Aa Rojulu Malli Raavu Lyrical | Committee Kurrollu | Niharika | Yadhu Vamsi | Anudeep Dev | Karthik

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024

Komentáře • 4,5K

  • @PinkElephantPictures
    @PinkElephantPictures Před 3 měsíci +456

    Aa Rojullo me chinnanaati gnapakalanu, me chinnanaati snehithulatho aadina aatalanu maatho panchukondi ❤️
    Comment your favourite memories.

    • @mlvprasad6267
      @mlvprasad6267 Před 3 měsíci +15

      #Colgatetoothpowder😁
      #Cocuntstembat🥺😭🧎🏽❤️
      #Thaatimunjula chakrala bandi
      Pure nostalgic vibes ❤️
      #Allthebest
      #Committekurrollu

    • @msramakrishna2543
      @msramakrishna2543 Před 3 měsíci +9

      My childhood memories
      Goleela aata , Bongaralu tippadam❤
      Pilla kaaluva lo gelaalu veydam ❤
      Cheruvu lalo vaagulalo lo eetha kottadam❤
      Vongullu dookulla aata lu❤
      Pitta godala meeda kaburulu❤
      Malli tirigi raani madhuramaina anubhavaalu...🥹

    • @Manikantaparasu
      @Manikantaparasu Před 3 měsíci +2

      ❤❤🎉

    • @sandeepsaroj2238
      @sandeepsaroj2238 Před 3 měsíci +1

      ❤❤

    • @raghuvaranbtech2796
      @raghuvaranbtech2796 Před 3 měsíci +1

      ❤❤

  • @friendsmovies750
    @friendsmovies750 Před 3 měsíci +1598

    వయసు అయిపోతుంది ఇంకా పెళ్లి కావట్లేదు అని భాద తప్పా... 90s లో పుట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది.... గట్టిగా చెప్పాలంటే మేము అదృష్టవంతులం..... technology లేని రోజుల్నీ చూశాం....Technology ఉన్న రోజుల్నీ అనుభవిస్తున్నాం.... కాకపోతే ఆ రోజుల్లో ప్రతీ రోజూ సంతోషంగా గడిపేవాళ్ళం..... ఇప్పుడు ప్రతీ రోజూ సంతోషాన్ని వేతుకుంటున్నాం.....

  • @Avini-h8r
    @Avini-h8r Před 27 dny +122

    ఈ సాంగ్ 2 టైమ్స్ కంటే ఎక్కువగా విన్నవారు ఎంత మంది ఉన్నారు ❤❤

  • @sanjeev2163
    @sanjeev2163 Před měsícem +292

    90 s vallam chala అదృష్టవంతులం ❤❤❤❤ ఆ రోజులు మళ్ళీ వాస్తే ఎంత హాయిగా ఉంటుందో ❤

  • @sanjeev2163
    @sanjeev2163 Před měsícem +167

    నిజంగా ఇ పాట కోసమే సినిమా చూస్తా నేను❤❤❤❤

  • @madhavikalidindi7245
    @madhavikalidindi7245 Před 3 měsíci +230

    దేవుడు కనిపించి ఏం కావాలని అంటే
    మళ్లీ వెళ్తాం మేమంతా చిన్ననాటికే
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻
    ఆ రోజులు మళ్లీ రావు ఈ రోజుల్లా కానే కావు
    అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు
    # Trinadh varma. #committe kurrollu all the very best …..special song in everyone’s life❤️❤️

  • @ravindramindi8345
    @ravindramindi8345 Před 2 měsíci +174

    రాదే రాదే అలుపంటూ రాదే
    ఆడేస్తున్న ప్రతిపూటే
    వాడో వీడో అని తేడాలే లేవే
    ఓ చోటే చేరి ఆడామే
    అమ్మానాన్నల్ని ఎంతో విసిగించి
    మాటే వినదంట వయసే
    ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి
    మాగుండె తిరిగేదాచోటే
    అరెరే బాల్యం రమ్మన్నా రాదే
    గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టేస్తుంటుందే
    స్నేహాలే..... గుండె మీద వేసి పోయే పచ్చబొట్టేలే
    ఆ రోజులు మళ్లీ రావు
    ఈరోజుల్లా కానేకావు
    అంతేలేని ఆనందాలు
    వెంటేవస్తే అంతే చాలు (2)
    సొంత ఊరిలో కన్నవారితో
    ఉంటే వేరేలే మనసంతా హాయిలే
    ఎంత మారినా సాటిరావులే
    అమ్మమ్మ ఇచ్చే వందకే
    చెప్పాలంటే ఎంతున్నా లోనే దాస్తాం మా ప్రేమ
    బయటే పెట్టే ధైర్యాలే లేవులే
    మాలో మాకే ఎన్నున్నా చెయ్యేవేస్తే మా మీద
    ఎవరినైనా కన్నీటి తీరే
    రోజుకోసారి గుర్తొస్తే మా ఊరే
    మౌనంగా ఆగిపోయే మనసే
    మారిపోయేలే నేడు ఆ దారే
    ఆనాటి మాయే ఏమాయే
    దేవుడు కనిపించి ఏం కావాలంటే
    మళ్లీ మేమేళ్తాం చిన్ననాటికే......
    ఆ రోజులు మళ్లీ రావు
    ఈరోజుల్లా కానేకావు
    అంతేలేని ఆనందాలు
    వెంటేవస్తే అంతే చాలు (2)

    • @lokbabu2732
      @lokbabu2732 Před 2 měsíci +1

      ❤❤❤❤

    • @janardhangedela592
      @janardhangedela592 Před měsícem

      👏

    • @OGGUManeesha-rf8np
      @OGGUManeesha-rf8np Před 28 dny

      ❤❤❤

    • @kurmaraov7900
      @kurmaraov7900 Před 27 dny +1

      Heart touching song..

