Sikindar - Nene Kani Nenai Undaga Telugu Song Video | Suriya, Samantha | Yuvan

Sdílet
Vložit
  • čas přidán 22. 09. 2016
  • Watch Nene Kani Nenai Undaga Official Song from the Movie Sikindar
    Song Name - Nene Kani Nenai Undaga
    Movie - Sikindar
    Singer - Haricharan & Deepak
    Music - Yuvanshankar Raja
    Lyrics - Rakendu Mouli
    Director - N. Linguswamy
    Starring - Suriya, Samantha
    Producer - Siddharth Roy Kapur, N. Subash Chandrabose
    Studio - UTV Motion Pictures, Thirrupathi Brothers
    Music Label - Sony Music Entertainment India Pvt. Ltd.
    © 2014 Sony Music Entertainment India Pvt. Ltd.
    Subscribe:
    Vevo - czcams.com/users/sonymusic...
    Like us:
    Facebook: / sonymusicsouth
    Follow us:
    Twitter: / sonymusicsouth
    G+: plus.google.com/+SonyMusicIndia
  • Hudba

Komentáře • 2K

  • @Ramesh16
    @Ramesh16 Před rokem +844

    2024లో కూడా ఈ సాంగ్ చూసే వాళ్లు లైక్ చేయండి 👍💐

  • @akhilavankudothu2375
    @akhilavankudothu2375 Před 5 lety +2789

    Killing eyes +attractive face =Surya 😘

  • @7hema20
    @7hema20 Před 2 měsíci +302

    Who is listening this in 2024❤

  • @rearrangementsdhsaydnsyttr4819

    Surya fan's Oka like vesukondi

  • @thanujaraj4875
    @thanujaraj4875 Před 6 lety +635

    heart touching song Samantha dance bagundhi surya hair style bagundhi 😍😙😘💟💓

  • @jhansilakshmi3844
    @jhansilakshmi3844 Před 7 lety +2230

    నేనే కాని నేనై ఉండగా
    నీ చూపే తాకి ప్రాణమే మరు జన్మే పొందగా
    ఎన్నో మార్పులు రానె వచ్చెగా.......
    అవి మారే కొద్ది అణువణుల్లో నువ్వే కొత్తగా......
    ఎందుకో...... ఓ.... ఇంతలో..... ఓ......
    ఎందుకో ఇంతలో అంతటి వింతలే
    ప్రేమ మయమే మహిమే మహిలో నిండేలే
    తను చిలిపిగ నగవులు చిలికితే
    తుది చనువుల చెలువలు సొకితే
    అది ఇది అని తెలిసిన తరుణములో....
    మగతే మరి..ఉరికే
    యద కదలిక కుదురిక వీడితే
    ఆ పరుగులు పదనిస పాడితే
    ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే నీ...ఉపిరీ.....
    నేనేె కాని నేనై ఉండగా
    నీ చూపే తాకి ప్రాణమే మరు జన్మే పొందగా
    ఓ..... ఎన్నో మార్పులు రానె వచ్చెగా.......
    అవి మారే కొద్ది అణువణుల్లో నువ్వే కొత్తగా
    కనుల కల ఎదురైతే......కునుకిక కుదురేదీ
    కల, నిజం,యుగం, క్షణం, నీ జంతట ఓ వింతట
    చుపులకు కనబడని రేపటిని చదివే మది
    ఊహలొకం, నా ముందర...., కొరిందిలే ఎ తొందర
    హద్దు పొద్దు లేని... వలపునే పంచనా....
    చొరవ చూపు వేళ నిన్ను నే మించనా..... నిన్ను నే మించనా.....
    ని స్వాసే నాలో ఉసురై ఉంచెనా
    తను చిలిపిగ నగవులు చిలికితే
    తుది చనువుల చెలువలు సొకితే
    అది ఇది అని తెలిసిన తరుణములో....
    మగతే మరి..ఉరికే
    యద కదలిక కుదిరిక వీడితే
    ఆ పరుగులు పదనిస పాడితే
    ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే నీ...ఉపిరీ....
    మనసు పొరలొ మాటే ..... పలికినది ni పాటే...
    నిరంతరం నీ ధ్యానమే ..... ఇహం పరం నీ కోసమే
    అడుగు కోరిన బాటే..... కడవరకు నీ తోటే
    ఏ జన్శకీ..... నీ తొడునే వెడానులే అత్యాసగా
    నీకు తేలుపలేని తలపులే వేలులే
    నీవు చెంత నుంటే మౌనమే మేలులే .... మౌనమే మేలులే
    ఈ తహ తహ తీర్చగ ప్రేమే చేప్పవా
    తను చిలిపిగ నగవులు చిలికితే
    తుది చనువుల చెలువలు సొకితే
    అది ఇది అని తెలిసిన తరుణములో....
    మగతే మరి..ఉరికే
    యద కదలిక కుదిరిక వీడితే
    ఆ పరుగులు పదనిస పాడితే
    ఆ సుృతి గతి జత పడు ప్రియ లయలే నీ...ఉపిరీ....

