Tiles కన్నా ఇది తక్కువ రేటు | గోడలకు , సీలింగ్ కీ ,ఫ్లోర్ కి ఇది వాడచ్చు | Poly Granite Sheets

Sdílet
Vložit
  • čas přidán 24. 03. 2023
  • Tiles కన్నా ఇది తక్కువ రేటు | గోడలకు , సీలింగ్ కీ ,ఫ్లోర్ కి ఇది వాడచ్చు | Poly Granite Sheets
    @SumanTVVijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
    Thanks For Watching
    - Team SumanTV Vijayawada
  • Zábava

Komentáře • 176

  • @user-je5ln2ys8p
    @user-je5ln2ys8p Před 4 měsíci +6

    మీ వీడియో వాళ్ళ వ్యాపారులకు లాభం మీరు చెప్పే ది అనుసరిస్తే ఇంట్లో ఉండేవారికి అందరు రోగాల కు గురి ఆవ్తారుల్

  • @user-dn9iw1it4c
    @user-dn9iw1it4c Před 2 měsíci +2

    మన ఇంటీరియర్ డెకరేట్స్ మొన్న చేసిన బట్టి మన డబ్బును బట్టి మన శక్తిని బట్టి ఉంటుంది మేడం పిఓపి వాల్ పుట్టి మన బడ్జెట్ బట్టి ఉంటుంది మేడం నాకు తెలిసి బావిలో దిగాక బావి లోతు అనేది తెలుస్తుంది

  • @thulluripurushothamrao3581
    @thulluripurushothamrao3581 Před 4 měsíci +3

    మేము కాళీ గ్రానైట్స్ కి కావలసిన పాలిస్టర్ రీజన్ రా మెటీరియల్ తయారు చేస్తాం ఇది ప్రోడక్ట్ మంచిది కాదు ఇది చాలా డేంజర్ బెడ్రూంలో అసలే వాడకూడదు క్యాన్సర్ రావడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది

  • @ksrinivas6852
    @ksrinivas6852 Před 3 měsíci +1

    God. Bless. Good. Voice...... Kota/andhrapradesh.vjacity...patamatacentre.

  • @rajasekharbala2584
    @rajasekharbala2584 Před rokem +26

    Local brand tiles 30-40rs.
    Polygranite sheet 120rs/sqft
    Which one is in budget?

  • @pernapatisrinivasarao4831

    very good looking designs. nice. and very good explanation by anchor and businessman. we will try

  • @vaidyulagsroy8127
    @vaidyulagsroy8127 Před rokem +9

    If used for flooring, how far is it safe? Will it not skid as the finish appears to be glossy? Or will it be different if used for flooring?

  • @user-dn9iw1it4c
    @user-dn9iw1it4c Před 2 měsíci +1

    మేడం గారు మీరు చెప్పారు కదా అతి తక్కువ కలర్స్ కంటే ఈ పోలి గ్రానైట్ తక్కువ ధరలో అవుతుందా కానీ మన పెద్ద వాళ్ళు చెప్పారు కదా కనీసం ఒక సంవత్సరానికి ఒకసారి కలర్స్ వేసుకోవాలని మన పెద్దవారు చెప్పారు కదా కానీ మీరు 30 సంవత్సరాల వరకు వేసుకునే అవసరం లేదు అంటున్నారు అంటే ఆ పెద్దవారు చెప్పింది కరెక్టా లేదా ఈ జనరేషన్ ని బట్టి ఇది కరెక్టా కన్ఫామ్ చేయగలరు

  • @srinivasaraoj4753
    @srinivasaraoj4753 Před 5 měsíci

    సూపర్

  • @srinubabun2093
    @srinubabun2093 Před rokem +2

    Will you installing your wall item after the plaster is finished?