    • @tejasrigorrela2515
      @tejasrigorrela2515 Před 24 dny

      Bro చాలా స్పష్టంగా లిరిక్స్ పెట్టవు,కానీ రెండు లైన్లు తప్పు పెట్టవు
      1) మలోమకే ఎన్నున్నా చెయ్యే వేస్తే మామీద...
      ఎవ్వర్నైన తెన్నేటి తీరులే...
      2) దేవుడు కనిపించి ఏం కావాలని ఆంటే...
      మళ్ళీ వెళతాం మేమంతా చిన్నానటికే....❤😍❤️

  • @k32495o
    @k32495o Před 15 dny +17

    అమ్మమ్మ ఇచ్చే 100 rs తో వచ్చే ఫీల్ ఎక్కడ రాదు,పోస్ట్ లో ఇంటికి పోస్ట్ కార్డ్స్ పంపడం,కాయిన్ బాక్స్ తో గ్యాపకాలు,స్కూల్ లో లవ్ వునా భయపడి చెప్పలేకపోవటం,టెక్నాలజీ లేని రోజులే బాగా ఎంజాయ్ చేసాం..90's days ...ఆ రోజు మళ్ళీ ravu❤️😍😍😍

  • @venkateshcheppali4931
    @venkateshcheppali4931 Před 25 dny +5

    100 కి 100 పాళ్లు... ఈ పాటలో ఉండే ప్రతి పదం ప్రతి పలుకు... మా 90s వాళ్లకు అంకితం... Tq మ్యూజిక్ డైరక్టర్... tq డైరెక్టర్.... Tq ప్రొడ్యూసర్ నీహారిక చెల్లి... ఇలాంటి సినిమా తీసి మాకు ఇచ్చినoదుకు... ముఖ్యంగా ఈ పాట 🙌👍👌🙏

  • @dasharathavarikuppala3154
    @dasharathavarikuppala3154 Před 2 měsíci +86

    Thank u so much Prasad anna team members .
    ఆరోజుల్లో ఉన్నాయి మళ్ళీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

  • @saimanoj7933
    @saimanoj7933 Před 2 měsíci +90

    Really great song 😢❤ Aa Rojulu malli ravu....

  • @kasiramainavenkateshkasira2234

    ఆ రోజులు గుర్తుకు వస్తే గుండెల్లో పన్నీరు జల్లు కురిసినా అంత ఆనందంగా వుంటుంది ❤❤❤❤❤❤

  • @Gopikoviri180
    @Gopikoviri180 Před 25 dny +2

    3:36 gooosebumps that time really ❤❤

  • @lakshminagidi5720
    @lakshminagidi5720 Před 3 měsíci +23

    ఆ రోజులే వేరు❤❤...
    ఇపుడు నిద్రలేవగానే పరుగులు పెట్టే జీవితాలు అయిపోయాయి
    ఏడిస్తే తుడవడానికి చుట్టూ నా అనే వాల్లే ఉండేవాల్లు
    ఇపుడు ఏడిస్తే స్టేటస్ పెట్టేవాల్లే ఎక్కువయిపోయారు
    ఆ రోజుల్లో స్నేహితులుంటే ఆస్తి ఉన్నట్టే
    ఈ రోజుల్లో ఎక్కడో ఒకరుంటున్నారు నిజ స్నేహితులు
    ఉద్యోగం పేరుతో ఊరుకి...చుట్టాలయిపోయాం
    ఆ రోజులు సంతోషానికి చిరునామా..
    ఆ రోజులు కల్మషం లేనివి...
    చిన్నపాప స్వచ్చమైన నవ్వు లాంటివి.....
    ఆ రోజులు మళ్లీ రావు.... గుర్తు చేసి నవ్వించారు ఏడిపించేసారు....#committe kurrollu ❤❤

  • @pothamsettysai2638
    @pothamsettysai2638 Před 2 měsíci +19

    Karthik gari voice matram peaks 😍🔥💥💥💥💥❤️❤️

  • @dokkaaravindrockey-oi7to
    @dokkaaravindrockey-oi7to Před 23 dny +12

    సినిమా చాలా బాగా తిసారు...... మనసుకు నచ్చిన సినిమా ఇది..😢❤

  • @danduboyinasubrahmanyam2102

    Congratulations to all team... Block buster movie...... Hit kottesaru.... What a movie

  • @eerlapallyrahul8865
    @eerlapallyrahul8865 Před 3 měsíci +33

    సాంగ్ చాలా బాగుంది ❤
    ఒక సారి గా 90S రోజులు గుర్తుకు వచ్చాయి
    నిజంగా ఆ రోజులు మళ్ళీ రావు 💙

  • @shashankbabu462
    @shashankbabu462 Před 3 měsíci +35

    4 mins lo 20 years back ki tesukellaru ga.. 👏🏻❤️... Congratulations and all the best everyone... Trinadh annaa... Eeeyyyyy.... Cinematography 🔥🔥...

