Video není dostupné.
Omlouváme se.

ఛీ ఛీ.! ఇదా రాజకీయం! సభ్య సమాజం తలదించుకునే సంఘటన

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024

Komentáře • 363

  • @RenukaMaragani
    @RenukaMaragani Před měsícem +137

    Bro జగన్ గారూ Mp లను తీసుకోని వెళ్లి పార్లమెంట్ దగ్గర వీడియో లు ప్లే చేసి దర్నాలు చేయాలి

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před měsícem +139

    ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతాయి. వ్యభిచారం మీడియా కిక్కురుమానదు.. పోలీస్ గాజులు తొడుక్కొని ఉన్నది హోమ్.. హోంలోనే ఉన్నది... కోర్టు కళ్ళుమూసుకుంటున్నది సుమోటగా కూడ తీసుకోవడం లేదు

    • @savarapusudarsanarao5076
      @savarapusudarsanarao5076 Před měsícem

      అవినీతి కి అలవాటుపడ్డ పోలీసులు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 Před měsícem +33

    అడవిలో ఉన్న అన్నలకు కనబడటం లేదా ఇ కూటమి నాయకుల అరాచకాలు

  • @narsimhalu
    @narsimhalu Před měsícem +80

    మరి మన కోర్టులు ఏమీ చేస్తున్నాయి సుమోటాగా తీసుకోవాలి కధా

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu Před měsícem +91

    ఆంబోతు అన్నట్లుగా, దెం తిని పడుకోడానికి వున్నట్లున్నారు

    • @KingdomofGodDC
      @KingdomofGodDC Před měsícem +3

      😂

    • @guruswamy717
      @guruswamy717 Před měsícem +2

      Correct ga chepparu sir , vallu daniki tappu ikak deniki paniki raru .

  • @malluramanareddy800
    @malluramanareddy800 Před měsícem +115

    వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఇంత పిరికి వాళ్ళ ఎందుకు తిరబడరు

    • @viswanadhareddy6849
      @viswanadhareddy6849 Před měsícem +2

      @@malluramanareddy800 వారికి అధికారం వుంటేనే వారు తిరగ బడతారు

    • @Utubeuser16
      @Utubeuser16 Před měsícem +6

      Am tiragabadataru bro vallu champina case ledu vellu oka debba vaste murder case pedutunaru

    • @gopikrishna-is3ws
      @gopikrishna-is3ws Před měsícem +1

      ​@@viswanadhareddy6849vallu tanne valla case lu pesutunaru and

    • @viswanadhareddy6849
      @viswanadhareddy6849 Před měsícem +9

      @@malluramanareddy800 గత గవర్నమెంట్ లో టీడీపీ వారు భయపడ్డ వారు లేరు తిరగబడినవారు ఎక్కువ వున్నారు కనుకనే కూటమి గెలిచింది

    • @udayarejeti4584
      @udayarejeti4584 Před měsícem

      Police department in cbnhand so emchestham😢😢😢

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 Před měsícem +136

    ఈ విధానం సమాజా నికి మంచిది కాదు మరి కోర్టులు సుమోటోగా స్వీకరించి.తే మంచిది గవర్నర్ గారు వెంటనే స్పందించాలి

    • @bsreenivasulu6424
      @bsreenivasulu6424 Před měsícem

      AP LOO COURTS OR HUMAN RIGHTS ANEEY... BROTHALU BROKER MEDIA... TDP OR PK SAIKOO LANJJA KOODUKULU KU SUPPORT..... CBN GAADU CHASTHEY DAREDRAMU POOTHAADEE

    • @TSDPD688
      @TSDPD688 Před měsícem +4

      Governer cbn intiki velli vachharu

    • @shankarreddy2109
      @shankarreddy2109 Před měsícem +3

      Gaverngara 🤔 courtla ?

    • @dara4006
      @dara4006 Před měsícem

      గవర్నర్ గాడి మోసగాడు. అయోధ్య తీర్పులో వుంది కళ్ళు మూసుకున్నాడు. అందుకే వాడికి గవర్నర్ గిరి ఇచ్చారు.

