YS Jagan vs Srikath Bolla: శ్రీకాంత్ బొల్లాను జగన్ అవమానించారా..? అంధుడి సినిమాలో ఆ సీన్స్.. | PINN

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • #ysjagan #srikanthbolla #ysrcp #ysrcpupdates #journalistsrinivas #appolitics
    YS Jagan vs Srikath Bolla: శ్రీకాంత్ బొల్లాను జగన్ అవమానించారా..? అంధుడి సినిమాలో ఆ సీన్స్.. | PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical CZcams Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Komentáře • 166

  • @Kumar14042
    @Kumar14042 Před měsícem +40

    శ్రీకాంత్ గారు దివ్యంగులైనా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి. అటువంటి ఉన్నత వ్యక్తిని అలా కించపరిచిన జగన్ ఒక మానసిక రోగి.

  • @boletrinadharao196
    @boletrinadharao196 Před měsícem +151

    అతను పుట్టుకతో అంధుడు... జగన్ కళ్ళున్న కభోది

  • @brammyvlogs
    @brammyvlogs Před měsícem +50

    అన్న నేను హైదరాబాద్ లో bolla management company లో accounts payable team లో వర్క్ చేస్తున్నాను

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 Před měsícem +20

    వికలాంగులు కి కూడా నీచంగా మాట్లాడారు మన మాజీ సీఎం
    పేద వాళ్లు అన్న , లోయర్ cast అన్న , చిన్న చూపే చిన్నప్పటి నుండి కష్టం అన్నది తెలియక. పెంచారు
    ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh Před měsícem +59

    ఎవ్వరిని ఎవ్వరిని వదిలిపెట్టాడు చెప్పండి ఇతన్ని మాత్రం వదిలేయడానికి వాడి జన్మ ఎంత నీచుడు 😡😳🙄

  • @ActorDD
    @ActorDD Před měsícem +19

    జగన్ అనే నీచుడు నుంచి ఇంత కంటే ఎక్కువ ఆశించలేము

  • @kotlasrinu998
    @kotlasrinu998 Před měsícem +96

    ఆ జగన్ గాడు అహంకారి.

  • @tummurikanakaratnam7123
    @tummurikanakaratnam7123 Před měsícem +21

    శ్రీకాంత్ నాకు బాగా తెలుసు. అయన మచిలీపట్నం MP గా 2019 లో పోటీ చేయాలనుకొన్నాడు, కానీ YCP వేరే చోట seat ఆఫర్ చేసింది. తరువాత శ్రీకాంత్ BJP లో join అయ్యి మచిలీపట్నం seat తెచ్చుకోవాలని ఉంది అని నాకు 2019 జూన్ లో మాటల సందర్భంగా చెప్పాడు. అయన bollant ఇండస్ట్రీస్, మల్లాపూర్ కి కూడా నేను రెండు సార్లు వెళ్లాను. చాలా మంది దివ్యాగులు అక్కడ పనిచేస్తున్నారు

    • @rameshbabu4649
      @rameshbabu4649 Před měsícem +3

      Adentandi antati genius Jagan party lo join avvalani anukunnada 🤔😲

    • @Harikrishna379
      @Harikrishna379 Před měsícem

      ​​@@rameshbabu4649gaaru...genius ani evaru cheppaaru..? YSRCP lo cheraali anukunnaadu. (Party vaallu cherchukovaali anukoledu - Banglore Mirror 6 March 2019).

  • @vinay8188
    @vinay8188 Před měsícem +39

    అందుకే జూన్ 4 న నేరుగా ఆంధ్ర ప్రజలు జగన్ కళ్ళలో పొడిచారు 😂😂

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Před měsícem

      చంద్రబాబు కి 23 సీట్లు వచ్చినప్పుడు కూడా అదే అనుకున్నాం😂

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh Před měsícem +1

      😂❤

    • @mohan-tv3wu
      @mohan-tv3wu Před měsícem +8

      ​@@RajasekharVJA123 kanna 11 takkuv ga

    • @saivamsi7837
      @saivamsi7837 Před měsícem

      ​@@RajasekharVJA1 hallelujah gaadi tho chndra babu ki polika entra...assalu milanti gorre bidda lani.... Pastor gallani vote veyanivvadame.... Tappu... Last time karma kaali ekanga cm cheste.... Conversions chesaru....em manushulu ra naayana

    • @rajkumar539
      @rajkumar539 Před měsícem

      ​@@RajasekharVJA1 Nee Paytm factionisam gajji batch thu 💦💦💦...