    • @Manikantaparasu
      @Manikantaparasu Před 3 měsíci +3

      Yess ❤❤

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 Před 3 měsíci +2

      #committeekurrollu

    • @Yaswanth_pendyala
      @Yaswanth_pendyala Před 3 měsíci +1

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤

    • @akshaysriniwas8886
      @akshaysriniwas8886 Před 3 měsíci +1

    • @akshaysriniwas8886
      @akshaysriniwas8886 Před 3 měsíci +1

  • @SupriyaRavuri
    @SupriyaRavuri Před 3 měsíci +23

    Ee song vintunte manasulo Edo teliyani happiness nd Edo teliyani
    Happyness tho kuudina sadness AA rojulu malli raavu.......
    Andulonu maa Loki aa movie lo part avvadam very proud to us❤❤❤❤❤❤

    • @lokbabu2732
      @lokbabu2732 Před 3 měsíci +3

      Tq sis

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 Před 3 měsíci +3

      ❤️❤️

    • @Yaswanth_pendyala
      @Yaswanth_pendyala Před 3 měsíci +3

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤
      #committeekurrollu

    • @sivakumarmatta3715
      @sivakumarmatta3715 Před 3 měsíci +2

      Tq andi #aa rojulu malli raavu

    • @akshaysriniwas8886
      @akshaysriniwas8886 Před 3 měsíci +2

      ❤️❤️❤️❤️❤️❤️

  • @yeripilligopinadham
    @yeripilligopinadham Před 10 dny +1

    Aa rojule bagundevandi.... yenno teepi jyapakalu yenno anubhavalu anno anubhutulu aa devudu kanipinchi varam korukomante malli aa chinna naati kalaniki vellalani vundhi.........😮😮😮😮

  • @inventorandentertainer4342
    @inventorandentertainer4342 Před měsícem +27

    Kerosene depalu
    Rachabanda meeting
    Gotilata
    1 rupee tiger curcure
    5 rupees mastumaza
    Salt biscuits and parlege
    Meru kuda 90's ahhh❤❤❤

  • @PranathiGantla
    @PranathiGantla Před 3 měsíci +30

    నిజం గా రావు మళ్ళీ ఆ రోజు లు😍

  • @BADRIVIDEOS
    @BADRIVIDEOS Před 3 měsíci +16

    మాది అమలాపురంమండలం వన్నెచింతలపూడి గ్రామం, మా ఊర్లో మా కుర్రోళ్ళు ఇలానే కలిసి ఉంటారు, నిజంగా గ్రామాల్లో జీవితాలు కష్టాలున్నా బాగుంటాయి 🥰

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 Před 3 měsíci +4

      Avnu andi ❤

    • @Manikantaparasu
      @Manikantaparasu Před 3 měsíci +2

      Avunu andi ❤️🥹

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 Před 3 měsíci +1

      Challa bauntay ..❤️❤️❤️❤️#committeekurrollu

    • @Yaswanth_pendyala
      @Yaswanth_pendyala Před 3 měsíci +2

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤
      #committeekurrollu

    • @akshaysriniwas8886
      @akshaysriniwas8886 Před 3 měsíci

  • @nikhilreddy.n3122
    @nikhilreddy.n3122 Před 22 dny +3

    ఆ రోజులు మళ్ళీ రావు,
    అవి ఎప్పటికీ మమ్మల్ని వదిలి వెళ్లవు.
    కేవలం మనం మాత్రమే అనుభవించిన కాలం అది..!❤
    #90'S అంటేనే ఒక Emotion.
    తండ్రి కి Computer ఎలా వాడాలో నేర్పించినము,
    కొడుకు కి Mobile ఎలా వాడాలో నేర్పిస్తాము.
    Generation కి Generation కి మధ్య వారధులం ఏ Generation చూడలేనివి, అనుభూతి పొందలేనివి చూసాం, చేసాం..😂😂

  • @AllIndia369
    @AllIndia369 Před 3 měsíci +10

    నిజంగా ఆ రోజులు మళ్లీ రావు ఈ పాటతో ఆ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుందాం😊ఇంత మంచి పాటను అందించినందుకు థాంక్స్ టు ఎంటైర్ టీం అల్ ది బెస్ట్ 🎉

  • @nagesh.karanam8901
    @nagesh.karanam8901 Před 3 měsíci +11

    ప్రతిఒక్కరూ జీవితంలో కూడా పాత రోజులు చాలా ప్రత్యేకమైనవి.ఈ పాట ద్వారా వెన్నకటి రోజులు గుర్తుచేసుకునే అవకాశం కల్పించిన వారికి కృతజ్ఞతలు