  • @ravirajmulagada5010
    @ravirajmulagada5010 Před 5 lety +637

    Those who say suriya has small group of following...they all have small brains...there is a different way of suriya fans...nobody can beat his fan craze....😘😘

  • @re1thkumar
    @re1thkumar Před 7 lety +1045

    i don't know why i addicted to this song............ simply superrrrrrrb

  • @srilekhasrilu5680
    @srilekhasrilu5680 Před 6 lety +632

    Nice hair style Surya

  • @leeentertainments2750
    @leeentertainments2750 Před 2 lety +38

    నేనే కానీ నేనై ఉండగా నీ చూపే తాకి
    ప్రాణమే మరుజన్మే పొందగా
    ఎన్నో మార్పులు రానే వచ్చేగా
    అవి మారె కొద్దీ అణువణువులో నువ్వే కొత్తగా
    ఎందుకో ఇంతలో
    ఎందుకో ఇంతలో అంతటి వింతలే
    ప్రేమ మయమే మహిమే మహిలో నిండేలా
    తను చిలిపిగా నగవులు చిలికితే
    తొలిచానువుల చలువలు సోకితే
    అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి ఊరికే
    యెద కదలిక కుదురిక వీడితే
    ఆ పరుగులు పదనిస పాడితే
    ఆ శృతి గతి జతపడు ప్రియలయాలే ని ఊపిరి
    నేనే కానీ నేనై ఉండగా నీ చూపే తాకి
    ప్రాణమే మరుజన్మే పొందగా
    ఎన్నో మార్పులు రానే వచ్చేగా
    అవి మారె కొద్దీ అణువణువులో నువ్వే కొత్తగా
    కనులకల ఎదురైతే కునుకిక కుదిరేది
    కల నిజం యుగం క్షణం నీ చంటట ఓ వింతటా
    చూపులకు కనపడనీ రేపటికి చదివేమది
    ఊహాలోకం నా ముందర కోరిందిలే ఏ తొందర
    హద్దు పొద్దు లేని వలపునే పంచనా
    చొరవ చూపు వేళా నిన్ను నే మించినా
    నిన్ను నే మించినా
    ని శ్వాస నాలో ఉసురై ఉంచనా
    తను చిలిపిగా నగవులు చిలికితే
    తొలిచనువుల చలువలు సోకితే
    అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి ఊరికే
    యెద కదలిక కుదురిక వీడితే
    ఆ పరుగులు పదనిస పాడితే
    ఆ శృతి గతి జతపడు ప్రియలయాలే ని ఊపిరి
    మనసు పొరలో మాటే పలికినది ని పాటె
    నిరంతరం నీ ధ్యానమే
    ఇహం పరం నీకోసమే
    అడుగు కోరిన బాటే కడవరకు నీతోటే
    ఏ జన్మకి నీ తోడునే వేడానులే అత్యాశగా
    నీకు తెలుపలేని తలపులు వేలువే
    నీవు చెంతన్నుంటే మౌనమే మేలులే
    మౌనమే మేలులే
    ఈ తహ తహ తీర్చగా ప్రేమే చెప్పవ
    తను చిలిపిగా నగవులు చిలికితే
    తొలిచనువుల చలువలు సోకితే
    అది ఇది అని తెలిసిన తరుణములో మగతే మరి ఊరికే
    యెద కదలిక కుదురిక వీడితే
    ఆ పరుగులు పదనిస పాడితే
    ఆ శృతి గతి జతపడు ప్రియలయలే ని ఊపిరి

