ఖాదర్ వలి మిల్లిటె మిక్సీని అప్ గ్రేడ్ చేశాడు | Millet Mixer | Farmeasy

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024
  • #Raitunestham #MilletMixi
    హైదరాబాద్ నాగోల్ లోని ఫార్మ్ ఈజీ సంస్థ.. చిరుధాన్యాలను ఇంట్లోనే ప్రాసెస్ చేసుకునేలా మిక్సీ గ్రైండర్ ను రూపొందించింది. ఆ మిక్సీ పనితీరుని గౌతమ్ వివరించారు.
    మరిన్ని వివరాల కోసం ఫార్మ్ ఈజీ
    ఫోన్ నంబర్ - 95502 61862
    For More Details Visit : g3store.in/
    Contact : 89190 91433
    ☛ Subscribe for latest Videos - bit.ly/3P0eaOf
    ☛ latest updates on Agriculture @ rythunestham.in/
    ☛ Follow us on Facebook - / raitunestham
    ☛ Follow us on Twitter - / rytunestham
    Music Attributes :
    The background musics are has downloaded from www.bensound.com

Komentáře • 16

  • @dakshikalapali3344
    @dakshikalapali3344 Před 14 dny

    Where we can get analog rice machine

  • @boyaraju9574
    @boyaraju9574 Před rokem +1

    TQ brother 🙏

  • @user-hf6zg1zg3k
    @user-hf6zg1zg3k Před 6 měsíci

    Vizg lo ఉన్నాయా సార్

  • @ajl602
    @ajl602 Před rokem +1

    👌👌👍👍💐

  • @RajuMuddaname
    @RajuMuddaname Před rokem

    There is no mixer for millets processing coming up in your website.

  • @pranishatuladhar1720
    @pranishatuladhar1720 Před rokem

    I need to buy. Where can it get to buy. Please reply me it,s price also

  • @joguravikumar3325
    @joguravikumar3325 Před rokem

    I want mixi ekkada dorukutundo cheppandi

  • @abdulraheemmohammad2073
    @abdulraheemmohammad2073 Před rokem +2

    Anna miley vithanalu yivvagara

    • @Sms_Entertinments
      @Sms_Entertinments Před rokem

      Contact me

    • @JHASH_PETS
      @JHASH_PETS Před rokem

      మార్కెట్ లో మీరు కొనే పొట్టు తీయని మిల్లెట్లే విత్తనాలు. హైదరాబాద్ నేషనల్ మిల్లెట్ అసోసియేషన్ కేంద్రంలో కూడా లభిస్తాయి. మిల్లెట్ సాగు చేసే కృషి విజ్ఞాన కేంద్రాల్లో కనుక్కోండి. రకాలు దొరుకుతాయి.

  • @akulabasavaraju3452
    @akulabasavaraju3452 Před rokem

    i want ur mixi give me details

  • @anugondakumargoud2344
    @anugondakumargoud2344 Před rokem +2

    Millets seeds Kavalan Ekkada address

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 Před rokem +4

    ఏ మిక్సీ అయినా ఇలాగే పనిచేస్తుంది.
    కొత్త కథలు చెప్పకండి. ఆవాలు గసగసాలు పౌడర్ అవ్వగా లేనిదీ మిల్లెట్స్ కావా.. ఇదొరకం ఖాధార్వాలి బిజినెస్.

    • @JHASH_PETS
      @JHASH_PETS Před rokem +5

      పౌడర్ చేయడానికి అయితే మీరన్నది నిజమే. కానీ, మిల్లెట్స్ గింజ పాడవకుండా పై పొట్టు తొలగించాలి. దానికి హల్లింగ్ యంత్రం, మిల్లు వంటి ఖరీదైన యంత్రాలు కావాలి. మిక్సీలో ఒక బ్లేడ్ మాత్రమే ఉంచి, దాని పదును తగ్గిస్తే మిల్లెట్ పైన ఎడిబుల్ కాని పొట్టు తొలగిస్తుంది.

    • @kbhogi9903
      @kbhogi9903 Před rokem +2

      Cheppindhi thelusukokunda matladakudadhu🤦‍♂