కళ్లముందే తన చిన్నిపాపను లారీ చిదిమేస్తే|sister haveela testimony|sister haveela christian testimony

Sdílet
Vložit
  • čas přidán 2. 06. 2022
  • #sistervedhavathi #teluguchristiantestimony #lampministries
    ప్రభువు నందు ప్రియులకు వందనములు
    ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
    గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
    గాయని స్వర్ణలత గారి సాక్ష్యం • Video
    బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
    నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
    నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
    • నీవుంటే నాకు చాలు యేసయ...
    యేసుపదాలు గారి సాక్ష్యం
    • అలనాటి క్రైస్తవ గాయకుల...
    దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
    • దేవుని కోసం ఎన్నో శ్రమ...
    సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
    • సినీ నిర్మాత అద్భుత సా...
    నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
    • నిష్ఠ గల విగ్రహారాధన న...
    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
    • ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
    ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
    • ఇశ్రాయేలీయులు రబ్బీతో ...
    మన దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన పండుగ
    • మన రాష్ట్రంలో ఇశ్రాయేల...
    2 .భవాని శంకర్ పాల్ గారి సాక్ష్యం రౌడీ నుండి సేవకుడుగా
    • ఒకనాటి రౌడీ నేడు క్రీస...
    1. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రచయిత సాక్షం
    • నాపేరేతెలియని ప్రజలు ర...
    2. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప రచయిత సాక్ష్యం
    • ప్రతి ఒక్కరు తప్పక చూడ...
    3. గర్భంలోనే పక్షవాతం వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నారు
    • Bro.సైమన్ పాల్ గారి స...
    . 4. నోటి మాంద్యం , అంగవైకల్యం గల వ్యక్తిని దేవుడు ఎలా వాడు కున్నారు
    • మాటలురాని సేవకుడు సాక్...
    5. యవ్వనం లో ప్రమాదంలో కాలు పోగొట్టుకొన్న వ్యక్తి ని దేవుడు ఎలా వాడు కున్నారు సేవకుడు
    • సహో.జాన్ పరంజ్యోతి గార...
    6. సినిమా హీరోయిన్ ఎలా మారింది
    • నాటి హీరొయిన్ అద్బుత స...
    ఇలాంటి అద్భుతమైన సాక్ష్యములు కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ అవ్వండి
    Praise the LORD
    My dear brothers and sisters this is the channel which enhance your spirits, in this channel we are going to show you a beautiful songs , heart touching short stories , heart touching short messages which boosts up your spirituality and also daily word of God which lifts you up from all your troubles and makes you comfort with his words in all your life which makes you to realize your situation and turn up to God .Hope this channel is going to be a definitely Blessed channel for all the viewers .

Komentáře • 622

  • @kishoremeka977
    @kishoremeka977 Před 2 lety +49

    దేవా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీ చిత్తమైతే ఆమెకు మరలా ఒక బిడ్డను దయచేయుము..ఆమెన్🙏🙏🙏

  • @kalpanayanala5271
    @kalpanayanala5271 Před 2 lety +305

    😭😭 మన దేవుడు మిమ్మల్ని ఓదార్చాడు సిస్టర్ మనం పరలోకం వెళ్ళినప్పుడు పాపని తప్పకుండా దేవుని దగ్గర చూస్తాము

  • @Ramana6161
    @Ramana6161 Před rokem +21

    దేవుడు మీకు ఇచ్చిన గుండె ధైర్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను🙏 వందనాలు సిస్టర్🙏

  • @kranthiraju3337
    @kranthiraju3337 Před 2 lety +151

    యోబుకు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొనాడు
    దేవుని చేత సాక్ష్యం పొందాడు..
    God bless you sister

    • @nirosha2425
      @nirosha2425 Před 2 lety

      czcams.com/video/R-bIa5NUyH8/video.html యేసుక్రీస్తు నీటిపై నడుచుకుంటూ ఎందుకు వెళ్ళారు |Mark 6:45-56

    • @jillujillu
      @jillujillu Před 2 lety

      yobhu kadhu ra aayub

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 Před 2 lety +31

    చిన్న పిల్లలు చనిపోతే దేవుని సన్నిధిలో వుంటారు. భాధపడకండి సిస్టర్ 🥺🙏✝️🛐🙏

  • @beeraraju4248
    @beeraraju4248 Před 2 lety +32

    ఈ కుమార్తెను...భర్తను...నీ సన్నిధిలో బలపర్చి స్థిరపర్చి ఆత్మలో ఎదుగుదల అనుగ్రహించును గాక...ఆమెన్.