    • @nageswararaokoppolu6319
      @nageswararaokoppolu6319 Před měsícem

      Court laaa vvvatini ladge lu ga marchadam better

  • @Prasadmovva
    @Prasadmovva Před měsícem +47

    ఈ మనుషుల కంటే అడవి లొ జంతువులు నయం. దానికి ఆకలి వేస్తేనే చంపుతుంది. లేదా దానికి ప్రాణ భయం వుంటేనే దాడి చేస్తుంది

  • @SObulapathi
    @SObulapathi Před měsícem +15

    నాక్సలైట్స్ పెరుగుతారు ఇలాంటి సంఘటనల వల్ల

  • @Kranthi963
    @Kranthi963 Před měsícem +54

    ఇంకో 13 రోజులు ఇలాగే విధ్వంసం చేస్తూనే వుంటారు. ఎందుకంటే ఈ మధ్యలో కొత్తగా vvpat స్లిప్పులు ప్రింట్ చేసి EVM box లలో పెట్టి లెక్క set చేసేస్తారు.

  • @asifpathan81
    @asifpathan81 Před měsícem +23

    అచ్చేం గారు చెప్పినట్లు కొందరు మింగి తినడానికి తప్ప దేనికి పనికిరారు

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y Před měsícem +36

    అమ్మ భారత ప్రధమ పౌరురాల దృపది ముర్ము గారు ఏమిటి ఏపీ పరిస్థితి

  • @k.jayanthi9440
    @k.jayanthi9440 Před měsícem +22

    బాబు జర్నలిస్టు గారు ఇంత అన్యాయం జరిగినా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తిరగబడలేదు.మీడియా ద్వారా ప్రతి విషయాన్ని ఖండిస్తున్నారు మీకు ఏమైనా. ఇబ్బంది జరుగుతుందేమో మీరు జాగ్రత్తగా ఉండండి.

  • @arkreddy5060
    @arkreddy5060 Před měsícem +45

    పోలీసులకు జీతాలు ఎందుకివ్వాలో,
    వారుచేసే డ్యూటీయేందో
    ?జీతాలు తీసుకునేదానికి వారికి మనస్సుఎలాఅంగీకరిస్తుందో?ఇంతదానికి పోలీసువ్యవస్థయెందుకు?ప్రజలు వాళ్ళకేమన్నా బాకీవున్నారా?

    • @sravyareddy8527
      @sravyareddy8527 Před měsícem

      Jeethaalu endukivvaali ante, cbn em chepthe adi cheyyataaniki....police vaallu unnadi janam kosam kaadu...cbn and gang kosam.

  • @pasalasiva5891
    @pasalasiva5891 Před měsícem +41

    అధికార మదం...

  • @sunnambheemaiah2183
    @sunnambheemaiah2183 Před měsícem +29

    కూటమి పరిపాలనలో హోం మినిష్టర్ అసలు ఎక్కడ వుంది ఇంత దరిద్రం పరి పాలన

    • @jyothsnak6438
      @jyothsnak6438 Před měsícem

      అప్పటి మన హోం మినిష్టర్ నీ గుర్తుకు తెచ్చుకో 😂😂😂😂😂

  • @venugopala285
    @venugopala285 Před měsícem +46

    ద్వారకా తిరుమల శాంతి భద్రతలు గోవిందా గోవింద .

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 Před měsícem +22

    ఆ జిల్లా ఎస్. పి , ఏమీ చేస్తున్నారు?? ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు , ఎస్. పి మరియు DGP దృష్టికి తీసుకెళ్లాలీ , కేసులు పెట్టాలీ మరియు రక్షణ కోరాలీ .

  • @chandrasekharkothamasu1756
    @chandrasekharkothamasu1756 Před měsícem +33

    Red book రాజ్యాంగం

  • @user-nk7om2yc7v
    @user-nk7om2yc7v Před měsícem +7

    ఏపీలో మాత్రమే సమాజంలో కంటే అడవిలోనే క్షేమంగా ఉంది లెండి...ఎండుకంటె అడవిలో యింక యెన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పరచలేదు..

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 Před měsícem +10

    విధ్వంసం రాజ్య మేలుతోంది..