  • @saicharansatyavarapu4803
    @saicharansatyavarapu4803 Před 6 měsíci +104

    Who is listening in 2024😅😅😅

  • @RajuRaju-cg7fg
    @RajuRaju-cg7fg Před 6 lety +511

    Suriya fans hit like

  • @ravaliamuktha6075
    @ravaliamuktha6075 Před 5 lety +123

    Lyrics
    Nene kani nenai undaga ni chupe takhi
    Praname marujanme pondhaga
    Yenno marpulu rane vachega
    Avi mare koddi anuvanuvullo nuvve kothaga
    Yenduko intalo yenduko intalo antati vintale
    Prema mayame mahime mahi lo nindele
    Thanu chlipiga nagavulu chilikithe
    Tolichanuvula chaluvalu sokithe
    Adi edi ani telisina tarunamu lo
    Magathe mari vurike
    Yeda kadalika kudurika vedithe
    Aa parugulu padanisa padithe
    Aa sruthi gathi jathapadu priyalayale ni vupiri
    Nene kani nenai undaga ni chupe takhi
    Praname marujanme pondhaga
    Yenno marpulu rane vachega
    Avi mare koddi anuvanuvullo nuvve kothaga
    Kanulakala yeduraithe kunukika kuduredhi
    kala nijam yuga shaknam nichantata oo vinthata
    Chupulaku kanapadani repatini chadivemadhi
    Vuhalokam na mundara korindhile ye tondara
    Aa haddu poddu leni valapune panchana
    Chorava chupu vela ninune minchana
    Ninune minchana ni swasa nalo vusurai vunchana
    Thanu chlipiga nagavulu chilikithe
    Tolichanuvula chaluvalu sokithe
    Adi edi ani telisina tarunamu lo
    Magathe mari vurike
    Yeda kadalika kudurika vedithe
    Aa parugulu padanisa padithe
    Aa sruthi gathi jathapadu priyalayale ni vupiri
    Manasu poralo mate palikinadhi ni pate
    Nirantharam nee dhayaname
    Eham param nikosame
    Adugu korina bate kadavaraku nithote
    Ye janamaki nee todune vedanu le athyasaga
    Neeku telupaleni talapule veelu le
    Nevu chentannunte mouname melu le
    Mouname melu le
    Ee taha taha terchaga preme chepava
    Thanu chlipiga nagavulu chilikithe
    Tolichanuvula chaluvalu sokithe
    Adi edi ani telisina tarunamu lo
    Magathe mari vurike
    Yeda kayika kudurika vedithe
    Aa parugulu padanisa padithe
    Aa sruthi gathi jathapadu priyalayale ni vupirii

  • @vikasvicky8135
    @vikasvicky8135 Před 2 měsíci +15

    2024 batch..........

  • @srishaankari4196
    @srishaankari4196 Před 4 měsíci +2

    Na lover ni chusinapudu same nenu kuda alane dance chestanu

  • @jaanujaan2295
    @jaanujaan2295 Před 7 lety +153

    suriya and samantha e song lo spr unnaru spr song

  • @nishithareddydirisanapu6337
    @nishithareddydirisanapu6337 Před 7 lety +114

    melody song heart touching nene kaani nenai undagaaa

  • @chethankumar3449
    @chethankumar3449 Před 5 lety +27

    Excellent variations are shown by suriya

  • @SrithanSavela
    @SrithanSavela Před 5 lety +88

    Sam looks best in this movie. Surya Sam Pair reminds me of Suriya-Asin

  • @siriswathi387
    @siriswathi387 Před 7 lety +48

    surya sam both r vry cute

  • @choiminholavica4535
    @choiminholavica4535 Před 7 lety +80

    yuvan nailed it again ...awesome lyrics and sam suriya expressions are priceless

  • @HarshavardhanreddyGopire-om9oc
    @HarshavardhanreddyGopire-om9oc Před 9 měsíci +347

