Komentáře •

  • @bizyanand
    @bizyanand Před rokem +90

    జనాలు మృగాలు. పట్టుంచుకోవలసిన అవసరము లేదు. ఆత్మ తప్ప మిగతా అంత భ్రమే మాయే. గరికపాతీవారు స్తిత ప్రజ్ఞ్యులు. అది చాలు

    • @challakolusuvenkateswarlu5640
      @challakolusuvenkateswarlu5640 Před rokem +2

      మృగాలు మాత్రమే మృగాలను మెచ్చుకుంటాయి.

    • @shaikrkhaja
      @shaikrkhaja Před rokem

      czcams.com/video/gl07dYcyjvQ/video.html

    • @kondalaraob3936
      @kondalaraob3936 Před 8 měsíci +1

      "మీరు చెప్పేది కనీసం మీకైనా అర్ధం అవుతుందా? ఎవరికి అర్ధం కాని అర్ధం, పర్ధం లేని సుత్తి సుమారమే కదా!, పురాణ కాలక్షేపం అంటారా గురూజీ!😅, అండం ఏమిటి? పిండం ఏమిటి? ఈ రెండు కలిపి అండపిండ బ్రహ్మాండం ఏమిటి? అంతా మతం ముసుగులో అనాదిగా చేసే, చేస్తున్న మాటల గారడీ! మీకు పద్మశ్రీ రికమెండ్ చేసింది ఈ గారడీకీ భిన్నమైన పేరడీ ఏదో మీలో ఉంది కదా అని గురూజీ 😊 జర భద్రం, ఆలోచించి వాస్తవాలను షురూ చేయండ్రీ గురూజీ 😊"

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef Před rokem +141

    సత్యం ఎప్పుడూ కఠినం గానే ఉంటుంది. మృత్యువు విషయంలొ చక్కటి వివరణ. 🙏

  • @ppatro
    @ppatro Před rokem +117

    గరికపాటి గారు న్యాయంగా ఉంటారు కాబట్టి న్యాయమే కాపాడుతుంది జైహింద్

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +1

      సత్యమేవ జయతే.

    • @veerachevula6019
      @veerachevula6019 Před 9 měsíci +3

      Endukante 55 years vachhina andamayina ammayilani chuste aaga lenani siggu lekunda cheppadu.

    • @ppatro
      @ppatro Před 9 měsíci +1

      ​@@veerachevula6019సరిగ్గా విని అర్థం చేసుకో ముందు

    • @puliadapa
      @puliadapa Před 7 měsíci +2

      @@veerachevula6019ayana kali gotiki saripotava vishayani grahinchali

    • @user-lg9un2on4v
      @user-lg9un2on4v Před 7 měsíci +4

      ఈయనగారి పాండిత్యం పామర జనరంజకం.
      అజ్ఞాన మయం
      మూల గ్రంధాలు చదవని పామరుడు
      ఈ గరికపాటి గారు.
      పండితులలో కాంగ్రెస్ వాది.❤

  • @sridevijammu40
    @sridevijammu40 Před rokem +20

    GURUVU GARU 🙏🙏🙏

  • @mahendra.b-1084
    @mahendra.b-1084 Před rokem +59

    హిందూ మతము వారి పై జరిగే కుట్ర ఎటువంటి మహానుభావులు పై మనాసికంగ దెబ్బ తీస్తారు విదేశీయు నుండి వచ్చే డబ్బు ప్రభావం

    • @shaikrkhaja
      @shaikrkhaja Před rokem

      czcams.com/video/gl07dYcyjvQ/video.html

  • @Lobster16763
    @Lobster16763 Před rokem +7

    Very simple man. Very easy and funniest way of teaching. Jai Sriram. 🌿

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 Před rokem +42

    కలికాలం.. తమ్ముడు.... గురువుగారు చాలా గొప్ప దైవ భక్తులు.... అన్నీ మంచివి జరుగుతుంది...

