INDIAN PHILOSOPHY in telugu || Carl Gustav Jung Psychology || Think Telugu Podcast

Sdílet
Vložit
  • čas přidán 1. 11. 2022
  • INDIAN PHILOSOPHY in telugu || Carl Gustav Jung Psychology || Think Telugu Podcast
    #philosophy #thinktelugupodcast #telugupodcast
  • Zábava

Komentáře • 124

  • @hosurvijaykumar8268
    @hosurvijaykumar8268 Před rokem +7

    మన వేదమంత్రాల లోనే సెక్స్ ఎలా చేయాలి అనేది వివరించబడింది మనవాళ్లు రహస్యంగా చేస్తారు కానీ భారతీయుల కు ఉన్నంత తెలివితేటలు ప్రపంచంలో ఎవరికీ లేదు దాని యొక్క ప్రాముఖ్యతను తెలియపరచడానికి ప్రతి దేవాలయం మీద వివిధ భంగిమలతో కూడిన ప్రతిమలు ఉంటాయి

  • @KIRAN-rg9qf
    @KIRAN-rg9qf Před rokem +59

    అన్న కామసూత్ర గురించి ఒక్క పోడ్కాస్ట్ చెయ్యవా PLZ

    • @sriramkumar9577
      @sriramkumar9577 Před rokem

      Veediki kaamasuthra antae bayam, endhukantae, adhi india 🇮🇳 science kadha. Veediki poruginti peda, gongura pachadikantae baga untundhi. PACHI LAFANGI GADU.

  • @rambosriramentertainments

    Idhi విన్నాక నాకు " కామంతో కళ్ళు మూసుకుపోయిన, అటువంటి సమాజంలో పెరిగిన ఆ గజ్జి కుక్క ఎప్పుడు ఒకే జంటగా వుండే పావురాల జంటను చూసి వాటికి సెక్స్ గురించి తెలీదు" అన్నట్టుగా వుంది, పావురాలు సెక్స్ గురించి తెలియకపోతే పావురాలు అంతరించి పోతాయి కానీ నేడు 140 కోట్లకు చేరవ్...
    పద్ధతులు కట్టుబాట్లు, విలువలు లేని ప్రాక్టికల్ వెధవ ఎవడో చెప్పడం, ఆ సొల్లు తీసుకువచ్చి నువ్వు మాకు చెప్పడం....
    రెండు నిమిషాల్లో అయిపోయేది అయినా 100 యేళ్లు చేయవచ్చు, ఆవేశపడి లేనిపోని మందులు, ఇంజెక్షన్ లు వాడి గంట, రెండుగంటలు చేసే పద్ధతికి అలవాటు పడితే 35 ఏళ్లకే మూలకు పోతాడు....ఆలోచనకు లిమిట్ లేకపోవచ్చు గానీ, శరీర సామర్ధ్యానికి లిమిట్ వుంటుంది...

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 Před rokem +8

    Wonderful greatest massage 💘.thank you so much sir 💖🙏

  • @chakritravelworrier2844
    @chakritravelworrier2844 Před rokem +3

    Excellent information

  • @Raam08
    @Raam08 Před rokem +4

    Great video Anna

  • @jupudivenkataramamohan6093

    Chala bagundi bro.

  • @vidyasagarnayakanti1477
    @vidyasagarnayakanti1477 Před rokem +4

    Excellent

  • @dsnandham6989
    @dsnandham6989 Před rokem +2

    💯 correct 👍bhale cheppaaru philosopher 👍

  • @ajeempasha9284
    @ajeempasha9284 Před rokem +1

    Wonderful Anna correct 👏 👌 👍

  • @ashokrock5497
    @ashokrock5497 Před rokem +2

    Good opinion 👍

  • @mahendrasake6393
    @mahendrasake6393 Před rokem +3

    Brilliant👍😎

  • @dnaresh548
    @dnaresh548 Před rokem +3

    Thanks Sir

  • @GameChangerlast
    @GameChangerlast Před rokem +5

    Nice Anna 😊

  • @perladevan3519
    @perladevan3519 Před rokem

    Good afternoon thanks for videos....

  • @chsuman8911
    @chsuman8911 Před rokem +2

    నాకు. సెక్స్ అంటే చాలా చాలా ఇష్టం.