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 Před měsícem +10

    ఎదుటి వాళ్ళని మాత్రం ఎక్కడలేని ఆరాచకం చేస్తుంది అని ఓవరాక్షన్ బాగా చేస్తారు ఇప్పుడు టిడిపి వాళ్ళకి కళ్లు కనబడటం లేదా

  • @rkangler
    @rkangler Před měsícem +19

    అందుకే ఆ వుద్యోగం చేయడం ఇష్టం లేక 25 years తరువాత రాజీనామా చేసి ఇంట్లో హాయిగా వుంటున్నాను ,

  • @lovelybujji8789
    @lovelybujji8789 Před měsícem +28

    Democracy epudo chachipoyindi sir...😢

  • @bashamohammed3198
    @bashamohammed3198 Před měsícem +9

    సార్ కోట్లు మౌనం వహించిన అంతవరకు ఈ సమస్యకు పరిష్కారం దొరకదు సార్

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 Před měsícem +87

    పోలీసులు ఏమి చేస్తారండి. లోపల దాక్కొని చేస్తున్నా లోకేష్ గారు ఇది రాచరిక వ్యవస్థ కాదు.ప్రజలు తిరగబడితే ఎవ్వరూ అడ్డుకోలేరు. అలివిగాని హామీలు ఎవరు ఇవ్వమన్నారు.ఇలానే చేస్తూ పోతే మీ పార్టి సానుభూతి పరులు అసహ్యంచుకొనే అవకాశం ఉంది. . అక్కడ ఉన్న ప్రజలు అందరూ పార్టీలకు అతీతంగా ఏకమై తమను తాము కాపాడుకోవాలి. మానవత్వం చాటుకోండి. ఈరోజు వారు రేపు మనము. ఎవరిగెలిచినా ప్రజలకు సేవచేయాల్సిందే. మంచి పేరు తెచ్ఛుకోవాలి. జగన్ని రాష్ట్రం నుంచి తరిమేస్తాం అంటే ఏమో అనుకొన్నా ఇదా సంగతి.

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 Před měsícem +4

    ఆంధ్రాలో అరాచకాలు పెట్రేగిపోతున్నాయి.

  • @mishnah368
    @mishnah368 Před měsícem +6

    వినాశకాలం. అగ్ని గంధకాలు కురుస్తాయ్!

  • @praveenp4389
    @praveenp4389 Před měsícem +26

    Maku mandu matramey kavali....AP Etta poina no problem....

    • @msrwirws5518
      @msrwirws5518 Před měsícem

      Naku kuda

    • @mmrao121
      @mmrao121 Před měsícem +2

      ప్రస్తుతం ఏపీని పాలిస్తున్న వారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. తెలంగాణలో ఇంటి పన్ను, ఇతర పన్నులు చెల్లిస్తున్నారు

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Před měsícem +6

    మీడియా , విశ్లేషణ చేస్తే హామీలు గురించి ప్రజలకు గుర్తు వస్తుంది.

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 Před měsícem +8

    అన్ని వ్యవస్థలు, మేధావులుగా వ్యవహారించేవారు, న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగ వ్యవస్థలు జరుగుతున్న దారుణాలను సమర్ధిస్తున్నట్టున్నారు. ఎందుకు కలగ చేసుకోరు ఇప్పటివరకు.
    రేపు వారే ఇలాంటి సందర్భం ఏడుకోవలసి వస్తే?

  • @akbarmoghal6491
    @akbarmoghal6491 Před měsícem +19

    Ameer garu diniki antatiki karanam lokesh godavalaku mulam lokesh

  • @guravareddy2133
    @guravareddy2133 Před měsícem +88

    ఇదేగతి వాళ్ళకి pattedaka జరుగుతూనే vuntayi YCP గెరిల్లా యుద్ద నీతి అమలుచేయలి

    • @kittu5251
      @kittu5251 Před měsícem

      యావుారన్నా ఇంతకసిగా ఉన్నావు

    • @anandraos5490
      @anandraos5490 Před měsícem

      Correct

  • @Mastan007.
    @Mastan007. Před měsícem +131

    జగన్ మోహన్ రెడ్డి గారు మీలో ఉన్న రాజారెడ్డి ని బయటకి తియ్యవలసిన టైం వచ్చింది.తియ్యండి సారు. రెడ్డి పేరు వింటేనే ఈ పచ్చ బ్యాచ్ చూస్సు పోసుకోవాలి.

    • @venkateshrayala2908
      @venkateshrayala2908 Před měsícem +1

      Jagan modda notlo pettuko vastadu kojja naa kodaka

    • @GuntivenkatiUnivarsal
      @GuntivenkatiUnivarsal Před měsícem +1

      చర్ల పల్లి లో రాళ్లు కొట్టు కుంట్టాడు తప్ప పెకిదేం లేదు

    • @Mastan007.
      @Mastan007. Před měsícem +8

      @@GuntivenkatiUnivarsal mi చంబగాడు రాజమండ్రి జైలులో ఏంపికడో తెలుసులే.