    • @vinayakrishnapatcha593
      @vinayakrishnapatcha593 Před rokem +3

      Ravanasurudu kuda dhaiva bhakti unnavadu krodhaniki kamaniki ahankaraniki lonaithe enni vedalu chadivina enni poojalu chesina vimarsalu thappavu meeranattu kali kalam kada dharma patalu chepevalu kuda dhaari thaputhuntaru ahankarani thaginchukoni thapu sarididdukunte samajaniki melu

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 10 měsíci +2

      Anthe kadhaa.

  • @enjamuriramulu2639
    @enjamuriramulu2639 Před 9 měsíci +9

    మీకు శతకోటి వందనాలు మహానుభావా

  • @travel_with_kanna
    @travel_with_kanna Před 9 měsíci +22

    ఎంతటి కఠినమైన విషయాన్ని కూడా అర్థమయ్యే విధంగా చెప్ప గలిగిన గురువు గారు 🙏

    • @user-lg9un2on4v
      @user-lg9un2on4v Před 7 měsíci

      ఈయనగారి పాండిత్యం పామర జనరంజకం.
      అజ్ఞాన మయం
      మూల గ్రంధాలు చదవని పామరుడు
      ఈ గరికపాటి గారు.
      పండితులలో కాంగ్రెస్ వాది.❤

  • @aninitiative754
    @aninitiative754 Před rokem +6

    Hatsoffffffff garikapati sir

  • @JivjaagoMedia
    @JivjaagoMedia Před rokem +16

    శ్రీ......గరికి.......పాటి గారికి...
    2:40
    కృష్ణ, రామా శరీరము మనలాంటి భౌతికమైన శరీరం కాదు...... దయచేసి భగవద్గీత 4వ అధ్యాయం 6 వ శ్లోకం చదవండి...
    శ్రీరాముడు ఆత్మహత్య ఏమిటి
    మీలాంటి మేధావులు మూర్ఖమైన మాట్లాడతే... ఎవరు ఇక్కడ వినేవారు లేరు
    ఎవరైతే భగవద్గీత చదవలేదో వారు మాత్రమే మీ మాటలు నమ్ముతారు...

  • @ramaraotharlana3906
    @ramaraotharlana3906 Před rokem +5

    Excellent

  • @sabyman007
    @sabyman007 Před rokem +33

    Chaganti & garikapati both are equal to teachers to next generations respect them 🙏🙏

  • @fiazsyed5621
    @fiazsyed5621 Před 7 měsíci +5

    Nobel person Nobel words 🙏 India 🇮🇳

  • @naveenyadati6963
    @naveenyadati6963 Před 9 měsíci +4

    excellent guruvugaru ❤

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 Před rokem +47

    గురువుగారు,,, మీరు ఇంక ఎక్కడ ఇబ్బంది కరమైన సభలకు దయచేసి వెళ్ళకండి... మీ మీద మాటలు, విమర్శలు మాకు చెప్పలేనంత బాధ కల్గించింది... మూడు రోజులు భోజనం కూడా సహించలేదు... మీ ప్రవచనాలు మహిమతో కొద్దిగా బయట పడ్డాము... Om నమశివాయ....

  • @subhanishaik9987
    @subhanishaik9987 Před rokem +22

    🙏🙏🙏👏👏👏

  • @annapurnachandrauduta1512
    @annapurnachandrauduta1512 Před 9 měsíci +2

    Sir chala straight forward

  • @cosmicpowerchannel7926
    @cosmicpowerchannel7926 Před 9 měsíci +5

    God bless you all forever 🌹🌹🌹🙏🙏🙏♾️

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před rokem +10

    Garikipati gari discourses always meaningful and conveyed in Greater clarity leaving no doubt . Death is imminent and no one is exempt from it.Realisstion of it and conduct our life.

  • @chandrareddy4992
    @chandrareddy4992 Před 9 měsíci +2

    I learnt new points from this vedio...very interesting points...good explanation by Garikapati Gaaru

  • @sudarsanamgolla98
    @sudarsanamgolla98 Před 8 měsíci +2

    ఆవునుఅవతారసమాప్తిఅనాలి

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 Před 9 měsíci +2

    జై గరికపాటి ముడావిశ్వాసంలో ఉన్న మమ్మలిని ధర్మం వైపు నడిపిస్తున్నారు

  • @vijayakumar-pz4mm
    @vijayakumar-pz4mm Před rokem +19

    Very respectable preacher

    • @pantulakameswararao4238
      @pantulakameswararao4238 Před rokem +1

      గురు వు ను నిందించే వాడికి పా పం పండు తుంది...

