కంట్రోల్ తప్పిన జగన్ | YS Jagan Strong Warning | Vinukonda |

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • #YSJagan #vinukonda #jaganlatest #prajachaithanyam
    Watch :కంట్రోల్ తప్పిన జగన్ | YS Jagan Strong Warning | Vinukonda | @PrajaChaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

Komentáře • 605

  • @yamarthijohnson698
    @yamarthijohnson698 Před měsícem +98

    శత్రువుని కూడా సహాయ చేసే మంచి మనస్సు నీది శత్రువు అయితే చంపే క్రూరమైన మనస్సు వాళ్ళది నువ్వు great CM anna

    • @krishnapavani4581
      @krishnapavani4581 Před měsícem +3

      Avunaaaa tanakosam padayatra chesina chelli, talli dooramga endukellpoyaaru, babai ni evaru champaru, sonta babai ni champinvaalllani pattukooledendhuku

    • @manchiligandhi4526
      @manchiligandhi4526 Před měsícem +2

      ​@@krishnapavani4581 election ముందు tv ల ముందు కనపడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కూతురు ఎక్కడ bro

    • @shantakumari8622
      @shantakumari8622 Před měsícem

      ​@@krishnapavani4581avunu.

    • @kjagadeeshwari2240
      @kjagadeeshwari2240 Před měsícem

      @@manchiligandhi4526జగన్ ను అడుగు.

  • @RamYadavKokkera-im5vc
    @RamYadavKokkera-im5vc Před měsícem +169

    హంతకుడిని వెంటనే ఉరి తీయాలి లేకుంటే ఇలాంటి మరల రిపీట్ అయే అవకాశాలు ఉంటాయి

    • @user-pn2yf3sj9b
      @user-pn2yf3sj9b Před měsícem +2

      Avunu

    • @user-xm2fn2en4j
      @user-xm2fn2en4j Před měsícem +1

      అవును మామయ్య 😢😢

    • @gsrofficial369
      @gsrofficial369 Před měsícem +2

      Avunu sontha babai ne murder chestee bayatiki rakunda chesaaru... Inka sollu endhuku emi pikutaadu...

    • @RamYadavKokkera-im5vc
      @RamYadavKokkera-im5vc Před měsícem +2

      @@gsrofficial369 ఎం కామెంట్ పెటావ్ రా నువ్వు అసలు మనిషివేనా మీ ఇంట్లో ఇలా జరిగితే కూడా ఇంతే అంటావా 🤔🤔

    • @RKFREDDYChevireddy
      @RKFREDDYChevireddy Před měsícem

      ​@@user-pn2yf3sj9buiiytok
      0:00 😅😊😮😢🎉😂❤výr4u

  • @VenkataGopalraoKudama
    @VenkataGopalraoKudama Před měsícem +93

    చంద్రం తాత ముఖ్యమంత్రి అయిన రెండు నెలలు గడవకముందే మూడు మానభంగాలు నడిరోడ్డుమీద మడ్రలు మన చంద్రం తాత పరిపాలన వంకర పూ అనిత పరిపాలన

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před měsícem +177

    👑 king is back ఇంకా ఉంటుంది టీడీపీ గుండా బ్యాచ్ కి పిండం పెడతారు తొందర్లో సూపర్ జగన్ అన్న కరెక్ట్ గా చెప్పారు 🙏👌👌👌❤

    • @kunchalavenkatateja1862
      @kunchalavenkatateja1862 Před měsícem +4

      mundu assembly ki rammanu munda ni 🤣🤣🤣

    • @sreehari7559
      @sreehari7559 Před měsícem

      ​@vugarepali358Amma aite ippatiki jagan chuste enduku ucha postunnaru Amma valla ammamogido meeku chupistadule

    • @srinurage4847
      @srinurage4847 Před měsícem

      🙏🙏🤚🤚🤚

    • @JamesKames-nh6mp
      @JamesKames-nh6mp Před měsícem

      King గా బొంగ జైల్ కు పోవలసిన వాడు మోడీ దయ వల్ల బతుతున్నాడు

  • @RapakanagarajjRapakanagarajj
    @RapakanagarajjRapakanagarajj Před měsícem +240

    మా అన్న ఫైర్ చూస్తే 2029 మీ అందరికీ డైలీ దీపావళి శుభాకాంక్షలు చెప్పాలి

    • @ishantkohli6403
      @ishantkohli6403 Před měsícem

      Gaddipikondi

    • @suryaraju1813
      @suryaraju1813 Před měsícem +6

      Correct broo

    • @Pradeepkumar-yb9cc
      @Pradeepkumar-yb9cc Před měsícem

      Anthavaraku vadu bhayata endhuku untadu ra jaffa. Jail ready avthundhi ra 🤣

    • @Pradeepkumar-yb9cc
      @Pradeepkumar-yb9cc Před měsícem

      @@suryaraju1813 eydhi correct ra erri puka. Ekkadiki veylli em matladthunnaaadu? Savam dhorikithey chaaalu, thandri, thalli, cheylli babai eydhi undadhu.