  • @laxmanbavu1658
    @laxmanbavu1658 Před rokem +3

    Thanks 🙏 sir

  • @rajeshdara7894
    @rajeshdara7894 Před rokem +8

    Excellent words 🔥

  • @jayarahulsp7716
    @jayarahulsp7716 Před rokem +10

    “కామం ప్రేమ గా మారటం” Ee line Puri Jagannadh garu tana movie “ROMANTIC” movie lo pettaru. First abbai & ammai lust kosam okati avtaru aa taruvata climax lo ardham avtundi vaadu lust lo leru love lo unnaru ani. May be Osho effect Emo Puri garu bhale pettaru

  • @HUSSAIN98762
    @HUSSAIN98762 Před rokem +4

    సంసారం ఇంట్లో నే ఉంటది భారత దేశం లో . I love my India,❤️

  • @dvenkat9738
    @dvenkat9738 Před rokem

    Baga chepperu bro

  • @gnanasagarsagar9225
    @gnanasagarsagar9225 Před rokem +2

    కానీ మనం చిన్నప్పుడు చదువుకున్న అన్ని కథల్లో ఒకరాజు గారో లేకపోతే పేద బ్రాహ్మడో ఇంకెవరో ఇంకెవరో ఉంటారు. వాళ్ళకి పిల్లలు లేరు అని చదువుకున్నాం. అందుకే ఆరోజుల్లో సంతాన ప్రాప్తి బహు స్వల్పంగా ఉండేదేమో...

  • @dharavathkrishna5655
    @dharavathkrishna5655 Před rokem

    Super bro

  • @mahendharbattula887
    @mahendharbattula887 Před rokem +3

    1st like

  • @ramulkashetty2274
    @ramulkashetty2274 Před rokem +7

    అణిచివేయబడిన కామం అగ్నిపర్వతం .బధ్దలై కాల్చివేస్తుంది

    • @sudheer-py9wv
      @sudheer-py9wv Před rokem +1

      Alaaa ani evri meeda padite vallamida chupinchakudadu

  • @hariprasad..580
    @hariprasad..580 Před rokem +7

    I'm eagely waiting for ur video......late ayindhi emi suresh Anna....Addicted to your voice ❤🎧

  • @venkatesh5381
    @venkatesh5381 Před rokem

    Good

  • @gaddamvenkataratnam340

    👌👌👌

  • @karrirambabu2230
    @karrirambabu2230 Před rokem +1

    Bro I am addicted for motivation speeches

  • @PernetiBR53
    @PernetiBR53 Před rokem +1

    👍

  • @mpc5010
    @mpc5010 Před rokem +1

    Kamasutra gurincchi video chey

  • @nikteslaraj2656
    @nikteslaraj2656 Před rokem +1

    ✨🙏

  • @doragodlababu8170
    @doragodlababu8170 Před rokem +1

    చాలా కరెక్టుగా చెప్పారు. ఇదే నేను అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ కి కూడా చెప్తున్నాను.... సెక్స్ అది కాదురా రొమాన్స్ అని అయిన అర్థం కావడం లేదు యదవలకి

  • @ramakrishnag1369
    @ramakrishnag1369 Před rokem +1

    👍🤝👌

  • @rockenbikram9295
    @rockenbikram9295 Před rokem +1

    🤝🤝❣️

  • @epcservices6018
    @epcservices6018 Před rokem

    కామం ఒక యోగం
    ఒక భోగం
    ఒక జ్ఞానం
    ఒక ధ్యానం
    ఒక సౌఖ్యం
    ఒక అనుభవం
    ఒక దివ్య ఔషధం
    ఒక గారడీ
    ఒక విచిత్రం
    ఒక అద్భుతం
    ఒక వరము
    ఒక అరుదైన అవకాశం
    స్వర్గ సమానం
    మోక్ష మార్గం కూడా!
    అల్పులకు మూర్ఖులకు మాత్రం అంతు చిక్కని జీవిత కాల డైలమా! అందుకే దానికి
    శాశ్వి త బానిసలై పై పై మెరుగు ల కృత్రిమ జీవితాలతో కుంగి కృశించి నశించి, ఇహ పర
    బ్రష్టు లు అవుతారు!
    KALKI KAMESH GURU
    A+M KamaKriya TantraYoga

  • @mpravalika8846
    @mpravalika8846 Před rokem +4

    100% correct sir

  • @vishwavishwa8237
    @vishwavishwa8237 Před rokem

    Yes

  • @thetruth7961
    @thetruth7961 Před rokem +22

    ఇంత బయం ఉంటే ,,,, ఇండియా లో రెప్స్ ఎలా జరుగుతున్నాయో చూస్తున్నాం కదా బ్రో..

    • @vittalreddy3130
      @vittalreddy3130 Před rokem +4

      Sex nu dachukovatam valla, foreign culture ku manam inka purthiga depend avvakapovadam valla kuda, after 10 yeras lo antha kuda almost 70 to 80% set avuthundi ani anukuntunnanu, nenu.. May be edi true avochuu..