  • @swapnikasaluri5281
    @swapnikasaluri5281 Před rokem +18

    Aha..! How great this speech is....
    🙏🙏🙏🙏🙏🙏

  • @bhagat7927
    @bhagat7927 Před 9 měsíci +6

    నకునచ్చిన ప్రవచన గురువులు ఒక్కరే ఒక్కరు, ఆ మహావ్యక్తి garikapatigaru,వారికి పాదభివందనం

  • @pullepusubbarao2310
    @pullepusubbarao2310 Před rokem +11

    Om sri gurubhyo namaha 👌👍✌🌺🙏🌹🙏🍀🙏

  • @naresh__01
    @naresh__01 Před měsícem

    నాకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుగారికి నమస్సుమాంజలి 🙏🙏

  • @madhum6195
    @madhum6195 Před 5 měsíci +7

    గౌరవం పోగొట్టుకుంటున్న గురువు గారు శ్రీ గరికిపాటి వారు, జై శ్రీ కృష్ణ పరమాత్మ, శ్రీ కృష్ణ పరబ్రహ్మైనైనమః

  • @sbolla2099
    @sbolla2099 Před 9 měsíci +5

    🙏thank you for all the gurus for sharing their wisdom and showing direction to lead a happy life…. Donot bring movie politics or other politics. Respect, learn and receive good. They are sharing all this knowledge for free.

  • @michealjohn6589
    @michealjohn6589 Před 9 měsíci +3

    So beautiful explanation guru gaaru...

    • @user-lg9un2on4v
      @user-lg9un2on4v Před 7 měsíci

      ఈయనగారి పాండిత్యం పామర జనరంజకం.
      అజ్ఞాన మయం
      మూల గ్రంధాలు చదవని పామరుడు
      ఈ గరికపాటి గారు.
      పండితులలో కాంగ్రెస్ వాది.❤

  • @blender_49ff91
    @blender_49ff91 Před rokem +4

    100% right sir, only knowledgeable people will understand this remaining will worship the messengers, not the Almighty true god.

  • @krishanakrishana8693
    @krishanakrishana8693 Před rokem +2

    Guruvu gariiki na namaskaralu chakkari vupadesam 🙏🙏

  • @ratnakumarimutyam6378
    @ratnakumarimutyam6378 Před 9 měsíci +1

    Chala bhaga chepparu guruvugaru padabhivandanam

  • @harikrishna1194
    @harikrishna1194 Před rokem +15

    హీరోయిన్ లతో రొమాన్స్ చేస్తూ.... డబల్ meaning words మాట్లాడితే.. తప్పు లేదు.. ఇలా ప్రవచనాలు.. చెప్పి.. మనిషిగా ఎలా బ్రతకలో నేర్పితే తప్పు... క్షేమించారని తప్పు... రాముడు ఎలా ఉన్నడో చూపెట్టింది NTR వాళ్లండి హీరోలు... ఇప్పటి హీరోలు... రొమాన్స్ అంతే...

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 Před rokem +1

    Yes correct jai sri ram

  • @thallasathish5902
    @thallasathish5902 Před 8 měsíci +2

    3: Jay gurudeva

  • @jagannathgoudgoud583
    @jagannathgoudgoud583 Před 9 měsíci +1

    Guru garu thanks

  • @sreenivasragava7205
    @sreenivasragava7205 Před 9 měsíci +14

    అమంగళం ప్రతిహతమాగుగాక... కృష్ణంవందే జగద్గురుమ్... గీతాచార్యుని కంటే జగత్ గురువుగారు ఎవ్వరు....