    • @ShaikImran-z8o
      @ShaikImran-z8o Před měsícem

      Thoka jagan win kadu

  • @sramajevulaudhyamalaapawuc4113
    @sramajevulaudhyamalaapawuc4113 Před měsícem +158

    వాళ్ల మీద వాళ్ల పిల్లల మీద వాళ్ళ వంశం మీద దేవుని శాపం ఉంటుంది తప్పించుకోలేరు

    • @yugandharuv
      @yugandharuv Před měsícem

      😂😂

    • @captvamsi
      @captvamsi Před měsícem +1

      ​@@yugandharuvanduke ysr chaavu..babai aatma ghosha...chellellu sapanardhalu...thalli mankshobha...tarataraalu ante inkentha nshtam jargali maa jagn ki

    • @yugandharuv
      @yugandharuv Před měsícem

      @@captvamsi vadiki yenii jariginaaa buddi raduu

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 Před měsícem +1

      ​@@captvamsi ranga hathya, dasharatha ram hathya, belli lalitha hathya, ntr hathya, inkenno

    • @bindhu7412
      @bindhu7412 Před měsícem

      Avnu

  • @suneethakitchenandgarden
    @suneethakitchenandgarden Před měsícem +29

    ప్రజల ప్రాణాలు తీసి ఎన్నో కుటుంబాలకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు ఎంతో మంది భార్యలు బిడ్డలు తల్లిదండ్రులు దిక్కులేని వారు అవుతున్నారు దయచేసి ఇటువంటి కార్యక్రమాన్ని ఆపవలసిందిగా మిమ్ములను వేడుకుంటున్నాము వేడుకుంటున్నాము రాష్ట్రాన్ని సంతోషంగా ఉంచండి ప్రజలని ఆనందంగా ఉంచండి దయచేసి ఇటువంటి కార్యక్రమాన్ని ఆపి వేయండి

  • @savarasuresh8300
    @savarasuresh8300 Před měsícem +42

    అన్న జగన్ అన్న అడు ఉరి దియ్యలి అన్న నువ్వు సూపర్ పాలన నా జీవితంలో ఏ సీఎం చూడలేదు 🙏🙏

  • @Bujjikezia
    @Bujjikezia Před měsícem +76

    Sure జగన్ గారు ప్రజలంతా మీ వెంటే ఉంటారు , టీడీపీ అరాచకాల పాలన అంతమందించే సమయం ఆసన్నమైంది ఇప్పుడు రషీద్ కుటుంబము పడుతున్న బాధ చంద్రబాబు ఇంట్లో వాళ్ళు పడాలి ఇద్దరిలో ఒకడన్నా పోవాలి ఇద్దరిలో ఒకడు మాత్రం ఖాయం ఇద్దరిలో ఒకడన్నా పోయే దాకా ప్రజల ఆగ్రహ జ్వాల తగ్గదు ఒకడన్నా పోవడం ఖాయం లెక్కలేని తనంగా ఉన్నాడు తల బిరుసుతో కక్కు అనుస్తారు కసురు తీస్తారు జాగ్రత్త చంద్రబాబు నువ్వు చేస్తున్న నీచమైన రాజకీయాలు ప్రజలకి విసుగ్గా ఉంది పోయే కాలానికి గోతిని తవ్వుకుంటున్నారు తండ్రి కొడుకులు మమల్ని ఎవ్వరు ఏమి చేయలేరు అనుకోవద్దు అనుకోవడం సుద్ద పొరపాటు వేమారు పాటు చాలా చెడ్డది ప్రజలందరి కళ్ళు తండ్రి కొడుకుల మీదనే ఉంది అలిపిరి ఘాట్ లో తప్పించుకున్నాను అనే లెక్కలేని తనం తోనే ఉండు అన్ని రోజులు ఒకే మాదిరిగా ఉండవ్ గుర్తు పెట్టుకో ప్రజలు బెదిరిస్తున్నారు అనుకోకు ఇన్ని అరాచకాలు మహిళను మానభంగం చేయడం కిడ్నాప్ లు, క్రిమినల్స్ జరుగుతుంటే చూస్తూ ఉరుకోరు అలిపిరి సంఘటన జరిగిన రోజులు వేరు కత్తి పట్టుకొనివాడు కత్తితోనే మరణిస్తాడు అని ఉంది ఎంత మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నావో ప్రజలు చూస్తున్నారు, పోయే దానికి next chance, next option ఉండడు ప్రజలు చాలా చురుకైనా వారు ప్రతి కదలికను గమనిస్తున్నారు తర్వాత నీ కూటమిలో నీకు support చేసే వారు ఉండరు గుర్తు పెట్టుకో ok.......

