చూడండి వండిన తర్వాత భారత్ అన్నం ఎలా ఉంటుంది| Bharat Rice Review in telugu

Sdílet
Vložit
  • čas přidán 17. 04. 2024
  • Bharat Rice: దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. దీంతో ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. తక్కువ ధరకే భారత్ బ్రాండ్ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. కిలో సన్న బియ్యం రూ. 29 కే అందించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసిన వారు సంతోషపడుతున్నప్పటికీ ఎక్కడ కొనాలి? ఎలా కొనుగోలు చేయాలనే విషయంపై వారికి క్లారిటీ లేదనే చెప్పాలి. ఈ క్రమంలో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రెటరీ సంజీవ్ చోప్రా కీలక విషయాలు వెల్లడించారు. వచ్చే వారం నుంచి బియ్యం విక్రయాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో మధ్య తరగతికి ఊరట నిస్తుందన్నారు.
    #bharatrice #modigovernment #rice #price #review

Komentáře • 20

  • @satyamb6283
    @satyamb6283 Před 2 měsíci +1

    Evi ekkada dorukutha cheppva neeku anni thelusu anduke video cheshavu kada eppudu cheppithe appudu gurthukupettukuntamu

    • @aishwaryasamruddhi
      @aishwaryasamruddhi  Před 2 měsíci +1

      Jiomart online lo andi dhorukuthay
      Bharat Atta, bharat rice, bharat dhal

  • @Naagendhar
    @Naagendhar Před 6 dny

    థాంక్యూ సో ముచ్ అండి
    మీకు అనిపించిన జెన్యూన్ రివ్యూ చెప్పి నందుకు

  • @uma.g6450
    @uma.g6450 Před měsícem +1

    Chana dal and atta bagunnay

  • @sreenipindiboyina
    @sreenipindiboyina Před měsícem +1

    ధన్యవాదాలు సోదరి, గోధుమ పిండి ఎలా ఉందో కూడా చెప్పండి.

    • @aishwaryasamruddhi
      @aishwaryasamruddhi  Před měsícem +1

      బాగుంది, త్వరలో ఆ వీడియోని అప్‌లోడ్ చేస్తాను బ్రదర్

  • @jayaraghava9462
    @jayaraghava9462 Před měsícem +1

    Veetiki Badulu Store Rice Clean Cheskoni Vadukovatam Chala Better,

  • @EMPEROROFNATION
    @EMPEROROFNATION Před měsícem +1

    వరెస్ట్ rice అమ్మ భారత్ rice లో ఉండేది రేషన్ రైస్ ఉంటుంది నేను మొన్నే రిలేలన్స్ మార్ట్ లో కొన్నాను ఇవి west

    • @aishwaryasamruddhi
      @aishwaryasamruddhi  Před měsícem +1

      రేషన్ బియ్యం కంటే దారుణం ఆండీ

  • @NaturalVLOGSdaily
    @NaturalVLOGSdaily Před 2 měsíci +2

    First 30minutes Nanabetti tarvata Water takkuva poyyandi baga vastadi ankunta

  • @simplecooking7763
    @simplecooking7763 Před 2 měsíci

    Ration rice ne polish chesi estunaru andke ala untunay... Epudu shopvallu kuda ade chestunaru sanna biyyam ani ammutunaru...

    • @aishwaryasamruddhi
      @aishwaryasamruddhi  Před 2 měsíci +1

      Kalti andi😔ration rice Kanna darunam andi, biyyam ravva chesukovalisi vastundi

    • @simplecooking7763
      @simplecooking7763 Před 2 měsíci +1

      @@aishwaryasamruddhi normal kirana shop vallu kuda ration rice ni polish chesi sanna biyyam ani ammutunaru, ma intlo techaru 25kgs packet that to 1500rup, adi rice same elane ration rice smell and rice mottam muddaga aipotundi

  • @subbarayudumiriyala6402
    @subbarayudumiriyala6402 Před 2 měsíci +1

    1kg rice ₹60
    1kg vegetable ₹30-₹40
    So eat eat more veggies.