  • @krishnamiriyala5481
    @krishnamiriyala5481 Před 2 lety +67

    పాప ను పరలోకంలో మనం చుస్తాము sister... దేవునికి మహిమ కలుగునుగాక
    నాయందు విశ్వసం ఉంచినావాడు చనిపోయీనా . బ్రతుకును Amen

  • @eastereasterindia
    @eastereasterindia Před 3 měsíci +5

    విన్న మాకే గుండె తరుక్కుపోతుంది అండి 🙏🏻🙏🏻😢😢😢😢😢😢😢😢😢😢😢
    యేసయ్య......👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @kumarioman4612
    @kumarioman4612 Před 2 lety +95

    🙏🏻 ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం యేసయ్యా 🙏🏻 యేసయ్యా సాక్ష్యం దివించును గాక ఆమేన్ 🙏🏻

  • @supersirkattadavid9303
    @supersirkattadavid9303 Před 2 lety +28

    సమస్త మహిమా ఘనత మన దేవునికే చెల్లును గాక ఆమెన్

  • @pittapitta6095
    @pittapitta6095 Před 2 lety +68

    🙏👍ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ 🙏🙌👌
    మీ బిడ్డ పరలోకం లోనే ఉంటాది సిస్టర్ 👍

    • @ramavathsampath9944
      @ramavathsampath9944 Před 2 lety

      నువ్వు గ్యారెంటీ ఇస్తావా

    • @pittapitta6095
      @pittapitta6095 Před 2 lety +2

      @@ramavathsampath9944 చంటి బిడ్డ లాంటి వాళ్ళదే పరలోకము అని మా దేవుడు బైబిల్లో రాయించి ఉంచారు కావాలంటే చాలా రిఫరెన్స్ పెట్టాను అవి ఒక్కసారి చదువుకో తల్లి అర్థమవుతుంది నీకు, చంటి బిడ్డలకు ఏ పాపము తెలియదు కదా వాళ్లు దేవుని దగ్గరికి వెళ్లి రా మరి మీ దేవుడు ఏమని చెప్తారు చంటి పిల్లలకి దేవుని రాజ్యం లో వారసులు కాదని చెబుతారా

    • @pittapitta6095
      @pittapitta6095 Před 2 lety +1

      @@ramavathsampath9944 నువ్వు కూడా చంటి పిల్ల లాంటి మనసు కలిగి ఉంటేనే దేవుని దగ్గరకు వెళ్తావు అమ్మ ఎవరైనా సరే చంటి పిల్లల మనస్తత్వం కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో ఉంటారు ఇదే నిజం.

  • @godsgraceissufficienttome5231

    Glory to God almighty....
    Amen....
    కొంత మంది జీవితంలో శ్రమలే దేవుని దగ్గరికి నడిపించే మార్గం...😊😇🙏🙏

  • @kethavadevi508
    @kethavadevi508 Před 2 lety +5

    Devudu meeku intha diryam ichhinandhuku devadhi devuniki sthothram

  • @yamanagopi7168
    @yamanagopi7168 Před 5 měsíci +8

    అక్క నీకు అంత దైర్యం ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @srinadhprince2941
    @srinadhprince2941 Před 2 lety +7

    చిన్న పిల్లలు దేవునికి ఇష్టలు సిస్టర్
    పాప పరలోకంలో ఉంటుంది ఆమెన్.................................🙏🙏🙏🙏🙏🥺🥺🥺

