భారత్, రష్యా స్నేహాన్ని చూసి ఏడుస్తున్న అమెరికా..! | America fear with India, Russia Friendship

Sdílet
Vložit
  • čas přidán 31. 03. 2022
  • భారత్, రష్యా స్నేహాన్ని చూసి ఏడుస్తున్న అమెరికా..! | America fear with India, Russia Friendship
    #India #Russia #America
    ►Watch LIVE: bit.ly/37wRilG
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3nr1hAh
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV CZcams Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv
    #10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu

Komentáře • 123

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 Před 2 lety +31

    మా బతుకేమొ మొముతో బతుకుతూ వున్నాం నీవు ఎవడివి మమ్ము లని బెదిరించడానికి ఓక మాట చెబుతా నీవు అధ్యక్షుడు అయిన రోజునుండి ప్రపంచం లోఅశాంతి నెలకొంది teak the respect give the respect America

  • @mvakumar8132
    @mvakumar8132 Před 2 lety +46

    అమెరికా అవసరం మనకు ఎంత ఉందో, మన అవసరం కూడా అమెరికా కు అంటే ఉంది. మనకు వార్నింగ్ ఇచ్చే అంత సీన్ అమెరికా కు లేదు, వార్నింగ్ అంటూ ఇస్తే మొదట దానికి డప్పు కొడుతూ, రష్యా దగ్గర చమురు, గ్యాస్ కొంటున్న, పశ్చిమ దేశాలకి ఇవ్వమనండి. గుంట అమెరికా కి, దానికి డప్పు కొట్టే పశ్చిమ దేశాలకి, వాళ్ళు చేస్తున్న పనే వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నట్టు చూపించే నీతి లేని కొజ్జాలకి, జయ శంకర్ గారు బాగా బుద్ది చెప్పారు, ఇక ముందు కూడా మనము ఇలాగే రష్యా దగ్గర ఒక రూపాయి ఎక్కువైన కొనాలి, పోని దమ్ముంటే రష్యా ఇచ్చే రేటుకు అమెరికా ను ఇవ్వమనండి, వాళ్ళెవరో కిట్టుకు చస్తే భారత్ ప్రజల జేబులకు చిల్లులు పెట్టుకోవాలా?, "కందకు లేని దురద కట్టిపీఠకు ఎందుకు" ఈ యుద్ధం ఉక్రెయిన్ vs రష్యా కా లేక అమెరికా vs రష్యా కా, ఈ యుదేశం నెపంతో అమెరికా ప్రపంచాన్ని ఎలాలని చేస్తోంది, ఆఫ్ఘనిస్తాన్ లో పోయిన పరువును నిలబెట్టు కోవాలని చేస్తున్నట్లు ఉంది. ఈ గుంట నక్క దేశాలు మనకు. కీడు చేసిన (17971, కార్గిల్ యుద్ధ) సమయంలోనే, కాదు చాలా సార్లు మనకు అండగా ఉంది, మనకోసం VITO కూడా ఉపయోగించింది. రష్యా అసలైన మన మిత్రుడు, మనము ఎప్పటికి రష్యా తోనే ఉండాలి. నేను రష్యా ను దృఢంగా సమర్దిస్తాను,
    🇮🇳🇮🇳🇮🇳🤝🇷🇺🇷🇺🇷🇺

  • @nagesh123ist
    @nagesh123ist Před 2 lety +15

    అమెరికా ని ఎప్పుడు నమకూడదు మనమీద పాకిస్తాన్ చైనా తో కలసి అప్పట్లో యుద్దానికి వచ్చారు అమెరికా ఈ దేశాలకు సహాయం చేసాయి, మనకి సపోర్ట్ గా రష్యా వచ్చింది చాలా విషయాల్లో మనకి రష్యా సపోర్ట్ చేసింది ఈణ్డీఆ ఎప్పుడు రష్యా ని మరచిపోకూడదు రుణం తీర్చుకునే సమయం ఇది,గుంట నక్క అమెరికా మాటలు నమకూడదు

  • @buchireddybuchireddy2386
    @buchireddybuchireddy2386 Před 2 lety +68

    ఎన్నటికీ USA ను భారత్ నమ్మవద్దు, ప్రియ దేశం రష్యాను నమ్మాలి.