    • @ENNAR-th8hp
      @ENNAR-th8hp Před měsícem +1

      నేను కూడ 2019 కు ముందు జగన్ గురించి ఇలానే అనుకునే వాడికి పెద్ద రాజారెడ్డి అని. ఇతనికి అంత సీన్ లేదు. ఇంత స్లో గా ఉంటే unfit ఫర్ పాలిటిక్స్.

    • @vinay8188
      @vinay8188 Před měsícem

      Na lavada reddy ra erripooka

  • @injetijohnkennedy9625
    @injetijohnkennedy9625 Před měsícem +34

    డిల్లీలో జగన్ ఎమ్.పిలతో నేషనల్ ప్రెస్మీట్ల్ లో ఈ అరాచక విడియోలు పెట్టి దేశం ముందు పెట్టాలీ...
    నేషనల్ హ్యుమన్ రైట్స్ దగ్గర పోలీసులు రక్షణ కల్పించకుండా చేస్తున్న వ్యవహారం కంప్లైట్ ఇవ్వాలీ...మైక్ ముందు జగన్ చేసే హెచ్చరికలు ఎవడు పట్టించుకుంటాడు...?

    • @KalkifromIndia-vh8zf
      @KalkifromIndia-vh8zf Před měsícem

      AP Nation lo part kaadha? Ikkada emi jaruguthundho cover cheyyalsina baadhyatha national media ku ledha, North India ne nation lo part aa.

    • @Yash-s-h5d
      @Yash-s-h5d Před měsícem

      ​@@KalkifromIndia-vh8zfModi ki theliyakundaney jaruguthundi antara

    • @srinivasmudunuri3240
      @srinivasmudunuri3240 Před měsícem

      @@KalkifromIndia-vh8zf నేషనల్ మీడియలో సగం మూలాలు ఆంద్రలో వున్నాయి అవి కుడ పచ్చగా వున్నాయి

  • @venkatraosaminani
    @venkatraosaminani Před měsícem +162

    నేను ఎప్పుడో చెప్పా డీజీపీ కి చీర కట్టి లోకేష్ దగ్గర కూర్చో పెట్టారు లా అండ్ ఆర్డర్ వదిలేసి లోకేష్ దగ్గర తుడుసు కుంటూ కూర్చున్నాడు అని పోలీస్ డిపార్ట్ మెంట్ చంద్రబాబు కి అమ్ముడు పోయి చంద్రబాబు బూట్లు నాకుతూ బతుకుతున్నారు ap లో పోలీస్ వ్యవస్థ లేదు న్యాయ వ్యవస్థ కూడా ఉన్న లేనట్టే

    • @dhanalakshmi9934
      @dhanalakshmi9934 Před měsícem

      Adi yeppudo chachchindi. Lekapote ilanti durmargaalanu sumoto ga theesukovachhu. Police ki directions ivvavachchu.

    • @sudhir4321
      @sudhir4321 Před měsícem

      మాజీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి ఏం చేసాడో చూడలేదా రా?

    • @sravyareddy8527
      @sravyareddy8527 Před měsícem +3

      ​@@sudhir4321 Ippudu jarigina sanghatanala gurinchi maatlaaduthunte maaji DGP antaarenti? Old govt peru cheppukoni enni rojulu thappinchukuntaaru ilaanti situations nunchi?

    • @Yash-s-h5d
      @Yash-s-h5d Před měsícem

      ​@@sudhir4321vallu thappu ani cheppi meeru win ayyaru meeru Ave thappulu chesthey corrects antey neethulu cheppatanikey cheyyataniki kaadu antav antheyna

    • @sudhir4321
      @sudhir4321 Před měsícem

      @@sravyareddy8527
      గవర్నమెంట్ ఫాం అయి నెల రోజులు కూడా కాకుండానే మీకు షుగర్ ఎందుకు పెరిగిపోతుంది?

  • @krishnavarada1420
    @krishnavarada1420 Před měsícem +4

    ఆలస్యమైన పర్వాలేదు చరిత్రకారుడుగా మిగలాలి గాని చరిత్రహీనుడిగా వద్దు తండ్రికి పేరు తేవాలి

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 Před měsícem +6

    నాయకులు ముందుకు రాకపోతే ఇలాంటి వాటికి అంటం వుండదు. నాలుగేళ్ల తర్వాత పరిస్థితి ఎంతో వీళ్ళు గుర్తు చేసుకోవాలి.