  • @dnagoor9399
    @dnagoor9399 Před měsícem +30

    ఈజగన్‌రెడ్డిఎదుగుదలకోసంఎవర్నైనావాడుకుంటాడు.

  • @narendarvarma7817
    @narendarvarma7817 Před měsícem +39

    అట్టుoటది మన జగనన్న తోటి 🫣🫣🫣

  • @jogeswararaopallempaati6099
    @jogeswararaopallempaati6099 Před měsícem +1

    Great Effort! తప్పకుండా చూద్దాం, మిత్రమా, ఆ సినిమాని!

  • @sbm9063
    @sbm9063 Před měsícem +10

    శ్రీకాంత్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు 👌👏🏻

    • @Harikrishna379
      @Harikrishna379 Před měsícem

      Appu ichina vaadini daarunam gaa avamaanistaadu...aa cinema lo.Chee ..anukunnaanu - keelakam ikkada unnadi annamata.

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 Před měsícem +6

    Very very గ్రేట్ person🙏🏻🙏🏻🙏🏻
    GOD bless him 🙏🏻🙏🏻🙏🏻

  • @achantaramakrishna
    @achantaramakrishna Před měsícem +14

    Srikanth శ్రీకాంత్.. హిందీ చిత్రం రివ్యూ..
    చాక్ అండ్ చీజ్ ఫిలిమ్స్ పతాకంపై టి సిరీస్ ఫిలిమ్స్ భూషణ్ కుమార్, కిషన్ కుమార్ సంయుక్తంగా కలిసి నిర్మించిన "శ్రీకాంత్ "చిత్రం నెట్ఫ్లిక్స్ లో చూడడం జరిగింది.10 మే 2024 ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇటీవలే ఓటీడీలో ప్రదర్శితమవుతోంది
    తుషార్ హీరానందాని దర్శకత్వంలో నిర్మితమైన ఈ చిత్రం ఒక యదార్ధ గాధని తీసుకొని నిర్మాణం చేయడమైనది.. ఈ చిత్రం ఔత్సాహిక పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా జీవితానుసారం ఒక బయోపిక్ గా నిర్మాణం చేయడమైనది ఈయన హైదరాబాదులోనే బోలాంట్ ఇండస్ట్రీస్ కి చైర్మన్ CEO. చెత్త నుంచి పర్యావరణహితమైన ఉత్పాదనలు తయారు చేసే ఫ్యాక్టరీ నెలకొల్పుతాడు... హిందీ భాషలో తీసిన ఈ చిత్రం అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం దగ్గర సీతారాంపురం అనే పల్లెలో ఒక పేద కుటుంబంలో జరిగిన సంఘటన.. కూలి పని చేసుకునే. ఒక నిరుపేద జంటకు శ్రీకాంత్ అనే శిశువు జన్మిస్తాడు .. శ్రీకాంత్ పుట్టగానే బయట తన స్నేహితుల దగ్గర సంబరాలు చేసుకునే ఆయన తండ్రి ఇంటికి రాగానే పసికందుని ఎత్తుకొని చూసి అతను పుట్టుకతో అంధుడని తెలుసుకొని చాలా బాధపడి. విధి లేని పరిస్థితుల్లో అతన్ని సమాధి చేద్దాం అనుకుంటాడు.. అప్పుడు ఆయన భార్య వారించి ఎంత కష్టమైనా నేను పెంచుతానని చెప్పేసరికి అతను సరే అంటాడు. చిన్నప్పటి నుంచి స్కూళ్లలో ఎంతో ఛీత్కారాన్ని ఎదుర్కొనే శ్రీకాంత్ పెరిగి పెద్దవాడైన విధానం. అతను సాధించిన విజయాలు .చివరికి ఒక పెద్ద ఫ్యాక్టరీ యజమాని గారు రూపాంతరం చెంది పరిస్థితి ..అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తుంది.. అంధుడైన శ్రీకాంత్ చాలా తెలివైనవాడు చదువులోనూ లెక్కలలోను ముఖ్యంగా సైన్స్ లో అతను అపరిమితమైన ప్రతిభని కనపరుస్తూ ఉంటాడు.. అలాగే ఆల్జీబ్రా ట్రిగ్నోమెట్రీలో కూడా ఆశువుగా జవాబులు చెబుతూ ఉంటాడు .