ఈశాన్య ద్వారాల వల్ల మడకశిరి రాజుగారు కోట్లు నష్టపోయారుసాక్షాలు కావాలంటే ఈ వీడియో చూడండి ఒక్క సారీ

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • హరివస్తు అడుగుతో జాతకం మారిపోయింది For Appointments Contact us on : 970 500 5000
    ✅ Join Our Telegram Group link...👇👇
    t.me/harivastu

Komentáře • 67

  • @bonalasrinivas3092
    @bonalasrinivas3092 Před 26 dny +9

    ఇదివరకు ధనుంజయ స్వామి మీ ఇల్లు వాస్తు చూసిండు కదా అప్పుడు రెండు కోట్లు నష్టపోయాను కవర్ అయినాయి అని చెప్పిన కదా మల్ల ఎప్పుడు ఏమైంది మళ్లీ

    • @patnamsisters_mommy
      @patnamsisters_mommy Před 7 dny

      అవును నెను వారం రోజులు కీంద పిలిపించాను మీ వీడియో ఆ ధనుంజయ స్వామి చానల్ లో చుసి, ఇప్పుడు వెరె వాళ్ళ చానల్ లో, ఏంటి ఇది, ‌తపుడు feedback ఇస్తున్నారు...

    • @patnamsisters_mommy
      @patnamsisters_mommy Před 7 dny

      మెము ఎంత మంది కి చుపియాలి , moneypothunay results Matram levu...

    • @patnamsisters_mommy
      @patnamsisters_mommy Před 7 dny

      Channel lo feedbacks echey vallu correct ga evvandi public ni fools ni cheyodhu...

  • @naveenavula9565
    @naveenavula9565 Před 3 dny +1

    నమస్తే హరి గారు
    మీరు చేస్తున్న సూచనలు,సేవలు ప్రజలకు చాలా ఉపయోగపడుచున్నవి.
    నాకు ఒక సందేహము అది
    గోమాతను ఇంటివద్ద పెంచుకుంటే ఎలాంటి వాస్తు దోషములు ఉన్నా తొలిగిపోతాయి అని విన్నాను అది నిజమేనా?
    దయచేసి తెలుపగలరు

  • @naturalmedia1960
    @naturalmedia1960 Před 27 dny +5

    6 months back "chandakacherla Dhananjaya swamy" vacharu kada mee intiki. appudu naaku manchi jarigindi annaru kada sir..

  • @seekeeswar8645
    @seekeeswar8645 Před 27 dny +3

    Vodio super sir a. P Dharmavaram sir tq

  • @narsireddyguduru1505
    @narsireddyguduru1505 Před 6 dny +2

    హరి వాస్తు స్వామి గారుమడకశిర ఎల్ఐసి రాజు గారి ఫోన్ నెంబర్ పెట్టగలరా నేను ఎలా ఉందో కనుక్కుంటాను

  • @sureshkaranam2569
    @sureshkaranam2569 Před 27 dny +3

    18×50 feet west face Ground floor west road side 20 feet kalliga vadalivestaanu. 1st foor lo kadadamani naa plan. Vaastu param gaa sadyamenaa...? Set avutundaa...? Sir... please. I am at HYDERABAD.

  • @user-wn9zw8vz7k
    @user-wn9zw8vz7k Před 24 dny +2

    Sir e inti alteration chesina video plan chupinchandi

  • @manideepavalli7975
    @manideepavalli7975 Před 27 dny +2

    Namaste sir
    Live examples tho and the bitter experiences of the people who are the suffers living in wrong placement of Vaastu.....Thank you so much sir educating us with the ancient Vaastu rules which we forgot earlier.....

  • @sandhyaranichalimeti7914
    @sandhyaranichalimeti7914 Před 26 dny +1

    Chala Baga chepparu sir thankyou sir

  • @PenugondaGnanikarudrani
    @PenugondaGnanikarudrani Před 27 dny +2

    Anna Mee number పోయింది. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి

  • @balajigarka8493
    @balajigarka8493 Před 27 dny +3

    Hi

  • @HarinadhaKrishna
    @HarinadhaKrishna Před 27 dny +2

    హలో

  • @narsireddyguduru1505
    @narsireddyguduru1505 Před 7 dny +1

    మాది ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మెయిన్ రోడ్డు పాత ఇల్లు చూడటానికి వస్తే ఎంత రుసుము తీసుకుంటారు చెప్పగలరు సార్

  • @user-yc6dj2uo3z
    @user-yc6dj2uo3z Před 27 dny +1

    Raju ancol cheppindi nijam sir vallu cheppina pradeshlo .elge uindi ,maku sam probloms sir