  • @gummulurisubrahmanyam6259
    @gummulurisubrahmanyam6259 Před 9 měsíci +1

    Bagundhi

  • @nagarajunagalli5459
    @nagarajunagalli5459 Před 7 měsíci +2

    గరికపాటి గారు నమస్కారం.చక్కటి వివరణ ఇచారు

    • @user-lg9un2on4v
      @user-lg9un2on4v Před 7 měsíci

      ఈయనగారి పాండిత్యం పామర జనరంజకం.
      అజ్ఞాన మయం
      మూల గ్రంధాలు చదవని పామరుడు
      ఈ గరికపాటి గారు.
      పండితులలో కాంగ్రెస్ వాది.❤

  • @sivareddybandi5276
    @sivareddybandi5276 Před rokem +1

    Namastey guruji

  • @kusaraju2165
    @kusaraju2165 Před rokem +8

    🙏🙏🙏👏👏

  • @venkatyanala9463
    @venkatyanala9463 Před rokem +15

    Garikapati Garu, Sri Krishnudi Shareeram disappeared right away he left. Even Brahma and Shiva could not see it. Read Bhagavatam 11th Skandam. Please provide right info to public. Or provide reference of which puranam/Skandam#/Chapter# ?

  • @RamaKrishna-bu3om
    @RamaKrishna-bu3om Před rokem +17

    Bagavatam chadavani ajnani Garikipati garu.
    Krishna bagavanudi sariram Divya sariram, Manalaga mamsa sariram kadu.

    • @chavaamu
      @chavaamu Před rokem +2

      wow. What a joke. He did doctorate on Bhagavatam & you say he does not know Bhagavatam as your crap agenda does not meet his sayings. Lord Krishna died in the hands of tribal Boya person as he got cursed by Gandhari.

    • @karthekch5
      @karthekch5 Před rokem +6

      Yes, veediki nothiki edihi vaste adhi vaguthadu publicity kosam. Padmasri elaicharo veediki

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 Před rokem +1

      వారు అల్లాహ్‌ను వదలి () దేవుళ్లను కల్పించు కున్నారు. వారు (అంటే ఆ దేవుళ్లు) ఏ వస్తువునూ సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు తమ స్వయానికి సైతం లాభనష్టాలు చేకూర్చుకునే అధికారం కలిగిలేరు. జీవన్మరణాలు కూడా వారి అధీనంలో లేవు. (మరణా నంతరం) తిరిగి లేచే శక్తి కూడా వారివద్ద లేదు.
      (Quran - 25 : 3)

    • @AparnaPeddireddy
      @AparnaPeddireddy Před rokem +4

      @@mohammedafsar7965 🤦🏻‍♀️ This not right place for you brother.

  • @puppalavijayalakshmi60
    @puppalavijayalakshmi60 Před rokem +1

    Guruji vandanalu

  • @satishsingamsetti1829
    @satishsingamsetti1829 Před 9 měsíci +2

    Garika Garu. A. Vruttulo. Brammma. Cini. Indastrirylo. Chiru. Brammma. Miku. Durada. Ekkuve. Emaina. Mi. Telent. Super. Sir

  • @bisanijanardhan5875
    @bisanijanardhan5875 Před rokem +7

    అద్భుతం గురువుగారు 🙏 🙏 🙏

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Před 9 měsíci +1

    Guruvugariki paadabhivandanam

  • @shanmukharaokondaveeti4565
    @shanmukharaokondaveeti4565 Před 7 měsíci +1

    Jai gurudava

  • @kameshdamaraju3872
    @kameshdamaraju3872 Před 9 měsíci +2

    His logic in speeches is naked truths

  • @BAJIYADAV543
    @BAJIYADAV543 Před rokem +2

    Jai sree ram jai shree krishna jai hindhutvam Jai hind bharat mata ki jai

  • @sreeramtirumala8076
    @sreeramtirumala8076 Před 9 měsíci +8

    గరికపాటి వారికి వందనం. కృష్ణ భగవానుని శరీరం నాలుగు రోజులు భూమి పైన ఉన్నదని చెప్పుట ఎందుకో వాస్తవానికి దగ్గరగా లేదని అనిపించింది. మీ పాండిత్యం లో నేను నులుపోగంట కూడ విలువ చేయను. నాకు తెలిసీ భగవంతుడు prakrata స్వరూపుడు కాదు కనుక పోతన భాగవతంలో అది ఉన్నా ఒరిజినల్ వేదవ్యాసుడు రాసిన భాగవతం లో లేదు. అయన స్వాశరీరంతో బ్రహ్మ రుద్రదులకు సైతం కనబడకుండా క్షణ కాలం లో పరమ పదం చేరారని చదివాను.