  • @binduyeshwanth8347
    @binduyeshwanth8347 Před 2 lety +23

    నేను యేసయ్య నిన్ను నమ్మాను బ్రదర్ నా భర్త నన్ను అనుక్షణం అనుమానిస్తున్నారు బ్రదర్ నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి యేసయ్య ప్రార్థన చేయండి

    • @HARSHA_DEVAANSH
      @HARSHA_DEVAANSH Před 2 lety +1

      Praise the Lord sister me jeevitham lo vunna badaku rettimpu bada vundedi na mohampy vummina Rojulu Chala vunnai sister but eppudu devuni premanu batti ayana nannu premistunnadu me jeevitham lo kuda devudu karyam chestaru

    • @HARSHA_DEVAANSH
      @HARSHA_DEVAANSH Před 2 lety

      God loves you so much akka

  • @gopipangi3189
    @gopipangi3189 Před 2 lety +6

    Chinni thalli nuvvu dhevuni dhagra unnavani kurchunnam ..rest in peace chitti thalli..amen.

  • @pittapitta6095
    @pittapitta6095 Před 2 lety +67

    Matthew(మత్తయి సువార్త) 18:5,10
    5.మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును.
    10.ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను.

    • @nirosha2425
      @nirosha2425 Před 2 lety

      czcams.com/video/R-bIa5NUyH8/video.html యేసుక్రీస్తు నీటిపై నడుచుకుంటూ ఎందుకు వెళ్ళారు |Mark 6:45-56

  • @chandra9183
    @chandra9183 Před 2 lety +8

    నువ్వు ఉన్నావు తండ్రి నువ్వు లేనిదే మా బ్రతుకు వ్యర్థం నాయన మహిమ ఘనత నీకే చెల్లును దేవ🙏

  • @HEPSIBHAGadda
    @HEPSIBHAGadda Před 2 lety +6

    DEVUNIKE MAHIMA KALUGUNU GAAKA!AMEN!!🙌

  • @madhurikataiah4850
    @madhurikataiah4850 Před 2 lety +7

    దేవుడిచ్చిన ఓదార్పు కై దేవునికే సమస్త మహిమ కలుగును గాక...

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 Před 2 lety +16

    Sister అందరమూ ఏదోఒక రోజు ఈలోకాన్ని విడిచి పోవలసినదే మీకు దేవుని కృపను బట్టి యేసు ప్రభువు మీకు తొడై వుండాలని కోరుకునే మీ అన్నయ్య👌

  • @vedavathibhumula3713
    @vedavathibhumula3713 Před 2 lety +87

    యేసయ్యా ఏమైనా చెయ్య గల దేవుడు మనం అయన పైన పూర్తిగా ఆనుకొని ఉంటే ఇలాంటి సాక్ష్యాలు అనేకమైనవి మన జీవితంలో పొందుకోగలం

    • @katepoguchinnababu629
      @katepoguchinnababu629 Před 2 lety

      Amen praise the lord

    • @nirosha2425
      @nirosha2425 Před 2 lety

      czcams.com/video/R-bIa5NUyH8/video.html యేసుక్రీస్తు నీటిపై నడుచుకుంటూ ఎందుకు వెళ్ళారు |Mark 6:45-56

    • @mansinghpadiyar9566
      @mansinghpadiyar9566 Před 2 lety

      Amen

    • @katepoguchinnababu629
      @katepoguchinnababu629 Před 2 lety

      Praise the Lord nakosam prayer cheyandi naku three times obortions ayyayee devudu marala naku santhanamu echulaguna nenu vallanu yetthkoni devuni sakshi ga vundalano prayer cheyandi

  • @vijayababumullagiri4766
    @vijayababumullagiri4766 Před 2 lety +9

    సిస్టర్ మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని ద్వీప స్తంభముపై నిలిపియున్నాడు. నేను మీ సాక్ష్యంను బట్టి దేవున్ని స్థుస్థిన్నాను.
    దేవునికి స్తుతియు ,మహిమ,ఘనతయు, ప్రభావము చెల్లును గాక.