  • @patnamsisters_mommy
    @patnamsisters_mommy Před 6 dny +1

    Sir nenu 3 lakhs పెట్టీ రెనొవెషనన్ చెయిసూనాను, ఈశాన్య ద్వారం పెట్టాను, ఇప్పుడు ఏమి చేయాలో చెప్పండి plz

    • @Harivastu
      @Harivastu  Před 6 dny

      సరైన వాస్తవాలను పిలిపించి సరైన నియమాల ప్రకారం కట్టండి

  • @dnstv3247
    @dnstv3247 Před 27 dny +6

    ఈ వీడియో లో ఉన్న రాజు గారు మీరు ఏమీ చెప్పకుండా డబ్బు తీసుకొని వెళ్ళాడు అని నన్ను మోసం చేసాడు అని మడకశిర అంతా ప్రచారం చేస్తున్నాడు

    • @Harivastu
      @Harivastu  Před 27 dny +3

      ఏమి చెప్పకపోతే డబ్బులు ఎందుకు ఇచ్చారు అనేది మీరు అడగాలి

    • @Harivastu
      @Harivastu  Před 27 dny +2

      ఈ రాజుగారు
      ధనుంజయ స్వామి మొత్తం నాశనం చేశాడు అని, ఇంటికి వచ్చిన వారందరికీ చెబుతున్నాడు

    • @dnstv3247
      @dnstv3247 Před 27 dny +1

      Dhanunjaya swami vallane bagu padinaanani 5vidiyolalo eyane cheppadam memu chusamu ​@@Harivastu

    • @Harivastu
      @Harivastu  Před 27 dny +3

      ధనుంజయ స్వామిని మోసం చేసి పెద్ద కథ నడిపిస్తున్నారు, ధనంజయ స్వామికి ఏమి అర్థం కావడం లేదు ఇవన్నీ,
      ఆయన వెనకాల గోతులు తవ్వుతున్నారని ఆయనకు అర్థం కావడం లేదు తెలుసుకున్న రోజు ఎవరెవరు ఏం చేస్తున్నారో అర్ధమవుతుంది
      మీరు వేచి ఉండండి కాలమే అందరికీ సమాధానం చెప్తుంది

    • @naturalmedia1960
      @naturalmedia1960 Před 27 dny

      ​@@Harivastu"dnstv" Ane channel dhanunjaya swamivaaride

  • @kanipakamhemachandra6167
    @kanipakamhemachandra6167 Před 16 dny +1

    Thurpu facing entilo nunchi kudi vaipuku velthe aagneyam vasthundhi

    • @Harivastu
      @Harivastu  Před 16 dny

      అందుకే మొత్తం ఉన్న వీడియోలని చూడమని చెప్పింది మీరు చూడకుండా పరేషాన్ అవుతారు

  • @venkatkummari6420
    @venkatkummari6420 Před 27 dny +2

    అందరికీ బాగా చెప్తున్నారు సర్ కానీ సంగరెడ్డి జిల్ల జోగిపేటకి ఎందుకు రావడం లేదు

    • @Harivastu
      @Harivastu  Před 27 dny +1

      వారం క్రితమే శంకరంపేట మెదక్ బోడుమెట్పల్లి వచ్చి వెళ్ళాం
      మీరు విసిట్ తీసుకొని పెట్టుకోండి ముందు మీ ఇంటి లొకేషన్ మీ ఇంటి ఫోటో పంపించండి

    • @Harivastu
      @Harivastu  Před 27 dny +1

      మీరు విసిట్ తీసుకుంటే కచ్చితంగా వస్తాం

  • @uk1983-l9c
    @uk1983-l9c Před 9 dny +1

    Proofs nirupinchbadni Meru cheppe vishayaalu
    But public ni ayomayam ki guri cheyakandi
    Vunna vaasthu kuda nammakanni pinchatledhu
    Kondari valla

    • @Harivastu
      @Harivastu  Před 9 dny

      అవును కరెక్ట్

  • @megastarallinone8990
    @megastarallinone8990 Před 9 dny +2

    అరె నువ్వేమో మధ్య ద్వారం అంటావ్ ఆ ముసలోడేమో మధ్య ద్వారం వద్దంటాడు మీరిద్దరు చావండ్ర దరిద్రం పొద్ది

  • @kumarkondagorri8652
    @kumarkondagorri8652 Před 25 dny +2

    Sir లోపల కొలతలు తీసుకున్నపుడు ప్లాస్టరింగ్ తో తీసుకోవాలా? లేక ఇటుక కొలతలు తీసుకోవాలా తెలుపగలరు.