    • @user-dg3mh8ck2d
      @user-dg3mh8ck2d Před 6 měsíci

      @ garikapati sir where did you got this reference....as krsna 's body has not touched for 4 days....????

  • @ja61990
    @ja61990 Před 9 měsíci +4

    చూసావా గారిక పాటి 4 రోజులు వున్నది అని

  • @ashokrao2377
    @ashokrao2377 Před 9 měsíci +1

    Guruvaryulaku charanavandanam meeru n csree chagantivarivalla sanathana dharmam gurinchi enthognanabhivruddhi pondamu dhanyosmi daivam ante emiti ane prashnaku jawabe milanti guruvaryula valla bodhapaddadi namaskaram

  • @venkateshsharma3180
    @venkateshsharma3180 Před rokem +5

    🙏🙏🙏...

  • @narvifacts
    @narvifacts Před rokem +1

    Super guru vu garu

  • @reallygoodfood9481
    @reallygoodfood9481 Před 10 měsíci +1

    JAI SRI RAM 🚩

  • @palasumithra484
    @palasumithra484 Před rokem +1

    Guruvugariki padabivandanamulu.

  • @naickerkaladi9795
    @naickerkaladi9795 Před rokem +118

    వేదం అనుసరించే వారిని అవమానిస్తే వాడి పతనం రోజుల్లోనే రంగుల గాలి బుడగను చూసికొని మురిసిపోతున్న రంగుల గాలి తిత్తి

    • @krishnachaitanya509
      @krishnachaitanya509 Před rokem +1

      🙏🙏🙏

    • @kumarp3515
      @kumarp3515 Před rokem +5

      Bhaya pedutunnava , warning istunnava, intaki evaru avamaninchaaru

    • @challakolusuvenkateswarlu5640
      @challakolusuvenkateswarlu5640 Před rokem +5

      వేదం అంటే మహిళలను అవమానించేదా? అయితే మీరే ఉ చుకోండి.

    • @kr5959
      @kr5959 Před rokem

      వేదం అంటే తనకంటే మిగిలిన వారు తెలివి లేనివారు, తాను మాత్రమే గొప్పవాడిని అనుకోవడమా?? నిజమైన వేదాంతి ఈర్ష్య కలిగి ఉండడు, కోపాన్ని కలిగి ఉండడు... నీ సోది ఆపు, కర్మ సిద్ధాంతం తెలిస్తే మాట్లాడు

    • @vinayakrishnapatcha593
      @vinayakrishnapatcha593 Před rokem

      Veda pandithulu vedalu paatisthe avamanalu raavu vaatini addam pettukoni kopam dvesham krodham kamam ki lonaithe entha pandithulukaina narkam thapadu vere mathalo valla devuduni nammithe papam tholagipothadi Hindu matham lu nuvu enni vedaluchadivina vaatini addam pettukoni chedu Chesthe a narkam lo siksha thappadu