  • @srinivasmudunuri3240
    @srinivasmudunuri3240 Před měsícem +73

    కోర్ట్ సుమోటాగా తీసుకోవడానికి అక్కడ వుంది TDP ఎంత దైర్యం కావాలి కోర్ట్ లకు

  • @dara4006
    @dara4006 Před měsícem +25

    రాయలసీమ రెడ్డిగాండ్లకు సిగ్గు రావాలి మరి. జగన్ తరువాత ఇక కలలో కూడా రెడ్డి CM అనేవాడు రాడు.

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Před měsícem +5

    దుర్మార్గులు బ్రో వీళ్ళకి నా పేరు సూర్య సినిమా చూపించాలి నా పేరు సూర్య అల్లు అర్జున్కి రాట్టేసాడు సూపర్ గా ఉంటది అది దేశభక్తి అంటే ఇటువంటి సినిమాలు చాలా ఉంటాయి అయినా సరేదుర్మార్గుల బ్రోలు దుర్మార్గులు రాజకీయ నాయకుల్లో టిడిపి కుటుంబంలో ఉన్న టిడిపి కోటంలో ఉన్న ప్రతి ఒక్కరు దుర్మార్గులు దృష్టిలు

  • @SrinivasKwt-bh6ob
    @SrinivasKwt-bh6ob Před měsícem +6

    ఎక్కడుంది హోమ్ మినిస్టర్ నీతి కథలు చెప్పింది కదా అమ్మ అనిత ఎక్కడున్నావ్ నువ్వు ఏదో చెప్పావు కదా నీతి ఆ నీతి మీకు వర్తించదా

  • @rpatro5723
    @rpatro5723 Před měsícem +3

    వైసీపీ హయాంలో వీళ్లందరినీ ఎందుకు వదిలేశారు? అప్పుడు ఇలాగే చూసి ఉండవలసింది.

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv Před měsícem +173

    పోలీసు వ్యవస్థ ఎమ్ చేస్తుంది ఎమ్ చూస్తుంది ఎమ్ చేయబోతున్నారు

    • @swathim3279
      @swathim3279 Před měsícem +5

      Kutami vallu em chepte adi chestaru. Undi ga sleeping home minister

    • @sudhir4321
      @sudhir4321 Před měsícem +2

      ​@@swathim3279
      Palace Sleeping Chief Minister poyyadu chaalu...

    • @sravyareddy8527
      @sravyareddy8527 Před měsícem

      Police vyavastha, HM, CM, DCM em chesthunnaaru ani aduguthunte, sambandham lekunda palace cm poyaadu antaarenti? Meeku ardham avuthundha? ​@sudhir4321

    • @Yash-s-h5d
      @Yash-s-h5d Před měsícem

      ​@@sudhir4321kallu undi choodaleni cheaf minister vacharu chalu nuvvu cheppina good governance ede kada jagan di rowdy ragyangam ayethey edi red book rajyangam antav

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 Před měsícem

      ​@@sravyareddy8527వాడు పోతే చాలు అంతా పచ్చగానే ఉంటుంది అని అందరూ హెరిటేజ్ ఐస్క్రీమ్ తిని నిద్రపోతున్నారు

  • @TPNIndia
    @TPNIndia Před měsícem +14

    What is this? Where are we going? Where are human ethics? Where is democracy in AP?

  • @bmr5787
    @bmr5787 Před měsícem +14

    Sabhya samajama.adhi ekkadundhi ameer.

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy Před měsícem +7

    Shame on NDA government

  • @krishnasarma2946
    @krishnasarma2946 Před měsícem +17

    మీరు జాగ్రత్తగా ఉండండి బాబు సూక్తులు చెప్తారు క్రింద వారు అరాచకాలు చేస్తారు

  • @tsrtallapragada1500
    @tsrtallapragada1500 Před měsícem +11

    జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ల దగ్గరకు వెళ్ళి ధైర్యం చెప్పాలి

  • @harikoneru3906
    @harikoneru3906 Před měsícem +5

    Please take action governer garu 😂😂😂

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 Před měsícem +16

    మీరు వంద అనండి వాళ్లు బరబాత్ గా డాన్స్ చెయ్యాలని అధికారం లోకి వచ్చారు అది వాళ్ళకి చాలా ఈజీ అయిన పని అందుకే సినిమా ఫీల్డ్ లో రానిస్తున్నారు ఇష్టమైతే చూడండి లేకపోతే మూసుకుని కూర్చోండి