  • @mukheshnalli7
    @mukheshnalli7 Před 2 měsíci +4

    I'm completely trans into 90's wow gurthukoste chala happy ga undi

  • @sonamgupta9886
    @sonamgupta9886 Před 3 měsíci +2

    Pure gold!OMG..I love you. I simply love you!!! This is the bestttttttttttt ever

  • @abhinavravella8332
    @abhinavravella8332 Před 3 měsíci +16

    I really got goosebumps while listening to this song endhukantey naaku naa chinnappati prathi moment gurchochindhi bayya appatlo manam aadukuney bommalu chuse cartoons ETV lo panchatantram mana mitrulu snehaalu anubandhaalu ahh rojuku nijangaaney malli raavu kaani e song vinnaka nen oka 15mins loop lo akkadiki velli vachesa #Trinadhvarma annna your in perfect character crazy annaaa I'm really hoping that movie will be amazing thank u soo much for remembering my old days
    #ahhrojulumalliraavu

  • @SmrtAvenger
    @SmrtAvenger Před 2 měsíci +8

    పాత రోజులు.., పోయిన రోజులే బాగుంటాయి. పెద్దయ్యి మన కాళ్ళ మీద మనం నిలబడే బాధల్లో ఉండే కంటే చిన్నప్పుడే చచ్చిపోవటం మేలు అనిపిస్తోంది.. నిజానికి 90's లో పుట్టిన మనం అదృష్టవంతులో.. దురదృష్టవంతులమో అర్థం కావటం లేదు

    • @eshwarrachiraju4154
      @eshwarrachiraju4154 Před 2 měsíci +4

      90s lo puttina manam always lucky andi manam black and white tv lu nunchi remote tv lu ippudu smart tv lu dhaka ,land line phones, coin box phones nunchi smart phone dhaka asalu world lo jarigina changes ani chusam anubhavincham . Inthakanna adrustam em kavali chepandi . Sunday vasthey panchathanthram tho start cheysi rathri amrutham serial chusthey gani manaki Sunday complete kadu . Manam chala lucky
      Andhukey #aarojjulumalliraavu❤❤❤

    • @SmrtAvenger
      @SmrtAvenger Před 2 měsíci

      @@eshwarrachiraju4154 Yes

    • @sasanapuritirupati8152
      @sasanapuritirupati8152 Před měsícem

      ❤​@@eshwarrachiraju4154

    • @household5266
      @household5266 Před měsícem

      Inkaa mundhuku velli choodandi, ippudunna rojulu baagundevi antaaru.

    • @sivashankar4979
      @sivashankar4979 Před 26 dny

      ​@@eshwarrachiraju4154❤❤❤100√

  • @prabhuvenkat3234
    @prabhuvenkat3234 Před 8 hodinami

    Yaindhuko teliyadhu e song vinnapudu kallalo nellu vastunnay..😢😢 90’s kids..😌😌

  • @karunyamadhu
    @karunyamadhu Před 3 měsíci +10

    ఆ రోజులు మళ్ళీ రావు ,ఈ రోజుల్లా కానేకావు 😍

  • @ashokmanne3389
    @ashokmanne3389 Před 3 měsíci +15

    ఏది ఏమైనా...."ఆ రోజులు మళ్ళీ...రావు "...అనే....వాక్యం...ఎన్ని రోజులైనా...ఎన్ని జీనరేశ్షన్స్ వచ్చిన.....కొత్తగానే...ఉంటుంది...
    All the best entire team....have bright futere ...entire team..."kamiT"కుర్రాళ్ళు😊❤

  • @saineeraja2052
    @saineeraja2052 Před 3 měsíci +26

    Chala rojula tharuvatha manasuki hayiga anipinchindhi .....
    Inka magic entantey lokesh babu act chesadu indhulo ...
    All the very best lokbabu ...
    Ni kastam ekkadi vellaledhu ....
    Inka chala manchi projects cheyalani anukuntunna ❤

  • @Saiajay-f3p
    @Saiajay-f3p Před 20 dny +1

    What a beautiful film chalaa chalaa bavundi arojulu malli ravu Naa balyyam gurthochhindi

  • @preethamchowdhary3553
    @preethamchowdhary3553 Před 3 měsíci +4

    Aaa rojulu malli raavu……..
    Mind lo nunchi povatlee asaluu
    #Trinadhvarma
    #committee kurollu

  • @user-gg9ws8nc6e
    @user-gg9ws8nc6e Před 3 měsíci +10

    ఎప్పుడు కూడా గడచినా రోజులే బావుంటయి సూపర్ మై ఫ్రెండ్స్

  • @maneeshaadabala6129
    @maneeshaadabala6129 Před 3 měsíci +10

    E song lo every moment manam chinnapudu chesam avanni chusthunte adho theliani exitement song chusthoo unte malli venakki vellali ani anipisthundhi this song brings our memories back super syam annaya manam ithe baaga enjoy chesam le avanni gurthu chesaru malli okasari❤

  • @Santhosh_vasam
    @Santhosh_vasam Před 21 dnem +2

    90s and early 2k kids are most luckiest genaration.

