క్రూడ్ ఆయిల్ ఎలా కనుగొనబడింది? | Brief History Of How Oil Was Discovered?

Sdílet
Vložit
  • čas přidán 1. 05. 2024
  • క్రూడ్ ఆయిల్ ఎలా కనుగొనబడింది? | Brief History Of How Oil Was Discovered?
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Komentáře • 88

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Před 2 měsíci +15

    మంచి టాపిక్ బాగుంది ధన్య వాదాలు

  • @ravikumar-rc3hh
    @ravikumar-rc3hh Před 2 měsíci +13

    మీ వీడియోస్ మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది బ్రో

  • @kaladar5377
    @kaladar5377 Před 2 měsíci +9

    పూర్వ కాలం లో అంటే కొన్ని కోట్ల ఏళ్ళe
    క్రితం జీవులు , చెట్లు కాల క్రమేణా ఇసుక నెలలో కలిసిపోయి బొగ్గు పులుసుగా మరి కొన్ని లక్షల ఏళ్ళు గడిచాక చమురు గా మరుతుంది ... కొన్ని అవశేషాలు బొగ్గు గా మారుతాయి ... మరి కొన్ని చమురుగా మారుతాయి .... ఇందులో విద్యుత్ కోసం బొగ్గును భూమి నుండి ఇప్పటికే ఎనభై శాతం వాడారు... మరి బొగ్గుని బర్తి చేయాలంటే రాబోయే కొన్నేళ్లలో జీవులు , ఇంకా మానవులు చనిపోయాక rock bed ( ఇసుక లో ) కలవాలే ... ఇట్ల అయితేనే రాబోయే అప్పటి కాలానికి సరిపోయేటంతటి బొగ్గు లభిస్తుంది అలాగే చమురు లభిస్తుంది ...
    ఈ చమురు ను రేఫైండ్ చేస్తే ఇందులోంచి కిరోసిన్ , పెట్రోల్ , డిజిల్ etc లభిస్తాయి ... ఇప్పుడు మనం వాడే డీజిల్ , పెట్రోల్ ఒకప్పుడు జీవించి ఉన్న ఆ కాలపు జీవులు మరియు చెట్లవి అన్నమాట !
    ONGC (Oil and natural gas corporation ) ఇది వెస్ట్ సైడ్ ముంబై లో గల్ఫ్ స్త్రీమ్ లో ( అరేబియా సముద్రం లో )ఉంది

  • @yarlagaddayesudas
    @yarlagaddayesudas Před 2 měsíci +82

    భూమి పైన ప్రతి జీవరాశికి కావాల్సింది నీరు మీరు చాలా ముఖ్యం కాబట్టి నీటితో నడిచే వాహనాలు రావడం ప్రమాదకరం మన గాలిలో హైడ్రోజన్ శాతం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి హైడ్రోజన్ తో నడిచే వెహికల్స్ రావడం వల్ల మనకున్న ఇప్పటి వాతావరణ పరిస్థితులు చాలా మెరుగుపడతాయి

    • @s.rahulkrishnareddy1832
      @s.rahulkrishnareddy1832 Před 2 měsíci +21

      హైడ్రోజన్ కి పేలే స్వభావం కూడా ఎక్కువ అది ఎందుకు మర్చిపోయారు మీరు..హైడ్రోజన్ బాంబ్ గురించి వినలేదా మీరు?? నీటితో నడిచే వాహనాలు అంటే తాగునీరు కాదు సముద్రపు నీరు..వాటిని పైప్ లైన్స్ ద్వారా పెట్రోల్ బంకులకి తరలించి వాటికి వేరే కెమికల్స్ కలపడం ద్వారా ఇప్పటి పెట్రోల్,డీజిల్ కన్నా ఎంతో ఎక్కువ మైలేజ్ ను పొందొచ్చు అని పరిశోధకులు చెప్తున్నారు..హైడ్రోజన్ గ్యాస్ తో ప్రమాదాలు జరుగుతాయి .వాటి తీవ్రత కూడా ఎక్కువ అందుకే అది కార్య రూపం దాల్చలేదు