    • @ishantkohli6403
      @ishantkohli6403 Před měsícem

      Orey ok govt doctor chanipothe raanu jagan ok Gunda kosam vachadu ra jagan gaadiki em thelidu antha pakana unavale chepali

    • @praveenbankapraveen9923
      @praveenbankapraveen9923 Před měsícem

      Ippudu ee murder chandrababu chesadantava

  • @sagarvidyasagarmaddala9878
    @sagarvidyasagarmaddala9878 Před měsícem +24

    జై జగన్ అన్న✊✊✊

  • @PallaganiSivaRamakrishna
    @PallaganiSivaRamakrishna Před měsícem +47

    నిన్న జరిగిన వినుకొండలో చాలా దారుణం ఇది కచ్చితంగా టిడిపి వాళ్ళ పని

  • @nallapukondareddy1449
    @nallapukondareddy1449 Před měsícem +27

    ఈవీఎంమోసం చేసి మోసపూరితంగా వచ్చిన పార్టీని మోసపూరితంగా ఉన్న నాయకులు ఎందుకు నమ్ముతారు పోలీసులు

  • @rajuraju-xc7il
    @rajuraju-xc7il Před měsícem +76

    జై జగన్ జై జగన్ 👏👏👏👏👏

  • @reddygs-co9ud
    @reddygs-co9ud Před měsícem +39

    cbn చేస్తున్న రాక్షస అకృత్యాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళాలి… ఢిల్లీ లో ధర్నా చెయ్యాలి..

    • @LothaRajubabu-c7c
      @LothaRajubabu-c7c Před měsícem

      Ycp vallu nithulu matladuthunar chala vinthagaundi ra babu

  • @prasadamvarigiti8669
    @prasadamvarigiti8669 Před měsícem +67

    జై జగన్ అన్న

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 Před měsícem +27

    అయ్య డిప్యూటీ సీఎం గారు కనీసం మాట్లాడట్లేదు ఇలాంటి సంఘటన విషయంలో

  • @chinnagurubokka2937
    @chinnagurubokka2937 Před měsícem +53

    Jai Jagan Annn

  • @mohankrishnaregulagadda549
    @mohankrishnaregulagadda549 Před měsícem +42

    Jai Jagan jai jai jagan

  • @husenappa.janekal4544
    @husenappa.janekal4544 Před měsícem +49

    ಜೈ ಜಗನ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿಗೆ

    • @kallurinagasubbarao5234
      @kallurinagasubbarao5234 Před měsícem

      Anna neevu illigi band nodidre gottagutte...ondsalla band nodi ninge guttagutte 😂😂😂😂😂😂😂😂...lm from AP..... తెలుగు

  • @user-fy1es7wz1r
    @user-fy1es7wz1r Před měsícem +34

    Jai. Jagan. Anna

  • @NarayanaSamisonofPrakashRao
    @NarayanaSamisonofPrakashRao Před měsícem +15

    జై జగన్ అన్నా

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs Před měsícem +108

    ఆంధ్ర లోని వైసీపీ లోని ముస్లిం లారా... మీరు నమాజు తర్వాత వ్యక్తిగతంగా అల్లాహ్ తో ఇలా దువా చేయండి...
    ఓ అల్లాహ్ పాటించాల్సిన వారే నరరూప రాక్షసుల వలె మనుషుల ప్రాణాలు హరిస్తున్నారు.. ఇలా మా ప్రాణాలు హరించే టిడిపి కూటమి గూండాలు, లోకేశం, పవన్ కళ్యాణ్ లను నువ్వు తొరగా చంపేసెయ్.. వీరికి బతికే అర్హత లేదు. అలాగే టిడిపి కూటమి కి బానిసల్లా ప్రవర్తిస్తున్న పోలీసులను కూడా హతమార్చు.. దేవుడా మేం వీరి ఆగడాలను భరించలేక పోతున్నాం.. ఇక మాకు నీవే దిక్కు... ఆమీన్, తథాస్తు! "

    • @HanumanthaReddyGottam
      @HanumanthaReddyGottam Před měsícem +5

      కరుణా మాయుడు అయిన అల్లాహ్ మన గోడు వింటాడు.సర్వశక్తి మంతుడైన దేవుడు వారికి తగిన శిక్ష విధిస్తాడు.బాబుగారు.పరమ దుర్మార్గుడు.నరరూప రాక్షసుడు.