    • @claritykanth2577
      @claritykanth2577 Před rokem

      భయంతో సెక్స్ ని దాచడం,అణచడం వలనే రేప్స్ జరుగుతున్నాయి. అణచివేత ఎప్పుడూ ప్రతికూల ఫలితాన్నే ఇస్తుంది.

    • @prameelareddy1877
      @prameelareddy1877 Před rokem +1

      Sex ante estam unnappudu estamyinavallatho cheyadam , Edi mana culture lo thappu so Dennis bayam ani duram pettaru

  • @pradeepkumar-nt7ex
    @pradeepkumar-nt7ex Před rokem +2

    🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @vamseekrishna3809
    @vamseekrishna3809 Před rokem

    🙏Anna 🙏

  • @srinivasasrikanthmelam3464

    Bro asalu ela cheyyali ela vundali cheppandi bro full video cheyyandi bro

  • @shyambtech3502
    @shyambtech3502 Před rokem +1

    Thinking about 3:25 =cynicism 🙏

  • @ambarishroyal8471
    @ambarishroyal8471 Před rokem +1

    Bro anxiety and ocd meedha oka vedio cheyandi

    • @poolasurya7664
      @poolasurya7664 Před rokem

      Ha avunu chala mandhi e problem face chesthunnaru

  • @shamshershankar5870
    @shamshershankar5870 Před 5 měsíci

    Bro ending point Adiripoyindi 😂

  • @gaddapatipraveen2826
    @gaddapatipraveen2826 Před rokem +1

    కొన్ని మంచి బుక్స్ గురించి podcast చెయ్యండి

    • @sudheer-py9wv
      @sudheer-py9wv Před rokem

      Manchi books kavalante ee chanak vaste, veedu only foreign vadu Indians ni tittina Leda sex gurinchi matrame chebutadu..

  • @r.v.krishna815
    @r.v.krishna815 Před rokem +2

    I don't fear 💏

  • @kondavenkatagovindaraju1539

    ayya! memu bhadhyathaga vundali. lekunte aakali chaavulu chastham.

  • @karthikgolagani6844
    @karthikgolagani6844 Před rokem +1

    siggu ki bayam ki difference theliyaka pothe ela?

  • @user-tk2gn6np4l
    @user-tk2gn6np4l Před rokem

    Hu😊❤❤ 0:00

  • @sayagoud8494
    @sayagoud8494 Před rokem

    భారత్.లో.సెక్స్.చెయ్యటానికి.భయపడరు.ధర్మానికి.భయపడతారు... మీలాగా.ఒక్కొని.పెండ్లాం.దగ్గర.ఒక్కలు.పందరు

  • @koyyanaramana893
    @koyyanaramana893 Před rokem

    I am India

  • @gurudaskandula7726
    @gurudaskandula7726 Před rokem

    కామాన్ని మతానికి ఆపాదించారు
    అదిగాక కులాల కుంపటిలో ఒకరితో ఒకర్ని కలవానియకుండా చాలా అడ్డు గీతలు, వంశాల పేరుతో, కుల గౌరవం పేరుతో కట్టిపడేశారు.
    తమ వంశం రక్తం కలుషితమైపోతుందని, సినిమా లు, ప్రాచీన కాలం నాటి బుక్స్ చదివి అదే భ్రమలో ఉన్నారు

  • @shabberhussain8265
    @shabberhussain8265 Před rokem +43

    భారతీయులు సెక్స్ గురించీ భుతు అని భయపడిన అది సంస్కారాయుతం, ఎందుకంటే హిందు సంప్రదాయంగా, వ్యక్తిగత రహస్య సుఖ కార్యం,అందులు, సిగ్గు సంస్కారం ఉంటుంది,sex అంటే విశృంఖలంగా, విచ్చలవిడి శృంగారం విదేశి సంస్కృతి, అందుకే aids లో మొదటి, స్థానం వారిది ఎవడో ఒక ముసలోడు చెప్పినదే నిజం అని woow సూపర్ అని మనోళ్లు, ఏమీ తెలియని ఓ విదేశీయుడు, భారతీయుల సంస్కృతి సంప్రదాయాలను గురించి, మాట్లాడితే మౌనంగా ఉన్నారు ,,ఎందుకొ, భారత్ లో వేదాలు పురాణాలు, కామ శాస్త్రాలు, వైద్య మానసిక ఆరోగ్య, యుద్ధ వ్యూహ ఇలా అన్ని శాస్త్రాలకు పుట్టినిల్లు భారత్, ఒక బొంగు భోషాణం గాడు మన గురించి ప్రస్తావించడం,160, కోట్ల జనాభా ఏలా పెరిగింది,,