    • @MrPoornakumar
      @MrPoornakumar Před 2 měsíci

      @yarlagaddayesudas
      మీరంటున్న హైడ్రొజెన్ (ఉదజని), నీటినుండే తీస్తారు. వాతావరణంలో హైడ్రొజెన్, మన ఉపయోగానికి వీలుకానంత అతితక్కువ. నీటినుండి విడగొట్టడానికి(ఎలెక్ట్రొలైటిక్ సెపరేషన్, ప్రతినీటి అణువులో మూడోవంతు హైడ్రొజెన్), చాలా ఖర్చుతో కూడుకున్నపని. నేలబొగ్గు, పెట్రొ-ప్రాడక్‌ట్స్ కారుచవకగా లభిస్తాయి.

    • @venkatkrishna3180
      @venkatkrishna3180 Před 28 dny

      Tayota mirai​@@s.rahulkrishnareddy1832

  • @vsr-ex1mo
    @vsr-ex1mo Před 5 dny

    Karantu kanipetindi Christian Thomas adin garu Thanku 5:51 jesus🙏

  • @mohammedjavedali8244
    @mohammedjavedali8244 Před měsícem +1

    Useful information Thank you....

  • @venkateshmuduthanapally5967
    @venkateshmuduthanapally5967 Před 2 měsíci +6

    Asalu point cheppatle mudichamuru bumiloki drill chesthe akkada untundani Ela thelsukunnaru bro...

  • @nagarajuchetti832
    @nagarajuchetti832 Před 2 měsíci +3

    Jai Bharat Vandemataram Jai Sanatandharmam 🙏

  • @javabuvaravijaykumar4721

    Perfect 👍 right time right message tq sir🎉🎉🎉

  • @namavenugopal8682
    @namavenugopal8682 Před 2 měsíci +5

    ఆయిల్ దొరికే లోతు చాలా ఎక్కువ అని ఇప్పుడు దొరికే ఆయిల్ ఫసెల్ ఫ్యూయల్ కాదు అని ఒక వీడియో చూసాను దీని మీద ఒక వీడియో చేయండి

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 Před dnem

    సమస్త భూగోళం వినాశనంకి ఇది స్థాపన........😢😢😢😊😊

  • @SureshKumar-lp2ey
    @SureshKumar-lp2ey Před 2 měsíci +1

    బ్రో మీ వాయిస్ బాగుంది 🎉🎉🎉

  • @vsr-ex1mo
    @vsr-ex1mo Před 5 dny

    Yes thamudu. Baibel 1500 a/d lo undi god bless you🙏

  • @Pvbreddy1008
    @Pvbreddy1008 Před 13 dny

    Me voice chala bagundhi

  • @tjohnvijaykumar1487
    @tjohnvijaykumar1487 Před 2 měsíci

    Thank you for your valuable information 🙏🏿🙏🏿

  • @shaiknizam162
    @shaiknizam162 Před 15 dny

    సర్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మన లాంటి దేశానికి ఇంధనం యెక్క పొదుపు ఆవశ్యకత గురించి వీడియో తీయండి సర్,

  • @jannidhillirao2380
    @jannidhillirao2380 Před 2 měsíci +3

    I feel proud working in Refinery...

  • @vikhyathmogili
    @vikhyathmogili Před 2 měsíci +2

    hi anna recent ga vacchina guna caves matter gurinchi cheppandoi anna please

  • @Btboyzzzz
    @Btboyzzzz Před 2 měsíci +5

    Great knowledge I'm sailing in oiltanker ship we transport crude oil from russia to different countries