ఇతని ప్రతిభ చూసి హైదరాబాదులోని ఒక ప్రత్యేక స్కూల్లో జాయిన్ చేస్తారు. అతనిలోని సామర్థ్యాన్ని వెలికి తీయటానికి దేవిక అనే స్కూల్ టీచర్ అతనికి ఒక సహాయకురాలిలాగ పనిచేస్తుంది ఆ తర్వాత అతను ఎదిగిన విధానం రవి మంతా అనే పార్ట్నర్ తో బిజినెస్ లో పెరిగిన విధానం మనల్ని ఆశ్చర్య చెకితులునీ చేస్తుంది.. ఒకానొక సందర్భంలో అప్పటి రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని ఒక స్కూల్లో సమావేశంలో కలుస్తాడు.. ఆయన స్ఫూర్తిని తీసుకుని ఎదిగిన విధానం మరింతగా మనల్ని ఆకట్టుకుంటుంది. అందులకు సైన్స్ విద్యలో ప్రవేశం లేదని భారతీయ స్మృతిని న్యాయస్థానంలో వాదించే విధానం.. అక్కడి నుంచి విసుగు చెంది మస్సాష్యు సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో MIT చదవటానికి అతనికి ప్రవేశం లభిస్తుంది. అక్కడ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తాడు.. ఒకానొక సమయంలో శ్రీకాంత్ రాజకీయాల్లో చేరి మరింత రాణి ద్దాం అనుకుంటారు.. ఒక మహిళా నేత ఈయన చేరదీసి ఈయన ద్వారా లబ్ధి పొందాలని అనుకుంతుంది. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు అంధుడు వి కాబట్టే నీకు సీటు ఇస్తున్నా ము నీ కంటే ఎంతో మంది పారిశ్రామికవేత్తలు మా వెనక ఉన్నారు అని వ్యంగ్యంగా మాట్లాడడంతో.. తన మిత్రుడు చెప్పిన మాటలు గుర్తుతెచ్చుకొని.. విరమించు కుంటాడు.. శ్రీకాంత్ గా రాజ్ కుమార్ రావు ఎంతో చక్కగా నటించారు...హావ భావాలు ఎంతో బాగా పలికించారు..కోపం.. ఒకింత పొగరు...ఉక్రోషం బాగా పండాయి..తన. చిన్న నాటి స్నేహితుడు మహేష్ కి ఉద్యోగం. ఇవ్వను. అని నిర్ద్వందంగా చెప్పినపుడు పలికించిన భావాలు అమోఘం ...గత పది ఏళ్ల గా సరైన విజయం లేని రాజకుమార్ రావుకి ఈ చిత్రం ఒక ఉత్సాహాన్ని ఊపిరి నీ ఇచ్చింది .అలాగే టీచర్ పాత్రలో దేవిక గా జ్యోతిక అద్భుతంగా నటించింది పార్ట్నర్ రవి గా నటించిన శరత్కేల్కర్ ..సోషల్ మీడియాలో పరిచయమై, ప్రియురాలు గా మారిన నటి ఆలయ కూడా చాలా బాగా నటించింది.. ప్రథమ్ మెహతా ఫోటోగ్రఫీ, సంజయ్ సంకల, దేవస్మిత మిత్ర ఎడిటింగ్ చిత్రాన్ని ఆద్యంతం.. లాగ్ లేకుండా నడిచే లాగా చేసింది. కయా మత్ సే కయా. మత్ చిత్రం లోని పాట . "పాపా కహతే హై తేరా నామ్ కరేగా" అనే పాట పదేపదే బ్యాగ్రౌండ్ లో వినిపిస్తుంది ..అతి తక్కువ బడ్జెట్లో అద్భుతమైన చిత్రం తీయ వచ్చని ఈ చిత్ర నిర్మాతలు రుజువు చేశారు... శ్రీకాంత్ చిత్రం చూస్తే ఒక ఎమోషన్ కి లోనవుతారు.. విభిన్న ప్రతిభావంతులు అన్నమాట రుజువు చేస్తుంది ఈ చిత్రం ఎంతోమందికి అంధులకు మనో నేత్రం తో చూడగలరు ఇతర దివ్యాంగనులకు ఈ చిత్రం మరింత ఆనందాన్ని కలగజేస్తుంది...
    ఆచంట రామ కృష్ణ(Nenu one month back Quora. Con fb lo review post chesinadi )

    • @Harikrishna379
      @Harikrishna379 Před měsícem

      Oka chinna help cheyyandi sir...movie chivari lo reel - real ani vestaaru... Andulo Devika gaaru ekkada kanapaddaaro cheppandi.
      (Kontha creative unnadi).