    Who is listening this in 2023

  • @santoshveeravelli3171
    @santoshveeravelli3171 Před 3 lety +34

    Surya expression at 2:35 was awesome

  • @Arpitha_reddy_.
    @Arpitha_reddy_. Před 6 lety +101

    Simplicity+noattitude=Surya .I m ur fan in reel &real life.jyo & u 👌

  • @ragamaipamarthi3108
    @ragamaipamarthi3108 Před 7 lety +291

    I like surya so much 😍😍😍😍😍😘😀

  • @bhaskarffgame841
    @bhaskarffgame841 Před 2 měsíci +6

    2024 lo vena valu vunara

  • @pathkalamanojkumar2058
    @pathkalamanojkumar2058 Před 4 měsíci +19

    Who is listening in 2024

  • @NikeshNikki-ew6zn
    @NikeshNikki-ew6zn Před 7 lety +269

    what a song bro killing expression by both😘😘😘😘😘

  • @charishmavadlapudi1215
    @charishmavadlapudi1215 Před 6 lety +329

    Fell in love with this song... Watching at least once in a day😍😍

  • @navyasrikamireddy3753
    @navyasrikamireddy3753 Před 5 lety +16

    Suriya is soo handsome and Sam is soo pretty they really made a perfect pair in tis movie

  • @avinashreete
    @avinashreete Před 4 lety +9

    Sam DHF here
    Cool classic camp song music❤🎶🎵
    Wow i heard a day 10 times ✌😍

  • @sohelkhan-xg3ez
    @sohelkhan-xg3ez Před 6 lety +361

    I m a north indian and i m not getting a single word... i don't know why i m listening this song 5th time......... this song is magical 😄

  • @lakshmivanama7675
    @lakshmivanama7675 Před 7 lety +88

    such a beautiful song and heart touching wonder ful song yaar.

  • @warangalabbayideva
    @warangalabbayideva Před 4 lety +42

    Surya smile beats sam smile😍 that's surya

  • @maheswarasai1421
    @maheswarasai1421 Před rokem +11

    Anyone still listening to this masterpiece in 2022?

  • @mohansaim3200
    @mohansaim3200 Před 5 lety +87

    This is composed by yuvan shankar raja.that is the power..

  • @dharanikumar1536
    @dharanikumar1536 Před 7 lety +120

    @ 1.36 killer expression we really gets strucked something when we r seeing our crush nd at dat tym we don't know wat to do then we will start talking to ourself abt wat were r ding nd laugh like an idot.....😘 lovely composition

  • @hepsiranikanaparthi278
    @hepsiranikanaparthi278 Před 2 lety +65

    It's an amazing song.....😘 With all mixed feelings.... 💜Really it gives beautiful feeling❤️😍

  • @chakojolly2299
    @chakojolly2299 Před 3 lety +27

    🔥Suriya Fans Who Are Here After Masterpiece Aakasam Nee Hadhuraa Like💪

  • @almasalmas9502
    @almasalmas9502 Před 6 lety +21

    its a lovelyyy sngg nd. sam suryaa lokkng cutee

  • @vanajavanu6089
    @vanajavanu6089 Před 6 lety +36

    I love Samantha and surya garu and I like this song

  • @Lycanthropic.21
    @Lycanthropic.21 Před 2 lety +34

    Though I don't know telugu, but still this song feels so touchy and addictive. Loved it ❤️

  • @ridya2899
    @ridya2899 Před 4 měsíci +4

    2024 lo evaraina vintunnara friends 🥰🥰😄😄😄

  • @jagadeeshparadesi6481
    @jagadeeshparadesi6481 Před 6 lety +78

    1:07 to 1:20 samantha dance superb and beautiful👌👌👌👌💕💕

  • @keerthinakkireddy2798
    @keerthinakkireddy2798 Před 6 lety +17

    Lovely song...😘Crazy expressions of sam...very cute 😍😘🤗

  • @sowjanyadevi2208
    @sowjanyadevi2208 Před 3 lety +25

    Surya sir your hairstyle :killing sir
    One of the beautiful song and meaningful lyrics

  • @hijoy00
    @hijoy00 Před 5 lety +10

    Suriya just awesome yr😊

  • @user-gz2cb5cp2h
    @user-gz2cb5cp2h Před 5 měsíci +2

    Wow.... Surya and Samantha ur expressions are killing...
    Actually I saw this movie in theater when I don't know these song meaning but now I'm big fan of this song.....

  • @rajendharbommishetti9435
    @rajendharbommishetti9435 Před 3 lety +23

    ఈ సాంగ్ విన్నప్పుడల్లా కొన్ని వేల జ్ఞాపకాలు ఒకేసారి నాపై దండెత్తుతాయి .....