  • @saikittu5983
    @saikittu5983 Před 2 lety +17

    🇷🇺🇮🇳💪👬👬🤗👑🤴Russia and IND Friends bro 🤴😘😘🐆💪✊

  • @angaappalaraju7807
    @angaappalaraju7807 Před 2 lety +13

    డాలర్ విలువే లేకుండా పోయేకాలం వచ్చినట్టుంది!? అమెరికా గుంటనక్క వేశాలతో ప్రపంచ పెద్దన్నపాత్రకు,పాతరేసే రోజు దగ్గరలోనే వుంది.అమెరికా ఇకనైన నక్క వేశాలు మానుకొని, ప్రపంచంలో యే దేశానికికష్టమొచ్చిన సకాలంలో సహకరించే గుణం అలవాటుచేసుకో! చెడు మానుకొ పెద్దన్నగా అన్నిదేశాలు నిన్నే గుర్తుంచుకుంటాయి. భారతంలో శకుని మామలా వద్దు. అంగ అప్పల రాజు.

  • @premkumar-ci5dv
    @premkumar-ci5dv Před 2 lety +7

    అమెరికా ఒక టక్కరి నక్క లాంటిది భారత్ అంత తేలిగ్గా నమ్మదు....

  • @velagalareddy1406
    @velagalareddy1406 Před 2 lety +8

    Support Russia 🇮🇳❤️🇷🇺

  • @SFACTSOFFICIAL7305
    @SFACTSOFFICIAL7305 Před 2 lety +3

    India always support Russia🇷🇺🇷🇺🇷🇺 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sumalathadwarampudi6717
    @sumalathadwarampudi6717 Před 2 lety +17

    Love Russia

  • @c.r.kramesh1575
    @c.r.kramesh1575 Před 2 lety +9

    అమ్మాయిలు గట్టిగా మాట్లాడాలి.... గట్టిగా విబెస్తున్నం అమెరికా నీ.

  • @SivaSagarVlogs.
    @SivaSagarVlogs. Před 2 lety +6

    పెద్దన్న కాదు గుంట నక్క🤣🤣🤣

  • @miriyalakishore
    @miriyalakishore Před 2 lety +7

    జై హొ రష్యా

  • @sambaiahmoggam1376
    @sambaiahmoggam1376 Před 2 lety +38

    America nu nammavaddu

    • @laxmanankam5762
      @laxmanankam5762 Před 2 lety +5

      Correct 👌

    • @venkatramanareddy2819
      @venkatramanareddy2819 Před 2 lety +5

      India government ni padagottalani chusthundhi Lo lopala anthar ydham ki plan chesthundhi America India Lo be careful and awair on this

  • @savaragowrishankar3307
    @savaragowrishankar3307 Před 2 lety +4

    గుంట నక్క అమెరికా ను ఎప్పటికీ నమ్మలేము

  • @guru3070
    @guru3070 Před rokem +2

    Russia 🇷🇺 💕

  • @SivaSagarVlogs.
    @SivaSagarVlogs. Před 2 lety +2

    🇮🇳 nd 🇷🇺 good friends bro...

  • @goberupatnaik6796
    @goberupatnaik6796 Před 2 lety +2

    Don't beleave to America . 👍👍👍👍👍👍👍

  • @tarunvoicepresents
    @tarunvoicepresents Před rokem +2

    I support Russia india always support Russia🇷🇺❤ 🇮🇳

  • @goberupatnaik6796
    @goberupatnaik6796 Před 2 lety +11

    We appreciate Rassia , That's good go ahead . For get to America is proper way . 👍👍👍🙏🙏

    • @pratapreddybilla3422
      @pratapreddybilla3422 Před rokem

      Pon
      P

    • @ananthahanumanthuraohanuma7456
      @ananthahanumanthuraohanuma7456 Před rokem

      @@pratapreddybilla3422 neeeeeeee

    • @jomesj
      @jomesj Před rokem

      ​ qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

  • @dewpoint1637
    @dewpoint1637 Před 2 lety +6

    ఉక్రెయిన్ కి యుద్ధం ఆపాలని అమెరికా చెప్పితే సరిపోతుంది ఇంత సింపుల్ విషయం తెలియడం లేదు అంటే పెద్దన్న పాత్ర ఎందుకు ఆట

  • @krrajkumar777
    @krrajkumar777 Před 2 lety +1

    India Russia one

  • @kumarkumarch7924
    @kumarkumarch7924 Před 2 lety +2

    🇮🇳🤝🇷🇺

  • @srinivasmpc588
    @srinivasmpc588 Před 2 lety +5

    పెదరాయుడు సినిమా.....😅😅😅😅😅

  • @krishnamurthy6661
    @krishnamurthy6661 Před rokem +1

    🇮🇳🇮🇳⭐⭐⭐⭐⭐🇷🇺🇷🇺

  • @girimadhavchowdhury1281
    @girimadhavchowdhury1281 Před 2 lety +3

    Do suppot Russia , remember Bangladesh war ...