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 Před měsícem +4

    వినటానికే చాలా బాధగా వుంది. అంటే మొన్నటి ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎంత ఖచ్చితంగా వుంది కదా. ఇంకా ఎన్ని నన్ని గాధలు బయటకొస్తాయో.

  • @jogi2024
    @jogi2024 Před měsícem +16

    Srikanth bolla na childhood friend

  • @shekhar3289
    @shekhar3289 Před měsícem +4

    ఇదంతా....కల్పితం ...tdp వాళ్ళే ఆ సినిమా తీయ్యించారు...డబ్బులు ఖర్చు పెట్టి మరీ మా జగన్ అన్నను బ్యాడ్ చేద్దామని...దీన్ని అమెరికా పార్లమెంట్ లో ధర్నా చేసి tdp అరాచకాలను అమెరికా లో ధర్నా కు పిలుపు...ఐక్యరాజ్యసమితి అధ్యక్ష పాలన కావాలి...ఆంధ్రాలో😅

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Před měsícem +16

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
    ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐

    • @leelasridhar1688
      @leelasridhar1688 Před měsícem

      Siggu leda yedina issui meeda matladali kada ee like lenti.

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 Před měsícem +4

    YCP పార్టీ నీ భూస్థాపితం చెయాలి

  • @ananda6878
    @ananda6878 Před měsícem +3

    ఆత్మగౌరవం అంటూ ఉండే వాళ్ళు ఎవరు వైసీపీలో ఉండరు ఉండలేరు. కాబట్టే జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం, నెల్లూరులో వేమిరెడ్డి కుటుంబం ఆనం కుటుంబం లాంటి వాళ్లు అందరూ కూడా బయటికి వచ్చేసారు.

  • @JD07MSD
    @JD07MSD Před měsícem +4

    అందుకేగా క్రికెట్ టీం ఇచ్చారు ఆంధ్ర ప్రజలు

  • @mynenipandurangarao5636
    @mynenipandurangarao5636 Před měsícem +4

    200℅ possible. No doubt

  • @shivamalli7387
    @shivamalli7387 Před měsícem +2

    నిజమే అన్న

  • @gangadharamdwadasi1850
    @gangadharamdwadasi1850 Před měsícem +2

    Pity the worst ycp idea. Great Bella.

  • @gangadharamdwadasi1850
    @gangadharamdwadasi1850 Před měsícem +1

    Good vedeo. On social subject

  • @karumuripandurangarao8724
    @karumuripandurangarao8724 Před měsícem +2

    Hatsup to srikant

  • @babunandubnandu9308
    @babunandubnandu9308 Před měsícem +1

    Gd analysis

  • @SatyanarayanaChiriki-oq4tt
    @SatyanarayanaChiriki-oq4tt Před měsícem +1

    బలహీనతను
    ....!???ఆయనలోని లోపాన్ని ....

  • @sankar878
    @sankar878 Před měsícem +2

    Srinu garu మదనపల్లి లో ఇసుక టిప్పర్ 33 థౌసండ్స్, మేస్త్రి ల ginine టాక్. చాలా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది.

  • @AffectionateKettlebell-qq3om
    @AffectionateKettlebell-qq3om Před měsícem +1

    👌👍

  • @battulavenkatesh2737
    @battulavenkatesh2737 Před měsícem

    Correct ea Anna meru cheppundi nenu ninna movie chusanu

  • @Rocky1999-Pdp
    @Rocky1999-Pdp Před měsícem

    Thanx anna for inspiration story miru ilanti videos Inka cheyali anna ani vunna Nene emi sadhinchala poyanu miru ilanti videos Inka eno cheyali (non political ) maku chala inspired ga untadhi anna

  • @user-sm4ee9ym2m
    @user-sm4ee9ym2m Před měsícem

    Mee vesleshan chala baguntundi srikanth sir theleedunaki rajakiya naykuluaki aham undaradu weecknacel ni rajakiya niki vadakokudadu

  • @tarunraj8862
    @tarunraj8862 Před měsícem +4

    Srikanth bolla great evarithey అంధుడు అని హీనం గా choosaro vallakey తన విజయం తన సక్సెస్ సమాధానం ichharu janalaki oka స్ఫూర్తి దయాక నిలిచారు