  • @kannammanasa958
    @kannammanasa958 Před 6 lety +17

    Fida ipoya boss ❤❤iam in love with diz song😍😍😘😘😘

  • @shaikchandini6376
    @shaikchandini6376 Před 4 měsíci +36

    Who is still listening in 2024

  • @shaikumair951
    @shaikumair951 Před 4 měsíci +13

    Who's listening this in 2024❤

  • @vishalrockzz844
    @vishalrockzz844 Před 2 lety +87

    A message to future generations dont let this song die simply what a song superb...!!

    • @amrithamahalingam7694
      @amrithamahalingam7694 Před rokem

      Thats Yuvan Shankar Raja's music standing out throughout the song and giving the best support to the stellar cast of Suriya and Sam and the chemistry between them...........kudos to the choreographer for very beautifully capturing the 'LOVE'ly moments between the two.......

    • @user-cz5oe6ij3h
      @user-cz5oe6ij3h Před 4 měsíci

      . 😅O. O. O. 😅O. 😅O...o..😅o😅.o..😅o...😅o.o😅..😅o..o😅..😅o.😅o.😅o.😅o..😅o..😅o..😅9..😅o...😅o..😅o.😅9😅😮 ub uh uh uhbbb uuummm 1:17 bhi 1:17 b uhbh bby baby 1:18 bhi ubhi bhai hu but 1:19 bu har your hair is here for me is is huu to be 1:21 1:17 1:17 1:17 😅😅😅

  • @NishuSharma-co3ji
    @NishuSharma-co3ji Před 7 lety +299

    What a melody! Started learning Telugu because of this song :)

  • @VenkyReview
    @VenkyReview Před 2 lety +5

    1:40 sec Surya anna ❤️

  • @jesusthesaviour1987
    @jesusthesaviour1987 Před 4 lety +3

    Kanula kala yedhuraithey...kanukika kudhuredhi..what a line...hatsoff

  • @ravikumar-yu5fz
    @ravikumar-yu5fz Před 5 lety +40

    Who listening song in 2019

  • @thotla_laxman_yadav
    @thotla_laxman_yadav Před 3 lety +8

    All India🇮🇳 "Suriya Sir"💖fan's
    "👍"
    👇

  • @nagarajkandugula8806
    @nagarajkandugula8806 Před 3 lety +14

    Sam looking beautiful

  • @poojithamoravaneni1774
    @poojithamoravaneni1774 Před 4 lety +41

    This is my favourite song
    First time - ok
    Second time - nice, but
    Third time - OMG
    Samantha expressions ki oka like vesukondi

  • @sukavyagummaku293
    @sukavyagummaku293 Před 3 lety +8

    2:18 reverse speeds pettukunnadu suryaaa

  • @deviirrinki3923
    @deviirrinki3923 Před 5 lety +10

    3:21 Surya expression 👌👌👌

  • @harishperimi324
    @harishperimi324 Před 5 lety +24

    Suryaaaa wowww really no one can match ur handsomeness superbbb

  • @arunakumari4029
    @arunakumari4029 Před 4 lety +17

    Who in 2020
    E song lo Surya soo cuteee 😍👌👌

  • @rrajinikanth8208
    @rrajinikanth8208 Před 4 lety +105

    2020 lo dheketho (chusthe) like karo( like kottandi)