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Před 2 lety +4

    West send naval ships against India only mos cow helped India hard times India transfer technology also brahmos missile defence
    Jai hind

  • @raghuveerdendukuri1762

    independent foreign policy is key

  • @user-pz8wo3ye2p
    @user-pz8wo3ye2p Před 3 měsíci

    Always support russia

  • @prabhudas2562
    @prabhudas2562 Před 10 měsíci +1

    👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🦁

  • @kcnaidu2504
    @kcnaidu2504 Před rokem

    విశ్వసార్వభౌమత్వం(Centeral) విశ్వంను శాషించడంలో బ్రహ్మండలంలు (Federal) పాత్రపై విశ్వజీవన నిర్మాణం రూపొందడమే ఆగ్రరాజ్య జీవన సూత్రం ప్రాంతీయ తత్త్వ ఏంత సహకరించడంతో వున్నత రాజకీయ శక్తి Supreim power రూపొందడం జరుగును. దీనిని హరిహరబ్రహ్మ (దైవం) యందురు. అంతేగా.

  • @jaibharath2933
    @jaibharath2933 Před 2 lety +2

    అమెరికా ని అడగండి ,ఎప్పటికప్పుడు
    మార్కెట్ రేటుకంటే 30% రేటు తక్కువకి
    అమెరికా మనకు ఇవ్వవలసినదిగా కోరితే
    సరి ,

  • @govardhansammeta3884
    @govardhansammeta3884 Před rokem

    We go with Russia .

  • @shivaganeshravada8480
    @shivaganeshravada8480 Před 2 lety

    I love Russia
    I love india

  • @kvraocaptchaworkavailable3775

    My vote mode

  • @nagesh123ist
    @nagesh123ist Před 2 lety +2

    America ni bharath lekacheyakapothe inka evaru leka cheyaru ani pedanna patra porhadani veedi badha

  • @sanampudiadinarayana8199

    America evadu heccharinchenduku but russia. Should stop war that is wanted

  • @EswarDUBA
    @EswarDUBA Před 2 lety +1

    What's about past...?

  • @publicuser3632
    @publicuser3632 Před 2 lety +2

    Sir plz 120..

  • @user-wq7rl8qz7n
    @user-wq7rl8qz7n Před 2 lety +5

    Don't worry... World Order is CHANGING... 🔥
    Our Great PM Modi can handle Sleepy Jo 😂

  • @venkatramanareddy2819
    @venkatramanareddy2819 Před 2 lety +4

    America India Lo Ashanti ni srustanchalani government ni padagottalani antharydhanni creat cheyalani chusthundhi next planning adhea lekunte terarest ni india loki pamputhundhi adhe lekunte india lo Isis ugravadhulani pamuthundhi leda india lonea recruit chesthundhi be careful my dear Indian government elantivi America ki Kotha kadhu ina mana India lanti country Lo kastam ina alochinchali

  • @nageshkothuru9531
    @nageshkothuru9531 Před 2 lety +1

    gold adj

  • @sirixerox9673
    @sirixerox9673 Před rokem

    IPPUDU MANAM ANTE ENTO TOTAL WORLD KI THELUSU E AMERICA LUCHA GADU EKKUVA MATLADTHADU "UNO" AKUVA ARMY AVARIDI UNTADO .....I LOVE MY NDIA

  • @madineniravi1834
    @madineniravi1834 Před 2 lety +1

    Sir our some india media channel's take out of countries mony and give news that's countries support not love india, this is not correct, jai hind, jai jawan.

  • @arellasubbarayudu9239
    @arellasubbarayudu9239 Před 2 lety +5

    VILUVA LATHO KUDINA SNEHAME INDIA KU KAVALI.

