుండి వింటున్నా సూపర్ అన్నా

  • @duddelokanathan2528
    @duddelokanathan2528 Před 6 lety +14

    చాలా బాగుంది మల్లి ముచ్చట్లు
    20 సంవత్సరాల తర్వాత వినాఁను

  • @jkreddy1821
    @jkreddy1821 Před 6 lety +6

    పల్లే వాతావరనాన్నీ అద్భుతంగ వినిపించిన పసుపులేటికి అభినందనలు

  • @venkatasubbaiah201
    @venkatasubbaiah201 Před 7 lety +13

    I have lost my mallemuchatlu cassette in 25years back but I am happy this service in youtube

  • @chandramohankoduru7512
    @chandramohankoduru7512 Před 5 lety +4

    ఎప్పుడో విన్నాను ఇప్పుడు ఇప్పు చూస్తున్నాను కథ వ్రాసిన వారికి పాడిన వారికీ ధన్య వాదాలు

  • @ragalabalu9789
    @ragalabalu9789 Před 5 lety +5

    ఇలాంటి కథ అందించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @MaggieDiaries-831
    @MaggieDiaries-831 Před 7 lety +44

    నా జీవితంలో నేను విన్న అద్భుతమైన కథ ...
    మల్లె ముచ్చట్లు...
    సూపర్....

  • @CHIRANJEEVIM77
    @CHIRANJEEVIM77 Před 6 lety +1

    ఆ పాత మదురాలలో ఇదొకటి. అచ్చ తెలుగు పదాలు మరియు అనేక పల్లె అందాలు ఆరబోసిన మీ కు చాలా కృజ్ఞతలు...... వినండి వినిపించండి

  • @hariprasad7025
    @hariprasad7025 Před 6 lety +2

    Nice krishnayya garu..i like this type of villages story

  • @manuramanura8368
    @manuramanura8368 Před 5 lety +1

    reall love story superb 👌👌👌👌👌👌👌👌

  • @sumaani53
    @sumaani53 Před 6 lety

    super super super super super exllent heart touching love story,,,,,,,after 15years back we lesion this story morvless

  • @krishnamurthykadam
    @krishnamurthykadam Před 10 lety +11

    thank you sir i am searching for this song since 20 years

  • @mail2rpn
    @mail2rpn Před 9 lety +3

    Am very happy today. I had listen this story 20 years back.

  • @mvr7699
    @mvr7699 Před 6 lety +3

    25 years mundu high school age lo roju vinevallam.ending excellent

  • @devayaniraguri6451
    @devayaniraguri6451 Před 5 lety +3

    Hart ki maind ki touch chese story and good message

  • @harimanchala7918
    @harimanchala7918 Před 6 lety +19

    ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు
    అతిసంతానం వద్దు
    .. నా చిన్నప్పుడు సాయంత్రం పూట మల్లిముచ్చట్లు కాసెట్ పెట్టుకుని ఆరుబయట నులకమంచం మీద పడుకుని వినే వాడిని
    నాతో పాటు మా ఇంటి చుట్టు పక్కల వారు కూడా మల్లిముచ్చట్లు పెట్టమని అడిగి మరీ పెట్టించుకునే వారు
    .. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే మల్లిముచ్చట్లు

    • @balakrishna5340
      @balakrishna5340 Před 5 lety

      Aa rojulu poyinayi brother 😂😂😂

    • @maheshn2739
      @maheshn2739 Před 5 lety

      నేను కూడ అల చేసిను

  • @SureshKumar-ee6ov
    @SureshKumar-ee6ov Před 6 lety +2

    najeevithamlo Malli entha adbhuthamaina kada vinaledu👌👌👌

  • @Dayasudheer
    @Dayasudheer Před 5 lety

    edi na chinnappudu ekkuvaga vinna janapadam.rajendra prasad gari voice laga vinipistundi kanipistundi. manasu paravasinchipotundi .. 👌👌👌👌👌👌😘😘😘😘