  • @VemulaSurya-hw3fc
    @VemulaSurya-hw3fc Před měsícem +1

    పెయింటర్స్ కు పనిలేకుండా చేసి వేయించుకొన్న వాళ్లకి ప్లాస్టిక్ హీట్ కి రోగాలు బాగా రావటానికి న

  • @mamathakaruna541
    @mamathakaruna541 Před rokem

    Praveen garu all the very best.

  • @saiganeshgs1809
    @saiganeshgs1809 Před rokem +2

    Light reflecting vachi headache health issues vasthayi illu motham ila cheyisthe

  • @ksrinivas6852
    @ksrinivas6852 Před rokem

    Good. Sister

  • @ksrinivas6852
    @ksrinivas6852 Před 11 měsíci

    God. Bless

  • @user-pv9wf3xb7s
    @user-pv9wf3xb7s Před 10 měsíci

    All ready wall care cheyenchina houseki cheyocha

  • @asrao7036
    @asrao7036 Před rokem +4

    Can it be placed on already painted house 5 years old?

  • @user-eh4dr9hy3e
    @user-eh4dr9hy3e Před 3 měsíci +1

    Hallo madam annitikana cimanat cloers best

  • @bapirajugorley6940
    @bapirajugorley6940 Před 6 měsíci +1

    Square feet cost and health point of view. Please explain clearly. Thank you.

  • @rallapallirazak3005
    @rallapallirazak3005 Před rokem +1

    Kadapa available sir

  • @durgamashok2301
    @durgamashok2301 Před 10 měsíci

    telanganalo delars unnara sir

  • @user-ci2ho7ii2x
    @user-ci2ho7ii2x Před 11 měsíci

    Vijayanagaram dist rajam lo evvagalara

  • @janakirampagoti1175
    @janakirampagoti1175 Před 10 měsíci +2

    Open painting good

  • @remediesbyjaya
    @remediesbyjaya Před rokem +2

    Is it healthy??? Any Means air pollution ,generate??Pl answer

  • @gaddalabalakrishna1993
    @gaddalabalakrishna1993 Před 11 měsíci

    Mancherial telangana bellampally madhi ikkada chesthara miru

  • @naveenluckypuppala9581
    @naveenluckypuppala9581 Před 11 měsíci

    Vest of mny bro karchu yekkuve simple anununtarunn akkada minimum 2 laks chepthunnaru and 1 lack ki paint aiepothay

  • @srkmedicals9207
    @srkmedicals9207 Před rokem +9

    మాకు బాగా నచ్చింది త్వరలో మిమ్మలని కలుస్తాము కన్షెక్షన్ జరుగుతుంది

  • @sarathbabuvelaga4359
    @sarathbabuvelaga4359 Před rokem

    Super

  • @maheshmarapaka6680
    @maheshmarapaka6680 Před měsícem

    Good

  • @bandariravibabu4441
    @bandariravibabu4441 Před 10 měsíci

    warangal lo ekkada undi office

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala1524 Před 11 měsíci

    ఇంటి బైట మరియు ప్రహరీగోడలకు ఎలాఉంటుందో చూపెడితే బాగుంటుంది మరియు ఆల్రెడి పెయింటింగ్ చేసిన వాటికి చేయవచ్ఛా ?

  • @veerabhadrasastrykota9148

    Cost factor per sft range is not covered

  • @jayarajudegala8657
    @jayarajudegala8657 Před 11 měsíci +26

    ఈ సీట్స్ ప్లాస్టిక్ దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఆ ప్లాస్టిక్ వాడటం వల్ల ఆ సీట్స్ వాడటం వల్ల ఒకసారి ఆలోచించండి

  • @ganeshgadde9463
    @ganeshgadde9463 Před 6 měsíci

    Hyderabad lo kuda unda

  • @syedjaffar632
    @syedjaffar632 Před rokem

    What about Anantapur district

  • @PavanRapeti
    @PavanRapeti Před rokem

    Nice Praveen

  • @sithamahalakshmimeduri
    @sithamahalakshmimeduri Před 8 měsíci

    Bayati walls ki veyyavachha

  • @mohanaraonn8708
    @mohanaraonn8708 Před 3 měsíci

    Poly granites sheets using for new construction house interior, and what about pollution release gases

  • @skt39
    @skt39 Před rokem +1

    Vizag lo dealer contact numbers and support to fix can we get if so what’s the charge per SFT including everything

  • @veerapandu7952
    @veerapandu7952 Před 4 měsíci

    Everything is cleared, but why don't you clarify the approximate cost of the sheet..