  • @spasarma
    @spasarma Před 2 lety +3

    Biden ni Modi assalu nammadu. Vella dealing ela vuntundo afganistan lo andaru chusaru.

  • @bnlsguptha9418
    @bnlsguptha9418 Před 2 lety +2

    America ne kaadu konni news channels kudaa 😂😂😂

  • @sagaribalaraju842
    @sagaribalaraju842 Před 2 lety +2

    Amerikanu nammavaddu

  • @Greenory1017
    @Greenory1017 Před 2 lety +2

    America vallaKU OWEN BRAIN Undadhu motham other countries valla ku money echi konukovatame

  • @rapolumoney007
    @rapolumoney007 Před 2 lety

    I lk Russia

  • @srinivasreddyannareddy1724

    America Ukraine kapadutunda

  • @venkataraju811
    @venkataraju811 Před rokem

    Us let stop suppoet to ukrain to stop war .

  • @anjithkumar1528
    @anjithkumar1528 Před 2 lety

    Petrol price thagginchandi please

  • @anon-kw9ku
    @anon-kw9ku Před 2 lety

    The west has frozen

  • @mylavarabhotlavbksatyanara9859

    ఇప్పుడు భారత దేశ నాయకుడు మోడీజీ. మోడితో ఆటలు అంత సులువుకాదు. పాత రోజులు, పాత కాలం నాయకులను చూసిన ప్రపంచం సరికొత్త నాయకుణ్ణి మోడీ రూపంలో చూస్తోంది. ఎలా ఆడిస్తే అలా ఆడే నాయకుడు కాడు మన మోడీ... అందరి లెక్కలు సరిచేసే నాయకుడు మోడీజీ... జయహో భారత్ , జయహో మోడీజీ....

  • @SURYAMAHADEV3699
    @SURYAMAHADEV3699 Před 2 lety +2

    Russian ni vadalavadhu Modi garu amirca donga

  • @kovvuribhaskarreddy5688

    Ayyayyo o brahmayyah. .anyaayam chesaa veymayya. .mari America yedupiki. .ardham verey. .yentha vinta ga vundindayya ya ya. ?

  • @kcnaidu2504
    @kcnaidu2504 Před rokem

    Currency రూక/వస్తు మార్పిడి డాలర్ వైరుధ్యంలో అంతర్జాతీయ రాజకీయ కుట్టంలు currency ప్రభావం భలంభలహీనతలపై రాజకీయ మార్పులలో ఆమెరికా పశ్చిమాసియా × (పాక్/చీనా × భారత్/రష్యా) తూర్పు ఏసియా దేశాల రాజకీయ వైరుధ్యంలోcurrency డాలర్ ఫ్రభావంలో పతనమా×ప్రగతియా అసియా దేశాల (పశ్చిమ×తూర్పు) రాజ్యకీయం/అర్థికం ఏవరి భలం ఏంత తెల్చు కోవుడంమే నేటి కాల సమస్య అంతేగా!

  • @ashokpj3880
    @ashokpj3880 Před 2 lety

    Direct ga Ukraine ki help cheyalenivadu oka peddanna.....malli India ni kelakadam.....

  • @chityalaramesh3323
    @chityalaramesh3323 Před 2 lety

    Pou

  • @SURYAMAHADEV3699
    @SURYAMAHADEV3699 Před 2 lety

    Russian

  • @Simhachalam_vlogs
    @Simhachalam_vlogs Před rokem

    USA no no no vast

  • @venkataraju811
    @venkataraju811 Před rokem

    Us always.behaves as vengeant ,high handed .now if a is not in congi rule no where us helped to india till now but RUSSIA is separate .

  • @ramakrishnajanadeo6849
    @ramakrishnajanadeo6849 Před 2 lety +2

    how is usa to involve in internal issue
    we never depend on usa and russia to fight with china
    it is good to take the wonder ful opportunity to control Oil price
    or ask usa to reduce the price and give same price of oil
    go to hell
    our country our importance to involve in national security
    USA and russia or one
    are they playing double game

  • @chprasannakumarchprasannak1174

    అమెరిక వదు. రాషయ కావాలి

  • @mastanraodharanikota2744

    Please say naridra

  • @yesobuyesobu2053
    @yesobuyesobu2053 Před 2 lety

    9

  • @BreakYour
    @BreakYour Před 2 lety +1

    Re 10tv me owner yevvaru

  • @tsaitejatsaiteja2767
    @tsaitejatsaiteja2767 Před 2 lety

    Andhuku

  • @rajasekharm4118
    @rajasekharm4118 Před rokem

    Dont worry Modi is there...