  • @haarikabharani9490
    @haarikabharani9490 Před měsícem

    💯

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x Před měsícem

    Namaste 💐🙏🏻

  • @ismaelsabar7278
    @ismaelsabar7278 Před měsícem

    Ka Paul is great man in world 🌎🌎🌎🌎🌎🌎 leader

  • @vamsi8669
    @vamsi8669 Před měsícem

    Srinivas gaaru Title lo Srikath ani typo undi please correct it to Srikanth

  • @kolapudiPremkumar
    @kolapudiPremkumar Před měsícem +6

    మూవీ చాలా బాగుంది చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది

  • @umarkhan-203
    @umarkhan-203 Před měsícem

    Good night bro

  • @kothurusravani7832
    @kothurusravani7832 Před měsícem

    Anna apsbcl valla jobs untaya pothaya video pettandi anna

  • @saicharanification
    @saicharanification Před měsícem +1

    Elections mundu ee news bayataki vachunte 11 lo 1 lechipoyedi

  • @nagendraprasad7616
    @nagendraprasad7616 Před měsícem +1

    Manchi vallu aa ysrcp lo join kaaru bro.

  • @srinivasagovindareddy3463
    @srinivasagovindareddy3463 Před měsícem +3

    SOLL;CHEPPADANIKEY:PUTTYAVA:VEDHAVA:JARANLIST

    • @naren5439
      @naren5439 Před měsícem

      Peru chivarana Reddy ane thoka undi kadha, alane anipisthadhi

    • @rajkumar539
      @rajkumar539 Před měsícem

      Factionisam gajji batch. Maa Seema ni nasam chessaru. Maa Seema lo Maa dalithula jeevithalani nasanam chessaru kadhara.

  • @dlblousedesigns3716
    @dlblousedesigns3716 Před měsícem

    Cinema nenu chusanu

  • @ank12
    @ank12 Před měsícem +2

    వాడు సైకో సాంబ. వాడి కేస్ లో సంపాదన తప్ప ఇంకోటి ఉండదు

  • @SwapnaMeda-vi1og
    @SwapnaMeda-vi1og Před měsícem

    Antha gud person antinaru ycplo veldamenti mari antha manchi person

  • @shijaa1437
    @shijaa1437 Před měsícem

    Website name

  • @shivakumarsirigineedi1702
    @shivakumarsirigineedi1702 Před měsícem +1

    Jagan Garu చాలా tapulu chestunaru devudu chustu urukoledu anduke adudam Andra team echaru 😊

  • @manjulass723
    @manjulass723 Před měsícem

    Jagun doesn't want people who will serve. He wants people who will praise him and who can bark without any subject and knowledge on opposite parties.

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv Před měsícem

    హాయ్ శ్రీనివాస్ గారు

  • @jangaprasad5461
    @jangaprasad5461 Před měsícem +3

    అప్పుడు శ్రీకాంత్ అలా చేస్తే, ఇప్పుడు 2024 లో అంబటి రాయుడు కూడా అలాగే చేసాడు.

  • @umarkhan-203
    @umarkhan-203 Před měsícem

    Srikanth bolla please check the thumb naile bro

  • @mallikarjunnamalli5787
    @mallikarjunnamalli5787 Před měsícem

    Nijamga nenu yeppudu aa Peru yeppudu vinaledhu.

  • @satyaachintha2340
    @satyaachintha2340 Před měsícem +1

    అవును. సినిమా చూసాను.
    ఇలాంటి జగన్ పోకడలు జగద్విదితం.
    ప్రజలు మర్చిపోకుండా ఇలాంటివి పెడుతూనే ఉండాలి
    👍