  • @venkataramanaiahr1657
    @venkataramanaiahr1657 Před rokem +5

    🙏🙏🙏🙏🙏

  • @venkatannachisthimirzadasq969

    🙏🏻

  • @gfdsbnm
    @gfdsbnm Před rokem +361

    ఇంత మంచిగ చెప్తున్న వారి పై విమర్శలు వస్తున్నాయి. బాధాకరం

    • @satishsai6295
      @satishsai6295 Před rokem +13

      Nigam bro

    • @Creativeshades01
      @Creativeshades01 Před rokem +23

      Pandlu unna chettuke rallu, medavulaku vimarsalu tappavu Anna

    • @chantigadepalli
      @chantigadepalli Před rokem +33

      ఏనుగు వెళ్తూంటే కుక్కులు మొరుగుతాయి ఏనుగు పట్టించుకోదు

    • @sadasiva999.
      @sadasiva999. Před rokem +11

      Kalidasu ku kuda satruvulu vunnaru

    • @chittibabugarugu8186
      @chittibabugarugu8186 Před rokem +18

      లోకులు పలు కాకులు

  • @yadagiriborrelly15
    @yadagiriborrelly15 Před rokem +1

    Spr...sir

  • @chethankrishnamurthy7610

    GATAM GATAHA :
    Namaskaram guru gara 🙏

  • @gnvasatyanarayana5532
    @gnvasatyanarayana5532 Před 9 měsíci +1

    Sri gurubhyo namaha 🙏🏻
    SRI maatre namaha 🙏🏻

  • @JivjaagoMedia
    @JivjaagoMedia Před rokem +9

    రాముడు వ అయోధ్య ప్రజలందరినీ వైకుంఠాన్ని తీసుకువెళ్లారు అది వైభవం.... భగవంతుడు జన్మము వైభవం ఆయనకు మరణం ఉండదు....
    ఇక్కడ ఉన్న జనాలు ఎలా వింటున్నారో....!!!
    రామాయణం చదవలేని భగవద్గీత చదవలేని జనాలు.... చాలా ప్రమాదం

  • @van.chary.
    @van.chary. Před rokem +1

    శ్రీ గుుభ్యోన్నమః.

  • @user-xx2zc2fk4b
    @user-xx2zc2fk4b Před 3 měsíci

    Super

  • @venkataramana3467
    @venkataramana3467 Před rokem +1

    The great garikipatiji.

  • @bharatl8947
    @bharatl8947 Před rokem +1

    namaskaram guruvu gaaru

  • @rajarao7030
    @rajarao7030 Před 9 měsíci +1

    Omnamo bhagavatha vasudevaya

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před rokem +2

    గరికపాటి,చాగంటి వారికి విజ్ఞప్తి: మీరు దయచేసి ఇక ఈసమాజానికి ప్రవచనాల ద్వారా మంచిని బోధించటం ఆపేయండి. మీరు చల్లగాఉంటే అదేచాలు.మనస్తత్వాలు మనుషులు పూర్తిగా మారిపోయాయి

  • @sarithaananthula4779
    @sarithaananthula4779 Před 10 měsíci +1

    🙏🙏

  • @kongararadhakrishna4888
    @kongararadhakrishna4888 Před 9 měsíci +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @sekharg8804
    @sekharg8804 Před 9 měsíci +1

    Namasteguruvgaru

  • @KrishnaManohar8021
    @KrishnaManohar8021 Před 11 měsíci +1

    Full video link plz

  • @narasimharaok1482
    @narasimharaok1482 Před rokem +1

    🙏😊👍

  • @NAGALAKSHMIKASUKURTHI-us9hv
    @NAGALAKSHMIKASUKURTHI-us9hv Před 9 měsíci +1

    guruvu gariki ma vandhanamulu, meru 100 years healthy ga vundali, elanti manchi matalu maku chipali , e samajam bhagundali, e janam lo marpuravali

  • @hgsgknnnmmlolb
    @hgsgknnnmmlolb Před 7 měsíci

    కృష్ణం వందే జగద్గురుమ్

  • @kotharamya740
    @kotharamya740 Před 8 měsíci +1

    🙏🙏🙏💐

  • @chinnakrishna6151
    @chinnakrishna6151 Před rokem +10

    Evadu mimmalni emi cheyaledu garikapati garu meeku memunnamu

  • @naveenyadati6963
    @naveenyadati6963 Před rokem +8

    Om sri gurubhyoo namaha

  • @aaretivaraprasad6499
    @aaretivaraprasad6499 Před rokem +6

    Guruvu garu ahamkaram thagginchukovali

  • @raghavachary140
    @raghavachary140 Před 9 měsíci +1

    Garikapati Varu..Goppa Panditulu..Enjoy Sushma Vishayalanu. Adhyanam chesiManaku. MANAKU Vivaristunna Mahanu bhavulu...Atuvantivarini. Gowravinchali.....Raghavacharya..MV

  • @aparajitan3645
    @aparajitan3645 Před rokem +40

    వారు చెప్పింది బ్రహ్మం గురించి, మీరు శీర్షిక పెట్టింది????? కృష్ణుని ప్రస్తావన సరే. కానీ ఈవీడియోకి పెట్టిన శీర్షిక చాలా అభ్యంతరకరం. జైహింద్ జైశ్రీరామ్ జైహిందూస్థాన్ సర్వేజనాస్సుఖినోభవతుః

    • @royalphani2531
      @royalphani2531 Před 10 měsíci

      Krishnudu banam tagilina tarvata mayaminadu.