  • @dreamofapoorfilms8469
    @dreamofapoorfilms8469 Před 2 lety +4

    MA pilla ki istamanta inka nenu istapadali GA ❤

  • @tejaswikondapaturu7102
    @tejaswikondapaturu7102 Před 3 lety +10

    Omg... Suryas smile.... 😍😍😍😍

  • @komarabathinivamsi5909
    @komarabathinivamsi5909 Před 9 měsíci +4

    2023

  • @siddamsruthi1509
    @siddamsruthi1509 Před 2 měsíci +10

    Who Is listening this song in 2024

  • @sreekanthkanth663
    @sreekanthkanth663 Před 5 lety +10

    Surya songs very beautiful

  • @hariyadav5052
    @hariyadav5052 Před 7 lety +47

    the lovely song
    and very much like song

  • @vijaykoppisetti9212
    @vijaykoppisetti9212 Před 4 měsíci +7

    11-2-2024 Sunday

  • @chakojolly2299
    @chakojolly2299 Před 3 lety +6

    🔥SURIYA Fans Okka Like Vesukondi💪

  • @praveenkumar-et9oz
    @praveenkumar-et9oz Před 7 lety +16

    expressions of both are 😘👌

  • @umaya6030
    @umaya6030 Před 5 lety +5

    Surya and samanthaa.....love u

  • @labradorpunchface8813
    @labradorpunchface8813 Před rokem +5

    No comments to express about my suriya annaiah ❤️😍😍😍😍😍

  • @jalendharrenukuntla675
    @jalendharrenukuntla675 Před 5 lety +7

    No words to say....awesome...fabulous...fantastick

  • @warangalabbayideva
    @warangalabbayideva Před 4 lety +5

    Rojuki okkasaari aina chustha e song only for Surya😍

  • @raheemrocky2546
    @raheemrocky2546 Před 5 lety +7

    Really nice songs really like this songs Surya love samatha

  • @SnehithYarramsetty
    @SnehithYarramsetty Před 2 lety +7

    That tabla........ 😍☮️✌️

  • @Honey63663
    @Honey63663 Před 6 lety +11

    Those killing expression S of Samantha were awesome waah kya song lyrics rasinodu devudu

  • @nissy1064
    @nissy1064 Před 2 lety +9

    Surga sir samantha both are simply superb 🥰🥰🥰with killing expressions 🥰❤

  • @rajkiranchoppala8448
    @rajkiranchoppala8448 Před 5 měsíci +3

    Exactly 2:48 lyrics...I love it em thagi rasav mawaaaa

  • @pugalyadav9816
    @pugalyadav9816 Před 4 lety +16

    Suriya looking 🔥🔥always stylish
    Suriya =different look unique style

  • @sarika5142
    @sarika5142 Před 5 lety +36

    Wat an expressions by both of u especially Surya u nailed it man only for those expressions o used to watch this song

  • @mohanleocr7349
    @mohanleocr7349 Před 2 lety +3

    Suryaaa yentaaa baguntadooooo 😍😍😍😍

  • @ramyaaddala5222
    @ramyaaddala5222 Před 3 lety +6

    Super acting Surya garu u r great

  • @Studio-sb5mi
    @Studio-sb5mi Před 3 lety +6

    Suriya ❤😍

  • @yashaswinimurthy266
    @yashaswinimurthy266 Před 2 lety +12

    Just can't take off eyes from Surya😘😘

  • @malleshpawar7142
    @malleshpawar7142 Před 4 měsíci +7

    Who is listening this in 2024❤❤❤

  • @MMScreativefactory
    @MMScreativefactory Před 6 měsíci +4

    Still in 2024 ❤❤

  • @krishmicheal7224K
    @krishmicheal7224K Před 3 lety +41

    No one no one surya sir is forever stylish no matter what role he is playing in the movie
    Forever favourite style

  • @karthickswaminathan4680
    @karthickswaminathan4680 Před 6 lety +8

    Surya 👏💋💋💋💘💘💘

  • @justchill7048
    @justchill7048 Před 3 lety +56

    MUSIC CAN EVEN CURE ND HEAL PEOPLE...nd that's the power of music.........there may be many more song as fav but this songs remains as fav forever song!!!!!!!!!!how sweet,cute expressions!!!!!!!!

  • @aswini7878
    @aswini7878 Před rokem +1

    Waaaahhhhh ... Super song .. late ga chusinaaa latest ga anipisthundhi . Malli malli vinali anipisthundhi.

  • @kottevijaya2852
    @kottevijaya2852 Před 3 lety +5

    1:35 super 👌👌👌👌

  • @HK-jd2vq
    @HK-jd2vq Před 6 lety +15

    Samantha 😍😍😘😘

  • @akshithalucky867
    @akshithalucky867 Před 6 lety +50

    One of my favourite song forever 😍😍😘😘😘

  • @PraveenPraveen-jb3ii
    @PraveenPraveen-jb3ii Před 3 měsíci +1

    Suriya sir.garu. meru.e.movie lo.and.gajjini.movie.lo.supar .unaru. sir.thanks.sir.me.moogaraju.

  • @aravindareddy6420
    @aravindareddy6420 Před 4 lety +23

    From 1:51 saam expressions...we can't express ♥️♥️