  • @anushamachapalli7664
    @anushamachapalli7664 Před 6 lety +3

    I love malli muchatlu store na jeevethamlo jarigina khata la vundi nejanga naa katha kudu
    nejanga naa jeeveithamlo jarigi vunte bagundedi Ee store vintunte vinna prethi sari naa kallambati nellu karutuntai Eenni sarlu vinna buddavuthundi chala baga rasaru pasupuleti krishana garu chala thanks naku manasuni haddukunna OK OK store malle muchatllu nenu bhathiki unnatha varaku rojuku 3 times vintanu

  • @lekkalapudisarithaprasad6551

    very good , I m trying last 5 year's​... thank you

  • @majjaraeswar550
    @majjaraeswar550 Před 5 lety +6

    మళ్లీ ముచ్చట్లు నా చిన్నప్పుడు వినేవాణ్ణి నా చిన్ననాటి మిత్రుడు ఉన్నాడు
    వాని పేరు "వెంకటరమణ"
    " వెంకటరమణ అండ్ కో తెల్ల వాదులు పనుకో"
    వేరే పిల్లలు తమాషాగానే ఆటాడించే వాళ్ళు ఒకసారి మా మిత్రులు అడిగాను ఎందుకురా అలాంటి పేరు పెట్టినారు అంటే మళ్లీ ముచ్చట్లు కాసెట్లు ఉందిరా అనేవాళ్ళు ఆ చిన్నప్పుడు వినేవాణ్ని అప్పుడు సరదాగా ఉండేది ఆ తర్వాత 20 సంవత్సరాల తరువాత విన్నాను చాలా అద్భుతంగా ఉంది.👌👌👌👍👍👍

  • @sinathmadhan2691
    @sinathmadhan2691 Před 5 lety

    మల్లి ముచ్చట్లు ఈ ఆడియోని నెను 20/25 ముందు అనుకుంటా ఎన్నోసార్లు విన్నాను అప్పటిలో టేప్ రికార్డ్ ఉండేది అందులో వినెవాడను ఎంతో మనసుకు హత్తుకునే దృశ్యాలను పాటల్లో చూసెవాడను . కొన్ని సంవత్సరాల తరువాత క్యాసెట్లు పొయింది . తర్వాత ఇప్పుడు దొరికింది ఎంతో సంతోషంగా ఉంది.

  • @koduruhari1598
    @koduruhari1598 Před 6 lety +8

    super super never ever best story 👍👍👍👍

  • @9966311727
    @9966311727 Před 5 lety

    Thanks for produce such a best cultural moralistic story .anchor an d producer god will give wealth n energy to prepare more such type of monuments.
    Who dislike this type of monuments they don't have heart.
    All d. Est God bless you all the stake holders

  • @ramana6903
    @ramana6903 Před 6 lety

    సూపర్ మల్లె ముచ్చట్లు సూపర్.23.తర్వాత మల్లి వింటున్న

  • @vaddereddyprasad3673
    @vaddereddyprasad3673 Před 5 lety

    Nenu eappudo chinna appudu vinnanu eppudu me daya valla malli vintunnanu meku na hrudaya purvaka danyavadalu.i love this malli muchatlu.below 1998 appudu vinnanu i am so happy

  • @nagarjunasettem8030
    @nagarjunasettem8030 Před 5 lety

    నేను మల్లి ముచ్చట్లు 25 తరువాత వింటున్నాను ఎన్ని సార్లు వింటున్నా వినాలనిపిస్తుంది మీకు ధన్యవాదాలు సార్ ఇందులోని ప్రతి మాటా ప్రతి పాటా అద్భుతం

  • @alialghanim8877
    @alialghanim8877 Před 6 lety +4

    1995 numdi Vintunna super story

  • @rameshreddy9207
    @rameshreddy9207 Před 6 lety +3

    Wat a song with beautiful lyrics..hatsoff

  • @shabnamshabu6201
    @shabnamshabu6201 Před 5 lety

    20 years aeendi Malli muchatlu Katha vini chala emotional aiyanu super feeling

  • @arunkumar-ph1xj
    @arunkumar-ph1xj Před 5 lety

    Super story, 👌👌👌👌👌👌👌👌 thankQ brother🙏👏👏

  • @subbarayudurayudusubbusubb7562

    Very very nice beautiful

  • @purushothgl2011
    @purushothgl2011 Před 8 lety

    Its very happy to listen... Gives pleasant mind... Elanti story Andhra slang loo vinadam chala chala bagundi...