  • @kongararadhakrishna4888
    @kongararadhakrishna4888 Před 7 měsíci +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @naveenyadati6963
    @naveenyadati6963 Před rokem +5

    Mahila sangalu sarvanasham avuthayi

  • @adoni.lakshmilakshminarasi4775
    @adoni.lakshmilakshminarasi4775 Před 6 měsíci +1

    🙏🙏👌👌👏👏💐💐

  • @bijigasuresh8590
    @bijigasuresh8590 Před 9 měsíci +1

    Gurubyo namaha

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 Před 9 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @kaythamlachaiah6202
    @kaythamlachaiah6202 Před 9 měsíci +1

    Miku namskaram

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 Před rokem +2

    🤘🐢🙏

  • @vinodhboddu6241
    @vinodhboddu6241 Před rokem +5

    Narayana narayana

  • @nagarjunayadavvangali6852

    Please provide full video link🙏🏻NHB🙏🏻

  • @greatramtha8936
    @greatramtha8936 Před 9 měsíci +2

    కృష్ణుడు కి మరణం లేదు.
    ఎందుకంటే..లీలా మానుష విగ్రహ అంటారు ఆయన్ని. జరా మరణా లను జయించగలిగే జ్ఞానాన్ని ఇచ్చిన ఆ జగద్గురువు,అనంత విశ్వాన్ని తనలో చూపిన అనుభవ ఆత్మ జ్ఞాని మరణించటం అనేది హాస్యాస్పదం. ఈ భూమి మీద ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించటానికి ఒక మహా సంకల్పంతో ఒక శక్తి క్షేత్రం నుంచి ప్రత్యక్షంగా అవతరించిన ఒక శక్తి పుంజం అని శ్రీ రామ కృష్ణ పరమహంస వివరించారు.నాకు తెలిసిన విషయాన్ని సవినయ పూర్వకంగా ఇక్కడ వివరించి నందుకు అన్యధా భావించ వద్దని గురు తుల్యులకు మనవి🙏🙏

  • @svsambasivaraomeduri4147

    శ్రీ కృష్ణుడు తన అవతారం చాలించి దివ్యశరీరంతోనే పరంపదానికి వెళ్ళాడు అంతేగాని మరణించాడు అని చెప్పకూడదు.శ్రీ రాముడు అంతే .వారివి మన శరీరములలాగా పంచ భూతాత్మకము కావు.భాగవతం చదవండి

  • @suryabhai7432
    @suryabhai7432 Před rokem +4

    4రోజులు కాదు 5రోజులు అనుకుంటా పక్కన ఉన్నాడుఅనుకుంట ఈయన

  • @jagannadhviswasurya3000
    @jagannadhviswasurya3000 Před rokem +28

    Gita 4.6: జన్మలేనివాడనైనను, నా దివ్యదేహము ఎన్నడును నశింపనిదైనను, సకలజీవులకు ప్రభువునైనను ఆదియైన దివ్యరూపముతో నేను ప్రతియుగము నందును అవతరింతును.
    భౌతికజగత్తు యొక్క కల్మషముచే ప్రభావితము కాకుండా తన దివ్యరూపముతోనో అతడు అవతరించును.

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 Před rokem

      Yahoova , (Allah )

    • @user-lg9un2on4v
      @user-lg9un2on4v Před 7 měsíci +1

      ఈయనగారి పాండిత్యం పామర జనరంజకం.
      అజ్ఞాన మయం
      మూల గ్రంధాలు చదవని పామరుడు
      ఈ గరికపాటి గారు.
      పండితులలో కాంగ్రెస్ వాది.❤

  • @SunilKumar-fr1hc
    @SunilKumar-fr1hc Před 9 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