    • @krishnareddyreddy1270
      @krishnareddyreddy1270 Před měsícem

      Hindu Dasam Okka Matam KADU Prajala JIvana Vidanam KONTAMANDHI SWADAPARULU

  • @user-fu6nz2do9l
    @user-fu6nz2do9l Před měsícem +48

    God bless you jagananna

  • @sathishkumarkalinga8019
    @sathishkumarkalinga8019 Před měsícem +3

    GOD is with YOU GOD BLESS YOU ABUNDANTLY SURELY and LONG LIVE

  • @agathaagu1404
    @agathaagu1404 Před měsícem +42

    Jai Jagananna

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 Před měsícem +32

    ప్రజాస్వామ్యంలో గెలిచిన వారు అధికారం చేపడతారు. అంతమాత్రాన వారు ఒక వర్గానికి మాత్రమే పాలన కాదు. సమాజం మొత్తం ఒకటే. ఆ విధంగా అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేయించడం పూర్తయింది. కావున మరవద్దు, మీ బాధ్యతలను, కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది. వండినది తప్పక తిన వలసిందే

  • @raobk7605
    @raobk7605 Před měsícem +18

    Well said sir God bless you and YCP party ❤❤❤❤❤❤❤❤❤

  • @SkBadesheb
    @SkBadesheb Před měsícem +11

    Jaijagan Anna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @swenkumarpulavarthi7663
    @swenkumarpulavarthi7663 Před měsícem +22

    Yes this is true

  • @user-up8xx6op6p
    @user-up8xx6op6p Před měsícem +3

    అప్పుడూ ఎప్పుడో వివేకానంద రెడ్డి గారు మరనించినప్పుడు చూసినాం ...మళ్లీ ఇప్పుడు చూస్తున్నాం అన్నా.

  • @smruthirajuprajna3198
    @smruthirajuprajna3198 Před měsícem +6

    అన్న ఇది కోరుకుంటన్నాం అన్న అస్సలు తగొద్దు అన్న
    జై జగన్ జై జై జగన్

  • @subrahmanyamkuda555
    @subrahmanyamkuda555 Před měsícem +6

    కూటమి కూలిపోవడానికి దగ్గర పడింది

  • @srinivast6631
    @srinivast6631 Před měsícem +45

    మధ్యంతర ఎన్నికలు వస్తాయి ఖాయం.

  • @SatyaramakrishnaNadimint-hg7dg
    @SatyaramakrishnaNadimint-hg7dg Před měsícem +49

    బొల్లినాయుడుకంటేెఎవరూధారుణంగామాటలాడతారుబాబూ.అదినీదృష్టికిరాలేదాబాబూ.ఉదాహరణకిఎస్.సి.గాపుట్టాలనిఎవరూకోరుకోరుఅన్నాడు.ఇలాటివిఎన్నోఉన్నాయిబాబూ.

    • @nizamabadzonezonalmanager9848
      @nizamabadzonezonalmanager9848 Před měsícem

      వీడు లేపేసిన sc వాళ్ళ పరిస్తితి చెప్పు.

    • @nanib772
      @nanib772 Před měsícem

      Akkai Reddy mundhu sonthamga matladam nerchukove. Script li kaadhu

  • @user-pk2sh6dx5j
    @user-pk2sh6dx5j Před měsícem +10

    Cm. J'ai Jagan

  • @kaipulaxmireddy8500
    @kaipulaxmireddy8500 Před měsícem +24

    నీచ రాజకీయం చేస్తున్న టీడీపీ ఎందుకంటే ప్రజలు ఎవ్వరూ వాళ్లకు ఓటు వేయలేదు కాబట్టీ కానీ కార్యకర్తలు గమనించాలి దీని వల్ల కార్యకర్తలే బలైఎది నాయకులు ఎవ్వరు కి నష్టం లేదు దయచేసి కర్యక్ర్థలు గమనించాలి వాళ్ళు హ్యాపీ గా ఫదవ్లలో ఉంటారు మీరు మాత్రం జైల్లో ఉంటారు నీ ఫ్యామిలీ పరిస్తితి ఏమిటి తెలుసుకోండి