  • @gopip2580
    @gopip2580 Před 9 měsíci

    Enti madam 30 yrs oke battalu vesukomantara?

  • @Raja-zq1bw
    @Raja-zq1bw Před 9 měsíci

    Anantapuramu lo branch unda

  • @srinubabun2093
    @srinubabun2093 Před rokem +1

    What is price for sqf

  • @pittalawarm4466
    @pittalawarm4466 Před 11 měsíci +2

    Any branches at Hyderabad

  • @RAAZKING3444
    @RAAZKING3444 Před 10 měsíci +1

    పార్వతీపురం లో చేస్తారా

  • @annapurnachandrabhotla203
    @annapurnachandrabhotla203 Před 11 měsíci

    Is it possible for flooring with tiles. My flat is flooring with tiles. Is it possible .

  • @surendrasiddavaram1812
    @surendrasiddavaram1812 Před 7 měsíci

    Seetsa, lela, pepar, karchu, yentha, anedhi, chepthe, baghundu.

  • @jpmurthy7326
    @jpmurthy7326 Před rokem +2

    Can it be used on exterior walls I it water proof

  • @FunFun-mw3iv
    @FunFun-mw3iv Před 11 měsíci

    Cost ento cheppandi

  • @user-rh9yb6gt1j
    @user-rh9yb6gt1j Před měsícem

    Wall.paper.miter.tanta.cheppandi.please

  • @depurulakshminarayana9624
    @depurulakshminarayana9624 Před 10 měsíci

    Unit cost

  • @modernwoodworks4641
    @modernwoodworks4641 Před 8 měsíci

    Daily chusi chusi chandalanga anipesthundi ఇప్పుడు

  • @VinodKumar-qj9uv
    @VinodKumar-qj9uv Před 7 měsíci

    ఒక Room 16×12 ఎంత ఖర్చు వస్తుంది

  • @lakshmivenkateswarlu6919
    @lakshmivenkateswarlu6919 Před 11 měsíci +1

    Sq.feet rate thelapaledu

  • @gopich6226
    @gopich6226 Před rokem +3

    ఇది నిజమైతే వాస్తమైతే డీలర్ ఫోన్ నెంబర్ ఇప్పించగలరా

  • @sureshanand553
    @sureshanand553 Před rokem

    Keep it up Praveen

  • @Sunitha_kavya
    @Sunitha_kavya Před 6 měsíci

    Memu poly granite ma intlo veyyinchukunnam 💯%successfull 2BHK ki 2 lakhs ayyindhi full satisified

  • @tatababupalla6372
    @tatababupalla6372 Před 4 měsíci

    How much rate per sqft ?

  • @r.ravikumar2745
    @r.ravikumar2745 Před 10 měsíci +3

    👍👍ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి madam

  • @satishbau2184
    @satishbau2184 Před rokem

    Hyderabad location?

  • @user-xw2wz9bv4v
    @user-xw2wz9bv4v Před 7 měsíci

    Chedhalu [aduthundha

  • @gkraju998
    @gkraju998 Před 2 měsíci

    What about flooring?

