రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ గురించి తెలుసుకోండి | యశోద హాస్పిటల్స్‌ హైదరాబాద్‌

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • ప్రస్తుతం మారిన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ (కీళ్లవాతం) బారిన పడుతున్నారు. శరీరంలో మోకాళ్లు, పాదాలు, తుంటి, మోచేయి, భుజాలు వంటి జాయింట్ల భాగాల్లో నొప్పులు, వాపు మరియు నడవలేని పరిస్థితి ఉంటే ఆ సమస్యను రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌గా చెప్పవచ్చు. ఈ సమస్యతో బాధపడే వారు ఏ పనీ సరిగ్గా చేసుకోలేక అనేక ఇబ్బందులు పడుతుంటారు. కీళ్లు, మోకాళ్లు & కండరాల నొప్పులు ఉన్నవారు ప్రారంభంలోనే డాక్టర్ ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అయితే సమస్య తీవ్రతరం కాకుండానే నివారించుకోవచ్చు.
    అసలు రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అంటే ఏమిటి? ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏమిటి? రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ సమస్య ఎవరిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? రుమాటాలజిస్ట్ ను ఎటువంటి పరిస్థితుల్లో సంప్రదించాలనే విషయాలను గురించి సికింద్రాబాద్‌ యశోద హాస్పిటల్స్‌ డా. కీర్తి తలారి బొమ్మకంటి గారు (సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ & క్లినికల్ ఇమ్యునాలజిస్ట్) తన మాటల్లో వివరంగా తెలియజేశారు.
    Yashoda Hospitals: Pioneering Healthcare Excellence in Hyderabad
    Yashoda Hospitals is among India's leading healthcare providers, renowned for its advanced medical technology and world-class facilities. Guided by visionary leadership, the Yashoda Group of Hospitals has emerged as a center of excellence in healthcare, delivering top-quality medical care to all segments of society. With cutting-edge equipment, a team of expert doctors, and a commitment to compassionate care, Yashoda Hospitals ensures that patients receive the best possible treatment for all their health needs.
    Contact Us for Expert Healthcare Advice: +91- 9355644884
    Stay Informed with the Latest Health News: Yashoda Hospitals brings you the most recent updates in medical advancements and healthcare. From groundbreaking treatments to expert tips on healthy living, we keep you updated on the latest in the healthcare industry.
    Always Get an Expert Second Opinion Before deciding on your Treatment/Surgery.
    Get a free online second opinion: www.yashodahos...
    Check Our Health Info Updates: www.yashodahos...
    Connect with Us Online:
    Website: www.yashodahospitals.com
    Like us on Facebook: YashodaHospitals
    Follow us on Twitter: YashodaHospitals
    Connect on LinkedIn: www.linkedin.com/company/yashoda-hospitals
    Follow us on Instagram: yashodahospitals

Komentáře • 1