  • @pittapitta6095
    @pittapitta6095 Před 2 lety +13

    ప్రైస్ దలార్డ్ సిస్టర్ 🙏🙏🙏
    మీ సాక్ష్యం మునుబట్టి. మీ విశ్వాసమును బట్టి అనేకమంది మారేలాగును దేవుడు మిమ్మల్ని బలముగా ఆయన సాక్షిగా వాడుకోవాలని హృదయపూర్వకముగా ఆ దేవుని వేడుకుంటున్నాను సిస్టర్ మీ యొక్క విశ్వాసం వలన ఆ దేవునికి ఎంతో ఆనందం మన దేవుడు అన్ని పరీక్షిస్తూ ఉంటారు నా బిడ్డ విశ్వాసం గా ఉంది నా సాక్షి గా ఉంది అని ఆయన మిమ్మల్ని బట్టే చాలా సంతోషిస్తారు ఆ దేవుని దీవెనలు మీరు పొందుకుంటారు అని నేను ఆశిస్తున్నాను సిస్టర్ మీ విశ్వాసానికి నా హృదయ పూర్వక వందనములు సిస్టర్🙏🙏🙏

    • @visalakshibhumula2364
      @visalakshibhumula2364 Před 2 lety +1

      Praise the lord🙏

    • @pittapitta6095
      @pittapitta6095 Před 2 lety

      @@visalakshibhumula2364 ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏🙏🙏👍

  • @gurijalaanusha3985
    @gurijalaanusha3985 Před 2 lety +5

    Thalli aa yesayye neeku samastham, anekulaku ninnu oka veluguga vunchadu , nee sakshyam oka oddarpu , thalli devudu thana nama mahimardham Koraku ninnu bahuga vadukonunu gaka Amen

  • @parisudu1883
    @parisudu1883 Před 2 lety +11

    Praise.the lord sister దేవుడు మీకు ఓదార్పు దయ చే వు ను గాక

  • @beeraraju4248
    @beeraraju4248 Před 2 lety +14

    యేసయ్యా... నీ నామము ఎంత గొప్పది,ఎంత ఘనమైనది...నీ నామమునకే మహిమ కలుగును గాక...ఆమెన్.

  • @francishepsi851
    @francishepsi851 Před 2 lety +2

    Entha opikaga vunnaru sister chala goppa viswasam god bless you sister me papa thirigi malli janminchunu gaka amen

  • @thokalaelisha7216
    @thokalaelisha7216 Před 2 lety +3

    Devuniki mahima kalugunugaka amen🙏

  • @anandamani1856
    @anandamani1856 Před 2 lety +5

    మీ సాక్ష్యము వల్ల మరణకరమైన బాదల్లో ఉన్న వారికి ఒదార్పు గా ఉంటుంది ఎంతో మంది మారి ప్రభువు ను నిజ రక్షకుని గా అంగీకరిస్తారు..... వందనములు సిస్టర్ 🙏🙏🙏🙏😭🙏🙏🙏🙌🙌

  • @kataragaddakaruna7658
    @kataragaddakaruna7658 Před 2 lety +3

    Praise the lord sister miru saksham cheputuntene maku yedpu vachesindi.nijame sister e lokam lo konta kalame manamanddaram devudu miku manchi dairyam echhadu mahima ganata mana yesuku matrame kalgunu gaaka Amen hallelujah God bless u sister

  • @mrk5625
    @mrk5625 Před 2 lety +8

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ 🙏🙏🙏

  • @varalakshmi6794
    @varalakshmi6794 Před 2 lety +2

    God bless you sister Jesus ninnu deevinchunu gaka

  • @francisjames0
    @francisjames0 Před 2 lety +61

    Wonderful Testimony Sister దేవుడు మిమ్మలని బహుగా దీవించి వడుకొనును గాక !

    • @sharada1182
      @sharada1182 Před 2 lety +1

      Praise the Lord sister May God bless you abundantly.

  • @sunithakumari1029
    @sunithakumari1029 Před 2 lety +5

    Maa Haveela our Jesus is great, your papa is playing with Jesus in Heaven. She is happy with Jesus, remember this.