  • @srinivasarao6632
    @srinivasarao6632 Před rokem

    Super sir

  • @AshokKumar-my7ko
    @AshokKumar-my7ko Před 10 měsíci

    Nice

  • @sra1tv618
    @sra1tv618 Před rokem +1

    పాలిగ్రానెట్ వేస్తే గదుల్లో రీసౌండ్ వస్తుందంట

  • @BethanyPrayerHouse-Gdr
    @BethanyPrayerHouse-Gdr Před 3 měsíci

    What's the cost of the poly granite sqft

  • @gkraju998
    @gkraju998 Před 2 měsíci

    Show flooring building

  • @m.a.k.madhusudhan7395

    Bore home look radu office look laga vuntundi ede na abhiprsyam

  • @asifasultana20
    @asifasultana20 Před 11 měsíci

    If I used for flooring on existing floor?

  • @srinikota
    @srinikota Před 10 měsíci

    May be material is good, but texture is not that good.. too over 😢

  • @jitendrakrishna9304
    @jitendrakrishna9304 Před 10 měsíci

    Hyd

  • @aprchoudary8283
    @aprchoudary8283 Před 3 měsíci

    Mahabubnagar lo evarina delarship tesukunnara

  • @srinivassml
    @srinivassml Před 6 měsíci

    Who is the dealer in Hyderabad

  • @seelammathaiah2054
    @seelammathaiah2054 Před rokem +44

    ఒక యూనిట్ కు ఖర్చు ఎంత అవుతుందో క్లియర్ గా చెప్పలేదు.

  • @satyamkundarapu3547
    @satyamkundarapu3547 Před 4 měsíci

    అసలు ఈ ఇంటికి ఎంత ఖర్చైందో చెప్పలేదు మేడం

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 Před 11 měsíci +1

    కొత్త ఇంటికేనా , పాత ఇంటికి కూడానా ?

  • @tejamanisha
    @tejamanisha Před rokem +8

    2 bedrooms walls how to cost

  • @raviratnala9536
    @raviratnala9536 Před 4 měsíci

    ప్రమోషనల్ వీడియోస్ చేసేటపుడు ..యూజ్ కేసెస్ అంటారు .. అంటే ..నిజంగా ఇది కరెక్ట్ ప్రాసెస్ అవునా కాదా చూస్కోరా ..
    కమర్షియల్ వర్క్స్ లో ఒకే ..ఇంట్లో గోడలకు పోలీ గ్రానైట్ మొత్తం వేసేస్తారు ..
    అపుడు మీరు ఇంట్లో ఉన్నట్టు ఉండదు ..రోజు మొత్తం బాత్రూం లో ఉన్నట్టు ఉంటుంది ..

  • @AttiliRArts123
    @AttiliRArts123 Před 11 měsíci

    Hospitalki vadochu kani.inka deniki panikiravu.

  • @Pavan21564
    @Pavan21564 Před rokem +1

    Chandalanga undi...

  • @aktarhussain5031
    @aktarhussain5031 Před 4 měsíci +2

    ఇది 👆 ఇంటికి ,వేయుట వలన చాల అందంగా కనబడుతుంది ఎటు వ్యాదులు రావు అంతా భ్రమ,దురవ్యసనాలు ఉన్నవారికి ఎక్కడున్నా క్యాన్సర్ రావచ్చు.ఇది ప్లాస్టిక్ కాదు,చెక్క కాదు,ఇది ఒక మెటీరియల్స్, కొత్త ఇండ్ల కే కాదు,పాత, ఇండ్ల కు కూడా వేసుకోవచ్చు నేను 1999 లో కట్టిన ఇంటిని ఈ షీట్లు వేసుకున్నాను.మా బందువులు చూసి మళ్ళి ఇండ్లు ఎప్పుడు కట్టించారు అని అడుగుతున్నారు.మాది నంద్యాల

  • @yeggneswararaojammalamadak6084

    Can we use for bathroom tiles,both floor and walls.

  • @pgdanielpatric7445
    @pgdanielpatric7445 Před 9 měsíci

    these people are not replying to any of the comments below. !