  • @kandelasunil9015
    @kandelasunil9015 Před 22 dny

    E vastu pandithu first valla enti ni chupinchapli aa prakaram kattukundham

    • @Harivastu
      @Harivastu  Před 22 dny

      kattangane video pedatam
      chusi kattinchukondi

  • @HariKrishna-kd4kt
    @HariKrishna-kd4kt Před 27 dny +2

    గుడ్ సార్. But మీరు చాలా వీడియో స్ లో మధ్య ద్వారం చాలా పర్పేక్ట్ అన్నారు, బ్రమహా సూత్రం, యెని సూత్రం, గమన సూత్రం లో ద్వారం ఉండాలి అనేవారు. ఇప్పుడు ,4,5,6స్థానం లో డోర్స్ పెట్టండి అంటారు. మరి ఏది నమ్మాలి

    • @Harivastu
      @Harivastu  Před 27 dny +1

      దక్షిణంకి ఆరో స్థానం కూడా ఉంది కదా అండి

    • @HariKrishna-kd4kt
      @HariKrishna-kd4kt Před 27 dny +1

      @@Harivastu మా సందేహం మధ్య ద్వారం ఉంచుకోవాలా, యెని సూత్ర ద్వారం ఉంచుకోవాలా, లేదా 3,4,5,6స్థానం లు ఇది కరెక్ట్ ఏది ఫాలో కావాలి సార్. మీ వీడియో స్ చూస్తూ నేను ప్లాన్ చేస్కోంటున్నా మా కొత్త ఇంటికి. ఇప్పుడు నాకు పెద్ద సందేశం మధ్య ద్వారం లేక 3,4,5స్థానం ద్వారం అనేది? సార్

    • @Harivastu
      @Harivastu  Před 27 dny +1

      meeru cheppinavanni okate kada ?

    • @Harivastu
      @Harivastu  Před 27 dny +1

      send your number

  • @puruvijaybhaskar4756
    @puruvijaybhaskar4756 Před 27 dny +2

    Degrees EST

  • @koteswararao337
    @koteswararao337 Před 5 dny +2

    భయపెడుతునావు ప్రజలను. . అదే నీ పెట్టుబడి

    • @Harivastu
      @Harivastu  Před 5 dny +1

      పదిమందిని భయపెట్టకుండా శాస్త్రం చెప్పు అప్పుడే నీకు దమ్ముందని ఒప్పుకుంటాను

    • @koteswararao337
      @koteswararao337 Před 5 dny +1

      @@Harivastu మీ ఇంట్లో అన్నీ పాటించావా? Veryfy చేయడానికి ok నా

    • @Harivastu
      @Harivastu  Před 5 dny +1

      మా సొంతిల్లు గురించి మాట్లాడుతున్నావా కిరాయి ఇంటి గురించి మాట్లాడుతున్నావా
      Call ఆన్ 9705005000

    • @koteswararao337
      @koteswararao337 Před 5 dny +1

      @@Harivastu మీ ఇంట్లో అన్నీ పాటించాలి?. Verification చేయడానికి ok నా ?

    • @Harivastu
      @Harivastu  Před 5 dny +1

      కాల్ చేయండి అని చెప్పాను మెసేజ్ పెడుతున్నారు
      నేను సొంత ఇల్లు ఇంతవరకు కట్టలేదు ఎలా పాటిస్తాను చెప్పండి
      మా అమ్మ వాళ్ళ మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాయి చూస్తారా

  • @laxmidortala7140
    @laxmidortala7140 Před 6 dny +1

    వెదవలార ఎంతమందిని మొసం చెసతారురా

  • @narsireddyguduru1505
    @narsireddyguduru1505 Před 7 dny +1

    హరి వాస్తు స్వామి వారికి నమస్కారం మా ఇల్లు ఉత్తరం సింహద్వారము మాయి మూడు గదులు వెడల్పు 14.3 అంగుళాలు దక్షిణం వంటగది 9.2 మధ్య గర్భము 12 అడుగులు ఎదురుగ ది 8.2 అంగుళ ఉన్నవి అయితే మేము 9 అంగుళముల పిల్లర్స్ పోసి నాము అయితే బిక్ష పిల్లలతో ఆ రంగులను గోడలు కట్టి నామం అయితే మూడు అంగుళముల మూలలు పిల్లర్స్ కనపడుతున్నాయి ఉండవచ్చా సార్ చెప్పగలరు

  • @koteswararao337
    @koteswararao337 Před 5 dny +1

    నువ్వే వాస్తు తప్పుగ చెప్పుతున్నా వు

    • @Harivastu
      @Harivastu  Před 5 dny

      మేము తప్పుగా చెప్తే మీకు చేతనైతే కరెక్టుగా చెప్పండి చేతకాకపోతే మీ పని మీరు చేసుకోండి