  • @rajeshraj7779
    @rajeshraj7779 Před 24 dny

    Nice information 🎉

  • @VeeraBabu-lt7sw
    @VeeraBabu-lt7sw Před 2 měsíci

    Tq sir tq good information ❤❤❤🎉🎉🎉

  • @nagamjaneyuluk2699
    @nagamjaneyuluk2699 Před 25 dny

    Good imparmishion

  • @naveen1508
    @naveen1508 Před 2 měsíci +1

    Bro gayana country meeda video chei bro

  • @Manu-fs6hv
    @Manu-fs6hv Před 2 měsíci +4

    మంచి i విషయం చెప్పావ్ బ్రో

  • @sampathsiddu7315
    @sampathsiddu7315 Před 2 měsíci

    Super 👌

  • @prbabu1255
    @prbabu1255 Před 2 měsíci

    Good video

  • @kalkersanju3787
    @kalkersanju3787 Před měsícem

    Super bhaye ne voice

  • @MegaSridharreddy
    @MegaSridharreddy Před 2 měsíci

    Me voice chala bagundi bro🎉

  • @bhaskarff7775
    @bhaskarff7775 Před 2 měsíci

    hi bro me videos super bro❤

  • @Lc90
    @Lc90 Před 2 měsíci

    Hi anna can you do a video on AGHARTA ‘Land of Advanced Races’ please.
    Thank you 🙏

  • @cuteboyramesh27
    @cuteboyramesh27 Před 2 měsíci +1

    Anna kerosene edhi varaku yekkada chusina mana India lo kanapadedhi but vuppudu saradhaga chuddham anna kanapatledhu yendhukani oka video cheyyava please 🥺

  • @adinarayan3795
    @adinarayan3795 Před 2 měsíci

    We are working in crude oil production plant in Kuwait

  • @nagarjuna1354
    @nagarjuna1354 Před 2 měsíci

  • @user-xf4up2he4c
    @user-xf4up2he4c Před 2 měsíci

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @praveen97040
    @praveen97040 Před 2 měsíci +1

    Hi Brother

  • @rajupoudam2899
    @rajupoudam2899 Před 2 měsíci

    ❤😮🙏

  • @srs-3.o729
    @srs-3.o729 Před 2 měsíci +3

    Hi

  • @Lordreelz-dharma
    @Lordreelz-dharma Před 2 měsíci

    Mee bgm title name please

  • @swamireddyvoodem894
    @swamireddyvoodem894 Před 2 měsíci +1

    Background lo aa irritating music endi bro

  • @MrLaxman007007
    @MrLaxman007007 Před 2 měsíci +1

    Bro electronic Vehicle kaadu, electric Vehicles...

  • @pvr1436
    @pvr1436 Před 2 měsíci +7

    ముడి చమురు కాకుండా నీటి వల్ల నడిచే వాహనాలు రావాలి .❤❤❤❤

    • @pvr1436
      @pvr1436 Před 2 měsíci

      @@sbm9063 ఈ భూమి మీద 78% నీరు ఉందండి

    • @pvr1436
      @pvr1436 Před 2 měsíci

      @@sbm9063 సాయిబాబా నీటి తో దీపాలు ఎలా వెలిగిచారు ?

    • @Vkr6961
      @Vkr6961 Před 2 měsíci +3

      నీటి తో నడిచే వాహనాలు వస్తే నీకు నీకు తగ్ దానికి దొరకదు రా భాయ్

    • @samdurgam
      @samdurgam Před 2 měsíci

      అప్పుడు తాగడానికి నీళ్లు ఉండవ్

    • @pvr1436
      @pvr1436 Před 2 měsíci

      @@samdurgam 100 lo 80 % water & 20 % crude oil .మనం ఎన్ని ఏళ్ళు వాడుకోవచ్చు .వచ్చే 50 ఏళ్ళల్లో అభివృద్ధి చాలా ఎక్కువ గా ఉంటుంది మన ఊహకి అందని కొత్త ఆవిష్కరణలు వస్తాయి

  • @malleshyalavarthi367
    @malleshyalavarthi367 Před 2 měsíci +5

    India lo dorakaleda oil

    • @MrPoornakumar
      @MrPoornakumar Před 2 měsíci

      @malleshyalavarthi367
      ఇండియాలో ఉత్పత్తయ్యే ముడిచమురు, దేశావసరాల్లో ఐదోవంతుకి వరకే తీర్చగలదు. ఎక్కువగా "బోంబే హై" అనబడే సముద్ర మధ్యభాగము (గుజరాత్) నుండి తీస్తారు. నేలమీద నిక్షేపాలు కొంత రాజస్థానులో వున్నై. ఇలాంటి off-shore చమురునిలవలు ఆంధ్రప్రదేశ్ (తూర్పుగోదావరి సముద్రతీరం: కృష్ణా-గోదావరి బేసిన్)లో, అంతకు యెక్కువగా అండమాన్స్ లో కనుగొన్నారు, వెలికి తీయాలి.