  • @ajsphysicsforixtoxiineetan8769

    One wall ki ok.otherwise resound will come. It irritating you

  • @thebilliontrader6432
    @thebilliontrader6432 Před 3 měsíci

    only thing people can change painting color but it will get bored after some years

  • @rushikeshhrushikesh9478
    @rushikeshhrushikesh9478 Před 2 měsíci

    Wall షీట్స్ R paints. ఏ ధైనా వాల్ కు ఫిక్స్ చేసినపుడు అది వాల్ ఫినిషింగ్ లాగానే వుండాలి.అలా కలర్స్ డిజైన్ చేసినవే వేయండి అంతే కానీ floor tails laagunnavi vesi entha బాగున్నాయి అని వీడియో తీసి చూపుతే అందరు తిట్టుకుంటుంటారు. ఏమి డిజైన్ అని మరియు వీళ్లకు హౌస్ ఫినిషింగ్ గురించి ఐడియా నే లేదనుకుంటాను .మరలా తాచెంత కోతి వనమెల్ల చేదిచిందన్నట్లు పక్కన మీకు తబలా వేస్తున్న యాంకర్ రెచ్చి పోతూ ఉంటుంది.దేవుడా ముందే డిజైన్ బాలేదనుకుంటుంటే మధ్యలో ఈ ఈ యాంకర్ గొడవ ఎక్కువగావుంది.

  • @annamshankaranarayan1510
    @annamshankaranarayan1510 Před 11 měsíci +6

    POLY GRANITE SHEET OR PLASTIC SHEET??? HOW 30 YEARS GUARANTEE IF THESE STARTED 5 YEARS AGO?? MAYBE HEALTH PROBLEMS WILL COME…BETTER USE IN SHOPPING MALLS NOT IN BEDROOMS

  • @elevatelifebyshravani7498

    Chala chandalanga ,oopiri aadanattuga undi

    • @nvinay3857
      @nvinay3857 Před 5 měsíci

      correct. chustuntene aa intlo 1 hour kooda vundalemu anipistundi

  • @rajashekharreddy8125
    @rajashekharreddy8125 Před 4 měsíci

    ఒక ఫీట్ ఖర్చు ఎంత అవుతుంది చెప్పలేదు

  • @neelavenireddy6934
    @neelavenireddy6934 Před rokem +2

    Bathroom ki vesukovachs

  • @varaprasadkaturi476
    @varaprasadkaturi476 Před měsícem

    Madamgaru, address evandi

  • @venkatvenki1251
    @venkatvenki1251 Před 10 měsíci

    Paintar.work.che.variki.notilo.matti.kottadaniki

  • @Creticalmind
    @Creticalmind Před 7 měsíci

    HSecunderabad Hyderabad address kavalli sir

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 Před rokem +3

    What is the cost of a square feet

  • @sreenivasarao8057
    @sreenivasarao8057 Před rokem +4

    Rajahmundry lo మీ షాప్ ఎక్కడ సార్, మాది కోంతమురు, ఎంప్లాయ్ కాలనీ,శ్రీ లక్ష్మి నివాస్, లోపల గోడలు ప్లాస్త్రింగ్ అయి పెయింటింగ్, ఫ్లోరింగ్ కి గురించి

  • @Tejaswinigarments
    @Tejaswinigarments Před 11 měsíci +1

    1 feet how much cast😅

  • @VNR-do8qq
    @VNR-do8qq Před 10 měsíci

    మల్లీ.30 సంవత్సరాలు తర్వాత లక్షల ఖర్చుపెట్టి కొత్తగా వేయించుకోవాలా

  • @TheTelagareddy
    @TheTelagareddy Před 10 měsíci

    Color combination చాలా worst గా వుంది

  • @himaabhi3675
    @himaabhi3675 Před 3 měsíci

    Old is gold, common man life style for healthy, happiness & economy simplicity is best don't follow western culture defintely destroying in all sides, culture, peacefulness, health, happy etc

  • @moolaprasad4096
    @moolaprasad4096 Před měsícem +1

    డ్యామేజ్ అయితే డబ్బులు మీరు ఇస్తారా ...........మేడమ్