  • @sarojaarigenapalli637
    @sarojaarigenapalli637 Před měsícem +3

    పీలేరు లో అన్న తమ్ముడూ ఊరు వదిలి బెంగుళూరు లో తల దాచుకుంటున్నారు టిడిపి గుండాల కు భయపడి

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 Před měsícem +3

    వాళ్ళు పోలీసులు కాదు రాక్షసులు

  • @anjammak6838
    @anjammak6838 Před měsícem +1

    ఈ నాటాకలు అని ప్రజల దృష్టిని మళ్ళించడానికే

  • @shankardada4504
    @shankardada4504 Před měsícem +13

    ఆ ఊరు ఏమన్నా గొడ్డు పోయిందా..?

  • @MrNidumolu
    @MrNidumolu Před měsícem +3

    పోలీస్ ల నెత్తి మీద భుజాల మీద వున్న సింహాలు చనిపోయినాయి.

  • @Siri00179
    @Siri00179 Před měsícem +2

    అన్న లారామా ఆంధ్ర ప్రదేశ్ నీ కాపాడండి అమీర్ బాబు నువ్వుకూడా జాగ్రత్త

  • @4u977
    @4u977 Před měsícem +2

    రాష్ట్ర పతి పాలన పెట్టాలి

  • @kundanareddy5828
    @kundanareddy5828 Před měsícem +3

    Ameer garu meerina complaint cheyandi plz

  • @jtv2799
    @jtv2799 Před měsícem +2

    తలుచుకుంటేనే కోపం వస్తుంది...
    కడుపు రగిలిపోతుంది....
    ఆ EVM Tampering వ్యవహారం బయటపడి, వాళ్ళకు అధికారం పోయి...
    మళ్ళీ అధికారంలోకి జగన్ మోహన్ రెడ్డి
    అధికారం వస్తేనే...
    రాష్ట్రం, రాష్ట్ర పరిస్థితులు మరలా
    గాడిలో పడుతుందేమో అని
    అనిపిస్తుంది.
    ...
    భగవంతుడా అది త్వరగా నెరవేర్చవా... ❗
    🙏

  • @venkateswarlu.a1904
    @venkateswarlu.a1904 Před měsícem +2

    మనం.ప్రజాస్వామ్య దేశంలో వున్నామా?లేక ఆటవిక రాజ్యంలో.వున్నామా?మనదేశం.ప్రజాస్వామ్య దేశం కాదా? బ్రిటిష్ పరిపాలన కంటే అరాచక ప్రభుత్వమా బాబుది! ఏపీ లో వ్యవస్థలు అన్నీ ఏమైనాయి?పోలీసు,న్యాయ వ్యవస్థలూ.అన్నీ కూడా టీడీపీ కి దాసోహయ్యాయా? గవర్నర్ ఏమయ్యారు? సెంట్రల్ గవర్నమెంట్ చోద్యం.చూస్తూ.వున్నదా ?లేక వాళ్ళ పదవులు కపడుకుంటున్నారా? దుష్ట చతుష్టయం బారినుండి కపడలేరా?బాబు.రాష్ట్రాన్ని ఏమి చెయ్యాలనుకుంటున్నాడు?రాష్ట్రం బాబు జాగీరా?లేక వాళ్ళబ్బ జాగీరా?బాబు కబంధ హస్తాల నుంచి పోలీసు,న్యాయ,గవర్నర్.వ్యస్థలు ప్రజలను కాపాడండి!లేకుంటే అందరూ.కూడా వారివారి పదవులకు రాజీనామా చెయ్యండి!

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl Před měsícem +2

    ఏపీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది

  • @nagabhushana8325
    @nagabhushana8325 Před měsícem +5

    నాణ్యమైన మందు ఉంటే చాలు మాకు

  • @babunani82
    @babunani82 Před měsícem +3

    అమీర్ sir, ప్రభుత్వం లో ఉండి కూడా ఏమి చెయ్యలేక పోయారు. నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను వైసీపీ లీగల్ గా చాలా weak, waste. ప్రభుత్వం, జగన్ గారు ఏమి చెయ్యలేకపోయారు waste. దానివల్ల పార్టీ కీ చాలా నష్టం జరిగింది