  • @akulnath6054
    @akulnath6054 Před 2 lety +15

    యేబు జీవితాన్ని మీ సాక్షంలో చూడగలిగాము సిస్టర్. మీకు దేవునికి మధ్య గల సంబంధం మీ మొహం లో స్పష్టంగా కనబడుతుంది. May God bless you and use you in the days to come as a living testimony

  • @loveyourneighborasyourself8843

    గాడ్ బ్లెస్స్ యు అక్క

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 Před 2 lety +4

    God bless u thalli

  • @jesus.v5710
    @jesus.v5710 Před 2 lety +4

    వందనాలు 🙏 sister
    ఇంత గొప్పగా దేవుడు మీ / మా లైఫ్ లో కార్యాన్ని జరిగించాడు glory to god
    ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడిస్తుంది చుడండి మీ సాక్ష్యాన్ని ఎలా పంచుకోవాలో ఏ మాటలు మాట్లాడాలో కూడా ఆయనే నేర్పిస్తున్నాడు
    ఎంత గొప్ప దేవుడు తండ్రి.... సమస్త మహిమ ఘనత మీకే కలుగును గాక... Amen

  • @supersirkattadavid9303
    @supersirkattadavid9303 Před 2 lety +28

    నీ సాక్ష్యం అద్భుతం సిస్టర్

  • @kethavadevi508
    @kethavadevi508 Před 2 lety +6

    Praise the Lord

  • @kishoredronadula3436
    @kishoredronadula3436 Před 2 lety +5

    Price the Lord sister

  • @MasaNani-ok8mk
    @MasaNani-ok8mk Před 2 měsíci +1

    మీరు ప్రార్ధన శక్తి కి వెళ్ళండి సిస్టర్ మీకు గర్భఫలం దేవుడు మీకు ఇస్తాడు కోరి మార్కెట్ రాజముండ్రి వెళ్ళండి plz

  • @rvidyabhusan2237
    @rvidyabhusan2237 Před 2 lety +9

    Praise the lord our God is great sister ma Papa supriya ki kuda devudu 2 sarlu bus pramadam nundi tappinchad papa ki 25 years mana devudu goppavadu praise god

  • @vedavathibhumula3713
    @vedavathibhumula3713 Před 2 lety +30

    ఈ సాక్ష్యం వలన యేసయ్యా నామం కి మాత్రమే మహిమ కలుగును గాక అందరకి పేరు పేరున నా వందనాలు,,

  • @bujjimosiganti9006
    @bujjimosiganti9006 Před 2 lety +3

    Vaddanalu sister 🙏🙏🙏

  • @rachamsettilrkumar6232
    @rachamsettilrkumar6232 Před 2 lety +4

    సిస్టర్ మీ భాదకు మాటలతో ఓదార్పును ఎలా, ఎవరు, తీర్చ గలరు, మీరు భక్తిలో కొనసాగటం ఆదేవ దేవుని కృప, దేవునికి స్తోత్రం. మీ RRK.

  • @MariyammaI-dv5vx
    @MariyammaI-dv5vx Před 2 měsíci

    Miss you papa god bless you thali akka dhevudhu ne garabhamunu mutunugaka amen hallelujah 🙏

  • @somusekhar5147
    @somusekhar5147 Před 2 lety +12

    మీకు వచ్చిన భాద చిన్నది కాదు సిస్టర్. కానీ పరమాత్మ ఒక్కడే సిస్టర్. పరమాత్మ ఒక్క మతంలోనే ఉంటాడు అనే దాంట్లో సత్యం లేదు. ఒకరికి ఇంకరితో ఎంతవరకు కర్మ బంధం ఉంటుందో అంతవరకే మనతో ఉంటారు. కానీ మీకు ఈ మతం లో ఓదార్పు దొరికింది. అందరిలో పరమాత్మను చూడండి. మీకు అంతా మంచే జరగాలి సిస్టర్.