  • @maddisettshaker3163
    @maddisettshaker3163 Před měsícem +20

    Super

  • @user-pd1ck7oy6l
    @user-pd1ck7oy6l Před měsícem +28

    Jai jagan

  • @kvinodkumar4675
    @kvinodkumar4675 Před měsícem +1

    కంట్రోల్ తప్పడం కాదురాయ్....చూస్తూ ఉరుకుంటూర మరి వాళ్ళు చేసేవి చూస్తూ

  • @user-pk2sh6dx5j
    @user-pk2sh6dx5j Před měsícem +9

    Jai Jagan

  • @kpsraju5333
    @kpsraju5333 Před měsícem +4

    ఢిల్లీ స్థాయిలో దీని గురించి తెలియజేయాలి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి రాష్ట్రపతికి తెలియజేయాలి శాంతిభద్రతలు క్షీణించాయి రాష్ట్రపతి పాలన విధించాలి

  • @sivaramprasadyarlagadda5507
    @sivaramprasadyarlagadda5507 Před měsícem +12

    Talk truth

  • @mohammadsharukh3454
    @mohammadsharukh3454 Před měsícem +6

    Jagan real hero ❤ legend ❤

  • @rameshreddybijivemula8019
    @rameshreddybijivemula8019 Před měsícem +15

    Your the one and only best leader in indian politics anna .....mee adugullo adugulu vesthu mee venta eppatyki memu vuntam anna ... love you anna❤❤❤

  • @user-lr9pe8px6z
    @user-lr9pe8px6z Před měsícem +19

    Controlu thappala. Correct ga matlaadaadu

  • @ella.prakash8005
    @ella.prakash8005 Před měsícem +22

    Anna next cm

  • @RamaKrishna-wi9ur
    @RamaKrishna-wi9ur Před měsícem +39

    Next cm ys jegan

  • @madhugurrapu6898
    @madhugurrapu6898 Před měsícem +1

    ఓడిపోయాడు నోరు మూసుకొని కూర్చుంటాడు అని అనుకుంటున్నారేమో అధికారంలో ఉన్న అదే రోషం అధికారంలో లేకపోఇనా అదే రోషo దీనమ్మ తగ్గేది లేదు 🦁

  • @user-tn8yl4mz4w
    @user-tn8yl4mz4w Před měsícem +3

    కోడెల శివప్రసాద్ గారి గురించి చెప్పండి సార్

  • @AprilEightoclock
    @AprilEightoclock Před měsícem +3

    అదే పల్నాడు జిల్లా లో చంద్రయ్య ని అతని కొడుకు ముందే మీ పార్టీ mpp చంద్రయ్య ని గోతు కోసి చంపినప్పుడు ఎందుకు పోలేదు అన్న.. మీరు DR సుధాకర్ గారిని దేనికి పరామర్శించ లేడు అన్న మీరు చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి అన్న.. మరి ఇప్పుడు మీ పార్టీ వాడు మీ పార్టీ వాడిని చంపితే పోయావ్ అన్న.. ప్రాణం ఎవరిది అయిన ఒకటే కదా అన్న.. మీరు సీఎం గా ఉన్నపుడు ఇలా వెళ్లి ప్రెస్స్ మీట్ పెట్టలేదు ఎందుకు మాజీ సీఎం గారు

