జగద్గురువుల వ్యాఖ్యలకు సరైన జవాబిచ్చిన వేద పండితులు | Bangarayya Sharma Full Interview | BhaktiOne

Sdílet
Vložit
  • čas přidán 22. 02. 2022
  • Brahma Sri P.S Bangarayya Sharma Exclusive Interview. Adi Shankaracharya.. Bangarayya Sharma and Mudigonda Sankara Sarma Interview by Smt. Kanti Sastry garu..#BrahmaSriBangarayyaSharmaExclusiveInterview #BhaktiOne
    #BangarayyaSharma
    #TeluguDevotionalVideos
    #DevotionalInterviews
    #BangarayyaSharmaBhaktivideos
    #Teluudevotionalinterview

Komentáře • 34

  • @sharathmadamraj9900
    @sharathmadamraj9900 Před 2 lety +11

    పండితులు శంకర శర్మ గారు చాలా బాగా సెలవిచ్చారు. అద్వైత రుచి చూపించారు. ఆహా!! ఆనందమే ఆనందము.

  • @venkatabharghavp6838
    @venkatabharghavp6838 Před 2 lety +8

    నారాయణుడు - బ్రహ్మ దేవుడు - వసిష్ఠుడు - శక్తి - పరాశరుడు - వ్యాసుడు - శుక మహర్షి - గౌడపాదాచార్యులు - గోవిందపాదాచార్యులు - శంకరాచార్యులు ఇది మా గురు పరంపర ఇంత ఖచ్చితమైన పరంపర వేరే గురువులకు ఉంటే చెప్పమనండి

  • @sris2536
    @sris2536 Před 2 lety +5

    Bangarayya Sharma gaaru chakkagaa chepparu!

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 Před 2 lety +2

    🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు, ఇది విని మనుషులు కుదుట పడింది
    శంకర భగవత్పాదుల గారి షష్టంగా నమస్కారం🙏🙏

  • @bhanumurtyjambavantula8380

    ఒక్క రామానుజులవారే జగద్గురువు అని, శ్రీ వేంకటేశ్వర స్వామికి గురువని, శంకరాచార్యులవారు partially జగద్గురువు అనే అర్థం లో ప్రవచించారు త్రిదండి చిన్న జీయరు స్వామివారు.
    ఇంకో సందర్భంలో, ప్రజల మాంసాహారం భుజించే అలవాటును విమర్శిస్తూ, ఏ జంతువు మాంసాన్ని భుజిస్తే, వాటి లాగే, వారి బుద్ధి ఉంటుందని నుడివి సమస్యలను కొని తెచ్చుకున్నారు.
    ఒక స్థాయిగల పీఠానికి ఆధిపత్యం వహిస్తున్న ఈ స్వామివారు ఇటువంటి వ్యాఖ్యలు చేయరే అని ఆలోచిస్తే, ఈయన పూర్వ ప్రస్థానం తెలిసింది.
    ఈ స్వామివారు చిన్నప్పటినుండీ వేదాధ్యయనం చేసిన ఘనాపాఠి కారు. బ్రతుకు తెరువు కోసం చేరిన stenographer. వీరు పెద్ద జీయర్
    స్వామివారి వద్ద P. A. గా చేశారు. పీఠం యొక్క సమస్త పద్ధతులు ఆకళిoపు చేసుకున్నారు.
    పెద్ద జీయరు స్వామివారు body vacate చేశాక, వీరిని పీఠంపై అధివసింప
    చేశారు. ఇటువంటాయన్ని పీఠాధిపతిగా నిలబెడితే వారి ఆటలు సాగి, ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయనో, ప్రస్తుత వైరుధ్యాలతో కూడిన సమాజం మరియు కుల వ్యవస్థ యథాస్థితిలో ఉంచడానికో, ప్రజల్ని మధ్య యుగాల్లోని మత మూఢత్వం లోకి నెట్టడానికో, ప్రజల్ని లొంగుబాటు మనస్తత్వంతో ఉంచడానికో, ఇంకా మరికొన్ని కారణాలు గల ప్రయోజనాలు పొందడానికో ఈయన్ని పీఠాధిపతిని చేశారని అనుకుంటున్నారు.
    అటువంటి స్థితి నుండి వచ్చినవారే, maturity of mind లేకుండా, ఇటువంటి అల్పత్వంతో కూడిన వ్యాఖ్యలు చేస్తారు.
    ప్రజలు ఇటువంటి మేధావితనం గలవారి ప్రవచనాలు వింటున్నారు కదా! వారి అజ్ఞానం మీద జాలి వేస్తోంది.