    • @mohan-krishna
      @mohan-krishna Před 2 měsíci +1

      Dorikindi. Mari anta ga kadu.

    • @srikrishnauniversalvlogs
      @srikrishnauniversalvlogs Před 2 měsíci +2

      Recently dorikindhi

  • @copy_the_facts
    @copy_the_facts Před 2 měsíci

    Sir kerala alians antha varaku nijam, idhi chepu

  • @praveenkumar-ro4xu
    @praveenkumar-ro4xu Před 2 měsíci +1

    మన ఆయిల్ ఎప్పుడూ తీస్తారో మనం ఎప్పుడు ఎగుమతి చేస్తామో,

    • @kishoretalks9024
      @kishoretalks9024 Před 2 měsíci +2

      ఇప్పటికే తీస్తున్నారు. రిలయన్స్, ONGC ఆ పనిలో ఉన్నాయి

    • @sankisets2368
      @sankisets2368 Před 8 dny

      oil apesi lithuim teste baguntadi advanced ga,endukanye future lo mottam electric vehicles ah

  • @srinivasreddy2319
    @srinivasreddy2319 Před 2 měsíci

    Manavaallu ginjalatho nune tayaru chesaru

  • @yellakamal6655
    @yellakamal6655 Před 2 měsíci

    Air tho nadiche vehicles raavali

    • @gakil3753
      @gakil3753 Před 2 měsíci +1

      Inkaa....

    • @yellakamal6655
      @yellakamal6655 Před 2 měsíci +1

      Kudirithe cup coffee

    • @mrdevil3709
      @mrdevil3709 Před 2 měsíci +1

      Veelaithe naalugu maataltho nadiche vehicles raavali 😂

  • @TitllaNew10
    @TitllaNew10 Před 18 dny

    ప్రపంచంలో తొలిసారిగా తిమింగలాలను వేటాడింది వాటి కోసం ఫ్యాక్టరీలు పెట్టింది జర్మనీ, హిట్లర్ మాత్రమే ఎందులో చూసావ్ బాబు చరిత్ర..... వినే వాళ్లకు తెలియకపోతే ఏమైనా చెప్తారు మీలాంటి వాళ్ళు యూట్యూబ్లో

  • @pinjarihussain6655
    @pinjarihussain6655 Před 2 měsíci +1

    india lo Hindu Muslim

  • @amarbhai9000
    @amarbhai9000 Před 2 měsíci +1

    Bible lo rasi nandhuku Britishers kanugonaru they r greate

  • @sureshchatriya1848
    @sureshchatriya1848 Před 2 měsíci

    When crude oil is available in every country, why are only Arabs leading luxurious life 🤔❓
    Why was America-Iraq war happened ❓
    We are making energy from sunshine and energy from air related turbines. Then, why should we depend on crude oil only ❓

  • @DevenderReddy-ct6qm
    @DevenderReddy-ct6qm Před 2 měsíci

    Incomplete information..

  • @kishoretalks9024
    @kishoretalks9024 Před 2 měsíci +3

    మోసెస్ కలాం లోనే (1500BC) ఈజిప్ట్ దేశం లో ముడి చమురు గురించి ప్రాథమిక సమాచారం ఉంది. బైబిల్ చాల గొప్ప.

  • @mobileclixz
    @mobileclixz Před měsícem

    Saddam ni lepindi andke

  • @madhu3706
    @madhu3706 Před měsícem +4

    మీరు ఈ టాపిక్ లోని టోటల్ స్క్రిప్ట్ , ప్రతీ ఒక్క మాట e content మొత్తం మైటీ మంక్ అనే యూట్యూబ్ చానెల్ నుండి కాపీ కొట్టి నట్టు క్లియర్ గా అర్థం అయ్యింది బ్రో.....😂😂😂 మరీ ఇంత గుడ్డిగా కాపీ కొట్టవెంటి బ్రో.....😂😂😂

  • @vikhyathmogili
    @vikhyathmogili Před 2 měsíci +1

    hi anna recent ga vacchina guna caves matter gurinchi cheppandoi anna please

  • @Dear999
    @Dear999 Před 2 měsíci

    Good video