  • @dowrlasuresh7712
    @dowrlasuresh7712 Před měsícem +11

    ప్రపంచం మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి

  • @amenrajesh7599
    @amenrajesh7599 Před měsícem +6

    Jai jagna

  • @Maheshdukkipati
    @Maheshdukkipati Před měsícem +4

    Jai jagann 🎉🎉🎉

  • @skhusseinhusseins4774
    @skhusseinhusseins4774 Před měsícem +3

    జై జగన్ ఆన్న

  • @MAJHIAJIT-ll4qs
    @MAJHIAJIT-ll4qs Před měsícem +4

    Jai Jagan Anna ❤❤❤❤❤❤❤

  • @venkatkilli3072
    @venkatkilli3072 Před měsícem +2

    అక్కడ అంత మంది వేడుక చూసినట్టు చూసారు గాని హ మనిషిని కాపాడలేకపోయారు

  • @nagarajpolisetty6229
    @nagarajpolisetty6229 Před měsícem +3

    జై జగన్

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 Před měsícem +1

    హింసకు ప్రతి హింస.. సృష్టికి ప్రతి సృష్టి!
    కన్నుకు కళ్ళు, కాళ్ళకు కాళ్ళు అన్న హింసా వాదము, ధమన కాండా.. ఇదేనా
    ప్రజలకు ప్రభుత్వాలు.. ప్రతి పక్షాలు యిచ్చే
    ఎన్నికల బహుమతులు!!? మాన ప్రాణాలను మీ స్వప్రయోజ నాలకు వాడు
    కొనే సంప్రదాయానికి తెర తీస్తారా!?
    సామాన్య ప్రజానీకం ఉసురు తీసి, వికృతా
    నందం పొందు తారా!? ఇదా మీ ప్రజాస్వామ్య వ్యవస్థ లక్షణం!?😂😂😂😂

  • @sarojinimohan2741
    @sarojinimohan2741 Před měsícem +5

    చాలా దారేణం

  • @Chandramoulijoshua
    @Chandramoulijoshua Před měsícem +1

    చంద్రబాబు ఒక సైకో రాష్ట్రాన్ని పాలించేంత నాయకుడు కాదు మీరు చొరవ తీసుకుని ఎక్కడికక్కడ థర్నాలు చేయకపోతే ప్రజలుబ్రతకడం చాలా కష్టం😂😅😂

  • @challachinnarao4140
    @challachinnarao4140 Před měsícem +3

    అన్న నువ్వు అంటే ఏంటో ఒక్క సారి చూపించు ఒక్క కూడ ముందుకు రాడు

  • @RamaKrishna-mj3gn
    @RamaKrishna-mj3gn Před měsícem +2

    Jai jagan jai jai jagan❤❤❤🎉🎉🎉🙏

  • @sivabasanthijanga8504
    @sivabasanthijanga8504 Před měsícem +1

    💋JAI JAGAN ✊👌👍🤝💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👏

  • @aravindaravind3487
    @aravindaravind3487 Před měsícem +13

    Jai jagan 💙

  • @METAAI24
    @METAAI24 Před měsícem +1

    రాష్ట్రము లో ఈంత జరుగుతున్న మన పాలకులు ఎక్కడ
    చంద్రబాబు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీ
    లోకేష్ యెర్ర పుస్తకం రాజ్యాంగం అమలుపరచడం మరియు మంగళగిరిలో గజం 30000 అమ్మకంలో బిజీ
    అచ్చన్నాయుడు గట్టి చట్నీ వేసుకోవడం లో బిజీ
    evm star పిఠాపురంలో పిట్టలు కొటుకోవడంలో బిజీ
    హోం మంత్రి అద్దం ముందు మేకప్ వేసుకోవడంలో బిజీ

  • @reddyda
    @reddyda Před měsícem +1

    Jai Jagan!!
    Go back Babu
    Come back Jagan !!

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 Před měsícem +4

    Muslims andaru unit ga undandi godbless you all

  • @gopalreddygajjala6095
    @gopalreddygajjala6095 Před měsícem +2

    God is Great

  • @KudikalaVijayKumar
    @KudikalaVijayKumar Před měsícem

    Jai jagananna 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @D.RAMBABUMALUPALI
    @D.RAMBABUMALUPALI Před měsícem +3

    😢jijagan. Telangana

  • @pamakrashna1013
    @pamakrashna1013 Před měsícem +2

    ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన కావాలి

  • @ashwinrohith9860
    @ashwinrohith9860 Před měsícem +1

    Annayya, అమ్మాయిలు కిడ్నప్ లు మరియు రేప్ and మర్డర్స్ చాలా జరిగాయి. Total fail NDA kutami, ఇన్ని దారుణాలు డిప్యూటీ cm గారికి కనిపించడం లేదా 🙏

  • @ganeshbandi3010
    @ganeshbandi3010 Před měsícem +14

    You must ensure this Govt is dismissed immediately by President.

  • @challachandu6715
    @challachandu6715 Před měsícem +1

    The king of Andhra Pradesh

  • @rebellihussain8805
    @rebellihussain8805 Před měsícem +2

    ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు బిజెపి పార్టీ అధికారంలో ఉంది

  • @ritagunti6462
    @ritagunti6462 Před měsícem +1

    God bless you jagan anna

  • @damathotiprasadbabu9320
    @damathotiprasadbabu9320 Před měsícem

    Anna
    Well said
    Your the best CM forever
    🙏🙏🙏

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 Před měsícem +1

    Amma rajani jagan gari venuka neevu vunte Naku chala anandamuga vuntundi thalli Mee eddaru abhimaninamma jaijagan jaibheem

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia Před měsícem +2

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ భారత దేశ ప్రజలారా! మన దేశం మొత్తంలో అలజడులు + ఆడపిల్లల హత్యలు + రాజకీయ కార్యకర్తల హత్యలు కారకులు ఎవరో తెలుసా ? 👇
    1) భారతదేశ ప్రజలారా! ఈమధ్య కాలంలో ఎక్కువగా అలజడులు జరగటానికి కారకులు ఎవరు?
    2) ఆడపిల్లలకు అన్యాయం మరియు హత్యలు జరగటానికి వారి కారకులు ఎవరు?
    3) భారతదేశంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత పార్టీల అధినేతలను చంపకుండా వదిలేసి కేవలం కార్యకర్తలను మాత్రమే చంపుతున్నది ఎవరు? దీనికి కారకులు ఎవరు? రాజకీయ నాయకుల
    మరణాలకు బాద్యులు ఎవరు ? 👇
    ✍️ ఆడపిల్లలకు, రాజకీయ పార్టీల కార్యకర్తలకు, అన్యాయం జరగడానికి ప్రధాన నిందితులు ఎవరో నాకు తెలుసు.👉 నిందితులు ఎవరో ఒక సారి చూడండి.👇
    👉 భారతదేశంలో వున్న ప్రజలే ప్రధాన కారకులు, అంతే కాదు ప్రధాన ముద్దాయి అని భారత దేశ పౌరునిగా నిజం భారతదేశ ప్రజలకు గుర్తు చేస్తున్నాను.ఎందుకంటే 👇
    ✍️ భారతదేశ ఎన్నికల సమయంలో ఎన్నికలలో పోటీచేసిన వ్యక్తులు కూనికోరులు అయినా, అవినీతి పరులు అయినా, సంఘ విద్రోహులు, ఇలా ఎటువంటి నీచులు అయినా వారు అయినా వారి గెలుపు కోసం ఓటును భహిరంగ మార్కెట్లో కొనటానికి ముందుకు వస్తే ఓటును అమ్ముకోవడం తప్పు అని మనకు 100% తెలిసినా కూడా మనం మన తాత్కాలిక అవసరం కోసం వారు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని ఓటును అమ్ముకొని మనదేశ రాజ్యంగా వ్యవస్థలలోనికి అవకాశం 100% కల్పిస్తున్నామా? లేదా? మీరు భారతరాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పండి. నిజం మీకే అర్ధం అవుతుంది.
    ✍️భారతదేశ ప్రజలారా! మనం చేసిన ఒక తప్పు వలన అవినీతి పరులు, కూనికోరులు సంఘ విద్రోహులు స్వేచ్ఛగా రాజ్యాంగ పదవిలోనికి రావటం వలన దేశంలో మహిళలకు అన్యాయం జరిగితే డబ్బుతో రాజ్యాంగ పదవులు కొనుక్కున్న వారికి భారతదేశ మహిళలకు, పౌరులకు రక్షణగా వుండ లేదు అని ప్రశ్నించే హక్కు మనకు వుంటుందా?
    ✍️ భారతదేశ రాజ్యాంగం మన దేశప్రజలకు మంచి మార్గం వేసింది. కానీ మనం, మన తాత్కాలిక స్వార్థం కోసం చేసే తప్పు వలన ఈ రోజు ఇటువంటి పరిస్థితి వచ్చేదా? దయచేసి ఇకనైనా భవిష్యత్ లో మంచి నాయకులను ఎన్నుకుంటే తప్పు చేయాలనే ఆలోచన చేయాలాన్నా ఇటువంటి నీచులు కనుచూపు మేరలో ఇక కనపడరు.
    ✍️ భారతదేశ ప్రజా ప్రతినిధులారా! దయచేసి మీరు గతంలో ఎవరు అనేది మరచిపోండి. మిమ్ములను నమ్మి భారతదేశ ప్రజలు భారత రాజ్యాంగ పదవి మీకు ఇచ్చారు. దయచేసి మీరు మీ పదవిలో వున్నంతకాలం అయినా దేశ ప్రజల శ్రేయస్సుకు భంగం కలిగించే వారిని శిక్షించడానికి మీ సహాయం ఉండాలి అని ప్రార్ధిస్తున్నాను.
    ✍️ భారతదేశ ప్రజలకు ఒక అభ్యర్ధన 🙏
    ✍️ భారతదేశ రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్ఛకు మనమే అవినీతి పరులు, కూనికోరుల, సంఘ విద్రోహుల నీచమైన సంపదతో ప్రలోభ పెడితే మనం మన దేశ పౌరుల భవిష్యత్ ను మరచిపోయి వారు ఇచ్చే నీచమైన డబ్బులు తీసుకుని మన దేశ పౌరుల భవిష్యత్ కు సంకెళ్లు మనమే వేసుకుంటున్నాము. దయచేసి భవిష్యత్ లో జరిగే ఎన్నికలలో నైనా మనం మన దేశ పౌరుల భవిష్యత్ కోసం అందరం ఐకమత్యంగా ఉండి, మంచి నాయకులను పార్లమెంట్, అసెంబ్లీ లోనికి ఒక మంచి మార్గం వేద్దాము రండి.
    🙏ధన్యవాదములు
    🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏✍️✍️✍️✍️✍️✍️✍️🙏qqq🙏✍️🙏🙏🙏qq🙏✍️✍️✍️

  • @kanumurivikramadevavarma2457
    @kanumurivikramadevavarma2457 Před měsícem +2

    Worst govt

  • @prabhaetur879
    @prabhaetur879 Před měsícem +6

    Very good nanna

  • @shalemuraju6217
    @shalemuraju6217 Před měsícem +1

    కంట్రోల్ ఎవరు తప్పలేదు. సర్.

  • @Rama_varma5282
    @Rama_varma5282 Před měsícem +1

    💚🇸🇱🙏 జగన్ అన్న మీలాగా వెన్నుపోటు పొడవులను కొంటే ⚔️👽 చంద్రబాబు లోకేష్ గోడ ఎక్కి. ఒక ఐదు సంవత్సరాలు పైన ఏది మంచివాడు కాబట్టి ,,ఈరోజు ప్రజలతో ఉంటున్నారు,,🙏🇸🇱💚.

  • @sivajisayana4571
    @sivajisayana4571 Před měsícem +3

    Rest tesuko anna lekapotey jail lo vesestaru

  • @marepallivenkataramana497
    @marepallivenkataramana497 Před měsícem

    Jaijagan👍 jaijagan🙏 jaijagan👍

  • @vamsivamsi3961
    @vamsivamsi3961 Před měsícem

    జగనన్న దిగాక మన రాష్ట్రానికి ఇలాంటి దారిద్ర్యం పట్టింది

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 Před měsícem +2

    CM gaa వున్న పుడు మీరు అత్యాల జరిగినప్పుడు ఎంతమంది దగ్గరకు వచ్చారు

  • @Syedjanimiya5133
    @Syedjanimiya5133 Před měsícem +1

    ఉరేయ్ సైకో నోరు మూసుకో ! నీవల్ల ఏమీకాదు ! ని 2:22 న్నసలు ఏడా తిరగనీయ కూడదు !

  • @vanitelagathoti9409
    @vanitelagathoti9409 Před měsícem +1

    Full 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 ma annaiah,the great leader in AP king.mundhu vundi andariki

  • @kamalmandali5534
    @kamalmandali5534 Před měsícem +1

    Jai Jagan🙏

  • @vbabuchilli9846
    @vbabuchilli9846 Před měsícem +2

    Anna Manama khuda aduru pora dadam Jai Jagan Anna

  • @uma175
    @uma175 Před měsícem +1

    🙏👌👌👌

  • @MVRAJS007
    @MVRAJS007 Před měsícem

    పోలీసులు ను మార్చము అని అనిత అక్కయ చెపుతుంటే ఏమో అనుకున్నా... ఓహో ఇలా మాడర్ లు చేయించటానిక తల్లి. ఇప్పుడు అర్థమైంది నిన్ను చంద్ర బాబు నాయుడు ఎందుకు హోం మంత్రి చేసేడ న్నది. జై అనిత అక్కయ

  • @sanaboyinaravikumar5573
    @sanaboyinaravikumar5573 Před měsícem

    The Leader ✊

  • @vamsikrishna5093
    @vamsikrishna5093 Před měsícem +1

    Best actor and best dialogue award

  • @jaganbanti7939
    @jaganbanti7939 Před měsícem +2

    jai jagan

  • @user-gk2zs7fu7d
    @user-gk2zs7fu7d Před měsícem +4

    Next cm ys jagan garu

  • @Satya-mm3rb
    @Satya-mm3rb Před měsícem

    వాడిని వదలకొడదు బ్రదర్ గారూ

  • @RaajKumar-ho9iz
    @RaajKumar-ho9iz Před měsícem +5

    Vadalodu jagan anna

  • @BalajiGurram-qe3jf
    @BalajiGurram-qe3jf Před měsícem

    Wah anna wah