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao Před měsícem +1

    భౌతికంగా ఆయన అంథుడే కావచ్చు! కానీ ఆయన వ్యక్తిత్వంతో పాటు ఆయన చేసిన తపస్సు ఆయన సాధించిన ఘనతల్ని నాగరిక సమాజమే భేష్ అన్నపుడు ఒక వ్యక్తి dominated పార్టీ, అందునా సైకోచే నర్మించబడి, నడపబడుచున్న పార్టీని రెడ్డి పార్టీ అనడం సరికాదేమో ? రేప్రొద్దున్న వేరే అగ్రకులాల లో ఇలాంటి ఇలాంటి సైకో ఒకడు ఉధ్భవిస్తే ఆ కులాన్ని కూడా ఇలా పేరు పెట్టడం మొదలు పెడితే మనం మన విలువల్ని కోల్పోతామేమో ? ఎందుకంటే ఆ పార్టీలో కొంత రెడ్ల డోమినేషన్ ఉండొచ్చు గాక ! కానీ రెడ్డి సమాజం పూర్తిగా ఉండదు కదా ? అది విశాలమైనది ! చరిత్రలో ఎంతో కొంత పోజిటివ్ ఇమేజ్ ను, స్థానాన్ని సంపాదించుకున్న సమాజం అది ! ఏ కొద్దిమంది రెడ్లనో ఆధారంగా చేసుకుని రెడ్ల పార్టీ అనే conclusion కి రావడం సమంజసం కాదు అన్నది నా అభిప్రాయం ! 🙏

    • @jangaprasad5461
      @jangaprasad5461 Před měsícem

      మీరు కామెంట్ కరెక్టే, కానీ ఈ రెడ్డి పార్టీ మిగతా పార్టీ లకు కులాలు అంటగంటతానుడు. అసలు ఆ కుటుంబం మే అలాంటిది.

  • @raghuramaraju1249
    @raghuramaraju1249 Před měsícem

    ఈరోజు పాలకొల్లు లో ఒక విషయం జరిగింది అది నిజంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు.ఏటువంటి ముందస్తు సమాచారం లేకుండా మురుగు కాలువ గట్టున రోడ్డు నిర్మాణం చేస్తారు అనే నెపం తో కేవలం ఒక వైపు అదీ కూడా పేదలు ఉన్న స్థలాలు వైపు మాత్రమే వారు కట్టుకున్న బాత్రూం నిర్మాణాలు కూల్చేశారు..దీని మీద వీడియో చెయ్ అన్నా 🎉🎉🎉🎉 మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు.🎉🎉🎉

  • @durgapampana1642
    @durgapampana1642 Před měsícem

    13 years on bail world record
    India's biggest corrupt criminal
    Jalaga...😣

  • @kovvurichandrasekharreddy2396

    ఏమి స్టోరీ చెపుతున్నారు 😂😂😂😂

  • @nareshpidikiti6865
    @nareshpidikiti6865 Před měsícem

    Srikanth kamma cast so manaki telisindi

  • @ulthikuruva5623
    @ulthikuruva5623 Před měsícem

    Aa news paper name is DC
    Ante adhi Sakshi2 ne kada

  • @jayasankartoti387
    @jayasankartoti387 Před měsícem +2

    గుండుసూది శ్రీనివాస్ నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టమైనట్టు వాగమాకు నువ్వే మోసపోతానో ప్లస్ నిన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కూడాను మో

  • @saicharanification
    @saicharanification Před měsícem +1

    Asalu manishena

  • @SMaheshBabu-rg9ym
    @SMaheshBabu-rg9ym Před měsícem

    Intaku minchi digajaradu ani anukunna prati sari he proves me wrong

  • @chaitanyamaddipati2134
    @chaitanyamaddipati2134 Před měsícem

    Not able to understand..why such an educated person was willing to join ysrcp? Common sense dictates that any industrialist would not join ysrcp

  • @seetaramreddy3156
    @seetaramreddy3156 Před měsícem +1

    Mr.srinivas garu still meru nijagam namite tdp ycp vala kana manchi panulu cheysinaru anukunte mali ontariga elecrion ramanu chusukunda

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 Před měsícem

    Vadoka mrugam raktham marigina mrugan thalli chelle bhayamtho paripoyaru

  • @user-yy6uv2pw6l
    @user-yy6uv2pw6l Před měsícem

    Super

  • @SpaceIsInfinite953
    @SpaceIsInfinite953 Před měsícem +2

    జగన్ వ్యతిరేకులందరూ దయచేసి ఈ వ్యక్తిని ప్రోత్సహించకండి. రాష్ట్రం ఒక గొప్ప నాయకుడిని కోల్పోతున్నట్లుగా ఆయన జగన్‌కు మళ్లీ మళ్లీ మద్దతు ఇస్తున్నారు. జగన్ కూల్చివేతలు, దౌర్జన్యాలు, వివక్షను చూసి ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. తర్వాత ఏ దశలోనైనా జగన్ అధికారంలోకి వస్తే, 2019-24 నాటికి రాష్ట్రాన్ని తిరిగి అదే స్థితికి తీసుకువస్తారు, అన్ని పరిణామాలు తారుమారవుతాయి. ఈ శ్రీనివాస్ సైకో ఫాలోవర్స్‌లో తన ఛానెల్‌ని పెంచడం కోసం జగన్‌ను పదే పదే పొగుడుతున్నాడు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. దయచేసి ఇలాంటి చెత్త మీడియాను ప్రోత్సహించవద్దు, నేను అతనిని చాలా నెలలు చూశాను, కానీ ఈ వ్యక్తి ఇతర పనికిరాని మీడియాకు మినహాయింపు కాదని నేను ఖచ్చితంగా గ్రహించగలను.