    • @krishnakumar-pp8ie
      @krishnakumar-pp8ie Před rokem

      Bro u channal pedda erripuku channel bro, vidu matladhindi waste

    • @rayalaseemalorrydrivermahe9163
      @rayalaseemalorrydrivermahe9163 Před rokem +2

      3months ke ఛరిత్ర rasadanta mana karma

    • @doom8977
      @doom8977 Před rokem +2

      super cheppav bro 👍, tellodu edi cheppina ade correct u ani nammeyatam mana vallaki baga alavatu ayyindi

    • @mohann7229
      @mohann7229 Před rokem +6

      మన భారత దేశం సంస్కారయితం ఐతే దేవాలయ మీద బూతు బొమ్మలు ఎందుకు వున్నాయి?

    • @mukkalanagavenkateswararao1555
      @mukkalanagavenkateswararao1555 Před rokem +2

      Appatlo devalayalu annintiki centre point kabatti.

  • @karthikkgallery6692
    @karthikkgallery6692 Před rokem

    🤣🤣...😂 its true

  • @epcservices6018
    @epcservices6018 Před rokem

    నిజమే భయం+ జీవిత కాలఅజ్ఞానం+ సంకుచితత్వం కూడా!
    సాక్షాత్తు కామ శాస్త్రం పుట్టిన ఈ దేశంలో
    ఇలాంటి దౌర్భాగ్యం నెలకొని ఉండటం మాత్రం దురదృష్టం, ఖర్మ, చిత్రం, విచిత్రం కాక మరేమిటి!?
    విదేశాల్లో మాత్రం ఆడ మగ అందరూ కూడా నచ్చినంత మందితో శృంగార స్వేచ్చ రంగంలో వీర విహారం చేస్తూ ఆయురారోగ్యాలను ఆస్వాదిస్తూ మోక్షాన్ని సులభం చేసుకుంటున్నారు!
    A+M KamaKriya TantraYoga.

  • @virajbhaskar5831
    @virajbhaskar5831 Před rokem

    మీ లాగా మేము మాట్లాడం అంతే

  • @srikanthkanth1269
    @srikanthkanth1269 Před rokem

    Illigal affair kosam video chey bro

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Před rokem +1

    That is indian sanskaram which he could not understand

  • @meesalabalaji9318
    @meesalabalaji9318 Před rokem +2

    నువ్వు ఏం చెప్పినా నమ్మాలి అనిపిస్తుంది

  • @Ramanavenky-tk2zm
    @Ramanavenky-tk2zm Před rokem

    Bayam kaadu bro adhi traditional respect

  • @pratapnallagondu1150
    @pratapnallagondu1150 Před rokem

    The distance you see 👀 for you safe 🙏.

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 Před rokem

    THEN HOW THIS PAPULATION. ? ? ?

  • @saivenkateswer3585
    @saivenkateswer3585 Před rokem +2

    అన్న మిరు Indians కాదా...sex కి అర్ధం చెప్పింది ఇండియన్.....వాడు ఎవడో photo పెట్టారు...అ time al కానీ... ఇప్పుడు వెరే అన్నయ్య

  • @NaveenKumar-zl4qu
    @NaveenKumar-zl4qu Před rokem

    Ind population

  • @TeluguInformativeGallery

    అన్నా మీకు సెక్స్అంటే ఇష్టమా ఎప్పుడూ సెక్స్ కోసమే మాట్లాడతారు?

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Před rokem

    May be his bad experience with his Wife 😅

  • @saigoud1384
    @saigoud1384 Před rokem

    Bro nee pendli tharuvaatha ippudu nee life ela vundhi bro

  • @baburaoproddoku4199
    @baburaoproddoku4199 Před 3 měsíci

    0p

  • @megavathomkarnaik6228

    భయం కాదూ క్రోధం

  • @User-ymc6kyrt78op
    @User-ymc6kyrt78op Před rokem

    Bayam kadu ucha

  • @PMadhu6
    @PMadhu6 Před rokem

    150 kotlu janaba

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Před rokem +2

    You too wrong in understanding indians brother. Sorry

  • @sridhar9572
    @sridhar9572 Před rokem

    Bhayam kaadura peche

  • @SreenivaS_Universe_Is_God

    Sex ante indianki bhayam... guilt....suffer

  • @dontamsettisrinivas8600

    Bayam kaadu.... Chinna chupu

  • @psivasankar2644
    @psivasankar2644 Před rokem

    భగవతగీత లో కామము క్రొధం నరకమునకు దారి way అని వుంది

    • @pavan2458
      @pavan2458 Před rokem +1

      Aa book lo vundey kaamam veru, adhi addiction.