  • @psankar8442
    @psankar8442 Před 29 dny +4

    నా చిన్నా నాటి రోజులు గుర్తుకొచయు ❤ చాలా bagundhi

  • @kondalraoaddagalla1147
    @kondalraoaddagalla1147 Před 3 měsíci +66

    ఎంతమందికి అనిపించింది, పాట చూడగానే ఈ సినిమాకి తప్పకుండా వెళ్ళాలి అని???

    • @vinaydarling5416
      @vinaydarling5416 Před 3 měsíci +2

      Naku anipistundhi bhayya reel chusi song chusa .. ippudu cinema chudalane feel osthundhi... Ma friends andariki song send chesaa... Song ayyaka 2hrs call matladukunnam chala months tharvatha

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 Před 3 měsíci

      ❤❤❤🥹🥹🥹#committeekurrollu

    • @eshwarrachiraju4154
      @eshwarrachiraju4154 Před 3 měsíci

      ​@@vinaydarling5416❤❤❤❤ wowww

    • @user-rz3ph7jq7i
      @user-rz3ph7jq7i Před 3 měsíci

      Very good

    • @AadyaTiwari-mq7yt
      @AadyaTiwari-mq7yt Před 3 měsíci

      Keep it up

  • @SKVlogs2662
    @SKVlogs2662 Před 3 měsíci +7

    ఆ రోజులు మళ్ళీ రావు.. చిన్ననాటి మధురమైన జ్ఞాపకలు మళ్ళీ రావు మళ్ళీ ఆ జ్ఞాపకల్ని గుర్తు చేసుకుంటే మనకి తెలియ కుండానే మన పెదవిపై చిరు నవ్వు వస్తోంది..కళ్ళలో ఆనందం వస్తుంది.. 🖤 బాల్యం తిరిగి రానిది..! సాయికుమార్ యేళ్ళ

  • @nadtokyo7317
    @nadtokyo7317 Před 23 dny +1

    nijamga aaa roojuluuu malli gurthuchesaru bhayya thank u so much and all the best entire team

  • @SureshReddy-mf2sf
    @SureshReddy-mf2sf Před 3 měsíci +4

    All the very best and wonderful song and music thank you so much remember my childhood memories congrats Shyam

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 Před 3 měsíci +1

      Thank you ❤️❤️#committeekurrollu

    • @sivakumarmatta3715
      @sivakumarmatta3715 Před 3 měsíci +1

      Maa #Committeekurrollu cinima chusaka meru me chinnathamuloki veltharu andi please share and support ❤❤❤

    • @raghuvaranbtech2796
      @raghuvaranbtech2796 Před 3 měsíci

      ❤️❤️❤️😍

  • @Mohansai10
    @Mohansai10 Před 3 měsíci +16

    Emanna song ha ippaatiki enni sarlu vinnano kuda telidhu
    Malli na chinna thananiki vellaaaa❤❤❤

    • @sandeepsaroj2238
      @sandeepsaroj2238 Před 3 měsíci +2

      ❤❤

    • @Yaswanth_pendyala
      @Yaswanth_pendyala Před 3 měsíci +2

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤
      #committeekurrollu

    • @eshwarrachiraju4154
      @eshwarrachiraju4154 Před 3 měsíci +2

      ❤❤❤❤❤

    • @raghuvaranbtech2796
      @raghuvaranbtech2796 Před 3 měsíci +1

      ❤❤

    • @sivakumarmatta3715
      @sivakumarmatta3715 Před 3 měsíci +1

      😊❤😍

  • @ARJUNTV0
    @ARJUNTV0 Před 2 měsíci +18

    సినిమా ఎలా ఉంటాదో తెలియదు కానీ ఈ పాట వల్ల చాలా మంది వెళ్తారు చూడడానికి నేను కూడా అంత బాగుంది సాంగ్ ❤️

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 Před 2 měsíci

      ❤❤❤❤

    • @lokbabu2732
      @lokbabu2732 Před 2 měsíci

      ❤❤❤❤❤

    • @Yaswanth_pendyala
      @Yaswanth_pendyala Před 2 měsíci

      Thank you😍, cinema baaga vachindhi andi 😊😊

    • @ARJUNTV0
      @ARJUNTV0 Před 2 měsíci +1

      @@Yaswanth_pendyala Nenu e.. song ki cover song plan chesthunna bro

    • @Yaswanth_pendyala
      @Yaswanth_pendyala Před 2 měsíci

      @@ARJUNTV0 thank you 😊, pls do and tag us @pinkelephantpictures @yadhu_vamsi

  • @borraprudhvi1588
    @borraprudhvi1588 Před 19 dny +1

    really a big thanks to yedu garu.. nak telsi he was also 90's kid anduke ayana anta chekkaga clarity ga e movie ni teeyagaligaruu.. nak malli vellalani undi but malli ravu.. e rojulla kane kaavu..🥲🥲

  • @venkatesh_Kotte_YT
    @venkatesh_Kotte_YT Před 3 měsíci +5

    Beautiful child memories with pleasent music...❤❤❤ All the best for entire team. Specially lokesh babu fans association..