    • @TeluguGalaxy
      @TeluguGalaxy Před měsícem +2

      Jagan ni ekkada pogidado okka video link pettu ikkada

    • @mohan-tv3wu
      @mohan-tv3wu Před měsícem +1

      Paytm

    • @SpaceIsInfinite953
      @SpaceIsInfinite953 Před měsícem

      @@TeluguGalaxy see this video, jagan ni zero chesthunnaranta sakshi, kani alanti nayakudu malli gelavalanta, oka pakka sakshi chesevi anni abadhalu ani chepthadu maro vaipu jagan lanti cherishma unna leader malli ravali antadu. Watch those videos carefully till the end if you have any grasping ability. Oka jagan vyathirekhi ga vadu eppatiki malli power lo ki rakudadu ani na abhiprayam, ilanti sollu kaburlu time pass ki baguntay.

    • @SpaceIsInfinite953
      @SpaceIsInfinite953 Před měsícem

      czcams.com/video/MDoFFoEq4H4/video.htmlsi=MLEGQBhhWVFOxv3f

    • @SpaceIsInfinite953
      @SpaceIsInfinite953 Před měsícem

      @@mohan-tv3wu neeku mind pani chesthe ee srinivas pettina videos chala unnay, adedo kompalu antukunnattu, jagan lekapothe inka opposition lenattu matladadu, jagan rajakeeyalaku unfit, vadini elevate chese ilanti vallu youtube views kosam thappa inkemi sudha pusalu kadu. Mr paytm, think wisely if you have any brains.

  • @mm-m0208
    @mm-m0208 Před měsícem

    Anna neynu Manohar bolla eroju teylusukunaa mee vallaa

  • @EndhukuRaa
    @EndhukuRaa Před měsícem

    Naku theliyadhu vaadu evaduuu😂😂😂

  • @mnarahari-wk3eo
    @mnarahari-wk3eo Před měsícem

    manasika vikalangudu jamore

  • @mnarahari-wk3eo
    @mnarahari-wk3eo Před měsícem

    srikanth bolla ni kammodani cherchukoledemo jamore party lo

  • @rangaswamyagolu7624
    @rangaswamyagolu7624 Před měsícem +1

    TDP lo kuda join kaledu kada ra....ataniki rajakiyalaloki ravadam interest ledu ra

  • @dhanumanjuvlogs472
    @dhanumanjuvlogs472 Před měsícem +3

    అన్న మీరు cbn కి వ్యతిరేకంగా ఒక్క వీడియో అయినా చేస్తారేమో...... చూడాలని ఉంది

    • @jhonyraj2396
      @jhonyraj2396 Před měsícem +1

      neevu CBN ki anukulanga okka comment aiena chesthavemo ani ....chudalani vundhi

  • @dasaragirirao8051
    @dasaragirirao8051 Před měsícem

    If you are not sure, why this vedeo

  • @mukulithavlogs4131
    @mukulithavlogs4131 Před měsícem

    Atanne avamanichadu jagan anna ante nenu ycp ni purtiga vyatirekistunna

  • @Rudre231
    @Rudre231 Před měsícem

    సైకో పార్టీ 😢😢😢

  • @cinema.clips93
    @cinema.clips93 Před měsícem

    Naku teliyadhu sir..

  • @Sairajaggunna
    @Sairajaggunna Před měsícem +2

    Miru appuddu videos chasini jagan Pina anduku adustunnaruu
    Vodipoyadu kadaa vadilayandii inkaa

  • @sreenivasraonalagatla2207
    @sreenivasraonalagatla2207 Před měsícem

    N.s.r

  • @rams7643
    @rams7643 Před měsícem

    జనసేన లో జాయిన్ అయితే బాగున్ను

  • @karunabejjam4096
    @karunabejjam4096 Před měsícem +5

    ఆ సినిమా నేను చూడలేదు కానీ, ఒక blind person ని అవమానించే మనిషి కాడు జగన్.ఇది మాత్రం అబద్దం.