  • @rrr2939495969
    @rrr2939495969 Před měsícem +2

    రెడ్ బుక్ రాజ్యం
    ఇది ప్రజాస్వామ్యం

  • @shaikkhajavali9647
    @shaikkhajavali9647 Před měsícem +1

    చాలా విచారకరం అందరూ ఖండించ వలసిన సంఘటన

  • @Macedonia2404
    @Macedonia2404 Před měsícem +1

    వాళ్ళకి సిగ్గు లజ్జ అనేది లేదు.నీచ. మైన రాజకీయం చెయ్యటం వారికీ అలవాటు

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 Před měsícem +9

    సు మొట్టో లు ఎమైనాయి

  • @ToyakaSudhakar-rs8ns
    @ToyakaSudhakar-rs8ns Před měsícem +2

    విలువలు లేని మనసులు

  • @depaulvincent468
    @depaulvincent468 Před měsícem +3

    High time for President rule.

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh Před měsícem +2

    మూడు రేప్స్, 6 murders తో home minister Anita బోణీ స్టార్ట్ చేసింది. All the best మంత్రి గారు.

  • @iyajazshaik5149
    @iyajazshaik5149 Před měsícem +1

    😂😂😂😂police peace wanted... Money and liquors...😂😂😂

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 Před měsícem +2

    ఛీ ఛీ ఇదివరకు చంద్రబాబు గారు అంటే గౌరవం ఉండేది ఇలాంటివి సహించరు అని కానీ పూర్తి విశ్వాసం పోయింది

  • @sandhyabhavanam1280
    @sandhyabhavanam1280 Před měsícem +7

    Darunam ga undhi situations so prajalu thiragabadali

  • @SasiAnnam
    @SasiAnnam Před měsícem +11

    EVMs medha Inka aemi cheyalema ?? 100% EVM's manipulation jarigindhi, maa constituency lo 43k majority vachindhi,asalu impossible, evaru gelichina 10k majority tho but ,edhi people s manadate kadhu , jagan garu EVMs medha enduku silent ga vunnaro Ardam kavataledhu,aento meru manchi chesaru Anni support chesanu but epudu chala badha paduthunamu

  • @elisharao815
    @elisharao815 Před měsícem +11

    ఛీ

  • @satyanarayanakolli2511
    @satyanarayanakolli2511 Před měsícem +3

    జగన్ గారు ఖచ్చితంగా aggressive politics చేయాలి

  • @ziddimundapramod
    @ziddimundapramod Před měsícem

    ఈ అంతం ఎక్కడ నుండి మొదలు?
    ఎవరి కోసం ఎవరి పయనం బిందువెక్కడ? అక్కడ నుండే మొదలు సమయం ఎప్పడు
    కాలం నిర్ణయిస్తుంది ఇది ఎ మార్పు కోసమో? అంతం వరకు,

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Před měsícem +4

    ఇవే ఘటనలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే కార్యకర్తలకుఇవే ఘటనలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే కార్యకర్తలకు ప్రేరేపించి ఉంటే ఒక్క టిడిపి నా కొడుకు మిగిలేవాడుగాఇవే ఘటనలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే కార్యకర్తలకు ప్రేరేపించి ఉంటే ఒక్క టిడిపి నా కొడుకు మిగిలేవాడు మిగిలేవాడు కచ్చితంగా కాదురాయల్ ని కానీ ఆయన అట్ట చేయలేదు ప్రజలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వాటి మీద దృష్టి పెట్టాడు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అన్ని రోజులు మనవి కాదు అన్ని రోజులు మానవులు కాదు రేపు కచ్చితంగా ఉంటది జై జగన్ జై వైసిపిరాయల్ ని కానీ ఆయన అట్ట చేయలేదు ప్రజలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వాటి మీద దృష్టి పెట్టాడు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అన్ని రోజులు మనవి కాదు అన్ని రోజులు కాదు రేపు కచ్చితంగా ఉంటది జై జగన్ జై వైసిపి

  • @m.s3915
    @m.s3915 Před měsícem

    డెఫనెట్లీ బ్రో కొద్దీ రోజులు అమావాస్య కొన్నిరోజులు వెన్నల ఈ పాయింట్ మిస్ ఐనారు

  • @newmanimani5813
    @newmanimani5813 Před měsícem +7

    Yenni jaruguthunnaayi

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku Před měsícem +1

    ప్రజలు ఓట్లు వేస్తే గెలిచాను అనుకునేవాడు సమాజం పట్ల గౌరవంతో పాలన సాగిస్తాడు.మరి ఎలాగోలా గెలిచిన వాడు ఇంతకంటే ఇంకేం గొప్పగా పాలన సాగిస్తాడు.