  • @paramitacreationspc
    @paramitacreationspc Před 3 měsíci +5

    What a beautiful melody❤ going to be a timeless emotion for sure😃 precious 🎉

  • @SureshSureshtaminedi
    @SureshSureshtaminedi Před 3 měsíci +14

    ఆరోజులు పరిపూర్ణంగా ఆస్వాదించింది మా 90బ్యాచ్ ఇప్పుడు అంతా సెల్ ఉంటే చాలు ఎవరు వద్దు.

  • @kmahesh8519
    @kmahesh8519 Před 29 dny +2

    Yedupu vastundhi tq god for me also 90's kid ee janma ki marichipoleni memories ichaavu tq so much

  • @kothagudembuildings27designs
    @kothagudembuildings27designs Před 3 měsíci +6

    Super anudeep bro... Tq

  • @dakshikurakula1232
    @dakshikurakula1232 Před 3 měsíci +8

    Abba yenni sarlu vinna thinivitheradam ledu.Kartheek garu yem voice andi babu meedi.chevulaku hai ga kanulaku andam ga Village atmosphere undi.total ga manasu ki nindu ga undi.thank you all

  • @buchibabukalpagiri4317
    @buchibabukalpagiri4317 Před 3 měsíci +8

    ఈ పాట నా హృదయానికి చాలా హత్తుకుంది నా చిన్నప్పటి జ్ఞాపకాలు మొత్తం నా కళ్ళముందు ఉన్నట్టు ఉన్నాయి వెరీ హార్ట్ టచ్చింగ్ సాంగ్❤❤❤❤

  • @user-ht9jb7hk5t
    @user-ht9jb7hk5t Před 23 dny +2

    Emanma Song And Must watch Film 90's Pure emotions ❤❤❤

  • @gyrajendraprasad5970
    @gyrajendraprasad5970 Před 3 měsíci +8

    పాత రోజులు గుర్తు వచ్చేలా వుంది ... చాలా బాగుంది...👌

  • @CAPTURE_SAGEE-fk8uc
    @CAPTURE_SAGEE-fk8uc Před 3 měsíci +4

    rojukosare gurthosthe maa oore mounam ga agipoye manase .what a lyric andi nijam ga maa ooru gurthochindhi naaku waiting for full movie

  • @Sonu-h1x5v
    @Sonu-h1x5v Před 3 měsíci +6

    Heart touching lyrics❤

  • @vinaypanigrahi5415
    @vinaypanigrahi5415 Před 3 měsíci +5

    Aah rojulu malli Ravu wat a line it is... Worthu #trinath Varma worthuuuuu.... soothing song...
    Congratulations to the entire team... @yadhuvamsi anna, @prasad behara@trinath varma

    • @YaamiMishra
      @YaamiMishra Před 3 měsíci

      lyrics bht badia hai songlyrics bht badia hai song

  • @TejaswiniBabhadra
    @TejaswiniBabhadra Před 9 dny

    Ee song choosi and vini aroju meeku yenthamandi Ki gurthukuvachayi 90 lo chalaa santhoshalani ,chalaa ante chalaa miss ainnavalu antha mandi vunnaru 😢❤🥳🥳🥳

  • @NarayanaGelli
    @NarayanaGelli Před 3 měsíci +6

    Super song
    Nijam GA aa rojullu Malli Ravu antannu undi❤❤

  • @mahendar7219
    @mahendar7219 Před 3 měsíci +4

    Nostalgic.. relatable stuff

  • @bharadwajmunja4142
    @bharadwajmunja4142 Před 3 měsíci +17

    Aaa rojulu... malli raavu.... Amazing song asalu🫂❤

  • @lakshmikunche6647
    @lakshmikunche6647 Před 6 dny

    Magical voice of Sree Rama Chandra and Sireesha Bhagavathula❤

  • @mesudheergoud1990
    @mesudheergoud1990 Před 3 měsíci +5

    కాలం మారిన కొద్దీ మనుషులు మారుతూ వస్తున్నారు... కానీ కొన్నిసార్లు ఇలాంటి పాటలు విన్నప్పుడు ఎదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. పాత రోజులకు వెళుపోతాం... Tnq Bro... మీ పాటతో మంచి జ్ఞాపకాలను గుర్తు చేసావ్ 😊😊

  • @deepudarling3498
    @deepudarling3498 Před 3 měsíci +4

    Slow poison song ...
    I remember my childhood memories❤ nice song😊

  • @Balamanikanta1997
    @Balamanikanta1997 Před 3 měsíci +4

    Beautiful Song

  • @laxmankumarchinna8629
    @laxmankumarchinna8629 Před 18 dny

    Vayyasu peruguthu untei theilusthundi....manam balyam ani kollupoyyam aani aani santoshaley...epudu antha jeevitham paruguluthisthunam manishi jeevana vidhanam kollupoyam..i miss that days..❤

  • @sreedharInfosys
    @sreedharInfosys Před 3 měsíci +5

    Thank you so much for this wonderful song.
    Enjoyed a lot. Flashed My childhood memories in short.
    # Thrinath Varma congratulations...