  • @bujjisandhya552
    @bujjisandhya552 Před 2 lety +3

    Praise the Lord sister devudu gopavadu ganuka me patla adhutham chesadu meru devudu patla vadabadurhunaru

  • @swarnakumari8037
    @swarnakumari8037 Před 2 lety +3

    God is great sis దేవుని ఓదార్పు పొందిన మీరు చాలా ధన్యు లు దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దేవుడు చెప్పిన మాట నిజం

  • @kamalamalle219
    @kamalamalle219 Před 2 lety +2

    praise the lord sister meeru great

  • @supersirkattadavid9303
    @supersirkattadavid9303 Před 2 lety +18

    దేవుడు మీకు తోడైయుండును గాక

  • @jyothikumari1317
    @jyothikumari1317 Před 2 lety +4

    Praise the Lord sister

  • @nagaramana2374
    @nagaramana2374 Před 2 lety +4

    God bless u sister

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 Před 2 lety +4

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya

  • @patipati4093
    @patipati4093 Před 2 lety +21

    HE saved me many times from death wen i wantedly go for it 🙏🙌🙌🙌.. Hallelujah.. thought I hurt HIM many times but HIS love for me never ever changed 🙏... who blessed me with govt job in the year 2013 which is only one post in AP and TS combined state with out written test and interview GOD Almighty JESUS CHRIST 🙏... blessed me with that 🙏🙌.
    Hallelujah..
    Premanat regular scale post which is beyond my imagination 🙏🙌.. Hallelujah..and after transfer to my nearest palce and promotion within 3 yrs and many more hikes and now ready for another promotion 🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌.. Hallelujah...HE saved my dad many times from severe serious hope less condition 🙏🙌.. Hallelujah..even my mom also🙏🙌... Hallelujah....HE saved my sister wen she fall down in traffic without consicus 🙏🙌.. Hallelujah.. days won't sufficient to glorify HIM and HIS miracles 🙏🙌... Hallelujah...🙌🙌🙌....such a amazing GOD we serve 😊😍👍..
    S.. sister surely baby is with Our LORD GOD Almighty JESUS CHRIST 🙏🙌...
    Hallelujah...
    h

  • @seedibharanikumar9421
    @seedibharanikumar9421 Před 2 měsíci

    Yessayya ne nammamuni ke mahima kalugunu gaka Amen

  • @nurseskingdom1577
    @nurseskingdom1577 Před 2 lety +3

    Sister praise the lord

  • @krishnaullamparti684
    @krishnaullamparti684 Před 2 lety +4

    Amen amen amen amen Devunik mahima kalugunu gaka amen amen amen amen amen amen amen amen

  • @orn1415
    @orn1415 Před 2 lety +1

    Nijamugaa idhi bharinchaleni dhukhamu. Ayithe adhe kshanaana Mahaa Dhevudu venuventane mimmalni vodhaarchaaru sister gaaru! Yevvaroo kudaa jeerninchukoleru yilaanti paristhithulanni. Nijamugaa Dhevuni Aadharana, Vodhaarpu ivanniyunu chaalaa balamainavi. Kaabatte AA Balamaina Dhevuni Premanu batti meeru niluvagaligaaru sister gaaru!!! Nijamugaa meedhi Goppa Saakshyamu.

  • @siripinajhonjanu-fr1tl
    @siripinajhonjanu-fr1tl Před 2 měsíci

    Sister meru cheppina shaksyam Ni mahima kalugunu gaka amen❤❤❤❤❤❤

  • @pamidipati.....6629
    @pamidipati.....6629 Před 2 lety +3

    Praise the lord

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 Před 2 lety +2

    గొప్ప సాక్ష్యం సిస్టర్.మీ సాక్ష్యం ప్రపంచానికి ఓదార్పునిచ్చును గాక.ఈరోజుల్లొ ఇటువంటి కండీషన్ లో చాలా మంది ఉన్నారు వారికి మీ మాటలు అవసరం.మా అక్క ఈ మధ్యనే తన భర్త ను కళ్ళముందే పోగొట్టుకుంది.తాను చాలా దుఃఖం లో ఉంది ఆమెకు మీ సాక్ష్యం వినిపిస్తాను