    • @sreanivaasvaas
      @sreanivaasvaas Před měsícem +5

      Mee jaggu ki machi chedu ku .manishiki mruganiki teda teliyadu vadi janma adi

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh Před měsícem +2

      😱🤭😡

    • @karunabejjam4096
      @karunabejjam4096 Před měsícem

      @@sreanivaasvaas ని భాష చెప్తుంది, నువ్వెంత సంస్కారహీనుడివో....

    • @sreanivaasvaas
      @sreanivaasvaas Před měsícem +1

      @@karunabejjam4096 samskram anedi Mee y cama party nuche nerchikovali

    • @ravikumarvarada3995
      @ravikumarvarada3995 Před měsícem +3

      బాబాయ్ నీ రాజకీయం కోసం వేసేశాడు....శ్రీకాంత్ నీ అవమనిచటం లో డౌట్ లేదు

  • @anilreddy9998
    @anilreddy9998 Před měsícem +1

    Reddy party yenti ra asalu nv journalist ayavu neee....vadhu le mali show chesthavu nv reply e

  • @leelasridhar1688
    @leelasridhar1688 Před měsícem +1

    Srinu garu rendu padavala meeda kallestunnaru,guidance cheeli poddi. Oka puta YCP,Oka putative TDP.

    • @leelasridhar1688
      @leelasridhar1688 Před měsícem

      Redlu Mejarty rajakiya dongalu, Vallanu Prajalu, duranga pettali.

  • @ankaiahbokkisam1074
    @ankaiahbokkisam1074 Před měsícem

    Jagangadu tondaraga chavali ap bagupadali.

  • @himmu1938
    @himmu1938 Před měsícem

    jagan nera charithra thelisi join avvali anukunnaru ante, Srikanth garu correct kadhu.

  • @chinnababupasagadugula9999
    @chinnababupasagadugula9999 Před měsícem +1

    Like no 3 chinababu🎉🎉🎉

  • @NareshKumar-wz5cc
    @NareshKumar-wz5cc Před měsícem

    420ycp

  • @Krupavaramthota
    @Krupavaramthota Před měsícem

    Buradha jalle. Visham chimme . Karyakramam

  • @kgovindarao507
    @kgovindarao507 Před měsícem

    జగన్ ఒక్క హమారీ

  • @aradhika1082
    @aradhika1082 Před měsícem

    Jagan ki garvam Ani andariki telusu

  • @mm-m0208
    @mm-m0208 Před měsícem

    Bolla antey telugu lo aalaa ki laaa vaatuu vastundi anna...

  • @manoharmeka999
    @manoharmeka999 Před měsícem

    Who is sRikanth bolla? A grandmaster? At least can we win a chess game against Jagan?

    • @naren5439
      @naren5439 Před měsícem

      Yem matladuthunnav babu... Asalu context theliyakundaa vachi, puvvu endhuku avuthav

    • @Bargav54887
      @Bargav54887 Před měsícem

      ఎవడ్రా నువ్వు ఇంత వెదవ లాగా ఉన్నావు, ఒక్కసారి శ్రీకాంత్ బొల్లా అని గూగుల్ లో టైప్ చేయరా కళ్ళు ఉన్న కాభోది అప్పుడు ఆయన గొప్పతనం తెలుస్తుంది 😂

  • @anilreddy9998
    @anilreddy9998 Před měsícem

    Nv ra ra babu maa area lo yavariki teliyadhu Srikanth garu
    Nake e mve apudu mana telugu varu ani telisidhi nv yadhuku athi chesthavu asalu chepu
    Chepu thappu ledhu kani andhariki telusu annaku chepu andhariki telisi ye attu anthe kani

  • @brammeswarijavvaji4581
    @brammeswarijavvaji4581 Před měsícem

    Ee roje chadivaanu Srikanth gaari gurinchi👏👏kaani ayana ycp lo cherali ani anukunnarantene ayyo anipistondi

  • @SrinivasaReddy-dc1px
    @SrinivasaReddy-dc1px Před měsícem

    Niku siguundha

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 Před měsícem

    నాకు తెలియదు సర్ అతను ఎవరో

  • @ratnaadaka7065
    @ratnaadaka7065 Před měsícem

    Neevu entha waste candate anukoledu