  • @madalasaikumar8351
    @madalasaikumar8351 Před 2 lety +2

    God can be only one! Can not be two three or four! Just hard reasonable presentation! Thank you very much!

  • @sreeramgt5120
    @sreeramgt5120 Před 2 lety +3

    బంగారయ్య శర్మ 👌

  • @pramodraomahadev1191
    @pramodraomahadev1191 Před 2 lety +4

    ఎవరికి వారు మా గురువులే జగద్గరువులు అంటే ఇంక అక్కడ సమత భావం ఎక్కడ ఉన్నట్టు.

  • @sairamguda4299
    @sairamguda4299 Před 2 lety +3

    జయ జయ శంకర హర హర శంకర

  • @eshwarraog2352
    @eshwarraog2352 Před 2 lety +4

    మద్భక్తా శంకర ద్వేషీ మా ద్వేషీ శంకర ప్రియః|
    తావుభో నరకం యాతః యావచ్చంద్ర దివాకరే||
    విష్ణు ద్వేషి అయిన శివ భక్తుడు,శివ ద్వేషి అయిన విష్ణు భక్తుడు,సూర్య చంద్రులు ఉన్నంత కాలం నరకం అనుభవిస్తారు.
    పండితులు శంకర శర్మ గారు చాలా బాగా సెలవిచ్చారు. ఒకరి గొపప్పతనం చెప్పడానికి ఇంకొకరి సిద్ధాంతాన్ని ఖండిచాడమే మార్గం అనుకునే వాళ్ళు సమత అనే మాట అనడానికి అర్హులు కారు.

    • @venkatabharghavp6838
      @venkatabharghavp6838 Před 2 lety +1

      ఇది సాక్షాత్తుగా విష్ణువు చెప్పిన మాట ఇది పాటించకపోవడం వైష్ణవుల దురదృష్టం. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ

  • @sris2536
    @sris2536 Před 2 lety +2

    Mudigonda Sankara Sharma gaaru explanation vere level 🙏🙏🙏

  • @kaalbhairav.1
    @kaalbhairav.1 Před rokem +1

    Om namah shivaya Jaya Jaya shankara Hara Hara shankara

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel Před měsícem +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 పలానావేదంలోఇన్నోమండలంలోఅన్నోసూక్తంలోఇన్నవమంత్రఅర్ధముఇది అనిఏనాడైనాచెప్పారాగురుదేవా పురాణపండితులా?ఇతిహాసం పండితులా,వేద పురుషుడు సర్వసృష్టికర్తయైన భగవాన్ విశ్వకర్మ పరబ్రహ్మ గురించి ఏనాడైనా ప్రవచనములు చేశారా గురుదేవా! ధర్మో రక్షతి రక్షితః 🕉️🛕⛳🙏

  • @Babu-wy7nz
    @Babu-wy7nz Před 2 lety +3

    Unfortunately Jiyar Swamiji did a blunder in his speech. Sometimes he crosses the bar and creates confusion/controversy in his speeches. This video gives lot of clarity on Advaitha philosophy and Jagadguru Shankaracharya. 🙏🙏🙏

  • @swamygollapalli3038
    @swamygollapalli3038 Před 2 lety +2

    పాస్టర్ చైనా జీయర్ స్వామి

  • @SrinivasaraoChevvuri
    @SrinivasaraoChevvuri Před 16 dny

    Meru ashalu guruvugarena

  • @rajendraprasad-xv8dj
    @rajendraprasad-xv8dj Před 2 lety

    Elanti vishayalatho. Oka manchi Goppa. Vishayalu chebuthoo oka cinema theeyinchandi
    Writers aalochinchi rayagalaru
    Guruvugaroo meeru vishadam ga thelupu chunnaru
    You are the torch bearers sir. Swamy garu
    Meeku padabhi vandanalu

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 Před 2 měsíci +1

    జినజీయర్ స్వామి వారు అపరిపక్వ మేథస్సుతో భాషణం చేస్తుంటారు. అదిశంకరులనే జగద్గురువు కాదనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. నేను వైష్ణవుడినే .రోజూ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే..శివస్యహృదయం
    విష్ణు: విష్ణోష్ణ హృదయం శివ:..... అ ని చదువుతాము...ఈ స్టైనోగ్రాఫర్ పూర్వ మనస్థత్వం వదలి పోలేదు.... నారాయణ స్తోత్రం ఆదిశంకర విరచితం అని మరచిపోరాదు.