  • @chandrakiran7648
    @chandrakiran7648 Před rokem

    Adi vyakthi gata rahasyam bokka nu .adi telusuko aalane angiting lo reaps chestunnaru

  • @johnnymama4701
    @johnnymama4701 Před rokem +1

    10 సంవస్రల పిల్లలో కూడా కమం ఉంటుందా అన్న

    • @AJ-1426
      @AJ-1426 Před rokem

      kuppalukuppaluga

    • @Devil.111
      @Devil.111 Před rokem

      @@AJ-1426🤯

    • @ramulkashetty2274
      @ramulkashetty2274 Před rokem +2

      ఉంటుంది కానీ కోరిక ఉండదు .

    • @atthegym6566
      @atthegym6566 Před rokem

      ఎమన్నా చేద్దాం అనుకున్నావా ఏంది 🤦🏻‍♂️👊

    • @VikramKumar-be2hi
      @VikramKumar-be2hi Před rokem

      Nee thalakai

  • @prasadbere3062
    @prasadbere3062 Před rokem

    Aids ki daggaravutaru first of not ..not amerika the edeats thinking...

  • @komatlanagavenkataganapath4355

    Open sex tho prajalu , pilla lanu kanada Niki kooda ishta padaru , idhi prasthutha western countries (outers cultures) paristhi thi , mee pillalaku Anni chusu kuntam Ani procha ha kaalu ichi sex holic's nu bathi maalu kovadam government cheppadam dheeni phalithame , sex , Prema vuppu (salt) lantidhi yekku vaithe chandalam thakku vaithe Rasa heenam ga ,assalu lekunda vunte useless dishes avvudhi jeevitham , athi sarvathra varjayeth ,athi sex lo vunna India ni outer cultures (Muslim & Cristian)dhochu kunnayee , athi sex ki banisai Chanakyudi friend aina Samantha Raju outers cultured Alexander (yavanulu)dhadi chesthe India nasanam avuudhi Ani cheppina vinaledhu , badhyatha marachi sex ki poonukovadam oka reason valana Indian's samppathi ni dhochu ko badindhi , so manam samaaj lo kooda thandri thapuudu marargamlo dabbu dhochukunte kodukulu dhaanini sex drugs gambling laku kharchu chestharu , alage dhani kante yekkuva dabbhu luna TATA, Ambani's , Bhirla , Godrej -- modhalagu varu pillalu badhyatha ga vuntaru , so Sex pillalu kandanike ani animals kunna knowledge aa vidheshiyuu diki ledhu so sad , gudi bayata sex bommlu ki meanings lo okati full filled sex educated mathra me Bhgavanthu ni cheru ko galadu ,dhanilo padina vadu gudi chutoo vatine chusthu thirugu thunadu circulation lo ,so criculation ni break chesina vadu center poin aina God ni cheru kuntadu , so full knowledge is successful knowledge ,

  • @darlingsfan9482
    @darlingsfan9482 Před rokem

    Hoo aanduke naa mana indian janabha entayindi manaku bayam thone inta janaba putinchamu aante Americans sigulaja lekunda vurulo tirige kukala yekada padite aakada cheste vamo aayina vadu chepadam nuvu dabha kotadam thu

  • @meesalabalaji9318
    @meesalabalaji9318 Před rokem +2

    అన్నా నువ్వు ఏం చదువుకున్నావ్

  • @jillellaravindra5137
    @jillellaravindra5137 Před rokem +2

    జంగ్ గారికి అపటి గైడ్ మెల్లగా మాట్లాడండి అని చెప్పాడు అని మీరే చెప్పారు ,
    ఆత్మ కథ లొ సెక్స్ అంటే బయం అని వ్రాసాడు అని మీరే చెప్పారు,
    ఇపుడు మీరు బరితెగించి మాట్లాడుతూ ఉన్నారూ తేడా ఎక్కడ ఉన్నది అంటావ్?

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 Před rokem +1

    మన దేశంలో కామం కోసం ఎవ్వడు చెప్పలేడు. Waste videos చేయవద్దు.

  • @pratapnallagondu1150
    @pratapnallagondu1150 Před rokem

    Rey guys you want see 👀 dream or reality or different more

  • @philosopherthoughts8
    @philosopherthoughts8 Před rokem

    అందుకే కదా జనాభాలో ప్రపంచ No. 1

  • @krishnagudala919
    @krishnagudala919 Před rokem

    Super bro

  • @vijaybontha8316
    @vijaybontha8316 Před rokem

    👍