  • @nbhaskar2786
    @nbhaskar2786 Před 6 lety +5

    Love u మల్లిముచాట్లు సూపర్ కథ

  • @Samsung-tk7fc
    @Samsung-tk7fc Před 6 lety +14

    నా జీవితం లో నేను విన్న కధ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినవచ్చు సుపర్

    • @kothaganesh7570
      @kothaganesh7570 Před 5 lety

      ఈ న జీవితమే ఈ మల్లేముచట్లు హాట్స్ ఆఫ్ అన్న సూపర్ కిష్టయ్య అన్న

  • @sudheernalluru5793
    @sudheernalluru5793 Před 6 lety +6

    చాలా మంచి ప్రేమ కథ

  • @saikumarmoora2967
    @saikumarmoora2967 Před 6 lety +5

    Super love story

  • @bhavanasairam9667
    @bhavanasairam9667 Před 9 lety

    Its very happy to listen..gives pleasant mind ...elanti story andhra slang loo vinadam chala bagundi..

  • @ramlakshminussum8725
    @ramlakshminussum8725 Před 5 lety +1

    Ee Malli muchatlu naku chala estam vinna prathi sari Malli Malli vinalanipisthundi super

  • @lenininy2k
    @lenininy2k Před 10 lety +3

    @Ramakrishna Reddy : Thanks a lot!! I was searching for this but didn't found the full length audio from long time.

    • @naveen1779
      @naveen1779 Před 10 lety +2

      hi brooi am also looking for Krishnayya sedhyam n malli muchhatlu Audio File Pls Inform me if u get in anywhere my parents r in city now if they listen this audio they will be happy broo pls inform to cnkr006@gmail.com or 09966661779 pls dont mind

    • @anandk2698
      @anandk2698 Před 6 lety

      Nice in my life this i s the best story I heard so far

    • @pasambala6313
      @pasambala6313 Před 6 lety

      Super

  • @divijasathya2727
    @divijasathya2727 Před 5 lety +1

    Super

  • @AbHari-bt1nn
    @AbHari-bt1nn Před 6 lety

    Nenu chinnappadu roju vinevanni.kani appudu artham kale naku.indulo okathane story mottham cheppadu kani vine vallaku evariki okkade cheppinattu undadu.anni characters mana kallaki kanapisthayi. Hats off sir
    " pasupuleti Krishna" garu.

  • @RaviRavi-lc5ve
    @RaviRavi-lc5ve Před 5 lety

    nice ee katha enni sarlu vinna inka vinalanipinche katha supar

  • @janadarnasridharmasasta3069

    30years nundi vintunna
    Naku Chala ishtamainadi
    Mallimuchatlu

  • @reddemmaf2879
    @reddemmaf2879 Před 6 lety +20

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @moulanayakmoulanayak8193
    @moulanayakmoulanayak8193 Před 6 lety +9

    అద్భుతమైన ప్రేమ కథ

    • @burraprakash8526
      @burraprakash8526 Před 6 lety

      Superrrrrr last 20 years back vinnanu taruvatha ippudu vintunnanu tq bossss

    • @moulanayakmoulanayak8193
      @moulanayakmoulanayak8193 Před 6 lety

      నాకు రీప్లే పెట్టేది తెలీదు .అయినా పెడుతున్నాను మీకు ఈ రీప్లే వస్తుందో రాదో ..మల్లిముచ్చట్లు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు అన్న.అందులో ఆప్రేమ కథ నడిపించిన విధానం అద్భుతం అసల