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 Před měsícem +1

    Excellent Assessment sir

  • @sunithareddy8495
    @sunithareddy8495 Před měsícem +5

    Sir cbn meedha unna cases Cid ki iste appudu ivanni control avthai sir

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 Před měsícem +6

    As long as present Governor and Judiciary police and Central Home department are not taking action inspite of complaints from people and political leaders What is happening in AP Dirty CBN PK and BJP Kuutami Government chee cheee

  • @rameshpannur3998
    @rameshpannur3998 Před měsícem +2

    Even national media and social media are not responding to these incidents. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన మంచిది

  • @urangappa6069
    @urangappa6069 Před měsícem +1

    Ameer sirji your wards definitely will come with in shortly sisipaaludu 100 thappulu chesinthavaruku Krishna silent ofter 101 katham kardiya samharam Saab 🙏👍👌good journalist

  • @user-jt4sy1eu9f
    @user-jt4sy1eu9f Před měsícem +2

    E 5yrs lo “ Kalki “ Bhagavanudi Launch ki kavalsina Akrutyalu vellu cheystaru 👈 Aa Nammakam Naaku Vundi👈Meelo Yentha Mandi ki vundi?😡

  • @KesavaReddy-kc5ez
    @KesavaReddy-kc5ez Před měsícem +4

    Ituvantivi courtly sumotoga enduku teesukodo arthamgadu

  • @nagapujari5006
    @nagapujari5006 Před měsícem

    Ameer gaaru: మదనపల్లె వైద్య కళాశాలకు అనుమతులు నిరాకరణ. Please do video on this, look at annamayya district paper.

  • @pedaramaraodegala4537
    @pedaramaraodegala4537 Před měsícem +1

    Court lu polce lu chachipoyaru.anthe.emilevu
    .

  • @pjpraju
    @pjpraju Před měsícem

    గత ఐదు సంవత్సరాలలో జరిగిన వాటిని గురించి కూడా చెప్పండి .

  • @vadlapatijohnmilton988
    @vadlapatijohnmilton988 Před měsícem

    Andhrapradesh Courts in long holidays Governer out of station policemen in long leave. TDP IN ACTION.

  • @nageshkakumanu8909
    @nageshkakumanu8909 Před měsícem +1

    Ameer garu vallaki vyavasthalu support unnantha kalam no body can't do. Jagan garu strong action tesukovali

  • @vijayarathnam972
    @vijayarathnam972 Před měsícem +4

    praja svyaamyam inka undhaa bro👉june 4th poindhi👈👉black 😎day👈

  • @vst9136
    @vst9136 Před měsícem +3

    Ysrcp mp lu abdharu rastrapati garini kalasi ap loo jaruguthunna godavalu vedios pattukuni variki complaint cheyyali rastrapati palana kavali ani cheppali

  • @madhumaddali7597
    @madhumaddali7597 Před měsícem +2

    Warnings ఎంతకాలం ఇస్తారు.యాక్షన్ లోకి దిగితే మొత్తం set అవుతుంది.

    • @KalkifromIndia-vh8zf
      @KalkifromIndia-vh8zf Před měsícem

      Action Loki digithe AP ni nasanam chesthunnaru, psycho party, rayalaseema rowdies ani pacha kukkalu pichi pichi ga moruguthaayi.

  • @user-yr9og6wx1o
    @user-yr9og6wx1o Před měsícem +1

    Jagan should form group of soldiers in every mandal to protect their party workers.

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz Před měsícem

    ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మంచితనం అన్నిచోట్లా పనిచేయదు అనిపిస్తుంది అసలు మనం ప్రజాస్వామ్య దేశం లో వున్నామా లేక ఆటవిక రాజ్యం లో వున్నామా అసలు పోలీస్ వ్యవస్థ వుందా చచ్చిందా కోర్టు లు ఆ న్యాయ మూర్థుల ముసుగులో వున్న పచ్చ వెధవ లు బతికి వున్నారా చచ్చార లేక టీడీపీ పెట్టే పెంట తింటున్నారా అనిపిస్తుంది చంద్రబాబు చచ్చే వరకు ఈ రాష్ట్రం రావణకాష్టే

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 Před měsícem

    HRC,BBC ఏ దిక్కు.