  • @ramashb5745
    @ramashb5745 Před 2 lety +1

    prise the lord havila garu

  • @leelaranigugila8968
    @leelaranigugila8968 Před 2 lety +6

    Praise the lord 🙏

  • @madhuriadina121
    @madhuriadina121 Před 2 lety +4

    Sister Nijam ga mi samarpanaku devuni pai mi nammaksniki devudu tappakunda santhosisthadu mi papa devuni daggare undi sister tappakunda manam papani devuni daggara chustam

  • @kavithagaddam6586
    @kavithagaddam6586 Před 2 lety +1

    Good testimony sister this will give to path towards to god to all childrens sisteramen to uu

  • @pittapitta6095
    @pittapitta6095 Před 2 lety +66

    Matthew(మత్తయి సువార్త) 10:37,38
    37.తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;
    38.తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.

    • @krishnamiriyala5481
      @krishnamiriyala5481 Před 2 lety +2

      Amen

    • @sirikalpana965
      @sirikalpana965 Před 2 lety +2

      Amen

    • @beerun1260
      @beerun1260 Před 2 lety +3

      నా కూతురు కుడా దేవుని సనిధి లో ఉంది నిరీక్షణ కలిగి ఉన్న.దేవుడు. నాకు బిడ్డలను తిరిగి ఇస్తాడు అని . దేవుని చిత్తం.

    • @pittapitta6095
      @pittapitta6095 Před 2 lety +1

      @@beerun1260 Matthew(మత్తయి సువార్త) 18:1,2
      1.ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా,
      2.ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను Matthew(మత్తయి సువార్త) 18:3,4
      3.మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
      4.కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పర లోకరాజ్యములో గొప్పవాడు. Matthew(మత్తయి సువార్త) 18:5,10
      5.మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును.
      10.ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. Matthew(మత్తయి సువార్త) 19:27,29,30
      27.పేతురుఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా
      29.నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.
      30.మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు.

    • @pittapitta6095
      @pittapitta6095 Před 2 lety +1

      @@beerun1260 Matthew(మత్తయి సువార్త) 18:1,2
      1.ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా,
      2.ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారి మధ్యను నిలువబెట్టి యిట్లనెను Matthew(మత్తయి సువార్త) 18:3,4
      3.మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
      4.కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పర లోకరాజ్యములో గొప్పవాడు. Matthew(మత్తయి సువార్త) 18:5,10
      5.మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును.
      10.ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. Matthew(మత్తయి సువార్త) 19:27,29,30
      27.పేతురుఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా
      29.నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లి నైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.
      30.మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు.

  • @junnuthula2945
    @junnuthula2945 Před 2 lety +3

    Great sister 😭😭 devudu Inka balamaina adharana ichunu gaka

  • @kidzy3192
    @kidzy3192 Před 2 lety +2

    Papa dwara mimalni sakshi ga uncharu devuniki...praise the lord

  • @maryrohini991
    @maryrohini991 Před 2 lety +2

    Great testimony sister. All Glory to Jesus

  • @dharmavaramdayamani9461

    Thanks to god your very very lucky woman devudu sarvashakthi manthudu neetho maatladam nee bhagyamu God bless you o god thankyou amen

  • @sharonjesuswords7038
    @sharonjesuswords7038 Před 2 lety +2

    సిస్టర్ 🙏వందనాలు అమ్మ దేవుడు మ్మిలిని దివించును గాక ఆమెన్

  • @Srilatha0
    @Srilatha0 Před 5 měsíci

    Anna mee paricharya goppadi idi kevalam devuni krupaye samsta mahima ganata prabhavamulu naa yesaiahke chellunu gaka amen thank you sister praise the lord 🙏🙏🙏🙏🙏🙏 🙏 🙏

  • @priyankakurma623
    @priyankakurma623 Před 2 lety

    sister meeru chaala great

  • @addankivijaya8669
    @addankivijaya8669 Před 2 lety +1

    Sister nee kumarthe doothalalo. Oka doothaga vundi. Devuni. Sthuthinchuchunnadi. Nee papa valana neevu. Sakshiga vunnavu. Mari devunitho patu. Papanu kooda choodali ante manamu. Enka balamaina. Banaluga. lokamulo. vadabadali. Praise the LORD sister.