  • @akhileshd7695
    @akhileshd7695 Před 2 lety +2

    Nuvventra mask warning icchedi?
    Naa bocchu,?
    Nuvva nee nakka buddhi

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 Před 2 lety

    Edi correct, edi kaado america manaki cheppata menti..bharat nirnayam manchi nirnayam. Adi vere desaniki nachhalani emi ledu. Mana desa prayojanalu kudaa entho mukhyam. Over action vaddu.

  • @venkataraju811
    @venkataraju811 Před rokem

    Why us is buying oil from Russia 1st let us stop this then tell to India. India nay hear or not .no direction .

  • @mastanraodharanikota2744

    Not modi

  • @gantaannapurna5897
    @gantaannapurna5897 Před rokem

    .

  • @mastanraodharanikota2744

    Naridra magaka

  • @akulaprasad9922
    @akulaprasad9922 Před rokem

    ప్పో

  • @arunakumari-gn4zv
    @arunakumari-gn4zv Před 2 lety

    Trump vachinappudu enni kotlu kharchu chesaaru? Appudu teliyada. Road ki iru vaipula godalu katti lakshalu kharchu pettinappudu teliyada?

  • @gopisingh5382
    @gopisingh5382 Před 2 lety

    Xx xx

  • @NoorMohammad-wf6nd
    @NoorMohammad-wf6nd Před 2 lety +4

    Rey aapandi ra meru me channels m thelusu aani meru matladuthunaru Russia frndship chesthunate chesthu 2points strike chesthundhi aadhi meku avariki aartham kadam la no.1marketing chesthundhi no.2 America nunchi frnsdhip dheba thisthundhi plus America koni nijale chepindhi china tho fight jeruguthey support cheyadhu Russia manaki meru aantha past ne patukoni Russia brother sister aante 🤙kadu kalalu maruthunae avarini namadhu plus Russia kuda open gaa chepindhi marketing china aani Russia ki 🤙 so manam akuva namukovadhu avarini aanthe kani don't talk like a childish 🤙

    • @adithyasharma1341
      @adithyasharma1341 Před 2 lety +3

      Neekanna childish ah ra......1971 loo pak war ki vaste America emanna help chesindaa...... Russia ne help chesindi....... Ippudu kuda us china ni control loo unchatanike India ni vaadutondi......neeku kotha girlfrmd vachindi ani nee loved ones ni vadilestava nuvvu..... Nuvv vadilestavemo....india alaa vadiledu....... Nuvv mundu childish gaa alochinchatam maanei🤦‍♂️

    • @adithyasharma1341
      @adithyasharma1341 Před 2 lety +1

      Past ah raa......Oka pani chei...... Nee old frnds andarni vadilei..... Vallandaru old kada....vallatho entasepu untaav

    • @c.r.kramesh1575
      @c.r.kramesh1575 Před 2 lety

      నువ్ మూస్కొర వెధవ.... నువా నీతులు మాకు చేపేది🤫

    • @c.r.kramesh1575
      @c.r.kramesh1575 Před 2 lety +4

      చైనా వివాదం వేరే... రష్యా సమస్య వేరు...నోట్లో పువ్వు ఏమైనా ఉందా?..... ఇండియా వైఖరి సరైనదే

    • @gopichand.p1201
      @gopichand.p1201 Před 2 lety +1

      Nuvvu chepindhi kuda nijaminadhe kani America manaki ala support chesthundhi galavan loya lo chaina army rallu visiri 20 Indian soldiers ni champesinshi appudu aa desham munduku vachindhi chainis army ela chesindi ani America vachindha . Adhi pakkaki pedithe America aaa deshaluni mosam chesindi telusa neku Asaliki "pok"mana deshaniki sambandinchindi America valla pok valla deggara vundha mana deggara vundha teliyatledhu Russia and Ukraine war lo kuda Ukraine ni Baga reccha gottina America enduku mayam ayindi so manun America Kante Russia ni 5 times akkuva namochhu manaki aaa desham sayam cheyapoyna manaki eppudu srilanka ki vunna antha situation radhu eppudu manaki vacche oils lo 60 above Russia nunche vasthumdi