  • @sivaakrishnasivaakrishna
    @sivaakrishnasivaakrishna Před 6 měsíci

    Aham brmahsimi anaaru ramanuju chinajiyar

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 Před 2 lety +3

    చైనా వస్తువులు వాడకండి అని మన pmగారు చెప్పారు మీరు రామానుజలవారి బొమ్మ చైనా లో చేస్తున్నారు ఎందుకండీ మనదేశంలో శిల్పకళాకారుడు కూడా కరువు ఐనారా

  • @hareramaharekrishna7556
    @hareramaharekrishna7556 Před 2 lety +2

    Found a detailed reply here: czcams.com/video/hpRMnIoXExo/video.html

  • @ammaniyalamandala6770
    @ammaniyalamandala6770 Před 2 lety +1

    చి.జి. గారు పది రూపాయలు జేబు లో వేసుకుని,పొట్టచేతబట్టుకొని హైదరాబాద్ వచ్చి, టైపింగ్ షార్ట్ హ్యాండ్ నేర్చుకొని, నానా వుద్యోగాలు చేసినవాడు అని
    ఆయనే పూర్వం చెప్పివున్నారు.
    చివరకు,పె.జి.స్వామి నుండి
    చి.జి.గా మారారు.
    ప్రస్తుతం రాజకీయ అండ,. అంతులేని సంపద, అనేక స్థానిక స్థలాలు పొలాలు,
    ఇంకా చాలా సముపార్జించాడు.చాలా
    పలుకుబడి పెరిగింది.
    ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే
    జనాలు సై సై అని భజనలు చేస్తున్నారు.
    నేను చెప్పేది, చెప్పింది మాత్రమే వేదం అంటూ , అహంకారం తో, అహంభావం తో

    • @ammaniyalamandala6770
      @ammaniyalamandala6770 Před 2 lety +1

      అహంకారం తో చెలరేగుతున్నాడు.
      శైవ వైష్ణవ మత భేదాలు కల్పించాలని చూస్తున్నాడు.
      ఇతను ప్రస్తుతం ‌ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు.రాజకీయపలుకుబడితో.

    • @saradakilambi6981
      @saradakilambi6981 Před 2 lety

      ఇంత బాగా చెప్పారు మీరు.ఇప్పుడు ఆయన ఉన్న స్థాయి కి మీరు ఎందుకు ఎదగాలేకపోయారో?

  • @vijayalakshmikumari5516

    Okarinivimarsinchadammanchivallalakshnamkaduchinajeeyarswamithelusukovalsinavishayaluchalaunnayvimarsinchadamhagadu🙏

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 Před 2 lety +2

    రామానుజలవారి బొమ్మ చైనా లో చేస్తున్నారు ఎందుకండీ మనదేశంలో శిల్పకళాకారుడు కూడా లేరా

  • @dhavalanarayanarao272
    @dhavalanarayanarao272 Před 2 lety

    డూ

  • @achichandrrakaanth1010

    T V లో U tube ల లో ఎందుకు మీరు Chinajiyar Swami గారితో debate పెట్టుకోండి. వారు మీరు వెళ్తే తప్పకుండా మాట్లాడుతారు. మీరు సంసారులు వారు సన్యాసులు.

  • @padmagayatri4673
    @padmagayatri4673 Před 2 lety

    U all R educated pple why don't U understand that Sankara Bhagavadpadaa died young at 32 yrs many more works were left INCOMPLETE this work has been improvised by SRI bhagavadhRamanujawho came at a later stage hence it is correctly said abt Ramanujacharya (plz gothru the life history of ramanujacharya 2 no complete info COZ OF UR CONTRADICTION ALLMUSLIMS ND CRISTIANS R LAUGHING ON US HINDUS when else will U stand united with evry 1 else plz don't B a laughing stock (DO U NO THAT CRISTIANS UES SANKALPA BEFORE MASS ND THEY 1ST RECITE DEVI GAYATRI MANTRA ND MUSLIMS WORSHIP A KHANDITA LINGA IN MACCA ND K IT AS MACCESHWAR LING OR MERDESHWAR LINGA

    • @saiteja-jd8fl
      @saiteja-jd8fl Před 2 lety +1

      Ramanujacharyulu jagadguru ante evaru emi anaru,Aayana thappa verokaru evaru jagadguruvulu karu ani edhi padithe adhi matladi,hinduvula lo oka confusion thechela aa sthayilo unna vyakthi matladam correct kadhu