Latest News Updates..|

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • Watch ► Latest News Updates..| @sumantvlive
    #latestupdates #latestnews #sumantvlive
    Follow Us On :
    👉 whatsapp.com/channel/0029VaAg...
    👉 / sumantvnews
    👉 / sumantvlive
    👉 / sumantvlive
    👉 / sumantvpoliticalupdates
    Suman TV Live is always at the forefront in providing it's SUBSCRIBERS with Breaking News, Latest Political Updates & Happenings. Stay Updated With AP & Telangana Political Happenings and Other Social Media Viral News Exclusively on Suman TV Live.

Komentáře • 5

  • @ejothi7489
    @ejothi7489 Před 4 dny

    Thalli ante daivamutho samaananu. So, sad 😭

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray Před 5 dny

    సమాజము ఇంత బ్రష్టుపట్టి
    పోవడానికి కారకులు ఎవరు?
    బ్రష్టుపట్టిపోయిన ఈ సమాజాన్ని
    ఎవరు బాగు చేయగలరు???
    ఇదివరకు మనిషికి ఎదో ఒక భయము ఉండేది.
    దైవభయమో, సమాజములో
    తలదించుకోవలసి వస్తుందేమో...
    కుటుంబ పరువు పొద్దెమో,
    జీవితము నాశనమై పొద్దెమో అని ఉండేది.
    దేవునికి భయపడనివాడు
    ఎవరికి భయపడడు దేనికి భయపడడు.
    దేవునికి భయపడేవాడు -
    ఎవరికి భయపడాలో వారికి భయపడతాడు,
    ఎవరిని గౌరవించాలో వారికి గౌరవము...
    ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతాడు...
    ఏ విషయములో నిక్కచ్చిగా ఉండాలో
    ఆవిషయాల్లో నిక్కచ్చిగా వుంటాడు...
    బరితెగించి ప్రవర్తించే
    ఆధునిక మృగాలు నేరాలు చేసి
    మనుషుల మధ్య సంచరిస్తే...
    ఎంత మందిని పాడుచేస్తాడో...
    ఇంకేతమందికి నాశనము చేస్తాడో చెప్పలేము.
    చంపాల్సిన వాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపాలి
    కనికరించాల్సిన వాళ్లకు
    రెండు కళ్ళు పీకి బ్రతకనివ్వాలి...
    లేదా సమాజము మనఃశాంతి లేకుండా
    చస్తూ బ్రతకాల్సివస్తుంది.
    ప్రభుత్వమైనా, ప్రజలైనా
    ఇప్పుడైనా సరిగ్గా వ్యవహరించపోతే
    రాబోయే తరమువారు మనలను,
    మనకు ముందు ఏలిన ప్రభుత్వాలను చీదరించుకుంటారు....
    మృగాలకు కనికరము చూపిస్తే...
    అమాయకులకు అన్యాయము చేసినట్లే...
    మన దేశాన్ని రాబోయే తరానికి
    పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదే.