అన్న మళ్లీ కలిస్తే | ft Nagarjuna | Gangavva | My Village Show Comedy | Wild Dog movie

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • For Brand Partnerships and Collaborations, reach us at brands@myvillageshow.in
    Actors : Gangavva ,Raju , Anji mama , Anil geela
    Camera team : srikanth, Anji mama, Anil geela.
    Written and Directed by : shiva krishna Burra
    Thumbnail: sagar mudiraz
    follow us on social media :
    my village show Facebook page : / myvillageshow
    my village show instagram : / myvillageshow
    my village show twitter : / myvillageshow
    website : www.myvillageshow.in

Komentáře • 2,1K

  • @prb3324
    @prb3324 Před 3 lety +1971

    ఎక్కడి...లంబడిపల్లి ఎక్కడి హైదరాబాద్.... ఎక్కడి నాగార్జున. 👏👏👏👏

  • @medaboinaraju6548
    @medaboinaraju6548 Před 3 lety +945

    ఎక్కడో తెలంగాణ రాష్ట్రం లో జగిత్యాల జిల్లా మారుముళ్ళ గ్రామం నుంచి ఒక అవ్వ ఇలాంటి పెద్ద పెద్ద హీరోలను కలుసుకునే అదృష్టం ని అవ్వ కు మై విల్లేజ్ షో ద్వారా రావటం చాలా గ్రేట్ థాంక్య్ మై విల్లేజ్ షో శ్రీకాంత్ అన్న

  • @itsmytv6007
    @itsmytv6007 Před 3 lety +61

    గంగవ్వ నీ మాటలు వింటే కడుపు నిండుతుందే అవ్వ....ముత్యంలెక్క దోరికినవ్ తెలంగాణకు...Love u avva♥♥♥♥💝😘

  • @govindudalolla3620
    @govindudalolla3620 Před 3 lety +173

    గంగవ్వకు ఇల్లు కట్టించి గొప్ప మనసు చాటుకున్నారు నాగ్ సార్

  • @lokeshbommavlogs675
    @lokeshbommavlogs675 Před 3 lety +543

    ఒక చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి ఎదగడం ఎంతో బాగా అనిపిస్తుంది all the best 💖

  • @swathiraj7124
    @swathiraj7124 Před 3 lety +390

    కింగ్ నాగార్జున గారికి
    మాస్ రాజా ఫ్యాన్స్ తరుపున
    సినిమా హిట్ అవ్వలాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
    All the best king sir
    జై గంగవ్వా🎉🎉

    • @tollywoodindustry8356
      @tollywoodindustry8356 Před 3 lety +1

      Tq brother 😍

    • @YuvasamratVeeru
      @YuvasamratVeeru Před 3 lety +1

      Tq bro

    • @neelacreativethings5612
      @neelacreativethings5612 Před 3 lety +2

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😘😍😅😘😍😅😍👍😍👍😍👍😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍😍😘😍😘😍😍😘😘😍😍😍😍😍😍😍

  • @nagarajmacha7403
    @nagarajmacha7403 Před 3 lety +39

    Wowww...మై విలేజ్ షో లో నాగార్జున garu😍
    కేవలం గంగవ్వ గురించి మాత్రమే మై విలేజ్ షో లో Nag sir కనిపించాడు,
    మీ పంట పండింది అదృష్టం అంటే మీది.

  • @mogullaanil7071
    @mogullaanil7071 Před 3 lety +32

    గంగవ్వ నువ్వు సూపర్ నాగార్జున సర్ మీరు అవ్వతో మాట్లాడే విధానం చాల బాగుంది

  • @nithinaudiosandvideos
    @nithinaudiosandvideos Před 3 lety +1793

    సుాపర్ గంగవ్వ అమ్మ నేను మీ వీర అభిమాని ...నాగార్జున అన్న మీరు నిజంగా సుాపర్ ....😍😘

  • @adepusaikumar6967
    @adepusaikumar6967 Před 3 lety +357

    శ్రీకాంత్ అన్న nv చాలా గ్రెట్ అన్న మట్టిలో ఉన్న మాణిక్యాలు అన్న మి my village show టీం వల్ల నికు నిగంగ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤️ గంగవ్వ మ సక్కని అవ్వ

  • @maheshthimaipally4061
    @maheshthimaipally4061 Před 3 lety +19

    From bottom of my heart... Hearty congratulations to Srikanth Anna successfully running "myvillageshow" meeru prathi okkari life icharu ekkada gangavva, anil, raju, anji mama, chandu, these people are very famous because of you... My village show tho famous ayina me andariki.... Srikanth Annani don't forget him guy's... Anyway all the best everyone......

  • @pulsarlover8624
    @pulsarlover8624 Před 3 lety +63

    నాగార్జున అన్నా గారు మీ సినిమా చాలా సక్సెస్ అవ్వుది ,గంగవ్వ నువ్ ఎప్పుడూ ఎలా సంతోషంగా ఉంటూ మమ్మల్ని కూడా సంతోషంగా నవ్వించాలని నేను దేవున్ని కోరుకుంటాను. Love u గంగవ్వ

  • @priyankapriya69
    @priyankapriya69 Před 3 lety +167

    ఈ వయసు లో ఇంత గొప్ప గొప్ప వాళ్లని కలుస్తునవ్ అమ్మమ్మ మీరూ చాలా లక్కీ అండ్ నాగార్జున సార్ మీకు చాలా మంచి మనుసు సార్ ఇంత మాములు మనుసులు ఐనా సరే కలవనికి మల్లీ వచ్చారు థాంక్ యు సార్ we love you sir

    • @venkatvenky8559
      @venkatvenky8559 Před 3 lety +3

      edho mi abhimanam love u 2😂

    • @aishugeethavlogs9268
      @aishugeethavlogs9268 Před 3 lety

      True

    • @ThinnavaRa123
      @ThinnavaRa123 Před 3 lety +6

      To be Frank they are using gangavva for publicity, Because she is now well known in telugu states, But anyways i really appreciate Srikanth for making these people soo special.

    • @venkatvenky8559
      @venkatvenky8559 Před 3 lety +1

      @@ThinnavaRa123 Yeah absuletly Right bro wel said

    • @priyankapriya69
      @priyankapriya69 Před 3 lety

      @@ThinnavaRa123 I don't think like you brother naku anpinchindi chipanu 🙏

  • @gopilingampally8590
    @gopilingampally8590 Před 3 lety +358

    నాగార్జున గ్రేట్ మన జగిత్యాల జిల్లా గంగవ్వతో ముచ్చట్లు తెలంగాణ పక్క లోకల్ language కింగ్ నాగార్జున వినడం ఫస్ట్ టైం కావచ్చు👍👍👍👍

  • @thirupathigadikoppula1109
    @thirupathigadikoppula1109 Před 3 lety +80

    ఎక్కడి లంబడిపెల్లి ఎక్కడి నాగార్జున గారు.శ్రీకాంత్ అన్న నువ్వు గ్రేట్.గంగవ్వ hatsoff to you🤗👏

  • @srikanthgupta3836
    @srikanthgupta3836 Před 3 lety +54

    Thanks Nag for joining hands with my village show team, appreciate MVS team and good job Gangavva. All the best Nag sir and looking forward to see many more innovative roles, proud to be fan of TFI.

  • @ravikanthkranthi6605
    @ravikanthkranthi6605 Před 3 lety +85

    పల్లె మట్టి వాసన ప్రపంచమంతా పాకినట్టు, సెలబ్రెటీస్ కే సెలబ్రెటీ నువ్వు గంగవ్వా!
    మీ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నాగ్ సర్&టీమ్.
    విష్ యు అల్ ది బెస్ట్ మై విలేజ్ షో టీమ్...

  • @raajreddaboina9770
    @raajreddaboina9770 Před 3 lety +635

    మన్మదుడితో గంగవ్వ 🤘🤗

  • @mlingammudhiraj1387
    @mlingammudhiraj1387 Před 3 lety +27

    సినిమా హీట్ కావలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాగార్జున గారు

  • @sivaswamy5
    @sivaswamy5 Před 3 lety +11

    నాగార్జున గారు గ్రేట్ 🙏 గంగవ్వ మంచి మనిషి 🙏

  • @marripallysathishkumar8804
    @marripallysathishkumar8804 Před 3 lety +120

    Always iam 50 viewer
    గంగవ్వ నిజంగా మీరు శ్రీకాంత్ అన్నకి ఋణపడి ఉండాలి ఎందుకంటే నిన్ను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టారు really appreciate my village show and anil ,Raju super actor's

    • @venivlogs2107
      @venivlogs2107 Před 2 lety

      ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు🙏🙏🙏

  • @julusaiduluyadav725
    @julusaiduluyadav725 Před 3 lety +584

    కనపడని హీరో శ్రీకాంత్ అన్నా. ......మొన్న నితిన్ ..ఈ రోజు నాగ్ .......రేపు పవర్ స్టార్.......👍👍👍👍👍👍

  • @maruthijewellers
    @maruthijewellers Před 3 lety +329

    అక్కినేని నాగార్జున గారి ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి 👍

  • @kalyanvalishetti2797
    @kalyanvalishetti2797 Před 3 lety +200

    Nag Sir meku జోహార్లు ... పేద ధనిక అని తేడా లేకుండా ఎంత బాగా మాట్లాడుతున్నారు ... గంగవ్వ Face lo హ చిరునవ్వు రటానికి main thing meru kattisthunna ఇల్లు ... We really Love u sir ... 👏😍

  • @siva849
    @siva849 Před 3 lety +225

    My village show..creater srikanth anna ki oka like ...

  • @YLSRAO
    @YLSRAO Před 3 lety +273

    King Nag sir cinema promotion Gangavva chesthundhi. Super.
    Don't under estimate any one.

  • @bharathvalmiki2820
    @bharathvalmiki2820 Před 3 lety +37

    So humble to discuss about their family matters in front of open media 👍💐

  • @dubaisrinu877
    @dubaisrinu877 Před 3 lety +32

    గృహ ప్రవేశానికి నాగ్ సర్ ని పిలిచి సర్ చేతులమీదుగా చేయండి శ్రీకాంత్ అన్న సూపర్ గా ఉంటది

  • @skcreativeadda8309
    @skcreativeadda8309 Před 3 lety +89

    Super my village show... keep rockzz
    చాలా రోజుల తరువాత ఫుల్ తెలుగు ఇంటర్వ్యూ బాగుంది... కింగ్ నాగార్జున good hearted person.... సెల్యూట్ to గంగవ్వ

  • @viswa1232
    @viswa1232 Před 3 lety +943

    Nagarjuna fans ekkada vaka like vasukondi.

  • @urkkrithin5985
    @urkkrithin5985 Před 3 lety +75

    ఈ వయసులో నీకు ఇంత పెద్ద అదృష్టం గంగవ్వ...🙏

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 Před 3 lety +58

    గంగమ్మ అవ్వ కు రాసి పెట్టీ ఉంది దేవుడు ఆమె కష్టం, కల్మషం లేని మనసు చూసి సుఖ పడు ఇప్పుడు అన్నడేమో మరి.💚

  • @villageboyscooking1892
    @villageboyscooking1892 Před 3 lety +197

    మంచివాడు,మనసున్నవాడు,కింగ్ మన్మధుడికి నమస్సుమాంజలి ........

  • @ramnath5454
    @ramnath5454 Před 3 lety +330

    వూరికి పేరు తేవడమంటే ఏమిటో తెలియనివారికి...ఒక్కసారి గంగవ్వ ను చూసి తెలుసుకోవాల్సిందే...
    లంబడిపెల్లి జిందాబాద్ 😍👍🙏

  • @raone8073
    @raone8073 Před 3 lety +16

    sooravva acting also super🤗🤗

  • @anandrebel1044
    @anandrebel1044 Před 3 lety +22

    Never expected nag sir, thanks for supporting Gangava ❤️

  • @vasugajarla7069
    @vasugajarla7069 Před 3 lety +107

    What a simplicity Nag,....
    Gangavva rocking really from a village she became star....

  • @mkscreationz
    @mkscreationz Před 3 lety +898

    King Nagarjuna fans like here

  • @sudheersampathtv6038
    @sudheersampathtv6038 Před 3 lety +3

    నాగార్జున నీకు అన్నయ్య ఏంటి తల్లి, అమల వింటే చచ్చిపోతుంది..

  • @mail2nagaraju
    @mail2nagaraju Před 3 lety +31

    9:57 Nag sir is waiting for grand childrens 😀😀

  • @tdparmy9679
    @tdparmy9679 Před 3 lety +247

    ఈ సినిమా పెద్ద హిట్ బ్లాక్ బాస్టర్ కావాలి...😆🤣🤣🤣

  • @omom7834
    @omom7834 Před 3 lety +733

    గంగవ్వ అభిమానులు ఇక్కడ మీ ఇష్టాన్ని తెలపండి అంటే గట్టిగా లైక్ కొట్టండి.... 👍🏻👍🏻👍🏻❤❤❤👍🏻👍🏻

  • @rameshgochipatala3359
    @rameshgochipatala3359 Před 3 lety +20

    గంగవ్వ మాటలు అదీ తెలంగాణా యాసలో
    నాగార్జున గ్లామర్ అదీ ఈ వయసులో
    మంచి మనసులు కలిస్తే ఇట్టే ఉండి పోతుంది..కాలం

  • @daripellysuresh742
    @daripellysuresh742 Před 3 lety +3

    Nagarjuna sir pullu super hit and nagarjuna sir manchimanasunnavaru.

  • @rakeshjampal463
    @rakeshjampal463 Před 3 lety +144

    Nag Sir....You are the only King....You are the sweetest person❤️

  • @arshahoney3087
    @arshahoney3087 Před 3 lety +129

    నాగార్జున గారు చాలా మంచివారు.కల్మషం లేని నవ్వు.

  • @maheshkannam2340
    @maheshkannam2340 Před 3 lety +145

    రాజు భాయి కి ఒక్క like వేసుకోండి

  • @harishpeddolla6365
    @harishpeddolla6365 Před 3 lety +2

    Super gangavva video Super ga undi

  • @Madhusudhanreddy-cw8kf
    @Madhusudhanreddy-cw8kf Před 3 lety +331

    All the best Nagarjuna fan's 💐👍

  • @Jeremyy00
    @Jeremyy00 Před 3 lety +184

    Nagarjuna sir is so humble person 😊❤️❤️

  • @srinivasare2490
    @srinivasare2490 Před 3 lety +11

    I watched so many interviews. but this the one ... one of the best interview. 🌺🌺🌺♥️♥️

  • @venugaddalavlogs6691
    @venugaddalavlogs6691 Před 3 lety +10

    చాలా చాలా చాలా హ్యాపీ గా ఉంది ..మనం ఈ స్థాయికి చేరినందుకు

  • @anjaneyulug9800
    @anjaneyulug9800 Před 3 lety +437

    మై విలెజె షో ని విలెజ్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాహికి తీసుకొచ్చారు మీ హార్డ్ వర్క్ కి 🙏🙏🙏🙏

  • @santhoshsanto612
    @santhoshsanto612 Před 3 lety +43

    Srikanth Anna fans ఇక్కడ👍👍👍
    గంగవ్వ కు🙏 శ్రీకాంత్ అన్నా మళ్ళీ ఒకసారి 👍👍👍

  • @PURNA_TECH
    @PURNA_TECH Před 3 lety +3

    He is genuine....😍😍😍😍 nagarjuna sir. Nagarjuna garu baga matladathatu pogaru alanyi em undavu

  • @uppuramakrishna1759
    @uppuramakrishna1759 Před 3 lety +8

    గంగవ్వ వీడియో చాలా బాగుంది గంగవ్వ నువ్వంటే చాలా ఇష్టం మీ వీడియోస్ చాలా బాగా ఉంటాయి రాజు అన్న అనిల్ అన్న అంజన్న అన్న

  • @jaanuminnu1365
    @jaanuminnu1365 Před 3 lety +22

    My village show lo vachina prathi promotion super hit ayyindhi anyway best of luck King eppudaina king A i am Prabhas fan best of luck sir 🌷🌺🌷🌺

  • @shekaraakuthota162
    @shekaraakuthota162 Před 3 lety +40

    TFI Stars andaru mana show ki pramotion ki vasthunnaru super chala happy ga vundi

  • @munjprsth4313
    @munjprsth4313 Před 3 lety +3

    గంగవ్వ గ్రేట్

  • @kk555shiva6
    @kk555shiva6 Před 3 lety +3

    So very nice talking nice team

  • @devaramesh2359
    @devaramesh2359 Před 3 lety +128

    అల్ ది బెస్ట్ నాగార్జున సార్ 💞💞💞

  • @BIGBOSS-ry3vw
    @BIGBOSS-ry3vw Před 3 lety +227

    అన్న అన్న అని అనకు గంగవ్వ ఆయన ఇప్పుడుఅయిన్ ఎప్పుడఐన మకు యంగ్. నాగార్జున సార్ యే..

    • @dragoncake8141
      @dragoncake8141 Před 3 lety +6

      Ameni oka Anna laga chesukunnadu ani sentiment thoni Anna antadhi. Nik aa emotion ardham kakapothe musuko

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Před 3 lety

      @@dragoncake8141abbo aame vere uddesam to chudamanna chustara evaraina

    • @dragoncake8141
      @dragoncake8141 Před 3 lety +1

      soft howlaga...akka la kaduchellela chusadu anduke thammudiki badhulu Anna annadhi. Ayna nag age gangavva kante ekkuva telusa

    • @practicalwomenruneetakarn6140
      @practicalwomenruneetakarn6140 Před 3 lety

      @@dragoncake8141 one year ekkava telsu

  • @tollywoodindustry8356
    @tollywoodindustry8356 Před 3 lety +4

    నాగార్జునగారు లుక్ చేంజ్ చేశారు సూపర్ లుక్ 😍😍😍😍😍
    I'm Akkineni Die hard fan 😎

  • @ravichanderb608
    @ravichanderb608 Před 3 lety +13

    There are so many platforms to make promotions of the movie but choosing this kind of platform is really great. Nag sir u are really great. I want to congratulate the entire team of wild dog. Im sure that this movie will be a big hit at box office. Finally my appreciation is to the man who is behind this show...kudos to srikanth bhai..🙏

  • @nagaranik9032
    @nagaranik9032 Před 3 lety +40

    King Nagarjuna tho bigg Boss 4 gangavva super congratlations king Nagarjuna Garu 🥰❤️🥰

  • @Bantibongu
    @Bantibongu Před 3 lety +45

    గంగవ్వ ఇల్లు త్వరగా కావాలని ఒక్క లైక్ వేసుకోండి

  • @kk555shiva6
    @kk555shiva6 Před 3 lety +4

    Mata Loni touris Telus thandi movie baguntundi hit

  • @GVCStudios
    @GVCStudios Před 3 lety +9

    Great idea promoting good Super dialogue " Nenu urukonu" great heart touching , will follow your Nag Sir Great Nation Building.

  • @KISHORE_666
    @KISHORE_666 Před 3 lety +131

    Nagarjuna age : 60 years
    Gangavva age : 59 years
    😅🤟

  • @Sriram12384
    @Sriram12384 Před 3 lety +122

    Finally my village show thought we want to do more videos

  • @kk555shiva6
    @kk555shiva6 Před 3 lety +3

    So this movie is very very blockbuster hit movie

  • @daripellysuresh742
    @daripellysuresh742 Před 3 lety +4

    Gangavva

  • @dwarapuredditeja1150
    @dwarapuredditeja1150 Před 3 lety +8

    Really nice nice.....very nice....
    Love king nagarjuna...
    Sodi lekunda chala baga chesaru...
    Hats off to stikanth anna

  • @melodic-jq1dv
    @melodic-jq1dv Před 3 lety +107

    Nagarjuna FANS ❤❤

  • @rajayerramshetty
    @rajayerramshetty Před 3 lety +8

    0:57 Nagarjuna saying ఇల్లెడదక వచ్చింది 😂😂😂

  • @sudhakarpothula1606
    @sudhakarpothula1606 Před 3 lety +11

    Congratulations 👏 గంగవ్వ for your new house god bless you 👍!!

  • @lakshmimadan7883
    @lakshmimadan7883 Před 3 lety +15

    గంగవ్వ! ఏం క్రేజ్ మీది..నాగార్జునతో మాట్లాడటం great

  • @sagarpatelavula1992
    @sagarpatelavula1992 Před 3 lety +21

    Ilanti chinna chinna gangavva lanti artist lani adharinchandi Nagrjuna sar All the Best 👍 nag sar 🌲🌲🌲🌴🌴🌴🌴🌳🌳🌳🌳🌾🌾🌾🌾⛈️⛈️⛈️🌨️🌨️🌦️🌦️🌦️🇮🇳💥

  • @srini154
    @srini154 Před 3 lety +5

    Awesome Gangavva & Raju. Eagerly awaiting for the movie..Nice gesture from Nagarjuna garu..

  • @kireetikoka683
    @kireetikoka683 Před 3 lety +4

    Trending #1

  • @nuttasuresh527
    @nuttasuresh527 Před 3 lety +44

    Jai king of tolly wood jai akkineni jai jai akkineni ✊✊✊✊✊✊✊✊

  • @nuttasuresh527
    @nuttasuresh527 Před 3 lety +27

    Nag sir fan ga garvapaduthunnanu e kattu kale varaku akkineni fane jai ✊✊✊✊✊✊✊king of tolly wood

  • @gangadharyela6533
    @gangadharyela6533 Před 3 lety +3

    Madhyala iyana fail
    Gangavva
    Nag sir pogrM supaer

  • @nerellavictor5114
    @nerellavictor5114 Před 3 lety +6

    Nag sir
    Really down to earth 👌👌👌👌

  • @madhurinm6434
    @madhurinm6434 Před 3 lety +11

    Very very very down to earth person Nagarjuna sir 🙏 never seen an actor like you😘

  • @srisrikanthking9118
    @srisrikanthking9118 Před 3 lety +322

    ఆకాశంలో లో గాలిపటం అందంగా ఎగరడానికి గల కారణం దాని వెనుకున్న దారం...........
    .......... గంగవ్వ ఇలా ఎదగటానికి గల కారణం శ్రీకాంత్ అన్న..............

  • @swethak6654
    @swethak6654 Před 3 lety +13

    Such a Down to earth person..nag sir😍

  • @narender4851
    @narender4851 Před 3 lety +2

    Movie gone be a Blockbuster

  • @sipellyvenkateshvlogs2688
    @sipellyvenkateshvlogs2688 Před 3 lety +127

    Nagarjun fan like కోటంది ❤️❤️❤️❤️❤️

  • @bdeva6249
    @bdeva6249 Před 3 lety +256

    King looks always young. and he was brother of akhil bhayya.

  • @bhaskarkanaparthi684
    @bhaskarkanaparthi684 Před 3 lety +4

    Hai nag sir nenu mi abhimanini 40 years

  • @gulf7548
    @gulf7548 Před 3 lety +4

    మత్తు ఉన్నారు😁

  • @saivijaykumar
    @saivijaykumar Před 3 lety +36

    గంగవ్వ ఏ సెలబ్రిటీ దగ్గరకి పోయిన ఆ వీడియో సూస్తుంటే మన అవ్వ నే పోయిన ఆనందం కల్గుతాది. సాల్రా ప్రశాంతంగా ఉంటది మనసు ❤️❤️❤️❤️

  • @lifetimememories2034
    @lifetimememories2034 Před 3 lety +46

    Age not matter, u won our hearts Gangavva
    ANR lives on

  • @maharshi3295
    @maharshi3295 Před 3 lety +9

    Grace of nag uncle ... Love you nag uncle for great gesture 🥳

  • @nbshowtelugu
    @nbshowtelugu Před 3 lety +173

    గంగవ్వ Die-hard Fans ఒక గట్టి Like వేసుకోండి ❤️❤️❤️❤️❤️👍🏻👍🏻

  • @ayyappareddy5200
    @ayyappareddy5200 Před 3 lety +230

    Jai king of the tollywood

  • @LogicalTraderTelugu
    @LogicalTraderTelugu Před 3 lety +1

    Nagarjuna Gariki shata koti vandanalu. Gangavva ku oka stardom teesuka vachina srikanth annaku salute. MVS team members ki all the best and keep it up. Gangavva house construction enka fast complete kavalani korukundam. Gangavva house slab veyyakunda brick work start chesaru it is good idea ela veste brick lo air cracks raavu. Some advise ground floor kabatti window frames pettalsindi UPVC I think not advisable for ground floor. Door sizes kuda chusukoni pettandi bed room ki minimu 3.0 feet undali main door avvaku taggattu vache vaalla takidi untadi kabatti pedda size pettandi

  • @sreekanthsreekanth8825
    @sreekanthsreekanth8825 Před 3 lety +3

    srikanth anna life echadu myvillage show members ki all the best team members enka pedha position ki vellali

  • @Aravind_022
    @Aravind_022 Před 3 lety +349

    Gangavva fans ok like vesukondi😁🙄❤️