  • @veeshahlynieviyasar9672
    @veeshahlynieviyasar9672 Před 3 měsíci +8

    Completely in love with this song...Karthik's voice and the composition ❤❤

    • @trinadhvarma3436
      @trinadhvarma3436 Před 3 měsíci +1

      Share it to all your childhood friends ❤

    • @Manikantaparasu
      @Manikantaparasu Před 3 měsíci +1

      ❤❤ yes

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 Před 3 měsíci +1

      ❤️❤️#committeekurrollu

    • @Yaswanth_pendyala
      @Yaswanth_pendyala Před 3 měsíci +1

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤
      #committeekurrollu

    • @akshaysriniwas8886
      @akshaysriniwas8886 Před 3 měsíci +1

  • @bannenollashubham4043
    @bannenollashubham4043 Před 3 měsíci +5

    Music Superb anudeep garu ❤💗 Karthik sir voice was soul to the song really amazing 🤩.. waiting for movie..

  • @sakadurgaprasad3283
    @sakadurgaprasad3283 Před 24 dny +1

    Same na chinnapudu gnapakalu
    Gurtu chesinanduku tq kamiti kurrolu movie ❤❤❤❤

  • @hemasudheera943
    @hemasudheera943 Před 3 měsíci +13

    ❤ super song ఇప్పటి వరకు ఎన్ని సర్లు విన్ననో...నిజంగా మళ్లీ వెళ్తాం చిన్న నాటికి😢

    • @a.g.vdeepu578
      @a.g.vdeepu578 Před 3 měsíci +1

      ❤ఆ రోజులు మల్లి రావు .ఈ రోజు ఈరోజుల్లో కనే కావు❤.😢😢😢

    • @Yaswanth_pendyala
      @Yaswanth_pendyala Před 3 měsíci

      Thank you, pls do share
      #committeekurrollu

    • @Manikantaparasu
      @Manikantaparasu Před 3 měsíci

      షేర్ చెయ్యండి 🎉❤

    • @raghuvaranbtech2796
      @raghuvaranbtech2796 Před 3 měsíci

      Plz share❤❤🎉

    • @shyamkalyan8047
      @shyamkalyan8047 Před 3 měsíci

      Malli vellali anipistha malli vinandi bro ❤❤❤❤

  • @vivekvarma4288
    @vivekvarma4288 Před 3 měsíci +7

    Lyrics ❤️❤️❤️❤️❤️ all the boys ... especially #trinadhvarma looks fantastic
    Cant wait for the release date
    #committeeKurrollu

  • @Pramod-pal993
    @Pramod-pal993 Před 3 měsíci +10

    వావ్ చాలా శక్తివంతమైన పాట సూపర్ సె నటన & వీడియో సూట్

  • @tejasrigorrela2515
    @tejasrigorrela2515 Před 24 dny +1

    90's and early 20's kids like me having some special memories like
    New year ki nachina hero/heroine greetings koni ivvadam,patala pustakalu konadam,mavuri centrelo bamma ardharupayeke oka Chalet ki attach ayyebomma ravadam,1 rupee ki plastic glass lo gulab jam,night ayite dagudumootalu abbo ila cheppukumtu pote chala chesam andulo konni ee movie lo chuste kallalo neellu vachayye, especially that ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్ల కానే కావు...lyrics vinna ventane edchesa...one of my special movie❤... finnally 20's lo puttadam naa adrustam 😍❤️🥹❤️😍

  • @sujayande
    @sujayande Před 3 měsíci +7

    Title is True and Congratulations Team.

  • @AlapatiGanesh
    @AlapatiGanesh Před 20 dny +3

    Summer holidays lo prathiroju oka pandage ah rojullo....thaluchukunte oka smile vastadhi face lo...🥲

  • @shivampolamarasetty1343
    @shivampolamarasetty1343 Před 3 měsíci +8

    Em song ra babu still alive for ever this song karthik sir voice anudeep sir music visual ga 🎶adiripoyindhi #committee kurrolu all the best to my frnd shyam kalyan and whole team

  • @aparnap472
    @aparnap472 Před 21 dnem +1

    Literally kannillu vachhesay😢 ..chala baagundhi .tqq guys aa rojulu malli gurthuchesaru

  • @purnayadav5583
    @purnayadav5583 Před 3 měsíci +4

    Remember my childhood 😮
    Thank you for this song ❤

  • @HarshaJayendra
    @HarshaJayendra Před 3 měsíci +6

    The lyrics are so beautiful looking forward to see #Trinadhvarma in this beautiful song 😍🤌✨ #CommitteeKurrollu 🔥🔥

  • @satyasailakshmi6859
    @satyasailakshmi6859 Před 3 měsíci +5

    Nice story

  • @mjubilee6195
    @mjubilee6195 Před 2 měsíci +2

    చిన్న నాటి దృశ్యాలు నీ మళ్ళీ ఈ పాట ద్వారా చూడటం వినటం చాలా సంతోషం అనిపించింది రైటర్ కి మరియు డైరెక్టర్ కి మ్యూజిక్ అందించిన డైరక్టర్ కి నా తరుపున స్పెషల్ థాంక్స్ & ఈ సినిమా అద్భుతమైన విజయం సందించాలి అని మనసారా కోరుకుంటున్నాను all the best కమిటీ కుర్రాళ్ళు team