  • @pradeepkumar-nq4em
    @pradeepkumar-nq4em Před 6 lety +4

    it's superb @ excellent

  • @prawin2325
    @prawin2325 Před 6 lety +2

    Super story superrrrrrrr

  • @pyrathnampyrathnam9499
    @pyrathnampyrathnam9499 Před 6 lety +3

    Naa chinnappudu ennisarlu vinnano lekkeledu great songs great lovestory

  • @KASHMORA-Kasaiah
    @KASHMORA-Kasaiah Před 7 lety +2

    excellent story Anna naaku Baga estam

  • @dadeepprasanthi9551
    @dadeepprasanthi9551 Před 5 lety +3

    Superrrrrrrrrr

  • @alialghanim8877
    @alialghanim8877 Před 6 lety +2

    superfamily good love story very nice

  • @nallagundlasunanda7079
    @nallagundlasunanda7079 Před 9 lety +18

    super story &sad feeling at the end

  • @ganeshkumar8630
    @ganeshkumar8630 Před 6 lety +5

    Nice story

  • @paluruvenu2901
    @paluruvenu2901 Před 6 lety +3

    super story Emaina aapati kathale veru

  • @dmahesh6608
    @dmahesh6608 Před 6 lety +1

    Very nice story mail Muchatlu I like u

  • @pasamrajesh6696
    @pasamrajesh6696 Před 6 lety +2

    super old is gold

  • @sreejustin8702
    @sreejustin8702 Před 7 lety +10

    what a story.....e generation vallu vinalsina story....but sad ending.

  • @vishnuvardhanreddyj
    @vishnuvardhanreddyj Před 9 lety +3

    Thanks a lot for sharing this Boss..
    Was waiting for this for a long

  • @ganeshnanu6
    @ganeshnanu6 Před 5 lety

    Malli muchatluSuper Naaku chala istam

  • @bhaskarreddy6407
    @bhaskarreddy6407 Před 6 lety

    Chala manchi story vinanu super

  • @manoharchatla97
    @manoharchatla97 Před 5 lety

    అన్నా చాలా చక్కగా వివరించారు

  • @gurunadha145
    @gurunadha145 Před 7 lety +5

    very nice voice

  • @hemamurali9025
    @hemamurali9025 Před 6 lety

    Super heart touching love story

  • @saikumarmoora2967
    @saikumarmoora2967 Před 6 lety +6

    Superb story

  • @dhanasekhar9423
    @dhanasekhar9423 Před 5 lety

    E katha rasinavariki maku vinipinchinavariki chala dhanyavaadhalu sir...what a great story

  • @Puttabhanu1985
    @Puttabhanu1985 Před 6 lety +3

    Super characters

  • @dhanasekhar9423
    @dhanasekhar9423 Před 5 lety

    E katha easinavariki maku vinipinchinavatiki chala dhanyavaadhalu sir...what a great story

  • @bunnyakil4823
    @bunnyakil4823 Před 6 lety

    Super nd heart touching story

  • @yallapallichandrasekhar9863

    Super fantastic never before never again🌼🌼🌻🌻🌺🌺

  • @pathakotaveeranji446
    @pathakotaveeranji446 Před 6 lety +3

    naa chinna thanam nuchi vintunna manasu balenappudu vintanu manchi feel love story

  • @pulagantivenkateswarlu9174

    Super sir I love this store

  • @varulakshmi8121
    @varulakshmi8121 Před 6 lety

    Im happy and remember my childhood

  • @hemamurali9025
    @hemamurali9025 Před 6 lety

    Super heart touching

  • @gnanaprasana5965
    @gnanaprasana5965 Před 6 lety +2

    No words Iam saying to this story....

  • @surianji6534
    @surianji6534 Před 6 lety

    Old is gold anadaniki nidhrsanam

  • @veerap7552
    @veerap7552 Před 6 lety +3

    I love super fantastisk story

  • @kotireddy6746
    @kotireddy6746 Před 6 lety +1

    SUPER KADH

  • @rugfjj3065
    @rugfjj3065 Před 7 lety +4

    What a great story
    Hensof

    • @foreverfor15
      @foreverfor15 Před 6 lety

      Rug Fjj 9864874

    • @arunthatiboina8979
      @arunthatiboina8979 Před 6 lety

      Super
      Malli muchatlu
      Naku
      Chala
      EastM

    • @arunthatiboina8979
      @arunthatiboina8979 Před 6 lety

      🇸​🇺​🇵​🇪​🇷​ 🇭​🇮​🇹​ 🇫​🇮​🇱​🇲​ 🇮​🇳​🇩​🇺​🇸​🇹​🇷​🇾​ 🇮​🇸​ 🇮​🇳​🇩​🇮​