  • @GG-rc8us
    @GG-rc8us Před 2 lety +2

    Wow miru chala great sister...muku devudu echina dairyani ki,odharpuki,aadarsnaki devuniki mahima kalugunu gaka amen.... Thankyou jesus 🙏

  • @panthaganijasmini5564
    @panthaganijasmini5564 Před 2 lety

    Devudu meeku thodai yundunu gaka amen,ayana chithamaithe marala mee garbham Teravalani korukuntunnamu amen,Mee papa ayana padha sannidiki cherendani nammuchunnamu.👏👏👏👏👏

  • @pittapitta6095
    @pittapitta6095 Před 2 lety +6

    Matthew(మత్తయి సువార్త) 18:3,4
    3.మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
    4.కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పర లోకరాజ్యములో గొప్పవాడు.

  • @marysarojini9604
    @marysarojini9604 Před 2 lety +6

    Well testmony God blessyou thalli

  • @bobbajhansi.januu8150
    @bobbajhansi.januu8150 Před 3 měsíci +2

    Anaa nakuu దేవుని బిడ్డగా ఉండే వ్యక్తిని మంచి సంబంధం రావాలని ప్రయర్ చేయండి

  • @raj777raj9
    @raj777raj9 Před 2 lety +7

    God bless you.,.. bless your family

  • @sunithapaul8468
    @sunithapaul8468 Před 2 lety +6

    Praise god god bless you

  • @vijayagandham6742
    @vijayagandham6742 Před 2 lety +4

    ప్రైస్ ది లార్డ్ హలేలుయా దేవుడు నిన్ను నీ బిడ్డను దీవించును గాక ఆమెన్ 🙌🙌🙌🙌🙌😢😢😢😢😢

  • @JesusSaves-gh1zh
    @JesusSaves-gh1zh Před 3 měsíci

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏

  • @vedavathibhumula3713
    @vedavathibhumula3713 Před 2 lety +9

    ఈ సాక్ష్యాన్ని ఆదరించి అందరకి నా హృదయ పూర్వక వందనాలు
    యేసయ్యా కు సమస్తము సాధ్యమే దీన స్థితలో వున్న నన్ను గొప్ప సాక్షి గా నిలబెట్టారు

  • @chinniprincy4325
    @chinniprincy4325 Před 2 lety +4

    God bless you sister

  • @jsvillagehousewife3847
    @jsvillagehousewife3847 Před rokem +1

    God bless you sister praise God amen

  • @swarupanereti646
    @swarupanereti646 Před rokem

    God bless you devudu mimunu divincunu gaka amen

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 Před 2 lety +6

    Praise the lord paster garu 🙏

  • @pvijay1230
    @pvijay1230 Před 2 lety +3

    Price the lord sister.

  • @KiranKumar-zt8ni
    @KiranKumar-zt8ni Před 2 lety +5

    Praise the lord sister meeru devuni pai yentha viswasm meeku undi

  • @swarupaideas6045
    @swarupaideas6045 Před 2 lety +2

    Praise the lord sister great meeru god is great

  • @laxmimindi7429
    @laxmimindi7429 Před 2 lety +7

    God bless you sister 🙏🏾🙏🏾🙏🏾😭😭😭😭

  • @gowriaddanki5639
    @gowriaddanki5639 Před 2 lety +2

    Praise the lord sister

  • @shivalakshmi9679
    @shivalakshmi9679 Před 2 lety +4

    దేవుని కే మహిమ ఘనత ప్రభవములు కలుగును గాక ఆమేన్ ✝️🛐 మీ సాక్ష్యం ని దీవీచీ ఆశ్వీవదిచును గాక ఆమేన్ యేసయ్యా మీమ్మలను బలపరుచును గాక ఆమేన్ ✝️🙏 పాప మనం అందరి కి తోడుగా ఉండి నడిపించు ను గాక ఆమేన్ ✝️

  • @3avlogsvss685
    @3avlogsvss685 Před 2 lety +6

    God is grate

  • @srinivasnyatha7678
    @srinivasnyatha7678 Před 2 lety +2

    Amen devudu miku adharam