    • @eshwarrachiraju4154
      @eshwarrachiraju4154 Před 2 měsíci

      Tqqqqqq andi tqqq very much .Mari alagey e June 26th na mana #CommitteeKurrollu movie nunchi 3rd song vasthundhi adhi kuda chuseyandi ,me snehithulatho share cheysukondi . With love #COMMITTEEKURROLLU

  • @rameshnaidu1855
    @rameshnaidu1855 Před 3 měsíci +5

    nejam ga eshwar rachiraju love u so much for giving me back so many memories and hole team

    • @Yaswanth_pendyala
      @Yaswanth_pendyala Před 3 měsíci

      Aarojulu malle raavu , kaani meeku mallee aa rojulni gurthu chesthaaadhi maa #aarojulumalliraavu Song ❤
      ఆరోజులు మళ్ళీ రావు , కానీ మీకు మళ్ళీ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది మా #ఆరోజులుమళ్ళీరావు పాట ❤
      #committeekurrollu

    • @eshwarrachiraju4154
      @eshwarrachiraju4154 Před 3 měsíci

      ❤❤❤❤❤ ramesh

    • @raghuvaranbtech2796
      @raghuvaranbtech2796 Před 3 měsíci

      😍😍❤️

    • @AadyaTiwari-mq7yt
      @AadyaTiwari-mq7yt Před 3 měsíci

      Ek number

    • @user-yr7fh4sb4b
      @user-yr7fh4sb4b Před 3 měsíci

      Good

  • @frndzallinone3136
    @frndzallinone3136 Před 3 měsíci +6

    Malla okkasari jeevitham venakki velthe bavuntundhi anipisthundhi child hood memmories ❤❤

  • @kanumurisrividya6457
    @kanumurisrividya6457 Před 3 měsíci +4

    This song hits different 🫡 it makes you feel nostalgic ❤️

  • @yaminigandreti788
    @yaminigandreti788 Před 19 dny +1

    Tq so much ❤ present generation ki e song rupam lo malli memories ni gurtu chesinandhuku

  • @Adugu_mava
    @Adugu_mava Před 3 měsíci +4

    Emi song touch my heart ❤️

  • @Right_to_Tech_
    @Right_to_Tech_ Před 3 měsíci +5

    రోజూ ఉదయాన్నే నిద్రలేచి ఈ పాట వినాల్సిందే

  • @anshupriyapandey5897
    @anshupriyapandey5897 Před 3 měsíci +6

    Beautiful Nostalgic feel😍😍

  • @Sahanyadolly22
    @Sahanyadolly22 Před 14 dny

    I am also born at 1998 i am also 90s kids 😊that days are golden days ❤ really the happiness is not at money only at people face😊❤

  • @22paramjyothichintha41
    @22paramjyothichintha41 Před 3 měsíci +8

    Soulful music and beautiful lyrics enni sarlu vinna my eyes are filled with tears Naku kuda ma village na friends anni gurthochhai 🥹🥹🥲❤️❤️🫶🏻
    Aa rojulu malli raavu ❤️

  • @venkataganeshm4090
    @venkataganeshm4090 Před 3 měsíci +5

    Good song, giving a nostalgic vibe, waiting for the movie eagerly

  • @Pujakeshav-cy7ln
    @Pujakeshav-cy7ln Před 3 měsíci +4

    Every line in this song is true❤. Childhood is never come back ❤

  • @uddalaramanjineyulu9083
    @uddalaramanjineyulu9083 Před měsícem

    Karthik Sir Voice 🎙️❤️💞 & Krishna Kanth Sir Lyrics 🖊️❤️

  • @akhilatchuth4710
    @akhilatchuth4710 Před 2 měsíci +13

    #eshwarrachiraju aa rojullu malli ravu
    Vintuna prathi sari manam cheysina aa rojuley gurthuvasthunayii
    Hope this movie will be blockbuster and all the best to the whole team..
    And my wingman #eshwarrachiraju

  • @sivakumarveesam1305
    @sivakumarveesam1305 Před 2 měsíci +3

    కన్నీళ్లు ఆగడం లేదు సాంగ్ వింటూ ఉంటే ❤❤❤definataly చూడాల్సిన మూవీ ఇది❤❤ please announce release date we all are eagerly waiting .90 s kids😂😂

    • @eshwarrachiraju4154
      @eshwarrachiraju4154 Před 2 měsíci +1

      August releasing andi . Elopu 26th eveng 6:48pm #Committeekurrollu movie nunchi 3rd song release avuthundhi love song ❤❤❤

    • @Raghavalawrence7716
      @Raghavalawrence7716 Před měsícem

      August 9

  • @rameshjaykar902
    @rameshjaykar902 Před 3 měsíci +4

    #Relangi mavayya ❤